ఓ మానవా నీ పాపం మానవా||O Manavaa nee papam manava||Gospel Telugu Christian Famous songs

Поделиться
HTML-код
  • Опубликовано: 18 апр 2024
  • ఓ మానవా నీ పాపం మానవా||O Manavaa nee papam manava||Telugu Christian Popular song
    #famousteluguchristiansong
    #christianhitsongs
    #christianmusic
    #gospelmusic
    #gospelsongs
    #christianhits
    #jesustelugusongs
    #jesussongs
    #christian
    #christiansongs
    #popularchristiansongs
    #trendingchristiansongs
    This song does not belongs to me.We are doing only for the gospel.We do not own any Copyrights.We do not have any copyright Infringement. Images, Thumbnail and song used in this video all Credits goes to respective owners and thank you so much for providing the data.
    Credits To :
    Album :Ela Vundagalanu
    Voice :Joshua Garu & Philip Garu
    Lyrics & Tune :Pastor Sunil Prem Kumar Garu
    Music :JK Christopher Garu
    Copyright Disclaimer: - Video is for educational purpose only.Under section 107 of the copyright Act 1976, allowance is made for fair use for purpose such a as criticism, comment, news reporting, teaching, scholarship and research. Fair use is a use permitted by copyright statues that might otherwise be infringing. Non- Profit, educational or personal use tips the balance in favor of fair use.
    If you are the owners of this Song or Images.Please mail to us instead of contacting RUclips about a Copyright Infringement.we will respectively remove it.Thankyou.
    Email : glorytogod117@gmail.com
    Thank you for watching
  • ВидеоклипыВидеоклипы

Комментарии • 1

  • @GlorytoGod710
    @GlorytoGod710  5 месяцев назад +1

    ఓ మానవా.. నీ పాపం మానవా
    యేసయ్య చెంత చేరి
    నీబ్రతుకు మార్చవా "2"
    పాపములోనే బ్రతుకుచున్నచో
    చెడును నీ దేహము
    పాపములోనే మరణించినచో
    తప్పదు నరకము. " 2 " " ఓ మానవా "
    ఎంతకాలము పాపములోనే బ్రతుకుచుందువు
    ఎంతకాలము శాపములోనే కొట్టబడుదువు
    ఎంతకాలము వ్యసనపరుడవై తిరుగుచుందువు
    ఎంతకాలము దుఃఖములోనే మునిగియుందువు
    యేసుని నమ్మి పాపము నుండి
    విడుదల పొందుము
    యేసయ్యే తన రక్తంతో
    నీపాపం కడుగును "2" " ఓ మానవా "
    ఎంత కాలము దేవుని విడిచి తిరుగుచుందువు
    ఎంత కాలము దేవుడు లేక బ్రతుకుచుందువు
    ఎంత కాలము దేవుని మాటను ఎదిరించెదవు
    ఎంత కాలము దేవుని నీవు దుఃఖపరతువు
    యెసయ్యే నీ పాపం కొరకు ప్రాణం పెట్టెను
    యెసయ్యే నిను రక్షించి
    పరమున చేర్చును" 2 " " ఓ మానవా "