Vaana Full Folk Song | Madeen Sk | Singer Rohini | Naga Durga | Kondra Music

Поделиться
HTML-код
  • Опубликовано: 9 сен 2024
  • Vaana Full Folk Song | Madeen Sk | Singer Rohini | Naga Durga | Kondra Music
    Credits:
    Music : Madeen Sk
    Lyrics : Kommu Narasimha
    Singer : Rohini
    Dop & Direction : Kamli Patel
    Editing : Hari Thota
    Di And Titles : Srinivas Annaboina
    Choreographer : Namrith
    Cast : Naga Durga
    Production Excutive : Nithish Maraveni
    Producers : Naveen Kondra & Nithish
    Poster : Sagar Mudirazzzzz
    Please follow us For Latest updates
    @KondraMusic
    @KondraMusic Coming Up With Another Video Song With Singer Rohini Folk Song & Madeen Sk Music Like & Share @KondraMusic
    Don't Copy This Song
    ఈ సాంగ్ కాపీ చేసి చానల్ లో పెడితే Copy Rights Strike పంపడం జరుగుతుంది Please సహకరించండి
    Copyright © 2024-2025. KONDRA MUSIC All Rights Received.....
    #VaanaFullSong
    #VaanaSong
    #madeensk
    #nagadurga
    #telugusongs
    #newfolksong
    #TeluguDJSongs
    #TelenganaFolkSongs
    #LatestDJFolkSongs2024
    #TrendingVideoSongs2024
    #NewVideoSongs2024
    #naabangaarusaami
    #bestfolksongs
    #2024newfolksongs
    #folksongs2024
    #newdjsongs
    #folksongs
    #newfolksongs2024
    #folksong

Комментарии • 492

  • @sekharsettipalli8301
    @sekharsettipalli8301 9 дней назад +18

    ఒక్కోసారి కొన్ని పాటలు వింటుంటే .....ఇలాంటి కొన్ని మంచి పాటలు వినడానికే దేవుడు వినే అదృష్టం ఇచ్చాడేమో అనిపిస్తుంది

  • @lavakushacreations2841
    @lavakushacreations2841 Месяц назад +154

    పాటలో పదాలు అద్భుతం,పాడిన రోహిణి గాత్రం అమోఘం,నాగదుర్గ నటన గురించి చెప్పనక్కర్లేదు.తెలుగమ్మాయి మన తెలుగుతనం ఇలానే ఉండాలి అని ప్రతి సారి గుర్తు చేస్తున్నందుకు నీకు వందనాలు నాగదుర్గ.🙏

    • @kalkiravan158
      @kalkiravan158 Месяц назад +8

      మిరే మంచిగ రాసుకొని అందరికి కనిపించేలా పెడతారు అసలు పాటకి నాగ దుర్గ డాన్స్ దేనికి అస్సలు బాలేదు

    • @sateeshkasarapu3226
      @sateeshkasarapu3226 28 дней назад

      ​@@kalkiravan158hi dear 👋 hi 9😢😮😮😢 pip

    • @sateeshkasarapu3226
      @sateeshkasarapu3226 28 дней назад

      😊 pop

    • @bharathiEdulabharathi
      @bharathiEdulabharathi 14 дней назад

      X fa aaaaqqqq❤qeae a qrzrxgg❤​@@kalkiravan158

    • @ThupakulaKotamma
      @ThupakulaKotamma 9 дней назад +2

      Amogamaina gatram chelli naku baga nachindi. T. Kotamma, nellore.

  • @ashok9999
    @ashok9999 28 дней назад +53

    రోహిణి వాయిస్ వింటూంటే మంగ్లీ గారిని ఓవర్ టేక్ చేస్తావ్ అంత మంచిగా వుంది నీ వాయిస్ 👌👌👌👌

    • @Krishna-xb1dd
      @Krishna-xb1dd 16 дней назад +1

      అంత లేదు
      Mangli పాడిన పాట విన్నావా ఎప్పుడైనా ఈ పాట వెనుక ఎంతో మీనింగ్ ఉంది నేను రైతు కొడుకునే కానీ ఈ సింగర్ గొంతుకు గాని ఈ వాయిస్ కానీ కొంచం కూడా కనెక్ట్ కాలేదు
      నువ్వు అన్నావు గా mangli ni ovar take చేసింది అని ovaer take kadu kada దరి దపుల్లోకి కూడా రాలేదు ఒక్కసారి మాంగ్లి పాడిన పాట విను బతుకమ్మ song అయిన లేదా ఇతర songs విను తెలుస్తుంది

  • @srinudhara4766
    @srinudhara4766 5 дней назад +2

    నేను చాలా రోజుల తరువాత మనసుకు హత్తుకునే పాట విని చూసిన

  • @bodeddulalakshmimanoharred3273
    @bodeddulalakshmimanoharred3273 День назад +1

    సింగర్ రోహిణి వాయిస్ సూపర్. నాగ దుర్గ డ్యాన్స్ సూపర్ సూపర్ సూపర్

  • @sravanchinthalapati6787
    @sravanchinthalapati6787 Месяц назад +30

    రోహిణి గారు మీ వాయిస్ మంగ్లీ నీ క్రాస్ చేస్తున్నావ్ 💐💐💐❤️❤️❤️

  • @villegetrendsetters1503
    @villegetrendsetters1503 3 дня назад +2

    Am cheppalem peak ki thisukellaru mee gatram tho♥️♥️♥️♥️

  • @siddilisuri8067
    @siddilisuri8067 4 дня назад +6

    పాటను ఇంత అద్భుతంగా మలచిన సంగీత దర్శకులకు వందనాలు

  • @Malyadriyenumula
    @Malyadriyenumula 8 дней назад +6

    సూపర్ వాయిస్ ఎవరు ఈ రోహిణి 👌లిరిక్స్ అద్భుతం 🙏టోటల్ గా పెంటాస్టిక్ 🙏

  • @rafeekpasha2468
    @rafeekpasha2468 6 дней назад +7

    మాటల్లేవు మీ కంఠం కంచు ల మోగుతుంది అద్భుతమైన గాత్రం ఏది భవిష్యత్తులో మరింత ఎత్తుకు ఎదుగుతారని నేను ఆశిస్తున్నాను గాడ్ బ్లెస్స్ యు

  • @naresh7613
    @naresh7613 9 дней назад +7

    అబ్బబ్బ ఏం పాట....
    పడిపోయాం....
    ఎంత బాగుందో..
    థాంక్యూ థాంక్యూ థాంక్యూ వెరీ మచ్......

  • @tempersrinu
    @tempersrinu 4 дня назад +5

    ❤️❤️❤️ఎంత చెప్పిన మాటల్లో చెప్పలేను..... ❤️❤️❤️❤️సూపర్ సాంగ్

  • @user-mc1og6wk8u
    @user-mc1og6wk8u 28 дней назад +13

    ఇదెక్కడి addiction రా దేవుడా రోజు వినాల్సి వస్తుంది ఈ పాటని🥰😍

  • @user-zf6lh5bt3m
    @user-zf6lh5bt3m 7 дней назад +6

    మన రైతన్నకు ఎంతో ఉపయోగపడే ఈ బాణీలు. చాలా అందంగామలచి
    ఒక అద్భుతం సృష్టించిన నరసింహ అన్నకు ధన్యవాదాలు.. ఇలాంటి పాటలు
    ఇంకా ఎన్నో నువ్వు రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.....🎉

  • @Nani_naturelover
    @Nani_naturelover Месяц назад +31

    Super song.ప్రకృతి గురించి అద్భుతంగా వర్ణించారు.Music😍.

  • @dmalleshamdmallesh4268
    @dmalleshamdmallesh4268 6 дней назад +5

    రోహిణి గారి గొంతు అద్భుతం అత్యంత అద్భుతంగా పాడారు హీరోయిన్ నటన కూడా చాలా అద్భుతంగా ఉంది పాటను రచించి పాడిన అందరికీ నా అభినందనలు❤❤❤

  • @AnilKumar-pj6fu
    @AnilKumar-pj6fu 8 дней назад +3

    Rohini garu Mee voice lo ado oka adbutam undi ninu nite nundi 50 times vinnanandi pata rasina variki padina variki hatsupp to u ❤❤❤❤❤

  • @Sekharkonkala1506
    @Sekharkonkala1506 Месяц назад +43

    గాన కోకిల రోహిణి పాడిన పాట
    నాగ దుర్గ చిరునవ్వు తో పోటీ పడుతూ ఉంది😊😊

  • @nikhilreddy.n3122
    @nikhilreddy.n3122 6 дней назад +3

    పాట అద్భుతం.😊
    రోహిణి గొంతు లో ఏదో magic ఉంది..👏👏
    ఏ పాట పాడితే అది hit అయిపోతుంది.

  • @devisrinu8401
    @devisrinu8401 21 день назад +14

    మాటల్లేవు...
    అద్భుతః❤❤❤❤

  • @harikrishna3938
    @harikrishna3938 Месяц назад +17

    ఆ గొంతు ఆ వాయిస్ ఆ saahityam చెప్పా డానికి మాటలు లేవు కొన్ని కొన్ని bhavalaku (expressions) కి మాట లు ఉండవు. Just listening, feeling no words to express I wish you very all the best for your career

  • @nareshadda3546
    @nareshadda3546 Месяц назад +9

    నా స్నేహితుడు నవీన్ కోండ్ర ఇంత మంచి పాటను నిర్మించిన నవీన్ కు ఇంకా ముందు ముందు మంచి పేరు ప్రతిష్ఠలు నీ నిర్వహణ లో మంచి మంచి పాటలు ముందుకి రావాలని కోరుకుంటున్న మరియు ఈ టీమ్ అల్ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు🎉👌👌

  • @avusamdevanna8878
    @avusamdevanna8878 Месяц назад +34

    నాగ దుర్గ గారి అభిమానులు ఎంత మంది ఉన్నారు ❤❤❤

  • @genralawareness7884
    @genralawareness7884 Месяц назад +5

    పాట ఎంత అద్భుతమో వాయిస్ అంత అద్భుతం కొరియోగ్రఫీ కూడా అంతే అద్భుతం మ్యూజిక్ కూడా మహా అద్భుతం... ప్రకృతి మనకు ఇచ్చిన గొప్ప గిఫ్ట్ వాన... ఈ వాన గురించి మనకు గొప్పగా చెప్పారు పాట రూపంలో 👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿❤❤❤❤

  • @yourbuddy2337
    @yourbuddy2337 Месяц назад +11

    అందులోని వీడియోగ్రఫీ నచ్చింది❤

  • @gurucharanm1923
    @gurucharanm1923 6 дней назад +2

    Music and song🎉🎉🎉super🎉

  • @user-ph5oe5dm9g
    @user-ph5oe5dm9g Месяц назад +6

    ఈ పాట పాడిన రోహిణి చెల్లి నీ గాత్రం అమోఘం చాలా భవిష్యత్తు ఉంది నీకు, సాహిత్యం, నృత్యం,లోకెషన్ అన్ని చాలా బాగున్నాయి,,పాట వింటుంటే ఎంతో మంచి అనుభూతి, Thanku to all

  • @Warangalcreations2.O
    @Warangalcreations2.O Месяц назад +31

    లిరిక్స్ తో పాటు వాయిస్ చాలా బాగుంది అలాగే నాగ దుర్గ కి ఒక like❤🎉

    • @Warangalcreations2.O
      @Warangalcreations2.O Месяц назад +1

      ruclips.net/video/r89dwz7C618/видео.htmlsi=OuW2jQQaf3RDdpIM

  • @lingarajpidamarthi5603
    @lingarajpidamarthi5603 Месяц назад +8

    నీ*ప్రపంచంలోనీ పకృతినీ..
    ఈ ప్రకృతిలోకీ వదిలావు...ఇక నీ seccess ఆ పకృతి వంతు డార్లింగ్*❤❤❤❤❤ అందమైన లిరిక్స్ తొ అద్భుతాన్ని సృష్టిస్తారు

  • @chikatlaravinder3860
    @chikatlaravinder3860 Месяц назад +6

    అద్భుతమైన సాహిత్యం.. అంతకుమించి ఆ గాత్రం.. ఈ రెండిటికి అందం అభినయం తోడై... మహా అద్భుతం సృష్టించి... ఆ వాన కే పులకరింపు తెప్పించారేమో అనిపిస్తుంది...

  • @keerthi.kumar.pavithra737
    @keerthi.kumar.pavithra737 17 дней назад +3

    నాట్య. నేమలి. నాగ. దుర్గా.🎉💥💯🌹చాలా. ఇష్టం ❤️

  • @bushapogulakurumaiah3590
    @bushapogulakurumaiah3590 29 дней назад +3

    ఈ పాటలో ఎలాంటి లోపం లేదు నా వంతు ఈ పాట విన్న అంతసేపు జాలువారుతున్న తేనే తాగుతున్నట్టు ఉంది🎉

  • @tejafx2020
    @tejafx2020 Месяц назад +8

    ఎన్నో రోజుల నుండి వేచి చూస్తున్న పాట రానే వచ్చింది. పాట కోసం ఎదురు చూస్తున్న వారి మనసు దోచింది. చాలా చక్కగా పాడారు. 🙏

  • @chiranjeevimesu603
    @chiranjeevimesu603 Месяц назад +7

    ఈ పాటకు పురుడు పోసింది మీ గానం 🙏🙏👌👌💐💐💐💐

  • @banavathlalu3240
    @banavathlalu3240 Месяц назад +9

    రోహిణి రాగం నాగ దుర్గ నాట్యం వాన పాటకు వన్నె తెచ్చింది❤❤❤❤

  • @kumardasarapu8710
    @kumardasarapu8710 Месяц назад +3

    సూపర్ మిరు పాట పాడే తీరు
    మంచి గానం 👍👍

  • @YashvinKalluri
    @YashvinKalluri 29 дней назад +2

    I really appreciate the producer of this song , because the entire lyrics are non commercial and that too with pure soul . Ilanti swachamaina oka song meedha , baga karchu petti teeyadam lone me intention ento telusthundi. Long way to go this makers and the Lyric writer #KommuNarsimha bro

  • @user-vn2ne5py8q
    @user-vn2ne5py8q 29 дней назад +5

    ఒళ్ళు పులకరించి పోతుంది పాట వింటుంటే సూపర్ ❤

  • @praveenrudrarapu8606
    @praveenrudrarapu8606 Месяц назад +38

    అద్భుతగానం..... నచ్చిన వాళ్ళందరూ లైక్ కొట్టండి

  • @rkltrends
    @rkltrends Месяц назад +9

    వాన యొక్క అద్భుతాన్ని చాలా చక్కగా వివరించారు
    లిరిక్స్,మ్యూజిక్,పాట,వీడియో 🥰👌
    ప్రకృతి మనకి వానలో ఒక భాగం 🌳💚

  • @narashimachintu8327
    @narashimachintu8327 4 дня назад +1

    అమ్మ రోహిణి గారు మీ స్వరం లో అమృతం
    ఉంది తల్లి మీరు మంగ్లీ గారిని అలవోకగా మరిపించావు ఇది వాస్తవం 👌👍👌

  • @mahendharsongs3252
    @mahendharsongs3252 Месяц назад +17

    పాట చాలా బాగుంది, పాట రాసిన రచయితకు ధన్యవాదాలు చెప్పాలి, ఇలాంటి పాటలు రాయడం ఇ రోజుల్లో కొంత మందికి మాత్రమే సాధ్యం,, తమ్ముడు నర్సింహ మంచి ప్రకృతి ప్రేమికుడు కావచ్చు మైబి అందుకే అంత బాగా రాయగలిగాడు,, సూపర్ తమ్ముడు, అందరూ పాడిన వారిని ఆడినవారికే like లు కాకుండా ఇలాంటి వారికి కూడా like కొడుతూ ప్రోత్సహించండి బ్రదర్స్❤❤

  • @mr_sai_official_2k
    @mr_sai_official_2k Месяц назад +9

    Naaga Durga akka ki pedha fan
    Realise ayina prathi video chustha
    Akka thise prathi video natural
    Akka okka roju nenu ninnu pakka kalustha 🎉

  • @gundepogulamaddilety7887
    @gundepogulamaddilety7887 День назад

    Super Naga Durga garu💐💐💐💐

  • @anjubabupullelugula1970
    @anjubabupullelugula1970 2 дня назад

    Song vini subscriber ainanu

  • @raghuvaraprasadraghuvarapr2661
    @raghuvaraprasadraghuvarapr2661 Месяц назад +9

    Prathi okkaru song padina valani act chesina valani chustharau but a song ki antha manchi lyrics padala amariki ichi thana creativity tho andhanga rasina lirisist ki mathram ea gurthimpu vundadhu then eantha manchi song rasina person he or she name chudamanna kanbadaledhu atal vundhi rachayithala dhourbhagyam beacuce iam also mini lirisist ❤❤ allover song is aswome 🎉🎉

  • @AffectionateRainforestJu-ip5uj
    @AffectionateRainforestJu-ip5uj День назад

    👌👌❤️❤️❤️❤️❤️❤️ like this song... Super 👌 song

  • @bala4evchandar123
    @bala4evchandar123 Месяц назад +17

    రోహిణి 🎉బ్లాస్ట్ యువర్ వాయిస్ nailed it ❤❤

  • @nareshjetti6283
    @nareshjetti6283 Месяц назад +3

    నాగ దుర్గ గారి డాన్స్ చాలా బాగుంది తనకు లంగా ఓని చాలా బాగా సూట్ అవుతుంది అలాగే రోహిణి గారి గొంతు చాలా బాగుంది సూపర్ సాంగ్ గుడ్❤

  • @sreenuneeratisreenuneerati4131
    @sreenuneeratisreenuneerati4131 29 дней назад +2

    Lyrics voice exlent

  • @Dasiramulu
    @Dasiramulu 7 дней назад

    🎉🎉హస్కీ వాయిస్ అద్భతం🎉

  • @swapnagarela8824
    @swapnagarela8824 28 дней назад +2

    వాన యొక్క గొప్పతనాన్ని ఈ పాటతో చాలా అద్భుతంగా వర్ణించ్చారు, గాయని గారి గాత్రం చాలా మధురంగా ఉంది,
    నాగదుర్గ చెల్లి!!
    నీ నాట్యానికి ప్రకృతి పరవశిస్తుంది
    👌👌👌👌👌👏👏👏👏👏❤️

  • @rraju2869
    @rraju2869 6 дней назад

    Superb lyrics are awesome ❤❤🎉🎉

  • @rupeshkumre2491
    @rupeshkumre2491 Месяц назад +2

    It's sounds very great i don't understand Telugu even still a maharashtrian Marathi boy listening this beautiful song on full bass in car ❤❤❤❤❤❤❤

  • @manojathram5834
    @manojathram5834 Месяц назад +3

    Rohini voice is very beautiful Naga Durga performance is Nice ❤❤

  • @praveenkp27
    @praveenkp27 8 дней назад

    Rohini voice awesome.... ❤
    Amazing voice...

  • @gyarasailu1327
    @gyarasailu1327 6 дней назад +1

    E pata Rasina writer Gariki,Singer Rohini Gariki Special thanks.E pata vinte na manasu pulaka rinchindi,meeru marinni manchi songs padalani korukutunna Rohini Garu mee Gathram Gana kokilalaga unnadi All the Best Thank you.

  • @allukurikannaiah2651
    @allukurikannaiah2651 7 дней назад

    సూపర్ సాంగ్ 👍❤️🙏

  • @muralikrishna6628
    @muralikrishna6628 26 дней назад +2

    Me Voice lo edo magic undi rohini garu

  • @kadarivenkatesh2368
    @kadarivenkatesh2368 27 дней назад +1

    voice super....exlent

  • @umamaheswaraiahm3308
    @umamaheswaraiahm3308 14 дней назад +2

    Lyrics sure sir. You are great sir👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @sridharbandla1626
    @sridharbandla1626 7 дней назад

    Super Dancer for Naga Durga 🎉🎉

  • @prasadthalathoti4011
    @prasadthalathoti4011 4 дня назад

    Very good meaning full song.God bless you.

  • @charakondamahesh8104
    @charakondamahesh8104 18 дней назад +1

    చాలా బాగా వుందీ సాంగ్ నాగ దుర్గ నటన చాలా మంచిగా ఉంది.. ఐ యాం ఫ్యాన్ ఆఫ్ నాగ దుర్గ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @bairiashok3354
    @bairiashok3354 17 дней назад +1

    Super 👍👍

  • @bonagirisadanandam2527
    @bonagirisadanandam2527 24 дня назад +1

    ఆహా ఎంత చక్కటి గొంతు నీదమ్మ ఆ పాట సాహితీ పరిమళం ఎంత బాగుందో,,, ఏ సినిమా పాట కు తీసిపోదు ఈ పాట,,, tune బాగా ఉంది

  • @nagarajukancham8442
    @nagarajukancham8442 16 минут назад

    Super song

  • @rameshd7519
    @rameshd7519 Месяц назад +5

    Rohini voice is very beautiful. Nagadurga performance is nice.

  • @ashok9999
    @ashok9999 29 дней назад +3

    రోహిణి వాయిస్ నాగ దుర్గా నటన విడియో చిత్రీకరణ సంగీత దర్శకుడు ప్రతిభ అన్ని కలిసి పకృతి పాట ను చాలా అందంగా వినసొంపుగా చెసారు🌧️☘️🌿🎹🔊🎶❤❤

  • @ramchander8746
    @ramchander8746 15 дней назад +2

    superb wow naga Durga DanceAdhirindi .....❤❤❤❤❤voice Kuda chala chala bagundi ..........❤❤❤❤

  • @nagaradevoji7153
    @nagaradevoji7153 26 дней назад +1

    సూపర్ తల్లి

  • @kolusathishreddy
    @kolusathishreddy 7 дней назад +1

    Chala Bhagunadi song

  • @katravathanjaiah5140
    @katravathanjaiah5140 28 дней назад +1

    Super 🎉🎉🎉❤❤❤

  • @PARSASRINIVAS
    @PARSASRINIVAS 3 дня назад

    సూపర్ 👌🌹🌹🌹🌺🌹🌹🌹🙏👍👍

  • @gollapallysanvi3364
    @gollapallysanvi3364 Месяц назад +4

    NAGADURGA GOD BLESS U THALLI 👑👍, ROHINI U R VOICE AND YOUR SINGING STYLE IS GOOD AMA 👍,GOD BLESS YOU BOTH LADIES 👍👍, MADEEN THANKS FOR THIS SONG 👏👍

  • @gadasusatyam
    @gadasusatyam 25 дней назад +1

    Supar..sog

  • @Mamata_netha_fan_page
    @Mamata_netha_fan_page Месяц назад +6

    Superb song ammulu akka thanku for Full song Nagadurga akka ♥️

  • @umamaheswaraiahm3308
    @umamaheswaraiahm3308 16 дней назад +1

    Song super. Singer super cute

  • @rajinidharmadishetti5285
    @rajinidharmadishetti5285 13 дней назад +3

    Super lirics ❤❤❤❤❤❤❤❤❤

  • @chandrasekharbhoorla
    @chandrasekharbhoorla 26 дней назад +1

    Wow so nice ❤

  • @gopilove9365
    @gopilove9365 Месяц назад +2

    సూపర్ సాంగ్......ఈ సాంగ్ కోసం ఎదురు చూస్తున్నారు....i love this song 😮😮😮❤❤❤❤❤

  • @mohammadmahaboobali1520
    @mohammadmahaboobali1520 25 дней назад +1

    రోహిణి గానం నాగ దుర్గ నాట్యం మంగ్లీ ని క్రాస్ చేశాయి ఆల్ ద బెస్ట్ నాగ దుర్గ🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @chityalaanil1994
    @chityalaanil1994 8 дней назад

    Voice బాగుంది మీది

  • @SJ1415vlogs
    @SJ1415vlogs 28 дней назад +1

    ఇలాంటి ప్రకృతి పాటలు పై పాడే పాటలు చాలా అరుదుగా వినబడతాయి..

  • @ashok3572
    @ashok3572 Месяц назад +2

    అచ్చం నాగదుర్గాల వుంది పాట సూపర్ 👌👌👌👌👌💐💐💐💐

  • @Ballemnaveen
    @Ballemnaveen 17 дней назад +1

    చాలా రోజులనుండి ఎదురుచూస్తున్న ఈ పాట కోసం🎉❤

  • @naresh7613
    @naresh7613 9 дней назад

    I feel this song is trending......

  • @purureddy3907
    @purureddy3907 17 дней назад +1

    Super. song

  • @KamatamKala
    @KamatamKala 29 дней назад +1

    Singar.rohini.akka.voice supar.wow.amogam.singing.singar.kala.naku elanti song padalani.korukuntunna.supar

  • @sirisiri3947
    @sirisiri3947 Месяц назад +2

    Beautiful words 😍Bava👌 chimpesavu.........😱😯

  • @Rudraramraju
    @Rudraramraju 8 дней назад

    సూపర్ సాంగ్

  • @swamyk8200
    @swamyk8200 8 дней назад +1

    గుండెకు హత్తుకున్నట్టు వుంది ఈ పాట. చాలా అద్భుతంగా పాడారు.🙏🙏🙏

  • @shivaprasadpathipaka8412
    @shivaprasadpathipaka8412 28 дней назад +1

    💐🤝👌🙏Nice song 🥰

  • @swamynallagonda325
    @swamynallagonda325 3 дня назад

    Beautiful music bro

  • @gknaik2907
    @gknaik2907 11 дней назад +1

    Chelli super ga padaav ❤ your voice is soooo nice....

  • @umamaheswaraiahm3308
    @umamaheswaraiahm3308 16 дней назад +1

    Singer Roshini super singer👏👏👏👏

  • @mudikebhasker3661
    @mudikebhasker3661 Месяц назад +7

    Super song kondra naveen❤❤

  • @Yamini7284
    @Yamini7284 Месяц назад +12

    Asifabad. లోకల్. వాళ్లు. ఒక like వేసుకోండి..❤❤

    • @lovelysrikanthcreations1379
      @lovelysrikanthcreations1379 Месяц назад +1

      Yes ❤

    • @sricreations6348
      @sricreations6348 Месяц назад +1

      Beauty of Asifabad💙🥰

    • @user-vn2ne5py8q
      @user-vn2ne5py8q 29 дней назад +1

      ఆదిలాబాద్ ❤

    • @mramkanth
      @mramkanth 29 дней назад

      సాంగ్స్ స్టార్టింగ్ లో వచ్చే వాటర్ ఫాల్స్ ఎక్కడ

  • @kiransamala7099
    @kiransamala7099 28 дней назад

    Chala baga vedio chupinchap good bro

  • @umamaheswaraiahm3308
    @umamaheswaraiahm3308 11 дней назад +1

    Lyrics writer great sir. Music super sir👏👏👏👏👏👏👏