#అమ్మా

Поделиться
HTML-код
  • Опубликовано: 30 ноя 2024

Комментарии • 77

  • @naveensinger8299
    @naveensinger8299 2 года назад +5

    మీ నోట ఏ పాట విన్నా ఒక కొత్తదనం ఉంటుంది స్వామి 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿 Nice lirics Balaji Garu 🕉️🕉️🕉️🕉️🕉️🕉️

  • @E_YEDUKONDALU
    @E_YEDUKONDALU 7 дней назад +3

    అమ్మ వచ్చిందే ఏలే తల్లి వచ్చిందే
    బెజవాడ దుర్గభవాని వచ్చిందే (2)
    ముగ్గురమ్మాలా మూలపుటమ్మా
    సృష్టికీ మూలం నీవేనమ్మా
    బ్రహ్మా, విష్ణు,మహేశ్వరులు పూజించే శక్తివి నీవే
    అమ్మ వచ్చిందే ఏలే తల్లి వచ్చిందే
    బెజవాడ దుర్గభవాని వచ్చిందే (2)
    🙏కృష్ణానది లో జలకమాడి కాళ్ళకు పారాణి పెట్టి మొకమంతా పసుపుతోడా యర్రాణి బొట్టుపెట్టి కాళ్ళకు గజ్జలు కట్టుకుని,కళ్ళకు కాటుక పెట్టుకొని పట్టుచీరనె కట్టుకోని మహాలక్ష్మిలా వచ్చే తల్లి
    అమ్మ వచ్చిందే ఏలే తల్లి వచ్చిందే
    బెజవాడ దుర్గభవాని వచ్చిందే (2)
    🙏కంచిలోన కామాక్షివి నీవే మధురలోన మీనాక్షి నీవే దండాలమ్మ తల్లివి నీవే కదిలివచ్చే కాళిమాతావు నీవే చేతికి గాజులు వేసుకొని చేతిలో శూలము పట్టుకొని పెద్దపులినే ఎక్కివచ్చి ముల్లోకాలు తిరిగేతల్లి
    అమ్మ వచ్చిందే ఏలే తల్లి వచ్చిందే
    బెజవాడ దుర్గభవాని వచ్చిందే (2)
    ఆదిశక్తివి నీవే అన్నపూర్ణవు నీవే
    సర్వ జనులను కాచే సర్వ శక్తివి నీవే
    దండాలు దండాలు అమ్మోరు తల్లో
    శతకోటి దండాలు అమ్మోరు తల్లో
    కరుణించి కాపాడు అమ్మోరు తల్లో
    మమేలు మా తల్లి అమ్మోరు తల్లో

  • @sivamudhiraj9979
    @sivamudhiraj9979 Год назад +3

    నోటి మాట రావడం లేదు స్వామి మీ వాయిస్ కీ మీ సాంగ్స్ కి చాలా చాలా బాగా పాడుతున్నారు. 🙏🙏🙏👌👌👌👌💐💐💐🎊🎉

  • @sivakumari3494
    @sivakumari3494 Месяц назад +1

    Very aptly sang , Sir ..... Amma's arrival 👏👏👏👌🙏💐🙏👏👍

  • @pulasrinu7407
    @pulasrinu7407 Год назад +2

    Me energy ki me voice ki hadsof swami

  • @ramyabittu9625
    @ramyabittu9625 2 года назад +3

    Super super super song nice voice 🙏🙏🙏🙏🙏

  • @n.sainivaasswamiofficial848
    @n.sainivaasswamiofficial848 2 года назад +2

    Wow స్వామి ఏమి ఎనర్జీ స్వామి సూపర్

  • @vamshitrinadh...creationsd9789
    @vamshitrinadh...creationsd9789 2 года назад +2

    👍👍 nice super carlity voice 🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @dharmendra5505
    @dharmendra5505 2 года назад +3

    My favorite song swamy

  • @simhadriappannayalla9364
    @simhadriappannayalla9364 2 года назад +2

    ధన్యవాదాలు గురుస్వామి

  • @kannaofficial1906
    @kannaofficial1906 2 года назад +1

    so super singing song s swamy..... 💥

  • @jatipitirambabu5259
    @jatipitirambabu5259 2 года назад +2

    Super swamy

  • @suryakumari3634
    @suryakumari3634 2 года назад +2

    చాలా బాగా పాడారండి 🙏🏻🙏🏻🙏🏻

  • @santhoshsiliveru6123
    @santhoshsiliveru6123 2 года назад +2

    Super swami

  • @venkeysomanaboina3800
    @venkeysomanaboina3800 Год назад +1

    Super gurugaru

  • @balakrishna3355
    @balakrishna3355 2 года назад +1

    Superr sar....

  • @sareddysrilatha9106
    @sareddysrilatha9106 2 года назад +2

    Nice voice andi 🙏🙏🙏

  • @pulasrinu7407
    @pulasrinu7407 Год назад +1

    Chalabaga padaru Swami

  • @veeraswamigoudaelugoori2226
    @veeraswamigoudaelugoori2226 2 года назад +1

    Good morning guruvu gaaru

  • @nagaraju5709
    @nagaraju5709 Год назад +1

    Jai sri Durga Bhavani Mata ki Jai 🙏🙏🎉🙏🙏

  • @venumande8201
    @venumande8201 2 года назад +2

    Swami abharanalu song upload cheyandi

  • @mnlswamysway7261
    @mnlswamysway7261 Год назад +1

    🙏🌹🙏అమ్మ భవానీ కి జై

  • @sunithagundapuneni8969
    @sunithagundapuneni8969 2 года назад +1

    Super song swamy

  • @MaheshVeamula-u2r
    @MaheshVeamula-u2r Месяц назад +1

    Ravana prakutam song upload chayanadi swami❤❤

    • @bhaskarswamysongs669
      @bhaskarswamysongs669  Месяц назад

      త్వరలో రికార్డింగ్ చేద్దాం స్వామి

    • @MaheshVeamula-u2r
      @MaheshVeamula-u2r Месяц назад

      @@bhaskarswamysongs669 ❣️❣️tq swami

  • @narasimhareddybandi5850
    @narasimhareddybandi5850 Год назад +1

    Super 💞💞💞🙏🙏🙏🙏

  • @ushavantalu8391
    @ushavantalu8391 2 года назад +2

    Nice songs🎵🎵🎵🎵

  • @venkatasatyanrayana9491
    @venkatasatyanrayana9491 Год назад +2

    Nice song sir lyrics rayyandi sir

  • @srinutadakamalla7657
    @srinutadakamalla7657 2 года назад +2

    Super song

  • @bunnybhaiediting5490
    @bunnybhaiediting5490 2 года назад +2

    King 👑

  • @anusham3087
    @anusham3087 Год назад +2

    Lyrics petandi

  • @nvreddysridarmashastha4938
    @nvreddysridarmashastha4938 2 года назад +2

    🙏🙏

  • @VishnuMudhiraj-y7j
    @VishnuMudhiraj-y7j 11 месяцев назад +1

    🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏

  • @vamshitrinadh...creationsd9789
    @vamshitrinadh...creationsd9789 2 года назад +1

    And race 👌👌👌

  • @ramsnamcharla9816
    @ramsnamcharla9816 Год назад +1

    👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @vishnuchettu5581
    @vishnuchettu5581 2 года назад +1

    Lyrics petandi swamy

  • @prasadnaiduvulli9887
    @prasadnaiduvulli9887 Год назад +1

    ఈ పాటకి రాగం ఏంటో చెప్పండి

  • @prasadnaiduvulli9887
    @prasadnaiduvulli9887 Год назад +1

    Raagam cheppandi swamy

  • @anantanarayana
    @anantanarayana Год назад

    Ll