jevanadhudu song/జీవనాధుడు సాంగ్ B Gandhi lyrics tune voice Telugu song

Поделиться
HTML-код
  • Опубликовано: 27 ноя 2024

Комментарии • 7

  • @SATYASUVARTHA
    @SATYASUVARTHA  3 месяца назад +1

    పల్లవి: బండంటే బండ కాదు ఏసుక్రీస్తు రా అది... జీవజలమిచ్చే నీకు జీవనాధుడు... రోగులై ఉన్నవారు తాగుతారు రా అవి.. ఆయనిచ్చు జీవజలము దప్పికుండదు-"2" మనస్సుకు శాంతి లేక మనిషిగా బ్రతకలేక.... సుఖమే ఎరుగలేని రోగులెందరో... మాసిన హృదయమును తేటగా ఎరిగినోడు... పాపము తీసివేసే ప్రేమనాథుడు...
    మనస్సుకు ముసుకేసిన మరుగున దాగలేదు... సమరయ స్త్రీ రహస్యం బయలు పరచగా... మనస్సుకు ముసుకేసిన మరుగున ఉన్న స్త్రీకి
    మనో నేత్రాలు వెలిగే బోధ చేయగా.... "2" ప్రభువు మాటలు నమ్మి మనసు మార్చుకున్నది... చీకటి కార్యములకు సిగ్గుతో తలదించింది... ప్రభువే రక్షకుడని ఊరంతా చాటింది.... జనులందరు చూసి రక్షకుడని నమ్మారు...
    చర్మముపై తెగులు చూసి అంటువ్యా దోడంటూ... జనులందరు నన్ను త్రోసివేసిన... దయగల ప్రభు నన్ను జాలిగల హృదయముతో... రోగిగా ఉన్న నన్ను స్వస్థపరచగా.... "2" కుష్టిరోగిని నన్ను శుద్ధినిగా చేశావు... చీకటి హృదయాలకు తేటగా చూపించావు... రోగుల హృదయాల్లో రక్షకుడై నిలిచావు... చీకటి బ్రతుకుల్లో వెలుగై ఉదయించావు...

  • @jebarani8033
    @jebarani8033 3 месяца назад +1

    Praise the lord ❤❤❤❤❤❤❤

  • @KuwaitTeluguaAmmay
    @KuwaitTeluguaAmmay 3 месяца назад +1

    God bless you తంమ్ముడూ చాలా చక్కగా పాడారు తమ్ముడు🎉❤❤❤

  • @satyasakshi986
    @satyasakshi986 3 месяца назад +2

    Super song చాలా బాగా పాడారు God bless you Gandhi

  • @jebarani8033
    @jebarani8033 3 месяца назад

    Glory to God

  • @jebarani8033
    @jebarani8033 3 месяца назад

    God bless you thambi

  • @koppananageswari6811
    @koppananageswari6811 3 месяца назад +2

    Priesthalord