అయ్యా పరిస్థితుల ప్రభావాల వల్ల కొన్ని కొన్ని విషయాలు మన ప్రమేయం లేకుండానే జరిగిపోతాయి, దానికి ఉదాహరణ నటసార్వభౌముడు, తిరుగులేని మనిషి, క్రమశిక్షకుమారు పేరు, కళామతల్లి ముద్దుబిడ్డ, అందగాడు, నిష్టాగ్రస్తుడు, తారక రాముడు కన్నా ఇంకెవరున్నారు ఈ దేశంలో అటువంటి మహనీయుడికి తప్పలేదు రెండో పెళ్లి, కుటుంబం మొత్తము వ్యతిరేకించిన తాను పట్టిన పట్టి విడవక లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకున్నాడు, అంతకంటే పెద్ద తప్పు చేశాడా తారకరత్న, ఇంత చిన్న విషయానికి యువకుడైన తారకరత్న కుటుంబము నుంచి వెలివేయడం వారి తండ్రి గారికి తగదని భావిస్తున్నాను.. ఇది నా అభిప్రాయం మాత్రమే..
ఏ సంబంధం లేని మనమే ఇంత భాధపడ్తుంటే...వాళ్ళు ఆయనను కన్న తల్లితండ్రులు .కొడుకు పోయిన ధుఖం లో ఉన్నవ వాళ్ల ప్రేమని మనం జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు...వాళ్ళని ఇలాంటి కామెంట్స్ చాలా badhapedthai... 😟
Agree andi. These are vultures andi. This is my comment to these vultures . Who are you to judge any one and who gave you right to make money on gossiping others private lives? You went to jail in your life. Are you in perfect relations with your children, siblings, relatives, friends and your spouse? Who the hell, you think you are ? These guys want to make money even death and sadness of others. These idiots are like vultures without any decency, dignity or any human values. The body is burning and savaala meedha paisalu yerukune vultures. Get a life.
మూర్ఖుడు తండ్రి.. అసలు foreign wife vunte emi చేసేవాడు..చాలా మంది foreign girl friends vunnaru ...but high caste reddy kodalu తెచ్చాడు...కాస్త పర్లేదు. అతనికి నచ్చిన ఫీల్డ్ అయితే income luck vastadi Ataniki set avvani field lo Ela income vastadi Edanna మూర్ఖుడు dead ayina kooda పరువు ప్రతిష్ట కోసం
@@prasadkrish6942 మీకు తెలిసిన అసలు విషయం... పోయిన బిడ్డ తో కూడా పంతాలు... పట్టింపులు ఏంటి... ఫిలిం మ్ ఛాంబర్ కు వెళ్లారు కొడుకుని చూడటానికి... కనీసం హాస్పటల్ కి వెళ్లి బిడ్డని చూడటం చెయ్యాలి కదా? అక్కడే ఉంటాలి కదా... కన్నావాళ్ళు ఉండి కూడా... దురదృష్టవన్ తుడు అయ్యాడు పాపం 1 నెంబర్ కుర్రాడు ... తారకరత్న... 3 పిల్లలు ,భార్య పరిస్థితి ఏంటి పాపం... ఆమె షాక్ గా చూస్తూ ఉంది... భర్త ని... పాపం...
ఈ సమయములో ఇటువంటి చర్చ అవసరమా.... వాళ్ల కుటుంబ విషయాలు ఇంతలా ట్రోల్ చెయ్యాల్సిన అవసరమా..... మీ ఇళ్ళల్లో ఏటువంటి problems meeku లేవా...... ఈ రోజుల్లో అంబానీ నుండి అమితాబ్ వరకు ఎవరి సమస్యలు వారివి...... దయచేసి కుటుంబ విషయాలు ఎక్కువ ఫోకస్ చేసి మీకున్న గౌరవాన్ని pogottukokandi.....
Agree andi. These are vultures andi. This is my comment to these vultures . Who are you to judge any one and who gave you right to make money on gossiping others private lives? You went to jail in your life. Are you in perfect relations with your children, siblings, relatives, friends and your spouse? Who the hell, you think you are ? These guys want to make money even death and sadness of others. These idiots are like vultures without any decency, dignity or any human values. The body is burning and savaala meedha paisalu yerukune vultures. Get a life.
వాళ్ల కుటుంబ విషయాలకి వీళ్ల విశ్లేషణ అనవసరం. సామాజిక , సినిమా, రాజకీయ,విషయాలు కాదు........ కుటుంబ అంతర్గత విషయాలు.... చిన్న వయస్సులో కాలం చేశాడని బాధపడాలి. శోకంలో ఉన్న కుటుంబాన్ని మరింత ఇబ్బంది పెట్టకూడదు....
సార్,మీ కాళ్ళకు మొక్కుతా, రామారావు గారి మొదటి భార్య అనవద్దు,రామారావు గారికి ఒక్కరే భార్య, బసవతారకం గారు.శూర్పణఖ రాముణ్ణి అప్పట్లో గెలవలేక పోయింది.ఈ జన్మలో లక్ష్మి పార్వతి రూపంలో సాధించింది అంతే.దాని స్థానం కేవలం ఉంపుడుగత్తె.పవిత్రమైన భార్యస్థానానికి అది తగదు
ఎన్టీఆర్కూడా భార్య ఒక్కరైనా సినీ రంగంలో పలు హీరోయిన్లతో సంబంధాలున్న విషయం సినీ రంగానికే కాక అందరికీ తెలుసు, పురాణ పాత్రలు సజీవంగా పోషినంత మాత్రాన రాముడికి ఒకే భార్య అన్న ఆదర్శం ఆయనలో సూన్యం, మూర్ఖత్వం ప్రేక్షకులది నెత్తినపెట్టుకోవడం,
@@sadasivasivalenka3416 ఆమెను పెళ్లి చేసుకుంటే ఆ నాడు తప్పు అనే ధైర్యం ఎవ్వరూ చేయలేదు. ఎదో సాయి బాబా ఫోటో అది ఇంట్లోది దగ్గర దండలు మార్చుకున్నారు. దానిని పెళ్లి అంటే ఎవ్వరూ తప్పు పట్టల. ఎన్నికలలో ntr ప్రచారంలోకి వెళితే జనం రాలేదు. నీతో పాటు వదినమ్మ ను తెమ్మారు ప్రజలు. NTR ప్రచారానికి వెంట బెట్టుకుని వెళ్లారు. ప్రజలు తండోప తండాలుగా వచ్చారు ఇంత వయసులో పెళ్లి చేసుకోవటం ఏమిటో ఆని. వచ్చిన ప్రజలను ఓటర్ల గా మార్చు కొని ఎన్నికలలో విజయం సాధించారు ఎన్టీఆర్. అప్పుడు ఆమెను తప్పు పట్టాల. అందురు వదిన వదిన అంటూ వెంట బడి ఎమ్మెల్యే సీట్లు మంత్రులూ వివిధ కార్పొరేషన్ పదవులు పొందారు అప్పుడు ఎందుకూ తప్పు పట్టాల. ఆమెను బుచిగా చూపించి ntr ను పదవి చూతుడని చేసి ముఖ్య మంత్రి అయినా వారిని తప్పు పట్టాల. అప్పుడు లెని తప్పొప్పులు ఇప్పుడెలా . అయిన అమే కూడా NTR కులమే. అందుకే బతికి పోయింది. లేకుంటే ఆ నాడే ఫసక్ చేసే వారే
It's a lesson to the society. Whatever the financial issues or other issues, as a father, social norms must be mainted. The son is almost dead, still business is business, money is money means, it's trash. As a father, every human being has role, accountable and responsibilities. It's really unfortunate issue.
తల్లిదండ్రుల ఆశనూ ఆశయాలనూ పిల్లలు గమనించుకోవాలి. మీపిల్లలు అలా చేస్తే అప్పుడు మీకు తెలుస్తుంది. మనము మోహంకృష్ణ స్థానములో ఉండిఉంటే మనముకూడా అలాగే చేసి ఉండేవారము.
How rude mohan Krishna is ... He came to perform cremation rights so that Tarak son will not get any share in the property..23 days also he did not go to the hospital after death also 2days later ..last 3 hrs before he came to perform the cremation .
ఎవరి ఇంట్లో గొడవలు వాళ్ళవి. ఇతను,తండ్రి కొడుకు ఇంటికి వచ్చాడని కాసేపు రాలేదని కాసేపు చెపుతున్నాడు. ఇతను జర్నలిజాన్ని ఈ లోకం లో లేని వాళ్ళ మీద ప్రయోగం చేయడం ఎందుకు? వాళ్ళ గొడవలు వాళ్ళవి.. ఇతని ఇంటి విషయాలు ఎవరైనా బయట పెడితే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకువాలి.
Whatever ! He was major! To choose his partner! As a parents they did 100% wrong! Today he is no more! What is use! As a son tarak needs his parents blessings! Talli tandrula DEEVENA, ani Antadu kada! Tallitandrulu ANDARU gamaninchandi🙏
NTR daughter okavida ki divorce ayyindi husband chala herass chesadu avidani tr divorce ippinchi vere pelli chesadu avida happy ga family tho vundi mari Tarak divorcee ni pelli chesukunnadu pelli ayyi inni years ayyindi avida ninna anta badhalonu Chandrababu Naidu vaste lechi nilabadindi bhuvaneswari daggara kooda avida good behaviour choosi Balakrishna kalupukunnadu veellu real parents ayyi daughter ki pelli chestu only one own brother Tarak ni pelli ki pilavaledu
@Daring Truth Mind your words first nuvvu moosuko nee sollu matalu nuvvu enduku Naku reply pettavu veella pelli jarigi enni years ayyindi edo recent ga ayinattu cheptunnavu Asalu avida jathakam valla itanu chanipoyadu anadam lone nee telivi telustondi hypocrite nuvvu. Marriage ayyaka avida lo mistake vunte vallu inni years kalisi vundaru. Atani parents daggarike vellipoyevadu chanipoyaka kopam choopinchadam lo ardham emundi atani funeral choodu neeku kallu vunnayi kada kanapadutundi neeku chinna pillalani kooda choodanattu chesaru ame meeda kopam vunte matladakapoyina ok kani a time lo chinna pillalu em chesaru Evari opinion vallu cheppukovachu Naku enduku reply pettavu mundu respect ga mayladatam nerchuko nenem teenage girl ni kadu 42 years society lo anni choosinadanne. Evaranna Oka house konna pelli etc intlo edanna kottadi jarigina 45 days lopu valla intlo keedu jarigite vari valla jarigindi anadam kooda tappe kani jathakam prakaram antaru ante kani pelli ayyi 12 years ayyaka anaru mundu adi telusuko
Ninna funeral lo okati observe chesanu papam Tarak daughter coconut kodutunte a papa daggara chinna papa kooda nilabadi vundi valla daggare Tarak sister vundi a coconut kottadaniki papa ki ravatledu try chesina eme menattane avutundi brother papa kada help kooda cheyaledu choodanatti chesindi Balakrishna vachi kottadu balakrishna age peddadi enta sepu nilabaddadu eme chinnade kada a help kooda cheyaledu
Sirji you are earning money at this stage (almost crossed 60 years) sharing other family internal matters, it's shame to you please , please stop if possible
ఇంట్లో gruuపు గుంపు... అండగా ఉంటే... స్నే హితుల ,gruu గుంపు ఉంటుంది .... ఏదో ఒక అండ ఉండాలి కదా?? డబ్బులు,కుటుంభం తో పాటు... ఇంటి గుంపు కానీ... మిత్రుల గుంపు అయినా ఉండాలి మరీ
It's all about not father and son , society negative effect , his father was right on. His point because of society, Tarak was right , but one emotional stress suffer Tarak it all cause till death papam. Antaina emotional pain Tarak feel ayyaru ade health lolpal padinadi. Papam.
U.VISWESWARA RAO GARI (HIS FATHER IN LAW) movie ki too DOP. HE IS CLOSE RELATIVE. OF. SR NTR. PRODUCER OF OLD HIT MOVIES KANCHUKOTA,DESHODDARAKULU,PETTAMDARLU,THEERPU. HE PASSED AWAY IN 2021 from COVID.
Mohan Krishna and his wife done blunder mistake As a human he must accept his son marriage Even after death also he is not shown any humanity Now a days love marriages are common But after death he has not seen sons last rites. I think mohankrishnad family not human beings
Asalu alekhya reddy jathakamlo marriage place bagoledu.alekhya reddy first husband bad time nundi thappinchukunnadu.taraka rathna ki antukundi.bad time anedi.paapam taraka rathna chala problems face chesadu in his life.
Kodalu,pilla lani valla family vallu kanisam daggariki tiskoni odarchaledu.mari dharunam papam.pillalem chesaru.valla naina daggariki tiskovachukada.anduke vijaysaireddy garu oka statement icharu.balakrishna garu vallaku andaga untamannarani.
Emiti mi badha. U have seen his wife who is not in a position to walk. Miru ela istaru ilanti interview. Koncham anna sense undali kada miku. Koduku ch ani. Poyina badhalo vallu unnaru. Aa ammayi bartha chani poyina dukkamlo undi. Ila chetta interview cheya vaddu.. Miru vayasulo chala pedda varu. Sontha vallanu pogottukunna dukkam inkokaru teercheydi archeydi kadu. Pls for gods sake u pls give them their own space
Vellaka endhukochav ante endhukandi Ela batheke vallani ala bathakaniyandi breathing kuda chipithisukovali people ante kastam parents vallabaimedha peramauntadhi evarikaina valladhaka vasthene thelisedhi c adhina chepatam easy chadhukunana amiyega kodalu respectga undhi husband kosam kothamandhi pedhalakosam pillakosam time ani set chesthadhi
Parents ki eppudu duram kaakandi. Marriage is a small thubg. Ee paristhullalone kaadu etuvsnti paristhithulalo pillalu parents duram IND kydadu ami Bombay Delhi issue thelisindi. Thandriku guram ani loverukkaluga narikadu Parents duramga undakandi ani police chepparu.
You have no right to talk about someone's personal life, plus you are judging them. Dispicable and inhuman, no care for other's feelings. He lost his son and you judge him and his family. Don't you feel shameful?
Kodukuni pogottukuni puttedu dukkumlo vunna parents vaallu valla gurinchi valla persanol problems gurinchi ee discussion ippudu avasarama chala respectable family ki chandina vallu koduku paruvu mothum teesesadu aa tandriki entha bada vuntadi aalochinchandi oka divorced women ni pellichedukunta ante evaru voppukuntaru me abhayi or ammayi chesukunta ante meeru voppukuntaara aayana vocharu cheyavalasina kaaryakramaalu anni chesaru asalu raakapothe anukovali comment cheyatum chala easy andi mana daka vosthe gani teliyadu aa bada
తప్పులు చేయటం మానవ సహజం ! ఏకైక కుమారుడు మరణించిన తరువాత కూడా క్షమించక పోవడం ఏమి బాగులేదు.
అయ్యా పరిస్థితుల ప్రభావాల వల్ల కొన్ని కొన్ని విషయాలు మన ప్రమేయం లేకుండానే జరిగిపోతాయి, దానికి ఉదాహరణ నటసార్వభౌముడు, తిరుగులేని మనిషి, క్రమశిక్షకుమారు పేరు, కళామతల్లి ముద్దుబిడ్డ, అందగాడు, నిష్టాగ్రస్తుడు, తారక రాముడు కన్నా ఇంకెవరున్నారు ఈ దేశంలో అటువంటి మహనీయుడికి తప్పలేదు రెండో పెళ్లి, కుటుంబం మొత్తము వ్యతిరేకించిన తాను పట్టిన పట్టి విడవక లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకున్నాడు, అంతకంటే పెద్ద తప్పు చేశాడా తారకరత్న, ఇంత చిన్న విషయానికి యువకుడైన తారకరత్న కుటుంబము నుంచి వెలివేయడం వారి తండ్రి గారికి తగదని భావిస్తున్నాను.. ఇది నా అభిప్రాయం మాత్రమే..
ఏ సంబంధం లేని మనమే ఇంత భాధపడ్తుంటే...వాళ్ళు ఆయనను కన్న తల్లితండ్రులు .కొడుకు పోయిన ధుఖం లో ఉన్నవ వాళ్ల ప్రేమని మనం జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు...వాళ్ళని ఇలాంటి కామెంట్స్ చాలా badhapedthai... 😟
Avunu
Avunu
S
Agree andi. These are vultures andi. This is my comment to these vultures . Who are you to judge any one and who gave you right to make money on gossiping others private lives? You went to jail in your life. Are you in perfect relations with your children, siblings, relatives, friends and your spouse? Who the hell, you think you are ? These guys want to make money even death and sadness of others. These idiots are like vultures without any decency, dignity or any human values. The body is burning and savaala meedha paisalu yerukune vultures. Get a life.
తండ్రి,తల్లిగా కొడుకు చనిపోయిన తర్వాత కూడా ఇంత మూర్ఖంగా వుంటే అసలు వీరు కొడుకును కన్నారా?కక్కినారా?వీరు అసలైన తల్లిదండ్రులేనా?
తండ్రి కులపిచ్చి,డబ్బుపిచ్చికి బలైపోయిన మంచిమనసున్న మనిషి "తారకరత్న"💐😭
KULAGAJJI ANI MATLADE NIEKE KULAGAJJI EKKUVA
Yes. Caste war. Both gr8 caste n politically active
కులపిచ్చి, కులగజ్జి నీలో, ఇక్కడ ఈ పనికిమాలిన సొల్లు చెప్పేవాడిలో కనిపిస్తాంది.
Yes I feel like that.
ఆ పద్ధతి వలన ఏమి సాధించాడు, కన్నకొడుకుతో యిప్పుడు గడపగలడా, వాల్యూబుల్ సమయాన్ని వేస్ట్ చేసాడు
Ippudu aina andaru kalavali,,,pillalaku vallu blessings ivvali,,,,,,God bless them all
ఎంత పగవాడు అయన మరణం తరువాత ఉండగూడదు అని నా అభిప్రాయం
Kanna valla manasu anthala kasta pettademo bro. Manaku emi thelsu
ఎంత కష్ట పెట్టినా కన్న కొడుకే లేని అప్పుడు
ఇక లేదు అనుకున్న ప్పడు కష్ట సుఖాలు ఈ టైమ్ లో
మూర్ఖుడు తండ్రి..
అసలు foreign wife vunte emi చేసేవాడు..చాలా మంది foreign girl friends vunnaru ...but high caste reddy kodalu తెచ్చాడు...కాస్త పర్లేదు.
అతనికి నచ్చిన ఫీల్డ్ అయితే income luck vastadi
Ataniki set avvani field lo Ela income vastadi
Edanna మూర్ఖుడు dead ayina kooda పరువు ప్రతిష్ట కోసం
Father son relation is god given. Om Shanti
ఆయన వచ్చాడు ఒకరోజు అంతా ఉన్నారు బెంగుళూరు నుండి తారకరత్న తో రావడం నిద్ర పోయి సాయంత్రం వచ్చారు
ఆ ముగ్గురు బిడ్డల్ని తాతగా చూసుకోవాలి కదా.. చచ్చిపోయిన తరువాత పగలు ప్రతికారాలు ఏంటి
అసలు మేటర్ మీకు తెలియదు హాసిని
తండ్రి చెప్పినట్టు వినలేదు,
@@prasadkrish6942 మీకు తెలిసిన అసలు విషయం... పోయిన బిడ్డ తో కూడా పంతాలు... పట్టింపులు ఏంటి... ఫిలిం మ్ ఛాంబర్ కు వెళ్లారు కొడుకుని చూడటానికి... కనీసం హాస్పటల్ కి వెళ్లి బిడ్డని చూడటం చెయ్యాలి కదా? అక్కడే ఉంటాలి కదా... కన్నావాళ్ళు ఉండి కూడా... దురదృష్టవన్ తుడు అయ్యాడు పాపం 1 నెంబర్ కుర్రాడు ... తారకరత్న... 3 పిల్లలు ,భార్య పరిస్థితి ఏంటి పాపం... ఆమె షాక్ గా చూస్తూ ఉంది... భర్త ని... పాపం...
Murkhudu eelante vallanee yamechasena papam ladu
Tarak ammaa murkapade kanesam pellalanu kuda daggaraku tesukoladu
Parents ela kuda untaara, NTR's children are very different
ఆయన సెలబ్రేట్,మాట్లాడుతారు, నువ్వు, నేను, అయితే ఎవ్వడు మాట్లాడరు .
ఈ సమయములో ఇటువంటి చర్చ అవసరమా.... వాళ్ల కుటుంబ విషయాలు ఇంతలా ట్రోల్ చెయ్యాల్సిన అవసరమా..... మీ ఇళ్ళల్లో ఏటువంటి problems meeku లేవా...... ఈ రోజుల్లో అంబానీ నుండి అమితాబ్ వరకు ఎవరి సమస్యలు వారివి...... దయచేసి కుటుంబ విషయాలు ఎక్కువ ఫోకస్ చేసి మీకున్న గౌరవాన్ని pogottukokandi.....
చాలా మంది రకరకాలుగా మాట్లాడుతున్నారు కాబట్టి భరద్వాజ్ గారు ఒక విశ్లేషకుడిగా అందరికీ తెలియచేబుతున్నాడు ఇందులో తప్పు లేదు
Agree andi. These are vultures andi. This is my comment to these vultures . Who are you to judge any one and who gave you right to make money on gossiping others private lives? You went to jail in your life. Are you in perfect relations with your children, siblings, relatives, friends and your spouse? Who the hell, you think you are ? These guys want to make money even death and sadness of others. These idiots are like vultures without any decency, dignity or any human values. The body is burning and savaala meedha paisalu yerukune vultures. Get a life.
Relation is lyk this also?
Well said
He is not suppose to say like this
వాళ్ల కుటుంబ విషయాలకి వీళ్ల విశ్లేషణ అనవసరం. సామాజిక , సినిమా, రాజకీయ,విషయాలు కాదు........ కుటుంబ అంతర్గత విషయాలు.... చిన్న వయస్సులో కాలం చేశాడని బాధపడాలి. శోకంలో ఉన్న కుటుంబాన్ని మరింత ఇబ్బంది పెట్టకూడదు....
సార్,మీ కాళ్ళకు మొక్కుతా, రామారావు గారి మొదటి భార్య అనవద్దు,రామారావు గారికి ఒక్కరే భార్య, బసవతారకం గారు.శూర్పణఖ రాముణ్ణి అప్పట్లో గెలవలేక పోయింది.ఈ జన్మలో లక్ష్మి పార్వతి రూపంలో సాధించింది అంతే.దాని స్థానం కేవలం ఉంపుడుగత్తె.పవిత్రమైన భార్యస్థానానికి అది తగదు
Correct
ఎన్టీఆర్కూడా భార్య ఒక్కరైనా సినీ రంగంలో పలు హీరోయిన్లతో సంబంధాలున్న విషయం సినీ రంగానికే కాక అందరికీ తెలుసు, పురాణ పాత్రలు సజీవంగా పోషినంత మాత్రాన రాముడికి ఒకే భార్య అన్న ఆదర్శం ఆయనలో సూన్యం, మూర్ఖత్వం ప్రేక్షకులది నెత్తినపెట్టుకోవడం,
are adhi ramarao pillaliki ramarao ki cheppundalisindhi chepputho kottevadu.ok.
@@sadasivasivalenka3416 ఆమెను పెళ్లి చేసుకుంటే ఆ నాడు తప్పు అనే ధైర్యం ఎవ్వరూ చేయలేదు. ఎదో సాయి బాబా ఫోటో అది ఇంట్లోది దగ్గర దండలు మార్చుకున్నారు. దానిని పెళ్లి అంటే ఎవ్వరూ తప్పు పట్టల. ఎన్నికలలో ntr ప్రచారంలోకి వెళితే జనం రాలేదు. నీతో పాటు వదినమ్మ ను తెమ్మారు ప్రజలు. NTR ప్రచారానికి వెంట బెట్టుకుని వెళ్లారు. ప్రజలు తండోప తండాలుగా వచ్చారు ఇంత వయసులో పెళ్లి చేసుకోవటం ఏమిటో ఆని. వచ్చిన ప్రజలను ఓటర్ల గా మార్చు కొని ఎన్నికలలో విజయం సాధించారు ఎన్టీఆర్. అప్పుడు ఆమెను తప్పు పట్టాల. అందురు వదిన వదిన అంటూ వెంట బడి ఎమ్మెల్యే సీట్లు మంత్రులూ వివిధ కార్పొరేషన్ పదవులు పొందారు అప్పుడు ఎందుకూ తప్పు పట్టాల.
ఆమెను బుచిగా చూపించి ntr ను పదవి చూతుడని చేసి ముఖ్య మంత్రి అయినా వారిని తప్పు పట్టాల. అప్పుడు లెని తప్పొప్పులు ఇప్పుడెలా . అయిన అమే కూడా NTR కులమే. అందుకే బతికి పోయింది. లేకుంటే ఆ నాడే ఫసక్ చేసే వారే
Baga chapparu
ఎవరి భాధ వారికి ఉంటుంది... వాళ్ళ కుటుంబ విషయంలో తీర్పు ఇవ్వడానికి మనం ఎవరం???
Eppudu children's de tappu antaru parents, now a days old generation doing more mistakes with out humanity
It's a lesson to the society. Whatever the financial issues or other issues, as a father, social norms must be mainted. The son is almost dead, still business is business, money is money means, it's trash. As a father, every human being has role, accountable and responsibilities. It's really unfortunate issue.
7
వాళ్ల ఇష్టం....
మనమెవరం జడ్జ్ చేయడానికి...
తమరు పెద్ద మనిషి ముసుగులో ఉన్నారు...
మీ ఇంటి విషయాలు ఇలానే చర్చిస్తారా??
సంతాపం తెలిపి...పని చూస్కోండి
తల్లిదండ్రుల ఆశనూ ఆశయాలనూ పిల్లలు గమనించుకోవాలి. మీపిల్లలు అలా చేస్తే అప్పుడు మీకు తెలుస్తుంది. మనము మోహంకృష్ణ స్థానములో ఉండిఉంటే మనముకూడా అలాగే చేసి ఉండేవారము.
Pillalu pedda aina taruvata vallaki own ga abhiprayalu untai... pillala asalu asayalanu parents kooda gamaninchukovali... everything is vice-versa
గాలివార్తల భరద్వాజ్
How rude mohan Krishna is ... He came to perform cremation rights so that Tarak son will not get any share in the property..23 days also he did not go to the hospital after death also 2days later ..last 3 hrs before he came to perform the cremation .
His parents are from very good families, both sides. He should not have done against their wish.
ఎవరి ఇంట్లో గొడవలు వాళ్ళవి. ఇతను,తండ్రి కొడుకు ఇంటికి వచ్చాడని కాసేపు రాలేదని కాసేపు చెపుతున్నాడు. ఇతను జర్నలిజాన్ని ఈ లోకం లో లేని వాళ్ళ మీద ప్రయోగం చేయడం ఎందుకు? వాళ్ళ గొడవలు వాళ్ళవి.. ఇతని ఇంటి విషయాలు ఎవరైనా బయట పెడితే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకువాలి.
Eni unna maanaki anavasaram kani..aa chinna pillalu matram baga chusukontey ...Tarak rathana ekkada unna happy ga untaru
Vaalla family problems vallakuntayi andi , no more discussions 😳😌
నువ్వు ఇలాంటి సందర్భాల్లో కూడా చర్చకు పెడతావా.ఈ విషయం ఇంకా చాలు అనండి
Whatever ! He was major! To choose his partner!
As a parents they did 100% wrong! Today he is no more! What is use! As a son tarak needs his parents blessings!
Talli tandrula DEEVENA, ani Antadu kada!
Tallitandrulu ANDARU gamaninchandi🙏
పగఅనుకోను వి సా కుటుంబంలో అమ్మాయి అవ్వటమే
Vadem thandri ra nayana koduku paina koncham kuda prema ledhu antha manchi tarakaratna garini chala badha pettadu vadu asalu thandri kadu em cheskuntaru ra ayya aa paisalu poyetappudu thisukaporu kadha koncham kuda premalu undavu veellaku chiii
Good news
Tarakaram tallitandrulu moorkhulu,shana,kula pisaachulu.needaleni aadadaaniki yevvaroo todu nilabadaru.manchi manasukaabatte pisaachaallamti tallitandrulaku dooramgaa vellipoyaadu.paapam🙏🏿🙏🏿
Tarakaratna vivaham gurinchi prasthaavinchaka povatam tho asampoorthi visleshana gaa migilipoyindhi
Mana kallamundu mana bidda pranam povadam evarikiaina adi chala pedda kastam oka thandri badha manam kurchuni kaburlu cheppukunnattu vundadhu
పర్సనల్ విషయాల విశ్లేషకులు......మన ఖర్మ.....
ఆ blood వేరు..... ఆ breed వేరు కదా...
NTR daughter okavida ki divorce ayyindi husband chala herass chesadu avidani tr divorce ippinchi vere pelli chesadu avida happy ga family tho vundi mari Tarak divorcee ni pelli chesukunnadu pelli ayyi inni years ayyindi avida ninna anta badhalonu Chandrababu Naidu vaste lechi nilabadindi bhuvaneswari daggara kooda avida good behaviour choosi Balakrishna kalupukunnadu veellu real parents ayyi daughter ki pelli chestu only one own brother Tarak ni pelli ki pilavaledu
@Daring Truth Mind your words first nuvvu moosuko nee sollu matalu nuvvu enduku Naku reply pettavu veella pelli jarigi enni years ayyindi edo recent ga ayinattu cheptunnavu Asalu avida jathakam valla itanu chanipoyadu anadam lone nee telivi telustondi hypocrite nuvvu. Marriage ayyaka avida lo mistake vunte vallu inni years kalisi vundaru. Atani parents daggarike vellipoyevadu chanipoyaka kopam choopinchadam lo ardham emundi atani funeral choodu neeku kallu vunnayi kada kanapadutundi neeku chinna pillalani kooda choodanattu chesaru ame meeda kopam vunte matladakapoyina ok kani a time lo chinna pillalu em chesaru
Evari opinion vallu cheppukovachu Naku enduku reply pettavu mundu respect ga mayladatam nerchuko nenem teenage girl ni kadu 42 years society lo anni choosinadanne.
Evaranna Oka house konna pelli etc intlo edanna kottadi jarigina 45 days lopu valla intlo keedu jarigite vari valla jarigindi anadam kooda tappe kani jathakam prakaram antaru ante kani pelli ayyi 12 years ayyaka anaru mundu adi telusuko
ఇంట్లో పనిమనుషులుగా ఎవ్వరు అండ లేనప్పుడు... మిత్రులు అండ గా ఉంటారు...
Ninna funeral lo okati observe chesanu papam Tarak daughter coconut kodutunte a papa daggara chinna papa kooda nilabadi vundi valla daggare Tarak sister vundi a coconut kottadaniki papa ki ravatledu try chesina eme menattane avutundi brother papa kada help kooda cheyaledu choodanatti chesindi Balakrishna vachi kottadu balakrishna age peddadi enta sepu nilabaddadu eme chinnade kada a help kooda cheyaledu
Yes correct nenu observes chesanu
YES MEEMU LIVE CHUSAM RAALEEDU
వాళ్ళు చనిపోయిన బాధలో ఉంటే పనికిమాలిన రచ్చ అవసరమా వ్యూస్ కోసం ఎలాగైనా వీడియోస్ పెడతారా ఛీ ఛీ ఛీ
మీ అభిప్రాయం బాగోలేదు
Cut and currect ga చెప్పలేదు
మాలాంటి పిచోళ్లు చూడడం బాధ రా
Mohana Krishna okkare vacharu. Nenu tv lo chusanu
అలాంటి వాడు అస్సలు తండ్రి కాదు
Enduku vellali,Ne Intlo vishayalu kuda evadina Cheptey baaguntundi
Parents intha katinatmula , so sad
Sir Ntr ki only one wife she is Basava Thrakam garu anthe we dont feel second wife .one and only wife amma garu basava tharakam
Vallanu gurinchi matladatam manchida mana kutumbalalo leva samasyalu matladukovadaniki chala unnavi
Sirji you are earning money at this stage (almost crossed 60 years) sharing other family internal matters, it's shame to you please , please stop if possible
ఇంట్లో gruuపు గుంపు... అండగా ఉంటే... స్నే హితుల ,gruu గుంపు ఉంటుంది .... ఏదో ఒక అండ ఉండాలి కదా?? డబ్బులు,కుటుంభం తో పాటు... ఇంటి గుంపు కానీ... మిత్రుల గుంపు అయినా ఉండాలి మరీ
ఎందుకు వచ్చిన బతుకు సర్
It's all about not father and son , society negative effect , his father was right on. His point because of society, Tarak was right , but one emotional stress suffer Tarak it all cause till death papam. Antaina emotional pain Tarak feel ayyaru ade health lolpal padinadi. Papam.
Sir, Mee analysis ni aapandi sir
DAHANA. SAMSKARLu kuda MOHAN KRISHNA chesaru
U.VISWESWARA RAO GARI (HIS FATHER IN LAW) movie ki too DOP. HE IS CLOSE RELATIVE. OF. SR NTR. PRODUCER OF OLD HIT MOVIES KANCHUKOTA,DESHODDARAKULU,PETTAMDARLU,THEERPU. HE PASSED AWAY IN 2021 from COVID.
Manishi chusthe gouravamga unnaaru, vaasthavaalu mariyu manavathvamtho vivarimchamdi,
Chetta …. Very bad… parents should be realised. Papam small kids ….we should support them
Kanna valaki kanna biddala medha paga entandi adi chavu tharvatha kudana etu pothundhi prapancham
Nee Parre. Stop deabd body politics. You became a gossiper with title Sr. Journalist For youtube money, you create sensations
Eeyanaki emitelusani meru eyanni interwew chestunnaru,,🤣🤣
Yevaru oppukunna oppukokapoyena SR NTR famililo Best person only Taraka Ratna matreme.. Migata vallu andaru andarilanti valle..
Kaneesam pasibiddalni koodaa daggariki teesukoleadu... Anyaayam
నాలుగు రోజుల అతిధులం మనం విధి లీలల లో పావులం
మరి తలకొరివి పెట్టింది ఎవరు
Meeru kuda oka tandri ee స్తితి lo tandri baada ఎలా ఉంటుందో meeku తెలియకపోవడం ఖర్మ
Nandamuri vamsham goppalaku povadam self dabba kottukovadam apali Bore Vasthundi
Mohan.krishna...oka.langa.
Oka.nechudu..
Tarakarathna..chavuku.karanam
Mohan.krishna...😰
Asalu vishayam meeku emi telusu . Sr. Journalist ga elaanti vedios cheyyadam emi bagaledu.
Mohan Krishna and his wife done blunder mistake
As a human he must accept his son marriage
Even after death also he is not shown any humanity
Now a days love marriages are common
But after death he has not seen sons last rites. I think mohankrishnad family not human beings
Parents are killing especially sons by hating daughter in laws.. this became much common in these days.
Asalu alekhya reddy jathakamlo marriage place bagoledu.alekhya reddy first husband bad time nundi thappinchukunnadu.taraka rathna ki antukundi.bad time anedi.paapam taraka rathna chala problems face chesadu in his life.
Thallithandrullunu. Kshoba. Pettadam. Ppillalluku. Nyayama
అసలు మంచింది కాదు
adhi tallea kadhu ntr ni kuda alagea cheasaru
Pedda sollu analysis. I think he has no work and keeps making controversial statements for his cheap popularity.
Please see the properly. Mohan krishna garu was their . His mother collapsed . Later she comes Please stop stupid things.
Danne kamma Gajji antaru...
Enti ee chendalamaina discussion…raakapovataaniki koduku chanipoyaranna baadha kooda ayundochu kada. 1000 cameras petti vaala chuttu thu. Kanisam parents ni vaalaki kudirinattu process cheskonivandi. Ee chethalo sadistic discussions aapandi
Yemayina...he is his son. He has to excuse as a father on derived person. Yentha asthi vunte...yemi labham....gunthalo vesukodaniki panikivastayi
9
Mohana Krishna gaaru...chalaa balanced person ...Tharak ne unbalanced man....
Yedho chanipoyaaru ani vunnavaalu chedda vallu ante yela...
Pedda vallu yendhuku chepparo kooda vinaali...
Yedhuku ledhu..aayana baadha yelatidho.. chiosthe ardhamu kaakapothe yevaru yemi cheyaleru...
Em padathi andi... Alatapudu valla garitho kuda alane undalicindi kada mari ayana asthulu enduku tisukunadu...
Kodalu,pilla lani valla family vallu kanisam daggariki tiskoni odarchaledu.mari dharunam papam.pillalem chesaru.valla naina daggariki tiskovachukada.anduke vijaysaireddy garu oka statement icharu.balakrishna garu vallaku andaga untamannarani.
Mohan kirshna ki askar estay polay
Emiti mi badha. U have seen his wife who is not in a position to walk. Miru ela istaru ilanti interview. Koncham anna sense undali kada miku. Koduku ch ani. Poyina badhalo vallu unnaru. Aa ammayi bartha chani poyina dukkamlo undi. Ila chetta interview cheya vaddu.. Miru vayasulo chala pedda varu. Sontha vallanu pogottukunna dukkam inkokaru teercheydi archeydi kadu. Pls for gods sake u pls give them their own space
Vera chusukonnafi eavaru cenema ne annadi eavaru
Bad parents
Vellaka endhukochav ante endhukandi Ela batheke vallani ala bathakaniyandi breathing kuda chipithisukovali people ante kastam parents vallabaimedha peramauntadhi evarikaina valladhaka vasthene thelisedhi c adhina chepatam easy chadhukunana amiyega kodalu respectga undhi husband kosam kothamandhi pedhalakosam pillakosam time ani set chesthadhi
Marriage is personal. Mohan Krishnas behaviour is not appreciable
Parents ki eppudu duram kaakandi. Marriage is a small thubg. Ee paristhullalone kaadu etuvsnti paristhithulalo pillalu parents duram IND kydadu ami Bombay Delhi issue thelisindi. Thandriku guram ani loverukkaluga narikadu
Parents duramga undakandi ani police chepparu.
23 days hospital lone unnaru vallu
Mekutelusa valaentivihayalu nekamitelusu. Akadaokatijarigite verokavihayam cepukonibatuku.thuntara
You have no right to talk about someone's personal life, plus you are judging them. Dispicable and inhuman, no care for other's feelings. He lost his son and you judge him and his family. Don't you feel shameful?
Erifuka enterview vadhu
Thu ne Bhaktu ra bharavad.
Eelante murkudu n.t.r.gareke yalaga puttadu
9 po please;; oo