Endaakay Endaakay Lovefailure Song || Latest Emotinal song || Warangal Tunes || Yashoda Productions

Поделиться
HTML-код
  • Опубликовано: 27 окт 2024

Комментарии • 8 тыс.

  • @warangaltunes
    @warangaltunes  5 лет назад +3052

    thank you for all my viewers &subscribers ma channel lo love songs a kadu inka different theams songs unnayi chudavachu ok tq (music director indrajitt)

  • @aithabathuladurgarao2943
    @aithabathuladurgarao2943 4 года назад +1126

    ఈ పాట వింటుంటే హృదయం బరువెక్కిన వారు ఎంత మంది ,,కన్నీటిని కనపడకుండా మనసులో ఏడ్పింది ఎంతమంది ,,నాకు రెండు జరుతున్నాయ్ ..ఎంత మర్చిపోద్దాం అనుకున్నా ఇటువంటి పాటలు విన్నప్పుడు మళ్ళీ గుర్తుకువస్తున్నారు భయ్యా నా బంగారాలు...

  • @Kanth789
    @Kanth789 5 лет назад +3797

    నువ్వు ఎవరివో తెలియదు అన్న ... ఎప్పుడో 2010 లో మరిచిపోయిన జ్ఞాపకం ని మల్లి గుర్తు చేసావ్ .....నువ్వు పాడింది ఒక సాంగ్ కాదు అన్న మాలంటి ఎందరో ప్రేమ ణి పొందలేని గుండె చప్పుడు 😭🙏🙏🙏

  • @dpcreativeworld8333
    @dpcreativeworld8333 2 года назад +314

    నీతి, నిజాయతీ గా ప్రేమించి.... ఆ ప్రేమను పొందలేని వారికి కచ్చితంగా కన్నీళ్లు వస్తాయి......... 💞

  • @Jaipal4189
    @Jaipal4189 2 года назад +922

    ఎందాకే ఎందాకే ఈ పయనం ఎందాకే... తీరం తెలియని దూరంలో పయనం ఎందాకే...
    ప్రేమను పంచే ఈ ప్రాణం నీ కొరకే ఈ జననం.. గుండెలోని బాధను మరిచా నీకోసం
    మరువనిది నీపై ప్రేమ ఎన్నటికీ ఆగనిది నీకోసం కార్చే కంట తడి
    వెళ్ళవే దూరంగా నువ్వే వెళ్లవే... ఓ ఓ తోడున్నాయిలే కన్నీరు బాధలే...
    వెళ్ళవే దూరంగా నువ్వే వెళ్లవే... ఓ ఓ తోడున్నాయిలే కన్నీరు బాధలే...
    ఓ.. నీలా కాదే నాకన్నీరే రాను రాను అంటూ... నాతోడై ఉంటానంటుంది నన్నే వదలనంటూ..
    నీలా కాదే నాకన్నీరే రాను రాను అంటూ... నాతోడై ఉంటానంటుంది నన్నే వదలనంటూ..
    క్షణం ఆగి పోయి...కలలన్నీ మిగిలి... దూరంలో ఆగి...నన్నే ఇలా వదిలి,,,
    కనురెప్ప కాలంలోనే ప్రేమ మాయం అయ్యిందా.. తను నేను అంటూ అరిచే లోపు ఆగేపోయిందా..
    వెళ్ళవే దూరంగా నువ్వే వెళ్ళవే... ఓ ఓ తొడున్నాయిలే కన్నీరూ బాధలే...
    వెళ్ళవే దూరంగా నువ్వే వెళ్ళవే.. ఓ ఓ తొడున్నాయిలే కన్నీరూ బాధలే...
    దరిలో ఉన్న హృదయం ఎక్కడికి ఎల్లదులే... తను థనువుకు ఆపే దూరం ఎద ఎంతకు దూరములే..
    అనుకున్న అనుకున్నా...నా శ్వాసే వీడిపోదని.. అనుకున్నా అనుకున్నా...నా నీడే వెళ్లిపోదని..
    అనుకున్న అనుకున్నా...నా శ్వాసే వీడిపోదని.. అనుకున్నా అనుకున్నా...నా నీడే వెళ్లిపోదని..
    వెళ్ళకే దూరంగా నువ్వే వెళ్ళకే...ఓ ఓ గుండెకే మరువని గాయం చెయ్యకే...
    వెళ్ళకే దూరంగా నువ్వే వెళ్ళకే.. ఓ ఓ గుండెకే మరువని గాయం చెయ్యకే...
    (నచ్చితే ఒక లైక్)

  • @malleshyadavfolksinger4965
    @malleshyadavfolksinger4965 4 года назад +165

    సూపర్ భరత్ సూపర్ వాయిస్ ఇలాంటి సాంగ్స్ ఎన్నో పాడి ఒక మంచి స్థాయికి ఎదగాలని కోరుకుంటూ నీ మిత్రుడు మల్లేష్ యాదవ్ ఫోక్ సింగర్

  • @viswanath6942
    @viswanath6942 5 лет назад +538

    అయ్యా సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి పాటలు మీరు ఈజన్మలో తీయలేరు
    ఎప్పుడు వారసత్వ హీరోలు మీకు కావాలి

    • @TeluguNewsToday
      @TeluguNewsToday 5 лет назад +2

      ruclips.net/video/J2kRVlT9DHM/видео.html ఈ పాటను ఒక్క సరి చుడండి నచ్చితే shere & subscribe cheyyandi bro 🙏🙏🙏🙏

    • @adiadinarayana8329
      @adiadinarayana8329 4 года назад +4

      లౌడికే బాల్ వినరా పాట ని

    • @venkychakkati8153
      @venkychakkati8153 4 года назад +2

      Supper Bro

    • @pavala3202
      @pavala3202 4 года назад +3

      Yes

    • @sonypasula1492
      @sonypasula1492 4 года назад +1

      Super song my favourite song love you song 👌👌👌👌👌👌👌👌👌👌👈

  • @ShivaBoddupally-wl1dc
    @ShivaBoddupally-wl1dc 4 года назад +458

    అర్థము కానవుడూ ఎం అనిపించదు
    అర్థమయ్యేలోపే ఎం కనబడదు
    మన గుండెలోని బాధ తప్ప
    వాటిని మనకి ఇచ్చినవారు తప్ప

  • @manikantaviswanathssb
    @manikantaviswanathssb 3 года назад +91

    పాగల్ అయిపోయా భయ్యా ! ఈ పాట వింటూ రెండవ సారి కూడా ❤️

  • @RKFilmycuts
    @RKFilmycuts 5 лет назад +108

    డైలాగ్స్ , డైరెక్షన్ కేక పుట్టించావ్ మోహన్ డార్లింగ్. సాంగ్ లిరిక్స్ అండ్ సింగర్ వాయిస్ కి ఎంత పొగిడినా తక్కువే. ఈ పాట కి కష్టపడ్డ ప్రతి ఒక్క టెక్నీషియన్ కి నా అభినందనలు 💐💐💐💐💐

  • @Manasulomatawithrosh
    @Manasulomatawithrosh 4 года назад +816

    తిరిగిరాని కాలానికి
    గడిచిన భాధల్లకు
    విలువ తిలిపిన పాట
    జన్మలో మరవను 😭

  • @thirupathirbm4364
    @thirupathirbm4364 3 года назад +222

    Singer voice is good and excellent music. ఈ సాంగ్ విన్నవాళ్లు ఎవరైనా గతంలోకి వెళ్లి వస్తారు....

  • @RAAZ14341
    @RAAZ14341 4 года назад +510

    గడిచిన కాలం తిరిగిరాదు.
    కానీ ఈ పాట గడచిన కాలపు జ్ఞాపకాలను గుర్తుచేస్తుంది.••°°°••

  • @asadalispn2261
    @asadalispn2261 4 года назад +78

    ఒక మంచి సాహిత్యం ఎక్కడో మూలాన దాగిన నా జ్ణాపకాలని మల్లి గుర్తు చేసావు మిత్రమా చాలా పాటలు విన్నాను అందులోని భావాన్ని అర్ధం చేసుకున్నాక నచ్చేవి కాని నీ సాహిత్యంలోని ఆ ఉచ్చరణకు అంటే (పాట పాడిన విదానం) వర్ణరాహిత్యం నిజంగ పాట విన్న ప్రతీ ఒక్కరి హృదయాన్ని కదిలించావు మిత్రమ.

  • @nandagirisathishkumar6829
    @nandagirisathishkumar6829 5 лет назад +470

    ఇలాంటి పాటలు చేస్తున్న ప్రతీ ఒక్కరికీ వందనాలు🙏
    ఎందుకంటే కొంతమందికి ఇలా మంచి పాటలు సొంతంగా చేయాలని ఉన్నా చేయలేరు.
    నాలాగా😂

  • @AlaJarigindannamata
    @AlaJarigindannamata 3 года назад +79

    # చేసుకొనేవాడికి తనో ఆప్షన్ మాత్రమే , కానీ ప్రేమించిన వాడికి మాత్రం తానే అన్ని, అనే విషయాన్ని ఎలా మర్చిపోతారో......

  • @santhinagarsachivalayam7366
    @santhinagarsachivalayam7366 2 года назад +135

    అమ్మయిలు అందరు అలాగే ఉండరు బ్రదర్ నిజమైన ప్రేమను ఆబ్బయిలు పటించుకోరూ టైం పాస్ కి ప్రామించిన వాలని నమ్ముతారు 💔💔💔😔😔😔😭😭😭

    • @hfdgygfghi3663
      @hfdgygfghi3663 Год назад

      Helo..andro..alg..ogro..bro

    • @aftafshaik
      @aftafshaik Год назад

      Andhuru allga unnadru

    • @mupendar5791
      @mupendar5791 Год назад

      ​@@aftafshaik నేను మాత్రం ఒంటరి గానే మిగిలి పోయిన...

    • @panugullaswapna5256
      @panugullaswapna5256 8 месяцев назад

      True love chese ea ammay kuda ea abbay value eyadu thanatho unnani rjul patichkoru

    • @NanistarNanistar-oq7mk
      @NanistarNanistar-oq7mk 6 месяцев назад

      Bong em kadhu

  • @chinnukrishna5724
    @chinnukrishna5724 5 лет назад +90

    Ultimate one of the best album ....waiting for next album....only failure like .....

  • @harshak1248
    @harshak1248 4 года назад +321

    ఏం పాడావు అన్న....గుండె బరవెక్కుతుంది love you Dileep devagan

  • @eduplanet2652
    @eduplanet2652 2 года назад +42

    ప్రేమ ఎప్పుడు డైరీ లో రాసుకోవడానికి మాత్రమే బాగుంటుంది. రియల్ లైఫ్ లో అదొక సమాధానం లేని ప్రశ్న 😭😭😭

  • @Dhanrajcreations
    @Dhanrajcreations 5 лет назад +3280

    ఎం డైలాగ్ భయ్య....సెటిల్ అవ్వాలని అనుకునే వాడి లైఫ్ నీ నాశనం చేసేసి,సెటిల్ అయిన వాడిని పెళ్లి చేసుకొని,చివరికి మీరు సెటిల్ అయిపోతారు కదే........wow superrrrrr

    • @m.shivakumar8471
      @m.shivakumar8471 5 лет назад +10

      Super bhayya Ede nijam

    • @sadamonilingam3183
      @sadamonilingam3183 5 лет назад +138

      అందుకే ముందు సెటిల్ అవ్వాలి భయ్యా కత్తి లాంటి అమ్మాయిలు, వాల్ల అమ్మా నాన్నలు ఇంటి ముందు క్యూ కడతారు ...

    • @saiofficia838
      @saiofficia838 5 лет назад +3

      Super

    • @ssbalu7972
      @ssbalu7972 5 лет назад +4

      balu

    • @akhilkandhi1974
      @akhilkandhi1974 5 лет назад +3

      Super brother

  • @chethannaik7405
    @chethannaik7405 3 года назад +2356

    సింగర్ వాయిస్ నచ్చిన వాళ్లు ఓ లైక్ వేసుకోండి

    • @jyothipenkipenki5953
      @jyothipenkipenki5953 2 года назад +3

      Singer evaru bro

    • @vijayjanamsakshi1332
      @vijayjanamsakshi1332 2 года назад +3

      @@jyothipenkipenki5953 దిలీప్ దేవగన్

    • @Lokeshkumar-qw3qj
      @Lokeshkumar-qw3qj 2 года назад +3

      Ss brother

    • @Chinna-1432
      @Chinna-1432 2 года назад +2

      @@jyothipenkipenki5953 deelp devgan aa video lo actor kuda athane

    • @chandhucruz736
      @chandhucruz736 Год назад

      Ee su**li ganiki like chesina vallu naku oka like koottadandiii raa pichi p*k flowers 🌺🌹🌹🌹

  • @RA-nl5uz
    @RA-nl5uz 5 лет назад +273

    Ohhh నా దేవుడా ఏం యాక్టింగ్ భయ్యా. ఇరగ తీసావ్ . చింపేస్తున్నాడు.

    • @TeluguNewsToday
      @TeluguNewsToday 5 лет назад

      ruclips.net/video/J2kRVlT9DHM/видео.html ఈ పాటను ఒక్క సరి చుడండి నచ్చితే shere & subscribe cheyyandi bro 🙏🙏🙏🙏

    • @ammulucky1047
      @ammulucky1047 4 года назад

      Singer also

  • @g.vekatasubamma2187
    @g.vekatasubamma2187 8 месяцев назад +517

    2024 lo chusinavalu entha mandhi 🤔🤔🤔🤔

  • @mstelugupavanivlogs
    @mstelugupavanivlogs 5 лет назад +314

    🙏శుభ రాత్రి🙏
    జీవించడానికి పోరాడే వారు కొందరు...
    పోరాడేందుకు జీవించే వారు కొందరు...
    జీవితంలో నటించే వారు కొందరు..
    నటిస్తూ జీవించేవారు కొందరు.
    జీవించినా , పోరాడినా , నటించినా
    ఆ జీవితాలు మనవి... దాని ఫలితము మనదే...

  • @srikanthpottabatthini4502
    @srikanthpottabatthini4502 5 лет назад +132

    అన్న ఈ సాంగ్ సూపర్ ఉంది అన్న వెళ్లిపోకే వెళ్లిపోకే నా ఫేవరెట్ సాంగ్ అయింది

  • @shankarArts
    @shankarArts 5 лет назад +575

    అన్ని అలవాట్లు ఉన్న వాడిని లవ్ చేస్తారు ఏ అలవాటు లేని
    వాడునిపెళ్లి చేసుకుంటారు "నిన్ను కోరి " మూవీ లో

  • @VenkateshAsadi-jd3ui
    @VenkateshAsadi-jd3ui Год назад +16

    ఇ పాట 2003 నా ప్రేమ నూ మళ్ళీ తిరిగి నాకు చేరేలా చేసింది ❤ i love you raa Venky sri

  • @Nareshnani_singer
    @Nareshnani_singer 5 лет назад +1112

    Pain full song
    Ee song nachinavallu like cheyandi
    Pakka sanchalanam chesthadi ee song kuda
    Love it

  • @maripedabangla7211
    @maripedabangla7211 4 года назад +61

    Jevithamlo Prema anedi oka part mathrame preme jevitham
    Kadu
    It's cool bayya

    • @vadlavennela400
      @vadlavennela400 3 года назад +4

      Kani oka sari nijanga preminchamante Adi life long vuntundhi fail aina success aina

    • @9036zion
      @9036zion 3 года назад

      @@vadlavennela400 True

  • @golkondabuchanna8371
    @golkondabuchanna8371 5 лет назад +269

    ఏం గొంతు తమ్ముడా నీది..
    తెలంగాణ కైలాష్కర్ వు సూపర్

  • @karunakarthummala4931
    @karunakarthummala4931 2 года назад +11

    క్షణం అగి పోయే కల్లలని మీగలి కాను రెప్ప కాలం లోనే ప్రేమ మాయం అయిందా 🙏🙄🔥 అద్భుతమైన లిరిక్స్

  • @rajesharpula719
    @rajesharpula719 5 лет назад +60

    We will definitely see u in movies very soon as a singer n lyricist...Dilip bro 👍

  • @cherukurihareesh856
    @cherukurihareesh856 4 года назад +31

    నన్ను గ్రేట్ అన్న నా లవ్ ని లాక్ మళ్లీ గుర్తు చేశావు మీ వీడియోలు మళ్ళీ రావట్లేదు అన్న ఇలా ఇలాంటి పాటలు మళ్లీ మళ్లీ చేయాలని కోరుతున్నాం మీ ఫ్యాన్

  • @veeraveera755
    @veeraveera755 5 лет назад +584

    లవ్ చేసినోడికి మాత్రమే ఇది అర్థం అవుతుంది......vellakeeeee💔💔💔😓

  • @Telugucrypto-Vasanth
    @Telugucrypto-Vasanth 3 года назад +15

    Song superga undi... ఎన్ని సర్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది 👌👌

  • @supremechefs9656
    @supremechefs9656 4 года назад +32

    Inni rojulu tik tok lo ee song vini idhi oka movie song anukunna..... Ippude nenu realise ayyanu ee song oka album song ani..... Really Hats off to the makers of this song really loved this song.... Especially for music, voice and finally lyrics 🙏🏼🙏🏼🙏🏼

  • @nagetilokesh3037
    @nagetilokesh3037 5 лет назад +128

    Singer ki Manchi future vindhi bayya.
    Love you your voice

  • @pandluruvenkatesh8204
    @pandluruvenkatesh8204 5 лет назад +26

    Vellavey dhooram ga nvey, vellavey...
    Thodunnayiley kanneeru badhaley👏👏👏
    Lyric writer ki 🙏🙏🙏🙏

  • @sugarissweet6831
    @sugarissweet6831 3 года назад +19

    Woahh the singer voice. He is seriously underrated .I wish he was tollywood singer 🙂👍

  • @suryaeswar4355
    @suryaeswar4355 4 года назад +60

    Ippatiki eee song 500 times vinna.. assalu bore kottaledu... l love this song😍😍

  • @mdazeemali786
    @mdazeemali786 5 лет назад +68

    👌సూపర్ W T team. మీ చానల్ కు మంచి పేరు రావాలని కోరుకుంటున్న. టీం వర్క్ బాగుంది కంగ్రాట్స్ 🙏

  • @chandraprakashchary6720
    @chandraprakashchary6720 5 лет назад +46

    ఇంద్రజిత్.... is the best..మ్యూజిక్ డైరెక్టర్...love you... bro

  • @PavaniSunamudi
    @PavaniSunamudi Месяц назад +1

    Nice song ❤❤❤❤

  • @rajasekhar2172
    @rajasekhar2172 4 года назад +47

    రోజుకు ఒకసారి సాంగ్ చూస్తా

  • @nageshnaik397
    @nageshnaik397 5 лет назад +44

    Warangal tunes love songs making crazy 😍

  • @mr.dadapeer2332
    @mr.dadapeer2332 4 года назад +40

    Singer Evaru Ra Nayana .... It's Jst Killed with Voice😕😕
    Totally Addicted

  • @DSRvlogs8922
    @DSRvlogs8922 Год назад +5

    సూపర్ సాంగ్ అన్నా, చాలా సార్లు చూశా, సూపర్ acting అన్నా...

  • @rajuvemula4020
    @rajuvemula4020 4 года назад +143

    E pata padhinaa singer avarokani 👌👌🙏🙏🙏 super bro

  • @Hemanthkumar-kt2qy
    @Hemanthkumar-kt2qy 5 лет назад +176

    మాటలు లేవు బ్రో mind blowing song anuko

  • @d.nareshunareshu9883
    @d.nareshunareshu9883 4 года назад +571

    Ee paata vintu Love gurthu chesukune vallu oka like

  • @sravankumar8130
    @sravankumar8130 3 года назад +8

    Song 1st roje vinna... Nd still eppudu vinna gusboms vasthunnai.. superb lyrics

  • @nandininandu3236
    @nandininandu3236 4 года назад +48

    Manasantha eadolaa aiepotundi e song vintea... ❤️❤️❤️❤️

  • @sandeep_chintu9415
    @sandeep_chintu9415 5 лет назад +318

    😍😍Bhayya Upload Jio Tunes Bhayya Plzzz 🙏🙏🙏How Much People Waiting For This Song Is On Jio Saavn Like Here 👇👇

  • @jeevanronanki142
    @jeevanronanki142 5 лет назад +45

    Sidh sriram tharvatha.... Ne voice ne bhayya.... Excellent... What A voice....You have a good future

  • @Jagadeesh-vp3wm
    @Jagadeesh-vp3wm Год назад +1

    Paata maathram vere level

  • @Nareshnani_singer
    @Nareshnani_singer 5 лет назад +310

    1week lo 1m pakka ane vallu like kottandi

  • @dhanrajneela1144
    @dhanrajneela1144 5 лет назад +294

    మారువనిది ని పై ప్రేమ ఎన్నటికీ అగనిది ని కోసం కార్చే కంటతడి వెల్లవే దూరంగా

  • @ramakrishna2122
    @ramakrishna2122 5 лет назад +64

    Superrrb song & choreography bro..👌👌👌
    బాధితులందరికీ పాత జ్ఞాపకాలు గుర్తుచేసి శోకసంద్రంలో ముంచేసావ్ బ్రదర్... ఇంకా నన్నుకూడా..😢😢😭

  • @venkyaluvala2777
    @venkyaluvala2777 6 месяцев назад +5

    Nenu chusthunna 2024 lo kudaa 😢

  • @bekarmuchatlu99
    @bekarmuchatlu99 5 лет назад +24

    Enni sarlu vinna mind lo nuchi povadam ledhu Ra song ♥️

  • @boyahanumanthu46
    @boyahanumanthu46 4 года назад +46

    నువ్వు ఎక్కడున్నావో తెలియదు కానీ ఏ ఊరో తెలియదు నువ్వు పాడిన పాట మాత్రం మర్చిపోయిన నా ప్రేమ జ్ఞాపకాలను ప్రతిరోజు గుర్తు చేసుకుంటూ ఈ పాటను వింటూనే ఉన్నా సూపర్ సూపర్ సాంగ్ అన్న

  • @manadeidanta8343
    @manadeidanta8343 3 года назад +37

    I have to thank the singer and the lyrical writer of this song .. Keep doing like this have a good life.❤️❤️

  • @mbaedits9760
    @mbaedits9760 3 года назад +5

    Super gaa padaru singer evaro...I love that voice anna..and meeru inka ethuku vellalani korukumtunnam..

  • @rajannachapparadahalli2810
    @rajannachapparadahalli2810 4 года назад +67

    I'm from Karnataka.......i can understand Telugu but i can't speak neatly....... Automatic my tears came out.......all the best from up coming songs...im waiting for that❤️

  • @Sanjayy_4444
    @Sanjayy_4444 5 лет назад +56

    *ANOTHER BLOCK💥 BUSTER SONG FROM WARANGAL TUNES AND CO.*
    *SUPERB SONG 👌🏻👌🏻👌🏻*
    *ALL THE BEST TEAM "WARANGAL TUNES"* 🥳🥳🥳

  • @raazuroman602
    @raazuroman602 4 года назад +371

    ప్రేమ కొందరికి గొప్ప వరం..
    మాలాంటి వాళ్లకు మాత్రం శాపం..

  • @ranadheerverma
    @ranadheerverma 3 года назад +10

    ఎన్ని సార్లు చుసిన విన్న మళ్ళీ మళ్ళీ చూడాలి వినాలనిపిస్తుంది అదేంటో మరి

  • @girikore3542
    @girikore3542 4 года назад +438

    రోజు ఒక్క sari తప్పక ఛుషే సాంగ్

  • @ambadasuplanchawar3454
    @ambadasuplanchawar3454 5 лет назад +325

    అన్న మీరు లవ్ ఫెయిల్ ఐతే అ అబ్బాయి అనుభవించే బాధను చాలా అందంగా చూపించారు. అలాగే అన్న లవ్ ఫెయిల్ అయినా తరువాత కుడ లైఫ్ ఉంది, లవ్ ఒక్కటే జీవితం కాదు లక్ష్యం కూడ ముఖ్యమే అని, దాని సాధించినట్లు చూపిస్తే బాగుండు. ఎందుకంటే అన్న చాలా మంది లవ్ ఫెయిల్ అయినా తరువాత తాను సాదించాలిసిన లక్ష్యనీ నిర్లక్ష్యం చేస్తున్నారు. అలా కాకుండా తాను సాదించాలిసిన లక్ష్యనీ సాధించినట్లు చూపిస్తే,అది లవ్ ఫెయిల్ అయినవారికి లక్ష్యం చదించే విదంగా ప్రేరణ కల్గుతుంది అని నా భావన

  • @prashanthrathnam1619
    @prashanthrathnam1619 4 года назад +24

    నిజమైన ప్రేమికులకు చివరికి మిగిలేది కన్నీరు మాత్రమే 💔💔💔

    • @ksrinu3993
      @ksrinu3993 4 года назад +1

      😭😭😭😭😭😭💔💔💔💔💔😥😥😥😥😥😭😭💔💔😭😭

    • @aftafshaik
      @aftafshaik Год назад +1

      Nijam ga na

    • @panugullaswapna5256
      @panugullaswapna5256 8 месяцев назад

      Nijam

  • @ChandraSekhar-fn6sm
    @ChandraSekhar-fn6sm 3 года назад +7

    Am sure this song will rocks in 2022, 2023..... Pranam petti panda paadavu brother ♥❤

  • @kishoredoppalapudi6726
    @kishoredoppalapudi6726 4 года назад +682

    పేపర్ మీద రాసే ప్రేమ కాదు, మనుస్సు లో రాసుకున్న, adhukey మరిచిపోలేక , మిగిల

  • @saiz_sreezz
    @saiz_sreezz 4 года назад +360

    Don't trust anyone, too much
    Don't hope anyone, too much
    Don't love anyone, too much
    Becoz this too much will hurt you soo much

  • @girikore3542
    @girikore3542 4 года назад +1432

    ఎన్ని సార్లు చుసిన మళ్ళీ మళ్ళీ చూడాలని అనిపించే వారు ఒక like కొట్టండి

  • @Sureshcrazy12-ib4zx
    @Sureshcrazy12-ib4zx 6 месяцев назад +37

    2024 lo chusthuna madi like kotandi freids😅😅

  • @rammurthyramu1976
    @rammurthyramu1976 5 лет назад +5132

    సింగర్ వాయిస్ నచ్చిన వాళ్లు ఓ లైక్ వేసుకోండి..

  • @anandbomangari6734
    @anandbomangari6734 4 года назад +34

    Awesome song ఎప్పుడో మరిచిపోయిన ప్రేమను గుర్తు చేశావు అన్న thank you so much

    • @mupendar5791
      @mupendar5791 4 года назад

      అసలు ప్రేమ ని ఎలా మరచి పోతారు

    • @bhavanishankar1923
      @bhavanishankar1923 2 года назад

      Love ni evvaru marchipotharu ,natho assalu avadu

  • @sharathmadrox
    @sharathmadrox 5 лет назад +30

    Whoever sang this has a very good future! He should take a bus to being the next big Telugu singer!

    • @sharathmadrox
      @sharathmadrox 5 лет назад +2

      I sing English.. I think may be we should collaborate.. if you got any ideas, reply, I'd try to contact you..i like your style of singing..

  • @kotturichandu2292
    @kotturichandu2292 2 года назад +3

    Boss ee song వింటుంటే ఏదో తెలియని బాధ సాంగ్ సూపర్ సూపర్ ఎన్ని జన్మలెత్తినా సాంగ్ గుండె ని హత్తుకుంటుంది

  • @spandhanakondeti3859
    @spandhanakondeti3859 4 года назад +24

    Really your voice super what a meaning superb 😘

  • @yuvanjai6737
    @yuvanjai6737 5 лет назад +27

    Excellent music indrajit sir
    Great work by whole team

  • @basudasandla8960
    @basudasandla8960 4 года назад +20

    Osm lyrics, pranam petti padinav

  • @sairamrecharla4733
    @sairamrecharla4733 3 года назад +5

    Superb acting brother...👌✨

  • @mohammadtippusulthan9175
    @mohammadtippusulthan9175 4 года назад +166

    2020 lo regular ga everu vintunaru..
    My dear lovely heart failures...
    😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @kalyanpower2243
    @kalyanpower2243 5 лет назад +152

    Nduku Boss true ga love chese vallaki sad ending😢😢

  • @classiccardecors0180
    @classiccardecors0180 5 лет назад +328

    Endakay Endakay Ee Payanam Endakay...
    Theeram teliyani Dhooram lo Payanam Endakay...
    Premanu Panche Ee Pranam Nekorake ee jananam..
    Gundeloni badhanu maricha nekosam
    maruvanidhi neepai prema yennatiki,
    aganidi nekosam karche kanta thadi
    vellave dhooranga nuvve vellave...oo
    thondunnayi kannuru badhaley...
    vellave dhooranga nuve vellave...oo
    thondunnayi kannuru badhaley...
    oo neela kare na kannire raanu raanu antu...
    nathodayi untanantudhi nanne vadhala nantu..
    neela kare na kannire raanu raanu antu...
    nathodayi untanantudhi nanne vadhala nantu..
    kshanam agi poyi...kalalanni migili...
    dhooramlo agi...nanne ela vadili,,,
    kanureppa kalam lone prema mayam ayyinda..
    thanu nenu antu arichi lopu Agepoyinda..
    vellave dhooranga neve vellave...oo
    thondunnayi kannuru badhaley...
    vellave dhooranga neve vellave...oo
    thondunnayi kannuru badhaley...
    Darilo unna hrudayam ekkadiki velladule...
    thanu thanu ape dhooram yeda enthaku dhooram le..
    anukunna anukunnana...na swase veedipodani..
    anukunna anukunnana...na neede veedipodani..
    anukunna anukunnana...na swase veedipodani..
    anukunna anukunnana...na neede veedipodani..
    vellake dhooranga nuvve vellake
    gundekey maruvani gayam cheyyakey...
    vellake dhooranga nuvve vellake
    gundekey maruvani gayam cheyyakey...
    Lyrics writing by
    T.NARESH REDDY
    9121423426

  • @rajnikanthburri4620
    @rajnikanthburri4620 5 лет назад +12

    Warangal vallu okka like tha best melody feel good song and lyrics amezing singing lov a lot bro ❤️❤️❤️❤️❤️👍👍

  • @divyametd6738
    @divyametd6738 4 года назад +56

    మీరు సూపర్ అన్న బలే పాడారు సాంగ్ మర్చిపోయిన ప్రేమను మళ్ళీ గుర్తు చేస్తున్నారు వెరీ నైస్ సాంగ్ హార్ట్ హార్ట్ చేసి సాంగ్ సూపర్ సాంగ్

  • @bayyalingannayadav9494
    @bayyalingannayadav9494 4 года назад +24

    సూపర్ సాంగ్ బ్రో మోసం చేసిన అమ్మాయిల వల్ల బాధను అనుభవించే అబ్బాయిల జీవితం చూపెట్టావు

  • @lovely.bhanu..8078
    @lovely.bhanu..8078 3 года назад +4

    అన్నయ.సూపర్. ఉంది. నా.లవ్. కూడా బేకప్...పదేపదే.వింటాను.ఈసాంగ్.ను

  • @praveendarling2733
    @praveendarling2733 5 лет назад +22

    Killing lyrics.... Singing super..💯💯💯💯

  • @anillokesh904
    @anillokesh904 5 лет назад +439

    నా కళ్ళు నిన్ను చూడకాపోవచ్చు...
    నా కన్నిల్లు మాత్రం నిన్నే గుర్తుకుచేస్తాయ్.....

  • @saikalyan2538
    @saikalyan2538 3 года назад +36

    Forget the past... But remember d lesson.... 😍

    • @pbaji2653
      @pbaji2653 3 года назад

      😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅

    • @pbaji2653
      @pbaji2653 3 года назад

      Hi☺😆😮

    • @sunithak7552
      @sunithak7552 Год назад

      Hi

  • @mirzanabidulhassan2293
    @mirzanabidulhassan2293 3 года назад +48

    Can't understand a single word , but still love this song like a piece of my heart 💛

  • @suryaeswar4355
    @suryaeswar4355 4 года назад +16

    Maruvanidhi neepai prema ..
    It's an emotion....
    What a lyrics... Naa love failure lo ee song enni saarlu vinnano..

  • @rajendarnayak5641
    @rajendarnayak5641 5 лет назад +63

    First song superrr .... ee song antha em emotional ledhu casualga undhi

  • @maheshgoud4418
    @maheshgoud4418 5 лет назад +36

    Only love failures know the value and pain of this song😢😢😢

  • @HariKrishna-gb7cn
    @HariKrishna-gb7cn 2 года назад +2

    నువ్వు ఎవరో తెలియదు అన్నా ఎప్పుడో 2010లో మరిచిపోయిన జ్ఞాపకాన్ని మళ్లీ గుర్తు చేస్తూ ఈ సాంగ్ పాడినందుకు నా లాంటి ఎంతో మంది ప్రేమ ని గుర్తు చేసినందుకు థాంక్స్

  • @neelamsirichandana1524
    @neelamsirichandana1524 4 года назад +61

    Killed us by your voice..listened repeatedly just because of your voice