Mallemkonda | mallemkondeswara Swamy. Ramasari Waterfall. Lankamala Forest. Nallamala Forest

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • మల్లెంకొండ గుడికి అందమైన అడవిలో అద్బుతమైన సాహస యాత్ర
    దట్టమైన అటవీ ప్రాంతం… పక్షుల కిలకిలారావాలు… జలపాతాల గలగల ధ్వనులు … ఆ అరణ్యంలోని చెట్టుపుట్టగుట్ట అన్నీ శివనామస్మరణ చేస్తున్నట్లుగా భాసిస్తుంది… అణువణువూ ఆ మహాశివుని దివ్యస్వరూపంగానే దర్శనమిస్తుంది. ఈ గిరి శిఖరం పూలమాల ఆకారంలో ఉండటం విశేషం. ఈ శిఖరానికి మాల్యాద్రి శిఖరం అని పేరు. ఈ శిఖరం మీద కాశీవిశ్వనాథుడు, మల్లెం కొండేశ్వరుల ఆలయాలు కనువిందు చేస్తాయి. ఆలయం నుంచి మరో 4 కిలోమీటర్లు నడిచి వెళితే… రామసరి జలపాతం మార్గాయాసాన్ని మర్చిపోయేలా చేస్తుంది.
    మరో మకర జ్యోతి లా కనిపించే మల్లె కొండ:
    కడప జిల్లా గోపవరం దగ్గర ఆహ్లాదమైన ప్రక్రుతి మధ్య మల్లెం కొండ ఉంది .కార్తీక మాసం లో ప్రతి రోజు సరిగ్గా మధ్యాహ్నం పన్నెండు గంటలకు కొండల మధ్య చరియ లో ‘’తేజో వంత మైన కాంతి ‘’కనిపించటం విశేషం .ఈచరియ లో ముడి రసాయన పదార్ధం ఏదో ఉండి ఉంటుందని దానిపై సూర్య కిరణాలు పడినప్పుడు ఈ కాంతి వస్తుందని భావిస్తున్నారు .ఇక్కడి స్వామిమల్లీశ్వరుడి నే మల్లయ్య అంటారు .స్వామిని శ్రీరాముడు ప్రతిష్టించినట్లు స్తానిక కధనం . మల్ల య్య కొండ గా పిలువబడి ఇప్పుడు మల్లెం కొండ అయింది .
    కాకులు కనిపించని కానలు:
    సాధారణంగా అడవుల్లో జంతువులు, క్రూరమృగాలు, పక్షులు నివసిస్తాయి. కాని ఈ ప్రాంతంలో మాత్రం కాకి కాని, పులి కాని కనిపించదు. అడవుల్లో ఎక్కువగా పెరిగే ఏపి చెట్లు కూడా కనిపించవు. ఇందుకు సంబంధించిన స్థానిక కథనం ఇలా ఉంది… కొండమీద వెలసిన శివుడు, మల్లెం కొండయ్య, అంకమ్మలకు కొన్ని శతాబ్దాల క్రితం పరిసర గ్రామపెద్దలు ఆలయాన్ని నిర్మించాలని నిశ్చయించారట.
    అంతవరకు మొండి గోడల మధ్యన కొలువుతీరిన ఈ దేవతామూర్తులు ఎండకు ఎండకుండా, వానకు తడవకుండా ఉండేలా, పైకప్పు నిర్మాణం ప్రారంభించారు. అయితే, పై కప్పు వేసిన మరుసటి రోజే ఆ కప్పు కూలిపోతుండటంతో ఇది ఎలా జరుగుతోందో తెలుసుకుందామని కాపు కాశారట. అర్ధరాత్రప్పుడు ఓ యువకుడు గుర్రం మీద స్వారీ చేస్తూ వచ్చి ఆ కప్పును కూల్చేయడం కనిపించింది. దాంతో గ్రామస్తులు ఆగ్రహంతో అతన్ని పట్టుకుని, ఏపి చెట్ల నారతో చేసిన తాళ్లతో బంధించారట. తాను మల్లెం కొండేశ్వరుడినని, తనకు కానీ ఇక్కడున్న శివుడికి కానీ ఆలయానికి పై కప్పు వేయరాదని చెప్పాడట. అంతేకాకుండా తనను కట్టి వేయడానికి సహకరించిన ఏపి చెట్లు ఈ అడవుల్లో కనిపించకూడదని శపించాడట. మల్లెం కొండయ్యను బంధించినప్పుడు ఓ కాకి ఆయన కళ్లను పొడవబోయిందట. దాంతో ఆ అరణ్యంలో కాకి కానరాకూడదని శపించాడట.
    పులి కనిపించని అడవి:
    ఈ పర్వత ప్రాంతంలో నివసించే ఒక గిరిజన భక్తుడు తన గోవులను మేపుకోవడానికి అడవికి వచ్చేవాడట. అక్కడ సంచరించే పులులు అదను చూసి గోవులపై దాడి చేశాయట. ఆ గిరిజనుడు శివునితో తన గోడు చెప్పుకున్నాడట. శివుడు ఈ అరణ్యంలో పులులు సంచరించరాదని ఆఙ్ఞాపించాడట. అందుకే ఈ అరణ్యంలో నేటికీ పులి కనిపించదు.
    రాముడు సైతం…
    శ్రీరామచంద్రుడు రావణసంహారం అనంతరం సీతతో కలసి ఈ మాల్యవంత పర్వత ప్రాంతానికి వచ్చాడట. ఇక్కడి ప్రకృతి రమణీయతకు పరవశించి కొంతకాలం ఇక్కడే ఉండిపోయాడట. అప్పుడే మల్లెంకొండలో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లు స్థలపురాణం. ఈ క్షేత్రానికి ఎనిమిది దిక్కుల్లోనూ నీటి గుండాలను ఏర్పాటు చేశారట.
    కొండమీద మల్లెంకొండేశ్వరుని ఆలయం చేరుకోవాలంటే 5 కిలోమీటర్లు దట్టమైన అటవీప్రాంతంలో కొండకోనలు దాటుకుంటూ వెళ్లాలి. కాలినడక తప్ప మరో మార్గం లేదు. దాంతో సంవత్సరంలో ఒక్కశివరాత్రి రోజే.. భక్తులు ఈ ఆలయానికి వెళ్లేవారట. దశాబ్దం క్రితం సుబ్బారాజు గారు ఆలయ జీర్ణోద్ధరణతో పాటు అక్కడ వసతి, తాగునీరు, సోలార్‌లైట్లు, వంటసామగ్రి ఏర్పాటు చేయడంతో భక్తులు ప్రతివారం వెళుతున్నారు. కార్తీక పౌర్ణమి కి మూడు రోజులపాటు ఉ తిరునాళ్ళు అంగరంగ వైభవంగా జరిపిస్తున్నారు.
    ఎలా వెళ్లాలంటే…
    నెల్లూరు-కడప జిల్లాల సరిహద్దు ప్రాంతంలో ఉంది. కడప జిల్లా బద్వేల్‌ నుంచి 25 కిలోమీటర్ల దూరంలో బ్రాహ్మణపల్లె గ్రామం నుంచి కొండకు నడిచి వెళ్లాలి. కడప నుంచి బద్వేల్‌కు, బద్వేల్‌ నుంచి బ్రాహ్మణపల్లెకు బస్సు సౌకర్యం ఉంది. కడప నుంచి 60 కిలోమీటర్లు. నెల్లూరు నుంచి 100 కిలోమీటర్లు. నెల్లూరు నుంచి బద్వేల్‌ వెళ్లే బస్సులో పి.పి.కుంట వరకు వెళ్లి, అక్కడ నుంచి బ్రాహ్మణపల్లెకు మరో బస్సులో వెళ్లాలి. పి.పి.కుంట నుండి మల్లెంకొండ దిగువ వరకు ఆటోలు అందుబాటులో ఉంటాయి.
    #ontariyatrikudu
    #mallemkonda
    mallem konda
    #mallemkondeswaraswamy .mallemkonda sivaratri special
    panchalingala kona to mallem konda journey
    www.youtube.co...
    www.facebook.c...
    / srinivas_ontariyatrikudu
    mallemkonda,mallemkonda temple,ontari yatrikudu,mallem kondeswara swamy,mallem kondeswara swamy temple,mallem konda,mallem konda temple,mallem konda waterfall,mallem konda ramasari watwefall,mallem konda temple in nallamala forest,mallem kondaiah swamy,mallem konda forest,mallem konda temple history,mallemkonda hill nellore andhra pradesh,nagabairava kona,mallem konda sivaratri 2021,2021 mallem konda sivaratri special,kondaiah swamy,panchalingala kona
    mallemkonda,mallemkonda temple,ontari yatrikudu,mallem kondeswara swamy,mallem kondeswara swamy temple,mallem konda,mallem konda temple,mallem konda waterfall,mallem konda ramasari watwefall,mallem konda temple in nallamala forest,mallem kondaiah swamy,mallem konda temple history,mallemkonda hill nellore andhra pradesh,nagabairava kona,mallem konda sivaratri 2021,2021 mallem konda sivaratri special,kondaiah swamy,lankamala forest,nallamala,nallamala forest

Комментарии • 78

  • @venuveniideas5468
    @venuveniideas5468 2 года назад +6

    సుబ్బరాజు అన్నగారికి ప్రత్యేక ధన్యవాదములు .

  • @naveenvarma2317
    @naveenvarma2317 2 года назад +4

    When I was 13-17 years i visited 3 times. Really fantastic

  • @subrahmanyamp8102
    @subrahmanyamp8102 Год назад +1

    Felt very happy to watch.commentery excellent.congrats.

  • @annapureddylakshmireddy9732
    @annapureddylakshmireddy9732 2 года назад +2

    పవిత్రమైన పుణ్యక్షేత్రం, 🙏🙏

  • @sagilirajakumari-zz9gs
    @sagilirajakumari-zz9gs 6 месяцев назад

    వర్ణించడానికి మీరే సూపరరెరెరెర్ర్ర్

  • @venuveniideas5468
    @venuveniideas5468 2 года назад +2

    పచ్చని పకృతిలో పరవసించే శారు అన్న
    ఆ పరమాత్ముని మేము దర్శించుకోలేక పోతున్నా ము . ఆ చెట్లు అన్ని పేర్లు వింటూ ఉంటే మేము తిన్న బిక్కి కాయలు , నిద్రించి నులకమంచం గుర్తుకు చేశారు.

  • @hyndhavipriya3096
    @hyndhavipriya3096 Год назад

    Anna super gavundi nijamga

  • @perumallavlogs2322
    @perumallavlogs2322 Год назад +1

    Thanks anna chala manchi video chala videos chusamu kani mi videos chala bagunai 👍

  • @valikumari9056
    @valikumari9056 Год назад

    👌👌👌👌👌

  • @venuveniideas5468
    @venuveniideas5468 2 года назад

    మేము ఆ రోజు రావాలి అనుకున్నా ము , మేము చేయాల కన్నాము ఇలా వీడియో కాని మీ అంత అద్భుతంగా చేసే వాళ్ళం కాదు. చాలా అద్భుతంగా చూపించి వర్నించచినందుకు ధన్యవాదములు అన్న

  • @suryakumar-en9tc
    @suryakumar-en9tc 2 года назад +2

    Super Please upload more videos...
    looks like there is long gap between previous and this video...
    waiting for more adventures from you

  • @KishoreSirigiri
    @KishoreSirigiri 2 года назад +2

    Nice bro

  • @manvithaentertainmentchannel
    @manvithaentertainmentchannel Год назад

    Wow, really amazing and beautiful video sir, me voice kuda super ga explain chesaru, maadhi kuda padamati naidu palli sir. Ma vuru kuda chinna clip vunnanduku naku chala happy ga anipinchindi. Tq for sharing.

  • @narsimhuluvorella5406
    @narsimhuluvorella5406 2 года назад

    Super Dreem yatra very greatest sir

  • @vamsibudgettraveller1495
    @vamsibudgettraveller1495 2 года назад

    Varsham lo mallem konda trekking chala bagundi srinivas garu

  • @narayanareddy3289
    @narayanareddy3289 2 года назад

    Very good voice and best wishes fo

  • @shankarmitta6582
    @shankarmitta6582 2 года назад

    Super super Beauty place

  • @sureshsakhapuram943
    @sureshsakhapuram943 2 года назад

    సూపర్ సర్

  • @annapureddylakshmireddy9732
    @annapureddylakshmireddy9732 5 месяцев назад

    🙏

  • @jayendrakumar5853
    @jayendrakumar5853 Год назад

    Good one from you. The waterfall in kadapa district is shocking to me.

  • @sreekanthjinka2899
    @sreekanthjinka2899 Год назад

    Awesome

  • @vvsrinivas6619
    @vvsrinivas6619 2 года назад

    Super vedio brother! I will be ever thankful to you to giving an opportunity to see such a beautiful vedio

  • @ksrguptakota7880
    @ksrguptakota7880 2 года назад

    హాయ్ బ్రదర్, గతంలో మల్లెంకొండ ట్రెక్కింగ్ ఐదు భాగాలు చూచినందున ఈ ట్రెక్కింగ్ మంచి అనుభూతిని ఇవ్వలేదు. గతంలో మీరు చేసిన మల్లెం కొండ ట్రిప్ లో మరిన్ని ప్రాంతములు చాలా నచ్చాయి. Drone ద్వారా చిత్రీకరించిన రాంసర్ జలపాతం మాత్రం ఈ వీడియోకు హైలైట్.

  • @varaprasadkaza1795
    @varaprasadkaza1795 2 года назад

    Wonderful

  • @mahendrabujja5689
    @mahendrabujja5689 2 года назад

    One of the best place....

  • @nageshroyal8340
    @nageshroyal8340 2 года назад

    Naa kallathone chusinattu undi brother
    Superbbbb

  • @RayalaseemaExplorer
    @RayalaseemaExplorer 2 года назад

    Adbutham😍😍

  • @nagaa225
    @nagaa225 2 года назад

    Excellent

  • @ganjamsiva9229
    @ganjamsiva9229 2 года назад

    Super ❤️ ana

  • @kanakadurga9276
    @kanakadurga9276 Год назад

    Ur videos are great.but maintain connectivity and continuously videos!

  • @nageswararaobestavemula3120
    @nageswararaobestavemula3120 2 года назад

    super anna

  • @gomasanivijay1611
    @gomasanivijay1611 2 года назад

    Super anna 😘😘😘

  • @RahulVarma-jc3hl
    @RahulVarma-jc3hl 2 года назад

    Ur videos r entertaining and Informative, we r getting thrilled 👍

  • @magicworldbyjorg
    @magicworldbyjorg 2 года назад +1

    a cool video keep up the great content.. Thank you…

  • @annapureddylakshmireddy9732
    @annapureddylakshmireddy9732 2 года назад

    👍👍👏👏

  • @ruthlesshawk8185
    @ruthlesshawk8185 2 года назад +1

    👍👌

  • @lakshminarayanakambhampati2386

    నమస్కారం శ్రీనివాస్ అన్ని మీరు చేసే ట్రెక్కింగ్ లో మీతో మాకు అవకాశం కల్పించగలరా ,నాకు గతంలో కాలనీలను, అక్కమహాదేవి దేవి గుహలు, ఇష్టకామేశ్వరీ, ,సైలేశ్వరం, ఆత్మకూరు నుండి శ్రీశైలం నడిచి వెళ్ళిన అనుభవం ఉంది అన్నా, నేపాల్ చైనా బోర్డర్ లో దామోదర్ కుండ్ నడిచి వెళ్ళిన అనుభవం కూడా ఉంది రాబోవు మీప్రయాణంలో నాకు మీతో కలిసి రావాలని ఉంది , మీనెం ప్లీజ్ , నాది విజయవాడ

  • @ashokkumarreddy11
    @ashokkumarreddy11 2 года назад

    mana prantham lo mallem konda lanti adbutha kshetram undadam mana badyatha

  • @lakshminarasimhakumar5759
    @lakshminarasimhakumar5759 Год назад

    Adavilo Plastic , glass bottles padaveyyakundaa avagahana kalpinchagalaru

  • @giribabu308
    @giribabu308 2 года назад

    Thanks maawaa 😁😁😁 previous videos lo chuusinappudu pp kunta nude vellaru.. kaani PN palli nundi vellaledu ani feel ayyaaa... Now I'm happy nenu oka 7 times vellavaa... Best experience... But rainy season lo vellaleduuu... You guys are amazing... Kudos to all... Thanks maaawaaa... Naadi aa pakkanele chunchuluru 😂😂

  • @543sarath
    @543sarath 2 года назад

    Near to my village..

    • @krishnasonti9894
      @krishnasonti9894 2 года назад

      Sarath can you please send your phone number. i want to visit your village and this place as well.

  • @bayyanaresh6524
    @bayyanaresh6524 2 года назад +1

    Please 🙏🙏🙏🙏

  • @AshokKuncham-om5bl
    @AshokKuncham-om5bl Год назад

    Nechakona ane jalapatham undi

  • @kusumakumari5121
    @kusumakumari5121 2 года назад

    సుబ్బారాజు గారి కృషి గొప్పది - వసతి సౌకర్యాదులు బాగా ఉంటే, భక్తులు అక్కడికి తరచుగా వెళ్తారు. భక్తుల సందడితో - ఆ ప్రాంతాలకు కళ వస్తుంది. మల్లెంకొండ = మల్ల య్య కొండ = మాల్యాద్రి శిఖరం = మాల్యవంత పర్వతం ;- సుబ్బారాజు గారు - దశాబ్దం క్రితం - ఆలయ జీర్ణోద్ధరణతో పాటు అక్కడ వసతి, తాగునీరు, సోలార్‌లైట్లు, వంటసామగ్రి ఏర్పాటు చేయడంతో భక్తులు ప్రతివారం వెళుతున్నారు. కార్తీక పౌర్ణమి కి మూడు రోజులపాటు తిరునాళ్ళు అంగరంగ వైభవంగా జరిపిస్తున్నారు.
    & 1. క్షేత్రానికి ఎనిమిది దిక్కుల్లోనూ నీటి గుండాలు ; 2. ఏపి చెట్ల నార ;- గ్రామస్తులు ఆగ్రహంతో అతన్ని పట్టుకుని, ఏపి చెట్ల నారతో చేసిన తాళ్లతో బంధించారట ; 3. ఈ అరణ్యంలో నేటికీ పులి కనిపించదు ;
    route ;- నెల్లూరు-కడప జిల్లాల సరిహద్దు ప్రాంతంలో ఉంది. కడప జిల్లా బద్వేల్‌ నుంచి 25 కిలోమీటర్ల దూరంలో బ్రాహ్మణపల్లె గ్రామం నుంచి కొండకు నడిచి వెళ్లాలి. ..... ;

  • @543sarath
    @543sarath 2 года назад +1

    Panchalingala Kona kuda choodandi oksari, somasila daggara.

    • @ontariyatrikudu
      @ontariyatrikudu  2 года назад +1

      Pamchalimgala, naga bhairava kona, pamchalimgala kona to mallemkonda vellanu videos vunnaayi chudandi

  • @ganeswarkuwait3844
    @ganeswarkuwait3844 2 года назад

    కాటమరాజు గురించి ఒక వీడియో చేయండి

  • @user-md5mu5kr2u
    @user-md5mu5kr2u 6 месяцев назад

    Memu every year veltamu

  • @FunnyGoldfish-sb5yr
    @FunnyGoldfish-sb5yr 7 месяцев назад

    Née video lo highlights edo full video edo ardham kavatamledu Kodiga ardham aytattu pettara swami

    • @ontariyatrikudu
      @ontariyatrikudu  7 месяцев назад

      simple brother video 10 minutes లోపు వుంటే highlights brother. నా followers ku తెలుసు నా videos అన్నీ lengthy ga వుంటాయని

  • @ramakrishnakondru644
    @ramakrishnakondru644 Год назад

    Address please

  • @thakreemahammad7637
    @thakreemahammad7637 Год назад

    Water కింద పడే చోటుకి వెళ్ళలేమా????? Please reply I want to go very soon

    • @ontariyatrikudu
      @ontariyatrikudu  Год назад

      mana channel lo ramasari waterfall video చుడండి మీకే అర్ధమవుతుంది

  • @chandrasekharkv2121
    @chandrasekharkv2121 Год назад

    Details plz

  • @dineshbabukakani4329
    @dineshbabukakani4329 Год назад

    Sir Drone videos bagunnai ye drone use chesthunnaru miru

  • @bayyanaresh6524
    @bayyanaresh6524 2 года назад +1

    ఎలా వెళ్లాలో పెట్టండి మీరు చేసే ట్రిక్ మాక్కూడా ఛాన్స్ ఇస్తారా

  • @giribabu308
    @giribabu308 2 года назад

    Alaaane koncham Udayagiri ki kuuuda vellaandii baaguntaddiii one day trip ne

    • @ontariyatrikudu
      @ontariyatrikudu  2 года назад +1

      Sure

    • @giribabu308
      @giribabu308 2 года назад

      @@ontariyatrikudu Udayagiri lo andaru velle kotalaki vellakandi bro.. total akkada 15 burjulu vunnayyiii Kaani manam vellagaligediii oka 4 maatrame remaining chaala kastam... A youtuber kudaa avi chuupinchaleduuu... Better to explore 15 bro... Alaane akkada British vaallu oka mahal ni glassulatho kattaaru, vaalle daanini destroy chesaaru.. avi kudaa koncham villagers ni teesukooniii chuupinche prayathnam cheyyandii bro... Baaguntaddiiii.... Koncham risk tho kuuudina panee idiii kaaani reward kuuuda alaane vuntudiiii... Trust me ...😃😃😃

  • @nice.bangaram6534
    @nice.bangaram6534 2 года назад

    Anna nenu Hyderabad lo untanu nenu akkadiki vellali anukuntunna please anna full details pettu anna

  • @askprabhas
    @askprabhas 2 года назад

    Anaa alavunaru bagunara

  • @sricharan8662
    @sricharan8662 2 года назад

    Anna can't we go on bike in summer?

    • @ontariyatrikudu
      @ontariyatrikudu  2 года назад

      I don't understand ur massage bro

    • @sricharan8662
      @sricharan8662 2 года назад

      @@ontariyatrikudu anna e place lo base camp ki meru tractor lo vellaru kadha bike lo vellocha