వేణు గానమ్ము వినిపించెనే | Old Telugu Song Cover | Siri Sampadalu Movie | Sirisha Kotamraju

Поделиться
HTML-код
  • Опубликовано: 10 дек 2024

Комментарии • 118

  • @gaadhemohanrao422
    @gaadhemohanrao422 5 месяцев назад +3

    అమ్మా శిరీష గారు మీ గొంతులో తెలుగు పాటలు ఎంతో మధురం గా ఉన్నాయి. మీకు వీలైతే మన తెలుగు పద్యాలు పాడి మమ్మల్ని అలరించాలని కోరుకుంటున్నాను 🙏

  • @srinivasareddy6347
    @srinivasareddy6347 6 месяцев назад +7

    సుశీల,జానకి ,జిక్కి లాంటి ముగ్గురు హేమాహేమీ గాయనీమణులు పాడిన పాటని ఎలాంటి లోపము కనిపించకుండా చాలా అద్భుతంగా పాడవమ్మా .హృదయపూర్వక అభినందనలు సిస్టర్

    • @SirishaK
      @SirishaK  6 месяцев назад +1

      Thanks andi 🙏🙏🙏

  • @sumamalikalu
    @sumamalikalu 6 месяцев назад +4

    మీ తోటలోనే ఏ కొమ్మల్లోనో..
    నీటి మడుగు అడుగునో దాగొని ఉంటాడు చిన్ని కృష్ణయ్య !!

    • @SirishaK
      @SirishaK  6 месяцев назад +2

      Good one. next pata lopu dorikesthadu 😅

  • @krishnamohanbhagavathula9936
    @krishnamohanbhagavathula9936 4 месяца назад +3

    తల్లీ కోటంరాజు శిరీష. నీవు శాస్ట్రీయ సంగీతం మరియు లలితసంగీతం నేర్చుకున్నావు. నీ గురువులు ధన్యులు. నీగొంతుకూడా ఎంతో శ్రావ్యంగా వుంది ఏపాటకి ఆపాటే ఎంతో మధురంగా ఆనందభరితంగా వున్నయ్.

    • @SirishaK
      @SirishaK  4 месяца назад

      Thanks andi 🙏

  • @subrahmanyamvedula3561
    @subrahmanyamvedula3561 6 месяцев назад +6

    చాలా కాలం తర్వాత వినిపించిన ఈ చక్కని పాట.... గడిచిపోయిన రోజులను జ్ఞాపకాలను గుర్తుకు తెస్తోంది.....

    • @SirishaK
      @SirishaK  6 месяцев назад +1

      ధన్యవాదములండీ 🙏

  • @ksrao-y7w
    @ksrao-y7w 6 месяцев назад +3

    ❤అమ్మా..నీ గొంతులో అమృతం నింపాడమ్మా దేవుడు..చిరంజీవిగా నీవు వర్ధిల్లాలి తల్లీ..🙏🙏🙏

    • @SirishaK
      @SirishaK  6 месяцев назад

      Thanks andi

  • @ramakrishnamurthi1542
    @ramakrishnamurthi1542 6 месяцев назад +4

    చాలా బాగా పాడావు తల్లి.శ్రీకృష్ణ బాల్య చేస్తలు గానం చేసినాపాడిన విన్నా అద్భుత ఫలితం ఉంటుంది.. సుఖీభవ శిరీష గారు.

    • @SirishaK
      @SirishaK  6 месяцев назад

      Namaskaramulu 🙏🙏

  • @eswarpoosarapu6688
    @eswarpoosarapu6688 6 месяцев назад +4

    ఈ పాట వినడం ద్వారా మూడు స్వీట్స్ తినిన అనుభూతి కలిగింది .1 ఆ వెన్న దొంగ నామ స్మరణ 2 తెలుగు భాష యొక్క తియ్యదనం 3 మీ కంఠ లోనుంచి వచ్చిన తియ్యదనం

    • @SirishaK
      @SirishaK  6 месяцев назад

      Haha! 😂

  • @vaniboda
    @vaniboda 6 месяцев назад +1

    మీ స్వరగానం తో మాకు చిన్నికృష్ణుని కనిపించేలా చేసారు..అందులోనూ చివరమీరు జానకమ్మ..సుశీలమ్మ..జిక్కి అలా..మూడు రూపాల్లో కనిపించటం ఇంకా అద్భుతమైన భావన...Superb ..Superb...Superb..❤❤❤👌👌👏👏.

    • @SirishaK
      @SirishaK  6 месяцев назад +1

      This is my small honor to the legends 🙏🙏🙏

  • @chyogeshwarrao4694
    @chyogeshwarrao4694 6 месяцев назад +1

    మీరు తెలుగు భాష గొప్పతనం గురించి తెలుగును మరచిపోతున్న తెలుగు వారికి మీ మధుర గాత్రంతో భుజం తట్టి గుర్తు చేస్తున్నారు... ధన్యవాదములు 🙏🙏🙏

    • @SirishaK
      @SirishaK  6 месяцев назад

      ధన్యవాదములండీ

  • @srinivasreddy2417
    @srinivasreddy2417 6 месяцев назад +2

    హ నుమజ్జయంతి శుభాకాంక్షలు శిరీష ,చాలా బాగా పాడావు నీ గానమే మాకు వేణుగానమ్ము ,ముగ్గురు గాయనీమణుల గాత్రాన్ని నీ గాత్రంలో మేళవించి గానం చేసావు,ధన్యవాదాలు ,

    • @SirishaK
      @SirishaK  6 месяцев назад

      ధన్యవాదములు. హనుమజ్జయంతి శుభాకాంక్షలండీ 🙏

  • @subbaraokukutla2260
    @subbaraokukutla2260 6 месяцев назад +1

    శిరీష.. మీ గాత్రం లో మాధుర్యం... అది మీకే సొంతం.. శుభోదయం 👍👌🌹

    • @SirishaK
      @SirishaK  6 месяцев назад

      Thank you so much andi

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 6 месяцев назад +4

    💐👍🌿🌷🌷Great. Thalli

  • @narasimulu8066
    @narasimulu8066 3 месяца назад +1

    అమ్మ కాటమరాజు శిరీష ఎంత గ్రీన్ పడుతున్నావా అమ్మ కళాత్మకమైన విమర్శ లాలిత్య మేన ఆలాపన శ్రీకృష్ణ భగవానుని ఎదిరిస్తున్న అంత మొనగాడు అంటే కనబడితే అడగాలి ఎంత మంచి సాహిత్యం అమెరికా పాటలు వినడం భగవంతుని దయ మీ అందరికీ సాయిరాం

    • @SirishaK
      @SirishaK  3 месяца назад

      🙏🙏

    • @narasimulu8066
      @narasimulu8066 3 месяца назад +1

      చిన్ని కృష్ణయ్య అనే పదం ఎంత విలువైంది ఎంత ప్రేమ ఎంత ఆత్మీయత కనబడితే అడగాలి మోహన వంశీ లోని ఘట్టాలు ఇవన్నీ కూడా చాలా మాధుర్యమైన సన్నివేశం స్వామి నీ దయ

    • @narasimulu8066
      @narasimulu8066 2 месяца назад

      అమ్మ కాటమరాజు శిరీష మా స్నేహితులందరికీ కూడా పంపిస్తున్నాము కామెంట్లు చూపిస్తున్నాము​@@SirishaK

  • @Haranath12345
    @Haranath12345 6 месяцев назад +1

    Flute తో చాలా అందంగా ఉంది పాట.

  • @srinivasyadav8089
    @srinivasyadav8089 2 месяца назад

    WOW 👌 👏
    ❤❤❤
    S.K GARU.

  • @leelavathikaruparthi6909
    @leelavathikaruparthi6909 6 месяцев назад +2

    Superb Sirisha garu

  • @tatacharyuluvedala5022
    @tatacharyuluvedala5022 6 месяцев назад +1

    అమ్మ శిరీష, ఉదాత్తాను, దా త్తా ల లోపం లేకుండా, చక్కటి స్వరం తో ఆలపించావు తల్లి, హనుమత్ కృపా కటాక్ష దివ్య అనుగ్రహ సిద్ధిరస్తు, శుభం భూయాత్

    • @SirishaK
      @SirishaK  6 месяцев назад

      నమస్కారములు 🙏🙏🙏

  • @nageswararaokommuri2815
    @nageswararaokommuri2815 Месяц назад +2

    చాడీలను పద ప్రయోగం ఆయనకే చెల్లింది, కళ్ళమ్మట నీళ్లొస్తున్నాయెందుకు - అంత అందంగా ఉపయోగించుకొన్నందుకా ....
    అంత సున్నితంగా పాడినందుకా .... అదీ .... ముగ్గురు గాయనీ మణులూ .... ఒక్కరే పాడినంత అందంగా .... ఇక సంగీతమూ అంతే ఆహ్లాదంగా .... పూలతేరులా ....
    ఈ కృష్ణుడి పాట ఎంత సుతిమెత్తగా ఉందో అంతే మృదువుగా, మధురంగా " అందాల రాముడు ఇందీవర శ్యాముడు గుణగుణాభి సోముడు ఎందువలన దేవుడు " అన్న " ఉయ్యాల జంపాల " సినిమాలోని పాట కూడా మెత్తగా, వెన్నలా ఉంటుంది - పాడగలరు
    మీరు హాయిగా పాడేస్తుంటే ముగ్గురు గాయనిలు పాడారన్న సంగతే గమనించలేనంతగా మైమరచిపోయాను - మీకు అభినందనలు

    • @SirishaK
      @SirishaK  Месяц назад +1

      చాలా బాగా చెప్పారు. ధన్యవాదములండీ 🙏

  • @vasistharambhatla7322
    @vasistharambhatla7322 6 месяцев назад +1

    Super Dear patalu padukuntuvuntey mansu chala Happy ga vuntundi Exelent👏👌😃❤️💐💐💐💐💐

    • @SirishaK
      @SirishaK  6 месяцев назад +1

      Avunandi 🙏

  • @siamims4841
    @siamims4841 6 месяцев назад +1

    ముగురమ్మలు పాడిన పాటని.. మూలపుటమ్మలాగా ఒకత్తె పాడి పడేసింది ఈ అమ్మాయి... 🙏🙏🙏

    • @SirishaK
      @SirishaK  6 месяцев назад

      ధన్యవాదములండీ 🙏🙏🙏

  • @kumardas3391
    @kumardas3391 6 месяцев назад +1

    You are one of the Ganakokila of Telugu language,best of life

    • @SirishaK
      @SirishaK  6 месяцев назад

      Thank you very much 🙏

  • @lakshmikalidindi3768
    @lakshmikalidindi3768 6 месяцев назад +1

    Adbhutham ga padaru meeru..enjoyed thoroughly ..thank you

    • @SirishaK
      @SirishaK  6 месяцев назад

      Thank you 🙏

  • @sunithad3590
    @sunithad3590 6 месяцев назад +1

    Asusual super shireesha garu 🎉🎉

    • @SirishaK
      @SirishaK  6 месяцев назад

      Thanks andi

  • @janakipantula7321
    @janakipantula7321 6 месяцев назад +1

    Very good song . You sang ir very melodiously superb sireecsha garu god bless you

    • @SirishaK
      @SirishaK  6 месяцев назад

      Many thanks 🙏

  • @repalasrinivas9888
    @repalasrinivas9888 4 месяца назад

    Super chala bagundi

  • @subbaraokukutla2260
    @subbaraokukutla2260 6 месяцев назад +1

    శ్రీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

    • @SirishaK
      @SirishaK  6 месяцев назад

      ధన్యవాదములు. హనుమజ్జయంతి శుభాకాంక్షలండీ 🙏

  • @suryanarayanamurthyi2249
    @suryanarayanamurthyi2249 5 месяцев назад

    Gandharva Gaam. Children enjoy much. We are fortunate enough to listen. Thank you very much.

    • @SirishaK
      @SirishaK  2 месяца назад

      It's my pleasure

  • @papayyaannepu9624
    @papayyaannepu9624 6 месяцев назад

    ఆహా... మధుర గానం..we enjoyed a lot ❤🎉👏🎉🌹🎤🎺🎺

  • @battinenisriharirao336
    @battinenisriharirao336 3 месяца назад

    Good luck god bless you

  • @indiradevikunda5133
    @indiradevikunda5133 11 дней назад

    శిరీష గారు మీ గానం వేణు గానం లాగే మమ్మల్ని అలరించాయి😊

  • @veenairani5435
    @veenairani5435 6 месяцев назад +1

    Super mam❤

  • @silpabhagi2545
    @silpabhagi2545 6 месяцев назад

    Woww amazing andi👌👌👌👌👌

  • @madhavichittamuri8534
    @madhavichittamuri8534 6 месяцев назад

    Chala baagundi Sirisha❤

    • @SirishaK
      @SirishaK  6 месяцев назад

      Thanks Vadina

  • @bodicherlaratnamala6183
    @bodicherlaratnamala6183 6 месяцев назад

    No words to describe your melidious voice 👌

    • @SirishaK
      @SirishaK  6 месяцев назад

      🙏😊🙏

  • @ratnamrv6944
    @ratnamrv6944 6 месяцев назад

    Excellent singing 🎉👌👌

  • @Haranath12345
    @Haranath12345 6 месяцев назад

    శిరీష గారు చక్కగా పాడారు అండి 🎉

    • @SirishaK
      @SirishaK  6 месяцев назад

      Thanks andi

  • @devipasumarthi2114
    @devipasumarthi2114 6 месяцев назад

    Chala bagundi❤

  • @mpramarao57
    @mpramarao57 6 месяцев назад

    చాల బాగ పాడేరు

  • @anuskadambamala6057
    @anuskadambamala6057 6 месяцев назад +1

    ఖంగున,తియ్యగా మ్రోగుతోంది నీ గొంతు తల్లీ❤

  • @subrahmanyamvenkatapaturi1866
    @subrahmanyamvenkatapaturi1866 6 месяцев назад

    Nice song andi

  • @sujathagundala3061
    @sujathagundala3061 2 месяца назад

    👌👌👌👌👌👏🙏

  • @muktevivschalapathirao2182
    @muktevivschalapathirao2182 6 месяцев назад

    మధురముగా పాడారు

  • @Kruthivlogs4
    @Kruthivlogs4 6 месяцев назад

    Super

  • @g.venkatamallikarjuna9518
    @g.venkatamallikarjuna9518 6 месяцев назад +2

    👌👌👌👌supar 👍👍👍👍👍👍💐💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏very very happy

    • @SirishaK
      @SirishaK  6 месяцев назад +1

      Thanks a lot

  • @maithilirani5838
    @maithilirani5838 6 месяцев назад

    Great👍

  • @NagarajNagaraj-oe9hy
    @NagarajNagaraj-oe9hy 6 месяцев назад

    Sirisha,,Garu,,,good,,,singer,,,,old,,,is,,,,,,,gold,,,,Gaana,,,Saraswathi,,,, melody,,,,song,,,,,,,,God,,,,bless,,,you,,,,,,,,medam

    • @SirishaK
      @SirishaK  6 месяцев назад

      Thank you very much

  • @tallurisrinivasarao6497
    @tallurisrinivasarao6497 6 месяцев назад +1

    మంచి పాటలు సెలక్ట్ చేసుకుని చాలా బాగా పాడుతున్నరు. మంచి కుటుంబం సినిమా లో ని మనసే అందాల బృందావనం పాట విని పించ గలరా

    • @SirishaK
      @SirishaK  6 месяцев назад

      Sure andi. Thank you 🙏

  • @rajadatascientist5702
    @rajadatascientist5702 6 месяцев назад

    Super🎉

  • @ramayogi802
    @ramayogi802 6 месяцев назад +1

    Nice.singer.you.medam

  • @thirupathinallagonda7612
    @thirupathinallagonda7612 6 месяцев назад

    Old.isgold.supersing

  • @vasistharambhatla7322
    @vasistharambhatla7322 6 месяцев назад

    Sis pancharatna keerthana Endromahanu Bhavulu padi upload cheyandi you tube lo❤️

  • @RamaaGaanam
    @RamaaGaanam 6 месяцев назад

    Nenumee abhimanini andi mee voiceku memu dasoham

    • @SirishaK
      @SirishaK  6 месяцев назад

      Many thanks 🙏

  • @leelavathikaruparthi6909
    @leelavathikaruparthi6909 6 месяцев назад

    3:27

  • @rupakumarikota492
    @rupakumarikota492 6 месяцев назад

    Shirishakatamaraju newsongs

    • @SirishaK
      @SirishaK  6 месяцев назад

      😅 sure!

  • @rupakumarikota492
    @rupakumarikota492 6 месяцев назад

    Patala sarasvati yejanmalo punyamo ❤❤❤❤❤❤❤❤❤❤

    • @SirishaK
      @SirishaK  6 месяцев назад

      Thanks for your kind words🙏

  • @lakshmitheegela4305
    @lakshmitheegela4305 6 месяцев назад

    You should have sung it open voice.

  • @dnvenkatakrishna795
    @dnvenkatakrishna795 6 месяцев назад

    Shiresha bagunnara

    • @SirishaK
      @SirishaK  6 месяцев назад

      Namasthe 🙏

  • @dnvenkatakrishna795
    @dnvenkatakrishna795 6 месяцев назад

    Soopar

  • @narasimulu8066
    @narasimulu8066 3 месяца назад

    నేను కామెంట్ జోడించిన

    • @SirishaK
      @SirishaK  3 месяца назад

      🙏🙏

    • @narasimulu8066
      @narasimulu8066 2 месяца назад

      నేను రిప్లై జోడించిన