గర్గ భాగవతం - ఏడవ రోజు Garga Bhāgavatam Day 7

Поделиться
HTML-код
  • Опубликовано: 5 окт 2024

Комментарии • 30

  • @totakuraveerababu9647
    @totakuraveerababu9647 6 дней назад +15

    గురు దేవులు షణ్ముఖ శర్మ గారు, సతీమణి గురు మాత ఇరువురు, నిండు నూరేళ్ళు మంచి ఆరోగ్యం తో జీవించి, ప్రవచనాలతో సనాతన ధర్మాన్ని కాపాడాలని ఆ మహాదేవున్ని మనస్పూర్తిగా గా కోరుచున్నాను

  • @rajarajeshwari3
    @rajarajeshwari3 3 дня назад +1

    గర్గ భాగవతమ్ సంపూర్ణంగా వినే భాగ్యమ్ త్వరలో కలగాలి అని ప్రార్ధిస్తూ 🙏🙏🙏

  • @varalakshmi_mukkamala
    @varalakshmi_mukkamala 5 дней назад +2

    ఓం శ్రీ గురుభ్యోనమః. శ్రీ గురువుగారు శ్రీ రాధాకృష్ణ తదాత్మానం దీంతో ప్రవచించిన గర్గ భాగవతంలోని ప్రతి విషయము శ్రీ రాధాకృష్ణ లీలా ప్రేమ అమృతము లతో ప్రవచన ప్రవాహంలో మమ్మల్ని భక్తి రసానుభూతుల్ని చేసి పవిత్ర గోదావరి తీరంలో ఉన్న గోష్పాద క్షేత్రమైన కొవ్వూరు కు యమునా తీర బృందావనము ను తీసుకువచ్చి మధుర మధురమైన శ్రీ రాధాకృష్ణ పరమాత్మదర్శన భాగ్యం చేయించిన శ్రీ గురుదేవులు పాదపద్మములకు అనేక అనేక వందల వందనములు. నభూతో న భవిష్యతి.
    ముక్కామల వరలక్ష్మి చెన్నై

  • @vijayalakshmiduraivelu6438
    @vijayalakshmiduraivelu6438 4 дня назад

    భక్తి రసం రసీకుడు కీ మాత్రమే తేలుస్తూంది పరమాత్మ ఒక్కరే రస స్వరూపం 🙏🏻🙏🏻 గురువు గారు చక్కగా వివరించారు ధన్యావాదాలు 🙏🏻🙏🏻

  • @pushyamichak
    @pushyamichak 5 дней назад

    గురువుగారికి గురుపత్నికి వందనములు 🙏🙏🙏

  • @kameswariakella6576
    @kameswariakella6576 5 дней назад

    Sri Guruvu gariki padabhivandanamulu 🌹🌹🙏🙏🙏🌹🌹🙏🙏

  • @dhananishanthi4255
    @dhananishanthi4255 2 дня назад

    Jai Guru dava

  • @arunakumari1561
    @arunakumari1561 2 дня назад

    శ్రీ కృష్ణ శరణం మమ 🙏

  • @sujanasrimungara666
    @sujanasrimungara666 4 дня назад

    🙏🙏🙏Namo Narayanaya, Radhe Radhe 🙏🙏🙏💐

  • @JAI-SRIRAMA
    @JAI-SRIRAMA День назад

    Jai sriram

  • @Gearsofwartai
    @Gearsofwartai 21 час назад

    Guru bhagwan namaskaram

  • @chandukallu6092
    @chandukallu6092 5 дней назад

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @charithareddy6791
    @charithareddy6791 5 дней назад

    Om Sri gurubhyonamaha

  • @kameswararaogorti6453
    @kameswararaogorti6453 5 дней назад

    Gurobynamah 🙏🙏🙏

  • @arunakumari1561
    @arunakumari1561 2 дня назад

    రాధేకృష్ణ రాధేకృష్ణ రాధేకృష్ణ రాధే రాధే 🙏

  • @mutukularenuka3975
    @mutukularenuka3975 4 дня назад

    Radha Krishna 🙏🌹🌹

  • @mutukularenuka3975
    @mutukularenuka3975 3 дня назад

    I was blessed to hear the pravachanam danyavadamullu swamy 🙏🙏🙏

  • @mutukularenuka3975
    @mutukularenuka3975 4 дня назад

    Namaskar swamy 🙏🙏🙏

  • @lakshmialivelulolla4500
    @lakshmialivelulolla4500 3 дня назад

    ఓంనమోనారాయణాయ

  • @sravanthik281
    @sravanthik281 5 дней назад

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pushyamichak
    @pushyamichak 5 дней назад

    🙏🙏🙏

  • @arunakumari1561
    @arunakumari1561 2 дня назад

    రాధేశ్యామ్

  • @VasanSiriprole
    @VasanSiriprole 5 дней назад

    ప్రతీసారి నేను మనస్సులో భగవంతునితో ఆనుకునే వాడిని "హే దేవా నన్ను ఈ కలియుగం లో ఎందుకు పుట్టించినావు తండ్రీ అని" నాకు ఇప్పుడు తెలిసింది ఈ సమయంలో గురు గారు (సామవేదం షణ్ముఖశర్మ) వుంటారు నన్ను జ్ఞానం తో తరింపచేస్తారు అని. ధన్యోస్మి గురుగారు ❤🙏🙏🙏

  • @bhushaiahvallurupalli6382
    @bhushaiahvallurupalli6382 6 дней назад

    🙏🙏🙏🙏🙏🙏🙏 Raadha Krishna.rasam.lomunchivesinanduku.koti..sarlu.paadabhivandanamulu.

  • @venkatalakshmigovardhanam4692
    @venkatalakshmigovardhanam4692 6 дней назад

    శ్రీ గురు భ్యోనమః

  • @kramanaiah
    @kramanaiah 6 дней назад +1

    శ్రీనాథ్ జీ టెంపుల్ నత్వాడా రాజస్థాన్ లో ఉంది. స్వామి మాధవేంద్ర పురి కి మొట్టమొదటి సారిగా దర్శనం ఇచ్చారు.

  • @422srkumar
    @422srkumar 6 дней назад +1

    Where is this happening?

  • @subniveesupadmavati8211
    @subniveesupadmavati8211 6 дней назад +1

    Gurudevulaku pranamamulu

  • @chakrapanivaishnavi9424
    @chakrapanivaishnavi9424 2 дня назад

    Maaku kavali slokalu

  • @lakshmialivelulolla4500
    @lakshmialivelulolla4500 3 дня назад

    🙏