YCP MLC Duvvada Srinivas Exclusive Interview | YS Jagan | Nagaraju Interviews | SumanTV Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии • 398

  • @balajitadeti6200
    @balajitadeti6200 2 месяца назад +112

    ఇంకో ఐదు సార్లు ఓడిపోవడానికే బ్రతికుంటాడు

  • @balajibalaji2252
    @balajibalaji2252 2 месяца назад +60

    నాగరాజు గారు మీ పంచులు సూపర్
    ఈ బడ్కో గాన్ని ఎంత తిట్టినా ఎంత చెప్పినా విడికి అర్థం కాదు

  • @vnaresh655
    @vnaresh655 2 месяца назад +162

    ఈయన జగన్ కోసం మే ఉంటాడు ప్రజల కోసం పని చేయడు కాబట్టి ఈయనకు ప్రజలు ఓట్లు వేయకూడదు

  • @sravanprakash79
    @sravanprakash79 2 месяца назад +126

    నువ్వు ఓడి పోవటానికే పుట్టావయ్యా.....గెలుపు అంత సీన్ లేదు లే నీకు...

  • @gorantlaSarveswararao
    @gorantlaSarveswararao 2 месяца назад +62

    నువ్వు, తమ్మినేని ఇద్దరు బొట్టు ఒకటే 😄😄😄

    • @madinavinodh6142
      @madinavinodh6142 2 месяца назад +4

      ఇద్దరు దూరపు బంధువులు

    • @SivaKumari-l5c
      @SivaKumari-l5c 2 месяца назад +4

      Srinu manchi rasikudu

    • @srivasudev
      @srivasudev 2 месяца назад +2

      ​@@SivaKumari-l5c kadaa! Ee roju purthi gaa bayata padindi😃😀😀

  • @nareshjagusetti7676
    @nareshjagusetti7676 2 месяца назад +73

    రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం దువ్వాడ శ్రీను కి ఓటములే సహజం😂😂😂

  • @CK-ff2zj
    @CK-ff2zj 2 месяца назад +42

    అసలు ఎవడు వీడు కర్మ కాకపోతే😊

  • @rajareddy2276
    @rajareddy2276 2 месяца назад +26

    ల్యాండ్ టైటిలింగ్ ఆక్ట్ లో ప్రజలుకు వివరించి యాక్సెప్ట్ చేయాల - ప్రభుత్యం స్టికర్ తో వేయాల - అంతే గానీ మేము ఎన్ను కున్న వారి ఫోటో లు వేయమని కాదు ఈ ఏడవులకు.

  • @chandramohanarelli9312
    @chandramohanarelli9312 2 месяца назад +15

    పొరపాటున వైఎస్ఆర్సీపీ గెలిచి ఉంటే... ఈయన.... అబ్బో ఆగేవాడు కాదు😂😂😂😂😂😂😂😂

  • @venkateshvenky7346
    @venkateshvenky7346 2 месяца назад +50

    35 thousands votes tedatho odipoyadu athi takkuva mejority antaa..siggu anedi undali

    • @SaiKiran_1921
      @SaiKiran_1921 2 месяца назад +11

      Ah siggu ey unte ycp lo ndhuku untadu bro 😂😂😂

  • @tejametta4035
    @tejametta4035 2 месяца назад +40

    ని పార్టీ కి పబ్లిక్ బుద్ది చెప్పారు ఇప్పడుకైనా ycp బ్యాచ్ మైండ్ సెట్ మార్చకోండి

  • @mosaanikiviluvekkuva
    @mosaanikiviluvekkuva 2 месяца назад +12

    లఫుట్ గాడికి లఫుట్ గాడే నచ్చుతాడు....సిగ్గులేకుండా పెళ్ళాన్ని వదిలేసి...ముగ్గురు పిల్లల తల్లికి దగ్గరయ్యాను అని చెప్పుకుంటున్నాడు.

  • @Vara_prasad_basava
    @Vara_prasad_basava 2 месяца назад +15

    దువ్వాడ శ్రీనివాస్ కి పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ నాయకుల పంచలుఊడ తీసి కొట్టండి అని ఎందుకు అన్నాడో తెలియదా? గాంధీభవన్ దగ్గర భీమవ్ వాడ కటిక పేద ప్రజలను కరెంటు తీసేసి రాత్రి రెండు గంటల సమయంలో అతి దారుణంగా వారి ఇళ్లపై బుల్ డోజర్లు పంపించి కనీసం సామాన్లు కూడా సర్దుకునే వ్యవధి ఇవ్వకుండా వారి ఆస్తులు ధ్వంసం చేసి వేరే చోటికి తరిమేస్తే ఆ విషయం దువ్వాడ శ్రీనివాస్ కి తెలియదా పవన్ అంటే అన్నామని పత్తిత్తులా మాట్లాడాడు దానికి కారణం తెలియదా?, పవన్ కళ్యాణ్ కాంగ్రెస్పై చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నామని అప్పుడు ఖచ్చితంగా చెప్పాడు. వీళ్ళు ఎవరు ముందుకు వచ్చి ఛాలెంజ్ను తీసుకోలేదు చేతకాని వాళ్లు షబ్బీర్ అలీ వక్క భూములు ఆక్రమించాడు. అదేపవన్ చెప్పాడు. దువ్వాడ శ్రీనివాస్ కి చేతనైతే ఇప్పటికైనా సరే పవన్, అతను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నాడు. దమ్ము ధైర్యం ఉంటే ఛాలెంజ్ చేయగలడా.. పవన్ కళ్యాణ్ కొంతమంది వైసీపీ ముఖ్య నాయకులను చెప్పుతో ఎందుకు కొడతా అన్నాడు. అతని వ్యక్తిగత విషయాలు మూడు పెళ్లిళ్లు వాళ్ల తల్లిగారి నుంచి నిందించటం చేసిన తర్వాత కదా చెప్పుతో కొడతాను అన్నది దువ్వాడ శ్రీనివాస్ తెలీదా నీకు ఈ విషయం. మళ్లీ పవన్ కళ్యాణ్ అంటే మేమున్నామని పత్తిత్తు కబుర్లులు చెబుతున్నావ్. సిగ్గుండాలి మాట్లాడటానికి,.

  • @varaprasad-t1j
    @varaprasad-t1j 2 месяца назад +11

    నాగరాజు గారు ఒక రౌడీని తీసుకువచ్చి మీ స్టూడియోకు నీ స్టూడియో విలువలను పోగొట్టుకుంటున్నారు అండి

  • @Jwalamukhi-g7w
    @Jwalamukhi-g7w 2 месяца назад +9

    కూతుళ్ళను రోడ్ పాలు చేసావ్, నీ బాస్ తల్లిని చెల్లిని చేసాడు,

  • @ramakrishnayamala7573
    @ramakrishnayamala7573 2 месяца назад +11

    వీడు రంకు ఎందుకు చేసావు రా అంటే రామాయణం చెప్తున్నాడు వీడేదో వాల్మీకిలా ఫీల్ అవుతున్నాడు

  • @Politricks899
    @Politricks899 2 месяца назад +20

    29 ki party undadhu . Bet on it

  • @nannapanenisrinivasrao8542
    @nannapanenisrinivasrao8542 2 месяца назад +12

    నీవలనే వైసీపీ ఓడిపోవటానికి ఒక కారణం అసంగతి నీకు అర్ధం కావటం ledu😂😂😂

  • @vallabharts5416
    @vallabharts5416 2 месяца назад +11

    ఈలాంటి సరుకు, సబ్జెక్ట్ లేని వాళ్ళ తో ఇంటర్యూ చేయకండి..🙏

  • @gandhamsambasivarao2106
    @gandhamsambasivarao2106 2 месяца назад +11

    అరే......దువ్వాడా...... పవన్ ని ఒక్కమాట అన్నా ఊరుకోం....

  • @ramaraov41
    @ramaraov41 2 месяца назад +11

    మీ నోటి దురుసు వళ్లే గెలవరు ఇక గెలవరు కూడా వైస్సార్సీపీ లో ఉన్నంత కాలం మీరు గెలవరు కాంగ్రెస్ లోకి జంప్అవ్వండి

  • @balajitadeti6200
    @balajitadeti6200 2 месяца назад +24

    ఎర్రిపూవులు ఇలానే నవ్వుతారు

  • @RamaChandraiah-ct1cp
    @RamaChandraiah-ct1cp 2 месяца назад +39

    నాగరాజా... ఎందుకు... మాకు... ఈ.. శిక్ష

  • @reddykarthik1378
    @reddykarthik1378 2 месяца назад +5

    రాజకీయం అనేది ప్రజలకు మంచి చేసే విధంగా ప్రజలకు రక్షణగా ఉండాలి ప్రజాధనాన్ని ప్రజా ఆస్తులని కాపాడే విధంగా ఉండాలి ప్రజల్ని ప్రజాధనాన్ని ప్రజా ఆస్తుల్ని దోచేసే విధంగా ఉండకూడదు ప్రజలు ప్రేమతో ఓటెయ్యాలి ద్వేషంతో కాదు ప్రజలు ఆగ్రహిస్తే ఫలితం ఇలానే ఉంటుంది

  • @SatyanarayanaChiriki-oq4tt
    @SatyanarayanaChiriki-oq4tt 2 месяца назад +8

    మా నాగరాజు కు అవతలివారు ఎంత దద్దమ్మయితే అంత ఆనందం..!!!?

  • @FamilyTies0061
    @FamilyTies0061 2 месяца назад +13

    శ్రీనివాస్ జీవితం లో టెక్కలి లో గెలవడు. Pk గురించి ఎంత చెత్తగా మాట్లాడాడు.

  • @pallamravi264
    @pallamravi264 2 месяца назад +17

    I think 30 thousand big majority for MLA

  • @kadiyalaprasad4874
    @kadiyalaprasad4874 2 месяца назад +31

    Mari Pawan wife’s gurinchi yela comments chestsra

  • @sivasankarvatti2079
    @sivasankarvatti2079 2 месяца назад +9

    ఆ నోటిదూల వల్లే నువ్వు ఓడిపోయావు, నీ డైలాగ్స్ మాత్రమే కేక 😄

  • @Yadav.474
    @Yadav.474 2 месяца назад +7

    నాగరాజు గారు గ్రౌండ్ లో బాగా వర్క్ చేసారు బాగ మీరు

  • @lakshminarayana5379
    @lakshminarayana5379 2 месяца назад +9

    నాగరాజు గారు మీకు ఎవ్వరూ... దొరక లేదా.. ఇంటర్వూ చేయటానికి వేస్ట్ ఫెలో బొక్క శీను

  • @balabalu949
    @balabalu949 2 месяца назад +19

    అమరావతి రాజధాని కూడా ఒకడు ఓకే అన్నాడు తర్వాత కాదన్నాడు

  • @g.r.v.channel645
    @g.r.v.channel645 2 месяца назад +20

    నా టైం కోసం నేను ఎదురు చూస్తున్న వచ్చినప్పుడే అది బ్రేకింగ్ న్యూస్ అవుతుంది చెత్త నా కొడుకుల్ని ఏరిపారిస్తేనే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది అభివృద్ధి చెందుతుంది

  • @bhaskartsetty9014
    @bhaskartsetty9014 2 месяца назад +3

    Nagaraju gaaru... after few years this comedy interview very nice ..😂😂😂

  • @Jagadishpedada28
    @Jagadishpedada28 2 месяца назад +3

    ఈరోజు దువ్వాడ శ్రీను గారు చాలా చక్కగా హుందాగా మాట్లాడారు. ఇదే విధంగా అధికారంలో ఉన్నప్పుడు మీరు మాట్లాడి ఉంటే వైఎస్ఆర్సిపి నాయకులు అందరూ కూడా ఒకే తాటిపై ఉంటే. ఈరోజు పక్కా వైఎస్ఆర్సిపి అధికారంలో కూర్చుండేది. నాగరాజు గారు చెప్పినట్టు కార్యకర్తలకు కూడా ఎక్కడ విలువ లేకుండా చిన్న ఇబ్బందులు పాలైతే అయినటువంటి విషయం వాస్తవమే. ఏ పార్టీ అయినా బలపడాలంటే కార్యకర్త. ఏ పార్టీ అధికారంలోకి రావాలనే పార్టీ కార్యకర్తలకు వారిని గుర్తుపెట్టుకోవాలి.

  • @satyalaseshu123
    @satyalaseshu123 2 месяца назад +5

    12కోట్లు లబ్ధిధారు లు ఎక్కడ ఉన్నారు స్వామి

  • @gorantlaSarveswararao
    @gorantlaSarveswararao 2 месяца назад +8

    ఒరేయ్ నువ్వు నవ్వువద్దురా నాకు అసహ్యం వేస్త్తుంది

  • @SrinivasNekkanti-k9v
    @SrinivasNekkanti-k9v 2 месяца назад +20

    ఈ వెదవ జీవితంలో mla అవ్వడు..సైకో గాడు జీవితంలో cm కాడు..జైల్లో నే చస్తాడు...

  • @ramakrishnaboddhula8686
    @ramakrishnaboddhula8686 2 месяца назад +6

    అన్నీ ఆపద్ధాలే జగన్ కంటే ఎక్కువ ఆపద్దాలు😊

  • @VavillapalliNarayanarao
    @VavillapalliNarayanarao 2 месяца назад +15

    Orey duvvada nuvvu noti dhula tagginchu

  • @Chprasad3993-vn7tn
    @Chprasad3993-vn7tn 2 месяца назад +15

    అందుకే మదనపల్లి RDO office,fire accident జరిగిందా?

    • @naveenreddy9392
      @naveenreddy9392 2 месяца назад

      Fire accident kotta govt vachinaka ayyindi
      Ayyithe collector office lo untadi ccla untadi
      Inka mro office lo untadi
      Mottam computer lo untadi

  • @srinivaschikkala5350
    @srinivaschikkala5350 2 месяца назад +5

    ఇలాంటి వాళ్ళు తో ఇంటర్వ్యూ లు చేచి వాళ్ళని ఐ లెట్ చెయ్యకండి. వీళ్ళని జనం మర్చిపోవాలి.

    • @naturelover7052
      @naturelover7052 2 месяца назад +1

      Ee lanti vedhavalu media unnantha varuku janalu jagrattha padataru,ee rastraniki ade sri rama raksha

  • @simhachalamravada3010
    @simhachalamravada3010 2 месяца назад +3

    Super interview super questions and answers

  • @satyasatya7024
    @satyasatya7024 2 месяца назад +21

    పోరాబోక్ తో. Iteruyu ianty స్వామి

  • @sriramtelagamsetti4363
    @sriramtelagamsetti4363 2 месяца назад +6

    వీడు ఇంకో ఆడదాన్ని తగులుకోవడం అనేది స్థానికంగా ఉండే వాళ్ళకి తెలిసి ఉండొచ్చు. ఎలాగూ ఈ విషయం బయట ప్రపంచానికి తెలిసిపోతుంది.ఎవరో అవసరం లేదు... రేపు వీడి భార్యనే మీడియా ముందు చెప్పొచ్చు.అది బయటకి రాకముందే వీడు హింట్ ఇచ్చేసి పెద్ద నీతిమంతుడినని బిల్డప్ ఇస్తున్నాడు.

  • @ForthepeopleManik
    @ForthepeopleManik 2 месяца назад

    Good question Nagaraju garu

  • @ramaraov41
    @ramaraov41 2 месяца назад +6

    వైస్సార్సీపీ గెలిచుంటే భూములు అన్నీ తనకా పెట్టె వారు tdp గెలవడం రైతులు అదృష్టవంతులు

  • @TheGiriashok
    @TheGiriashok 2 месяца назад +11

    Era poramboku..elections result ichina stroke saripole 😅

  • @kartheekkoganti7724
    @kartheekkoganti7724 2 месяца назад +10

    Rajakeeyalu lo Gelavatam odipovatame sahajame kakapothe okkasari Anna gelavali ra Duvva😂😂

  • @ravindrababu1413
    @ravindrababu1413 2 месяца назад +11

    Eedi, K Chekkestharu. Very Soon, Eedu Mamoolu Over action Cheyyala.

  • @asurya2845
    @asurya2845 2 месяца назад +2

    జలగాన్న రత్నాల్లో ఇదొక రత్నం 😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅

  • @pdemudu606
    @pdemudu606 2 месяца назад +1

    దువ్వాడ గారు మీలో ఆడ పిచ్చి ఉన్నా సరే, పూజకి పనికి రాని పువ్వు అన్నా గానీ సహనంగా ఉన్నారే దానికి మీకు నా హేట్స్ ఆఫ్ సార్👍

  • @chavasivaji547
    @chavasivaji547 2 месяца назад +2

    రాజకీయాల్లో నాయకులు ఎవరిపైనైనా భాషపై నియంత్రణ ఉండాలి. ఇది చట్టబద్ధంగా ఉండాలి. అప్పుడే అసెంబ్లీ ఒక దేవాలయంగా ఉంటుంది. నాయకులంటే ఒక గౌరవం ఉండాలి.

  • @VeeraHanuma
    @VeeraHanuma 2 месяца назад +9

    Ananth babu ni suspend chesam kani lesthe jagan tho untadu anthena...

  • @rameshbarla7360
    @rameshbarla7360 2 месяца назад +1

    నాగరాజు గారు లైవ్ క్వస్షన్స్ అడిగే ఆప్షన్ ఇవ్వండి

  • @konakrishnakumarkrishna7661
    @konakrishnakumarkrishna7661 2 месяца назад +2

    జగన్ గారితో ఉన్నంత సేపు.. ఎప్పుడు గెలవ లేరు

  • @simhachalamjammu4017
    @simhachalamjammu4017 2 месяца назад +2

    అయ్యా, నాగరాజు గారు ఎలక్షన్స్ పేదలకు మరియు ధనవంతులకు మధ్య జరిగినవి. పేదవాడు ధనవంతుడు దగ్గర పనిచేయ వలసినదే. దీనినే తమరు అర్థము చేసుకోండి.

  • @Laxman-nm8yy
    @Laxman-nm8yy 2 месяца назад +1

    3:12 నోటికి. కోద్దిగా. భాగాపనిచేప్పాలి

  • @chandakaramana8449
    @chandakaramana8449 2 месяца назад +29

    వాడో పెద్ద ఏడవ

  • @APXBQYCRZ
    @APXBQYCRZ 2 месяца назад +2

    నువ్వు చెప్పింది నీ తమ్ముళ్లు కూడా నమ్మలేదు

  • @vaikuntaraopappula186
    @vaikuntaraopappula186 2 месяца назад +11

    శ్రీరామ చంద్రుడు వి కాదు శ్రీనివాసుడు వి అలి వేలు మంగ. పద్మావతి. ఇరువురు పట్టమహీషి ల వెంకటేశుడివి.

  • @srinivasulu9054
    @srinivasulu9054 2 месяца назад +2

    ఇతని మాటలు నమ్మే వాళ్ళు ఇతని లాంటి వాళ్లే,, ఇతని అది నాయకుడిలా,,😂6:21 ఇందులో నిజం ఉంటే మీ నియోజకవర్గ ప్రజలు చెప్పాలి నీ మీ డబ్బా మీరు కొట్టుకుంటే ఎలా నమ్ముతారు నిజమని

  • @sudarsisrinivasarao9755
    @sudarsisrinivasarao9755 2 месяца назад +7

    YCP వాళ్ళకు ఇంకా సిగ్గూ లజ్జ లేకుండా మాట్లాడుతున్నారు

  • @dharmakella127
    @dharmakella127 2 месяца назад +2

    సశివలయం...వల్ల..1 .25 లక్ష 25 వేలు. జాబ్స్ బొక్క తప్ప. ఉపయోగం..లేదు

  • @srilakshmi1231
    @srilakshmi1231 Месяц назад

    కట్టుకున్న భార్యకు అన్యాయం చేసిన దుర్మార్గుడు కూడా ఆ భగవంతుని క్షమించడు

  • @gfc705
    @gfc705 2 месяца назад +6

    2019 lo jagan anna wave chala vundi. Appudu kuda veedu win avvaledu veedu malli 30k majority thone odipoyanu antunnadu

  • @Bssk09
    @Bssk09 2 месяца назад +3

    అర్థమైందా రాజా........... శీను గాడు తేడా గాడు.........

  • @raomn9766
    @raomn9766 2 месяца назад +6

    Well interview but he is not fit to be politician n he is rowdy sheet nature.

  • @muralibongu1531
    @muralibongu1531 2 месяца назад +2

    ఇప్పటికైనా మీ నోర్లు అదుపులో ఉంటె బాగుంటుంది

  • @chandranarayana3192
    @chandranarayana3192 2 месяца назад +3

    నగరాజువీడిమాటలువినలేకపోతున్నము

  • @srinivasadunaboyina6411
    @srinivasadunaboyina6411 2 месяца назад +4

    Show the phone history for location which you shared

  • @RamaKrishna-vj5pj
    @RamaKrishna-vj5pj 2 месяца назад +3

    Duvvada Srinivas ycp Kali flower😂😂😂

  • @VavillapalliNarayanarao
    @VavillapalliNarayanarao 2 месяца назад +4

    Orey duvvada nuvvu vunte atchenna easygaa elustadu

  • @shivamani420
    @shivamani420 2 месяца назад +1

    జగన్ ఇంకోసారి ముఖ్యమంత్రి కాడు కాలేడు😂😂😂😂😂

  • @sattisattireddy7289
    @sattisattireddy7289 2 месяца назад +2

    ఎప్పుడూ ఓడిపోయే వారికి బాధ ఎందుకు ఉంటుంది

  • @ramhyd3854
    @ramhyd3854 2 месяца назад +4

    Enni Accounts pettukuni Nuvvu Pawan Kalyan ni 3 pellillu ani vimarsinchava ???😂😂😂

  • @mohanrao7775
    @mohanrao7775 2 месяца назад +2

    రెగ్యూలర్ గా ఏపార్టీలో నిలబడినా ఓడిపోవటమే. ఒక్కసారికూడగెవలలేదు. ఇక ఈడుగెలవలేడనిజగన్ వీడితోబూతులుతిట్టించుకోవఛ్చనీ ఎంఎల్సీ ఇచ్చాడుజగన్. ఇటువంటి ఓటమికింగ్ కిఎందుకు ప్లతిసారీ టికెట్ఇస్తారు. టెక్కలి సీటు అచ్చం నాయుడికే డిసైడైపోయాయాఅన్నిపార్టీలూనూ.

  • @ssraju2874
    @ssraju2874 2 месяца назад +2

    పిల్లలకు పెళ్లి చెయ్యరా? ఇప్పుడు నీ సరసాలు ఏందీ, పిల్లలు ఈ విషయం చెబుతుంటే మాకు సిగ్గు గా వుంది. నీ కు సిగ్గు లేదా?.......
    ఛీ.

  • @sridharreddy4189
    @sridharreddy4189 2 месяца назад

    Super n excellent Srinivas

  • @krishnakumarinannapaneni6058
    @krishnakumarinannapaneni6058 2 месяца назад +4

    ఇతను అబద్దాలని ఎంత నిజాయితీగా చెప్తున్నాడో చూడండి ఈ టాలెంట్ ఈ పార్టీ వాళ్లకి మాత్రమే ఉంటుంది నోరు తెరిస్తే అన్ని పచ్చఅబద్ధాలు పచ్చి బూతులు వీళ్ళు మాట్లాడే మాటలు సిగ్గు ఎగ్గు ఉచ్చం నీచం ఏమీ లేదు నేను మీడియా ముందు కూర్చుంటున్నాను నా మాటలు అందరూ వింటారు కనీసం 10 మాటల్లో ఒక్క మాటైనా నిజం మాట్లాడదాం అనే ఉచ్చం నీచం ఏమీ లేని మనుషులు వీళ్ళు

  • @satyavarapusantoshkumar5715
    @satyavarapusantoshkumar5715 2 месяца назад +5

    Veddu eppudu gelavadu worst fellow duvvada srinivas

  • @jsraograminabank
    @jsraograminabank 2 месяца назад

    Action సూపర్

  • @vaikuntaraopappula186
    @vaikuntaraopappula186 2 месяца назад +13

    కొర్ల రేవతి పతి. కొర్ల భారతి. ఇద్దరు కాంగ్రెస్ నుండి టెక్కలి లో గెలిచినా మీరు 5దఫా లు ఓటమి కి గల కారణం ఏమిటి. తిలక్ కూడా ఒక దఫా ఓటమి ఎంపి గా మీరు తిలక్. కృపా రాణి ఓటమి. మీ కేస్ట్ ఫీలింగ్ ప్రచారం మిమ్మల్ని తినే స్తుంది జిల్లా లో మీ కులం పై కాపు వెలమ ఇతర కులం వ్యతిరేకం గా ఎందుకు వుంటున్నారు. మీ అతి ఐ క్యత. కూన రవి ని కూడా మంత్రి రాకుండా ముంచే సారు. మొన్న ఎన్నికలు లో వ్యతిరేకం చేసి నోళ్లు ఆయన గుమ్మం లో ఎవరు కు చోటు ఇవ్వని పరిస్థితి చేస్తున్నారు. అలా గని మీలో ఐ క్య త కంటే ఒకరి పై ఒకరి కి ద్వేషం ఎక్కువ.
    అదే మీ రాజకీయం నిపాతా ళా ని కి తొక్కేస్తున్నాయి. మీ కులం కి పార్టీ ల మీద విశ్వాసం ఉండదు అధికారదాహం తప్ప
    ఇందుకు ఉదా హరణ మీ సోదరులు
    మిమ్మల్ని ఏంతో స్థాయిలో కి తీసుకొని వెళుతున్నా రు ఇలాంటి సమయంలో పార్టీ కి దోహం చేసి మీ తమ్ముళ్లు టీడీపీ వైపు వెళ్ళటం భావ్యమా.

  • @jagannadhsahuvaddikanchari7130
    @jagannadhsahuvaddikanchari7130 2 месяца назад +1

    ప్రతీ స్కీమ్ లో కూడా స్కాం వుండు...... కళ్ళు తెరిచి చూసిన చక్కగా కనిపించు...,

  • @sbarts7027
    @sbarts7027 2 месяца назад

    ఎందుకయ్యా నాగరాజు గారు ఓడిపోయిన వారిని కెలుకుతారు

  • @praneethbendalam4771
    @praneethbendalam4771 2 месяца назад +2

    Kalinga's votes ekkuva unte veedu Kalinga ani votes padathaya??? Character chusi vote vestharu.... Mari adhe constituency ki chendina killi Krupa Rani garu MP ga yerrannaidu paina gelichi central minister ayyaru kada

  • @HemasundarAnumula
    @HemasundarAnumula 2 месяца назад +3

    జగన్ గాడుని వదిలేయ్ నీవు బాగుంటావు

  • @PrasadReddy-bm8bn
    @PrasadReddy-bm8bn 2 месяца назад +1

    ప్రతివాడు పత్తి విత్తనాలే

  • @bharadwaj-sv5kk
    @bharadwaj-sv5kk 2 месяца назад +2

    ఇటువంటి వాడితో ఇంటర్వ్యూ అవసరమా? ఇటువంటి వారిని public కు దూరంగా ఉంచండి. మీ image ని తగ్గించుకోకండి. చచ్చిన పామును వదిలేయండి. ఇటువంటివారు భూమికి భారం.

  • @kbbabu3038
    @kbbabu3038 2 месяца назад

    Straight forward Duvvada srinu Anna

  • @srivasudev
    @srivasudev 2 месяца назад +2

    " Thelisina vaadi ki cheppavalasina avasaram ledu.theliyani vaadi ki chepithe vintaadu. thelisee theliyani vaadi ki cheppalemu raa duvvada!😃😀😀

  • @sudhakartokala2209
    @sudhakartokala2209 2 месяца назад +2

    ప్రజల కోసం పని చేస్తావా జగన్ కోసం పని చేస్తావా అసలు నువ్వు రాజకీయ నాయకుల

  • @giradasridhar8089
    @giradasridhar8089 2 месяца назад +1

    ఆ బొట్టేంద్ర బొట్టుకు విలువ తగ్గిపోయింది

  • @111ramakrishna
    @111ramakrishna 2 месяца назад +1

    జఫ్ఫార్ భాయ్ ఇంకోసారి ఇంటర్వ్యూ చేయవా ఈ గాడిద నీ వాడి ఏడుపు బాగుంటుంది ఆ ఏడుపులో స్వరం బాగుంటుంది 😀😀😀😀

  • @suryaungatla9012
    @suryaungatla9012 2 месяца назад +6

    Vedu pawan kalyan nee 3 peliliu ani comments chestadu

  • @prabhakararaju1879
    @prabhakararaju1879 2 месяца назад

    Hats off to Mr Nagaraju, for your frankness,

  • @manichowdary2082
    @manichowdary2082 2 месяца назад

    Nagaraju garu manchi vallatho interviews cheyyandi elanti vallatho vaddu please vadu eppatiki gelavadu

  • @balajil6910
    @balajil6910 2 месяца назад +2

    First నీ ఫ్యామిలీ లో కరెక్ట్ గా ఉన్నావా . మీడియా లో నీ భార్య నిన్ను వాడు విడు నిన్ను చెప్తుంది పోయి... ఫ్యామిలీ నీ చూసుకో నీ కూతుళ్ళు ధర్నా చేస్తున్నారు

  • @sujathasuvvada5879
    @sujathasuvvada5879 2 месяца назад

    A real fighter

  • @shivakumaruppula2458
    @shivakumaruppula2458 2 месяца назад

    Duvvada Sreenivas personal life disturb aiyindi. Kaani he is sincere leader and loyalist for YSRCP. He will win 2029 Elections
    May God Bless him