గొప్ప దేవా యెహోవా || Goppa Deva Yehova || Chinny savarapu

Поделиться
HTML-код
  • Опубликовано: 19 янв 2025
  • #chinnysavarapu #johnwesley #worship #angara #hosannaministriesrjy #rajprakashpaul #latestsong #christiansongs #live #songs #trending #youtube #music
    Lyrics :-
    గొప్పదేవా యెహోవ సృష్టికర్త |2|
    నీకసాద్యమైనది ఇలలేనేలేదయా |2|
    నీ మాటకు ప్రభావం ఉన్నది |2|
    పాపములో పొర్లాడిన బ్రతుకును పవిత్రపరచి శుద్ధులుగా నిబంధన జనులుగా మమ్ముచేసి |2| మా రక్షకుడా విమోచకుడా ఓ సజీవుడా ఓ పరిశుధుడా |2| ప్రభావముగలదేవ యెహోవాదేవా (గొప్పదేవ)
    ఆకాశముల్ ఈ సృష్టి అంతా నీ మాట మహిమే మా ఆత్మయు మా జ్ఞానమంతా నీ దయయే |2|
    ఆశ్చర్యకరుడా అనంతజ్ఞానీ 2 అతిశయమే నిన్ను కలిగుండుట |2| ప్రభావముగల దేవ యెహోవా దేవా (గొప్పదేవ)

Комментарии • 10