ప్రార్థనా శక్తి Prardhana Shakthi తైలాభిషేక ఆరాధన Eluru- Live 13.08.2024

Поделиться
HTML-код
  • Опубликовано: 24 окт 2024

Комментарии • 215

  • @vipparthidevasahayam5518
    @vipparthidevasahayam5518 2 месяца назад +14

    ఇస్సాకు అయ్యా గారు ప్రతి నెల కాకినాడ లో ఉన్నాప్రార్దన శక్తిలో పాల్గొని మా కుటుంబం అంతా కలిసి వ స్తూ న్నాము తండ్రి నా కు కిడ్నీలో తేడాగా ఉంది అని డాక్టరు గారు చెప్పినారు అయ్య గారు నా కొరకు ప్రార్దన చెయ్యండి అయ్యా గారు మీకు వందనములు దేవునికే మహిమ కలుగును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్

  • @LaxmanpLaxmanp-h1d
    @LaxmanpLaxmanp-h1d 2 месяца назад

    ఆమెన్ ప్రభువా ఇ వాక్యం నా జీవితo లో నెరవేరాలి ప్రభువా ఆమెన్

  • @santhakumari9716
    @santhakumari9716 2 месяца назад +2

    Ayyagaru నాకు ప్రార్థన శక్తి, పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చినట్లుగా దయచేసి ప్రార్థన చేయండి ayygaranddi.❤❤❤❤❤❤

  • @rkartspaintingworks323
    @rkartspaintingworks323 2 месяца назад

    అయ్యగారు నేను మొదటి సారిగా ఏలూరు ప్రార్థన కు వచ్చాను...ఇక నుండి ప్రతి నెల ‌ప్రార్థనకు రావాలనుకుంటున్నాను.. దయచేసి నాగురించి నా వ్రుత్తి రంగులపని గురించి ప్రార్థించమని వేడుకుంటున్నాను..ఆమెన్..🙏🙏🙏🙏🙏

  • @LakshmiDavid-hx6pu
    @LakshmiDavid-hx6pu 2 месяца назад +2

    Amen. Thank. You. Jesus

  • @GousSk-ij7mr
    @GousSk-ij7mr 2 месяца назад +3

    అయ్యగారికి వందనాలు అయ్యా నాకు ఒక పాప పుట్టినది ఈసారి కుమారుడు కోసం ప్రార్థన చేయండి అయ్యా నా భార్య మూడో నెల స్కానింగ్ రిపోర్ట్ లో కుమారుడు రావాలని ప్రార్థన చేయండి అయ్యా గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mundrusunitha2996
    @mundrusunitha2996 2 месяца назад +2

    ఆమేన్ ఆమేన్❤❤❤❤

  • @bodasrinivas7325
    @bodasrinivas7325 Месяц назад

    మా పొలం లో ప్రతి వేసాను అది మంచి దిగుబడి ఎచేవిధంగా ప్రేయర్ చేయండి ఆమెన్ ఆమెన్ ఆమెన్ jesus

  • @RaviK-q1h
    @RaviK-q1h 2 месяца назад +4

    అయ్యగారికి వందనాలు మాకు గర్భఫలం లేక తొమ్మిది సంవత్సరాలు అయింది గర్భఫలం వచ్చింది పాప పుట్టింది పాప పుట్టి మూడు రోజులు అయింది పాపకు లెఫ్ట్ హ్యాండ్ వచ్చి నొప్పిగా ఉండి లేపలేక ఉంది అయ్యగారు చేయ కొరకు ప్రార్థన చేయండి

    • @lqatar5493
      @lqatar5493 2 месяца назад

      Nijanga garba palam vachindaaa

  • @LakshmiDavid-hx6pu
    @LakshmiDavid-hx6pu 2 месяца назад

    Praise the. Lord Brother

  • @LakshmisujathaCh
    @LakshmisujathaCh 2 месяца назад +1

    Amen amen amen amen amen amen amen🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌

  • @SureshbabuChelle
    @SureshbabuChelle 2 месяца назад +3

    Praise the lord ayyagaru ఈరోజు ప్రార్థన శక్తి కి నేను వచనయ మాకు గృహం లేదయ మేము ఇల్లు కట్టు కునలాగాన ప్రార్థన చేయండి అయ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్

    • @MuhammadNooruddin-s9l
      @MuhammadNooruddin-s9l 2 месяца назад

      ruclips.net/video/ejSBEzyjlWM/видео.htmlsi=TM86JlP8ZAhicpAR
      ruclips.net/video/N_YBpL2vEBs/видео.htmlsi=bk4ioocqU8j6fich
      www.youtube.com/@MuhammadNooruddin-s9l
      ruclips.net/video/2vr7rJZeYEE/видео.htmlsi=bwyyv4JHYjB_wgGs
      ruclips.net/video/b__0oE2mbrQ/видео.htmlsi=ZCwIISq_bBeJTgOr
      ruclips.net/video/p2xVFBljFFg/видео.htmlsi=lfPsPQ5SVvcNFVeI
      ruclips.net/video/Ta4-q5aXO-8/видео.htmlsi=w49aQqhhgDmCjP8L
      Subscribe To Our RUclips Channel

  • @mahalakshmi8352
    @mahalakshmi8352 2 месяца назад +2

    Ma gruham kosam prayer cheyyaddi ayyagaru🙏🙏🙏

  • @santhakumari9716
    @santhakumari9716 2 месяца назад +2

    Ayyagaru, Praise the Lord, సేవలో బలముగా వడబడునట్లుగా, షుగర్ తగ్గి, తలవెంట్రుకలు పెరిగి వత్తుగా వుంటునట్లుగా , బాక్ పెయిన్ తగ్గట్లుగా ప్రేయర్ చేయండి Sir ,Vandanamulu.❤❤❤

  • @RambabuNandikola-jd5qd
    @RambabuNandikola-jd5qd 2 месяца назад +2

    Ayyagaru meku vandanalu

  • @Kotamamathakumari
    @Kotamamathakumari 2 месяца назад +1

    Amen 🙏🏻

  • @AdapaJothi
    @AdapaJothi 2 месяца назад +2

    మా కొరకు ప్రార్థన చేయమని కోరుకుంటున్నాను నా భర్త కోర్టు వాయిదా కొట్టేయాలని ప్రార్థన చేయమని కోరుకుంటున్నాను నా భర్త మారు మనసు దయచేసి ప్రార్థన చేయమని కోరుకుంటున్నాను మా ఆటో బాకీ తీరడానికి ప్రార్థన చేయమని కోరుకుంటున్నాను మా అప్పులు విడుదల చేసిన ప్రార్థన చేయమని కోరుకుంటున్నాను నా పిల్లలు చదువు కోసం ప్రార్థన చేయమని కోరుకుంటున్నాను నా పిల్లలు జ్వరము తగ్గడానికి ప్రార్థన చేయమని కోరుకుంటున్నాను😢😢😢😢

  • @LakshmiDavid-hx6pu
    @LakshmiDavid-hx6pu 2 месяца назад +1

    We. Receive it. Thank. You. Jesus

  • @sumalathasuma6331
    @sumalathasuma6331 2 месяца назад

    Praize the lord
    అయ్యగారికి నా వందనాలు
    అయ్య నాకు అప్పులాభారం ఎక్కువైపోతుంది. ఆరోగ్యం బాగోలేక ఆపరేషన్ జరిగింది వ్యాపారం ఆగిపోయింది. తెలిసిన వారి దగ్గర అప్పు తీసుకుని అవసరతలకు వాదుకున్నాను. వారు ఇప్పుడు 2 నెలలో.ఇచ్చేయాలని చాలా ఇబ్బంది పెడుతున్నారు. దిక్కుతోచక ఉన్నాను. ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను. తమ్ముడు ఒకరు హెల్ప్ చేస్తాను అని అనుతున్నాడు కానీ డబ్బు అందలేదు తరువాత చూద్దాం అంటున్నాడు. దేవునికి రోజు మొరపెడుతున్నాను. అయ్య తమ్ముడు మనసు మారి నా ఆపదలో ఆదుకునేలా అతని మనసు మారాలని నేను ఈ సమస్య నుండి బయట పడాలని ప్రార్ధించని అయ్యగారు.
    హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ

  • @krishnavenimikkilineni6151
    @krishnavenimikkilineni6151 2 месяца назад +5

    Amen, amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen 🙏🙏🙏🙏🙏🙏🙏 amen 🙏 halleluyha halleluyha yesayya

  • @raavibabyrani2521
    @raavibabyrani2521 2 месяца назад

    Praise the lord ayya vijayawada nundi papaku bedduleru sunetha years 10 nundi prayer🙏🙏🙏 ayya baddalu kastalu ayya prayer🙏🙏🙏

  • @NagamaniNagamani-h4z
    @NagamaniNagamani-h4z Месяц назад

    ఇస్సాకు అయ్యగారు మి గురించి విన్నాను విన్న తర్వాత నాకు మి దగ్గరకి vaste Naku సంతానం అందిధి అని నమ్మకం నలో కలుగుతుంది నాకు మి గురించి చేపినపట్నుంది మి వద్దకు రావాలని వుంది మకువ్7years ayindhi thyroaid vundhi అయ్యగారు 😢 నాకు పండంటి బిడ్డ నీ ఇవ్వు అయ్య దేవా

  • @AdabalaRatanam
    @AdabalaRatanam 2 месяца назад

    Maranatha ayyagaru 🙏🙏🙏🙏

  • @NakarikantiSwathi
    @NakarikantiSwathi 2 месяца назад +8

    Ayyagariki vadhanalu 🙏🙏🙏🙏🙏 na Peru Swathi e roju hospital ki veluthunanu delivery evening chestanu Ani cheparu machiga delivery avali Ani alage Babu putali Ani prayer cheyadi ayyagaru please please please please please please please please please please please please please please please please

  • @anushadodda2952
    @anushadodda2952 2 месяца назад +2

    Yesayya namamlo Naku vivaham kudurunu gaka

  • @gollavillilakshmi25
    @gollavillilakshmi25 2 месяца назад

    దేవుని నామములో వందనాలు అయ్యగారికి నా వందనాలునా కూతురు దేవత సాయికిరణ్ తనకి గర్భఫలం కొరకు ప్రార్థన చేయండి అయ్యగారు

  • @titustitus6173
    @titustitus6173 2 месяца назад +1

    Amen🙇🏻‍♀💫
    Praise the lord🙏ayyagaru
    Hallelujah

  • @Kotamamathakumari
    @Kotamamathakumari 2 месяца назад +1

    Prise the Lord Annayya ❤🎉❤🎉

  • @KrupaKunda
    @KrupaKunda 2 месяца назад +7

    Yesaiah naamamulo vandanalu mahimadhara vivahamu koraku solomanurju railway alp job mariyu vivahamu koraku pradanacheyagalarani vedukontunnanu aaaaaaamen

  • @ranikondapalli4226
    @ranikondapalli4226 2 месяца назад +1

    Ameen 🙏🙏🙏🙏🙏

  • @mohanelisha7607
    @mohanelisha7607 2 месяца назад +1

    Praise the Lord 🙏 🙌 👏

  • @kottenirmalanaidu8884
    @kottenirmalanaidu8884 2 месяца назад +1

    W

  • @raavibabyrani2521
    @raavibabyrani2521 2 месяца назад +1

    Praise the lord ayya vijayawada nundi ayya papaku bedduleru sunetha 10 years ayya prayer🙏🙏🙏

  • @ambedkarnethala6949
    @ambedkarnethala6949 2 месяца назад +1

    Praise the lord 🙏🖐️ ayyagaru

  • @pravallikaramkuri9721
    @pravallikaramkuri9721 2 месяца назад +2

    అయ్యగారికి వందనాలు ఈరోజు తైలాభిషేకం లో నేను నా భర్త పాల్గొన్నా ము మాకు వివాహం జరిగి 8 సంవత్సరాలవుతుంది నా గర్భ ఫలం కొరకు ప్రార్థన చేయండి చేయండి

  • @sravaniluckyofficial7633
    @sravaniluckyofficial7633 2 месяца назад +1

    Vandanalu ayyagaru 🙏🙏🙏

  • @rajun6298
    @rajun6298 2 месяца назад

    Praise the lord ayyagaru nakosam pradhana cheyandhi na Peru Raju ayyagaru 🙏 maakutanbam kosam pradhana cheyandhi ayyagaru 🙏✝️🛐✝️😢😢😢

  • @pillivijayaraju6860
    @pillivijayaraju6860 2 месяца назад +2

    Praise the lord essaku pastor GARU please pray for my family.meeru echina vagdhanam ma jeeveethamlo niraverunu gaka amen hallelujah amen hallelujah amen hallelujah.

  • @jyotshnagarlapati6974
    @jyotshnagarlapati6974 2 месяца назад

    Ayyagariki vadhanalu na kuturlu eddaru jyotshna and teja america lo unnaru vala eddariki vivhamu jaragalani pradrinchagalaru amen amen amen amen amen amen amen

  • @ChandrakalaVenupamula
    @ChandrakalaVenupamula 2 месяца назад +1

    Paster garu Naku illu ledhu devudu illu evvalani prayer cheyandi Ayya garu

  • @PrasadnaKumariP
    @PrasadnaKumariP 2 месяца назад +1

    విశాఖ అయ్యగారికి నా నిండు వందనాలు నిజంగా ఈరోజు ఏలూరులో చెప్పిన వాగ్దానం నా జీవితంలో నెరవేరాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుంటున్న ఏ వాగ్దానం అయితే కావాలను కోరుకున్నాను నేను అదే వాగ్దానం నాకు ఇచ్చారు నిజంగా నా పేరు ఆయనకి ఇష్టమైన పేరు ఇంకా నన్ను మారుస్తారని ప్రభువు నామములో నేను జీవించాలని నా కొరకు ప్రార్థన చేయండి నా పేరు ప్రసన్నకుమారి

  • @pavanimatta9176
    @pavanimatta9176 2 месяца назад

    అయ్యగారికి హృదయపూర్వక వందనాలు అయ్యా నాకు పెళ్లి ఏడు సంవత్సరాలు అవుతుంది గర్భఫలం లేదయ్యా ఏలూరు తైలాభిషేకం కి ఆరు నెలల నుంచి వస్తున్నాను ఈరోజు తైలాభిషేకం కి వచ్చాము మీరు చెప్పిన వాగ్దానం నా జీవితంలో నెరవేరి లాగా దీవించండి నేను మళ్లీ నెల వచ్చేసరికి గర్భఫలం తో రావాలని ప్రార్థన చేయండి ప్లీజ్ ప్లీజ్ నా కొరకు ప్రార్థన చేయండి 🙏🙏🙏🙏🙏

  • @syamerupapuram8437
    @syamerupapuram8437 2 месяца назад

    అయ్యగారికి నా హృదయపూర్వక వందనాలు 🙏 నా కుటుంబం కోసం దయచేసి ప్రార్థన చేయండి 🙏na Peru shyam babu 🙏

  • @santhakumari9716
    @santhakumari9716 2 месяца назад +1

    Praise the Lord Ayyagaru, Please pray for Shalom 's PG NEET ENTRANCE free seat in good College and a good Christian marriage and settlements.❤❤❤😊

  • @bharathadamelli4321
    @bharathadamelli4321 2 месяца назад +1

    Santhi Naku pellalu leru pradana cheyandi ayya garu🙏🙏🙏🙏🙏

  • @sarahkankipati7436
    @sarahkankipati7436 2 месяца назад

    Amen

  • @AakulaVeeranna
    @AakulaVeeranna 2 месяца назад +1

    అయ్యగారు వందనాలు ఆయన వేరు వేరైనా తాడేపల్లిగూడెం అయ్యగారు కిడ్నీ బాబాయ్ ఆశీర్వదించండి ప్రార్థన చేసి ప్రార్థన🙏🙏🙏🙏✝️✝️✝️

  • @mahalakshmi8352
    @mahalakshmi8352 2 месяца назад +1

    Tq Lord amen Amen Amen Amen🙏🙏🙏

  • @krishnavenimikkilineni6151
    @krishnavenimikkilineni6151 2 месяца назад +2

    Amen,amen, amen amen 🙏 amen amen amen 🙏 halleluyha halleluyha yesayya halleluyha yesayya halleluyha yesayya amen

  • @ChandrakalaVenupamula
    @ChandrakalaVenupamula 2 месяца назад

    AMEN HALLELUYA ❤❤❤

  • @JhansiJhansi-d4h
    @JhansiJhansi-d4h 2 месяца назад

    మా వురుతోలేరునేను Kuwait లో వున్నాను నేను చాల బాధ లో వున్నాను ఇస్సాకు అయ్యగారు నా భర్త సతీష్ నా కు ఇద్దరు పిల్లలు ఉన్నారు రాణీరాజుకూమర్ కోసం ప్రార్థన చేయండి నా కు టేరేడువుంది కోసం ప్రార్థన చేయండి నా చేలు కోసం ప్రార్థన చేయండి చాందినీ శారోనురోజా వారికోసం పార్థ న చేయండి plz amen amen amen amen amen amen amen 🙏🙏🙏🙏🙏🙌🙌✋🖐️😢😢

  • @polavarapusatyeswari4934
    @polavarapusatyeswari4934 2 месяца назад

    Praise the lord brother 👏👏👏 please pray for my family health and financial problems rakshana kavali brother 👏👏👏👏👏👏

  • @sravaniluckyofficial7633
    @sravaniluckyofficial7633 2 месяца назад +1

    Ayyagaru maku chala appulu bhadala nundi vidu
    Dhala dayacheyandi 🙏🙏🙏

  • @HarathiCh
    @HarathiCh 2 месяца назад +1

    Ayyagariki vadhanalu I am mariyamma Naku kidhilu failure Sri nakosam prayer cheyandhi

  • @bannuchintu3195
    @bannuchintu3195 2 месяца назад +2

    అయ్యాగారికి నా వందనాలు నా పేరు ప్రతిమ మా నాన్న గారికి కడుపులో విపరీతమైన గెడ్డ ఉందని డాక్టర్ చెప్పారు అది cancerకి వేళ్లే అవకాశం ఉంది అని అన్నారు దయచేసి అయ్యాగారు పేయర్ చెయ్యాలి అని వాడుకుంటున్నను ఆమేనే😢😢😢😢😢😢😢😢

  • @GousSk-ij7mr
    @GousSk-ij7mr 2 месяца назад

    అయ్యగారు వందనాలు అయ్యా రేపు హాస్పిటల్ కి వెళ్తున్న అయ్యా నా భార్య మూడో నెల స్కానింగ్ రిపోర్ట్ లో కుమారుడు రావాలని ప్రార్థన చేయండి అయ్యగారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @GousSk-ij7mr
      @GousSk-ij7mr 2 месяца назад

      అయ్యా గారు డాక్టర్ మాల్స్ స్కానింగ్ రిపోర్ట్ లో కుమారుడు రావాలని ప్రార్థన చేయండి అయ్యా గారు సాక్ష్యం ఖమ్మం చెప్పుకోవాలి ప్రార్థన చేయండి అయ్యా గారు

  • @GantapoguPrashanthi
    @GantapoguPrashanthi 2 месяца назад +2

    Issac sir praise the lord sir Na peru prashanthi Naku Government teacher job kachithanga ravalani prayer cheyandi alage Naku pelli jarigi 10years avuthondhi pillalu leru garbhafalm kumarudu kalagalani prayer cheyandi please please please 😢😢😢😢😢😢 devuniki Mahima kalugunu gaka amen

  • @babyvithulamudi6779
    @babyvithulamudi6779 2 месяца назад +1

    Vandanallu ayyagaru na kumaruduki job ravale please prayer cheyadi

  • @LavanyaSunkara-o6h
    @LavanyaSunkara-o6h 2 месяца назад +1

    ప్రైస్ ద లార్డ్ అన్న 🙏కోర్ట్ కేసు నుండి విడుదల కోసం prayar చేయండి అన్న రిక్వెస్ట్ చేస్తున్నాను అన్న 🙏

  • @durgakrishnaveniganti8574
    @durgakrishnaveniganti8574 2 месяца назад

    Hai Annyya garu prayer the Lord Annyya garu

  • @mahalakshmi8352
    @mahalakshmi8352 2 месяца назад +1

    Please prayer for my family and my sister satya family kosam prayer cheyyaddi ayyagaru🙏🙏🙏

  • @Vijayababu-tq9sk
    @Vijayababu-tq9sk 2 месяца назад +1

    ఇస్సాకు అయ్యా గారికి వందనములు 🙏🙏
    అయ్యా గారు
    మాకు పెళ్ళి అయి 1 ఇయర్స్ మాకు పిల్లలు లేరు అందుకు ప్రధాన్న చేయమని కోరుచున్నాము 😢😢😢 ఆమెన్

  • @LaxmanpLaxmanp-h1d
    @LaxmanpLaxmanp-h1d 2 месяца назад

    Thundre ప్రభువా నా తప్పుని క్సమించు ప్రభువా ఆమెన్

  • @VenkatSayila
    @VenkatSayila 2 месяца назад +1

    Vandanalu ayya garu ma Anna vadinala madya samadanam undela preyar cheyyandi ma Anna vadinani purthiga maralani preyar cheyyandi ma kutumbamlo andaru bagundalani preyar cheyyandi amen 7

  • @sravaniluckyofficial7633
    @sravaniluckyofficial7633 2 месяца назад +1

    Ayyagaru maa akka ki 21years pillalu leru ayyagaru preyar cheyandi ayyagaru 🙏🙏🙏

  • @KalyanamLakshmikumari
    @KalyanamLakshmikumari 2 месяца назад +1

    Vandanalu ayyagaru na Peru Lakshmi maku vivahami 15 years aindi .pillalu leru garbhafalam koraku preyar cheyyandi ayyagaru 7months thilabishekaniki palakollu vachanu .avamanalu bharinchalekapothunnanu ayyagaru.

  • @adarshtarasiya
    @adarshtarasiya 2 месяца назад

    అయ్యగారు వందనాలు అయ్యా నాకు అప్పుల భారం ఎక్కువ అయింది మా కోసం మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి నా ఆరోగ్యం కూడా బాలేదు అనారోగ్యం కోసం ప్రార్థన చేయండి

  • @SriYeragopu
    @SriYeragopu 2 месяца назад +2

    అయ్యగారు వందనాలు 🙏🙏🙏🙏🙏మాబాబు శ్రీమీదకి కిడ్ని ఇంపేక్షన్ తాగాలని జ్వరం కపం తాగాలని ప్రార్ధన చేయండి అయ్యగారు ప్లీజ్ అండి మాబాబుకి స్వస్థత పొందాలని ప్రార్ధన చేయండి అయ్యగారు 😢😢😢🙏🙏🙏🙏🙏🙏🙏

  • @RaviGanji-z3z
    @RaviGanji-z3z 2 месяца назад

    maa pillalu Baga chaduvu kovalani prayer cheyandi ayyagaru

  • @KATTHULANAVEENKUMAR
    @KATTHULANAVEENKUMAR 2 месяца назад +1

    Sanjana, amen, amen, amen, amen, amen, amen, amen,

  • @konankiMark
    @konankiMark 2 месяца назад

    ✝️🛐🛐🛐

  • @konankiMark
    @konankiMark 2 месяца назад

    🙏🙏🙏

  • @santhakumari9716
    @santhakumari9716 2 месяца назад +1

    Ayyagaru, పీటర్ రాజు salary వచ్చినట్లుగా ప్రేయర్ చేయండి sir.❤❤❤❤❤

  • @VenkeyKalangi
    @VenkeyKalangi Месяц назад

    Ayyagaru maku pillalu leru maku santanam kalagalaiani korukuntananu aamen

  • @VNavaratna
    @VNavaratna 2 месяца назад

    Ayyagaru ammagaru praise the Lord na peru nayomi nenu enelalo 1.30.000 appu katali devudu appu thirchulaguna plz preyer cheyandi vandalu plz preyer cheyandi vandalu plz preyer cheyandi vandalu plz 🙏 ❤❤❤❤❤❤

  • @SaiN-i6b
    @SaiN-i6b 2 месяца назад +1

    వందనాలు అయ్య గారు భర్త తాగుబోతు భర్త ఎక్కడ కివెలడొతేలియదు ఆయన కొరకు ప్రార్ధన చేయండి

  • @LuliM-bo3gq
    @LuliM-bo3gq 2 месяца назад +1

    🙏🏿🙏🏿🙏🏿🤲🏿🤲🏿Amen

  • @bindurajan34
    @bindurajan34 2 месяца назад

    🎉🎉🎉🎉🎉🎉🎉

  • @VenkatraoM-z2u
    @VenkatraoM-z2u 2 месяца назад

    Prise the lord ayyagaru na kutubam kosam prayer cheyandi na kumarudeke, Na kumaraytaku, fever prayer cheyandi na husbend marale Ane prayer cheyandi

  • @kutumbaraonatha448
    @kutumbaraonatha448 2 месяца назад +1

    ఆమేన్

  • @swaruparani3831
    @swaruparani3831 2 месяца назад +1

    Praise the lord ayyagaru Sai nath sukla ki Bank job kosam ravalini ani prayer chesadi 🙏🙏

  • @madepogusreelatha-qz3sh
    @madepogusreelatha-qz3sh 2 месяца назад +1

    Ayyagaru Praise the lord 🙏 Naku kosam preyar cheyandhi garbafalam kosam preyar cheyandhi...🙏 Praise the lord annaya...

  • @nammijyoti2124
    @nammijyoti2124 2 месяца назад

    👏👏👏🙌🙌🙌

  • @AshokNtr-to3vd
    @AshokNtr-to3vd 2 месяца назад

    అయ్యగారు నాకు ఇప్పుడు సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్ ప్రార్థన చేయండి నాకు కుమారుని గురించి ప్రార్థన చేయండి నా ఆరోగ్యం గురించి ప్రార్థన చేయండి

  • @bindurajan34
    @bindurajan34 2 месяца назад

    😊

  • @mattadurgabhavani-tk8vi
    @mattadurgabhavani-tk8vi 2 месяца назад +1

    Hi praise lord Anna garu fst time mi live prayer meeting eroju em janam anna Nako job n gud life and oka own house evali ani finical ma family chala ebandi lo unnam makosam prayer cheyandi one side Dsc ki prepare avuthuna chadivinavi gurthuku undali ani job ravali ani prayer cheyandi ..

  • @miriyala982
    @miriyala982 2 месяца назад +1

    Enko 3hour lo 50000 bank ki kattali please prayer cheyandi please

  • @lakshmiyadav2767
    @lakshmiyadav2767 2 месяца назад +1

    Ayyagareke vandhalalu parimala garbapalam korakuprathna cheyande

  • @mullangisandhyarani4625
    @mullangisandhyarani4625 2 месяца назад

    Ayya ayyagaru meku ma vandanalu 🙏 ayya ayyagaru Naku 38savasharalu Ande nelasarulu ravatam ledhu koncham nakosam Pradhan cheyandi please ayya ayyagaru Naku beled ledhu beledlo enfikhan vundhi annaru me karyalay phone Lo TV Lo chusthunna nu ayya ayyagaru meku ma vandanalu 🙏🙏🙏🙏🙏🙏😭🙏😭😭😭👏🙏🙏😭 mkosam Pradhana cheyandi please ayya 😭👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @SwarupaSingisala-jo2oy
    @SwarupaSingisala-jo2oy 2 месяца назад +1

    Praise the lord sir im swarupa naku fever vachi thagindhi pains unnayiii prayer cheyandi maku job ravalani prayer cheyandi maa mama garu health kosam ma hubby helth, vicky ricky health kosam devuni nadavidaka lo undalani prayer cheyandi. Nenu prayer cheste sathanu baga vadukuntundhi. Naku bagaa kopam prayer for me

  • @adabalaushakumari34
    @adabalaushakumari34 2 месяца назад +1

    Ravi rakshana koraku Jyothi marriage koraku prayer cheyyandi plz prisethelord ayyagaru 🙏

  • @santhakumari9716
    @santhakumari9716 2 месяца назад

    Praise the Lord bhaiya ji. Please pray for John Wesley 's Vaiva 13th , good health, Spirtual life and Journeys and for Children ❤❤❤

  • @jyothimaniki2823
    @jyothimaniki2823 2 месяца назад +1

    Na chethi medha bujam medha kovvu gaddalu vachaye ayyagaru karigela preyer cheyandi ayyagaru

  • @Kotamamathakumari
    @Kotamamathakumari 2 месяца назад

    Please prayer cheyamdi neenu.dubai lo unna na Arogam guruchi.preyar kadupulo noppi kidney lo Raalu unnae.prase.Annayya prayer cheyamdi Annayya 😭 🙏🏻

  • @pinnuvalluri9331
    @pinnuvalluri9331 2 месяца назад

    AYYAGAARU VANDANALU NAPERU VIJAYA ELURU NA KUTUMBAM KORAKU PRAYER CHEYYANDI PLS AMEN AMEN AMEN AMEN AMEN AMEN AMEN 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @andugulavasanth4432
    @andugulavasanth4432 2 месяца назад +1

    వందనాలు అయ్యగారు నా పేరు సుందర లీల /వసంత్. మాకు కుమారుడు దేవాన్ష్ పుట్టి 9 నెలల 21 రోజులు అవుతుంది. మా కుటుంబం ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థించండి ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kawshik4277
    @kawshik4277 2 месяца назад +1

    Amen amen amen thank you lord Jesus Christ 👑💖🙏🏻🙏🏻🙏🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻 Praise the lord anna💖🙏🏻🙏🏻🙏🏻 my name is David please pray my business development blessings koraku prayer cheyandi brother plz 🙏🏻🙏🏻🙏🏻😭😭😭

  • @mahalakshmi8352
    @mahalakshmi8352 2 месяца назад +1

    Please prayer cheyyaddi ayyagaru na marriage kosam manchhi match ravalani manchhi husband ravalani devuni nammukunna husband ravalani prayer cheyyaddi ayyagaru🙏🙏🙏 e year lo jargalani prayer cheyyaddi ayyagaru🙏🙏🙏

  • @surekhavemuri4721
    @surekhavemuri4721 2 месяца назад

    Praise the Lord 🙏 Annaiah garu please pray for me to get job

  • @bindurajan34
    @bindurajan34 2 месяца назад

    ❤❤