Bilkis Bano Verdict : బిల్కిస్ బానో కేసులో Supreme Court కీలక తీర్పు, ఏం జరిగింది? | BBC Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 2 окт 2024
  • గుజరాత్ అల్లర్ల బాధితురాలు బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్, కుటుంబ సభ్యుల హత్య కేసులో దోషులను విడుదల చేసే అధికారం గుజరాత్ ప్రభుత్వానికి లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
    #BilkisBano #SupremeCourt #Gujarat
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

Комментарии • 223

  • @padalaramesh673
    @padalaramesh673 8 месяцев назад +136

    తప్పు ఎవ్వరు చేసిన శిక్షిచావాలసిందే దీనికి మతం కులం రంగు పూయద్దు జై హింద్

    • @nationpride1478
      @nationpride1478 8 месяцев назад +6

      Kashmir pandits ki yevaru nyam chesaaru..shame hindhus😢

    • @pavand1340
      @pavand1340 8 месяцев назад +1

      @@nationpride1478 ipudu cheyochu case malli bayatki lagi but cheyagalara leda anedhe imp ipudu votes kavali ga soo antha varku vellaru

    • @rajendra9653
      @rajendra9653 8 месяцев назад +2

      @@nationpride1478
      కాశ్మీర్ లో పడింట్స్ ఏమైనా ముస్లిమ్ అనుకున్నారా వాళ్ళకి న్యాయం చెయ్యడానికి???

    • @rajeshma12
      @rajeshma12 8 месяцев назад

      10years bjp adhikeam lo undi emi pikindhi ​@@rajendra9653

    • @krishnamurthyambati6975
      @krishnamurthyambati6975 8 месяцев назад

      Raajyangam viluvalu paatinchani govtsku kanuvippukalagali

  • @busiprasadarao2493
    @busiprasadarao2493 8 месяцев назад +158

    సంచాలనాత్మకమైన తీర్పు, ఈ తీర్పు వల్ల ప్రజల్లో న్యాయ వ్యవస్థ మీద విశ్వాసం మరియూ గౌరవం పెరుగుతాయి.

  • @HARISH2153
    @HARISH2153 8 месяцев назад +33

    మోడినా మజాకా పైకి చెప్పేది ఒక్కటి చేసేది ఒక్కటి

    • @Ak-qq2le
      @Ak-qq2le 8 месяцев назад

      😂😂 modi thatha.. pellanni vadilesina tharvatha enni affairs untayo ippuduki..😂😂

  • @srinivasg6404
    @srinivasg6404 8 месяцев назад +36

    నిజంగా ఆమె చాలా ధైర్య సాహసాలను ప్రదర్శించింది.

  • @sheikaslam2720
    @sheikaslam2720 8 месяцев назад +108

    ఇక్కడ సామాన్య ప్రజలు ఒకటి తెలుసుకోవాలి.... ఏ మతం వారైనా సరే మీ మత పెద్దలు , రాజకీయ నాయకులు చెప్పింది విని మీ జీవితాలను నాశనం చేసుకోవద్దు , దేవుడ్ని పూజించండి కానీ అదే దేవుడి పేరు చెప్పి వేరే మతం వారి మీద ద్వేషం పెంచుకోవద్దు... మీ నాయకులు ఏమో అక్కడ ప్రధాన మంత్రి ఇంకొకరు హోం మంత్రి అయ్యారు... కానీ మీరు మాత్రం 20 ఏళ్ళు నుండి జైలు జీవితం గడపాల్సి వస్తుంది

    • @bala32068
      @bala32068 8 месяцев назад

      I am got laugh😂😂😂..... because Muslim can't talk like this...... Matha pichi ekkuva Muslims ke vuntudhu nowadays we are seeing all over the world..... Pakistan, Bangladesh, Maldives,mayanmar, Kashmir....... it's a lot we can't count also..... because Allah kuranlo edhi chepte adhi kallu musukoni vintaru no one ask......why halal, jihad, jinnath(hoore)😂😂😂😂.....even Allah marry a 6 year child... how bad it is.....

    • @musicicon4184
      @musicicon4184 8 месяцев назад +1

      So vote for bjp

    • @akheelraees2434
      @akheelraees2434 8 месяцев назад

      2002 time lo Atal bihari vajpayee pm. Athanu BJP vade ra pooka

    • @Rasool-basha99
      @Rasool-basha99 8 месяцев назад

      మత గొడవలు కులాల గొడవలు కేవలం రాజకీయానికి నాయకుల కోసం మాత్రమే ఎక్కువ జరుగుతాయి..

    • @shahirshaik2477
      @shahirshaik2477 8 месяцев назад +7

      ​​@@PavanKumar-hx8wfplease correct ur facts. Gujrat riots happened in 2002. Vajpayee government in central 1999 to 2004 and Modi government in Gujarat. Madhya lo Congress akkada nundi vachindi😮

  • @nunnavenkanna9185
    @nunnavenkanna9185 8 месяцев назад +29

    3 జీవితకాలాలు జైలు శిక్ష వీరికి విధించినా తక్కువే అవుతుంది

  • @bharathithretha3359
    @bharathithretha3359 8 месяцев назад +79

    Thanks to judicial system for respecting the grief of a woman

  • @maheshgandrate2140
    @maheshgandrate2140 8 месяцев назад +58

    వీళ్ళ కి ఇంకా పద్మశ్రీ అవార్డ్స్ ఇస్తారేమో మోదీ గారు.... అత్యాచారాలు... హత్యలు.... చేసినందుకు

    • @Rasool-basha99
      @Rasool-basha99 8 месяцев назад +10

      ఏమో ఇచ్చిన ఇవ్వచ్చు🎉🎉🎉

    • @jawaharparepally8247
      @jawaharparepally8247 8 месяцев назад +1

      Valla tho patu sikkhula nu vuchakotha kosina H K L BHAGHATH SAJJAN KUMAR LA KU mariyu Undder sun Dhesham dhatincchina Rajive Khan ku kuda PADMASRI award ivvali .

    • @maheshgandrate2140
      @maheshgandrate2140 8 месяцев назад

      HKL bhagat, Sajjan kumar లను బిలకీస్ రేపిస్ట్ లకు చేసినట్లు, పూల దండాలిసి, సన్మానాలు, రాళ్ళిస్ ఎవరు చేయలేడు.

    • @jawaharparepally8247
      @jawaharparepally8247 8 месяцев назад +1

      ​@@maheshgandrate2140thappu chesinadhuku 20 years siksha anubhavinccharu,
      15 minets lo hinddhuvu la nu vuchakotha kostha Anna edhava ku kuda puladhanddalu vesaru kuhana vadhulu anddharu marichipoyyara 🤔🤔🤔 .

    • @Ak-qq2le
      @Ak-qq2le 8 месяцев назад

      Rapist lalo okadi kuthuru already MLA ayyindi😂😂

  • @aYn_5Y
    @aYn_5Y 8 месяцев назад +64

    How can rape, murder criminals be released? SHAME

    • @cvkreddy3540
      @cvkreddy3540 8 месяцев назад +4

      Modi shall amswer

    • @rangaraayaa
      @rangaraayaa 8 месяцев назад +1

      ముందు చేసింది ఎవడు , ముందు చంపింది ఎవడు , చెప్పు చూద్దాము

  • @sathyakumarsathyakumar3495
    @sathyakumarsathyakumar3495 8 месяцев назад +42

    హిందువు గా నేను ఖండించకపోతే దేవుడు నన్ను క్షమించడు 😢😢😢😢😢

    • @Mohankumar-or7vi
      @Mohankumar-or7vi 8 месяцев назад +3

      What About Love Jihad 😢

    • @sathyakumarsathyakumar3495
      @sathyakumarsathyakumar3495 8 месяцев назад

      ​@@Mohankumar-or7vi లవ్ జిహాద్ పేరిట హిందువులను కానీ ఇతర మతాల వారిని చంపితే దాన్ని ఖండించని ముస్లిం కి స్వర్గమా, నరకమా ఇచ్చేది వారే తేల్చుకోవాలి

    • @sayyadbaji7
      @sayyadbaji7 8 месяцев назад +2

      ​@@Mohankumar-or7vinee ammani ledaa nee Chelli ni evadaina love jihad chesadaa😢

    • @sathyakumarsathyakumar3495
      @sathyakumarsathyakumar3495 8 месяцев назад

      @@Mohankumar-or7vi ఇది ఏ మతం వారు అయినా వారి దేవుడు అంగీకరిస్తాడ ? ఖండించని. ఏ ముస్లిం కి అయినా స్వర్గం, నరకం ఏది ఇస్తాడు

  • @peddirajukolati8537
    @peddirajukolati8537 8 месяцев назад +4

    జస్టిస్ నాగరత్నం, జస్టిస్ ఉజ్వల్ గార్ల మానవత నిండిన తీర్పు కు భారతీయ సమాజం మొత్తం గా వందనములు చేస్తుంది 🕊️✍️

  • @upendrasarma4968
    @upendrasarma4968 8 месяцев назад +33

    న్యాయం అందరికీ ఒకటే

    • @Rasool-basha99
      @Rasool-basha99 8 месяцев назад +5

      న్యాయం అందరికీ ఎప్పుడు సమానం కాదు కాదు..
      సామాన్యుడికి ఒక న్యాయం.. రాజకీయ వ్యక్తులకు ఒక న్యాయం..

    • @yerrakrishnarao8041
      @yerrakrishnarao8041 8 месяцев назад

      True sir I respect your view​@@Rasool-basha99

  • @telugunews2all
    @telugunews2all 8 месяцев назад +22

    Thanks to Supreme Court ❤❤

  • @Maaya007
    @Maaya007 8 месяцев назад +11

    ఇలాంటి తీర్పు లు రావటం మంచిదే కానీ ఆడవాళ్ళ మీద జరుగుతున్న అన్యయాలపై కూడా ఇలాంటి తీర్పులు త్వరగా ఇవ్వండి అప్పుడే న్యాయ వ్యవస్థ మీద నమ్మకం కలుగుతుంది...
    ఇక్కడ అమ్మాయిలు పెళ్లి పేరుతో మోసపోయిన వల్ల బాధలు వర్ణనాతీతం...

  • @gognene1513
    @gognene1513 8 месяцев назад +4

    Sweets పంచె వాడినికూడా jail కు పంపాలి

  • @msatyanarayana9803
    @msatyanarayana9803 8 месяцев назад +20

    Thanks to supreme court

  • @shobanbabu5431
    @shobanbabu5431 8 месяцев назад +12

    Great judgement

  • @jamalbhai951
    @jamalbhai951 8 месяцев назад +15

    Good news.

  • @chotu397
    @chotu397 8 месяцев назад +14

    adr america lo ayithe 200 years shiksha padedhi. siggu leni govt rules. vallaki enduku uri shiksha veyyaledu. leka pothe a nerastula akka chelle llanu kuda alage chesaka vidudala cheyyali. rajakiyala kosam janalani vadukune siggu leni mata rajakeyalaku public ki eppudu awareness vastado. asalu mamamu ane vallam batiki untene kada hindu , muslim ani kottukovadaniki.

    • @onlineshopper7629
      @onlineshopper7629 8 месяцев назад

      Brahmins kabatti

    • @sivalavu1525
      @sivalavu1525 8 месяцев назад

      👏

    • @jawaharparepally8247
      @jawaharparepally8247 8 месяцев назад +3

      1984 lo 10000 manddhi Sikkhula vuchakotha kostha H K L BHAGHATH SAJJAN KUMAR LA KU ippati varaku siksha kuda padaledhu adhe AMERICA LO ayethe 1000 years siksha PADEFHI .

  • @sivalavu1525
    @sivalavu1525 8 месяцев назад +16

    మహువా మొయిత్రని పార్లమెంటు నుండి ఎందుకు భహష్కరించారంటే ... ఆవిడ బానోకి మద్దతుగా కేసు పెట్టినందుకు ... ఇప్పుడు అర్థమైంది కేడితాత మైండ్ గేమ్👏👏..

  • @kanakarajutunga
    @kanakarajutunga 8 месяцев назад +7

    ఏ మతం లో నైన తప్పులె చేయరాదనేదే అభిమతం, కానీ తప్పు చేసి మతం పేరు చెప్పుట అంటే ఆ దేవుడిని అవమానిం
    చుడే ,దేశ సరిహద్దులు వేరు దేశభక్తి వేరు , మతం వల్ల మనుషుల మధ్య విధ్వంసం సరైంది కాదు!

    • @mechanicalvlogs
      @mechanicalvlogs 8 месяцев назад

      Correct గా చెప్పారు. ఈ గొర్రె ప్రజలకు అర్ధం కాదు

  • @AnantharaoMekala-lh5ij
    @AnantharaoMekala-lh5ij 8 месяцев назад +8

    In manipur issue , we expect the same judgment

  • @yaseensaleem7196
    @yaseensaleem7196 8 месяцев назад +11

    Beti bachao Modi hatao

    • @chandra1160
      @chandra1160 8 месяцев назад

      Pahale triple talak hatao, Halala hatao, Arab Sheik ko beti bechne se bachavo, aur bude admi se shadi karne se bachavo fir hum bath karenge.😂😂😂

  • @Damakaentertainment
    @Damakaentertainment 8 месяцев назад +12

    Thank you supreme court. That's very low of Gujarat govt.

  • @srivasthava2452
    @srivasthava2452 8 месяцев назад +9

    great

  • @tulasisubbarao9817
    @tulasisubbarao9817 8 месяцев назад +6

    గ్యాంగ్ రే ప్ దా ఋణం.

  • @vutapallijaganmohanrao8374
    @vutapallijaganmohanrao8374 8 месяцев назад +2

    మన భారత దేశంలో సుప్రీంకోర్టు లేఖ పొతె భారత దేశ ప్రజలు భౌషతు ఎమీ అవుతుందో అని భయం ఎంతుంది ప్రజల రా గమనించాలి దయచేసి గమనించగలరు

  • @ramanamurthy4103
    @ramanamurthy4103 8 месяцев назад +7

    Justice delayed, but not denied

  • @narayanaaedla6694
    @narayanaaedla6694 8 месяцев назад +2

    She should be honoured with ,,padmshri,,for her courageous fight for justlc.

  • @kukkapillalu
    @kukkapillalu 8 месяцев назад +3

    ఒకే కేసులో నిందితులైన అంత మంది దోషులు ఒక్కసారే సత్ప్రవర్తన ఆధారంగా విడుదల చేయబడడం ఆ రోజే అనుమానాస్పదమైనది. న్యాదం ఇంకా బ్రతికే ఉన్నదని అనిపిస్తున్నది

  • @jamalbhai951
    @jamalbhai951 8 месяцев назад +12

    Gujarat Govt= BJPee Govt....

  • @sreenadhreddysure1338
    @sreenadhreddysure1338 8 месяцев назад +1

    ఒక తప్పుడు కేసుకు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం ఏమిటి దీనిని వార్తగా ప్రసారం చేయడం న్యాయమా

  • @shaikvali3427
    @shaikvali3427 8 месяцев назад +3

    Shame on decision of Gujarati Court

  • @kalikirriaruna7338
    @kalikirriaruna7338 8 месяцев назад +5

    Great full judgement . Hat's off to judicial system.

  • @kartheekprince1500
    @kartheekprince1500 8 месяцев назад +3

    Equality before law irrespective of religion. Caste. Good thing by judicial

  • @kishorethimmapuram6392
    @kishorethimmapuram6392 8 месяцев назад +4

    Good work supreme court. Immediately veerini uhri sickha veyali

  • @srinukma8265
    @srinukma8265 8 месяцев назад +4

    సార్ మా దేశములో బీజేపీ ఉన్నంత వరకు మా పరిస్థితి ఇదే

  • @syedamjad5243
    @syedamjad5243 8 месяцев назад +1

    Thanks to supreem court

  • @sravankumarsriram3162
    @sravankumarsriram3162 8 месяцев назад +1

    Being as a hindu i will not accept to let them out. 😡

  • @prasadrvp9216
    @prasadrvp9216 8 месяцев назад +1

    Don't make nonsense using.. Like God's names

  • @mechanicalvlogs
    @mechanicalvlogs 8 месяцев назад

    కర్మ ఎవ్వరినీ వదిలి పెట్టదు. పాపం ఆ తల్లి 😢

  • @yadkipremsagar8249
    @yadkipremsagar8249 8 месяцев назад

    Koncham అయినా సిగ్గుషరమ్ unte వెంటనే adhikaaramnundi thappukovaali.

  • @rajmediatelugu1683
    @rajmediatelugu1683 8 месяцев назад +1

    I like this voice really addicted for classical voice

  • @urajkumar2727
    @urajkumar2727 8 месяцев назад +2

    మేర భారత్ మహాన్, 🙏

  • @mahaboobbasha7680
    @mahaboobbasha7680 8 месяцев назад +6

    అసలు సుప్రీం కోర్టు అక్టోబర్ లో తీర్పు ని ఉద్దేశపూర్వకంగా రిజర్వ్ చేసి ,మల్లీ ఈరోజు ఎందుకు తీర్పు ఇచ్చింది , సుప్రీమ్ కోర్టు ఒక రంగస్థల నాట్యా మండలి , ఇక్కడ న్యాయమూర్తులు వారి పాత్రలు కల్పితాలు , ఇప్పుడు 2024 సార్వత్రిక ఎన్నికల ముందు కేవలం ప్రజలని polorize చేసి ఓట్లు దండు కుందామని కేంద్ర ప్రభుత్వం ఆడిస్తున్న నాటకం

  • @konkipudijhansi2650
    @konkipudijhansi2650 8 месяцев назад

    Great judgement 👍

  • @sradivi
    @sradivi 8 месяцев назад

    ఈ విధంగానే తెలుగు ప్రభుత్వాలు ఈ మధ్య కొందరికోసం తీసుకున్న నిర్ణయం సమీక్షించ చాలి , పార్టీ ల నాయకుల రాజకీయ అవసరాల ప్రభావం న్యాయం మీద పడుతోంది

  • @shaiksalman8836
    @shaiksalman8836 4 месяца назад

    Supreme court is absolutely correct good verdict by supreme court of India

  • @EswarDUBA
    @EswarDUBA 8 месяцев назад +1

    ❤❤

  • @somireddypallimahesh6801
    @somireddypallimahesh6801 8 месяцев назад

    World seeing our cruel nature our hindu people don't cruelly other community world not leave

  • @subhash7588
    @subhash7588 8 месяцев назад +3

    తప్పు తప్పే , ఇలాంటివి ఇంకా జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలది ప్రజలది . బలవంతపు మత మార్పిడిలు , లవ్ జిహాదీలు , బాంబు పేలుళ్లు ముంబాయి లో ఐదారుబాదులో , జమ్మూ కాశ్మీరు లో టెర్రరిజం , మీడియా అబద్ధపు ప్రచారాలు మరియు విదేశీయులకు పాట పాడే చర్యలు ఓ ఇంకా చాలా చాలా చాలా ఉన్నాయి .

  • @CBP689
    @CBP689 8 месяцев назад +1

    Justice is alive God is great

  • @rameshborra54
    @rameshborra54 8 месяцев назад

    Kashmir files,keral8 story gurunchi cheyyandi

  • @jahangirmarikonda4267
    @jahangirmarikonda4267 8 месяцев назад +1

    అక్టోబర్,2న సత్ప్రవర్తన పేరుతో ఉగ్రవాదులను దేశద్రోహులను ముస్లిం లను కాంగ్రెస్ ప్రాంతియ ఫ్యామిలీ పార్టీ లు చేసినపుడు సుప్రీంకోర్టు నోట్లో పేరుగు గడ్డకట్టింది

    • @Ak-qq2le
      @Ak-qq2le 8 месяцев назад

      E case ??
      Nuvvu enduku petition veyyaledu court lo.. nee notlo evadidaina gadda unda??😂

  • @freebird8302
    @freebird8302 8 месяцев назад +3

    Mahuwa moitra a great warrior

  • @tccharankumar5522
    @tccharankumar5522 8 месяцев назад +4

    Great Decision By Supreme Court

  • @kishorekumar4783
    @kishorekumar4783 8 месяцев назад

    Kashmir lo chala mandi hindhuvulanu dharunam ga champaru mundu vallaku sikshalu veyandi...

  • @bobbygone4410
    @bobbygone4410 8 месяцев назад

    Waste Gujarat government

  • @gunasekhardhanala928
    @gunasekhardhanala928 8 месяцев назад

    Adapilla joliki vachina vallani ye mathamaina vadalakudadhu..

  • @harshatimes
    @harshatimes 8 месяцев назад

    Muslims chesinavi kuda Meeru ilage muslim ani cheppagalagali

  • @somireddypallimahesh6801
    @somireddypallimahesh6801 8 месяцев назад

    Very shy our hindu culture soo sad

  • @narayanaaedla6694
    @narayanaaedla6694 8 месяцев назад

    Hattsoff to supreme court.

  • @but_why..
    @but_why.. 8 месяцев назад

    BJP down down 👎👎👎

  • @UnCensoredFocus
    @UnCensoredFocus 8 месяцев назад +1

    That's india 🇮🇳

  • @investingmantra6076
    @investingmantra6076 8 месяцев назад

    True Judgement

  • @srikanthreddy6512
    @srikanthreddy6512 8 месяцев назад +4

    కాశ్మీర్ లో అత్యాచారం చేసి చంపేసిన బాధితులకు కూడా ఇలాంటి న్యాయం జరిగి ఉంటే చట్టం మీద మాకు ఇంకా నమ్మకం పెరిగేది. ఒక వర్గం వారికి మాత్రమే ప్రత్యేక ప్యాకేజీలు. చూస్తున్నాం. ఎన్ని రోజులు ఈ అన్యాయాలు. మాలోనూ చైతన్యం వస్తుంది

  • @irfanmunna2229
    @irfanmunna2229 8 месяцев назад +2

    Oka bramhanudu tappu chestey shikshincha daaniki veelu ledani already mana manu dharmam cheptondi kada??

    • @anita2053-r1f
      @anita2053-r1f 8 месяцев назад

      e darmam cheptundi. cruel ga matladaku . vallu brahmins kaaru valla names chusi vaagu brahmins kaane karu. antha panikimalina yedavalu brahmins lo undaru south lo assalu undaru naku telisinanthavaraku.

    • @irfanmunna2229
      @irfanmunna2229 8 месяцев назад

      BJP manthri kuda ade antunnadu.....

    • @irfanmunna2229
      @irfanmunna2229 8 месяцев назад

      @@anita2053-r1f daanne andha bhakti antaaru.....tala thoka teleedu kani matladutunnav......enti?? Bramhind lo cheddollu undara?? Devudi peru cheppi bhayanni cash cheskune valla gurincha nu matladedi.....manushullo takkuva ekkuva Ane concepte evaridi??

    • @anita2053-r1f
      @anita2053-r1f 8 месяцев назад

      @@irfanmunna2229 adhi brahmism kadu nuvvu cheppedi business .brahmins lo chala rakalu untaru andaru okati kadu. Nuvvu cheppedi fake Babala gurinchi adhi brahmins e cheyyaru daniki kulam ledu fake babalu bc sc st or oc lo chala rakalu vallu cheyyochu adhi business gudiki vachina prathi hinduki bakthi untundi alage devudi perutho pichi untundi .gochi orange pancha veskunnantha matrana brahmins kaaru

  • @mniranjan9509
    @mniranjan9509 8 месяцев назад

    But is this adequate from real justice point of view, for a woman after getting gang raped, who lost all her family members in a dreaded butchering by communal RSSBJP Rapistss, Criminals as part of Godhra massacre carried out right under the nose of the then Gujarat CM Modi, the mastermind in 2002.......there is no justice till the root cause masterminds are punished but that can never ever happen under Indian Judiciary.......😡

  • @sopangiramjee9220
    @sopangiramjee9220 8 месяцев назад

    Mr Narendramodi Gujarat Dongalu Yeppdu Jailceevelathaduu Mathoonmadulala Narendramodi Bharat prime World Criminals B J P Government's Leader's Including R S S Brother's Broker's Thodu Dongalu Gujarat Dongalu 😭

  • @ArabYaseen-g5c
    @ArabYaseen-g5c 8 месяцев назад +1

    Uri tiyyali weerni

  • @chanda.nageshwarraowifepad9052
    @chanda.nageshwarraowifepad9052 8 месяцев назад +1

    But in Telangana there is no respect to women
    Iam live example
    Iam facing caste discrimination due to osmania university chemistry department professors

    • @prasadrvp9216
      @prasadrvp9216 8 месяцев назад

      enka alanti varu unnaraa? Oka complaint evvandi local police station lo

    • @chanda.nageshwarraowifepad9052
      @chanda.nageshwarraowifepad9052 8 месяцев назад

      @@prasadrvp9216
      Police are not working for women
      They want bribes
      They are doing wrong duties, Telangana police are most dangerous to society

  • @babymatcha5324
    @babymatcha5324 8 месяцев назад

    Entha darunam

  • @kotaiahg.kotaiah.8364
    @kotaiahg.kotaiah.8364 8 месяцев назад

    నిందితులను జీవిత ఖైదు చేసి శిక్షించాలని , న్యాయవ్యవస్థపై నమ్మకం సన్నగిల కుండా చూడాలని డిమాండ్ చేస్తున్న.

  • @VijayKumar-vy8uo
    @VijayKumar-vy8uo 8 месяцев назад

    Rapists ఇంకెన్ని రేపులు చేయమని విడుదల చేశారు రా

  • @gubbalasuryaganesh7123
    @gubbalasuryaganesh7123 8 месяцев назад +1

    Nyayam gelichindi

  • @PRADEEPKUMAR-pq6pj
    @PRADEEPKUMAR-pq6pj 8 месяцев назад

    JAI MODI

  • @sankarreddyb9737
    @sankarreddyb9737 8 месяцев назад

    Ok good news for bilkis Bano, kaani Kashmir pandits ni vaalla wife's ni champina vallaki elanti siksha vestundi Ee SC. Vallaki siksha vese dhairyam unda ee court laku. Ee Bharathavani lo daridrapu news channels nasanam iyyethavaru ee desam bagupadu bagupadanivvaru.

  • @harithavishu0739
    @harithavishu0739 8 месяцев назад

    Supreme court is last resort for common man in India than government

  • @pavankumarakula9612
    @pavankumarakula9612 8 месяцев назад

    Nice justice.. at the same time, kashmiri pandits ki nyayam cheyali..

  • @veerareddypeddireddy8909
    @veerareddypeddireddy8909 8 месяцев назад

    Muslim groups chesina akrutyala vishayamlo kuda elage matham Peru cheppi vartalu chaduvutara elage varthalu BBC vallu chaduvutara?

  • @SaleemSyed-vv7kx
    @SaleemSyed-vv7kx 8 месяцев назад

    Ni

  • @hunterrr2465
    @hunterrr2465 8 месяцев назад +1

    Ambesia pub case looo Turkis andaru bayata enjoy chesthunaru

  • @Jayabarathi216
    @Jayabarathi216 8 месяцев назад

    Hindu mahilala paina jarige athyacharalaku marakalaku matram eppatiki siksha padadu..evaru prasnincharu..udhyamalu cheyyaru

  • @chanda.nageshwarraowifepad9052
    @chanda.nageshwarraowifepad9052 8 месяцев назад

    In Telangana first of all women are getting dreadful warnings from police they are helping to rapist
    Iam live example
    I lost everything

  • @Rasool-basha99
    @Rasool-basha99 8 месяцев назад +4

    ఎప్పుడు చూసిన వాళ్ళ పేరోల్ మీద బయటే వున్నారు..గా..
    14సం ఎప్పుడు జైల్లో ఉన్నారు..
    న్యాయం రాజకీయం తో కలిసి ఎప్పుడు మలినం పట్టింది..
    ఈరోజు న్యాయం చెప్పిన న్యాయమూర్తిలకి నా ధన్యవాదాలు...
    న్యాయం ఎంతో కొంత బ్రతికే ఉంది అనటానికి సాక్ష్యం బహుశా ఇదేనేమో..

  • @lifeofmanyasree
    @lifeofmanyasree 8 месяцев назад

    Ilanti vallalo chala mandhi hindhus kuda unnaru valaki kuda justify ivali

  • @princemahesh6432
    @princemahesh6432 8 месяцев назад +3

    BJP hatao Desh bachao

  • @AshrafAli-ls6mb
    @AshrafAli-ls6mb 8 месяцев назад

    Victims Muslims kada - then No action will be taken by modi govt

  • @michaelceasar
    @michaelceasar 8 месяцев назад +5

    *Hindus intha sigguleni pani chesaara? Jai Free ram*

    • @michaelceasar
      @michaelceasar 8 месяцев назад

      @saaaaa6338 Bible lo Leviticus 20:10 lo chaala clear ga untadhi athyachaaram chesina varini raallatho kotti champamani.... Half knowledge dangerous bro! Neeku mee Hinduthavam lo nijam cheptha chudu Shivudu inka Vishnuvu sex chesukuntey Ayyappa puttadu... Shivudiki bhaarya undhi Vishnuvu ki kuda bhaarya undhi.....

    • @michaelceasar
      @michaelceasar 8 месяцев назад

      @saaaaa6338 Cheppu eh book lo undhi source cheppu? Mary inka roman sainikudu source ekkada undhi? Nenu Sivudu Vishnuvu sex chesukunna source mee hindu grandhaallo choopistha.... nuvvu choopinchu mary inka roman sainikudi gurinchi... evaru nijam chepthunnaro evvaru bonkuthunnaro thelisipothundhi

  • @YOUNGMINDSINDIA274
    @YOUNGMINDSINDIA274 8 месяцев назад

    హిందువులు అని బ్రహ్మనిజానికి వత్తాసు పాడుతున్నారు 😂

  • @pavand1340
    @pavand1340 8 месяцев назад +1

    Uri tisthe better rule is rule

  • @ramanavable
    @ramanavable 8 месяцев назад

    Denilo bjp chala mandi unnaru

  • @bachireddy6488
    @bachireddy6488 8 месяцев назад

    అత్యాచార కేసుల్లో బాధితురాలు పేరు మరియు చిత్రం బహిరంగపరచకూడదు కదా

    • @anita2053-r1f
      @anita2053-r1f 8 месяцев назад

      adhe kada naku doubt vachindi ,papam thappu chaala ala face chupettatam badha anipistundi .kani ame nyaya poratam chesindi open ga thaladinchukovalsina avasaram ameki ledu . phoolan devi thala ethukoleda oka politician avaleda kaalam marindi kani permision avasaram face chupinchali ante

  • @srinivasnaikbanavath1763
    @srinivasnaikbanavath1763 8 месяцев назад

    Don't be relise them

  • @MehboobKhanKhan-mw3rq
    @MehboobKhanKhan-mw3rq 8 месяцев назад

    Good decision

  • @hanumantharaoch.hmt.9678
    @hanumantharaoch.hmt.9678 8 месяцев назад

    Sc correct 👌🏼👍🏻🙏🌹

  • @lifeofmanyasree
    @lifeofmanyasree 8 месяцев назад

    Doshulani hang cheyali

  • @Sainathlove
    @Sainathlove 8 месяцев назад

    Good news

  • @potthurivijayaramaraju7165
    @potthurivijayaramaraju7165 8 месяцев назад

    Good Judgement.

  • @sopangiramjee9220
    @sopangiramjee9220 8 месяцев назад

    Manipur Issue Karakuduu Narendramodi Bharat prime minister Gujarat Dongalu 💯