My respecting brother my loving greetings to you ❤️ and your sweet family members and your elders. Your are asking what's the names of these two thief.. But why don't you forgotten the real name of God who made heaven and earth. I am requesting you to glorifie the mighty and merciful name. Your known very well about the holy book. But why should your not the name to the people. According to the holy scripture saying this is correct name. If think this is right way to myself follow , if it is not correct asking your heavenly father, what answer he gives to you and follow as you like.
Praise the Lord 🙏 pastor. Thank you so much for your wonderful message and respecting our Lady of Mother Mary. Yes you are correct. మీరు చెప్పారు ఒక ఫ్యామిలి ఈజిప్ట్ కి వెళ్తూ ఆ దారిలో వల్ల దగ్గర ఆగారు. వారే తిరు కుటుంబం. వారు హేరోదు బారి నుండి తప్పించు కొని వెళ్ళమని దూత చెప్పినట్లు వెళ్లేప్పుడు రాత్రి time lo ఈ దొంగ కుటుంబం లో నే ఉన్నారు. ఆ టైమ్ లో ఆ ఇంట్లో చిన్న పిల్లాడు చర్మ వ్యాధి తొ ఉన్నది ఈ మరియా తల్లి గమనించి నా బాబు ( బాల యేసు) కి స్నానం చేయించెప్పుడు పడిన నీళ్లతో నే పిల్లాడి కి స్నానం చేయిస్తే వ్యాధి తగ్గునని చెప్తే ఆమె అలా చేయగానే తగ్గినదట. ఆ పిల్లాడి కుడి వైపు దొంగ అని కూడా అంటుంటారు. Thank you
పరిశుద్థ గ్రంథం ఏరోజూ చదవని వారికి ఇలాంటివి నచ్చుతాయి. పరిశుద్థ గ్రంథం లో దొంగలు పేర్లు లేవు. లేనివాటిని కలిపి తే ఏమవుతుందో ప్రకటన గ్రంథం 22:18 తెలుపుతుంది. ప్రభువు చెప్పనివి అంటే 66 గ్రంథాలలో లేనివాటి కోసం సమయం వృదా చేసుకోకూడదనేది ఇంగిత జ్ఞానం. మరౕళా వేరే ఎవరో చెప్పనక్కరలేదు.
Parishuddagrandham enadu chadavani variki ani enduku anukovali. Yimadya Paul Emmanuel garu kuda chepparu dongala perlu evyna books refer chesi chepparemo.
@@vijayabharathi3077 భోధకుల పని 2 తిమోతి 3:16 ప్రకారం దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ను వివరించడం మాత్రమే. పరిశుద్ధాత్మ ప్రేరణ తో రాయబడిన ఏకైక గ్రంథం గనుకే పరిశుద్ధ గ్రంథం. 16.దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి యుండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతిలేఖనము(ప్రతిలేఖనము దైవాదేశము వలన కలిగి) ఉపదేశించుటకును,
@@kalakajoseph8707 మీ బైబిల్ లో 65 ఉన్నాయా? 66 వ గ్రంథం యొక్క విషిష్టత ను గూర్చి 'ఈ ప్రవచన గ్రంథం లోని వాక్యములను చదువు వాడును, వాటిని విను వాడును ధన్యులు ' అని వ్రాయబడిన ఏకైక గ్రంధం. ప్రకటన 1:3
బ్రదర్ చాలా చక్కగా వివరించారు మీకు వందనాలు కానీ మీరు ఏ ఆధారాలతో చెపుతున్నారు మీరు ఏ పుస్తకాల్లో చదివే రా వివరించండి మీరు చెప్పినట్లుగా మేము ఒక కథ లాగ జనాలు చెప్పలేం కదా
The names of Dismas and Dumachus in your saying some thing went pictitious,added few own illusions I think God doesn't wants such! exactly issues happend only He requires. Thank you.
అన్నయ్యా కతోలిక్ బోధ చాలా బాగా చెప్పావు. కానీ ఇది వాక్యానికి విరుద్ధం. వెరోనిక యేసు ముఖానికి ఏదో గుడ్డతో తుడిచింది అని అన్నావు దానిని ముగించలేదు అసలు రోమా సామ్రాజ్యం వాళ్ళు యేసుని నమ్మింది రమారమి లేక దాదాపు AD 330 కాల వ్యవధిలో వాళ్ళు కల్పించిన కథలను నీవు అనవసరంగా జీవముగల దేవుని సంఘానికి చెపుతున్నావు ఇది నిరాధారమైన విషయం.
కథలు బాగున్నాయి. కానీ భాష బాగులేదు. ష, స, శ లు సరిగా పలకడం సాధన చేయండి. మీ బోధనలు దేవునికి ఎంతవరకు మహిమను తెచ్చాయి, సంఘానికి ఏ రకమైన క్షేమాభివృద్ధి కలిగించాయి పరిశీలించండి. వందనాలు
@Bro.Ashirvad Hebron నాకు ద్వేషించడం నేర్పింది ఆ రెండు మతాలే కాబట్టి ద్వేషించడం మొదలైంది , అలాగే ఆ పెంట మతాలు లోకి పోయిన వాళ్ళు మావాళ్లే కానీ స్నేహితులైన ,బంధువు లైనా, ఆఖరికి తోడ బుట్టిన వాళ్ళు,భార్యా భర్తలు కూడా విడిపోతారు, విడగొట్టే అలాంటి పెంట మతాలు అంటే నాకు అసహ్యం ,మేము ద్వేషించడం కాదు ఆ పెంట మతాలలో కి వెళ్లిన మా వాళ్ళే మమ్మలిని ద్వేషిస్తారు ,మీరు తప్పు చేస్తున్నారు ,మీరు రాళ్ళను సాతానులను పూజిస్తారు అని మొదలు పెట్టి ఆ పెంట మతంలోకి మారని వాళ్ళందరినీ ద్వేషించడం మొదలు పెట్టి మమ్మలిని కూడా ద్వేషులుగా మార్చేశారు ఉదాహరణకి నా సిస్టరే ,ఇంట్లో అందరూ హ్యాపీగా బాగున్నా సరే ఎవరితో కలవ కుండా ఏదో మొగుడు చచ్చిన ముండ లాగా నెత్తిన గుడ్డ కప్పుకొని ఏడుస్తుంది మాటకు ముందు యేసుని నమ్మండి రెండో రాకడ అని ఏదేదో చెప్పి చెప్పి బాప్తిసం తీసుకోండి అని మాకు కూడా మనశ్శాంతి లేకుండా చేసేది ,ఇంటిలో ఆడపిల్ల ఏడవ కూడదు దరిద్రం అని చెబితే గొడవలు పడి మమ్మలని వదిలేసి దూరమైంది.
I do agree with Rathnakar, for his comment.. I am a retired Lecturer, when I was in my thirties, I was asked to speak on the Second word of Lord Jesus Christ, on the cross on Good Friday service in our church. Pastor gave me a commentary that they studied in their Pastors course. I was taken a back to read that Jesus as a boy with their parents were fleeing to Egypt. They were stopped and the thief didn't do any harm to them. The same thief is asking Jesus, to permit him to be with him. As a gratitude for not harming him.,Jesus allowed him to be in Paradise. In Gospels, no name is mentioned. First thief, what he spoke, Second thief what he spoke. Who asked to be with him. Who repented , who didn't. No mention of right or left. Just because Rt is for righteous, left is for bad. We conclude that the thief on the right side repented. Here, importance should be given to repentance. What is Paradise. These two points are to be highlighted. No need of their names, their past etc. May be he gathered from different bks, but the pertinent points are to be highlighted.
@@ksbabu2219 Bro మనం దేవుని గూర్చి కొంచెమే తెలుసుకున్నాము. అలాగే బైబిల్ లో వున్నా పేర్లు తెలుసుకోవడం తప్పు కాదు గా. కొంతమంది chraistava వ్యతిరేకులు ప్రశ్నించేటప్పుడు కొంచెం ఇటువంటివి ఉపయోగపడతాయేమో అనుకుంటున్నాను.
Mana chethulaki muriki antithe manam manchi nillatho wash cheskuntam kadhandi alane mana muriki ane dehanni manchi ane yesayya raktam tho wash cheskuntam.......and danini nara Bali anakandi adi nara Bali kadhu. Mana okka papalakai vinochanaaa.......
@@jesusmanasa39 ఏంటి... నైతికత, తర్కం లేని విధంగా మాట్లాడుతున్నారు..?? యేసు ను కూని చేసి ఆ రక్తం తో చేతులు కడుక్కోవడం..?? రక్తం చేతులు కి అంటితే నువ్వు కూడా కూనీకోరు ఔతావు.! ఆనాటి అనాగరిక ఆటవిక మానవుల మతి నుండి పుట్టిన ఒక దరిద్ర సిద్దాంతాన్ని ఇంకా వెనకేసుకొచస్తున్నారు.
@@jesusmanasa39 కీర్తనలు 127:3 చూడండి. బైబిల్ దేవుడు మిమ్మల్ని మురికి దేహం ఇచ్చాడా...??? మీ మాటలు బట్టి బైబిల్ దేవుడు మురికి దేహాన్ని బహుమానంగా ఇచ్చాడ.? అస్సలు బైబిల్ నిర్వచనం ప్రకారం పాపం అంటే ఏమిటి.?
చాలా వివరంగా చెప్పారు బ్రదర్.Praise The lord Brother.
Praise the lord brother super Baga chiparu
చాలా బాగా చెప్పారు bro తెలియని విషయాలు చెప్పారు thanku 💐🙏
My respecting brother my loving greetings to you ❤️ and your sweet family members and your elders. Your are asking what's the names of these two thief.. But why don't you forgotten the real name of God who made heaven and earth. I am requesting you to glorifie the mighty and merciful name. Your known very well about the holy book. But why should your not the name to the people. According to the holy scripture saying this is correct name. If think this is right way to myself follow , if it is not correct asking your heavenly father, what answer he gives to you and follow as you like.
"
Praise the lord brother 🙏
సిలువను గూర్చి అనేకమైన ఆధ్యాత్మిక విషయాలు మీ ద్వారా తెలుసు కుంటున్నాం దేవుడు మిమ్మల్ని దీవించాలి బహు బలంగా వాడుకోవాలి
దేవునికి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
కొత్త విషయాలు తెలియజేసినందుకు వందనాలు బ్రదర్
Thank you brother, మంచి విషయాలు చెప్పారు.praise the lord amen.
❤వదానలు
దేవునికి స్తోత్రం ఆమెన్🙏
వందనాలు అయ్యగారు. చాలా అమూల్యమైన, నేను ఎప్పుడూ వినని సందేశం విన్నాను. దేవుడు మిమ్మల్ని మీ పరిచర్యను బహుగా దీవించును గాక...
Peeru (Name) change chasukora...
Amen
నా దేవుని ఆరాధన కోసం చక్కటి సందేసం బ్రదర్
మాకు తెలియా ని విషయలు తెలిపినందుకు వందనములు
Great information. Thank you sir.
Praise the lord annaya 🙏🙏chala Baga chepyru annaya 🙏 thankyou
దేవునికి స్తోత్రం
Praise the Lord 🙏 pastor. Thank you so much for your wonderful message and respecting our Lady of Mother Mary. Yes you are correct.
మీరు చెప్పారు ఒక ఫ్యామిలి ఈజిప్ట్ కి వెళ్తూ ఆ దారిలో వల్ల దగ్గర ఆగారు. వారే తిరు కుటుంబం. వారు హేరోదు బారి నుండి తప్పించు కొని వెళ్ళమని దూత చెప్పినట్లు వెళ్లేప్పుడు రాత్రి time lo ఈ దొంగ కుటుంబం లో నే ఉన్నారు. ఆ టైమ్ లో ఆ ఇంట్లో చిన్న పిల్లాడు చర్మ వ్యాధి తొ ఉన్నది ఈ మరియా తల్లి గమనించి నా బాబు ( బాల యేసు) కి స్నానం చేయించెప్పుడు పడిన నీళ్లతో నే పిల్లాడి కి స్నానం చేయిస్తే వ్యాధి తగ్గునని చెప్తే ఆమె అలా చేయగానే తగ్గినదట. ఆ పిల్లాడి కుడి వైపు దొంగ అని కూడా అంటుంటారు. Thank you
జోక్ బాగుంది
Praise the lord....
Praise the lord
Praise the Lord 🙏🏻🙏🏻
Vandanalu sir, thank you
new message about two criminals thank u
praise the LORD
Tq somuch bro... GLORY TO LORD.
Amen🙏
Praise the lord brother Excellent messege 👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏
Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏 Bro
Challa Chakatti Sandhesam Chepparu Bro
Manchi ga chepparu brother.. Praise the Lord
Epudu vinani message bro chala bagundi 👏🏻👏🏻
ప్రైస్ ది లార్డ్ అన్నయ్య
Good information Sir 🙏🙏Tq u❤️
Good words,Golden memories
OK fine brother Thanq
సుబ్బారావు కోటేశులు
Vandanalu annayya 🙏👏
Super guidens
Price lord brother atmeeya sandesamu
Thank you Brother...🙏👌👍
🙏🙏🙏🙏🙏🙏
God blsyou
Good explain brother praise the lord 🙏🙏🙏
Praise the lord 🙏🙌👏
Chala manchi rahasyani cheparu bro enka etuvanti manchi massage cheyyandi bro
Praise the lord anna
Praise the lord pastor garu from guntur 🙏 God bless you 🙏 AMEN AMEN AMEN 🙏🙏
Praise the lord brother
🙏🙏🙏amen
Glory to JESUS.
Thank you Brother Garu🙏
Glory to Jesus
Super gaidens
Praise the lord..... Brother
Praise the lord brother🙏
Good information bro
Tq bro
పరిశుద్థ గ్రంథం ఏరోజూ చదవని వారికి ఇలాంటివి నచ్చుతాయి. పరిశుద్థ గ్రంథం లో దొంగలు పేర్లు లేవు. లేనివాటిని కలిపి తే ఏమవుతుందో ప్రకటన గ్రంథం 22:18 తెలుపుతుంది.
ప్రభువు చెప్పనివి అంటే 66 గ్రంథాలలో లేనివాటి కోసం సమయం వృదా చేసుకోకూడదనేది ఇంగిత జ్ఞానం. మరౕళా వేరే ఎవరో చెప్పనక్కరలేదు.
Good brother.. ilantivi enduku post chestharo teliyadhu
Parishuddagrandham enadu chadavani variki ani enduku anukovali. Yimadya Paul Emmanuel garu kuda chepparu dongala perlu evyna books refer chesi chepparemo.
@@vijayabharathi3077 భోధకుల పని 2 తిమోతి 3:16 ప్రకారం దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ను వివరించడం మాత్రమే. పరిశుద్ధాత్మ ప్రేరణ తో రాయబడిన ఏకైక గ్రంథం గనుకే పరిశుద్ధ గ్రంథం.
16.దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి యుండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతిలేఖనము(ప్రతిలేఖనము దైవాదేశము వలన కలిగి) ఉపదేశించుటకును,
66 Book tesivesina Book nuvvu pettindhi neeke varthistundhi
@@kalakajoseph8707 మీ బైబిల్ లో 65 ఉన్నాయా? 66 వ గ్రంథం యొక్క విషిష్టత ను గూర్చి 'ఈ ప్రవచన గ్రంథం లోని వాక్యములను చదువు వాడును, వాటిని విను వాడును ధన్యులు ' అని వ్రాయబడిన ఏకైక గ్రంధం. ప్రకటన 1:3
🙂 👍🎉🎉🎉
రిఫరెన్స్ ప్లీజ్ పరిశుద్ధగ్రంథంలో ఉందా
From where u got this info. Can u give us reference brother from bible.
Koncham miru cheppina msgs reference cheppara sir dismas gurinchi alagai mariyamma Gari, dismas discussion reference pettandi sir
ఈ సంగతి ఏ గ్రంథములో వ్రాయబడింది చెప్పగలరా
eddaru dongala perlu bible lo akkada vunnayo cheppandi?
Praise the lord brother చాలా చక్కగా వివరించారు glory to GOD.
Brother నాది ఒక సందేహం ఉత్తరించు స్తలము ( pergatory) అనేది ఉందా ?
లేదు
Yesu prabhuvu andhariki prabhuvu ani.rasaru mari.muslimsni . hindhues ni.vatikan citiloki vacchi.churchiloki ranistara.
Vallu vastunte evaru aparu andi
ivanni ekkada vunnai ledaa aa pusthakamula perlu cheppagalaru
Sir, Bible lo leni Dongala perlu avasaramaa Good Friday dhyanam lo.
Gaysu.....
Adharalu vunaya? kalpithama?)
Bible lo ekada ఉంది అన్న
Please bible lo lenivi cheppadam yenduku brother. Dayachesi etuvanti bodalu cheyandi please please 🤦♀️🤦♀️🤦♀️ .😭😭😭😭🤦♀️🤦♀️🤦♀️🤦♀️🤦♀️🤦♀️🤦♀️
బ్రదర్ చాలా చక్కగా వివరించారు మీకు వందనాలు కానీ మీరు ఏ ఆధారాలతో చెపుతున్నారు మీరు ఏ పుస్తకాల్లో చదివే రా వివరించండి మీరు చెప్పినట్లుగా మేము ఒక కథ లాగ జనాలు చెప్పలేం కదా
The names of Dismas and Dumachus in your saying some thing went pictitious,added few own illusions I think God doesn't wants such! exactly issues happend only He requires. Thank you.
P lord anna pray for me tq anna
Ok brother
Jesus christ ante telugulo yesu Kristu , mari vari perlu telugu lo cheppandi plz ,
Which chapter describes about these thieves
Luke 23
Vatican citylo churchiloki muslims ni ranivvali
😂😂😂😂🤔🤔😂😂
maku telusu levoy kudi vypu satish kumar yedam vypu jonn wesly
అన్నయ్యా కతోలిక్ బోధ చాలా బాగా చెప్పావు.
కానీ ఇది వాక్యానికి విరుద్ధం.
వెరోనిక యేసు ముఖానికి ఏదో గుడ్డతో తుడిచింది అని అన్నావు దానిని ముగించలేదు
అసలు రోమా సామ్రాజ్యం వాళ్ళు యేసుని నమ్మింది రమారమి లేక దాదాపు AD 330 కాల వ్యవధిలో
వాళ్ళు కల్పించిన కథలను నీవు అనవసరంగా జీవముగల దేవుని సంఘానికి చెపుతున్నావు
ఇది నిరాధారమైన విషయం.
3 kada 2 naa
Apocryphal books are not correct.Thsts why they are not included in the Bible. So don't quote them as fact.
Dasam bhagam business
First meeru e donga anyudu yududu kadu ani chepparu taruvata yuduni koduku ani cheppadu what is this
సొల్లు కథలు ఆపి , సిలువలో ప్రాణం పెట్టిన క్రీస్తు యేసు కోసం , సిలువను గూర్చి వార్తను ప్రకటించు బాబు. నీకో దండం🙏🏻
P.baburao
కథలు బాగున్నాయి. కానీ భాష బాగులేదు. ష, స, శ లు సరిగా పలకడం సాధన చేయండి. మీ బోధనలు దేవునికి ఎంతవరకు మహిమను తెచ్చాయి, సంఘానికి ఏ రకమైన క్షేమాభివృద్ధి కలిగించాయి పరిశీలించండి. వందనాలు
Title Em pettaav Niku cheppaadaa perlu Mundu bible lo Em vundo adi paatinchandi sollu kaaadu
@Bro.Ashirvad Hebron నాకు ద్వేషించడం నేర్పింది ఆ రెండు మతాలే కాబట్టి ద్వేషించడం మొదలైంది , అలాగే ఆ పెంట మతాలు లోకి పోయిన వాళ్ళు మావాళ్లే కానీ స్నేహితులైన ,బంధువు లైనా, ఆఖరికి తోడ బుట్టిన వాళ్ళు,భార్యా భర్తలు కూడా విడిపోతారు, విడగొట్టే అలాంటి పెంట మతాలు అంటే నాకు అసహ్యం ,మేము ద్వేషించడం కాదు ఆ పెంట మతాలలో కి వెళ్లిన మా వాళ్ళే మమ్మలిని ద్వేషిస్తారు ,మీరు తప్పు చేస్తున్నారు ,మీరు రాళ్ళను సాతానులను పూజిస్తారు అని మొదలు పెట్టి ఆ పెంట మతంలోకి మారని వాళ్ళందరినీ ద్వేషించడం మొదలు పెట్టి మమ్మలిని కూడా ద్వేషులుగా మార్చేశారు ఉదాహరణకి నా సిస్టరే ,ఇంట్లో అందరూ హ్యాపీగా బాగున్నా సరే ఎవరితో కలవ కుండా ఏదో మొగుడు చచ్చిన ముండ లాగా నెత్తిన గుడ్డ కప్పుకొని ఏడుస్తుంది మాటకు ముందు యేసుని నమ్మండి రెండో రాకడ అని ఏదేదో చెప్పి చెప్పి బాప్తిసం తీసుకోండి అని మాకు కూడా మనశ్శాంతి లేకుండా చేసేది ,ఇంటిలో ఆడపిల్ల ఏడవ కూడదు దరిద్రం అని చెబితే గొడవలు పడి మమ్మలని వదిలేసి దూరమైంది.
You are deceiving the people
ఎందుకంటే ఇలాంటివి బైబిల్ లో లేని సొల్లు కథలు పొద్దున పొద్దున ఏదో వాక్యం అనుకుంటే ఎందుకండి
I do agree with Rathnakar, for his comment.. I am a retired Lecturer, when I was in my thirties, I was asked to speak on the Second word of Lord Jesus Christ, on the cross on Good Friday service in our church. Pastor gave me a commentary that they studied in their Pastors course. I was taken a back to read that Jesus as a boy with their parents were fleeing to Egypt. They were stopped and the thief didn't do any harm to them. The same thief is asking Jesus, to permit him to be with him. As a gratitude for not harming him.,Jesus allowed him to be in Paradise. In Gospels, no name is mentioned. First thief, what he spoke, Second thief what he spoke. Who asked to be with him. Who repented , who didn't. No mention of right or left. Just because Rt is for righteous, left is for bad. We conclude that the thief on the right side repented. Here, importance should be given to repentance. What is Paradise. These two points are to be highlighted. No need of their names, their past etc. May be he gathered from different bks, but the pertinent points are to be highlighted.
U words not use the 0000000000
1) కుడివైపు దొంగ పేరు డిస్మస్.
2) ఎడమ వైపు దొంగ పేరు గేష్టసు.
Bible lo leni Dongala perlu Good Friday
Dhyanam lo avasarama brother
@@ksbabu2219 Bro మనం దేవుని గూర్చి కొంచెమే తెలుసుకున్నాము. అలాగే బైబిల్ లో వున్నా పేర్లు తెలుసుకోవడం తప్పు కాదు గా. కొంతమంది chraistava వ్యతిరేకులు ప్రశ్నించేటప్పుడు కొంచెం ఇటువంటివి ఉపయోగపడతాయేమో అనుకుంటున్నాను.
Please give references of these names.
Prapanchani nasanam chesina yesu saitan... world lo shanthi lekka povataniki Karanam papistamaina baibul
Wrong
అస్సలు ఆ ఎండు పీనుగు నుంచి ఏమి ప్రారణ కలుగుతుంది...???
పాపం పోవాలంటే ఒక మనిషిని నర బలి ఇవ్వాలా...???
ఏంటి ఈ చండాలం మూర్ఖత్వం..??
Mana chethulaki muriki antithe manam manchi nillatho wash cheskuntam kadhandi alane mana muriki ane dehanni manchi ane yesayya raktam tho wash cheskuntam.......and danini nara Bali anakandi adi nara Bali kadhu. Mana okka papalakai vinochanaaa.......
@@jesusmanasa39
ఏంటి... నైతికత, తర్కం లేని విధంగా మాట్లాడుతున్నారు..??
యేసు ను కూని చేసి ఆ రక్తం తో చేతులు కడుక్కోవడం..??
రక్తం చేతులు కి అంటితే నువ్వు కూడా కూనీకోరు ఔతావు.!
ఆనాటి అనాగరిక ఆటవిక మానవుల మతి నుండి పుట్టిన ఒక దరిద్ర సిద్దాంతాన్ని ఇంకా వెనకేసుకొచస్తున్నారు.
@@jesusmanasa39
పవిత్రమైన నీరు ను అపవిత్రమైన రక్తము కంటే దిగజార్చారు.
@@jesusmanasa39
నీ దేహాన్ని శుద్ది చేయాలంటే చాలా చక్కగా యోగా చెయ్యండి, ధ్యానం చెయ్యండి. జ్ఞానం పెరుగుతుంది బుద్ది పెరుగుతుంది.
@@jesusmanasa39
కీర్తనలు 127:3 చూడండి.
బైబిల్ దేవుడు మిమ్మల్ని మురికి దేహం ఇచ్చాడా...???
మీ మాటలు బట్టి బైబిల్ దేవుడు మురికి దేహాన్ని బహుమానంగా ఇచ్చాడ.?
అస్సలు బైబిల్ నిర్వచనం ప్రకారం పాపం అంటే ఏమిటి.?
కుడివైపు, ఎడమవైపు అని బైబిల్లో లేదు ఒకవైపు అని రాసివుంది వారి పేరులు బైబిల్లో లేవు లేనివాటి గురించి ప్రస్తావన ఎందుకు అనవసరం
మత్తయి సువార్త 27:38. మరియు కుడివైపున ఒకడును ఎడమ వైపున ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడ సిలువ వేయబడిరి.
Amen
Amen 🙏
Praise the Lord brother
Praise the lord brother.
Praise the Lord