నవరాత్రులలో రెండవరోజు ఈకధనువింటేచాలు అన్నీ శుభాలే

Поделиться
HTML-код
  • Опубликовано: 12 окт 2024

Комментарии • 4

  • @manjumanjunath1992
    @manjumanjunath1992 8 дней назад +1

    Ardhanarieashwara Shivaya tandri Naa Barya Kavitha ni Nannu okatiga Kalasee undela chay Sarvantharyami Gayatri Amma thalli 🌷🌷🌷🙏🙏🙏

  • @आदित्यआधी
    @आदित्यआधी 8 дней назад +1

    Om durga ya namah

  • @prasanthikanthety4092
    @prasanthikanthety4092 8 дней назад

    ఓం శ్రీ మాత్రే నమః ఈ రోజు రెండో రోజు దుర్గ దేవి అవతారము దాల్చి ఉంటుది అర్డానారి ఈశ్వరుడు.కానీ ద్రాక్ష యని దేవి నిప్పులో చనిపోతుంది శివుడు కు కుడి వైపు అమ్మ వారు ఉండరు అప్పుడు దత్తాత్రేయుడు గా మారి పోతుండు సింహము వాహనము గల పార్వతి దేవి నమో నమః ఓం శ్రీ నమో భగవతే వాసుదేవాయ నమః తల పే కిరీటము ధరించి మెడలో వజ్రాలు బంగారం పొదిగిన నగలు పూలదండలు వేసుకొని కాళ్ళకు పారాణి పెట్టీ పట్టీలు మెట్టెలు పెట్టుకుంది అమ్మ కు ఎరుపు రంగు చీర కట్టి ఎరుపు రంగు గాజులు వేసుకొని అమ్మ ఎంతో అందముగా వుంటుంది అమ్మకు ప్రసాదము కొబ్బరి అన్నము పెడతారు అమ్మ గాయిత్రి దేవి గా ఉంటుంది భవానీ దేవి కాళిక దేవి కనక దుర్గ దేవి శారద దేవి శార్వాణి దేవి శాంభవి దేవి అంబిక అఖిలాండేశ్వరి దేవి చాముండేశ్వరి దేవి భువనేశ్వరి దేవి పురంధేశ్వరి దేవి సంతోషి మాతా దేవి ఉమా మహేశ్వరి శచీదేవి మహాలక్ష్మీ దేవి గౌరీ దేవి గంగ దేవి లక్ష్మి దేవి సరస్వతి దేవి కౌముది దేవీ వైష్ణవ దేవి వైభవ దేవి సౌభాగ్య లక్ష్మి దేవి మంగళ గౌరీ దేవి శ్రీ లక్ష్మి దేవి భాగ్యలక్ష్మి దేవి జగన్మాత వరలక్ష్మి దేవి మహాలక్ష్మీ దేవి మహిషాసుర మర్ధిని బ్రమారంబిక దేవి భద్రకాళి దేవి కాశీ విశాలాక్షి దేవి అన్నపూర్ణ దేవి ఆదిపరాశక్తి దేవి లలితా త్రిపురసుందరి దేవి మధుర మీనాక్షి దేవి కంచి కామాక్షి దేవి వాసవి కన్యకాపరమేశ్వరి దేవి చండిక దేవి ద్రాక్ష యని దేవి సావిత్రి దేవి రేణుక దేవి గిరిజ దేవి వాగ్దేవి సాహితీ దేవి నీరజ దేవి గిరిజ దేవి వాగ్దేవి నందిని దేవి నందితా దేవి సహస్ర దేవి అరుణ కుమారి దేవి పావని దేవి రుక్మిణీ దేవి రాధ దేవి సహస్ర దేవి అరుణ కుమారి దేవి కుసుమాంబ దేవి జగన్మాత జగ్గజామనీ దేవి పరమేశ్వరి దేవి జగదిశ్వరీ దేవి సీత దేవి అలివేలు మంగ దేవి జానకీ దేవి తులసి దేవి శ్రీదేవి భూదేవి నీలాదేవి దివ్యవాణి దేవి రూపిణీ దేవి నీలవేణి దేవి కృష్ణ వేణి దేవి సహస్ర దేవి అష్ట లక్ష్మీ దేవి లకు పార్వతి దేవి శ్రీ లక్ష్మి దేవి క్లింకార దేవసేనా దేవి వల్లీ దేవి సిద్ది దేవి బుద్ది దేవి జగదాంబ దేవి గాయిత్రి దేవి చారు లత దేవి అహల్య అరుంధతి దేవి భావన దేవి రామదేవీ ముగ్గరమ్మల మూల పూట అమ్మ హరిత దేవి విజయ లక్ష్మి దేవి సువర్ణ సుందరి దేవి అన్ని ఎన్నో పేర్లతో పిలుస్తారు అమ్మ ను పల్లెటూరులో అయితే ఎల్లమ్మ తల్లి పోచమ్మ తల్లి మైసమ్మ తల్లి గంగమ్మ తల్లి పెద్దమ్మ తల్లి పోలేరమ్మ తల్లి మారెమ్మ తల్లి జోగులాంబ తల్లి సత్తెమ్మ తల్లి మూకాంబిక తల్లి నూకల మ్మ తల్లి ఇలా ఎన్నో పేర్లతో పిలుస్తుంటారు అమ్మకు తొమ్మిది రోజులు వేరు వేరు పేర్లతో పిలుస్తుంటారు పది వ రోజు కాళిక దేవి వేశములో మహిషాసురుని చంపేను అందుకే ఆ రోజు విజయ దశమి రోజు అని చెప్పారు జై శ్రీ రామ్ జై సీతారామ్ జై హనుమాన్ నమః అమ్మ ను పసుపు కుంకుమలు పుష్పాలతో పూజించాలి ఆమెకు కొందరు కలశము పెడతారు ఈ పది రోజులు ఉల్లిపాయ వెల్లులి మాంసాహారము లు తినకూడదు భార్య భర్తలు విడి విడి గా పడుకోవాలి నా నమస్కారములు చేస్తున్నాను అలాగే నా పాదాభివందనం చేస్తున్నాను తల్లిలక్ష్మి అక్క మీరు ఇలాగే రోజు మంచి కథలను చెప్పాలి 🙏🤚🚩🕉️🍌🪔🥥🐅🏹💐🌸🌺🪷🌷🐚🔱🌼🌴🍑🥥🏵️🌹💮🪷💐🌺🐅🪔🥥🍌🙏🤚🚩🕉️🐚

  • @gedelayogendra1339
    @gedelayogendra1339 8 дней назад

    Om sri Durga Devi Amma 🙏🙏🙏💐🪔