#rameshannasongs

Поделиться
HTML-код
  • Опубликовано: 15 янв 2025
  • #rameshannasongs #hosannaministriessongs #christiansongs #youtubesongs #viralvideo #trending

Комментарии • 1

  • @jcmholychurchkalavalapalli4895
    @jcmholychurchkalavalapalli4895 6 дней назад +1

    ఆమేన్ ఆమేన్ ఆమేన్ హల్లేలూయ దేవుడు ఆయన చేసిన వాక్య వాగ్దానం నాపట్ల సంఘం పట్ల కుటుంబం పట్ల పరిచర్య పట్ల నెరవేర్చుటకు ఆయన ఆత్మ శక్తి తో నింపి ఆయన కృప చేత జ్ఞాపకం చేసుకుని దయ జాలి కరుణించి క్షెమించి ప్రేమించి ఎండిన ఎముకలు ను జీవింపజేసి ఎండిన మొద్దు చిగురింప జేసి నదులు కాల్వలు ప్రవహింప జేసీ నిందంకు బదులు ఘనతను దయచేసి ఆశీర్వదించి కృపా క్షేమములతో సమాధానంతో సంతోషం ఆనందం మేలు తో సర్వసంవృద్ధి ఆరోగ్యం దీర్ఘాయువు దయచేసి సాతాను యొక్క శక్తులు పై విజయం అనుగ్రహించి నూరంతంలుగా ఫలించుటకు కృపచూపి సమకూర్చి స్థిరపరచి ఆయన పరిచర్యలో బహు బలముగా వాడుకొనును గాక సర్వశక్తి గల త్రీయేక దేవుడైన యెహోవా ప్రభువుకు మహిమ ఘనత ప్రభావములు స్తోత్రములు యుగయుగములుకు కలుగును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ హల్లేలూయ దేవునికి స్తోత్రం ⛪🕊️📖🙏🙇🤝💝🇮🇳🇮🇱👏👏👏