మక్కెలు ఇరుగుతయ్! | Big News Debate with Murthy | CM Chandrababu | TV5 News

Поделиться
HTML-код
  • Опубликовано: 25 сен 2024

Комментарии • 46

  • @janjalamuralimohan9163
    @janjalamuralimohan9163 День назад +11

    మూర్తి గారు వైస్సార్ అంటేనే కుట్రలు ఖునీలు చెన్నారెడ్డి గారిని సీఎం గా దించటం కోసం పాతబస్తీ అల్లర్లు కోట్లవిజయబాస్కరరెడ్డి గారిని దించటం కోసం ప్రధానమంత్రి మీటింగ్లో చెప్పులేయటం అలాగే అమరావతి అగ్నిప్రమాదం తూనీరైలు తగలబెట్టటం ఇప్పుడు మీరు చెప్పినకుట్రలు ఎందుకు ప్రభుత్వాలు పడిపోతే కేసులు పెట్టలేరు లేకుంటే తోలు తీస్తారని తెలుసు

  • @ushavenkatushavenkat2079
    @ushavenkatushavenkat2079 День назад +9

    నాని గాడు నోటికొచ్చి నట్టు బాబు గారిని తిడుతుంటే వాడి మీద యాక్షన్ తీసుకోరా

    • @npradeep9652
      @npradeep9652 День назад

      CBN ki Naani Ante uchha yemi pikaledu lokesh kuda yemì pikaledu vaalu mogalu ,Dummu unte tacha cheyamanu Appudu the great leader CBN

  • @ramadevigowrisetty1075
    @ramadevigowrisetty1075 День назад +11

    Ycp హంతకుల్ని jail lo పెట్టండి parts విరిగేలాగా thannali

  • @BalajiMallemputi
    @BalajiMallemputi День назад +5

    Sorry sir, india lo nyaya vevastha sudda vestu,peruke...

  • @penukondashyam2036
    @penukondashyam2036 День назад +6

    Murthi vanni enduku byata thiruga nistunaru

  • @sarojini839
    @sarojini839 День назад +3

    Adusumilli గారు, దీన్ని సంయమనం అనే గ్రాంథిక భాష వాడటం అవసరo లేదు అనుకుంట, నపుంసకత్వం అండి అది, చేతగాని తనం . ఈ munda మోపులు వలన జరిగేది యేoటి అంటే, మళ్లీ , మళ్లీ మా వాళ్లను కొట్టoడి రా, చంపండి రా అని దొంగలను ఇంకా రెచ్చగొట్టడం, అవకాశం ఇవ్వడం మాత్రమే.

  • @MrPuvvada
    @MrPuvvada День назад +2

    Anni vandala devalayalapina daadi jarigite okadu dorakala
    Ipudu 24 hrs lo dorikadu
    Difference janalaki telsu

  • @madhukuchibhotla8705
    @madhukuchibhotla8705 День назад +1

    Laddu Tinnali

  • @madhukuchibhotla8705
    @madhukuchibhotla8705 День назад +1

    Cheppulu Veestaaru

  • @KodaliRatnebabu
    @KodaliRatnebabu День назад +1

    H 2 dd s b i a t n ap is developed 💯

  • @MadhuAP1970
    @MadhuAP1970 День назад +10

    చంద్రబాబు నాయుడు... చాలా అసమర్ధుడు.... అరాచకాలు చేసిన... వైసీపీ నాయకులను...శిక్షించే సత్తా లేదు...మాటలే తప్ప... చేతలు ఉండవు....

  • @bhanumathiappalla6183
    @bhanumathiappalla6183 День назад

    God gold undo lydo chudandi

  • @rajeswariganipineni6124
    @rajeswariganipineni6124 День назад

    Why are those deekshalu naakodukulani lovesick kummithe anni Batali vasthaayi bri ee waste debates enduku brother

  • @swathivedula1456
    @swathivedula1456 День назад +4

    సీబీన్ తరవాత లోకేష్, పవన్కళ్యాణ్ ఎవరైనా సీఎం అయినా ఒక, కానీ జగన్ గాడు మాత్రం వద్దు 🙏

  • @veerayyajaddu4089
    @veerayyajaddu4089 День назад +4

    శెభాష్ సరైన పదం వాడారు. మీతో పాటు మీమూ మీ వెంటే బాబూ

  • @kottusakunthala6282
    @kottusakunthala6282 День назад +3

    ముందు సాక్షి పేపర్,, సాక్షి చానెల్.. మూయించాలి.. ఆ మీడియా లో వ్రాసిన అబద్ధపు న్యూస్.. పై. కేసులు నమోదు చేయండి

  • @JayapradaPolimetla
    @JayapradaPolimetla 22 часа назад +2

    ఆసలు అర్థం కాని విషయం చంద్రబాబు గారు తనను అలా అవమానకరంగా మాట్లాడే నానిని ఎందుకు వదిలేస్తున్నారు.అతిమంచితనం చేయగాని తనమే.

  • @prabhavathipotipireddi3757
    @prabhavathipotipireddi3757 День назад +2

    ఎందుకండీ అనవసరమైన కాలయాపన, బర్తృహరిగారి పద్యం “ తివిరి యిసుమున తైలంబు దీయవచ్చు………చేరిమూర్ఖులమనసు రంజింపరాదు”.

  • @MvenkataM
    @MvenkataM День назад +2

    తిరుపతి విషయం పక్క తోవ పట్టీంచ డానికి రధం తగలబెట్టినరూ

  • @bhagyalakshmideevi8390
    @bhagyalakshmideevi8390 День назад +1

    వాడు డిక్లరేషన్ ఇచ్చినా కొండ మీదకి ఎక్కటానికి వీల్లేదు ...ఇది నిక్కచ్చిగా అందరూ ఒక మాట మీదే వుండాలి sir

  • @satyaveni9925
    @satyaveni9925 День назад +1

    ముందు వంశీ కీ విరచమనండి, బయటకు వచ్చాడు కదా! అప్పుడు నమ్ముతాం.
    రేపు 28,morning తిరుమల వస్తున్నాడు, మరి డిక్లరేషన్ ఫాం ఇస్తాడా ఇప్పటికైనా?! ఇంత జరిగాక నేరారోపణ తేలకముందే ఏ plan తో వస్తున్నాడు జగన్! హిందువులు, ఆ సంఘాలు వారూ చూస్తూ ఉరుకుంటాయా?! చూడాలి పరిస్థితి ఎంటో?!

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 День назад +1

    Super. SAR. Jai. CBN. SAR
    Jai. AP

  • @srisri817
    @srisri817 День назад +5

    నానిగాణ్ణి వంశీగాణ్ణి సిఎం చెప్పినట్టు మక్కెలు విరగొట్టాలి మూర్తి గారు

    • @npradeep9652
      @npradeep9652 День назад +1

      Hello bro matalu tappa chaatalulevu chappadamu ante vaalu cheyasi chupisyaru

  • @PrabhakarRaoSiripurapu
    @PrabhakarRaoSiripurapu 21 час назад

    State is working in correct administration under kootami in which all citizens are happily living each together.The ysrcp is nonsence party,whatever it maybe the scondrals shouldbe severely punished as per rules of law. CBN using word is correct.

  • @prkbhargav
    @prkbhargav День назад

    Cbn is God's blessing and gift to humanity, Telugu people, India and world. Cbn is world's best leader in politics public administration welfare corporate investments and disaster management, innovation. He is elderly young man, national treasure. God bless Cbn with 100 years healthy life. World needs him. He is saviour and superhero.

  • @PrabhakarRaoSiripurapu
    @PrabhakarRaoSiripurapu 21 час назад

    Murtygaru,dayachesi ee samaaja cheedapurugulu Anni thelise chesaaru kaabatti eellandarini swasathamgaa bokkalopettali aalege katingaa siksanchali.

  • @rameshbabumodadugu1227
    @rameshbabumodadugu1227 День назад

    సార్....! నమస్కారం ముర్తి గారు ఏ వ్యక్తి అయినా కూడా సమయానికి కొన్ని గుర్తుకురావు. అలాగే ఒక మాట .... ఎవరైనా ఒక పొజీషన్ కు వెళ్ళటానికి ఎంత కష్టపడాలో ఆ పోజీషన్ ను నిలబెట్టుకోవటానికి దానికి డబుల్ కష్టపడాలి . ఇప్పుడు ప్రతిపక్షం వారు చేసే పనులను , దాడులను , దాటి ముందుకు వెళ్ళాలి అంటే ఎంతో సమయ స్పూర్తితో ఉండాలి. మీకు కన్నా మాకు ఎక్కువ ఏమీ తెలియదు.

  • @madhusudhanduvvuri9734
    @madhusudhanduvvuri9734 День назад

    Anintoike TDP karam. Ani antunna naa kodulu ni .CBN garu meeru Inka opika ledu. maku you decide sir
    Don't make to fool you.
    We will not accept.

  • @BhanuKiran-oi5gl
    @BhanuKiran-oi5gl День назад

    Red book chachindy mari... Ilane morugutai ma kharma 😮😢

  • @prabhavathipotipireddi3757
    @prabhavathipotipireddi3757 День назад

    Think, what makes them talk so boldly even after mistakes were done in their tenure!

  • @DevikaJanga
    @DevikaJanga День назад

    Cbn ku vivaranam ekkuva, visham takkuva

  • @sarojini839
    @sarojini839 День назад +1

    పూడి, చూసుకో ఒక సారి, అక్కడ ఢిల్లీ లో మనోల్లు, అదే Moshalu & ఇక్కడ Dongodu కలిసి ప్లాన్ చేసారు ఈ Dongodi తిరుమల ట్రిప్ అంటున్నారు . అందుకే నేషనల్ మీడియా ను ఒకటి రెండు రోజులలోనే నోర్లు mooyincharu అని కూడా అంటున్నారు. ఏమైనా manollaku dongidi దగ్గర AP ప్రజలను దోచుకొన్న సొమ్ము పంచుకొన్న, తీసుకొన్న నిజాయతి వుంది మరి

  • @ApparaoBeela-g5o
    @ApparaoBeela-g5o 22 часа назад

    ఆ య్య మూర్తి గారు బీజేపీనాయకులు పుడితిరుపతిరావుగారుతెరగా ఏపీలో ఆదికారం కవలిజగన్ కాపాడాలని సీబీనివాదలకుండపట్టుకున్నారు ఏ ప్పుడువిలకి జగన్ సూత్కేసులే కావాలి

  • @nv3s894
    @nv3s894 21 час назад

    కూటమి ప్రభుత్వం మంచి బాలుడు అని అందరికీ తెలుసు కానీ ఆ దరిద్రులు మంచి వాళ్లు అవ్వాలిగా. ఎప్పుడైతే ప్రజల్లో మత విద్వేషాలు, ప్రజల మంచి కాకుండా నాశనం కోరుకుంటున్నారో ఇంకా ఉపేక్షించి ప్రయోజనం లేదు.. క్రైమ్ చేసినోడే కాకుండా చేయించినోడిని బొక్కలెట్టి పోలీస్ బహుమతులు ఇస్తే మళ్లీ ఇలాంటి గబ్బునాయాళ్ల ఆలోచనలు చేయరు. కొల్లగొట్టిన ఆస్తులు జప్తుచేయాలి. మొదట్లోనే తుంచాలి లేకపోతే చెయిదాటిన తరువాత కష్టం. ఒకొక్క నా కొడుకుని కుళ్లబొడవాలి.

  • @mavreddy-f2h
    @mavreddy-f2h День назад

    ముగ్గురు మూర్ఖులు.. సినిమా నేడే విడుదల

  • @RavikKuntumalla-ec7gf
    @RavikKuntumalla-ec7gf День назад

    Inni kesulunnai jagan paina areste enduku chayaru vanni