Jeevamu Neeve Kada Song | Nada Priya Performance | Padutha Theeyaga | 16th April 2017 | ETV Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 12 дек 2024

Комментарии • 203

  • @sridharacharyachintapatla6166
    @sridharacharyachintapatla6166 7 лет назад +27

    చిరంజీవ నాదప్రియా...ఎలా చేశావమ్మా..ఆ సంస్కృత పదప్రయోగం..ధన్యోస్మి తల్లీ..చల్లగా వర్దిల్లు...ఆయుష్మాన్భవ..మనసును రంజింప చేశావు

    • @psrinivasulu628
      @psrinivasulu628 6 лет назад +2

      nadapriya thalli neelanti bidda nakenduku puttaledu ani badapadutunnanu vache janmalonaina na koothuriga puttalani devunni korukuntanu thalli God bless nanna

  • @ssreenivasulu5358
    @ssreenivasulu5358 3 года назад +18

    ముగ్ద మనోహరమైన గాత్రము నాదప్రియ! అద్భుతంగా పాడారు!!సాహిత్యనికి జీవం పోశారు చిన్నారి నాదప్రియ!!🌹🌹🙏🙏

  • @srmurthy51
    @srmurthy51 6 лет назад +19

    నిజం....ఇటువంటి అద్భుతమైన, అజరామరమైన, ఆణిముత్యం 60వ దశకంలో జన్మ తీసుకున్న నాలాంటి వారందరుటీ విన్నారు. భక్తి లో మైమరచిపోయారు..అంతటి అద్భుతమైన భక్తి సంగీతం మనతోనే కాకుండా మన తరువాతి తరానికి కూడా అందవేసే బాధ్యత తీసుకోవాలని కోరుకుంటూ... ఇటువంటి పాటలు ఎప్పటికి మన తెలుగు జాతికి వెలకట్టలేని ఆస్తి అనుకుంటూ ..ఈ చిరంజీవికి ఆశీస్సులు

  • @velidivinodkumar6740
    @velidivinodkumar6740 4 года назад +17

    100% done best for this song...Nadapriya superb performance 👌

  • @priyankaanumula4003
    @priyankaanumula4003 2 года назад +2

    Chaaala chaaaala chakkaga paadaru... 👏👏👏👏👏👏Vintunte inka vinalapisthundi mi voice... Miru paade Theeru... All the best 👍❤️

  • @aldhasayendhar4241
    @aldhasayendhar4241 9 месяцев назад +1

    తల్లీ ఎంతటి అపురూపము ఎన్నో సార్లు విన్నాను,ఒళ్ళు జల్లు మంటుంది ,తిండి లేకున్నా మీరు పాడిన ఈ పాట వింటూ ఉండిపోవచ్చు❤ ఏ జన్మలో ఏం పుణ్యం చేశావో తల్లీ మీ పాదాలకు వందనాలు sister ❤

  • @aparnajyothi8072
    @aparnajyothi8072 7 лет назад +19

    What an amazing performance naada priya! You have a divine n disciplined voice! May GOD bless you amma..

  • @hanumantharaosreepada6457
    @hanumantharaosreepada6457 2 года назад +2

    భక్తి పాట రసవత్తరంగా మధురముగా
    పాడింది.. గుడ్

  • @ssreenivasulu5358
    @ssreenivasulu5358 3 года назад +6

    Excellent singing nada priya! Very melodious voice great attempt such a lengthy song god bless you amma!!🙏🙏

  • @degamuralimohanrao5231
    @degamuralimohanrao5231 3 года назад +3

    Nadapriya excellent performance god blees you thalli

  • @sudhakarbandaru1402
    @sudhakarbandaru1402 Год назад +3

    నాదప్రియా మంచి భవిష్యత్తు ఉంది తల్లి నీకు

  • @veerabhadraraoyedureswarap1542
    @veerabhadraraoyedureswarap1542 2 года назад +3

    Nada priya excellent perforance. When discussed about writers, musicians etc. It is the duty of judges to refer excellent singer Ganakokila Smt P suseela garu also.

  • @aldhasayendhar4241
    @aldhasayendhar4241 2 года назад +3

    తల్లి మహాలక్ష్మి స్వరూపిణి
    ఎంత వినసొంపుగా పాడినవు తల్లి

  • @gmanikanta8200
    @gmanikanta8200 7 лет назад +25

    జై శ్రీమన్నారాయణ ధన్యవాదాలు తల్లి

  • @gangadharg370
    @gangadharg370 5 лет назад +10

    One more excellent song from Nada Priya garu.

  • @xwy636
    @xwy636 7 лет назад +7

    Nadapriya nuvvu paadina e song naaku chala estam.may god bless you

  • @prakashkurakula4420
    @prakashkurakula4420 3 года назад +4

    Saluri Rajeswararao vari music ultimate sir. Wonderful singing.

  • @velidivinodkumar6740
    @velidivinodkumar6740 4 года назад +14

    beautifully singing amma Nadapriya...God bless you I love your singing performance

  • @mallavarammallareddy2134
    @mallavarammallareddy2134 6 лет назад +10

    Your memory is superb, your expression double super, you deserve all appreciation. You have got bright future. I thank ETV to prepare singers like you. I wish you all the best. I appreciate your family members to guide you in such a superb way.

  • @mvprasad7741
    @mvprasad7741 4 года назад +7

    Her parents are so grateful and proud of her very nice performance.👏

  • @sreeramamnishtala6102
    @sreeramamnishtala6102 6 лет назад +15

    ఆనందంతో కన్నీళ్లు వచ్చాయి తల్లీ!నీ గొంతులో ఒక అయస్కాంత గుణం ఉంది.

    • @srinivasmaddali3343
      @srinivasmaddali3343 5 лет назад +1

      Sri Lalitha malli nuvvu, iddaru animutyalu. Mee iddari yugalamlo pata vinalanukuntunnanu. Mee iddarivi prathi pata maa intillipadi pade pade vintamu. Niranthara Saraswathi kataksha prapthirasthu.

  • @paramhamsatadala9933
    @paramhamsatadala9933 7 лет назад +6

    Congratulations Naada Priya. Wonderful presentation.

  • @ramachandraraju1516
    @ramachandraraju1516 4 года назад +5

    Your tone is so melodius Thanks Amma.

  • @mallikarjunaalavala3992
    @mallikarjunaalavala3992 4 года назад +1

    Aha! ee programme ni pratyakshamuga choodaleni naa dourbhagyaniki_____pch,chala asamtruptiga vundi.

  • @papannaadimurthy2232
    @papannaadimurthy2232 7 лет назад +7

    Marvellous, fantastic. Malli malli vinalanipistundi, alage vintunnanu kooda. All the best Nadapriya. May God bless you.

  • @seshagirirao1982
    @seshagirirao1982 2 года назад +1

    God bless u baby.
    Success of ur bright future.

  • @RK-MAHAVADI
    @RK-MAHAVADI 4 года назад +7

    Great Performance...God Bless You

  • @kuntimukalarambabu1033
    @kuntimukalarambabu1033 Год назад

    Nadapriya ni gontulo amrutam undhi God bless you

  • @bhuvancv4914
    @bhuvancv4914 3 года назад +5

    Super Nadapriya excellent ❤️❤️

  • @RaviKumar_HFW
    @RaviKumar_HFW Год назад

    హరి నామస్మరణ గొప్ప తనం అజరామరణం. జై శ్రీమన్నారాయణ. 🙏

  • @viswanetra-px4si
    @viswanetra-px4si 2 года назад +3

    చాల చాల బాగా పాడారు. నాద ప్రియ గారు 🙏

  • @biharibheemrao1954
    @biharibheemrao1954 6 лет назад +8

    Great singing Nada Priya . God bless u

  • @velidivinodkumar6740
    @velidivinodkumar6740 4 года назад +3

    Nice singing..Keep it up nadapriya next Generation chitramma.

  • @nikhilapriya3138
    @nikhilapriya3138 7 лет назад +18

    No words to say.. literally I shed into tears from "bhavajaladinipadi..
    May God bless you dear..
    Infact u are already blessed with extraordinary singing talent..
    Awaiting many more devotional songs from you

    • @venkatasubbarao7073
      @venkatasubbarao7073 7 лет назад

      Super edhu lokam lo unnama

    • @venkatarajamohanakella919
      @venkatarajamohanakella919 6 лет назад

      Nikhila Priya , today I listened your song twice.. congratulations amma. ultimate.god bless you.

    • @padamvenkateswararao9999
      @padamvenkateswararao9999 6 лет назад

      Nikhila Priya

    • @sreeramamnishtala6102
      @sreeramamnishtala6102 6 лет назад

      @@venkatarajamohanakella919 నాదప్రియ..

    • @sreeramamnishtala6102
      @sreeramamnishtala6102 6 лет назад

      @@venkatarajamohanakella919 నేను ఇప్పటివరకు కనీసం ఓ ఇరవైసార్లు విన్నాను.So, perfect. God bless her.

  • @JanakiRPolani
    @JanakiRPolani 6 лет назад +7

    Super! What an involvement and rendering! God bless you.

  • @sathyanarayanaswamy559
    @sathyanarayanaswamy559 5 лет назад +2

    aa swami sakshathkarinchi ninnu deevinchi vuntaadu thalli,great indian playback singer ayye varam neeku anugrahinchamani a swamini vedukuntunna thalli.roju a swamini nee gaanamtho nidrapuchatam melukolupatam chese rojulu neekivvamani vedukuntunna.

  • @jkaranjirao2652
    @jkaranjirao2652 3 года назад +2

    Very sweet ga padinavu...🙏🙏🙏

  • @sridharacharyachintapatla6166
    @sridharacharyachintapatla6166 6 лет назад +9

    నాదప్రియా..చిరంజీవిగా ఇలాగే మధురగాయనిగా వర్ధిల్లు..మమ్ము అలరిస్తూ..సేదతీరుస్తూ..

  • @bhuvancv4914
    @bhuvancv4914 3 года назад +13

    One of my favourite singer Nadapriya ❤️🎉

  • @arjunk2192
    @arjunk2192 2 года назад

    Ñadapriya you are very lucky girl to share the platform with great legendary singer late Sri Balu garu

  • @ashokcgl
    @ashokcgl 5 лет назад +5

    Saraswathi manasa puthrika. You are set for great future. All the best thalli

  • @venkateshvenkatesha6843
    @venkateshvenkatesha6843 4 года назад +1

    Future susheelamma, keep practicing naadapriya, keep it up, mee perulaage, sangeethaanni vadalakunda jeevitha gamyanni adigaminchamma, susheelammalaaga manchi peru thechchukomma, amma naannalaku peru thesthaavu
    best of luck,
    venkatesh, bellary, Karnataka

  • @adinarayanadarla9867
    @adinarayanadarla9867 2 года назад

    ఈ వీడియో ఎక్కువ సార్లు చూసింది.. నేనే.. ఎందుకంటే గాన గంధర్వులు స్వర్గీయ sp బాల సుబ్రహ్మణ్యం గారి అద్భుతమైన వ్యాఖ్యనం కోసం 🙏

  • @shivakarunakar8861
    @shivakarunakar8861 4 года назад +3

    Amazing great performance, god bless you thalli.

  • @ravisekharbv4514
    @ravisekharbv4514 8 месяцев назад

    Entha baga padavu talli god bless you talli

  • @shine7647
    @shine7647 3 года назад +4

    అయ్యో యెంతటి నిర్దయుడీ దేవుడూ
    'బాలు'డనీ కరుణ మాని,
    గొంతుకు పాశము బిగించి,
    ఊపిరినీ యాపేసీ,
    ప్రాణమునూ తీశేసీ,
    మన బాలుని మూగగ మార్చేసినాడూ
    భువి నుంచే మాయము చేశేసినాడూ
    అయ్యో....
    కోటానుకోట్ల వీనుల కిక విందేదీ
    పాడరా తీయగా అంటూ
    వెన్ను తట్టు గురువేడీ,
    అమ్మా వాణీ వీణా పాణీ సరస్వతి,
    నీ నాదాల, రాగాల, గానాల, గారాల
    తనయుని తలరాతను మార్చమనీ
    అర్థించక పోయావా నీ విభుడినీ,
    ఆ బ్రహ్మనీ

  • @vijayram4963
    @vijayram4963 4 года назад +3

    No doubt, you are junior P.Suseela.Congrstulations.

  • @sudarsanaraol8919
    @sudarsanaraol8919 4 года назад +1

    Excellent. It is the duty of industry to utilise ur talent with out politics Any how God will be with you.

  • @babubangaru6442
    @babubangaru6442 6 лет назад +2

    Enta baga padevamma. Nee peru sardhkamu chesukunnavamma. Wish you a bright future.

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 2 года назад

    ఇద్దరు పాడిని బాగానే ఉన్నాయమ్మా ఈ పాటను రెండు నాలుగు సార్లు చూశాను అందుకని మళ్లీ ఆ వీడియో కూడా చూశాను ఇప్పుడు అంతే మీ పాట బాగాలేదని కాదు మీది బాగానే ఉంది ఆమె పాడింది కూడా బాగానే ఉంది కాకపోతే ఆమె పాడింది నేను ఇంతకుముందు చూడలేదు అందువల్ల ఆ వీడియో ప్లే చేశాను అంతే ❤️

  • @srinivasuluetikalanerugant2567
    @srinivasuluetikalanerugant2567 6 лет назад +4

    Very good videos. Thanks to all the participants

  • @vijayram4963
    @vijayram4963 3 года назад +3

    When ever I want to hear this song,I play this video only.Thank you NadaPriya for giving us a great song in your melodious voice.

  • @TulasiMusicals
    @TulasiMusicals 3 года назад +1

    జీవము నీవే కదా దేవా బ్రోచే భారము నీవే కదా!
    నా భారము నీవే కదా!
    జనకుడు నీపై కినుక వహించి నను వధియింప మదినెంచే
    జనకుడు నీపై కినుక వహించి నను వధియింప మదినెంచే
    చంపేదెవరూ సమసెదెవరూ..చంపేదెవరూ సమసేదెవరు..
    సర్వము నీవే కదా..స్వామీ..సర్వము నీవే కదా స్వామీ..!!
    నిన్నేగానీ పరులనెఱుంగా
    రావే వరదా
    బ్రోవగ రావే వరదా, వరదా!
    అని మొరలిడగా.. కరి విభు గాచిన
    అని మొరలిడగా.. కరి విభు గాచిన
    స్వామివి నీవుండ భయమేలనయ్యా!
    హే ప్రభో! .. హే ప్రభో!
    లక్ష్మీ వల్లభ దీన శరణ్యా
    లక్ష్మీ వల్లభ దీన శరణ్యా
    కరుణాభరణా.. కమలలోచనా
    కరుణాభరణా.. కమలలోచనా
    కన్నుల విందువు చేయగా రావే
    కన్నుల విందువు చేయగా రావే
    ఆశృత భవ బంధ నిర్మూలనా
    ఆశృత భవ బంధ నిర్మూలనా!
    లక్ష్మీ వల్లభా .... లక్ష్మీ వల్లభా!

  • @seemalashiva6106
    @seemalashiva6106 3 года назад +3

    Nice performance nadapriya sister👌👌👌

  • @jkaranjirao2652
    @jkaranjirao2652 3 года назад +2

    Excellent గా పాడినావు ...👌👌👌👌👌👍

  • @muralikrishnapspkjanasena6034
    @muralikrishnapspkjanasena6034 4 года назад +6

    Super voice nadapriya gaaru

  • @vishnumurthy7710
    @vishnumurthy7710 2 года назад

    చాలా బాగుంది తల్లీ

  • @vidyasagar200
    @vidyasagar200 5 лет назад +3

    Enthralling performance, wish you good luck

  • @manojkuna4298
    @manojkuna4298 3 года назад +3

    Awesome performance nadapriya..

  • @babjimahesh1483
    @babjimahesh1483 4 года назад +3

    Great, Nada Priya excellent voice.

  • @vijayram4963
    @vijayram4963 5 лет назад +6

    Amazing performance.congratulations.

  • @kasukurthivbr3448
    @kasukurthivbr3448 5 лет назад +1

    Nadapriya very good chala baga padavu thalli

  • @swathitulasi6022
    @swathitulasi6022 7 лет назад +5

    Nada priya god bless u allthe best

  • @shaiknabi5411
    @shaiknabi5411 4 года назад +3

    Nadapriya best of luck

  • @omenamahsivayasreematrenam4826
    @omenamahsivayasreematrenam4826 4 года назад

    Nadapriyagaru chala baga padaru. Meeru puli bebbuli ane cenimalo Balugaritho kalisi padina patante naku chala istam. Adikuda meeru chala baga padaru. Me voice nijamga chala madhuramga amrutham ga untundi. Bhagavanthudi aseessulu meeku eppudu untai. Meeru inka unnatha sthanamlo ki vochi P.SUSEELA garantha unnatha sthailoki velli oka chakkati Madhragayaniga peru sampadinchukuntaru. Idi nijam. Chusukondi kavalasivosthe future lo idi correct avuthundi.
    NARASIMHAMURTHY RAJAHMUNDRY

  • @prof.dr.ballaxmansamaleti2130
    @prof.dr.ballaxmansamaleti2130 7 лет назад +3

    Melodious and sonorous Naada Priya, U have a great future !
    Dr. Bal Laxman

  • @spps1892
    @spps1892 4 года назад +3

    Wow, what a great performance. Such a great memory power. God bless

  • @vanithanookesh3550
    @vanithanookesh3550 2 года назад

    Mee 3 songs ki nenu pedda fan ni

  • @rajeshchetukuri4343
    @rajeshchetukuri4343 6 лет назад +2

    Gud thalli , nice voice and gamakaas.god bless u

  • @kommuravindar6018
    @kommuravindar6018 5 лет назад +2

    సూపర్ చాలా మంచి గాయకురాలు....

  • @swathisiva9952
    @swathisiva9952 2 года назад

    Very good song sung by Ada Priya.Thank you

  • @khageswararaoathapakala3247
    @khageswararaoathapakala3247 6 лет назад +2

    chaalaa mrudu maduramugaa manoranjakakumugaa paadaavu talli. chirangeevi bhava.

  • @sunithav9011
    @sunithav9011 2 года назад +3

    👌 super song 💕💯

  • @kattashrinivas6577
    @kattashrinivas6577 5 лет назад +2

    Beautiful song with feel. Very good

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 2 года назад

    ఉదయము శోభన్ బాబు గారి సినిమాలో జీవుడు దేహము దేహమే కదా దేవాలయము అనేదాంట్లో జీవుడు అని వచ్చింది ఇక్కడేమో జీవము అని వచ్చింది అంటే ఇక్కడ జీవుడు అంటే పుమ్లింగము జీవము అంటే స్త్రీ లింగం అని కూడా చెప్పుకున్నాము ఇలా వచ్చినప్పుడు ఇక్కడ జీవము అన్న కూడా పరమాత్మే వస్తారు స్త్రీ లింగం అయినా కూడా పరమాత్మే అర్థం వస్తుంది. ఎలాగంటే పరమాత్మ ను మనము కొన్ని సమయాలలో కొన్ని పరిస్థితుల్లో నువ్వే తల్లివి నువ్వే తండ్రివి తల్లివి తండ్రివి గురువు దైవము అన్ని నువ్వేను అని మహిమ చేస్తూ ఉంటాము కదా కాబట్టి తల్లి అన్నప్పుడు జీవము అనే పదం పలకవచ్చు తండ్రి అనే సందర్భానికి జీవుడు అని పలకవచ్చు ఈ రెండు పదాల యొక్క అర్థము ఇది జీవము జీవుడు అంటే పరమాత్మకే వర్తిస్తాయి ఈ రెండు పదాలు సందర్భాన్ని బట్టి చెప్పవచ్చు అంతేగాని ప్రతి విషయంలో వర్తిస్తాయని కాదు సందర్భాన్ని బట్టి వర్తిస్తాయి ఇది ఎలాగంటే ఉదాహరణకి గవర్నమెంట్ కొన్ని పథకాలు పెట్టారు ఇదిగో భారత లేనటువంటి వాళ్లకి ఇన్ని సంవత్సరాలు తర్వాత పింఛను ఇంత వస్తుంది దీనికి కొన్ని లెక్కలు పెట్టారు కదా కేవలం ఆ లెక్కలో ఉన్న వాళ్ళకి వర్తిస్తుంది ఈ పదాలు కూడా ఇలాగే వర్తిస్తాయి అనేది సత్యం సందర్భాన్ని బట్టి పదాల యొక్క అర్ధాలు మారుతూ ఉంటాయి ఉదాహరణకి మన శరీరం యొక్క అవయవాలు చిన్నప్పటికి పెద్ద అయినప్పటికీ తప్పకుండా మార్పులు వస్తూ ఉంటాయి కదా అదేవిధంగా జీవము జీవుడు అనేది సందర్భాన్ని బట్టి అర్థాలు వస్తూ ఉంటాయి జీవాత్మ అన్నప్పుడు జీవము అంటే శరీరం అని అర్థం వస్తుంది జీవపరమాత్మని అనరు మాత్రమే అంటారు ఎందుకంటే పరమాత్మ ఎప్పుడు కూడా పర్మినెంట్ శరీరాన్ని తీసుకొని ఉండరు కేవలం అద్దెకి తీసుకొని కొద్ది సమయం ఉండి తర్వాత యధా స్థానానికి తన సొంత ఇంటికి వెళ్లి పోతారు ఇది యదార్థము సత్యము, సత్యము సత్యం
    ‌‌ ‌ ‌. ❤️❤️❤️
    ‌ . ❤️❤️
    ‌ ‌. ‌❤️
    ‌‌. 🙏🎉👍❤️

  • @thangillapallipadmavathi8250
    @thangillapallipadmavathi8250 5 лет назад +2

    Super Nada priya

  • @TheSridhara50
    @TheSridhara50 2 года назад +1

    Beautifully rendered song

  • @suddarasimuneendra9321
    @suddarasimuneendra9321 2 года назад

    Nada Priya 👌....

  • @anjireddysoma4261
    @anjireddysoma4261 7 лет назад +3

    చాలా బాగుంది.

  • @anilpatnaik7443
    @anilpatnaik7443 3 года назад +2

    Amazing signing and orchestra 👏👏👏👏👏👏👏👏

  • @raghusutram984
    @raghusutram984 4 года назад

    Chi Np sang the number praising god and citing that he is all in one to shower wellbeing to mankind.

  • @ramanaseera9889
    @ramanaseera9889 2 года назад

    very nice singing thalli

  • @kesavareddy5414
    @kesavareddy5414 6 лет назад +2

    You will become a great singer

  • @shankarrao8541
    @shankarrao8541 7 лет назад +4

    alla the best..
    may god bless u. u have a great future

  • @shanthigoundla4697
    @shanthigoundla4697 6 лет назад +6

    జై శ్రీమన్నారాయణ!

  • @syedsajeer4668
    @syedsajeer4668 7 лет назад +3

    Out standing song exilent amma
    I love you song

  • @akhilkumarpatnaik2257
    @akhilkumarpatnaik2257 4 года назад +2

    Excellent work

  • @venkateshm302
    @venkateshm302 2 года назад

    Super ga paadaaru andi 👌👌👌

  • @megavathvenkatesh8216
    @megavathvenkatesh8216 6 лет назад +1

    Excellent naada priya

  • @raosrinivas23
    @raosrinivas23 7 лет назад +38

    నువ్వు ఏ పాట పాడిన అద్భుతము తల్లి. చిరంజీవి గా వర్ధిల్లు

    • @munisekharjarugu1824
      @munisekharjarugu1824 6 лет назад

      md

    • @m.sprakasarao3529
      @m.sprakasarao3529 4 года назад +1

      Excellent

    • @nagamunilingutla1572
      @nagamunilingutla1572 4 года назад

      @@munisekharjarugu1824 vvbb బ్బు బీబీబీ bbc bbbbb bncc nnb bb vx. Do ఎ వా వం చడు ççc can çççcç cost cz ç cvc ç vocals xxxçccx cz ccççcç vx cçccç çç çx xxxçccx xxxçccx xç vx xçxç vx c vx ç xxxçccx çcçx vx c vx xç xxxçccxçççccçxçcc çcçcvççç cvc xxxçccxçççccçxçcc cçccçççc xçxç çcçç çx x cxxxc x cxxxc cz x cxxxc vx xç x cxxxc vx x cxxxc çc xçxç xx xxxçccxçççccçxçcc çcçcvççç xç xç xç x cxxxc cz c xçxç x cxxxc vx xççccç vx xç çççç. C ççccccççc ccççççcccc cxxxc c xxxc xçxç cc xç xçxç xçxç xxxçccxçççccçxçcc xç xçxç vx xç ç xxxçccx xçxç çç cz xxxçxcç xxxçccxçççccçxçcc cz x cxxxc çcxc xçxç

  • @deepalasiva3704
    @deepalasiva3704 7 лет назад +3

    child god blessed with sweet voice go ahead in the way of way of music

  • @boraramakrishna6771
    @boraramakrishna6771 5 лет назад +3

    Great voice

  • @mylapallimahesh6048
    @mylapallimahesh6048 2 года назад

    Super vizianagaram neudi saport

  • @sambaiahmanikala9775
    @sambaiahmanikala9775 3 года назад

    Adbhutam

  • @bathuladevaraj6882
    @bathuladevaraj6882 Год назад

    Good bangaru talli

  • @venkatamuniyandluri2475
    @venkatamuniyandluri2475 Месяц назад

    Nadapriya padutha thiyyaga chorus team lo vunda?

  • @vijayalakshmihosur7316
    @vijayalakshmihosur7316 5 лет назад +2

    Ammayi the great

  • @garaju5794
    @garaju5794 3 года назад

    అద్బుతం తల్లి

  • @shankarkandhikonda-yw7rl
    @shankarkandhikonda-yw7rl Год назад

    Very nise voice

  • @lakshmisrinivas1998
    @lakshmisrinivas1998 7 лет назад +3

    EXCELLENT SONG