ఎంతో అందంగా కనిపించే కొత్తపల్లి జలపాతాలు||Kothapalli waterfalls are very beautiful

Поделиться
HTML-код
  • Опубликовано: 17 окт 2024
  • కొత్తపల్లి వాటర్ ఫాల్స్ అంటే ఒకప్పుడు ఎవరికి తెలిసేది కాదు కానీ ఇప్పుడు కొత్తపల్లి వాటర్ ఫాల్స్ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు ఎంతో అద్భుతమైనటువంటి ప్రశాంతమైనటువంటి జలపాతంలో ఒకటి మన కొత్తపల్లి వాటర్ ఫాల్స్ ఇది అల్లూరి సీతారామరాజు జిల్లా జీ మాడుగుల మండలం కొత్తపల్లి గ్రామంలో ఉంది ఈ వాటర్ ఫాల్స్ కి సంవత్సరాంతరం ఎంతోమంది విజయం చేయడానికి టూరిస్ట్ లో వస్తూనే ఉంటారు ఎందుకంటే ఈ జలపాతం చాలా అందంగా ఉంటుంది ఇక్కడికి వచ్చినటువంటి ఎంతోమంది టూరిస్టులు ఎంతో సంతోషంతో ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటారు మొదటిసారి చూసినవాళ్లు మళ్లీమళ్లీ చూడాలని విధంగా ఈ జలపాతం వారిని ఆకర్షించుకుంటుంది జలపాతాన్ని వర్ణించటానికి మాటలు సరిపోవటం లేదు.
    #Telugu tourism #travel #trending #kothapalli watar falls

Комментарии • 1