T- SAT || మన చట్టాలు ఏం చెపుతున్నాయి - లేబర్ యాక్ట్స్ ( కార్మిక చట్టాలు ) - P1 ||

Поделиться
HTML-код
  • Опубликовано: 23 янв 2025

Комментарии • 9

  • @prasanthpatnaik7069
    @prasanthpatnaik7069 8 месяцев назад +1

    ఇవి యూట్యూబ్‌లో చూడడం తప్ప మా కంపినీలో కాని వైతనం కూడా లేదు మాకు పట్టించుకున్న నాధుడు లేరు నా లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు

  • @foramforbestsociety2963
    @foramforbestsociety2963 2 года назад +2

    Brother me prayathnam bagundi enka kon cham impru cheyandi good information 🙏

  • @srinivasabhimalla8682
    @srinivasabhimalla8682 4 года назад +5

    నమస్కారం సర్. నాదొక ప్రశ్న..
    మన దేశంలో ఏదైనా ప్రైవేట్ కంపెనీ తమ ఉద్యోగులకు ఇవ్వాల్సిన జీతాలు ఇవ్వకుండా ఎగ్గొడితే, లేదా ఇవ్వకుండా ఇబ్బంది పెడితే..అప్పుడు ఆ ఉద్యోగి ఏం చేయాలి..? న్యాయ పరంగా ఏ విధమైన చర్యలు తీసుకోవాలి..?
    చెప్పండి సర్..please..

  • @a.yadagiri.citu.9336
    @a.yadagiri.citu.9336 3 года назад

    ✊✊👍👌

  • @vgovindgovind6255
    @vgovindgovind6255 Месяц назад +1

    Hi anna

  • @bheemeswararaop257
    @bheemeswararaop257 2 года назад

    సార్ నమస్కారం సార్ ఒక గవర్నమెంట్ సంస్థలొ కాంట్రాక్ట్ వర్కర్ గా పనిచేసె కార్మికుడికి ఆ ఆసమస్తలొ ఏవిదమైన హక్కులువుంటాయి కాంట్రాక్టర్ల్ కార్మికులకు చట్ట పరమైన వేతనాలు ఇవ్వకపోతే ఏవిదమైన చర్యలు తీసుకోవాలి చెప్పండి సార్ ప్లీజ్ ప్లీజ్

  • @asifhussain4290
    @asifhussain4290 3 года назад +1

    Sir can you apload about transfer policy act

  • @rajasekharbabu7384
    @rajasekharbabu7384 Год назад

    సార్ నమస్తే అయల్ సెక్టార్ లొ కాంట్రాక్టు వర్క్ మేన్ గా పని చేస్తున్నాను ప్రస్తుత పరిస్థితుల్లో హక్కులు విధులు అమల్లో వున్నాయు లేబర్ కోడ్ గురించి వివరాలు తెలియజేయగలరు ఇప్పటి దాక ఫస్ట్ ఎపిసోడ్ బాగుంది కాంట్రాక్టు వర్క్ మేన్ గురించి కూడా దీని లో వివరణ వున్నాదా?ధన్యవాదాలు పి రాజ శేఖర్ బాబు హెచ్ పి సి ఎల్ విజయవాడ టర్మినల్ కాంట్రాక్టు వర్క్ యూనియన్ జనరల్ సెక్రటరీ.

  • @nollitatarao617
    @nollitatarao617 4 года назад

    ఉద్యోగం పై మోపిన అభియోగాలకు ఎలా వివరణ ఇవ్వాలి మరియు వాడరేవు(ports) పొల్యూషన్ పోర్టు లొ ఎటువంటి హక్కులు ఉంటాయి స్టాండింగ్ ఆర్డర్స్ కోసం ఒక వీడియో చేయగలరు ప్రార్థన 9701859904