ఈ మహా కవిగారి మాటలు విన్న తరువాత నాకు అనిపించింది ఏవిటంటే తెలుగు తల్లి మహ సాగరం లంటిడ్🙏 అస్సలు ఇప్పుడు మనం మాట్లాడుతున్న భాష తెలుగేన అని అనిపిస్తుంది ఆ మహా తల్లి ఈన లాంటి మహాకవుల పదాల వెలుతురు ద్వారా అల్పుల్డైన నా లాంటి వాళ్ళలో జ్ఞానం, వినయం, విధేయత, సహనం ప్రసాదించమని ప్రార్థన
ఇటువటివారు వాక్య త మరియు అతిధి ఇరువురి ఇంటర్వూ చూస్తుంటే ఎంతో పరిణీత చెందిన వారో అర్ధం అవుతుంది ఇప్పుడు వాక్య త లు ఏ మాత్రం పరిణీత లేనివాళ్ళు ఒక్క సుమాగారు మినహా 🙏🙏
ఈ మహా కవిగారి మాటలు విన్న తరువాత నాకు అనిపించింది ఏవిటంటే తెలుగు తల్లి మహ సాగరం లంటిడ్🙏 అస్సలు ఇప్పుడు మనం మాట్లాడుతున్న భాష తెలుగేన అని అనిపిస్తుంది ఆ మహా తల్లి ఈన లాంటి మహాకవుల పదాల వెలుతురు ద్వారా అల్పుల్డైన నా లాంటి వాళ్ళలో జ్ఞానం, వినయం, విధేయత, సహనం ప్రసాదించమని ప్రార్థన
ఇంత చక్కని అందించినందుకు ప్రత్యేక ఇక ఆరుద్ర గారి ని చూడటం ఆయన మాటలు వినటం అదృష్టంగా భావిస్తున్నాను
అదృష్టవంతులం మేము
మాన్య ఆరుద్ర & GVS లని చూడటం.
అబ్బ ...ఆరుద్ర గారి....వీడియో... చూడడం....నా....అదృష్టం గా....భావిస్తున్నాను
ఈ వీడియోలు పెట్టినవారికి చాలా చాలా కృతజ్ఞతలు 🙏
ఇటువటివారు వాక్య త మరియు అతిధి
ఇరువురి ఇంటర్వూ చూస్తుంటే ఎంతో పరిణీత చెందిన వారో అర్ధం అవుతుంది
ఇప్పుడు వాక్య త లు ఏ మాత్రం పరిణీత లేనివాళ్ళు
ఒక్క సుమాగారు మినహా 🙏🙏
చాలా అరుదైన వీడియో. థ న్యవాధా లండి
తెలుగుతల్లి ముద్దుబిడ్డ
పాతక్రొత్తల రంగరింత
ఆరుద్ర కవిత పులకింత
ఆంధ్రుల సాహిత్య సిరుల పంట.
👍
ఆరుద్ర గారిని వినటమో అదృష్టం
samagra andhra sahityam.. gurinchi vyasalu chaivinappudu, veeri patla naku chala gowravam. entha anakuva, simplicity, entho telisna emathram garvam lekunta cheppadam... abbah
ఆరుద్ర గారికి నమస్సుమాంజలి🙏
ఆరుద్ర గారికి ధన్యవాదాలు
Okka english padham leademo villa interview lo
మా అదృష్టం
Great man
Thank you sir for videos
Super sir
Amogham arudra
గురుదేవోభవ
Gurubhyonamaha
Super spich