దేవునికి నచ్చడం ఎలా ? || Bro. R. Vamshi || True Wisdom Ministries

Поделиться
HTML-код
  • Опубликовано: 8 фев 2025
  • #Preaching the #Gospel and #saving #souls!!
    #TRUE WISDOM MINISTRIES is started to do #God’s #Will in this world. We have taken this job and are doing our best to take the Word of God to the whole world. At present, we are able to share and send the Word of God in two languages i.e., in #English and #Telugu.
    *To contact us:-
    www.twmglobal.o...
    *To know more:-
    *Our website:-
    www.twmglobal....
    \\\Follow True Wisdom Ministries on:-
    #Facebook:-
    m.facebook.com...
    #Instagram:-
    / truewisdom_ministries
    #Twitter:-
    mobile.twitter...
    #RUclips:-
    / @bibletrustministries
    Our other #channels
    TWM info clips :- (For short messages)
    / @btminfoclips
    #TWM #Live:- (For live #services )
    / @btmlive2023
    #TWM #Media:- (For #songs and #tracks)
    / @bibletrustmedia
    #TWTC #Kids:- (For kids)
    / @btmkids2013
    Our regular worship services:-
    Every #Sunday Morning:
    Timings: 10:00 AM to 1:00 PM
    At The Church of Jesus Christ, opposite to More supermarket,
    Yapral, Secunderabad
    Telangana, India.
    Contact: 8187852132 or 9052702101
    Every Sunday Evening:
    #Timings:- 5:00 P.M - 8:30 P.M
    #Jeevan #Jyothi #Campus, near Prakash Nagar #Metro Station, Beside HDFC Bank Lane, #Begumpet, #Secunderabad
    Contact: 8187852132, 905270101
    #Sunday #school:- Please #contact us at 9618042382
    #Women's meet:
    Every #Thursday:-
    At The #Church of #Jesus #Christ, opposite to More #supermarket,
    Yapral, #Secunderabad
    #Telangana, #India.
    #Truewisdomministries #TWM #Truewisdom #Bible #Facts #Christianfacts #God #Faith #Peace #Hope #Love #theBible #theLord #Twmglobal #holy #Jesus #Lord #Christ #Christian #Live #Worship #Christianchurch #evening #Hyderabad #live #English #Telugu #spiritual #messages #Preaching #Gospel #saving #souls #spirit

Комментарии •

  • @ratnakumari9642
    @ratnakumari9642 10 месяцев назад +1

    God bless you Thammudu❤

  • @kankatalasrinubabu6675
    @kankatalasrinubabu6675 19 дней назад

    వందనాలు అన్నయ్య 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @holyghostpowerministries
    @holyghostpowerministries Год назад +1

    vandanlu brother garu

  • @swarupap1228
    @swarupap1228 Год назад

    Devuniki nachadam ela ane adbuthamina sandesanni andinchaaru. Thank you Sir. God bless you. Glory to God.

  • @estherrani4537
    @estherrani4537 6 месяцев назад

    B vamshi Gare words good language praying Almighty God praising God heard so 👍

  • @trinadhk1319
    @trinadhk1319 2 года назад +4

    Praise the Lord🙏, Sir and all.
    Ref: " దేవునికి నచ్చడం ఎలా ? "👌
    ---------------------------------------------------
    దేవుని చిత్తము:
    ----------------------
    దేవుడు తాను సృష్టించిన అందరికీ దేవుడే కాబట్టి,
    'ఏ క్షణమో తెలియని మరణము, నరకాగ్ని' ఉన్ననూ దుష్టక్రియలలో వెనుకాడని మనిషిని, మరణము లేని 'పరలోక రాజ్యము'లో దుష్టక్రియల నుండి అదుపు చేయడము దేవునికి సాధ్యమా?
    యెషయా 59:1,2
    మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు పరచెను గనుక ఆయన ఆలకింప కున్నాడు.
    పాపులు/నీతిమంతులు పరిస్థితి:
    మత్తయి సువార్త 13:49,50
    ఆలాగే యుగసమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరచి, వీరిని అగ్ని గుండములో పడవేయుదురు.
    మార్కు సువార్త 9:48
    నరకమున వారి(పాపులు) పురుగు చావదు; అగ్ని ఆరదు.
    మత్తయి సువార్త 13:43
    నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యునివలె తేజరిల్లుదురు.
    నెరవేర్చుట:
    ----------------
    ఆదికాండము 3:22-24
    (మంచి చెడ్డలను ఎరుగుటలో దేవునితో సమానము చేసిన - 'మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలముల'ను ఆదాము హవ్వలు తిన్న తర్వాత) - అప్పుడు దేవుడైన యెహోవా-ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు, ఆదాము మనలో ఒకనివంటి వాడాయెను. కాబట్టి అతడు ఒక వేళ తన చెయ్యి చాచి జీవవృక్షఫలమును కూడ తీసికొని తిని నిరంతరము జీవించునేమో అని ... ఏదెను తోటలోనుండి అతని పంపివేసెను ... జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టెను.
    యేసుక్రీస్తు:
    ---------------
    ఆదియందు దేవునియొద్ద దేవుడైయున్న యేసుక్రీస్తు నరులయొద్దకు:
    పాత నిబంధనలో -
    ఆదికాండము 1:26,27
    దేవుడు మన స్వరూపమందు
    (యోహాను సువార్త 1:1-14 ప్రకారము - 'మన'లో ఉన్నది 'యేసుక్రీస్తు'.)
    క్రొత్త నిబంధనలో -
    యోహాను సువార్త 1:1-14
    ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. ఆయన ఆదియందు దేవునియొద్ద ఉండెను ... ఆవాక్యము శరీరధారియై ... మనమధ్య నివసించెను;
    [ ప్రశ్న: కీర్తనల గ్రంథము 77:13
    దేవా, నీమార్గము పరిశుద్ధమైనది. దేవునివంటి మహాదేవుడు ఎక్కడనున్నాడు?
    జవాబు: తీతుకు 2:13
    మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమయొక్క ...
    రోమీయులకు 9:5
    ఈయన(యేసుక్రీస్తు) సర్వాధికారియైన దేవుడై యుండి నిరంతరము స్తోత్రార్హుడై యున్నాడు. ఆమేన్‌. ]
    యేసుక్రీస్తు చిత్తము:
    ---------------------------
    దేవుని చిత్తమును నెరవేర్చుట:
    యోహాను సువార్త 6:38
    (యేసుక్రీస్తు) - నా ఇష్టమును నెరవేర్చు కొనుటకు నేను రాలేదు; నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగివచ్చితిని.
    పర్యవసానము:
    ----------------------
    యేసుక్రీస్తు కృప - పరిశుద్ధముగా జీవిస్తున్న వారికే:
    లూకా సువార్త 5:32
    (యేసుక్రీస్తు) - మారుమనస్సు పొందుటకై నేను పాపులను పిలువ వచ్చితిని గాని నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పెను.
    [ 1 యోహాను 3:6
    ఆయన (యేసుక్రీస్తు)యందు నిలిచియుండు వాడెవడును పాపము చేయడు; పాపము చేయువాడెవడును ఆయనను చూడనులేదు ఎరుగనులేదు. ]
    మత్తయి సువార్త 4:17
    అప్పటినుండి యేసు పరలోక రాజ్యము సమీపించియున్నది గనుక మారుమనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను.
    [ 1 పేతురు 1:14-16
    మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై యున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులైయుండుడి. ]
    ప్రకటన గ్రంధము 22:21
    ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడై యుండును గాక. ఆమేన్‌.
    (బైబిల్ చివరి వాక్యము)
    నెరవేర్చుట:
    -----------------
    బాప్తిస్మమిచ్చు యోహాను మాటలలో -
    మత్తయి సువార్త 3:10
    ఇప్పుడే గొడ్డలి చెట్లవేరున ఉంచబడి యున్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును.
    మత్తయి సువార్త 3:11,12
    మారుమనస్సు నిమిత్తము నేను నీళ్లలో(తో) మీకు బాప్తిస్మమిచ్చు చున్నాను; ... ఆయన (యేసు ప్రభువు) పరిశుద్ధాత్మలోను(తోను) అగ్నితోను
    మీకు బాప్తిస్మ మిచ్చును. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది; ఆయన తన కళ్లమును బాగుగా శుభ్రము చేసి గోధుమల (మార్పునొందినవారు)ను కొట్టులోపోసి, ఆరనిఅగ్నితో పొట్టు(మార్పునొందనివారు) ను కాల్చివేయునని వారితో చెప్పెను.
    సారాంశము:
    ------------------
    దేవుని మరియు దేవునియొద్ద దేవుడైయున్న యేసుక్రీస్తు చిత్తమును నమ్మి బాప్తిస్మము పొందాలి:
    మార్కు సువార్త 16:15,16
    (పునరుత్థానుడైన యేసుక్రీస్తు) - మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును; నమ్మని వానికి శిక్ష విధింపబడును.
    మత్తయి సువార్త 22:14
    (యేసు ప్రభువు) - కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడినవారు కొందరే అని చెప్పెను.
    -----o-----

  • @jillellaravindra5137
    @jillellaravindra5137 7 месяцев назад

    Vandhanalu brother Vamshi garu 🙏🏻❤️

  • @ChaithanyachaithanyaMatam
    @ChaithanyachaithanyaMatam 4 месяца назад

    నమస్కారం సంఘ పెద్దలు అంటే ఎవరు ఉపదేశకుల అంటే ఎవరు మీరు ఒక్కరేనా లేదా ఇతర సంగం ని ఎంతమంది నడిపించాలి

  • @yahwehyashuvatelugumessian2190
    @yahwehyashuvatelugumessian2190 2 года назад +1

    మేలుకలుగు మార్గము ఏది? అని అందులో నడుచుకొనుడి.సత్యమైనది.ఎదిఅనిఅడిగి అందులో నడుచుకొనడి!

  • @SATTANAPALLIANANTHAMMA
    @SATTANAPALLIANANTHAMMA Год назад

    Sir. Praise the lord 🙏 from ఈ మెసేజ్ నాకు apply చేసుకున్నాను thank u . please pray about my cataract surgery త u sir. praise the lord 🙏 kurnool

  • @durgaprasadpenumaaka
    @durgaprasadpenumaaka Год назад

    Vandanalu annaya

  • @BalarajuKotnala
    @BalarajuKotnala 2 года назад

    Vandanalu brother

  • @boniramakrishna7675
    @boniramakrishna7675 Год назад

    Praise the Lord brother good message

  • @yahwehyashuvatelugumessian2190
    @yahwehyashuvatelugumessian2190 2 года назад +1

    పురాతనమైన మార్గము మెలుకలుగు మార్గము ఎది? అని అడిగి అందులో నడుచుకొనడి అదే సత్యమైన మార్గం

  • @raviadduru2633
    @raviadduru2633 Год назад +1

    వందనాలు అన్న

  • @bavnasiraju1289
    @bavnasiraju1289 2 года назад

    Vandanallu andariki

  • @yahwehyashuvatelugumessian2190
    @yahwehyashuvatelugumessian2190 2 года назад

    షలోం బ్రదర్

  • @daughterofmyheavenlyfather9543
    @daughterofmyheavenlyfather9543 2 года назад

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sudhakarm1577
    @sudhakarm1577 2 года назад

    Praise to be God 🙏🙏 sir

  • @jnagaraju3958
    @jnagaraju3958 2 года назад

    🙏🙏🙏

  • @guttimadhu8778
    @guttimadhu8778 2 года назад

    Praise the lord Anna 🙏

  • @sudhakarm1577
    @sudhakarm1577 2 года назад

    Sir...oka chinna request...from me...PATHALAM Anu topic thiskoni maku vivaranga cheppagalara okasari plz sir.tq sir

  • @vishu1066
    @vishu1066 2 года назад

    నెమ్మది వద్దు. రోదనే. ముద్దు 😌

  • @sricreations6072
    @sricreations6072 2 года назад

    టైటిల్..దేవునికి నచ్చడం ఎలా...అని కాదు..
    మీ ప్రకారమైతే..దేవుళ్ళకు నచ్చడం ఎలా..??

  • @realgodministries2406
    @realgodministries2406 2 года назад

    🙏🙏

  • @Sunitha_Suryavamsham
    @Sunitha_Suryavamsham 9 дней назад

    🙏🙏🙏