Best South Indian Meals Murugan Mess in Mangalagiri ఆంధ్ర లోనే రుచికరమైన వెజ్ మీల్స్ దొరికే హోటల్

Поделиться
HTML-код
  • Опубликовано: 14 янв 2025

Комментарии • 36

  • @agkanth
    @agkanth 4 месяца назад

    nice description of the hotel, hope to visit soon....😊 Will review after visit

  • @jilljilljiga3974
    @jilljilljiga3974 3 года назад +4

    అంటే మేము రాలేదు.మీరు మళ్ళీ వెళ్ళాలి ఎందుకు అంటే మళ్ళీ వీడియోస్ చేసుకోవాలి కాబట్టి.180 రూపాయలు చాలా ఎక్కువ ఆ భోజనం .
    ఒంగోలు రమ్య కి వెళ్ళండి అంత కంటే మంచి భోజనం 100కే వస్తుంది

  • @suryaprakash6348
    @suryaprakash6348 4 месяца назад

    Sodi ekkuva cheppakandi. Asalu cheppandi

  • @naniv7971
    @naniv7971 3 года назад +1

    Good coverage super anna

  • @rajap8320
    @rajap8320 2 года назад

    Is it open now ?

  • @thinkpositive627
    @thinkpositive627 2 года назад +1

    Price very high.... Chaalaa ruchigaa total items vuntaayee. Thinalemu

  • @venkatchokkara671
    @venkatchokkara671 3 года назад +6

    180 రూపాయలు తినే అంటే మధ్యతరగతి కుటుంబాలు ఎవరూ లేరు అదే రేటు పెడితే ఒక ఫుల్ మిల్స్ క్యారేజీ ప్లేటు మిల్స్ క్యారేజీ వస్తుంది ఆంజనేయుని విలాస్ లో భోజనం ఫుల్ మీల్స్ 120 రూపాయలు భోజనం అద్భుతంగా ఉంటుంది ప్రజలకి అందుబాటు ధరలో ఉన్న వీడియోస్ పెట్టు ఎంత రేటు పెట్టి ఎవరు తినరు నువ్వు చూపించిన వీడియోలో అందరూ ఉన్న తరగతి వారు మాత్రమే కనబడ్డారు అక్కడ నువ్వు చెప్పే అంతా క్వాలిటీ అయితే లేదు కూరల్లో కూడా ఎక్కువ రకాలు ఇవ్వరు ఇలాంటి చెత్త వీడియోస్ పెట్టమాకు మా అందరికీ అందుబాటులో ఉన్న వీడియోస్ పెట్టు బ్రదర్ విజయవాడ కాలేశ్వరం మార్కెట్ ఆంజనేయ విలాస్ భోజనం అద్భుతంగా ఉంటుంది తరువాత సోమవారం చౌక్లో పంచవటి హోటల్ భోజనం కేవలం 120 రూపాయలు అయిపోయిందా ఫుల్ మీల్స్ అయినా క్యారేజీ అయినా అదే రేటు ప్లేట్ మిల్స్ 80 రూపాయలు భోజనం అమృతం లాగా ఉంటుంది సాంబార్ పార్సెల్ 30 రూపాయలు కర్రీస్ కూడా అదే రేటు ఇలాంటి వీడియోస్ పెట్టి బ్రదర్ తిన్న వాడు కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు

  • @shyamreddy5995
    @shyamreddy5995 3 года назад

    Nice food vlog Anna!! "

  • @nawazshaik140
    @nawazshaik140 3 года назад

    So yummy

  • @sivasankar4893
    @sivasankar4893 2 года назад

    Murugan hotel food was good earlier. But now it is waste to eat for rs 185. He will put ghee in glass and cream in cup. With this attraction of rs 15 he use to charge 185. It's worth is rs 120 only. More over after sitting there people order for NV items also. If you 5 people go in a car the bill will be rs 2000. Dopidi. They came from tamilnadu and purchased the entire Bazar sight. With same rs 2000 middle class live for one week. Now a days people are not eating well. If you want to see the taste, youth/ below 50 years can go there skipping the break fast of that day. Try only once for an year. If you continue or go many times there, Dr Ramesh Hospital is there in nearby town Vijayawada.

  • @sivasankar4893
    @sivasankar4893 2 года назад

    Murugan lanti costly hotel gurinchi, you should tell the rate and waste to middle class ani cheppali.

  • @slsdigitals3211
    @slsdigitals3211 3 года назад

    Warest mess

  • @prasadraossnv6186
    @prasadraossnv6186 2 года назад

    ఇట్లంటి video lu cheste ఎవరూ subscribe cheyyaru యెందుకంటె intha rate పెట్టి సమాన్యుడు తినలేదు

  • @MuraliKrishnaRamanujaDasan
    @MuraliKrishnaRamanujaDasan Год назад

    Adiyan dasoham amma

  • @madhusudha4283
    @madhusudha4283 3 года назад +1

    entha baagunna rate maatram very expensive. intha kanna takkuva rate lo super ga vundey hotels vunnayi. pelli bhojanam rate kuda intha vundadu. meeru jenune ga report cheyyandi. ruchiga vundachhu kaani very expensive. meeku teluso ledo ikkada non veg super. but meeru veg maatrme chepparu. ofcourse, veg also super. but rate expensive.

  • @bapirajupenumetcha6104
    @bapirajupenumetcha6104 3 года назад +2

    Ikkada Kante chala ruchi gala hotels chala unnay

  • @BajibabuBathula
    @BajibabuBathula 5 месяцев назад

    Too rush prasantamuga tinadaniki undadu

  • @alisettynasaraiah4485
    @alisettynasaraiah4485 3 года назад

    Intha worest eppudu chudaledhu

  • @gosalarameshbabu4930
    @gosalarameshbabu4930 2 года назад

    ఒరేయ్ తమ్ముడూ ! నీ మాటల్లో తెలుగు పదాలు పది శాతమే !!

  • @srinupalamkurthi699
    @srinupalamkurthi699 3 года назад

    5 year's back tinna

    • @streetcatalog1
      @streetcatalog1  3 года назад +1

      Ipudu inka famous aindi sir

    • @srinupalamkurthi699
      @srinupalamkurthi699 3 года назад

      @@streetcatalog1 food chala బాగుంటది పెళ్లి భోజనం చేసినట్లు ఉంటది

    • @streetcatalog1
      @streetcatalog1  3 года назад

      Avunu super food

  • @TAneel87
    @TAneel87 2 года назад

    Cost ekkuva😂😂😂

  • @ramaraoyakkali3141
    @ramaraoyakkali3141 5 месяцев назад

    Average meals

  • @venkateswardaram4744
    @venkateswardaram4744 3 года назад +2

    అత్యంత చెత్త భోజనం c/o మురుగన్..అక్కడికి వచ్చే వాళ్లు రెగ్యులర్ కస్టమర్స్ కాదు..but పూర్వం పేరిట చేస్తున్న వ్యాపారం అది. మళ్లీ మళ్లీ రావాలని చెప్పావు అంటే నీ అంత...

  • @karimullanoorbasha1477
    @karimullanoorbasha1477 3 года назад

    Worest meels

  • @chandrakala2689
    @chandrakala2689 Год назад

    Waste rice

  • @nanivlogs1801
    @nanivlogs1801 2 года назад

    Most overrated restaurant in mangalgiri

  • @alisettynasaraiah4485
    @alisettynasaraiah4485 3 года назад

    Worest food