తొలి ఏకాదశి స్పెషల్🥰పేలాలతో LADDU😍 Home-made Horlicks😳 జొన్నల తో POPCORN🍿పేలాల పిండి easy గా ఇలా☺️

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • FOR BUSINESS ENQUIRY
    sakhidiaries9@gmail.com
    sakhidiariesbusiness@gmail.com
    You can also contact us on instagram (sakhi_diaries)
    ====================================================================================================== MY AMAZON STORE LINK 👇👇
    నేను వాడే AMAZON ఐటమ్స్ అన్ని ఈ link స్టోర్ లో ఉన్నాయి PLEASE చెక్ చేయండి 👇👇
    👉👉 www.amazon.in/... **MUSHROOM CURRY*
    • మజ్జిగతో కారాలు🤤జొన్నల...
    #HomemadeHorlicks
    #HomemadePopcorn
    #TholiEkadasiSpecial
    #JowarPopcorn
    #TholiEkadasiVlog
    #PelalaPindi
    #JonnaPindiThoPelalu
    #PelaluLaddu
    #Jowar pops recipe
    #pelala pindi recipe in Telugu
    #how to make jonna pelalu
    జొన్న పేలాల పిండి
    పేలాలు ఎలా తయారు చేయాలి
    జొన్నలతో పాప్కాన్ ఎలా చేసుకోవాలి
    జొన్నలతో స్నాక్ ఐటమ్స్ అండ్ స్వీట్ ఐటమ్
    జొన్నలతో హార్లిక్స్ ఎలా తయారు చేసుకోవాలి
    తొలి ఏకాదశి స్పెషల్ రెసిపీ
    తొలి ఏకాదశి స్పెషల్
    తొలి ఏకాదశి విశిష్టత
    జొన్నలను పేలాలు తయారు చేయాలంటే టిప్స్ అండ్ ట్రిక్స్
    రాయచూరు జొన్నలతో పేలాలు ఎలా తయారు చేయాలి
    జొన్న పేలాల తో స్వీట్ ఎలా చేసుకోవాలి
    జొన్నలతో లడ్డు ఎలా తయారు చేసుకోవాలి
    జొన్నలతో పేలాలు ఈజీ రెసిపీ ఇలా చేసుకోవచ్చు తొలి ఏకాదశి స్పెషల్ అత్తా కోడలు ముచ్చట్లు
    తొలి ఏకాదశి సందర్భంగా ఇలా చేసుకోండి చాలా మంచి జరుగుతుంది
    తొలి ఏకాదశి ప్రసాదం ఇలా చేసుకోండి
    శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైంది లడ్డు
    జొన్నలతో పేలాలు ఎలా తయారు చేసుకోవాలి!
    __________________________________________
    జొన్నలు ఒక కప్పు
    నీళ్లు మూడు కప్పులు
    ఈ వీడియోలో చూపిన విధంగా చేసేసుకోండి
    __________________________________________
    జొన్న పేలాల తో పేలాల పిండి ఎలా తయారు చేసుకోవాలి
    మూడు కప్పుల జొన్న మూగలు
    ఒకటిన్నర కప్పు బెల్లం తురుము
    వన్ బై ఫోర్త్ పుట్నాలు
    రెండు స్పూన్ల కొబ్బరి పొడి
    ఆఫ్ కప్పు పాలు
    మూడు యాలకులు
    మూడు స్పూన్ల నెయ్యి
    నేను వీడియోలో చూపిన విధంగా తయారు చేయండి . #recommended
    #recommendedChannel
    #recommendedvideos
    #recommendedvlogs
    #recommendedrecipes
    #recommendedSakhidiaries
    #recommendedSakhidiariesVlogs
    #recommendedtelugurecipes
    #recommendedtrending
    #recommendedtrendingVlogs
    #recommendedViral
    #recommendedViralVideos
    #recommendedTrendingVideos

Комментарии • 543

  • @TeluguOnlineTeaching
    @TeluguOnlineTeaching 3 года назад +12

    తొలి ఏకాదశి శుభాకాంక్షలు🙏
    మంచి పాట మరియు హారతి భాగ్యం కల్పించారు. 👌👌
    ధన్యవాదాలు 🙏🙏

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 года назад

      ఓకే నండి థాంక్యూ సేమ్ టు యు అలాగే మీకు మీ కుటుంబ సభ్యులకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి

    • @satyavatikilaparti327
      @satyavatikilaparti327 3 года назад

      You

    • @udaygirish4
      @udaygirish4 2 года назад

      0

  • @revathireddy9625
    @revathireddy9625 2 года назад +1

    Tholi ekadashi shubakankshalandi
    Mee atta gari tho kalisi undadam chala nachhindhi mee laga andaru unte peddalu chala happy ga untaru

  • @laxmaiahgajula5435
    @laxmaiahgajula5435 2 года назад +1

    Mee aathayagaru chala adhrushta vannthuralu mee melanti kodhuku dhorakatam👌👌👌💐🌹

  • @nellorenaag5703
    @nellorenaag5703 3 года назад +1

    మీ పాట వింటూ ఆ వీడియో చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది సిస్టర్

  • @Nirmala_.sirikonda
    @Nirmala_.sirikonda 2 года назад +1

    Pata evaru padarandi chalabahundi super video

  • @chandrakalachandu5882
    @chandrakalachandu5882 3 года назад +13

    Hiiii Amma
    Supar Amma మీ కుటుంబ సభ్యులకు
    అలాగే మీకు కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు అమ్మ,

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 года назад

      థాంక్యూ సో మచ్ అండీ చంద్రకళ గారు మీరు మీ కుటుంబ సభ్యులకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి

    • @gayatridevi1578
      @gayatridevi1578 3 года назад

      Super

  • @santhimadhu6093
    @santhimadhu6093 3 года назад

    Me videos choostunte na chinappudu memories gurthuki vostundi me pappa ,athagaru matalu bale, chala chota bhaga manasu poortiga navvina
    Atha garu chooste ma peddamma garu laga unnaru. Bigg fan 😉

  • @shailajashailaja8049
    @shailajashailaja8049 3 года назад +2

    Emi cheppali mi gurinchi amma ayithe super perfect attha kodalu maadrisye tagulutundi meeku

  • @bharathigangavajula9951
    @bharathigangavajula9951 2 года назад

    పేలాలు మువ్వల తో లడ్డూ సూపర్ విజయ గారూ. Last year చూసా ఈ సంవత్సరం నేను కూడా try చేశా. చాలా బాగుంది మీది నేను ఇంకా అంత perfect గా చెయ్యలేదు

  • @sirivantaluandpatalu5504
    @sirivantaluandpatalu5504 3 года назад +14

    తొలిఏకాదసి శుభాకాంక్షలు సిస్టర్ దేవుణ్ణి బాగా అలంకరణ చేశారు🙏🏻🙏🏻🙏🏻👌👌👌👍👍👍

  • @sunitharavuri397
    @sunitharavuri397 2 года назад

    నేను first time పెలాలు పిoడి చేశాను బాగా వచ్చాయి

  • @jyothiraya1185
    @jyothiraya1185 3 года назад +3

    Bamma song super. Pelalu chala healty ga chesinaru 👌

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 года назад

      థాంక్యూ సో మచ్ జ్యోతి గారు మీరు కూడా ట్రై చేయండి

  • @makamrukmini9445
    @makamrukmini9445 2 года назад +1

    Hi Vijaya akka neenu kuda ma pillalaki jonna horlicks ☺️istanu manchi vishayam chepparu. Ma naanamma inka ammamma vallu itlaney chestaru Vijaya akka .

  • @padmapriya8499
    @padmapriya8499 2 года назад

    Hats off andi mother in law ki chala baga anni panuloo meeku helpful ga utaru

  • @UmaDevi-sz1vs
    @UmaDevi-sz1vs 2 года назад +1

    Tq so much andi, good information ichharu, Tq

  • @leelagullapalli8495
    @leelagullapalli8495 2 года назад +2

    నాన్న మ మనవరాలుసంభాషణచాలా బాగుంటుంది అమ్మ ప్రేమ గా

  • @mld4152
    @mld4152 3 года назад +1

    మీ పూజా రూం చాల బాగుంది . pooja room tour చేయండి

  • @ramadevichukka4375
    @ramadevichukka4375 2 года назад +5

    హ య్ అమ్మ మీరు ఆ. స్వామీ పాట. పాడూతూ ఉంటే ఎంతో మధురంగా ఉంది ఆర్థం కూడా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏼🙏🙏

  • @AM-by9kp
    @AM-by9kp 3 года назад +7

    తొలి ఏకాదశి పర్వదినం ప్రా ముఖ్యతా పేలాలు తయారీ విధానం జొన్నల తో పాప్కార్న్ గురించి వివరించి నందుకు మరియు మీరు మీ అత్తగారు తల్లీ కూతుళ్ళ లాగా ప్రేమతో వుండ డం చూడ ముచ్చట గా వుంటుంది విజయ గారు

    • @AM-by9kp
      @AM-by9kp 3 года назад +1

      Happy ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు

    • @nirmalagalla8644
      @nirmalagalla8644 3 года назад +1

      Supar

  • @madhavinomula1371
    @madhavinomula1371 3 года назад +5

    Nice preparation,songs athayya,meeru baga padaru Vijaya garu,Sony manchi encouraging,andariki happy Tholiekadasi 👍🙏

  • @sricreations2734
    @sricreations2734 3 года назад +5

    Healthy recipe 👌👌
    Thanq so much andi.

  • @boppudisreedevi9011
    @boppudisreedevi9011 3 года назад

    pilla tinalante,pelaalu vaddannaru, pindi vaddannaru,toraga devudi ki petti,pillaki pettandi,atta kodallu,,......very nice

  • @saraswathipenneru2373
    @saraswathipenneru2373 3 года назад +2

    Thanku andi for jonna pops making

  • @jyothikulkarni2310
    @jyothikulkarni2310 2 года назад

    Toli eka dashi shubakankashalu atta koddalu patalu bagunni laddu super

  • @indirairagavarapu7189
    @indirairagavarapu7189 3 года назад

    Meru pata chala baga paderu.vantalu super mee devuduki Alakarana puja.chala baga chesaru

  • @venkateshm3913
    @venkateshm3913 3 года назад +2

    Toli ekadashi subhakankshalu madam garu. song superb madam .

  • @dynamicstunts3662
    @dynamicstunts3662 2 года назад

    హాయ్ అండి తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి మీ పూజా విధానం చాలా బాగా నచ్చింది అండి మీరు పాటలు చాలా బాగా పడుతున్నారు ఏదైనా స్పష్టంగా చెప్తారండి మీ వీడియోస్ ఎప్పుడు చూస్తుంటాను చాలా బాగా అనిపిస్తాయి ఓకే అండి

  • @jvjayajaya2687
    @jvjayajaya2687 Год назад

    Monna yekadasi roju memu chesamu pela pindi Akka. Jonnalu Ala Udakabettaledu Dairect Veyinchamu chala baga Vachayi

  • @SurendraKumar-ql7er
    @SurendraKumar-ql7er 3 года назад

    మీరు ఏదైనా బాగ చేస్తున్నారు విజయ

  • @vijayabharathi9054
    @vijayabharathi9054 3 года назад +5

    Starting song chala bhagundhi sweet voice . Thank you so much Vijaya garu for your information.& Nice video also ma.

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 года назад +1

      అవునండి మా వదిన గారు సాంగ్ చాలా బాగా పాడారండి అలాగే ఈ వీడియో నచ్చినట్లైతే మీరు కూడా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి భారతి గారు

  • @singeethamnageshwari4410
    @singeethamnageshwari4410 3 года назад

    Tholi Ekadashi na me Pellala Laddu chupinchi n Nanamma ,merru chakaga Harthipatalu superb ga padaru.Thank you.

  • @srivaniskitchen1535
    @srivaniskitchen1535 3 года назад

    mi video lo expilination chala baguntundhi andi mimalini inspiration ga tisukoni nenu kuda channel start cheysanu andi tqu andi

  • @sudhathonukunoori1925
    @sudhathonukunoori1925 3 года назад

    Chala baagunnaayi ladduu lu chuushunta thanks andi

  • @madhavidas1666
    @madhavidas1666 3 года назад +1

    Entha ninduga undho me Ellu devudi room aethay Baga decorate chesaru ma👌

  • @ramalakshmi151
    @ramalakshmi151 3 года назад +2

    Hmm pelalatho laddu bavuntai memu chestamu ivi ❤️bagaa chesaru mee cooking style super ❤️

  • @nanammaskitchen.86
    @nanammaskitchen.86 3 года назад +3

    Wow saree super nanamma ..😍😍❤❤

  • @user-of6db8mc5h
    @user-of6db8mc5h 3 года назад

    అత్త పాడిన తులసి పాట,జననీ శివకామినీ కూడ బాగుంది.

  • @madugulasunilkumar4828
    @madugulasunilkumar4828 3 года назад +1

    Pelala laddu super andi

  • @anuradhakadiyala3091
    @anuradhakadiyala3091 3 года назад +6

    Mee jonnapopcorn&laddu sooper, atha kodalla songs soo good ,Toli yekadasi subhakanshalu,God bless your family happy 💯year’s 🥰🥰

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 года назад +2

      థాంక్యూ సోమచ్ అనురాధ గారు మీరు కూడా అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను

    • @bollusanjana8237
      @bollusanjana8237 3 года назад

      @@SakhiDiaries à

  • @bharathi.v3720
    @bharathi.v3720 2 года назад +1

    మాకు తొలి ఏకాదశి కి పేలాలపిండి తెలువదండి మేము పూరీ సాబుదాన ఖీర్ చేసుకుంటాము

  • @nagateja6674
    @nagateja6674 3 года назад +1

    Bamma manuvaralu super

  • @vijayalaxmithella1609
    @vijayalaxmithella1609 3 года назад +1

    Super fantastic marking and also మీకు మీ కుటుంబ సభ్యులకు తొలి ఏకాదశి శుభకాంక్షలు from Mahabubabad

  • @Vikram-ny2kz
    @Vikram-ny2kz 2 года назад

    Thank you andi super vlog, rama ravi garidi ekadasi story vinandi ekadasi gurinchi thelundi ma'am maduri

  • @veenadudigama4445
    @veenadudigama4445 2 года назад

    Excellent universe bestow it's blessings uponyou and your family

  • @gorusulakshmireddy1891
    @gorusulakshmireddy1891 3 года назад +1

    🙏om namo Venkatesha na mahal 🌹🙏💐🌹🌹🌹🌹🌼🌼🌼🌼🌼

  • @vijayalakshmi4714
    @vijayalakshmi4714 3 года назад +1

    yakasiki pandagalu yadugutay Ugadiki vudigi potay 💐🙏

  • @gjyothi4206
    @gjyothi4206 2 года назад

    Super amma chala baga paadaru, chala baga chepparu mam

  • @psuseela5137
    @psuseela5137 3 года назад

    Ok.maa reply ki.aasha da masam yeh.roju akari roju.ani adighenu cheppa ledu.meeru pata yanta bagha padero.super.

  • @koppulanithish5572
    @koppulanithish5572 3 года назад

    Jejithi manamaralu athatho kodalu super

  • @madurikrishna3419
    @madurikrishna3419 3 года назад

    Super
    Om NamonarayanaNamaha

  • @bhandarirajendraomsairam4879
    @bhandarirajendraomsairam4879 3 года назад

    Meru explain chesedhi naku chala estam ayyindhi

  • @lotus4276
    @lotus4276 Месяц назад

    Melodious. Singing. Beautiful video

    • @SakhiDiaries
      @SakhiDiaries  Месяц назад

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి

  • @kumarikappera6071
    @kumarikappera6071 3 года назад

    Ammamma super మా జేజి గుర్తు వస్తుంది

  • @vasumanjula7528
    @vasumanjula7528 2 года назад

    Chala.thnaks amma

  • @mahalakshmimaha1538
    @mahalakshmimaha1538 3 года назад +1

    Super pooja

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 года назад

      థాంక్యూ సోమచ్ మహాలక్ష్మి గారు

  • @poorvithaartandcraft6231
    @poorvithaartandcraft6231 3 года назад

    Song chala bavundi 👌👌sweet voice 🍫 me recipies anni chala bagunnay

  • @dailystuff9599
    @dailystuff9599 3 года назад +5

    Intlo peddavalu unte a intiki enta kala untado

  • @gsampath4697
    @gsampath4697 2 года назад

    Thanks.akka.aalmonds.kuda.veyavacha

  • @sandhya9119
    @sandhya9119 3 года назад

    Mee. Vantalu chala bagunnai akka

  • @Sahasravlogs2942
    @Sahasravlogs2942 3 года назад

    👌andi manam anta Andhrulamyna prantanni batti ruchulu marutu untay miru rayalaseema prantapu vantakalu chala baga chupistunnaru... Chala baunnai mi vedios

  • @aa-fz3do
    @aa-fz3do 3 года назад

    First time chusaanu pellalu cheyadam chaala bhagha chepparu. Mee kutumba loni andariki tholi ekadashi subhakankshalu. Chaala bhagundu video chusinantha sepu chaala manchi feeling vachindi.

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 года назад

      థాంక్యూ థాంక్యూ సో మచ్ అండీ అక్షి గారు మమ్మల్ని ఇంత ఆదరిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండీ అలాగే మీకు మీ కుటుంబ సభ్యులకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి

  • @bhimamohinidevimohinidevi183
    @bhimamohinidevimohinidevi183 3 года назад +1

    Jeji song,vijaya gari song superrrr, daily videos cheyandi

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 года назад

      ట్రై చేస్తాను అండి మోహిని దేవి గారు

  • @telugintiathakodaluruchulu
    @telugintiathakodaluruchulu 3 года назад

    నమస్తే అండీ సూపర్ అండి పూజా మందిరం హారతి ఇచ్చేటప్పుడ అలా చూస్తుంటే భగవంతుడు సంతోషం అనిపించింది మీరు ఎప్పుడు ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను తెలుగింటి అత్తా కోడళ్ళ రుచులు ఛానల్ నుంచి

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 года назад

      Thankyou so much andi☺️❤️🙏

  • @venkatch6284
    @venkatch6284 3 года назад +1

    Chala baga decarate chesaru

  • @shanthatarigopula2188
    @shanthatarigopula2188 3 года назад +1

    Very happy to see all of you every one r very talented I from nandikotkuru

  • @chivukulabindu9477
    @chivukulabindu9477 3 года назад +1

    Super vijaya garu
    Mamma super

  • @jayalakshmikaranam6978
    @jayalakshmikaranam6978 2 года назад

    Ammamma garu chala baga padinaru super ga vundi pata

  • @vasavia3280
    @vasavia3280 3 года назад +3

    Thank you soo much akka, adigina ventane pelala pindi chesi chupincharu. 😘😘

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 года назад +1

      ఓకే నండి వాసవి గారు వెల్కమ్ అండి

  • @madhavimothkur5125
    @madhavimothkur5125 3 года назад

    Vijaya garu meku Toli Akaadashi shubhakankhalu.eru chupinchina jonna muvvala laddu, super Andi.Bama pata manchiga padindi. Baamma gari ki🙏🏻.Vijaya garu me Devudu,puja,mepata bagunae👌🌹🌹🌹🌼🌼🌼🌹🌹🌹

  • @bhagyasappa9052
    @bhagyasappa9052 2 года назад

    Very Happy seeing your Avva our Avva place also Nandyal I am recollecting my child hood days .

  • @kalavathymaddali1735
    @kalavathymaddali1735 Год назад

    Vijaya garu mee smile chalabagundi bamma song super ivvale chusa ee video

  • @cobraboy3513
    @cobraboy3513 3 года назад +1

    Super 💖❤❤❤💓💓💓

  • @uthanusha3895
    @uthanusha3895 2 года назад

    Hi auntey Pooja chala Baga chesaru ma home lo kuda tholi ekadashi panduga chestham same booruguntalu samapindi antha chesthamu

  • @lakshmisirishaganda2138
    @lakshmisirishaganda2138 3 года назад

    Chala baga padaru

  • @lakshmisra6488
    @lakshmisra6488 3 года назад

    Super..bamma ni chusthuntae ma ammamma gurthosthunnaru..super bamma

  • @namalaxmicherukuri8674
    @namalaxmicherukuri8674 3 года назад +1

    Vijaya pelala laddu super ga chesaramma.

  • @raniindirachandika6797
    @raniindirachandika6797 2 года назад

    తొలి ఏకాదశికి ముందే జగన్ననాధ స్వామి రథయాత్ర జరుగుతుంది.

  • @sujathapilla195
    @sujathapilla195 3 года назад +1

    Very good and healthy traditional recipe
    I wish you and yourfamily tolli ekadashi subakankshalu
    Looking very beautiful in pink saree
    I request you for more traditional recipes

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 года назад

      ఓకే నండి థాంక్యూ సేమ్ టు యు అలాగే మీకు మీ కుటుంబ సభ్యులకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి సుజాత గారు

  • @kasulajayalakshmi514
    @kasulajayalakshmi514 3 года назад

    Vijaya Gary Meeru kadha chala baga padalu super aka

  • @swathineralla4157
    @swathineralla4157 3 года назад +1

    Mammaaa garuuu chalaaaaa chalaaaaaaa bagaaa paadaru 😍😍😍😍😍

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 года назад

      అవునా థాంక్యూ థాంక్యూ సోమచ్ స్వాతి గారు

  • @essravanthi0
    @essravanthi0 3 года назад

    Nice video..
    Mee videos chala bavuntai andi

  • @saiakshay2526
    @saiakshay2526 3 года назад

    Super Andi meru me Athaiah Garu me papa kuda santhosham entlo vallathoney vastundi

  • @siripurapusatyavathi440
    @siripurapusatyavathi440 2 года назад

    బామ్మ గారి పాట సూపర్ 👌👌👍

  • @bhuvanavaishnavi861
    @bhuvanavaishnavi861 3 года назад +1

    Akka mi Attayya vayis cala bagundi

  • @velugulalakshmiaparna7844
    @velugulalakshmiaparna7844 2 года назад

    జేజి చాలా బాగా పాడారు
    మీరు చేసే వీడియోస్ అన్నీ చాలా బాగుంటాయండి

  • @vinodareddy3584
    @vinodareddy3584 Год назад

    Good idea good thought nice video

  • @sonybravia9009
    @sonybravia9009 3 года назад +1

    🙏andi
    Meet videos chala bagunnay
    Chala information isthunnaru
    Thank you so much andi

  • @geetapuli5973
    @geetapuli5973 3 года назад

    Very very nice akka me pooja gadi chala bagundhi meku Bhudevi antha opika vundi ......

  • @koppulanithish5572
    @koppulanithish5572 3 года назад

    Anti tho meeru chala baga kalisipotinnaru super akka

  • @arunaprasad2970
    @arunaprasad2970 2 года назад

    Super andi 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌷🌷👍👍👏👏

  • @yashodhara8962
    @yashodhara8962 3 года назад +1

    Wonderful lady.

  • @venkatnagadevikshatri5841
    @venkatnagadevikshatri5841 3 года назад

    Mam you said we should not do Palalu on Tuesday or Friday but today festival is on Tuesday should we do palalu pode

  • @pushpalatha8853
    @pushpalatha8853 3 года назад

    Tholi Ekadashi Shubhakankshalu 🙏... video chala bagundi...mee voice,mee atthagaru voice chala bagundi..thk u for good information 🙏

  • @msnlakshmi8198
    @msnlakshmi8198 2 года назад

    కొప్పు చూడు.. కొప్పందం..చూడు... సూపర్ 👌

  • @mantenavani7541
    @mantenavani7541 2 года назад

    బామ్మ గారు పాట చాలా బాగా పాడారు

  • @ismartsmilyvlogs9863
    @ismartsmilyvlogs9863 3 года назад

    manchi healthy food chupincharu amma thanq so much 😋

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 года назад

      వెల్కమ్ అండి

  • @RM-mz7lv
    @RM-mz7lv 3 года назад

    Chala active ga untarandi meeru yeppudu elage undalani aa mahavishnu ni prartistunnamu

  • @ramakrishnareddypuli9914
    @ramakrishnareddypuli9914 3 года назад

    Very nice video ma Akka ke use avuthundhe

  • @divyakarnati6445
    @divyakarnati6445 3 года назад +1

    Madam super singing 👍

  • @y.santoshkumar3549
    @y.santoshkumar3549 2 года назад

    Chala bagundi video