Kolkata Junior Doctor Case Full Details Explained In Telugu By Kranthi Vlogger

Поделиться
HTML-код
  • Опубликовано: 26 окт 2024

Комментарии • 19 тыс.

  • @KranthiVlogger
    @KranthiVlogger  2 месяца назад +1479

    you may like this video : ruclips.net/video/1S_8sL9CEeE/видео.html

    • @superchean6557
      @superchean6557 2 месяца назад +64

      hell

    • @Songs_Hub2716
      @Songs_Hub2716 2 месяца назад +32

      😢😢Very bad

    • @nagasabsreeshgontla4628
      @nagasabsreeshgontla4628 2 месяца назад +16

      #KranthiVlogger please also do video on Bangladesh Hindus situation. I know you have done on Manipur. Please do on this Bangladesh one as well

    • @adyarrajj285
      @adyarrajj285 2 месяца назад +7

      *NO ONE IS SAFE IN THIS STATE* *PEOPLE ARE NOT SAFE TO LIVE IN WEST BENGAL'S TMC JUNGLE RAJ GOVERNMENT*

    • @psyp
      @psyp 2 месяца назад +2

      Please do a Video on Muchumarri girl missing case in our Andhra

  • @rockstarbalaji937
    @rockstarbalaji937 2 месяца назад +4281

    ఉరి తీయకుండా ఒక కాలు. ఒక..చెయ్యి.ఒక కన్ను... ఒక చెవి.... వినడపడకుండా?. ఒక కిడ్నీ... తీసేసి వదిలేయండి సార్.....

    • @sunithakalva8655
      @sunithakalva8655 2 месяца назад +79

      Yes correct

    • @hajirakhanam7411
      @hajirakhanam7411 2 месяца назад +37

      Andari mundu shoot chesi champeyali

    • @tgeethageetha4614
      @tgeethageetha4614 2 месяца назад

      Anthe kadu private part kuda tisesthe a narakam vere level lo untundi aa vedavalaki

    • @Michael_joshu
      @Michael_joshu 2 месяца назад +21

      Yes

    • @mohammadnaveedh7909
      @mohammadnaveedh7909 2 месяца назад +87

      ఇది కూడా తక్కువే అనుకుంట
      పాపం నా సోదరి ఎంత తండ్లడిందో😢😢

  • @kmkumar9946
    @kmkumar9946 2 месяца назад +4380

    ఒక తల్లి, తండ్రి కి మాత్రమే తెలుసు కూతురికి ఏమైనా జరిగితే కలిగే బాధ😰😰😰
    Rest in peace doctor అమ్మ 🙏🙏🙏🙏

  • @drprashanth8792
    @drprashanth8792 2 месяца назад +4038

    Probably first telugu youtuber to respond! Thank u kranthi garu🙏

    • @DR.SRUTHIBLESSY_41
      @DR.SRUTHIBLESSY_41 2 месяца назад +75

      Chala mandi respond ayyaru bro 😅

    • @teluswamy661
      @teluswamy661 2 месяца назад +1

      Chla Mandi response ayyaru ra howla

    • @Sidsidhartha09
      @Sidsidhartha09 2 месяца назад +36

      Tulasi chandu mrng chesaru

    • @Sids_Universe_Telugu
      @Sids_Universe_Telugu 2 месяца назад

      @@drprashanth8792 nen ninnane chesa brother.. but reach rale ....

    • @Sids_Universe_Telugu
      @Sids_Universe_Telugu 2 месяца назад

      @@drprashanth8792 check my page .. I've already done

  • @Rajendralal123
    @Rajendralal123 2 месяца назад +57

    "Rape is not sex, it is VIOLENCE".Everyone should stand against it🙏🏻

  • @Twinkle_rose
    @Twinkle_rose 2 месяца назад +2446

    Independence day రోజు ఈ video చూడటం ఒక ఆడపిల్లగా చాలా దురదృష్టకరం 😢😢

    • @yogakishoreguruji7843
      @yogakishoreguruji7843 2 месяца назад +22

      అవును తల్లి

    • @SrikanthSri-h9v
      @SrikanthSri-h9v 2 месяца назад +4

      😢

    • @IM-AN-IDIOT-d6k
      @IM-AN-IDIOT-d6k 2 месяца назад +66

      Don't worry sister Inka Desam lo manchi mogallu brathiki unnaru memu migita adavallanu kapadutam 😢😢😢😢

    • @rajupydipala5943
      @rajupydipala5943 2 месяца назад +17

      ఈ భారత దేశంలో శిక్షలు మీద చట్టాలు మారనంత వరకు ఈ దారుణాలు జరుగుతాయి.ఇది సత్యం

    • @pauljosepht6351
      @pauljosepht6351 2 месяца назад +22

      @@Twinkle_rose Akka...memu unnam ye adapillaki bhayam lekunda bharosa ga untam.... అసుర వద్ద మళ్ళీ జరగాలి.....rapes ki judgement ga Tala tege roju vastundi soon..

  • @HanumanGod-br3wz
    @HanumanGod-br3wz 2 месяца назад +1103

    అమ్మాయిలు జాగ్రత్తగా ఉండండి మీ హ్యాండ్ బ్యాగ్ లో కత్తి గాని ఒక స్ప్రే గాని ఏదో ఒకటి మీ దగ్గర ఉంచుకోండి be careful girls😢

    • @leelavandrangi
      @leelavandrangi 2 месяца назад +35

      Nidra lo vunte attack chesanda, avida papam em chesthundi

    • @johnvalishaik8664
      @johnvalishaik8664 2 месяца назад

      Nijame kada bro long time duty chesi rest tisukuntundi.. oka magadiga siggu padalsina vishyam edi bro manam ​@@leelavandrangi

    • @MaryKotni
      @MaryKotni 2 месяца назад +19

      😢😢😢 avunu kathi undali podichi champeyali 😢 pranam poyelaga cheyadam enti evaricharu adikaram edavalaki champeyali champeyali 😢 Ela brathakali ra adavallaga puttadame papama devuda malli carona rappinchu please

    • @sivacharan6902
      @sivacharan6902 2 месяца назад +16

      Girls safety is important . but need to taught our boys to how to treat the women and girls in a respectful way and taking care of them. We need to explain the ethics and human values for our children so that in future we prevent these type of crimes. We need to explain sex education difference between good touch and bad touch and how to treat others especially women in a respectful way and manner. Hormanal changes in a body. Adultery problems. Solutions and awareness of crimes etc...

    • @nayeemshaik1411
      @nayeemshaik1411 2 месяца назад +3

      Yes some girls will have pepper spray with them, it should be every girls 1st item in handbags...

  • @BossofAnalysis
    @BossofAnalysis 2 месяца назад +180

    Bro...
    నిజంగా చెబుతున్న
    మొదట్లో నీ videos వస్తే skip చేసేవాడిని.
    వీడూ వీడి ఓవర్ action అనుకునేవాడిని....
    కానీ ఈ వీడియో విశ్లేషణతో subscribe చేసుకున్న నీ ఛానల్ ను.
    Great explanation.
    Justice for Medico Student

  • @chiranjeeviraji3341
    @chiranjeeviraji3341 2 месяца назад +29

    ప్రతి అమ్మ తన మగ పిల్లలకి చెప్పాలి ఆడపిల్లలతో ఎలా ఉండాలి ఆడవాళ్లను ఎలా గౌరవించాలి వారిని ఎలా కాపాడాలి ప్రతి స్కూల్ లలో ఒక లెసన్ ఉండాలి ఆడవాళ్ళతో ఎలా మెలగాలని చెప్పాలి అక్క చెల్లి అమ్మ లాంటిదే అని పరాయి ఆడదాన్ని కూడా చూడాలి

  • @rajupydipala5943
    @rajupydipala5943 2 месяца назад +1387

    ఈ భారత దేశంలో శిక్షలు మీద చట్టాలు మారనంత వరకు ఈ దారుణాలు జరుగుతాయి.ప్రతి ఒక్క తల్లిదండ్రులు వాళ్ల పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి.

    • @pruthvimeka3259
      @pruthvimeka3259 2 месяца назад +10

      new Indian laws are strict. the problem is how many of you are teaching your teenagers and discussing with them about these laws and severity of punishments and morality issues of crime. just do weekend talks with your kids about right and wrong, police reforms will come. and FOR THE LOVE OF GOD, VOTE RIGHT. leftists and liberals will literally take our country back to the stone ages to keep the population dependent on the few.

    • @Manish__1306-e4y
      @Manish__1306-e4y 2 месяца назад +7

      ​@@pruthvimeka3259laws are strict bro kani implementation is not right and govt is covering things up and also court takes forever to provide justice

    • @pruthvimeka3259
      @pruthvimeka3259 2 месяца назад

      @@Manish__1306-e4y lets take this case for example. hospitals require rest areas for on call doctors. CC TVs covering all public gathering areas like the seminar hall. restricted access with keycards and electronic locked doors (not very expensive for a hospital). police reforms for better policing practices (they need to keep their mouth shut before they investigate) loose mouths lead to bad policing and conspiracies. Good investigation = good evidence = faster justice in courts. Finally society teaching their kids good and bad thoroughly and teaching about the LAWS and the CONSEQUENCES of breaking them. BJP got the LAWS but with out the states and society doing the above things its not possible to avoid these kinds of crimes. this looks like a crime of passion and a crime of opportunity. these kinds of crimes could be avoided by doing the above things.🤷‍♂

    • @GnanaKumar-th4nd
      @GnanaKumar-th4nd 2 месяца назад

      Worst country India 🖕🖕🖕🖕🖕

    • @BeGoodDoGoodSince1996
      @BeGoodDoGoodSince1996 2 месяца назад

      @@Manish__1306-e4yGovernment cannot do everything its society duty to spread morals. All educated people are concentrating on earning money not morals… Now bad people are everywhere

  • @user-aditi-bhumi
    @user-aditi-bhumi 2 месяца назад +162

    కళ్లకు కట్టినట్లు చెప్పారు thnq బ్రదర్..
    మిగిలిన చానల్స్ లో ఇంత detail గా చెప్పడం లేదు ..ఇది కామన్ అన్నట్టుగానే న్యూస్ చానల్స్ లోనే చెప్పడం చాలా విచారకరం 😢

  • @jvmrshow
    @jvmrshow 2 месяца назад +541

    న్యాయం జరుగుతుందో లేదో తెలీదు కానీ ఇంకెవ్వరికి ఇలాంటి దుస్థితి రాకూడదు శివయ్య 😢🙏

    • @divyavenkatchannel
      @divyavenkatchannel 2 месяца назад +13

      న్యాయము జరగదు... మన దేశ న్యాయ వ్యవస్థ అలాంటిది

    • @xxxtentacion_666
      @xxxtentacion_666 2 месяца назад +2

      Sivayya evudra ....

    • @uma-lg3xy
      @uma-lg3xy 2 месяца назад +3

      ​@@xxxtentacion_666lord shiva

    • @xxxtentacion_666
      @xxxtentacion_666 2 месяца назад

      @@uma-lg3xy change your path toward the Jesus, because he's coming soon,those who don't believe until he came,u all gonna see the way of hell

  • @jayasribhogi3034
    @jayasribhogi3034 2 месяца назад +7

    ఈ రోజు తనకి అయింది. ఇంకో రోజు మనకి, మన ఇంట్లో వాళ్ళకి అయ్యే ప్రమాదం ఉంది. సో ఇలాంటి వాళ్ళనీ నడి రోడ్డు మీద తనకి ఎలాంటి హింసలు పెట్టారో అలా చేసి చంపాలి. ఇంకొకరు ఎవరైనా ఇలా చెయ్యాలంటే నరాల్లో వణుకు పుట్టాలి. తను ఎంత బాధ అనుభవించి untaadho తలచుకుంటేనే కన్నీళ్లు ఆగట్లేదు😢😢. భగవంతుడా, తనకి న్యాయం జరగాలి🙏🙏🙏

  • @subbu1613
    @subbu1613 2 месяца назад +773

    అమ్మాయి ఎంత నరకం అనుభవిస్తూ చనిపోయిoదో... 😢 జస్టిస్

    • @priyapidigundlla
      @priyapidigundlla 2 месяца назад

      Nijam ga dayalu undadam nijam ithe... Ah pilla dhyam iee vadini narakam chupinchi champeyali

  • @krishkittu3997
    @krishkittu3997 2 месяца назад +111

    అన్ని govt and private schools లో girls అందరికీ కరాటే కంపల్సరీ చేసేలా GO నీ pass చెయ్యాలి..

  • @badradolinki1510
    @badradolinki1510 2 месяца назад +149

    సరైన శిక్ష లేక సైకో లాగా తయారవుతున్న మనుషులు 😢😢😢

  • @veerabalaramyeluri9820
    @veerabalaramyeluri9820 2 месяца назад +3

    Mee presentation chala baguni brother..... super

  • @jayalakshmijaripiti2625
    @jayalakshmijaripiti2625 2 месяца назад +326

    న్యాయం చేయడం లేదు సౌదీ, కువైట్ లో వేసిన శిక్షలు ఇక్కడ కూడా వేస్తే అప్పుడు న్యాయం జరుగుతోంది😢

  • @saradhaghanta2239
    @saradhaghanta2239 2 месяца назад +64

    Clear ga clarity గా, చక్క గా ఉంది mi వివరణ 👌జరిగింది చాలా చాలా దారుణం అమె కి న్యాయము జరగాలి. 😢

  • @Familyfunnyvlog5678k
    @Familyfunnyvlog5678k 2 месяца назад +81

    ప్రతి నిమిషం వాడిని చిత్రహింసలు పెట్టాలి వాడి ఒంట్లో జలగలు వేసి, ప్రతి పార్ట్ కోస్తు దానిపై కారం చల్లుతు ఇంకా ఎవరు అమ్మాయిల జోలికి రాకుండా ఉండాలి, వాడి చిత్రహింస వీడియో ని లైవ్ లో పంపించాలి అప్పుడు ఆ పని చేయాలి అనుకున్న ప్రతి ఒక్కరు భయపడుతారు సార్🙏🙏🙏 we want justice

  • @saichanderyadav6394
    @saichanderyadav6394 2 месяца назад +1

    Justice for our sister and rest in peace for the soul 🕊️... Kranthi brother done a great job...🙏

  • @Dhanaramesh2003
    @Dhanaramesh2003 2 месяца назад +101

    14:26 కనీసం ఈమెకు అయిన న్యాయం జరిగేల చూడండి. గతంలో ఎన్నో ఇలాంటి కేసులు విని మర్చిపొయం. ఇది ala మర్చిపోకుండ న్యాయం చేయండి😢😢

  • @jayakethu3492
    @jayakethu3492 2 месяца назад +130

    14:20 pls do justice

  • @bandelaIQ-hx5gt
    @bandelaIQ-hx5gt 2 месяца назад +93

    Sir చాలా తెలియని సంగతులు చెప్పారు మీరు చెప్పే విధానంలో మీరు కూడా చాలా బాధగా చెప్పారు. Sir ఆడపిల్లలు తాలితండ్రులు వణికి
    పోతున్నారు. ఆడ పిల్లలు గా పుట్టడం శాపమా
    అని అనుకోవాలిసివాస్తోతంది. చాలా భయానకం
    పని చేసేచోట భద్రత లేకపోతే, ఉద్యోగాలు ఎలా చేసుకోవాలి. మీరు చెప్పినట్టుగా ఇందులో ఇంక 5,6,
    మంది ఉన్నట్టున్నారు. పెద్ద చేపలు తప్పించుకుంటారెమో.

    • @SuryaSurya-eu9sd
      @SuryaSurya-eu9sd 2 месяца назад

      ఆడపిల్ల తల్లిదండ్రులు వనికి పోవడం కాదు ప్రతి ఒక్క ఆడపిల్ల తల్లి తండ్రి బయటికి రావాలి ప్రభుత్వాన్ని నిలదీయాలి చట్టాలు మారాలి అప్పుడే ఇలాంటి నా కొడుకులకు బుద్ధి వస్తుంది😢😢

  • @Bmr_daily
    @Bmr_daily 2 месяца назад +1545

    1.Manipur lo iddaru mahialani battalu lekunda vuregicharu.. మర్చిపోయాం
    2. కాకతీయ మెడికల్ కాలేజీ లో పీజీ డాక్టర్ సూసైడ్ చేసుకుంది.. మర్చిపోయాం
    3. కేరళలో డ్యూటీ డాక్టర్ ని కత్తితో పొడిచి చంపేశాడు మర్చిపోయాం
    4. పక్కన కర్ణాటకలో రేవన్న అని 1000 పైగా మహిళలని రేప్ చేసాడు అన్నారు బెయిల్ వచ్చింది మర్చిపోయాం
    5. మన తెలంగాలోనే చిన్న పిల్లని రేప్ చేసి చంపేశారు మర్చిపోయాం
    6. మొన్న ఏపీ లో 6th క్లాస్ పాపని అదే స్కూల్ పిల్లలు రేప్ చేసారు చంపేశారు మర్చిపోయాం
    ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి
    ఇది కూడా అంతే మీడియా హడావిడి ఇంటర్వూస్ కొన్నిరోజులు ఉండేవే అ తర్వాత ఇంకో రేప్ జరుగుద్ది అప్పుడు మళ్ళీ ఇదే రిపీట్ అవుద్ది. కాకుంటే అందులో మీ ఇంటి ఆడవాళ్లు ఉండకుండా ఉండాలని అ దేవుణ్ణి మొక్కుకోండి. అంతకుమించి ఇక్కడ చేసేదేం లేదు.
    మేర భారత్ మహాన్..

  • @behara.tatababu9278
    @behara.tatababu9278 2 месяца назад +120

    ఎవరు చెప్పారు మన భారత దేశం కి స్వతంత్రం వచ్చినది అని, మన దేశ "జండా" కి వచ్చిందేమొ కానీ' మన దేశానికి కానీ, మన ప్రజలకు గాని స్వాతంత్య్రం రాలేదు,రాదు కూడా, మన దేశ రాజకీయాల్లో కూడా ఎలాంటి మార్పులు కూడా రావు,.............
    దీనికి ఉదాహరణ:-కలకత్తా లో జరిగిన డాక్టర్ రేపు సంఘటన
    అది కూడా ఆగస్టు-15th మన దేశం మొత్తం సిగ్గు చేటు 😔😔😔

    • @sarahabrahamsarahabraham3996
      @sarahabrahamsarahabraham3996 2 месяца назад

      Correctga annaru l hand leg okati teeseyali diksha kadu vurivaddu inko rapecase indialoikajarugadu rapeantene vedhavlu bhayapadali drs kerakshanA ledukada

    • @sarahabrahamsarahabraham3996
      @sarahabrahamsarahabraham3996 2 месяца назад

      Postmartam
      Samuhikarape kani okkadenechipistunnaruevarimosamidi andarni pattukovAli Dr kinyayamcheyandy manavatvamto

    • @FaridaShasha-sb4nb
      @FaridaShasha-sb4nb 2 месяца назад +1

      😢😢

  • @joshnajo3
    @joshnajo3 2 месяца назад +120

    ఈ case కి న్యాయం జరిగిద్దో లేదో తెలీదు కానీ , ఇది జరగడానికి కారణం మాత్రం పేరెంట్స్ .... Exactly పేరెంట్స్ .
    ఆడపిల్లకి అన్ని జాగ్రత్తలు చెప్పే parents, మగ పిల్లాడికి "ఏ ఆడపిల్లని అయినా అమ్మ , చెల్లి , అక్క లాగ చూడాలి " అని ఎందుకు నేర్పరు ? చీకటి పడకముందే ఇంటికి చేరాలి అని ఆడపిల్లలకి rule పెట్టె పేరెంట్స్, అర్ధరాత్రి ఏ ఆడపిల్ల అయినా బయట కనిపిస్తే ఒక సహోదరిలా కాపలా ఉండి ఇంటికి వరకు పంపాలి అని మగపిల్లాడికి ఎందుకు నేర్పరు?? ఇలా ఒకటి రెండు కాదు చాలా విషయాల్లో ఆడపిల్లకి చెప్పే జాగ్రత్తల్లో 50% మగపిల్లలకి చెప్తూ పెంచితే ఇలాంటి cases సగం పైనే తగ్గుతాయి....... ఈ case లో ఆ repist కి help చేసే పెద్దవాళ్లకి కూడా కూతుర్లు ఉన్నారు అని మర్చిపోయారు🙏

    • @Akhi-491
      @Akhi-491 2 месяца назад +1

      Abba entha baga cheparu andi....

    • @nanims787
      @nanims787 2 месяца назад

      Asalu vaadiki kuda amma sisters unnaru..vaalake ila jarigite urukuntaada...

    • @nanims787
      @nanims787 2 месяца назад

      Parents ni enduku sister nindinchadam tappu cheyyamani vaallu chepparu kada....vaaadiki olllu balisi ilanti pani chesaadu....kaasepu sukam kosam oka aadapilla prananni teesesaadu

    • @KonniRamani
      @KonniRamani 2 месяца назад

      Avunu correct 💯😢

    • @nagarani7136
      @nagarani7136 2 месяца назад

      Right parenting is v important irrespective of gender

  • @beryla8129
    @beryla8129 2 месяца назад

    Please do justice.Well explained.

  • @srinivasvinayak12
    @srinivasvinayak12 2 месяца назад +319

    Iam a doctor and i have friends in Rgkar. Two Politician sons are involved, its not a rape its bigger than that, basically its about a big drug racket.

  • @AswiniYadav1920
    @AswiniYadav1920 2 месяца назад +282

    Being women today I didn't celebrate independence day 😔😔😔 JUSTICE FOR KOLKATTA DOCTOR 😢😢

    • @JayaLakshmi-f2x
      @JayaLakshmi-f2x 2 месяца назад +9

      As a men I won't celebrate independence Day

  • @amalapolupureddy2992
    @amalapolupureddy2992 2 месяца назад +134

    న్యాయం జరగాలంటే ఆ క్రూరమృగాలు అన్నిటినీ నడిరోడ్డు పై ఉరి తీస్తే ఆ అమ్మాయి ఆత్మకు శాంతి కలుగుతుంది. అమ్మాయిలందరికి న్యాయం జరుగుతుంది

    • @videography128
      @videography128 2 месяца назад +2

      Idhi India 😢😢

    • @Healthwanders
      @Healthwanders 2 месяца назад +1

      Uri kadu bro or sis deni chusi rechipothunaro Dani cut cheyali live lo 🤬
      Apudu bayam ochindi Indian lo ne rape cases enduku avuthunayi because Indian judicial system is not good 😤🤬

    • @madhusudhanreddy6909
      @madhusudhanreddy6909 2 месяца назад

      ​@@videography12810:16 10:17 10:21 10:24 10:24 10:25 10:25 10:27 10:29 10:29 10:34 10:37 10:39 10:47 10:50 10:51 11:15 11:24 11:27 11:31 11:35 11:35 12:20

  • @ravibadavath8883
    @ravibadavath8883 22 дня назад

    Super gaa chepparu sirr hands upp

  • @malleshnayak4830
    @malleshnayak4830 2 месяца назад +119

    డాక్టార్స్ కోసమే కాదు దేశంలో ఉన్న మహిళందర్కి రక్షణగా సెంట్రల్ ఆక్ట్ అమలు చేయాలి శిక్షలు కఠినంగా ఉండాలి

    • @swapnamitravasan6976
      @swapnamitravasan6976 2 месяца назад +2

      Andarini kinda parts nadirodlo andarilonu cut cheyyali

    • @saikumari9556
      @saikumari9556 2 месяца назад

      హ చేస్తారు ...చేస్తారూ .బాగా ధన , మధం తొ బలిసినోడు.పది కోట్లు ఇస్తే

  • @ramananepalli4238
    @ramananepalli4238 2 месяца назад +240

    అన్నయ్య నిజం చెప్తున్న ఒక్క అమ్మయ్యిగా చెప్తున్న నేను సిగ్గు పడుతున్న ఈలాంటి దేశంలో బతుకున్నదుకు

    • @Shaikn92110
      @Shaikn92110 2 месяца назад

      Srilanka Pakistan Bangladesh pakkane unnayi vellu mari undaleka pothe siggu endhuku podaniku

    • @Bommalamajaka
      @Bommalamajaka 2 месяца назад

      నీకు ఈ దేశం నచ్చలేదు అంటే నీకు భూమ్మీద బ్రతకడానికి అర్హత లేదు అని తెలుసుకోండి. ఇది దేశం చేసిన తప్పు కాదు ఈ దేశంలో ఉన్న కొన్ని పిచ్చి కుక్కలు చేసింది. అందరూ అలాగే చేస్తే ఈ భారతదేశం లో అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా ఉండరు ఎలాగో అంటావా అమ్మాయి లేకపోతే మనిషి జన్మే ఉండదు కదా.. అయిన ఇలాంటివి మన దేశంలో తక్కువ జరుగుతాయి. ఇక్కడ తప్ప వేరే దేశంలో అమ్మయిని సెక్స్ కోసమే వాడుకుంటారు తప్ప గౌరవం ఉండదు. ఈ దేశం ఇష్టం లేనపుడు పక్క దేశంలో మహిళల మీద జరిగే అఘాయిత్యాలు ఎలుసుకో.....

    • @RameshTeja-ef5hv
      @RameshTeja-ef5hv 2 месяца назад

      అమ్మ మన దేశం లో ఉన్నా అర్చకాలు తెలుసుకబ్బటి మన దేశాన్ని చిదరించుకుంటున్నాం అమ్మా మన దేశం కన్నా దారుణమైన దేశాలు ఉంటాయి ..ఇక్కడ ఒక్కటి గుర్తుపెట్టుకోండి ..మన దేశ ఆడవాళ్లు మన సంస్కృతి ని వదిలేసి పరాయి దేశ సంస్కృతి ని ఆచారిచాడం మొదలెట్టారో అప్పటి నుంచీ ఇ అరాచకాలు ..తెలుస అమ్మ మన పెద్దల కలాం లో సక్కగా వస్త్రధారణ బాగుండేది కని ఫోరెన్ culture అనుకుంటూ new tradition అనుకుంటూ అమ్మాయిలు అమ్మాయిలుగా కాకుండా చున్నీ లేకుండ dress scouts అనుకుంటూ ఉన్నారు ఇప్పుడు వాళ్ళు బానే తిరుగుతున్నారు కానీ ఇలాంటి అమాయకులు బలి అవుతున్నారు..ముందు మారాల్సింది మన దేశం కాదు.. మార్చిపోయినా మన సంస్కృతి నీ మల్లి గుర్తుచయాలి అప్పుడే మన దేశం బాగుపడుతుంది .. ఇంకా ఇలా తప్పుచేయాలి ఆలోచించిన వాళ్ళని లైవ్ లో నడి రోడ్డు మీద నరకలి అప్పుడే ఆ భరత్ మతకు శాంతి కలుగుతుంది .. జై హింద్ జై భారత్ నేను పెట్టిన comment లో తప్పు ఉంటె క్షమించు తల్లి నాకు మసుకు అనుపించి చెప్పా .

    • @siddularenukalaxmi1511
      @siddularenukalaxmi1511 2 месяца назад +4

      Same filling sister😭

    • @snoorulla5420
      @snoorulla5420 2 месяца назад +2

      Mi too

  • @art.withap
    @art.withap 2 месяца назад +386

    Im from West Bengal . I don't know your language. But thanks to support us . We are protesting . Thanks to raise your voice. We want justice.

    • @YST619
      @YST619 2 месяца назад +6

      BJP backed goons creating nuisance we r with TMC let's wait for justice

    • @LoK2428-o3o
      @LoK2428-o3o 2 месяца назад

      Everyone knows who's party people is goons​@@YST619

    • @TSR55
      @TSR55 2 месяца назад +17

      WE ARE FROM ANDRAPRADESH,,,,,,,,WE WILL SUPPORT YOU FOR JUSTICE

    • @santosh34556
      @santosh34556 2 месяца назад

      ​@@YST619TMC rule is nuisance. WB is nonsense state

    • @LoK2428-o3o
      @LoK2428-o3o 2 месяца назад +4

      @@TSR55 akkada mamatha unte inka justice ela vastundi ani anukuntunnav bro 1000 mandi daaka vachi evidence ni tamper cheyaniki chusaru renovation ani cheppi block lo goda ni pagala gottaru inka em justice vastundi ani

  • @sidduneelala9239
    @sidduneelala9239 2 месяца назад

    Justice... well said brothers

  • @MaheshMaarkandey
    @MaheshMaarkandey 2 месяца назад +67

    వివరణ తెలుగులో స్పష్టంగా చేశావు..... 👌
    కానీ,
    ఇలాంటి వీడియోస్ మళ్ళీ మళ్ళీ చేయాలని కోరుకోవద్దు. ఎందుకంటే ఇవి, ఇలాంటివి మళ్ళీ ఎప్పుడు, ఎక్కడ, కూడా జరగకూడదు. 😢😢😢
    త్వరలో దోషులకు కఠినమైన శిక్ష తీర్పుగా *justice* రావాలని కోరుకుందాం. 😓

  • @KranthiVlogger
    @KranthiVlogger  2 месяца назад +1507

    Please share and raise your Voice🙏🏻🙏🏻🙏🏻
    Guys 150gm semen ani cheppanu, adi 150milli grams...

    • @sindhureddy5931
      @sindhureddy5931 2 месяца назад +79

      Happy dat u responded but pls change the thumbnail

    • @kranthigaming5557
      @kranthigaming5557 2 месяца назад +24

      Bro pin your comment

    • @crimsonchronicles1610
      @crimsonchronicles1610 2 месяца назад +18

      Am friends with those people of that college and it’s 150gm because a normal man releases 3gm atleast

    • @ManiInfoMuse
      @ManiInfoMuse 2 месяца назад +16

      E madhyana manodu commercial aypoyaadu, past 3,4 months nunchi observe chesthunnaaa, thaggunchukunte manchidhi.

    • @Sukhesh_Isaac2525
      @Sukhesh_Isaac2525 2 месяца назад +24

      Thumbnail change chey nv mundhu

  • @chinni-jr3mf
    @chinni-jr3mf 2 месяца назад +64

    చాలా భయం గా ఉంది ఆడపిల్లల విషయం లో
    ఇలాంటి విషయాలు వచ్చినప్పుడే చర్చిస్తారు, అలా, ఇలా అని అందరు చెప్తారు కానీ కొన్ని రోజులకి అందరు మర్చిపోతారు, మళ్ళీ మాములే మళ్ళీ ఇంకో నిర్భయ కేసు అని వినడం లో ఆశ్చర్యం లేదు అంతే మారదు ఈ సమాజం 😭😭ఎప్పుడు కఠిన శిక్షలు అమలు చేస్తారు స్వాతంత్రం వచ్చి 78 years ఎవరికీ అది ఇలా రేప్ చేసి మళ్ళీ జనలో మాములుగా ఫ్రీడమ్ గా తిరిగేవాళ్ళకి స్వాతంత్రం వచ్చింది

    • @talamarikongathikrishnamur8550
      @talamarikongathikrishnamur8550 2 месяца назад

      ఎక్ససులెంట్ ఎక్సప్లనేషన్. ముస్లిం కౌంటరీస్ చట్టాలు రావాలి, అప్పుడే నేరం చేయాలంటే భయం ఏర్పడుతుంది.

  • @prgfilms3216
    @prgfilms3216 2 месяца назад

    Clear and with explanations so last want is justice....... rest and peace

  • @amululakshmi765
    @amululakshmi765 2 месяца назад +210

    ఎన్ని ఘోరాలు జరిగిన నేరస్థులకు కఠిన శిక్ష పడలేదు😢😢😢సౌధి అరేబియాలో జరిగే శిక్షలు ఇండియా లో అమలు చేయాలి..దేశాన్ని రక్షించే భాధ్యత మన pm మోడీ గారి చేతిలో ఉంది.😢😢😢😢మనసు తట్టుకోలేకపోతోంది...ఆమె ఎంత నరకం అనుభవించి ఉంటుందో..ఆ పాపం ఊరికే పోదు😭😭😭😭😭😭

    • @k.adilakshmiumesh2174
      @k.adilakshmiumesh2174 2 месяца назад +5

      Yes😢😢😢

    • @charanmvg6433
      @charanmvg6433 2 месяца назад +1

      అవును మోడీ గారు స్పందించాలి

    • @143-s3d
      @143-s3d 2 месяца назад

      Jastis

    • @bhuvaneshwaripara9617
      @bhuvaneshwaripara9617 2 месяца назад

      Please do justice 🙏🙏. They will get punishment

    • @yuvasathwikareddykapuluri2626
      @yuvasathwikareddykapuluri2626 2 месяца назад

      Modi gadini eppudu enukuntaru ga pm ga ma modi jai modi ani elantivati ki matram spandinchadu ilanti vatiki nyayam cheyakunda adapillalki temples kadite punyam vasada ade Saudi Dubai Russia lo ayithe epatiki ah aadapilla thopatu vadu sachevadu

  • @madan9652
    @madan9652 2 месяца назад +217

    78 indipendence but still there is no security a woman 💔🥺

  • @Karthikdyuthi
    @Karthikdyuthi 2 месяца назад +274

    పాపం చేసిన...... వాడు ఎంత పెద్ద వాడు అయినా..... తప్పకుండా 3 నెలలో..... శిక్ష అనుభవిస్తాడు...... కర్మ శాసనం.... ఈశ్వర శాసనం ఇది.... పాపం హా బిడ్డ ఎంత నరకం అనుభవించిందో..... తన కన్న తల్లి తండ్రుల..... గుండె కోత...... ఎంత ఉంటుంది..... ఈశ్వరా రక్ష రక్ష.... 🙏😢

    • @babablessings3230
      @babablessings3230 2 месяца назад

      Disha rape case vallu hai ga unnaru

    • @OneTwo-zr1bt
      @OneTwo-zr1bt 2 месяца назад

      బొంగు దేవుడు .. దేవుడు ఆన్ concept waste ఇక్కడ , చిన పిల్లని rape చేస్తే నే దిక్కు లేదు
      It’s happened so we need to fight and punish him very cruelly like Arab countries that brings people into fear to act such kind things. So law should get change like Arab countries

    • @VPK2023
      @VPK2023 2 месяца назад +1

      3 days లో శిక్ష పడాలి

    • @LakshmipadmaKatadi
      @LakshmipadmaKatadi 2 месяца назад +1

      Justice

    • @Karthikdyuthi
      @Karthikdyuthi 2 месяца назад +4

      @@LakshmipadmaKatadi wait for 3 months.... No one wll be on earth... Who r involved in it.... Shivam🤘

  • @hemadg2538
    @hemadg2538 14 дней назад

    Sir any updates on this case
    Please make the video of the case updates

  • @psirisha8324
    @psirisha8324 2 месяца назад +105

    మన భారత దేశం బాగుండాలంటే కొన్ని కఠిన శిక్షలు అమలులోకి తేవాలి లేదంటే చాలా కష్టం

    • @kotteisrael2328
      @kotteisrael2328 2 месяца назад +1

      మన భారత దేశం ఎందుకు పనికి రాని దేశం అన్న ఏమి చేయలేని దేశంగా మిగిలిది చూడు
      ఎందుకు పనికి రాని దేశంగా ఉంటాది చూడు
      ఇలాంటి దేశం లో పుట్టినదుకు సీగుగా వున్నది 😢😢sorry అన్న

  • @baikarirameshtinkul1941
    @baikarirameshtinkul1941 2 месяца назад +83

    8:34 వాడు నిజమే చెప్పాడు బయ్యా ఎందుకంటే మన గవర్నమెంట్ ఉరి తీయదు గా..

  • @GoDepthtelugu
    @GoDepthtelugu 2 месяца назад +70

    Inka women's ki independence raledu RIP Society 😓😓

  • @spritualindia6262
    @spritualindia6262 Месяц назад

    Good explanation

  • @mohammed.abdulsattar6543
    @mohammed.abdulsattar6543 2 месяца назад +26

    So clear and with clarity Explained...so at last she want justice.....Rest in piece.

  • @rojaganesh4520
    @rojaganesh4520 2 месяца назад +55

    ఇలాంటి వీడియోస్ విని లైక్ కొట్టి వెళ్లిపోవడం కాదు.. ఇంట్లో మీ పిల్లలకి చూపించండి దీని గురించి వాళ్ళు వాళ్ళకి explain చేయండి.. చిన్న వయసు నుంచే ఆడపిల్లతో ఎలా ఉండాలో నేర్పించండి.. ఫ్యూచర్ లో అయినా ఇలాంటి వెదవలు మన ఇంటినుండి బయటికి రాకుండా మనం చేయగలుగుతాం 😢😢

  • @revathimylifebook1558
    @revathimylifebook1558 2 месяца назад +44

    మీరు చెప్పేది వింటుంటేనే వణుకు పుడుతుంది అన్న నిజంగా ఆ అమ్మాయి ఎంత pain అనుభవించి ఉంటుందో ఊహించలేము 🥺 justice for Moumitha ✊ కచ్చితంగా న్యాయం జరిగి తీరాలి.! ఇంకొకడు అలా చేయాలంటే వాడి ఒంట్లో వరకు పుట్టాలి అలా ఉండాలి ఈసారి పడే శిక్ష 😡 న్యాయం జరిగే వరకు వదలకూడదు

  • @bhaskarashok8799
    @bhaskarashok8799 2 месяца назад

    What a narration boss hat's of🙏 justice

  • @rajashekarchitti891
    @rajashekarchitti891 2 месяца назад +70

    అమ్మ మల్లి ఆడపిల్ల గా పుట్టకు ఈ దేశం లో......స్వాతంత్ర్య భారతదేశం

    • @NareshGUDDETI
      @NareshGUDDETI 2 месяца назад

      Idi paltu Desam motAm hawla kodukuly vunaru sorry talli

  • @atlamadhavi670
    @atlamadhavi670 2 месяца назад +103

    ఇలాంటి వీడియోస్ ప్రజల్లోకి తీసుకొస్తే అందరికీ తెలిసి న్యాయం జరుగుద్ది అని ఆశిద్దాం

    • @voter8855
      @voter8855 2 месяца назад +1

      vide tmc ki support ga video chesedii ippud edo views kosam chestunnadu ...

    • @simmavijay
      @simmavijay 2 месяца назад

      ​@@voter8855noru muyyi nuvvu. Ikkada kranthi Mamta didi ni question chesadu. Video choosi matladu.

  • @GunashekarGunashekar-mj9ho
    @GunashekarGunashekar-mj9ho 2 месяца назад

    Good morning sir 🙏 mere chala clear ga videos syesharo thank you sir

  • @DPranavVaidik
    @DPranavVaidik 2 месяца назад +63

    No doctor should work more than 12 hours a day. Hospitals can't just treat doctors this badly. This woman was supposed to be at home, safe with family. But because of the hospital, she was overworked and too tired and had to end up in the seminar hall. To many issues are apparent from this tragedy

    • @weed5040
      @weed5040 2 месяца назад

      I saw a article where she was wantedly orderd by higher department to do 36 hours of shift because of politics 😢

  • @SAnandrao-qs3pc
    @SAnandrao-qs3pc 3 дня назад +1

    We went jestice doctor momitha in kalkatta RGKar hospital.

  • @aitiharish6089
    @aitiharish6089 2 месяца назад +30

    What a Explaining
    ఏ story అయిన కూడా నీ వివరించే విధానం కళ్ళకు కట్టినట్లు ఉంటుంది

  • @Vinodproject
    @Vinodproject 2 месяца назад +35

    భారతదేశంలో మరాల్సినవి మార్చల్సినవి చాల ఉన్నాయి ముఖ్యంగా ప్రజలు మనం మారనంత వరకు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి,government ni ఎదురించి ప్రజలు కొడ్లడితే ఎవడు ఏమీ పికలేదు అందరూ ఐకమత్యంగా ఉండాలి వీడియో బాగా ❤❤❤ చేసావ్ bro

  • @majeedmd6069
    @majeedmd6069 2 месяца назад +46

    నా దేశంలో జరుగుతున్న ఈ సంఘటనలు వింటే నాకు చాలా భయం వేస్తుంది. నాకు కూడా అక్క, చెల్లె వాళ్ళు ఉన్నారు. వారు బయటకు వెళ్తే చాల భయం అనిపిస్తుంది...ఈ డబ్బు, అధికారం వల్ల ఎందరో జీవితాలు నాశనం అయ్యాయి కానీ న్యాయం జరగదు 😭😭😭 డాక్టర్ చెల్లె కి నా వందనం తల్లి🙏... మమ్మల్ని క్షమించు తల్లి🙏...ఎంత చదివిన ఈ సమాజంలో న్యాయం జరగదు 🙏😭...

  • @NavyaRayal
    @NavyaRayal 2 месяца назад

    సూపర్బ్ గా చెప్పినారు bro

  • @ranjithkanipakam
    @ranjithkanipakam 2 месяца назад +371

    Sushant singh rajput case lo nuvvu chesina interrogation, CBI vallu 10 % chesunte case solve ayipoyedi.....👍

    • @sadiqsd7800
      @sadiqsd7800 2 месяца назад +10

      CBI is caged parrot

    • @vff7757
      @vff7757 2 месяца назад +3

      అబ్బా.....ఎంతిచ్చారు రా కామెంట్ కి 😂

    • @akhilesh1296
      @akhilesh1296 2 месяца назад

      Not joke, it's serious,he said true​@@vff7757

    • @MohammadSameer-x8y
      @MohammadSameer-x8y 2 месяца назад

      Avnu bro

    • @SwatiBhati-bz9xv
      @SwatiBhati-bz9xv 2 месяца назад +3

      Same feeling

  • @reddyprasad1744
    @reddyprasad1744 2 месяца назад +65

    Balisina family nuchi evvaroo unnarani clear ga artham avvutondi,meeru cheppina information prakaram ,😢😢

  • @chinnubeta6218
    @chinnubeta6218 2 месяца назад +75

    భారత దేశం లో శిక్షలు మారనంతవరకు ఇలాంటి గోరాలు జరుగుతూనే ఉంటాయి 😢😢

  • @NirmalaCh-hs4mx
    @NirmalaCh-hs4mx 2 месяца назад

    Sir, meru cheppindi💯% correct.

  • @srinugaru9758
    @srinugaru9758 2 месяца назад +102

    అమ్మ ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండండి అమ్మ

    • @surapureddyvenkataramesh410
      @surapureddyvenkataramesh410 2 месяца назад +4

      Justice for Devi😢

    • @sujathagariabbayi1814
      @sujathagariabbayi1814 2 месяца назад

      Ilanti maga na kodukulu valla motham maga jathiki bad name vastundhi

    • @sahithipatnala840
      @sahithipatnala840 2 месяца назад +3

      Jagrathaga ante ela sir? chavakunda, life lo ye goal petukokunda, ye job cheyakunda always intlo unte safe ga untama memu? even intlo kuda safety leni ammailu endharo 😢

    • @LoK2428-o3o
      @LoK2428-o3o 2 месяца назад +2

      ​@@sahithipatnala840anduke anedi mana age vallani self defence nerchukondi anedi mana generation elago neechukoledu next generation ki ayina nerpinchandi

    • @Appuaparna00
      @Appuaparna00 2 месяца назад +2

      Onlye aadapillalye jagrataga undala magaadu Elana undocha,??????

  • @rskdevil8798
    @rskdevil8798 2 месяца назад +92

    ప్రాణంకి ప్రాణం తీసివేస్తే ఎవడు ఎవడి జోలికి వెళ్లరు యి చట్టం 100% వర్క్ అవుతుంది ఎవడు ఎవరి జోలికి వెళ్ళరు

  • @pathivdajhansi
    @pathivdajhansi 2 месяца назад +26

    Chala baga explain chysaru sir.....
    Justice......plz

  • @aadhisvc3752
    @aadhisvc3752 2 месяца назад

    Bro chirala beach Lo em jaruguthindi chala mandhi chanipoyaranta ee topic meedha video cheyyandi

  • @vinayKumar-vf2jl
    @vinayKumar-vf2jl 2 месяца назад +46

    Eh video lo nv elanti pramotional clip cheppaledu bro anduke like kotta

  • @k.h.h.subramanyam2918
    @k.h.h.subramanyam2918 2 месяца назад +106

    ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఒక పోలీసుగానే కాకుండా ఒక తండ్రిగా, ఒక మనిషి గా చాలా భాద పడతాను. ఎవరైతే సుసైడ్ అని చెప్పిన పోలీస్ వారిని ముందు ఎన్కౌంటర్ చేయాలి. వారు ఎవరు చెప్పడానికి. ప్రిన్సిపాలగాడు ఎవడు. వీరందరిని ఎన్కౌంటర్ చెయ్యాలి. వాడు ఒప్పందం ముద్దాయి. శిక్ష పడే వరకు మృతురాలి ఆత్మ శాంతి పొందకుండా వెంటాడాలి.

  • @alishaik8217
    @alishaik8217 2 месяца назад +167

    Independence is only a word; India still needs freedom from many other things.
    Justice needed

    • @Hero-zq2bm
      @Hero-zq2bm 2 месяца назад +3

      From mamata

    • @pauljosepht6351
      @pauljosepht6351 2 месяца назад +2

      100% nijam anna... Saudi lo unna laws raavali rape and abusing ki..tala,kaallu chethulu tegipadali...

    • @Me_alsoME
      @Me_alsoME 2 месяца назад +1

      ​@@pauljosepht6351agreed bro

  • @ShanvithBoddani
    @ShanvithBoddani 2 месяца назад

    Anna nv cheppe vidhanam chala bavundhi...and aa ammai chala narakam chusindhi Anna...me matallone telusthundhi...moumitha ki nyayam jaragali....aa kamam thooo kottukuntunna kodukuluki uri thiyyakudadhu Anna....bady lo important parts tesesi...vaadiki kuda narakam ante Ela untundho telisela cheyyali Anna...ala chesthene kani ...oka ammai ki sefty undadhu...alage moumitha ki nyayam jaragadhu....

  • @GovindammaBhukya
    @GovindammaBhukya 2 месяца назад +44

    sir vallaki బ్రతికి వుండగానే పురుషాంగాన్ని కోసేండి plz మిగతా వాళ్ళకి భయం వస్తుంది

  • @nbalu594
    @nbalu594 2 месяца назад +112

    Vaadini oka transparent box lo bandhinchesi janala madhyalo petti aharam neellu emi lekunda vadhileyyali
    Kulli kulli chachipovali adhi best sikshaaa

    • @georgewill5824
      @georgewill5824 2 месяца назад +1

      Private parts oarts koseyali first andi kuda live tv lo, appudu kani girls ni creppy looks thou chusevadiki bhayam vasthadi

    • @nbalu594
      @nbalu594 2 месяца назад +2

      @@georgewill5824 avnu sir ,enno chuusthunnam kaani ivi thaggatledhu ,ee Desam ee bagaledhu sir asala ,strict rules levu em levu,police lu ala Ela sir suicide antaru cheee

    • @georgewill5824
      @georgewill5824 2 месяца назад

      @@nbalu594 antey sir, janalu eppudu hadavidi chestunaru kani ee oka case meedha PADI rojuku India lo over 100 rapes avtunai. Oka grandfather valla 5 month year old granddaughter ni rape chesadu antey ardam chesukovali elati situation lo unnamo manam.

    • @nbalu594
      @nbalu594 2 месяца назад

      @@georgewill5824 this is all because of freedom
      Evadiki edhanna chese freedom
      And alage social media lo 18+ content antaru 8+ vaalle ekkuva chuustharu
      Ilage pothe inka chala dhaarunalu chuudalsi vasthundhi

    • @kanakadurgamadivi6780
      @kanakadurgamadivi6780 2 месяца назад

      Avnu

  • @rangasthalamrangasthalam1900
    @rangasthalamrangasthalam1900 2 месяца назад +13

    జస్టీస్... క్రాంతి గారు నిజంగా మీరు ఒక విషయం గురించి చాలా వివరంగా అర్థం అయ్యే విధంగా చెబుతారు.keep it up

  • @dad-ka-bap
    @dad-ka-bap 2 месяца назад

    thank u very much anna react ayinanduku

  • @zahanath2966
    @zahanath2966 2 месяца назад +142

    ఈ నేరం చేసిన వాళ్ళని ఊరి తీయాలి. ఆడపిల్లలు దయచేసి జాగర్తగా వుందండీ. ఇలాంటి మృగాలు ప్రతి చోటా వుంటూనే ఉంటాయి.

    • @watchtaneeshvlogs
      @watchtaneeshvlogs 2 месяца назад +8

      చంపటం కాదు బ్రో, చావుఅనేది భయంకరంగా ఉండాలి, అతి భయంకరంగ. ఊర్కే చంపేస్తే ఏం ఉంటుంది.

    • @vinod26468
      @vinod26468 2 месяца назад +1

      ఉరి తీస్తే వాళ్ళకి భయం ఏముంటుంది వాళ్లనుకూడా అతి కిరాతకంగా చంపాలి

    • @Healthyrecipes1573
      @Healthyrecipes1573 2 месяца назад

      Mrugalu anakandi manushullo chedda vallu e criminals animals tho compare chesthe andharu lite thiskuntaru

    • @The_Chart_Blueprint
      @The_Chart_Blueprint 2 месяца назад

      India ra puka idhi ekada emiina cheyavachu okasari saudi ki ra

    • @SatyavathiPukkala
      @SatyavathiPukkala 2 месяца назад

      Uri tisthe ami undadhu.nadi road meeda vadi private part cut chesi acid veyali.rendu cheyali viricheyali.appudu oka yedari lo padevali appudu vadiki narakam telusthundi

  • @PavanKumar-mg5sh
    @PavanKumar-mg5sh 2 месяца назад +5853

    78 independence day ❎ Black day ✅🙌

    • @Balu143BhC
      @Balu143BhC 2 месяца назад +136

      Why black day ra , pichchipuuka

    • @Balu143BhC
      @Balu143BhC 2 месяца назад +122

      Ahh incident jarighi one week aipoindhi !!

    • @santhu7163
      @santhu7163 2 месяца назад

      Am chillar ganvi unnav ra pichakuntloda

    • @vvrockz4832
      @vvrockz4832 2 месяца назад +62

      Back day entra kurra

    • @nani-mt1cm
      @nani-mt1cm 2 месяца назад +38

      Manaki yeda vachindi..bro.. independence day
      Adi badda babu lakee Somtham

  • @Myvlgs007
    @Myvlgs007 2 месяца назад +72

    78 years completed still women is not safe at night 12 sad for us

  • @tpt1042
    @tpt1042 2 месяца назад

    Good message

  • @VavillaMadukar
    @VavillaMadukar 2 месяца назад +38

    అన్న మీరు చెప్తుంటే నాకు ఎపుడు వస్తుంది అన్న ఆ అమ్మాయి ఎంత నరకం చూసిందో....నాకు ఇద్దరు ఆడపిల్లలు భయమేస్తుంది అన్న ... ఈ సమాజంలో బ్రతకాలంటే. .. Devudu ane vadu unte vallaki shikshapadali

  • @shreyanvi_ram
    @shreyanvi_ram 2 месяца назад +29

    ధీని వెనకున్న అందర్నీ బయటకి లాగాలి డబ్బున్నా వల్లైతేనే శిక్షా అంధరికి సమానమే డబ్బుతో ధెన్నైన కొనొచ్చు ఎదైనా చెయ్యొచ్చు అనే వాళ్ళా అహం తగ్గించాలి ....మాకు న్యాయం కావాలి

  • @RAKESH-hj9rn
    @RAKESH-hj9rn 2 месяца назад

    Bro recent food poison incident paina video chey bro😢😢😢

  • @tarunsmart2719
    @tarunsmart2719 2 месяца назад +246

    Nuv anna asalina magadivi eh bayam lekunda first video chesav hats off❤

    • @Sids_Universe_Telugu
      @Sids_Universe_Telugu 2 месяца назад +12

      Already nen ninna ne video chesa but amtha reach raledhu. 💔

    • @jagapathikoppara2024
      @jagapathikoppara2024 2 месяца назад +7

      ఆల్రెడీ చాలా మంది చేసారు యూట్యూబ్ లో చూసుకో

    • @tarunsmart2719
      @tarunsmart2719 2 месяца назад +5

      @@Sids_Universe_Telugu sorry anna chudaledhu eppudu chustha you deserve the best😇

    • @vff7757
      @vff7757 2 месяца назад +3

      కొద్దిగా క్రీమ్ మరీ ఎక్కవ ఐపోతుంది బ్రో...

    • @chirantogether
      @chirantogether 2 месяца назад +2

      Congress gadi thothu.. m.benarji thappu lesanta vidiki..

  • @adithyadanda6904
    @adithyadanda6904 2 месяца назад +47

    Thanks for raising voice anna❤

  • @saisurya6041
    @saisurya6041 2 месяца назад +55

    ఇంత బాగా అందరికీ తెలిసేలా బాగా చెప్పి, లాస్ట్ లో మళ్ళీ వీడియో నచ్చితే లైక్, ఎలాంటి మంచి వీడియోస్ మరిన్ని చేస్తాను అని మీరు అనటం నాకు చాల కష్టంగా ఉంది విందనికి.....Rip Indian Government

    • @thrivenithriveni6681
      @thrivenithriveni6681 2 месяца назад

      Justice

    • @ra2694
      @ra2694 2 месяца назад

      ఇండియన్ గవర్నమెంట్ కాదురా బెంగాల్ గవర్నమెంట్

  • @yaswanthsaicharan2426
    @yaswanthsaicharan2426 2 месяца назад +1

    Its good

  • @skk6609
    @skk6609 2 месяца назад +20

    most crisp and clear report. good effort brother. keep your channel going on!!

  • @chanducompitativeexams4184
    @chanducompitativeexams4184 2 месяца назад +65

    ఆడపిల్లల మిద రేప్ జరిగిన వెంటనే తప్పు ఒప్పు అని ఆలోచించకుండా .. ఎక్కడ జరిగిందో అదే చోట ఆ అమ్మాయి కుటుంబానికి గొడ్డలి ఇచ్చి నరికి చంపించాలి ... జస్టిస్ కాదు కావల్సింది 78 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ముఖ్య ఉద్దేశం నా దేశంలో నా ఆడబిడ్డ ఒంటరిగా తిరగగా గలిగిన రోజు స్వాతంత్ర్యం వచ్చినట్లు అటువంటి మార్పు కావాలి... రానున్న రోజుల్లో ఏ ఆడ బిడ్డ కి ఇటువంటి ఓ పరిస్థితి రాకూడదు🙏🙏🙏

    • @archanabandari779
      @archanabandari779 2 месяца назад +1

      Alanti vallani champesina roje manam independence day jarupukolovali bro just ilantivi edhokati jaruguthene e news strikes anthe konni days aithe malli antha mamule kadha just think 🤔 that INDIA......? ante enti ante firt idhe chepukovali independence day roju ...asal India ki independence day ne ledhu Nak aithe Ala anipinchadhu ....🚫

  • @reddykiran2727
    @reddykiran2727 2 месяца назад +1

    Chalaa Mandi suffer ayina kudaa.. Doctors anni treatments stop chesthe.. 2 days lo kolikki vastundi... Appudappudu tappadu ilancheyadam

  • @KannadatiBindyaChannel
    @KannadatiBindyaChannel 2 месяца назад +142

    India become Kama rajya from Rama Rajya.. happened to duty doctor in a hospital what a shame on us 🤬🤬 we have law only on paper not practically 😡😡😡

    • @chaitanya400
      @chaitanya400 2 месяца назад

      Yes even I feel the same law in our country is on paper only ....people was wait for years to get justice ....still after fighting for long also no gaurentee that will get justice

  • @AGR887
    @AGR887 2 месяца назад +44

    మీ వీడియో, నా కల్ల ముందే జరిగే ఒక incedence విధంగా explane చేశారు. తనుచు కుంటే, వళ్ళు మొత్తం వణుకు పట్టుకుంది. వాళ్ల అందరికి జీవితాంతం చీకటి గదిలో... ప్రాణాలు పోయేవరకు......

  • @THEBHARATPRIMEARMYHIERO1989
    @THEBHARATPRIMEARMYHIERO1989 2 месяца назад

    Justice Bharat wide total cases investigation cheyyandi that time I respect to every authorities and political and Truely People

  • @gopibeldari7648
    @gopibeldari7648 2 месяца назад +55

    ఇంత ఘోరమ. చెప్తుంటేనే బయంగా ఉంది. దోషులను బహిరంగంగా ఊరి తీయాలి

    • @Krishnakorra-u1s
      @Krishnakorra-u1s 2 месяца назад

      తప్ప కుండా ఊరి పడాలి

    • @Yamadharmarajaedits9851
      @Yamadharmarajaedits9851 2 месяца назад

      Dubai Chattam Ravali Adi vache daka poradali India Lo edi kachithanga amalu kavali Adadi ante adisakthi venakavunna vallandarni mruthyuvu kabalinchi vesi ventadi vetaduthundi

  • @Sirisha106
    @Sirisha106 2 месяца назад +54

    ఆడపిల్లల్లీ కనాలి అంటే నే భయం వేస్తుంది 😭😭😭

  • @Heshekitchenandvlogs
    @Heshekitchenandvlogs 2 месяца назад +39

    భయమేస్తుంది sir ఇలాంటి సమాజం లో భ్రతుకుతున్నందుకు😢😢

    • @Mahitha274
      @Mahitha274 2 месяца назад +1

      Avunu bayam vesthundhi 😢

  • @chelluriyellayya6450
    @chelluriyellayya6450 2 месяца назад +1

    We want Justice ⚖️

  • @rkrealthoughts5507
    @rkrealthoughts5507 2 месяца назад +143

    నేరస్తుడు అని తెలిసినా,వాడంతట వాడే నేరాన్ని వొప్పుకున్నా,వాడ్ని అక్కడే జనం మధ్యలో రెండు చేతులూ,రెండు కాళ్ళు నరికి జీవితాంతం దిక్కు లేని కుక్క బతుకు బతికేలా చేయాలి కానీ ఎక్కడో ఎవరికీ కనపడకుండా జైల్లోనో, వురి శిక్షో వేస్తే వాడికి ఆ బాధ ఏముంటుంది, మిగతా వాళ్లకు భయం ఎలా పుడుతుంది...

    • @srikanths6302
      @srikanths6302 2 месяца назад +5

      ఆడు కాదు బ్రో...నీకు అర్దం కావట్లేదు...పెద్ద హ్యాండ్ ఉంది కాబట్టే పోలీసు లు సూసైడ్ అని చెప్పిల్లు క్లియర్ గా...పెద్ద బాక్గ్రౌండ్ ఉంది ఉంటది

    • @m.mahesh2155
      @m.mahesh2155 2 месяца назад

      ఇదే చేయాలి 👌🏻👌🏻👌🏻

    • @deepthimeher2660
      @deepthimeher2660 2 месяца назад

      Mana India lo manchi vallaki 2 chattalu chedda vadiki 4 chattalu...telisina jail lo biryanilu pedtaru ... correct chattalu levu mana India lo...

    • @prasanthikishore4922
      @prasanthikishore4922 2 месяца назад

      Spot lone champali gani discussion enti bhayya

    • @lakshmiroyal6065
      @lakshmiroyal6065 2 месяца назад

      Mamatha Banerji hand undhi antunnaru

  • @Surya-q4m
    @Surya-q4m 2 месяца назад +520

    ఇది కేవలం రేప్ మాత్రమే కాకపోవచ్చు ఇంకా ఏదో కారణం వల్ల అది బయటకు రాకుండా చంపుంటారు.

    • @ksrikanth2690
      @ksrikanth2690 2 месяца назад +33

      Avunu bro naadhi same doubt

    • @yschalla2244
      @yschalla2244 2 месяца назад +19

      Pedda thalakaayalu side ayipoyaayi

    • @npr563
      @npr563 2 месяца назад +27

      నాది కూడా అదే డౌట్ గా ఉంది దాని వెనక పెద్దలు తలకాయ ఉండి ఉండొచ్చు ఇంకేదో కారణం కావచ్చు దాన్ని డైవర్ట్ చేయనీకి ఈ అటెంప్ట్ చేసి ఉంటారు

    • @sreejavarma9746
      @sreejavarma9746 2 месяца назад

      ​@@npr563yes
      Ah clg lo ammayilatoh illegal business chesthunnaru ani thanaki thelsi valla dean ki HOD ki complaint chesthe vallu pattinchukokapoyesariki
      Nen andharlo reveal chestha ani thanu annadhi anta
      So ah nijam baitaki rakunda thanani rape chesi champesaru
      And its gang rape!!! Clg lo iddharu boys and other outsiders involved ani news

    • @sreejavarma9746
      @sreejavarma9746 2 месяца назад +19

      And clg hstl insiders involvement lekunda
      Evaro baita vallu ila chese chance eh ledhu 😢