Credit goes to Director, she is from AP, she convey the lyricist, Even in Tamil, words are so nativity and pure tamil(even we did not here that some words) lyricist- Vivek used in Tamil
I guess Im randomly asking but does any of you know a way to get back into an Instagram account?? I was dumb forgot my password. I would love any assistance you can offer me
Not to forget abt choreography.. the slow motion style suited this beautiful song... music + singer + actors + choreo + camera + lyrics = masterpiece...
లిరిక్స్ :- కవ్వం చిలికినట్టే… గుండెల్ని కెలికేస్తివే యుద్ధం జరిగినట్టే… ప్రాణాలు కుదిపేస్తివే పాల సంద్రాల లోతట్టు దీవుల్లో పుట్నట్టు ముత్తెంలా ఉన్నావే ముక్కట్టు… కొన్ని అందాలు చూపెట్టు… ఇంకొన్ని దాపెట్టు మొత్తంగా నా నోరే ఊరేట్టు… పిల్ల పులి… పిల్ల పులి పోరాగాడే… నీకు బలి ఎర వేశావే… సంకురాతిరి సోకుల సంపదని నరికేసావే… నా రాతిరి నిద్దరని బంగాళాఖాతంలో పడ్డావే… బంతి రెక్క ఎంతెంత తూఫాను… రేపావే తస్సచక్క నా మనసుకు అద్దాల జోడెట్టి… నీ మిస మిస చూపిస్తివే నా వయసుకు పగ్గాలు తెగొట్టి… నీ పదనిస పాడిస్తివే అల్లాడించావే… ఏ ఏ ఏ పిల్లా నచ్చావే… ఏ ఏఏ నా మనసుకు అద్దాల జోడెట్టి… నీ మిస మిస చూపిస్తివే నా వయసుకు పగ్గాలు తెగొట్టి… నీ పదనిస పాడిస్తివే ఏ ఏఏ ఏ… చెంపల్లో తారాడే రవ్వల ఝుంకీలా… నన్నట్టా పెట్టేసుకో పాదాలు ముద్దాడే మువ్వల పట్టీలా… నీ జంట తిప్పేసుకో నీ నుదిటి సెమటల్లో కుంకాల బొట్టల్లె… తడవాలి నా కల నీ ఓర చూపుల్లో విసిరేసి పోయిందే… నా పాలి వెన్నెల పిల్లా… భూమికొక్క పిల్లా ఎల్లా… నిన్ను ఒదిలేదెల్లా.. హోయ్ నా మనసుకు అద్దాల జోడెట్టి… నీ మిస మిస చూపిస్తివే నా వయసుకు పగ్గాలు తెగొట్టి… నీ పదనిస పాడిస్తివే మామూలు మాటైనా… కొట్నట్టు తిట్నట్టు మా ముక్కుసూటిలే నిన్నట్టా చూస్తాంటే… నన్నే చూస్తనట్టు కేరింతలైతినే హో… నీలాంటి పిల్లమ్మి మల్లొచ్చి… నా కంట పడతాదో లేదో లే ఓ వెయ్యి జనమాలు ఆలస్యం… అయితేనేం నీ కోసం చూస్తానే సొట్ట బుగ్గ పిట్టా… నీకు తాళి కట్టా ఇట్టా… ముందుగానే పుట్టా హోయ్… నా మనసుకు అద్దాల జోడెట్టి… నీ మిస మిస చూపిస్తివే నా వయసుకు పగ్గాలు తెగొట్టి… నీ పదనిస పాడిస్తివే ఎర వేశావే… సంకుతాతిరి సోకుల సంపదని నరికేసావే… నా రాతిరి నిద్దరని బంగాళాఖాతంలో పడ్డావే… బంతి రెక్క ఎంతెంత తూఫాను… రేపావే తస్సచక్కా
Awesome lyrics from ramajogayya sastri garu. G.V prakash music is well composed. Its going to be a trending song.😘😘😘 Became my favorite song after listening first time.👌👌👌
Slow motion capture of the moves suited this song very much Really addicted to this song Am already a fan of Suriya Also became a fan of Aparna Balamurali (lead actress) after watching this movie.......superb perfomance
Baby is superb without makeup, her acting with finest actor Surya is superb, Fully blockbuster story this is, awesome editing scenes will feel to watch movie again and again
Addicted to this Song 💗💗 Waiting set this as my Caller tune... Hope this movie becomes a huge Blockbuster .. All the best to #Suriya Sir from #NTR Anna fans ✋
seriously boss. same here, addicted like hell. but great salute Ramajogayya garu.....some words are awesome like mukkattu, janamallu , tassachekka used very nicely.
Good vision and gender equality showing soo good..movie shows every girls dream for a understanding husband and do as responsible wife..every line of lyrics awesome..❤️❤️
Anurag kulkarni brother ☝🥰 Song anni sarlu vinna nee voice kothaga vuntadi 1st importants Music Director Gv. Prakaash kumar 🎶 no words 2nd Lyrics ☝రామ జోగయ్య శాస్త్రీ గారు 🙏
Hopefully future generations let women to be like puli and accept them as they are.. not every men accepts this in real life as there will be a factor called ‘EGO’. Also not all heros let heroine have a strong character along with them like Surya did in this
Pilla Puli Song Lyrics In Telugu కవ్వం చిలికినట్టే… గుండెల్ని కెలికేస్తివే యుద్ధం జరిగినట్టే… ప్రాణాలు కుదిపేస్తివే పాల సంద్రాల లోతట్టు దీవుల్లో పుట్నట్టు ముత్తెంలా ఉన్నావే ముక్కట్టు… కొన్ని అందాలు చూపెట్టు… ఇంకొన్ని దాపెట్టు మొత్తంగా నా నోరే ఊరేట్టు… పిల్ల పులి… పిల్ల పులి పోరాగాడే… నీకు బలి ఎర వేశావే… సంకురాతిరి సోకుల సంపదని నరికేసావే… నా రాతిరి నిద్దరని బంగాళాఖాతంలో పడ్డావే… బంతి రెక్క ఎంతెంత తూఫాను… రేపావే తస్సచక్క నా మనసుకు అద్దాల జోడెట్టి… నీ మిస మిస చూపిస్తివే నా వయసుకు పగ్గాలు తెగొట్టి… నీ పదనిస పాడిస్తివే అల్లాడించావే… ఏ ఏ ఏ పిల్లా నచ్చావే… ఏ ఏఏ నా మనసుకు అద్దాల జోడెట్టి… నీ మిస మిస చూపిస్తివే నా వయసుకు పగ్గాలు తెగొట్టి… నీ పదనిస పాడిస్తివే ఏ ఏఏ ఏ… చెంపల్లో తారాడే రవ్వల ఝుంకీలా… నన్నట్టా పెట్టేసుకో పాదాలు ముద్దాడే మువ్వల పట్టీలా… నీ జంట తిప్పేసుకో నీ నుదిటి సెమటల్లో కుంకాల బొట్టల్లె… తడవాలి నా కల నీ ఓర చూపుల్లో విసిరేసి పోయిందే… నా పాలి వెన్నెల పిల్లా… భూమికొక్క పిల్లా ఎల్లా… నిన్ను ఒదిలేదెల్లా.. హోయ్ నా మనసుకు అద్దాల జోడెట్టి… నీ మిస మిస చూపిస్తివే నా వయసుకు పగ్గాలు తెగొట్టి… నీ పదనిస పాడిస్తివే మామూలు మాటైనా… కొట్నట్టు తిట్నట్టు మా ముక్కుసూటిలే నిన్నట్టా చూస్తాంటే… నన్నే చూస్తనట్టు కేరింతలైతినే హో… నీలాంటి పిల్లమ్మి మల్లొచ్చి… నా కంట పడతాదో లేదో లే ఓ వెయ్యి జనమాలు ఆలస్యం… అయితేనేం నీ కోసం చూస్తానే సొట్ట బుగ్గ పిట్టా… నీకు తాళి కట్టా ఇట్టా… ముందుగానే పుట్టా హోయ్… నా మనసుకు అద్దాల జోడెట్టి… నీ మిస మిస చూపిస్తివే నా వయసుకు పగ్గాలు తెగొట్టి… నీ పదనిస పాడిస్తివే ఎర వేశావే… సంకుతాతిరి సోకుల సంపదని నరికేసావే… నా రాతిరి నిద్దరని బంగాళాఖాతంలో పడ్డావే… బంతి రెక్క ఎంతెంత తూఫాను… రేపావే తస్సచక్కా
అన్న వచ్చాడురో....,💪💪💪💪💪💪
ఇలాంటి నటుడు తెలుగు & తమిళం లో లేడు
Movie flop OR hit పక్కనపెడితే ప్రతి movie lo different చూపిస్తాడు
Yes
S bro anduka surya always 👌👌👌
Yes bro suriya always great actor
Jai Suriya Anna 😍😍😍
Ss bro
It looks like a straight Telugu Song.
Never felt like a dubbed song.
This will bring back the huge stardom of Suriya in APTG statesm
From telugu, Surya sir,Vikram Sir movies are different from others.So just love his movies Sir irrespective of language.
It's Ramajyogaya sastri Lyrics
Credit goes to Director, she is from AP, she convey the lyricist,
Even in Tamil, words are so nativity and pure tamil(even we did not here that some words) lyricist- Vivek used in Tamil
It depends on singer
Aakasam nee haddhu ra 2nd song
ruclips.net/video/C2yrAg6Wn3M/видео.html
తెలుగైనా.. తమిళ్ అయినా.. సూర్య అన్న సాంగ్ ఎక్కడైనా.. దుమ్ము దులుపుతున్న ది ❤️❤️❤️
Watch *PILLA* *PULI* / *VEYYON* *SILLI* - *TAMIL* AND *TELUGU* MIX YOU'LL DEFINITELY LIKE IT ❤️😇
ruclips.net/video/iBGMyMVjEP4/видео.html
rrrrrhhr getting u
Super bro
That is Anuraag kulkarni
I guess Im randomly asking but does any of you know a way to get back into an Instagram account??
I was dumb forgot my password. I would love any assistance you can offer me
ఈ సినిమా చూసి ఈ పాట వినే వాళ్ళు ఒక లైక్ ❤️❤️❤️.. సినిమా మాత్రం ఎక్సలెంట్ బ్లాక్ బస్టర్..❤️❤️❤️
Avuna
Nijga cinema Mataram super oka like kotadi
Watch *PILLA* *PULI* / *VEYYON* *SILLI* - *TAMIL* AND *TELUGU* MIX YOU'LL DEFINITELY LIKE IT ❤️😇
ruclips.net/video/iBGMyMVjEP4/видео.html
@@namrathanammu728 🤭✌️akka
i love u
Any SURIYA Sir Hardcore Fans,😍😍... 🎶Song Maatram Vere Level Abaa... Valentine's Day Ki Manchi Treat🥰🥰🥰
ఈ సాంగ్ ఎన్ని సార్లు వింటే బోర్ రావట్లేదు
avunu
Yes
Yes 👌👌👌
Yes👌👌🥰🥰 super song
Avnu
തമിഴിന് കൂടെ കട്ടയിക്ക് പിടിച്ചു നിൽക്കുന്ന തെലുഗു version😍👌
Veyyon silly😍👌 pilla puli 🥰🥰👌
😍
Muthanu surya annan🥰
Ividayum malayali o
Not to forget abt choreography.. the slow motion style suited this beautiful song... music + singer + actors + choreo + camera + lyrics = masterpiece...
@Yatam Parvathi No idea mam... may be Shobhi or shekar VJ...i just mentioned as i liked the way they worked for this song :)
అనురాగ్ కులకర్ణి మరో మెట్టు ఎక్కాడు
మరో మంచి పాట పాడాడు 😍😍😍👌👌👌
Aakasam nee haddhu ra 2nd song
ruclips.net/video/C2yrAg6Wn3M/видео.html
Kocham music director ni kuda gurthinchanda
Bro
Agre
@@NaveenKumar-nf5pc gv prakash kumar
ఈ సాంగ్ ఎన్ని టైమ్స్ చూసిన బోర్ కొట్టకుండా ఉండే సాంగ్ ఎది అంటే one and only one song అది ఇదే love u surya భాయ్,,,
Boboy......ma Surya is back 😍😍😍😍😘😘😘🥰
Yera vesave ....0:38 😘
Goosebumps Thop undi ikkada kada/?
Watch *PILLA* *PULI* / *VEYYON* *SILLI* - *TAMIL* AND *TELUGU* MIX YOU'LL DEFINITELY LIKE IT ❤️😇
ruclips.net/video/iBGMyMVjEP4/видео.html
Lovely song for suriya's movie 💟
Happy Valentine's Day❤
I was big fan of surya 😘😘
For Telangana......
Like heree...👍
JAI SURYA Anna
From Andhra surya fans club
జీవి ప్రకాష్ ఈ పాటకి ప్రాణం పోసాడు.. లిరిక్స్ పక్కన బెడితే.... వెనకాల ఆ డప్పుల సప్పుడు అదిరిపోయింది...
Aakasam nee haddhu ra 2nd song
ruclips.net/video/C2yrAg6Wn3M/видео.html
Fav gvp
Superrrrrrb
Asal theatre lo ee song vini unte Goose bumps 💕💖
Avunu khani miss ayindi
Hii
Specially BGM
Watch *PILLA* *PULI* / *VEYYON* *SILLI* - *TAMIL* AND *TELUGU* MIX YOU'LL DEFINITELY LIKE IT ❤️😇
ruclips.net/video/iBGMyMVjEP4/видео.html
Y u don’t have home speakers at home
The king is back surya 😘😘😘
Gv music vere level 👌👌👌👌
Dhammunna hero in indian cinema surya is my role model i am a big fan surya anna
999999
Best lyrics 💯
Best music 💯
Best Song 💯
Blockbuster song 💯❤️
#Suriya Anna Die Hard Fans Like 👍
లిరిక్స్ :-
కవ్వం చిలికినట్టే… గుండెల్ని కెలికేస్తివే
యుద్ధం జరిగినట్టే… ప్రాణాలు కుదిపేస్తివే
పాల సంద్రాల లోతట్టు దీవుల్లో పుట్నట్టు
ముత్తెంలా ఉన్నావే ముక్కట్టు…
కొన్ని అందాలు చూపెట్టు… ఇంకొన్ని దాపెట్టు
మొత్తంగా నా నోరే ఊరేట్టు…
పిల్ల పులి… పిల్ల పులి
పోరాగాడే… నీకు బలి
ఎర వేశావే… సంకురాతిరి సోకుల సంపదని
నరికేసావే… నా రాతిరి నిద్దరని
బంగాళాఖాతంలో పడ్డావే… బంతి రెక్క
ఎంతెంత తూఫాను… రేపావే తస్సచక్క
నా మనసుకు అద్దాల జోడెట్టి… నీ మిస మిస చూపిస్తివే
నా వయసుకు పగ్గాలు తెగొట్టి… నీ పదనిస పాడిస్తివే
అల్లాడించావే… ఏ ఏ ఏ
పిల్లా నచ్చావే… ఏ ఏఏ
నా మనసుకు అద్దాల జోడెట్టి… నీ మిస మిస చూపిస్తివే
నా వయసుకు పగ్గాలు తెగొట్టి… నీ పదనిస పాడిస్తివే
ఏ ఏఏ ఏ…
చెంపల్లో తారాడే రవ్వల ఝుంకీలా… నన్నట్టా పెట్టేసుకో
పాదాలు ముద్దాడే మువ్వల పట్టీలా… నీ జంట తిప్పేసుకో
నీ నుదిటి సెమటల్లో కుంకాల బొట్టల్లె… తడవాలి నా కల
నీ ఓర చూపుల్లో విసిరేసి పోయిందే… నా పాలి వెన్నెల
పిల్లా… భూమికొక్క పిల్లా
ఎల్లా… నిన్ను ఒదిలేదెల్లా.. హోయ్
నా మనసుకు అద్దాల జోడెట్టి… నీ మిస మిస చూపిస్తివే
నా వయసుకు పగ్గాలు తెగొట్టి… నీ పదనిస పాడిస్తివే
మామూలు మాటైనా… కొట్నట్టు తిట్నట్టు మా ముక్కుసూటిలే
నిన్నట్టా చూస్తాంటే… నన్నే చూస్తనట్టు కేరింతలైతినే
హో… నీలాంటి పిల్లమ్మి మల్లొచ్చి… నా కంట పడతాదో లేదో లే
ఓ వెయ్యి జనమాలు ఆలస్యం… అయితేనేం నీ కోసం చూస్తానే
సొట్ట బుగ్గ పిట్టా… నీకు తాళి కట్టా
ఇట్టా… ముందుగానే పుట్టా
హోయ్… నా మనసుకు అద్దాల జోడెట్టి… నీ మిస మిస చూపిస్తివే
నా వయసుకు పగ్గాలు తెగొట్టి… నీ పదనిస పాడిస్తివే
ఎర వేశావే… సంకుతాతిరి సోకుల సంపదని
నరికేసావే… నా రాతిరి నిద్దరని
బంగాళాఖాతంలో పడ్డావే… బంతి రెక్క
ఎంతెంత తూఫాను… రేపావే తస్సచక్కా
Super song
Super song asm
Super song 👌👌👌
👌👌👌👌
😄🤣😅😉😁😁😉😅😅
Bhayya emanaa song aaa mind lo nundi povatledhuuuu kiracck😍😍😍😍😍😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘
Same ippudu Kuada vintune padukuntunna chala bagundi song
శాస్త్రి గారు అద్భుతంగా రాశారు , ఎక్కడా డబ్బింగ్ సాంగ్ లాగా అనిపించలేదు
Yes
Singer is Anurag Kulkarni
Yes bro like that
Super 💯👌
Telugu version semmaya irukku 💞
Singer voice nala iruku laa bro
Anurag kulkarni
Singer energy is high in telugu version...Humming in between is tamil singers.
Ama bro
@Sangiee rajini kamal surya songs are always equally good in telugu as much as in tamil.
పెళ్ళాం పులి అయితే చాలు మొగుడు ఆటోమెట్టిగ్గా గాండ్రించే సింహం లా ఇలా గొప్పోడు అయిపోతాడు ❤❤❤
Sometimes total scene reverse kuda avvochu.... 🧐Totally depends on understanding 😁
👏
😊
😄
Watch *PILLA* *PULI* / *VEYYON* *SILLI* - *TAMIL* AND *TELUGU* MIX YOU'LL DEFINITELY LIKE IT ❤️😇
ruclips.net/video/iBGMyMVjEP4/видео.html
Gv is back.. he better continue as a composer instead of actor👌👌💪💪
O range lo undhi song..👩🎤🔥💯
Nice comment Bro
𝓝𝓲𝓬𝓮 𝓳𝓸𝓴𝓮...
Song
Song
Suparu
Kadha
Friends
IAM
Bhavani
Bhavani
Aakaasam Ne Haddu Ra ❤
TN Suriya Veriyargal🔥🔥🔥
Akasame ne haddura should have been released in theatres😭😭🥺
What a movie 🙏
Suriya telugu veriyans 💥attenence
The man behind this wonderful song
None other than Anurag kulakarni
What a voice man
Hi
Alert: Highly addictive content....
Superb song....
Sotta bugga pitta niku thali katta itta mundhu gane putta 🥳🥳🥳🥳 what a lyrics broo superb and the singing verey level 👏🏻👏🏻👏🏻
2020 lo jarginaa daridram antha oka song tho marichipoyelaa chesaru antha bagundhi song🔥🙏🏻
Yes bro
Super super song
100k views😍
Eh sari gattiga kodutunnamm
Blockbuster antheee💪💪
Suriya anna kekaa🙏
Visuals and songg adiripoindhii💯
Awesome lyrics from ramajogayya sastri garu. G.V prakash music is well composed. Its going to be a trending song.😘😘😘
Became my favorite song after listening first time.👌👌👌
2:52 Violin Music bit Is Awesome..Fabulous..G.V sir
I'm badly addicted to this song...😍
Surya ...The Legend...
Good evening
Anurag... Ur voice really awesome especially for this song....
சூரரை போற்று 👍
சூர்யா 👍
சுதா கொங்காரா👍
அபர்னா பால முரளி👍
ஜி வி பிரகாஸ்👍
படம் ஹிட் னா 👍 போடு
Slow motion capture of the moves suited this song very much
Really addicted to this song
Am already a fan of Suriya
Also became a fan of Aparna Balamurali (lead actress) after watching this movie.......superb perfomance
Seriously the music director given killing lyrics.. Literally we get gossbums after listening this😘😘😘😘
Any Tamil Surya n GVPRAKASH fans 👍👍👍👍
Telugu fans broo
#Nadippisainayagan Gvprakash darling thalaivar marana fan🔥😎
Gv prakash anna from telugu
But love all tamil and telugu movies of gv anna
మన 👉🏻 సూర్య❤అన్న👈🏻 సాంగ్ హిట్ అయిన౦దుకు చాలా సంతోషం గా వుంది & ఆగరం Fondation అనాధ పిల్లల కోసం సీనిమా కూడా హీట్ కావాలి దేవుడా 🙏🏻
What you said please in English?
@@tamilgokul7325he is happy that our Surya Anna song was super hit and he wish movie have super hit because angaram foundation
@@harshaalways1280 ❤️ Surya Annaa is my Godd
@@tamilgokul7325 I love Surya Anna acting but
My favorite hero is Vijay devarakonda
@@harshaalways1280 super
Baby is superb without makeup, her acting with finest actor Surya is superb, Fully blockbuster story this is, awesome editing scenes will feel to watch movie again and again
"bangalaa khaatamlo paddaave banti rekka" lots of feel and happinesss filled in this tune. Ramjo sir awesome lyrics 🙏
Watch *PILLA* *PULI* / *VEYYON* *SILLI* - *TAMIL* AND *TELUGU* MIX YOU'LL DEFINITELY LIKE IT ❤️😇
ruclips.net/video/iBGMyMVjEP4/видео.html
Avnu I too love same line
Yes dear friend
Ooo neelanti pillammi mallocchi nakanta padathadho ledholey O veyyi janamalu alashyamayithenem neekosam chusthaley........ Killing lyrics assalu.... Super super no words.. 🤫
I think this song will be visual feast in theatre
I wonder how I missed this beautiful song since 8 months, I just watched movie and I fell in love 💘 with this song
How is the movie bro
Emotional roller coaster and inspirational movie, good one
@@Srinivasreddy-06 gotcha
@@vemanarayana3079 super
@@vemanarayana3079 bagundhi
One song is enough to leave the mark of "Suriya"....👍 Blockbuster.... Exllent lyrics,music and performance...👌👌👌
ఈ సాంగ్ ఎన్ని సార్లు చూసిన బోర్ కొట్టదు
Ma freinds nenu thaginappudu ma odu okadu e song pettadu first time e song ki fidaa😍😍😍
Same feel I love this song
Nijame kadha naku chala nachidhi
@@bangaram1543
. .
. .
Nijam
Blockbuster loading 🔥 Hero with zero haters 🔥🔥
Every one appreciate Surya... Ofcourse Surya is real hero... But this time real hero music director GV Prakash Kumar...
Hats off to GV...
Watch *PILLA* *PULI* / *VEYYON* *SILLI* - *TAMIL* AND *TELUGU* MIX YOU'LL DEFINITELY LIKE IT ❤️😇
ruclips.net/video/iBGMyMVjEP4/видео.html
@@lalalalalala9319 it
My hero in music point of view gv prakash always
జై సూర్య బాయ్ 2020 )లో ఈ సాంగ్ దించేసావు పో సూపర్ 💝💖💝
🔥🔥Song mathram super bayya daily okkasari ina vintanu nenu👌👌😍😍
Wahhh... Beautiful lyrics
Exactly, as it is same direct telugu song😘😘
Hatsoff to #Gvp music.. n my role model #Surya anna😎😍
Choreography, editing , music and acting in this song is perfectly balanced .... Very beautiful ....
Hi
Anurag's voice is magic...♥️
Watch *PILLA* *PULI* / *VEYYON* *SILLI* - *TAMIL* AND *TELUGU* MIX YOU'LL DEFINITELY LIKE IT ❤️😇
ruclips.net/video/iBGMyMVjEP4/видео.html
Marvellous..! GVPK rocks. Such a beautiful song 💖💖💖
mamuluga ledhu song ........
kiraaaaaak👌💙
I am a Bengali. Don't understand lyrics. But it feels really cool. Watched the movie. Brilliant . Fabulous , mind blowing. ❤️
Watch *PILLA* *PULI* / *VEYYON* *SILLI* - *TAMIL* AND *TELUGU* MIX YOU'LL DEFINITELY LIKE IT ❤️😇
ruclips.net/video/iBGMyMVjEP4/видео.html
Watch my channel for Multilingual tamil telugu malayalam hindi songs ❤️ You'll definitely like it 😇
Welcome to tollywood broo
Welcome to south
Singer name anurag kulakarni
Music director gv prakash
Addicted to this Song 💗💗
Waiting set this as my Caller tune... Hope this movie becomes a huge Blockbuster ..
All the best to #Suriya Sir from #NTR Anna fans ✋
Thanks Ntr fans
seriously boss. same here, addicted like hell. but great salute Ramajogayya garu.....some words are awesome like mukkattu, janamallu , tassachekka used very nicely.
Hi
@@warangalabbayidevalpaa😊ppqp
Paqaqpqqap
even blissful in Telugu also .. Telugu sfc rock it 💥 we will rock the world this summer 😎💥
Actually this song is beautiful both in tamil and telugu
Veyyon silli💞pilla puli
Correctu ga cheppavu pa , correctah sonninga pa
Hi
2:16 those lyrics...that voice...just awesome....❤
Yes
സൂര്യ അണ്ണൻ😍😘
పిల్లా.... పులి ....
ఈ సాంగ్ ఎంత మందికి నచ్చింది.?
Mahesh Mahesh me bro 👌😍
Me also bro
Pilla puli
Mi also bro
Super song 👌👌👌 Annaya garu
Super song, ee song enni sarlu vinna bore kottadhu, lyrics emo kekaa, surya fans oka like kottandi 🥰🥰😍😍👍👍
💓
Anyone in 2024 ?
It's good song kada
@@Pavanreddy-rb8sl yeahhh
Im🎉
Me also but I just seen from the scrolling 😅
Iam your big fan 💓💓
E sari hittt 👊 padalsindhee..! Song is rocking..!
Omg... if I’m getting addicted to tamil version coz of the lyrics Telugu version’s voice s totally awesome
Thop song yeni sarlu vinna bore kottadu👌👌👌👌👌
Nice opportunity 9182596058
Hussen
Hi
Thop song I like it
Hmm correct
"pilla puli". What a lyric writing, 😍😘
Superb song ♥️🖤♥️from kerala Suriya fans
Surya🔥...g.v prakash echipadisindu,songs and bgm super vunnai❤️
Pakka Telugu paatala vundi dubbing ante evadu nammaduuu !!!!
bro bilingual movie
Yes bro 👌🤩❤️
ఇది డబ్బింగ్ కాదు ఆయా సామి
@@sareshpittala1335 no bro it's dubbing mvi
Makers of this film should release in theaters..Everyone has to watch..
My qolmkf hi Jo ko
Nan
Nadippin Nayagan #SURIYA 😎😍😎.
Soorai potru like
Master like
Very intelligent comment
Sp
Telugu wala
Aakasam nee haddhu ra 2nd song
ruclips.net/video/C2yrAg6Wn3M/видео.html
No master...only ...suriya anna
What a lyrics What a singing Anurag Kulakarni🙏 Love from Karnataka🔥
Good vision and gender equality showing soo good..movie shows every girls dream for a understanding husband and do as responsible wife..every line of lyrics awesome..❤️❤️
Super song edhi good
E song enni sarlu vinna malli malli vinali anipisthadhi..
S 💞
Hmm
YES I LISTENED MORE THAN 20 TIMES
Intha thakkuva time lo addict avuthaanani assal anukoledhu
Allu Arjun Suriya Power bro 🔥❤️
Aakasam nee haddhu ra 2nd song
ruclips.net/video/C2yrAg6Wn3M/видео.html
Pakaa this time Hit in Telugu States SURIYA Anaa 💥 🔥
I get goosebumps listening in telugu especially this song
This song deserve more views...
Nadippin Nayagan SURIYA 😎.
Killing lyrics with beautiful music
All tym favourite song...... Super fantastic fabulous.... No words to explain.... Feel the music🥰❤️💕💕
Baaboi entha adbuthamga undandi paata👌👌
Who is Suriya fans like he
Hi sir
Hii raguvaran sir
hiii raguvaran sir I'm big fan of you sir
I'm not surya fan but like❤ surya sir
Am not his fan ... Am his diehard fan🔥
Anurag kulkarni brother ☝🥰
Song anni sarlu vinna nee voice
kothaga vuntadi
1st importants Music Director
Gv. Prakaash kumar 🎶 no words
2nd Lyrics ☝రామ జోగయ్య శాస్త్రీ గారు 🙏
Hopefully future generations let women to be like puli and accept them as they are.. not every men accepts this in real life as there will be a factor called ‘EGO’. Also not all heros let heroine have a strong character along with them like Surya did in this
👏👏good comment
Yes
@@shalinyshaliny9890 .m
@@kolipakasupriya5042 yhuhyyhyhyhyhyhhyyhyhhyh6yhyh
@@kolipakasupriya5042 hyhyh
Lyrics too addictive in Telugu.all the best...
Jai SURYA Anna
From Hyderabad SURYA fans club
After a long time a nice and massy Telugu version by gv pakash
Chaala rojula tarvata gv music nachhindhi
Pilla Puli Song Lyrics In Telugu
కవ్వం చిలికినట్టే… గుండెల్ని కెలికేస్తివే
యుద్ధం జరిగినట్టే… ప్రాణాలు కుదిపేస్తివే
పాల సంద్రాల లోతట్టు దీవుల్లో పుట్నట్టు
ముత్తెంలా ఉన్నావే ముక్కట్టు…
కొన్ని అందాలు చూపెట్టు… ఇంకొన్ని దాపెట్టు
మొత్తంగా నా నోరే ఊరేట్టు…
పిల్ల పులి… పిల్ల పులి
పోరాగాడే… నీకు బలి
ఎర వేశావే… సంకురాతిరి సోకుల సంపదని
నరికేసావే… నా రాతిరి నిద్దరని
బంగాళాఖాతంలో పడ్డావే… బంతి రెక్క
ఎంతెంత తూఫాను… రేపావే తస్సచక్క
నా మనసుకు అద్దాల జోడెట్టి… నీ మిస మిస చూపిస్తివే
నా వయసుకు పగ్గాలు తెగొట్టి… నీ పదనిస పాడిస్తివే
అల్లాడించావే… ఏ ఏ ఏ
పిల్లా నచ్చావే… ఏ ఏఏ
నా మనసుకు అద్దాల జోడెట్టి… నీ మిస మిస చూపిస్తివే
నా వయసుకు పగ్గాలు తెగొట్టి… నీ పదనిస పాడిస్తివే
ఏ ఏఏ ఏ…
చెంపల్లో తారాడే రవ్వల ఝుంకీలా… నన్నట్టా పెట్టేసుకో
పాదాలు ముద్దాడే మువ్వల పట్టీలా… నీ జంట తిప్పేసుకో
నీ నుదిటి సెమటల్లో కుంకాల బొట్టల్లె… తడవాలి నా కల
నీ ఓర చూపుల్లో విసిరేసి పోయిందే… నా పాలి వెన్నెల
పిల్లా… భూమికొక్క పిల్లా
ఎల్లా… నిన్ను ఒదిలేదెల్లా.. హోయ్
నా మనసుకు అద్దాల జోడెట్టి… నీ మిస మిస చూపిస్తివే
నా వయసుకు పగ్గాలు తెగొట్టి… నీ పదనిస పాడిస్తివే
మామూలు మాటైనా… కొట్నట్టు తిట్నట్టు మా ముక్కుసూటిలే
నిన్నట్టా చూస్తాంటే… నన్నే చూస్తనట్టు కేరింతలైతినే
హో… నీలాంటి పిల్లమ్మి మల్లొచ్చి… నా కంట పడతాదో లేదో లే
ఓ వెయ్యి జనమాలు ఆలస్యం… అయితేనేం నీ కోసం చూస్తానే
సొట్ట బుగ్గ పిట్టా… నీకు తాళి కట్టా
ఇట్టా… ముందుగానే పుట్టా
హోయ్… నా మనసుకు అద్దాల జోడెట్టి… నీ మిస మిస చూపిస్తివే
నా వయసుకు పగ్గాలు తెగొట్టి… నీ పదనిస పాడిస్తివే
ఎర వేశావే… సంకుతాతిరి సోకుల సంపదని
నరికేసావే… నా రాతిరి నిద్దరని
బంగాళాఖాతంలో పడ్డావే… బంతి రెక్క
ఎంతెంత తూఫాను… రేపావే తస్సచక్కా
Killing voice, killing lyrics, killing music, killing expressions both hero and heroine. Everyone makes the song perfect.
Watch *PILLA* *PULI* / *VEYYON* *SILLI* - *TAMIL* AND *TELUGU* MIX YOU'LL DEFINITELY LIKE IT ❤️😇
ruclips.net/video/iBGMyMVjEP4/видео.html
Without listening this song my day won't end❤❤❤
I am addicted this song
Inka avaru ee songki addict aiyaro like chesukondi👍👍👍
Song,supare,frl
Good opportunity 9182596058
Pakaaaa e movie Blockbuster avadum songs super gaa unyai
Super song bro
I was not addicted
Anurag Kulkarni Anna super singing Anna 🤩🤩🤩🥰🥰😍🎶🎶💥💥💥🎶🎶💥🎶💯💯💯