విజయవాడ కనకదుర్గమ్మ తల్లి పుట్టినిల్లు. Vijayawada Dhanakonda ammavariu. vijayawada kanaka durgamma
HTML-код
- Опубликовано: 8 фев 2025
- ఈ ఆలయానికి ఎలా వెళ్ళాలి? How to reach this temple?
a) విజయవాడలో జమ్మిచెట్టు సెంటర్ కి వచ్చి, మొదటి Left తీసుకుని తిన్నగా ఒక 5 నిముషాలు ప్రయాణిస్తే , ఈ ఆలయం మెట్ల దగ్గరకి వెళ్తారు . Near Vijayawada Jammi Chettu center, take first left and travel for 5 minutes. You will reach first step from where you can climb this hill.
b) జమ్మిచెట్టు సెంటర్ దగ్గర ఒక Petrol bunk ఉంటుంది. దాని పక్క సందులో తిన్నగా వెళితే ఒక శివాలయం వస్తుంది. ఆ ఆలయం దగ్గర ఎవ్వరినైనా ధనకొండ దుర్గమ్మ అని అడిగితే చెప్తారు.
There is a Pertol bunk near Jammi chettu. Take the lane adjecent to it and go straight. You will find a Sivalayam. Ask here, and they will show you Dhanakonda temple route
ఈ కొండపైకి వెళ్ళడానికి ఒక 300 మెట్లు, కొంచెం నడక దారి ఉంటాయి. కానీ చాలా ఉల్లాసంగా అనిపిస్తుంది. ఆలయం వరకూ కొండ ఎక్కడానికి ఒక 30-45 నిముషాలు పడుతుంది. Vehicle పైకి వెళ్లదు. మనం నడిచి వెళ్ళాలి
There are 200-300 steps and some road to reach the top. It takes 30-45 mins to walk. Vehicles cant go, we have to walk
Join this channel to get access to perks:
/ @ontariyatrikudu
/ @ontariyatrikudu
www.facebook.c...
/ srinivas_ontari_yatrikudu
#VijayawadaDhanakondaCave #moghalrajpuramdhanakondaammavaru ,vijayawada,dhanakonda,dhanakonda ammavaru, #dhanakondatemplevijayawada dhanakonda durga temple,vijayawada kanaka durga temple,dhanakonda durgamma,dhanakonda. sri durga bhavani temple,vijayawada durga temple,kanaka durga temple vijayawada,vijayawada dhanakonda temple,vijayawada temple,vijayawada dhanakonda durga bhavani ammavaru,vijayawada kanaka durgamma,sri durga bhavani temple dhanakonda vijayawada