మెగాస్టార్ సినీజీవితంలో మరచిపోలేని సంవత్సరం | 1983 | 13 సినిమాలు రిలీజ్ | రెండే ఫ్లాప్ లు |

Поделиться
HTML-код
  • Опубликовано: 18 сен 2024
  • #silverscreenstars #megastarchiranjeevi #tollywood
    మెగాస్టార్ సినీజీవితంలో మరచిపోలేని సంవత్సరం | 13 సినిమాలు రిలీజ్ | కేవలం రెండే ఫ్లాప్ సినిమాలు |

Комментарии • 177

  • @SILVERSCREENSTARS
    @SILVERSCREENSTARS  Год назад +67

    దయచేసి ఈ వీడియోని 1.25 Speed తో చూడండి

  • @srinivasraoayapilla1355
    @srinivasraoayapilla1355 8 месяцев назад +30

    చిరంజీవి రియల్ హీరో, ఆయన డూప్ లేకుండా చేసిన గూండా సినిమా క్లైమాక్స్ ట్రైన్ సీన్స్ విజయనగరం దగ్గర లో గల కోరుకొండ బ్రిడ్జి ప్రత్యక్షంగా నేను చూసాను.
    హాట్సాఅఫ్ చిరు సర్ 🙏

    • @Rambanramban-lz7xi
      @Rambanramban-lz7xi 4 месяца назад +5

      అంతకంటే ఎక్కువ రిస్కీ గా టక్కరి దొంగ లో సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిన రియల్ వాటర్ బ్రిడ్జి సీన్, ట్రెయిన్ ట్రెయిన్ థ్రిల్స్ చూసి మాట్లాడు

    • @chamanthulalatha4170
      @chamanthulalatha4170 21 день назад

      Evadra Nv chi evari talent valladhi chiru la dance chesthada mahesh babu endhuku antha kullu ni dammu vunte Nv kuda antha craze thechuko

  • @thalapallimallikarjun6755
    @thalapallimallikarjun6755 Год назад +101

    అభిలాష. మగమహారాజు. ఖైదీ. మంత్రిగారివియ్యంకుడు. సంఘర్షణ. ఈ 5చిత్రాలు కదాపరంగా సంగీతపరంగా. ఆరోజుల్లోప్రేక్షకులను ఊర్రుతలుగించాయ్.

  • @Vishwambhara
    @Vishwambhara 9 месяцев назад +34

    ఆ రోజులలో ఇన్ని వినోద మాధ్యమాలు లేవు. సినిమానే మా ప్రపంచంలాగా ఉండేది. ఏ హీరో సినిమానైనా రిలీజైతే మొదటి రోజంతా తిరునాళ్ళు లాగా, పండుగలాగా ఉండేది.
    నేను బందర్లో గూడచారి నెం1 సినిమా చూడటానికి వెళ్ళినపుడు జరిగిన సంఘటన నాకు జీవితాంతం గుర్తుండిపోతుంది. నేను నా స్నేహితులు ఇంట్లో తెలియకుండా, స్కూలు ఎగ్గొట్టి మొదటి రోజు మొదటి ఆటకు వెళ్ళాము. మేము వెళ్ళేటప్పటికి ఆట మొదలైపోయి అరగంట కావస్తుంది. కాని టిక్కెట్లు ఇంకా దొరుకుతున్నాయి, మాకు పట్టరాని ఆనందం, గబగబా టిక్కెట్లు తీసుకొని నేను, నా స్నేహితులు లోపలికి వెళ్ళేటప్పటికి శోభన్ బాబు నటించిన "దెబ్బకు ఠా! దొంగల ముఠా! " అనే పాత సినిమా నడుస్తుంది. ఇంతకు ముందు ఆ సినిమా గురించి తెలియకపోవడం వలన ఈ సినిమాలో శోభన్ బాబు కూడా ఉన్నాడేమో అనుకుంటున్నాము. మేము ఎంతసేపు చూసినా చిరంజీవి రాడేమిటా అని తెల్ల ముఖాలు వేసుకొని చూస్తూ కూర్చున్నాం. ఇంటర్వెల్ పడింది. బయట టీ తాగుదామని వచ్చాము. అప్పుడు అక్కడ బోర్డు పైన వ్రాసిన నోటీసు చూసి బిత్తరపోయి ఒకరి ముఖాలు ఒకరు చూసి ఒకటే ఏడుపు తో కూడిన నవ్వు. కొన్ని అనివార్య కారణాల వలన ఈ రోజు ప్రదర్శింపబడవలసిన సినిమా బాక్స్ రాకపోవడం వలన ఉదయం ఆట, మ్యాట్నీ "దెబ్బకు ఠా! దొంగల ముఠా!" అనే సినిమా ప్రదర్శింపబడును అని వ్రాసి ఉంది. అప్పుడు అర్థమయ్యింది మాకు అంత ఈజీగా మొదటి రోజే మొదటి ఆటకు టిక్కెట్లు ఎలా దొరికాయో!! 😁
    ఆ రోజు స్కూల్ ఎగ్గొట్టి, సినిమాకి వెళ్ళామని తెలిసి, మా ఇళ్ళల్లో చాకిరేవెట్టారు.
    మరునాడు ఉదయం స్కూలులో కలిసి ఒకడి బాధ ఒకడు చెప్పుకుంటుంటే, మా నలుగురిలో ఒకడు "ఎహే! దెబ్బలు తింటే తిన్నాము, చిరంజీవి గాడి సినిమా చూడకుండా అయిపోయింది కదరా " అని జాలిగా అంటుంటే ఒక్కటే నవ్వులు.
    ఇంతలో వేరే క్లాస్ మేట్ వచ్చి, "ఏరా మీకు చిరంజీవి సినిమా మొదటి రోజు మొదటి షో కు అంత ఈజీగా టిక్కెట్లు దొరికినప్పుడన్నా డౌటు రాలేదారా ఎర్రి పుష్పాల్లారా" అనగానే క్లాసులో మా ముఖాలు చూడాలి... 🤣🤣🤣

    • @bhaskarbv323
      @bhaskarbv323 8 месяцев назад +1

      Nice

    • @baskerchary9689
      @baskerchary9689 7 месяцев назад +1

      చక్కగా వివరించారు😂

    • @srsfilms9911
      @srsfilms9911 6 месяцев назад

      😂 ఆ రోజులే వేరు🎉

    • @Legend-jn4gm
      @Legend-jn4gm 6 месяцев назад

      ahladakaramga anipinchindi sir

    • @Ramu-dh2sp
      @Ramu-dh2sp 4 месяца назад

      🤓🤓🤓

  • @chinnadora5705
    @chinnadora5705 Год назад +85

    ఈ 1983వ సంవత్సరం లో నేను 6th class చదివే రోజులు దాదాపు అన్ని సినిమాలు చూశాను. ఆ పాత రోజులు లో ని మజా మళ్ళీ ఈ జన్మలో రావు.. ఇప్పుడు నాకు 58year s good మేమురీ గుర్తు చేశారు.. సార్..

  • @venkateswarluviswanadhula7481
    @venkateswarluviswanadhula7481 Год назад +63

    ప్రేమ పిచ్చోల్లు, మా ఇంటి ప్రేమాయణం, శివుడు శివుడు శివుడు సింహపురి సింహం, పులి బెబ్బులి ఫ్లాపులు, ఆలయ శిఖరం అబోవ్ యావరేజ్, రోషగాడు కమర్షియల్ హిట్, పల్లెటూరి మొనగాడు, దేవంతకుడు హిట్స్, అభిలాష సూపర్ హిట్ వైజాగ్ లో 140 డేస్ ఆడింది శ్రీకన్య లో, గూడాచారి no 1 మంచి హిట్, మగమహారాజు, సంఘర్షణ, మంత్రి గారి వియ్యంకుడు, సూపర్ హిట్స్, ఖైదీ చిరుకి మొదటి ఇండస్ట్రీ హిట్

  • @sridhargoud6645
    @sridhargoud6645 8 месяцев назад +10

    నేను చిరంజీవి సినిమాలు 90 శాతం చూశాను 83 నుంచి

  • @shourybhaskar7478
    @shourybhaskar7478 Год назад +22

    పాత రోజులు గుర్తుచేశారు

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 Год назад +41

    ఈ చిత్రాలు అందించి బృందం సమూహాలకు ధన్యవాదాలు...

  • @bigjp5667
    @bigjp5667 5 месяцев назад +8

    మురళీ మోహన్ హీరో సినిమా లో చిరంజీవి గారు స్టేజి పైన ఒకపాటకి డాన్స్ వేస్తాడు ..ప్రేమనాటకం... ఆ డాన్సర్ ఇప్పుడు మెగాస్టార్.....

  • @eswararaorudrakshula2825
    @eswararaorudrakshula2825 9 месяцев назад +14

    ఆ రోజులు ఒక అద్బుతం, ఆ లాంటి రోజుల్లో జీవించడం ఒక అదృష్టం

    • @shourybhaskar7478
      @shourybhaskar7478 25 дней назад +1

      ఏదేమైన అప్పటి చిరంజీవి గారి కిక్కే వేరు
      ఆ రోజులు తలుచుకుంటే మనసు తీయగా పరవశించి పోతుంది... అలనాటి ఆ చిత్రలన్ని పదేసి సార్లు చూసి ఉంటా

  • @bkparamesh1061
    @bkparamesh1061 Год назад +15

    Jai Megastar Jai Powerstar Jai Megapowerstar

  • @Srinivasarao-nf4nq
    @Srinivasarao-nf4nq Год назад +30

    Tollywood Charithralo All time industry Record. 8 industry hits kottina Dammunna Ekyka tholi Telugu🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥 Hero Chiranjeeevi.

    • @kandukuruseshagirirao9878
      @kandukuruseshagirirao9878 Год назад +1

      That is mega star

    • @blazefire8976
      @blazefire8976 6 месяцев назад

      go and check super star Krishna gari records...no one can beat hero krishna garu...

    • @venkatvegirouthu9395
      @venkatvegirouthu9395 26 дней назад

      ​@@blazefire8976 nice comedy comment bro😊

    • @blazefire8976
      @blazefire8976 24 дня назад +1

      @@venkatvegirouthu9395 Director said in his interview and Krishna garu also said same thing.. in fact he suggested the director to take chiranjeevi fellow…

  • @kullasreenu4802
    @kullasreenu4802 Год назад +24

    Telugu industry lo TREND SET CHESINA one and only.. MEGASTAR CHIRU...

    • @Rambanramban-lz7xi
      @Rambanramban-lz7xi Год назад +1

      అవును..దేవుడు లాంటి నిర్మాతల హీరో పద్మ భూషణ్ డాక్టర్ కృష్ణ గారికి ఏక్కు మేకయ్యి పైకి ఎదిగాడు

    • @blazefire8976
      @blazefire8976 4 месяца назад +1

      @@Rambanramban-lz7xi correct bro… Anduke Vaadu mamulu manishi… andarini thokki vachhadu… enni rojulu uyyala ugutadu… appudo vaadu kinda padatadu….

    • @rupesh2024
      @rupesh2024 23 дня назад

      ​@@blazefire8976😂

  • @sattibabuk1617
    @sattibabuk1617 2 дня назад +1

    Jai megastar ❤❤❤❤❤

  • @SaiKoundinya
    @SaiKoundinya 6 месяцев назад +3

    Great..13 fims in one year.. that too almost every month one movie and different stories.. that's why he is said to be a hard worker.. and got the name and fame he deserved

  • @vamsiking4592
    @vamsiking4592 Год назад +17

    Superb

  • @harikrishnaperla1556
    @harikrishnaperla1556 Год назад +16

    Jai MEGA STAR

  • @Srinivasarao-nf4nq
    @Srinivasarao-nf4nq Год назад +15

    Chiru - Gudhachari Movie khydee Movie tharuvatha Big Blockbuster hit🔥🔥🔥 enni Sarlu chusina malli, Malli, chudalanipinche Pakka movie.

  • @Vikramadithya999
    @Vikramadithya999 Год назад +12

    Jai megastar

  • @pranay.n9928
    @pranay.n9928 Год назад +7

    I am born this year. India win the world cup. chiranjeevi hits 11 movies.Golden year 1983.

  • @Rock-ed5eb
    @Rock-ed5eb 5 месяцев назад +4

    Jai CHIRANJEEVA 🔥🔥

  • @Srinivasarao-nf4nq
    @Srinivasarao-nf4nq Год назад +19

    Chiru craze Hero.

  • @nagendramindi1582
    @nagendramindi1582 День назад +1

    Very good imper mation

  • @Pavan-bvn2
    @Pavan-bvn2 Год назад +10

    జై చిరంజీవ

  • @damua5283
    @damua5283 5 месяцев назад +4

    Kodandarami Reddy direction lo Chiruku anni super Hits vachayi

  • @Sairam-wg3ez
    @Sairam-wg3ez Год назад +6

    Tillywood Michel Jackson rocking dancing machine megastar chiranjeevi never before ever after remember that jai chiranjeeva

  • @NaveenKajjapunaveen
    @NaveenKajjapunaveen Год назад +7

    Jai chirangeeva ❤❤

  • @Srinivasarao-nf4nq
    @Srinivasarao-nf4nq Год назад +14

    Chiranjeeevi Gari Khydee Cenima tharuvatha anthati Craze vachina cenimalu, Gudhachari -No1. Gundaa cenima kuda Bumper hit🔥🔥🔥🔥🔥🔥

    • @blazefire8976
      @blazefire8976 4 месяца назад +1

      Khaidi movie Super Star Krishna gari bhiksha chiranjeevi ki …

    • @kvapparao8801
      @kvapparao8801 27 дней назад

      ​@@blazefire8976అంత లేదు. ఖైదీ నిర్మాత interview లో చెప్పారు clear గా. ఈ ప్రశ్నకు. చిరంజీవి కోసమే ఈ సినిమా చేసాము అని. Talent తో పాటు dedication, discipline ఉండటం వలన ఇంతటి స్థాయికి చేరుకున్నాడు. ఎందరికో inspiration అయ్యాడు. స్వయంకృషి తో ఎదిగాడు. ఎదిగేవాడిని కిందకు లాగాలని చూస్తుంది ఈ సమాజం. అందులో భాగమే ఇలా అతని talent ని తక్కువ చేయడానికి ఇలా మాట్లాడటం, నిందలు వేయడం

    • @blazefire8976
      @blazefire8976 27 дней назад

      @@kvapparao8801 watch Krishna gari old interview

  • @chiranjivibotla5186
    @chiranjivibotla5186 22 дня назад +1

    Great Meghastar

  • @yesupadam1980
    @yesupadam1980 Год назад +9

    Jai mega star ⭐✨

  • @ramanjaneyulun4401
    @ramanjaneyulun4401 Год назад +9

    Tollivood Don vere level.chiru

  • @JeevaJeeva-ny5uh
    @JeevaJeeva-ny5uh Год назад +6

    Jie chiru

  • @k.balajikoturubalaji7749
    @k.balajikoturubalaji7749 7 месяцев назад +2

    THATS WHY HE IS SUPER STAR💥

  • @nakkasanti5919
    @nakkasanti5919 Год назад +5

    Super explain sir 🙏 Nsr

  • @Srinivasarao-nf4nq
    @Srinivasarao-nf4nq Год назад +11

    Khydi Picture thone Tollywood No1 Hero ga mari, chiru ni edurkone Hero s ralekapoyaru. 40 years varaku.

    • @satyanarayanakoppisetty6896
      @satyanarayanakoppisetty6896 Год назад

      Sweet 1983 year naa Age6 years

    • @Gopinathmet
      @Gopinathmet 11 месяцев назад +2

      cheeranji vi anni fake hits fake collections, ippati ki anthey, anni cinemalu dabbuklu ichchi adincheyvadu, khadi cinema ki 100 rojulu kashatapadi adinchadu janalu leka poyina sarswathi theater, vizag

    • @Gopinathmet
      @Gopinathmet 11 месяцев назад +1

      khaidi industry hit kadu just hit, 100 rojulu athi kashtam meeda adindi vizag lo

  • @PalagiriBabu421
    @PalagiriBabu421 7 месяцев назад +2

    Mega star is great

  • @ravipokala3222
    @ravipokala3222 9 месяцев назад +2

    ఆలయ శిఖరం హిట్ చిత్రం

  • @MVenkatesh8008
    @MVenkatesh8008 20 дней назад +1

    సూపర్

  • @farfromGaming
    @farfromGaming Год назад +6

    Telugu indstreki break dance suprem hero

    • @blazefire8976
      @blazefire8976 4 месяца назад

      Break dance dance masters chepte chestaru…🤣

  • @mbalajinaick3008
    @mbalajinaick3008 Год назад +4

    super explanation.

  • @quantumsoul888
    @quantumsoul888 6 месяцев назад +1

    Jai CHiranjeeva!

  • @pullarao3030
    @pullarao3030 Месяц назад +2

    Super

  • @prasadsiyyadri3785
    @prasadsiyyadri3785 Год назад +2

    Very nice sir

  • @jagannadharaoparupudi7606
    @jagannadharaoparupudi7606 Год назад +3

    TFI ki 80s n 90s lo 2k lo n ippatikee bench mark n inspirational icon chiru gaaru ..athaney lekuntey aa speed n perfection lekuntey...Migilina heroes dummies ga vundevaaru...Chiru sir ni andhukuney prayatnam lo migilina heroes kooda kontha peru saadhinchi..Ippatikee managalusthunnaaru ... Chiru sir ni vaallandharoo oka guruvu ga bhaavinchaali ...Anthey gaani memu chiru ki poti ani virra veegakooadhu....Jai Chiranjeeva !

    • @Gopinathmet
      @Gopinathmet 11 месяцев назад

      cheerinjeevi no 1 hero ga ayian movie gang leader antha varaku just average hero

  • @chiranjivibotla5186
    @chiranjivibotla5186 Год назад +7

    Chiru.. Is.. Money machine

    • @blazefire8976
      @blazefire8976 4 месяца назад

      Manishini thokkese machine kuda

  • @madhusudhanchinta8356
    @madhusudhanchinta8356 Год назад +2

    Good information

  • @shahanursana4963
    @shahanursana4963 3 месяца назад +2

    NTR...
    NTR
    Oka.devudu.adi.thelusuko.
    Telugu..jaathi❤❤

  • @ManyamChandraiahedimanchidikad
    @ManyamChandraiahedimanchidikad 29 дней назад +2

    Nenu kuda 6st class

  • @sathwikarekapalli7958
    @sathwikarekapalli7958 10 месяцев назад +4

    మంచి వీడియో ❤❤

  • @kullasreenu4802
    @kullasreenu4802 Год назад +4

    Thank you bro

  • @laxmanbandari4333
    @laxmanbandari4333 Год назад +3

    Very⚘️ nice⚘️ anna

  • @musicmylife8400
    @musicmylife8400 Год назад +6

    In this video, the presenter has spoken only about 1 music director, ILAYARAJA. That is the power of God of Music, Ilayaraja. Amongst these 13 movies, Abhilasha and Mantrigari Viyyankudu were music by ILAYARAJA. The songs from these 2 movies are ever green and super melodious.

  • @gopalartsamberpet9099
    @gopalartsamberpet9099 10 месяцев назад +4

    🙏 super continue 👏

  • @rajupolepalli1761
    @rajupolepalli1761 Год назад +4

    Very nice 👌 anna

  • @bvrrao8876
    @bvrrao8876 27 дней назад +2

    Anr gaariki vunna hit track yevarikee ledhu bros.... 114 direct 100 days, back to back hits, morethan 75 percent success rate vunna yekyka hero ANR.... yevari hits vaallaku vuntaayi.

  • @JayaKrishnaKanchumarthi
    @JayaKrishnaKanchumarthi 10 месяцев назад +2

    Good movie 🎥🍿

  • @yarraguntlaseshireddy5276
    @yarraguntlaseshireddy5276 19 дней назад +1

    Ok sir.

  • @sudhakarvuddandam3426
    @sudhakarvuddandam3426 9 дней назад +1

    పున్నమి నాగు....తో మొదలైన అభిమానం...కొనసాగుతూ వస్తోంది...

  • @chiranjeevisurampelly4628
    @chiranjeevisurampelly4628 21 день назад +2

    నేను ఈ 1983 సంవత్సరంలోనే పుట్టాను.

  • @chadaramjaganmohanrao3393
    @chadaramjaganmohanrao3393 Год назад +6

    HERO KRISHNA CLASSMATE DIRECTOR VIJAYABAPINEEDU.. KRISHNA KI SUPPORT CHEYYAKUNDA CHIRANJIVI KI PIKE THEESUKOCHI HERO KRISHNA KI COMPETETION CHESADU VIJAYABAPINEEDU

  • @ManieswarYTC
    @ManieswarYTC 9 месяцев назад +2

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @sivamanijakkula8587
    @sivamanijakkula8587 Год назад +2

    Radhika❤❤sivamani. 46

  • @ayyappat1295
    @ayyappat1295 Год назад +3

    JINDABAAD SUPER STAR KRISHNA REAL HERO 1983 ALL HITS

  • @vaddepudiappaiah7681
    @vaddepudiappaiah7681 9 месяцев назад +2

    👏👍

  • @chadaramjaganmohanrao3393
    @chadaramjaganmohanrao3393 Год назад +11

    superstar krishna reject chesina khidi movie chiranjivi chesi superhit kottadu..SUPERSTAR KRISHNA ANUKUNI UNDADU CHIRANJIVI..KRISHNA KI PEDDA MASS COMPETETION AVUTHADANI..

    • @prassadprassad8686
      @prassadprassad8686 Год назад +4

      చిరంజీవి కి 1 ప్లేస్ రాసిపెట్టి ఉన్నది కృష్ణ రాజకీయ లలోకి పోవడంతో రాఘవేంద్రరావు కోదండ రామి రెడ్డి లాంటి వారు దూరం అయ్యారు కృష్ణ గారి మూవీస్ కు గ్యాప్ ఉండదు పై గా రన్నింగ్ పట్టించుకోలేదు అందువలన కేవలం ఖైదీ తర్వాత క్రెవలం 4 సంవత్సరాలకే చిరంజీవి1 ప్లేస్ కు వెళ్ళాడు 87 నుండి కృష్ణ గారికి ఇమేజ్ తగ్గినది కేవలం 45 సంవత్సరాలకే డౌన్ అయ్యారు కృష్ణ 89 తరువాత తరం మారింది కృష్ణ గారు 89 నుండి రాజకీయ లలోకి వెళ్లారు

    • @chadaramjaganmohanrao3393
      @chadaramjaganmohanrao3393 Год назад +1

      @@prassadprassad8686 avunu oora mass no-1 hero ga krishna maroka 10 years untadanukunnamu .meeru cheppina iddari dorectors bokka pettaru krishna ki

    • @kvapparao8801
      @kvapparao8801 27 дней назад

      No. ఖైదీ చిరంజీవి కోసమే చేసారు. ఇది rumour మాత్రమే. ఖైదీ నిర్మాత ఈ ప్రశ్నకు క్లియర్ గా చెప్పారు.

  • @venkateshganta2090
    @venkateshganta2090 11 месяцев назад +3

    ❤❤❤❤❤❤❤

  • @saibabagarrepalli3138
    @saibabagarrepalli3138 Месяц назад +2

    Inti Gittu kooda SP movie

  • @assk14111968
    @assk14111968 19 дней назад

    మగమహారాజు 85
    Gangeleader 90 లో realise
    ఐనాయి

  • @turkasreenu5221
    @turkasreenu5221 Год назад +4

    Jai.boss

  • @rupesh2024
    @rupesh2024 23 дня назад +1

    He acted in multi starrer movies after puli bebbuli.
    1984 Allullostunnaru.
    1985 Chiranjeevi
    1986 Raakshasudu
    1987 Chakravarthy
    1988 Marana Mrudangam and some more movies with naga Babu incl. utter flop movies mrugaraju, Anji lankeshwarudu.
    SD MBBS and SDZ. Latest ga sye raa, Acharya, GF, BS etc..

  • @powerism0209
    @powerism0209 7 месяцев назад +2

    Aa time lo nenu 4th class

  • @Srinivasarao-nf4nq
    @Srinivasarao-nf4nq Год назад +9

    Aa Rojullo Chiru ki Potee anede chala thakkuva.

    • @Gopinathmet
      @Gopinathmet 11 месяцев назад

      chiranjeevi di fake publicity

    • @HaraHaraMahadeva721
      @HaraHaraMahadeva721 8 месяцев назад +1

      ​@@Gopinathmetarey erri pushpam, fake publicity ichukodaniki athanem star kid kadhu, ah time social medias ledhu, apudu unindhi motham kamma kulam news channels n news papers, n inkelara fake publicity cheskuntadu, istam ledhu kabati edho okati vagadam anthe meelanti negative valaki vachindhi...

    • @sudhakarbandaru1402
      @sudhakarbandaru1402 17 дней назад

      చిరంజీవి సినిమా పరిశ్రమలో విజయవంతం అయిన దగ్గర నుండి ఆయనను తొక్కాలని చేయని ప్రయత్నం లేదు చాలా మంది చేయని కుట్రలు లేవు.అయినా అద్బుత టాలెంట్ తో నిలబడ్డాడు.​@@HaraHaraMahadeva721

  • @srisailamyadav5548
    @srisailamyadav5548 5 месяцев назад +2

    Na date birthday day1989

  • @venkateshganta2090
    @venkateshganta2090 11 месяцев назад +2

    🎉🎉🎉🎉🎉🎉

  • @sudhakarp6647
    @sudhakarp6647 Год назад +3

    Super video

  • @blazefire8976
    @blazefire8976 6 месяцев назад +3

    no one can break super star Krishna gari records... he is nothing in front of Krishna garu

    • @sravanduguru454
      @sravanduguru454 4 месяца назад

      Comedy 😂😂😂

    • @blazefire8976
      @blazefire8976 4 месяца назад

      @@sravanduguru454 😁

    • @blazefire8976
      @blazefire8976 4 месяца назад

      @@sravanduguru454 check out krishna gari SIMHASANAM movie records…

  • @Srinivasarao-nf4nq
    @Srinivasarao-nf4nq Год назад +3

    Goonda : Movie chiru Fights & Dance tho industry ni Daddarillipoyela Box office ni Chedugudu adesu kunnadu.

  • @user-ef4kb7xs9g
    @user-ef4kb7xs9g 10 месяцев назад +3

    Anni forest movies

  • @alwaysRAM18
    @alwaysRAM18 9 месяцев назад +2

    నేను ఇంకా పుట్టలేదు ...😃

  • @dronamraj
    @dronamraj Год назад +2

    Nostalgic

  • @jvgopalreddy4158
    @jvgopalreddy4158 Год назад +4

    Simhapuri simham movíe super

    • @Gopinathmet
      @Gopinathmet 11 месяцев назад +1

      utter plop movie

  • @p.srinuvsaraop.srinuvasrao4946
    @p.srinuvsaraop.srinuvasrao4946 Год назад +2

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😊😊😊😊😊😊

  • @gonnabattulakanakaraju9348
    @gonnabattulakanakaraju9348 Год назад +2

    Abilasa 1982

  • @ramuande6845
    @ramuande6845 11 месяцев назад +2

    Ugadhi July lo vastundha. Maku telyadu

  • @Srinivasarao-nf4nq
    @Srinivasarao-nf4nq Год назад +3

    Chiru Khydee movie tharuvatha kramamgac Krishna collections chala thaggu mukham Pattinayi.

    • @Gopinathmet
      @Gopinathmet 11 месяцев назад

      chranjeevi anni fake hits thrinethrudu mvoie 49 days fulls dabbulichchi cheyinchi majnu record cross cheysaru, 50 roju thrinethrudu cinema leypeysaru

  • @tadyvinod8125
    @tadyvinod8125 25 дней назад +2

    Na bharday roju

  • @pandyarajkumar-ie5cd
    @pandyarajkumar-ie5cd Год назад +5

    Shivudushivudu.premapichholu.simhapurisimham.palleturimonagadu.roshagadu.pulibebbuli..UTTERFLOPS

  • @prassadprassad8686
    @prassadprassad8686 Год назад +3

    జై సూపర్ స్టార్ క్రిష్ణా

  • @JallaYadayya
    @JallaYadayya 6 месяцев назад +2

    No

  • @shanmukharasineni8867
    @shanmukharasineni8867 Год назад +2

    1987 బాలకృష్ణ movies గురించి video చెయ్యండి

  • @jagannadhveluvarti
    @jagannadhveluvarti 7 месяцев назад +2

    SHAUKEEN HINDI MOVIE COPY EE PREMA PICHHOLLU

  • @sudharshanbabu8564
    @sudharshanbabu8564 Год назад +4

    Sr. ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం అదే చిరుకి లైఫ్ ఇచ్చింది

  • @user-sf2zm4bz8i
    @user-sf2zm4bz8i 10 месяцев назад +4

    He acted in ShankardadaMBBS you said he never acted in other multi starerr movies

  • @kvbrahmam3359
    @kvbrahmam3359 10 месяцев назад +2

    Annicinemalu flop.

  • @jarapularamesh8862
    @jarapularamesh8862 11 месяцев назад +4

    420 చిరంజీవి ఉదయ్ కిరణ్

  • @sriramsriram8933
    @sriramsriram8933 Год назад +5

    Jai megastar

  • @govindababurao3399
    @govindababurao3399 10 месяцев назад +2

    Super

  • @venkateshganta2090
    @venkateshganta2090 11 месяцев назад +2

    ❤❤❤❤❤❤❤

  • @venkateshganta2090
    @venkateshganta2090 11 месяцев назад +2

    🎉🎉🎉🎉🎉🎉