జానీ ammayito గడిపారు కదా చప్పట్లు రెండు చేతులూ కలిసినా అతను భార్యకు అన్యాయం చేశారు 100పర్సెంట్ నైతికంగా.. ఇంకోటి ప్రతీ ఒక్కరితో అలా అందరూ బిహేవ్ చేయరు ఇంక shrashti పెర్ఫార్మెన్స్ నీ ఎవరూ beat చేయగలరు? ఆ ఇన్ఫిరియారిటీ complex ఉండొచ్చు ఇవన్నీ u tube లో చూసాక నాకు ఏర్పడిన ఒపీనియన్ అంతే నిజానిజాలు దేవుడెరుగు
శ్రష్టి ఏవైతే ఆరోపణలు చేసింది అవి కేవలం ఆరోపణలు మాత్రమే. అందరికీ తెలుసు చట్టాలు ఆడవాళ్ళకి ఎంత అనుకూలంగా ఉన్నాయో... ఇక్కడ వారిని తప్పుగా అనట్లేదు. చట్టల్లోని లొసుగులను ఉపయోగించుకుని ఈ రోజు ఆమె మాస్టర్ పై కేసు పెట్టింది. అందుకు గాను పోలీసులు అరెస్టు చేశారు. ఈమె మైనర్ అయినప్పుడే చేశాడు అంటే కేసుకి బలం చేకూరుతుంది. ఆ పాయింట్ పట్టుకుని ఈ రోజు ఎవరు నిజా నిజాలు తెలియకుండా జానీ మాస్టర్ తప్పు చేశాడు అంటున్నారు ఏదో వీళ్ళు వెళ్ళి దగ్గర ఉండి చూసినట్టు. జాని మాస్టర్ తప్పు చేయలేదు అని కూడా చెప్పలేం. కానీ ఇన్ని రోజులు గడిచినా సరైన ఆధారాలు లేవంటే అది కేవలం కావాలని కేసు పెట్టారని అర్థం అవుతుంది. అల్లు అర్జున్ వేరే వాటిలో ఎప్పుడూ తల దూర్చాడు అంత ఈజీ గా. మరి ఈ అమ్మాయి కేసు పెట్టిన వెంటనే అంతగా రియాక్ట్ అయ్యాడంటే ఏదో మతలబు ఉండే ఉంటుంది అని నా అభిప్రాయం. ఇప్పుడు అందరూ నిందిస్తున్నారు మాస్టర్ని. అదే మీకు ఎవరో వచ్చి ఒక అమ్మాయి నాకు ఇతను చిన్నప్పుడే అన్యాయం చేశాడు అంటే మీరు నిజంగా చేసినట్టేనా...... అన్ని కోణాల నుంచి ఆలోంచి ఒకర్ని నిందించండి. ఏవి తప్పులో ఏవి ఒప్పులో తెలియకుండా నిందిస్తున్నారు. అలా చేసి మళ్ళీ మీరు తప్పు చేస్తున్నారు కదా...
Jani master is a good choreografr no doubt about it..but what about his charecter having an extra marital relation ship its not acceptable.. nd that lady srishti she z in relatnship with a married guy and telling that he blackmailed her..for opurtunities she took his help.. nd about cancelling the award its a good decision bcoz to take national awrd apart from talent and hardwork character is also important..and for selecting nd giving these awards knowing their character is also important nd it should b applicable to every field ..than only that award will ve value
You are right. People winning gold medals and silver medals for the country also become role models. The young generation easily get influenced by them and start following them making key attribute of their own characters. They are likely to believe that as long as you have talent, you can do anything in the world and easily get away, even if it is sexual exploitation of the young/vulnerable.
Kevalam aaropanala valla oka national award kolpobadam entha baadhano telilusaa Oka Vela adi nijam ayithe it's 💯 % correct. But there is no evidence to prove her case... Chudandi Ee case lo anni losugule unnay Kesu patistamga undataniki emi levu. kevalam ame minor ga unnappudu jarigindi ani matrame ee case ni intha varaku techindi. Ledante ee case eppudoo close ayyedi
జానీ మాస్టర్ కు సపోర్ట్ 👍🥇🇮🇳🇮🇳నేషనల్ అవార్డ్ విన్నర్ mana తెలుగు వాడు
Mee ladies andariki 🙏......mee valla oka family ni save chestunnanduku chala chala Thanks amma......we love jony master....please save jony master
We love jani master pls save him .ammalu meeku handsoff mundukochi support chesthunanduku
where is madhavilatha now … I want her interview now 😂😂😂😂
Super ga adigav.. Madhavi latha evaroo kopam johny master paina tesindi... Waste.. Person.. Ippudu mokam ledu
Justic for jani master...jai master❤❤❤❤🎉🎉
జానీ మాస్టర్ ఒక మంచి కొరియోగ్రాఫర్
మంచి వ్యక్తి జానీ మాస్టర్ కి మళ్ళీ మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను
Intha mandi Ladies work chesina jhony master. Good person. Srasti abadam cheputhondi. Money kosam draama andutundi
జానీ ammayito గడిపారు కదా చప్పట్లు రెండు చేతులూ కలిసినా
అతను భార్యకు అన్యాయం చేశారు 100పర్సెంట్ నైతికంగా..
ఇంకోటి ప్రతీ ఒక్కరితో అలా అందరూ బిహేవ్ చేయరు
ఇంక shrashti పెర్ఫార్మెన్స్ నీ ఎవరూ beat చేయగలరు?
ఆ ఇన్ఫిరియారిటీ complex ఉండొచ్చు
ఇవన్నీ u tube లో చూసాక నాకు ఏర్పడిన ఒపీనియన్ అంతే నిజానిజాలు దేవుడెరుగు
I will support jani master
God bless jani master
Bollywood ప్లాన్ కూడా
We support Johni master
శ్రష్టి ఏవైతే ఆరోపణలు చేసింది అవి కేవలం ఆరోపణలు మాత్రమే. అందరికీ తెలుసు చట్టాలు ఆడవాళ్ళకి ఎంత అనుకూలంగా ఉన్నాయో... ఇక్కడ వారిని తప్పుగా అనట్లేదు.
చట్టల్లోని లొసుగులను ఉపయోగించుకుని ఈ రోజు ఆమె మాస్టర్ పై కేసు పెట్టింది. అందుకు గాను పోలీసులు అరెస్టు చేశారు. ఈమె మైనర్ అయినప్పుడే చేశాడు అంటే కేసుకి బలం చేకూరుతుంది. ఆ పాయింట్ పట్టుకుని ఈ రోజు ఎవరు నిజా నిజాలు తెలియకుండా జానీ మాస్టర్ తప్పు చేశాడు అంటున్నారు ఏదో వీళ్ళు వెళ్ళి దగ్గర ఉండి చూసినట్టు.
జాని మాస్టర్ తప్పు చేయలేదు అని కూడా చెప్పలేం.
కానీ ఇన్ని రోజులు గడిచినా సరైన ఆధారాలు లేవంటే అది కేవలం కావాలని కేసు పెట్టారని అర్థం అవుతుంది.
అల్లు అర్జున్ వేరే వాటిలో ఎప్పుడూ తల దూర్చాడు అంత ఈజీ గా. మరి ఈ అమ్మాయి కేసు పెట్టిన వెంటనే అంతగా రియాక్ట్ అయ్యాడంటే ఏదో మతలబు ఉండే ఉంటుంది అని నా అభిప్రాయం.
ఇప్పుడు అందరూ నిందిస్తున్నారు మాస్టర్ని. అదే మీకు ఎవరో వచ్చి ఒక అమ్మాయి నాకు ఇతను చిన్నప్పుడే అన్యాయం చేశాడు అంటే మీరు నిజంగా చేసినట్టేనా......
అన్ని కోణాల నుంచి ఆలోంచి ఒకర్ని నిందించండి.
ఏవి తప్పులో ఏవి ఒప్పులో తెలియకుండా నిందిస్తున్నారు. అలా చేసి మళ్ళీ మీరు తప్పు చేస్తున్నారు కదా...
Baga use chesadu
Jani master is a good choreografr no doubt about it..but what about his charecter having an extra marital relation ship its not acceptable.. nd that lady srishti she z in relatnship with a married guy and telling that he blackmailed her..for opurtunities she took his help.. nd about cancelling the award its a good decision bcoz to take national awrd apart from talent and hardwork character is also important..and for selecting nd giving these awards knowing their character is also important nd it should b applicable to every field ..than only that award will ve value
😂😂😂 that lady wanted to marry Johnny master.. She rejected her.. That's why she planned and destroyed.. Don't support wrong.
You are right. People winning gold medals and silver medals for the country also become role models. The young generation easily get influenced by them and start following them making key attribute of their own characters. They are likely to believe that as long as you have talent, you can do anything in the world and easily get away, even if it is sexual exploitation of the young/vulnerable.
Kevalam aaropanala valla oka national award kolpobadam entha baadhano telilusaa
Oka Vela adi nijam ayithe it's 💯 % correct.
But there is no evidence to prove her case...
Chudandi
Ee case lo anni losugule unnay
Kesu patistamga undataniki emi levu.
kevalam ame minor ga unnappudu jarigindi ani matrame ee case ni intha varaku techindi.
Ledante ee case eppudoo close ayyedi
Boycott Allu Arjun
Amma, Jani gari wife' gare swayangaa chepparu kada Amma. Court lo unna visayaniki enduku matladutunnaru.
Aa amaiki kuda arrest cheyali dini yenakka yevaru unnaru wala ki kuda baitiki lagali
Allu arjun enduku laagutaaru coment pettevalluku cheptunna
Kavalaney master ni erikincharu ,papam tana life spoil chaysaru
Abba ipudu gurthochadaa meku vaadu😂😂
Jaffa dana