Macharla, Gudivada Result: మాచర్ల, గుడివాడ.. రికార్డులు బద్దలయ్యాయి.. | Ground Report - AP 175

Поделиться
HTML-код
  • Опубликовано: 17 ноя 2024

Комментарии • 328

  • @kirankumar1858
    @kirankumar1858 5 месяцев назад +98

    ఇ రోజు నరకాసుర వధ జరిగింది ఈరోజు మా మాచర్లలో దీపావళి జరుపుకోవాలి.

  • @satyasagardasi623
    @satyasagardasi623 5 месяцев назад +276

    గన్నవరం,గుడివాడ,సత్తెన పల్లి, నగరి,,మాచర్ల గెలుపు టీడీపీ కి అధికారానికి మించిన ఆనందం 😂😂😂

  • @supreethnikki4117
    @supreethnikki4117 5 месяцев назад +82

    ఎన్ని సీట్లు వచ్చినా కూడా కేకే చెప్పింది నిజం కాదు అన్నారు కదండీ శ్రీను గారు ఈ రెండు నియోజక వర్గాలు పక్కా గెలుస్తారని KK గారు చెప్పారు కదా ...ఎనీవే మీ వీడియోలు ఒక్కటి కూడా మిస్ కాకుండా చూశాను చాలా బాగా చెప్పారు చివరి వరకు చాలా నిజాయితీగా నిర్బయంగా 'థాంక్యూ ఫర్ అనాలసీస్ మీకు మంచి ఫ్యూచర్ ఉండాలని మనసారా కోరుకుంటున్నా...

  • @nanirajesh9379
    @nanirajesh9379 5 месяцев назад +121

    శ్రీను అన్న నీ ముఖంలో సంతోషం కొట్టొచ్చినట్టు కనబడుతుంది😅

    • @yazatajax
      @yazatajax 5 месяцев назад +1

      ఎందుకంటే జగన్ ను వ్యతిరేకిస్తే తొక్కుతాడు ప్రభుత్వాన్ని వ్యతిరేకించడానికి ఎక్కువ స్వేచ్ఛ ఉండదు, బాబుని అయితే ఏమైనా అనొచ్చు పత్రికా స్వేచ్ఛ పేరుతో.

    • @anc9222
      @anc9222 5 месяцев назад +1

      @@yazatajaxnow everyone will open mouth to give CBN suggestions. Already vundavalli started.

    • @yazatajax
      @yazatajax 5 месяцев назад +1

      @@anc9222 వాడికి నిన్నటిదాకా Gలో దమ్ములేదు జగన్ గవర్నమెంట్ ని అనడానికి. సిబిఎన్ అనగానే మూతి మీద సరిగా మీసం మొలవనోడు కూడా మగాడు, మొనగాడు అయిపోతాడు.

  • @sureshnaidu2264
    @sureshnaidu2264 5 месяцев назад +34

    శీనన్న నీకు ముందుగా శుభాకాంక్షలు చాలా పద్ధతిగా క్లారిటీగా చంద్రబాబు గురించి మీరు చెప్పడం జరిగినది ఒక మంచి నాయకుడు విజన్ ఉన్న నాయకుని గురించి చెప్పడంలో మీ పాత్ర చాలా మెచ్చుకోదగిన విషయం

  • @pallamanikanta9750
    @pallamanikanta9750 5 месяцев назад +24

    నాది గుడివాడ మా రాము బాబు గారి. 52,000 మెజారిటీ. గుడివాడ హైయెస్ట్ మెజారిటీతో కొట్టిన ఎమ్మెల్యే గారు🎉🎉

  • @dvenkataramana1916
    @dvenkataramana1916 5 месяцев назад +40

    Kk సర్వే చెప్పింది

  • @yss299
    @yss299 5 месяцев назад +151

    ఈ గెలుపు మేము ఒప్పుకోము మేము హైకోర్టు పోతాం హైకోర్టు సరిగా అనుకూలంగా తీర్పు లేకపోతే సుప్రీంకోర్టు పోతాం only కామెడీ

  • @tnarasimharao9155
    @tnarasimharao9155 5 месяцев назад +24

    ఎన్నికల ఫలితాలు ముందుగానే కరెక్ట్ గా చెప్పిన కెకె సర్వే,100% నిజం అయ్యింది 👍

  • @pasupulanarasimhulu6259
    @pasupulanarasimhulu6259 5 месяцев назад +3

    బ్రహ్మారెడ్డి గెలుపు దేశం అంతా కోరింది ❤

  • @vijayabhaskar946
    @vijayabhaskar946 5 месяцев назад +8

    ప్రజలను చైతన్యం చెయ్యడంలో మీ పాత్ర ఎంతో ఉంది....మీకు నా ధన్యవాదములు

  • @MohiTokala
    @MohiTokala 5 месяцев назад +26

    గుడివాడ, గన్నవరం, మాచర్ల, నర్సరావుపేట...... ఇప్పుడు కడప అసెంబ్లీ, జగన్ మామ కమలాపురం కూడా గెలిచారు.

    • @dastagirivadepalle4498
      @dastagirivadepalle4498 5 месяцев назад +1

      Jammalamadugu kuda won bro

    • @MohiTokala
      @MohiTokala 5 месяцев назад

      @@dastagirivadepalle4498 ఇంకా మదం దించాలి దస్తగిరి అన్న.........

  • @nageswararaom6757
    @nageswararaom6757 5 месяцев назад +16

    నేను 120+ అనుకున్న ఇంటుజా భారీ విజయం ఎక్సపెక్ట్ చేయలేదు.......

  • @chanand8068
    @chanand8068 5 месяцев назад +15

    Mind blowing survey in kk

  • @prasadrayagiri200
    @prasadrayagiri200 5 месяцев назад +24

    చంద్రబాబు నాయుడు గారి మెజారిటీ గురించి చెప్పండి అన్న

  • @malladinarayanasarma
    @malladinarayanasarma 5 месяцев назад +8

    అవును విన్నాం. మీ విశ్లేషణ కూడా ముచ్చటగా ఉంది.🎉❤🎉 బ్రదర్ ! మీ విశ్లేషణ లో మాట పొందిక మెచ్చుకోదగ్గది.

  • @kalyanisriideasvlogs8743
    @kalyanisriideasvlogs8743 5 месяцев назад +12

    Prk కి మొగుడు వచ్చాడు అన్న మా బ్రహ్మ రెడ్డి ఇంకా మాచర్ల కి స్వసంత్రం వచ్చింది ❤

  • @muralikumar5594
    @muralikumar5594 5 месяцев назад +3

    శ్రీను, బ్రహ్మ రెడ్డిని మన ఛానల్ లో 5 mins ఇంటర్వ్యూ చెయ్యి..
    He deserves the home ministry position ❤

  • @MuraliKrishna-mj1tv
    @MuraliKrishna-mj1tv 5 месяцев назад +2

    శ్రీనివాస్ గారు ఈ గెలుపులో మీ కృషి చాలా ఉంది థాంక్యూ సార్

  • @kantharaomiriyala2285
    @kantharaomiriyala2285 5 месяцев назад +5

    శ్రీను గారు మీ వీడియో లు ,వివరణ చాలా చక్కగా ఉంటుంది

  • @vasuchongole792
    @vasuchongole792 5 месяцев назад +12

    కంగ్రాట్స్ శ్రీను గారు

  • @puttaputta610
    @puttaputta610 5 месяцев назад +54

    చంద్రబాబు గెలవడానికి , కారణం జగన్

  • @singupurammahesh4224
    @singupurammahesh4224 5 месяцев назад +7

    This is correct winning and correct analysis thank you

  • @ranaganayakuluranaganayaku4558
    @ranaganayakuluranaganayaku4558 5 месяцев назад +3

    Yes సేసాగిరి is one of the గుడ్ ఏజెంట్

  • @RameshKodabala-u7x
    @RameshKodabala-u7x 5 месяцев назад +3

    Congratulations నీ విశ్లేషణ సూపర్ శ్రీనివాస్ గారు ❤❤❤

  • @AshaKaka-bx4bl
    @AshaKaka-bx4bl 5 месяцев назад +6

    Brahananda reddy garu life ni risk chesaru paapam... all the best bramhananda reddy garu 😊❤

  • @prasadrayagiri200
    @prasadrayagiri200 5 месяцев назад +12

    వల్లభనేని వంశీ గురించి

  • @VenkyK-c7i
    @VenkyK-c7i 5 месяцев назад +5

    ఎస్ వెనిగండ్ల రాము గారు
    జూలకంటి బ్రహ్మ నందారెడ్డి లు
    గెలవడం గ్రేట్ .💐💐🙏
    పుంగనూరు ,తంబళృపల్లి &రాజంపేట పోవడం భాధాకరం 😏😒

    • @mnrcommunications375
      @mnrcommunications375 5 месяцев назад

      జై పెద్దిరెడ్డి జై మిథున్ రెడ్డి జై ద్వారకనాథ్ రెడ్డి గారు 👌👌👌🎉🎉🎉

  • @rajp9320
    @rajp9320 5 месяцев назад +6

    సార్, అవినాష్ ఎలా గెలిచాడు? జనాలకి బుద్ధి రాలేదా ఇంకా?

  • @nandambhanu6560
    @nandambhanu6560 5 месяцев назад +1

    5Yrs nundi waiting for this day

  • @ramanaraolinga4222
    @ramanaraolinga4222 5 месяцев назад +3

    అన్నా ఇక్కడ తుమ్మూరు కోట నా మాచర్ల మాచర్ల నియోజకవర్గం

  • @subrahmanyeswararaomanne3220
    @subrahmanyeswararaomanne3220 5 месяцев назад +2

    మాచర్ల లో ఈ పరిస్థితి ఏర్పడిందని తెలిసే గొడవలు సృష్టించినట్లు ఉంది

  • @PutturGaneshGanesh
    @PutturGaneshGanesh 5 месяцев назад +8

    జై టిడిపి 💛❤️✊☺️💐

  • @adinarayanaBurugupalli
    @adinarayanaBurugupalli 3 месяца назад

    1.gudivada.2.macherla.3.kadapa.4.Rampachodavaram.5.chandragiri.6.kakinada.central.7.polavaram.8.panyam.9.Gnt.east.10.Guntakal.11.Puttaparthi.12.Anaparthi.13.Nuzividu.14.palasa.15.Rayachoti

  • @prasadyoutube608
    @prasadyoutube608 5 месяцев назад +2

    సర్వేపల్లి నియోజక వర్గంలో సోమి రెడ్డి చంద్రమోహన్ రెడ్డి 20 సంవత్సరాల తరువాత గెలిచాడు....అది కూడా కలిపితే బాగుంటుంది

  • @SatiDuddukuri-wm1tj
    @SatiDuddukuri-wm1tj 5 месяцев назад

    శ్రీను గారు మీకు ధన్యవాదములు

  • @nsrinivassrinu9137
    @nsrinivassrinu9137 5 месяцев назад +1

    శీనన్న థాంక్యూ థాంక్యూ థాంక్యూ నువ్వు ఎప్పుడు ఏం చెప్పినా అది జరిగింది 🙏

  • @chandram4835
    @chandram4835 5 месяцев назад

    అన్న మీ సపోర్ట్ చాల బాగుంది

  • @Palurumuniramaiah
    @Palurumuniramaiah 5 месяцев назад

    Currect ga chepparu brother, it's too good bro

  • @srinivasaraoalladisetty6449
    @srinivasaraoalladisetty6449 5 месяцев назад +4

    First flight first comment...
    Good evening srivas Garu.. great journalist Srinivas...👍👍👍

  • @vprosolutions2343
    @vprosolutions2343 5 месяцев назад +4

    This Results teaches great lessons - Rowdism and Violence cannot be tolerated for long time ...
    God will give punishment at right time...

  • @gvrk0255
    @gvrk0255 5 месяцев назад +2

    కూటమి గెలుపు అలుపు లేకుండా ప్రచారం చేసిన Star campaigner ' జగన్ రెడ్డి కి ధన్యవాదాలు.

  • @mahiyadav4457
    @mahiyadav4457 5 месяцев назад +3

    E video kosam waiting anaaa

  • @gururajdixit2481
    @gururajdixit2481 5 месяцев назад +4

    Kk సర్వే super 👌

  • @nageswarrao8779
    @nageswarrao8779 5 месяцев назад

    You are 100% correct Srinu Garu. Your videos on YCP party mistakes and loss to state and people are really invaluable.

  • @sreekarg7583
    @sreekarg7583 5 месяцев назад +1

    First time I feel proud of my State people for showing their love towards state by giving this landslide victory to the party who can develop state.

  • @RVKUMARJALLI
    @RVKUMARJALLI 5 месяцев назад +2

    మీకు చెప్పా గా బ్రదర్ kk సర్వే కరెక్ట్ అని 155-165 వస్తాయని

  • @comedykingdom8113
    @comedykingdom8113 5 месяцев назад +1

    Macharla oopiri posukoo❤❤

  • @narrasrinu9332
    @narrasrinu9332 5 месяцев назад +3

    పెదకూరపాడు నరసరావుపేట ఈ రెండు నియోజకవర్గాలు తెలుగుదేశానికి రాకపోయినా మాచర్ల రావాలని బలంగా కోరుకుంటున్నాను

  • @rajeshnaidu4783
    @rajeshnaidu4783 5 месяцев назад

    Super 👏👏👏👏👏👏

  • @sanjamalabalahussainaiah4624
    @sanjamalabalahussainaiah4624 5 месяцев назад

    Mind blowing survey kk super kk garu

  • @gkvalligkvalli7135
    @gkvalligkvalli7135 5 месяцев назад +1

    Really hats off you sir for your efforts

  • @laharimaddipati6587
    @laharimaddipati6587 5 месяцев назад +1

    Anna chandragiri kuda

  • @Sairam-wg3ez
    @Sairam-wg3ez 5 месяцев назад

    Spectacular excellent amazing superb analysis bro no words to say never before ever after remember that

  • @appalanaidusanapathi8416
    @appalanaidusanapathi8416 5 месяцев назад

    శ్రీను గారు గెలుపు కోసం మీరు చాలా కష్టపడ్డారు కంగ్రాట్స్

  • @biddikasandhya6948
    @biddikasandhya6948 5 месяцев назад +3

    Correct bro

  • @suryanarayanab4655
    @suryanarayanab4655 5 месяцев назад +2

    వందమందిని చంపిన రాభందు ఒక గాలివానకు చచ్చింది అన్న చందాన ఉంది పరిస్థితి

  • @malliedigae9913
    @malliedigae9913 5 месяцев назад +1

    శీను శుభోదయం 🎉🎉🎉🎉🎉

  • @satyanarayanam5930
    @satyanarayanam5930 5 месяцев назад

    Yes.Yours explanation is very good and true subject !

  • @ajay5456
    @ajay5456 5 месяцев назад

    Mission completed brother 🎉🎉

  • @adusumillisrinivasarao7717
    @adusumillisrinivasarao7717 5 месяцев назад +1

    Congratulations to you all the NDA MLA candidates and MP candidates.✅🤗💛💛💛✌️✌️✌️✌️✌️✌️✌️🤝😊🙌🚲🚲🚲🚲🚲🚲🥛🥛🪷🪷🪷🪷.

  • @ranjithkoochi5845
    @ranjithkoochi5845 5 месяцев назад +2

    Eppatiki undi peddi reddy miss ayyadu 6000 votes to

  • @askchannel5371
    @askchannel5371 5 месяцев назад +1

    శ్రీనివాస్ గారు మీరు చాలా కరెక్ట్ గా చెప్పారు

  • @sudheertata1665
    @sudheertata1665 5 месяцев назад +1

    కేకే సర్వే కరెక్ట్. ఇంకెవ్వరూ ఇవ్వలేదు కరెక్ట్ నెంబర్స్.

  • @gangiredla6010
    @gangiredla6010 5 месяцев назад

    నిజమే అన్న

  • @venkatasiva7651
    @venkatasiva7651 5 месяцев назад

    Rise Praveen given clear information about Gudivada....

  • @sambasiva8880
    @sambasiva8880 5 месяцев назад +2

    గన్నవరం... కూడా 💪💪💪💪💪💪💪

  • @SrinivasGoriparthi
    @SrinivasGoriparthi 5 месяцев назад +1

    Macharla cadder great and got leadership

  • @vaanidevim2034
    @vaanidevim2034 5 месяцев назад +1

    Jaimacherllapulijulakaticongrats🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤jaitdp

  • @sudharoy-ff9gz
    @sudharoy-ff9gz 5 месяцев назад +1

    Jai jbr

  • @dayalanarshingrao8132
    @dayalanarshingrao8132 5 месяцев назад +1

    Right sreenu garu

  • @rajh1212
    @rajh1212 5 месяцев назад +1

    Kk survey anchana vesindi bro😂

  • @Jalaganmavaya
    @Jalaganmavaya 5 месяцев назад +1

    Julakantibrahmareddy 33318🔥🔥🔥

  • @chandram4835
    @chandram4835 5 месяцев назад +1

    నెహ్రూ కి పుట్టిన వాడు గెలవాల్సిన గుడివాడ ... పుట్టని వాడు గెలిచాడు

  • @SaiSagar-us5xm
    @SaiSagar-us5xm 5 месяцев назад

    Nijam bro❤❤❤❤

  • @pmurali847
    @pmurali847 5 месяцев назад

    Total analysis Super

  • @Nk-cx3mc
    @Nk-cx3mc 5 месяцев назад +3

    Narasaraopet also YSRCP riggged many villages but still TDP won with majority with 24k
    Because strongly hold total narasaraopet city

  • @poornakakumanu8625
    @poornakakumanu8625 5 месяцев назад +1

    Rigging chesthe evadu ayiena gelusthadu le...

  • @mvrr2270
    @mvrr2270 5 месяцев назад

    అభినందనలు సోదరా ❤❤
    ధర్మాన్ని ఆచరించండి ఆ ధర్మమే కాపాడుతుంది❤❤
    జై తెలుగుదేశం జై బిజెపి జై జన సేన 🚲🌹🗑️

  • @Narasimhanurthy-e9e
    @Narasimhanurthy-e9e 5 месяцев назад +1

    Dharmavaram kochi reddy cheyAdi srinu

  • @Xyzrt_123
    @Xyzrt_123 5 месяцев назад +6

    Palandu clean sweep 🔥💪
    Ekkada ekkada clean sweep aindho comment cheyandi ❤❤

  • @jayanaganna3109
    @jayanaganna3109 5 месяцев назад +1

    Punganuru also should have won. Ramachandra Yadav might have split votes.

  • @saidareddy999
    @saidareddy999 5 месяцев назад +1

    Macherla History lo idhe highest Majority .. :)

  • @PradeepYalamanchili-z8l
    @PradeepYalamanchili-z8l 5 месяцев назад +4

    Siddam... Siddam annadu, bodi 10 seats kosam inta build up ichhadu, aa hoardings tho janaliki narakam chupinchadu jagan dharidrudu...

  • @Srifills
    @Srifills 5 месяцев назад

    Anna first neeku congratulations 🎉

  • @adusumillisrinivasarao7717
    @adusumillisrinivasarao7717 5 месяцев назад +1

    Neenu korukonadi kuda aday yes yes 👍🤝. Gudiwada, Gannavaram , and Macharla . Congratulations to you Ramu garu, Venkateswar Rao garu, Bhramha Reddy garu 🙌😊💛💛💛💛💛✌️✌️✌️✌️✌️✌️👑👑👑🤗✅🚲🚲🚲. 👑King of the Gudiwada, 👑king of Gannavaram , 👑king of Macharla .

  • @ippili.sureshkumar9547
    @ippili.sureshkumar9547 5 месяцев назад

    గుడ్ జాబ్ bro🙏

  • @ramanamurthy7213
    @ramanamurthy7213 5 месяцев назад

    This is💯% correct

  • @gkvalligkvalli7135
    @gkvalligkvalli7135 5 месяцев назад +2

    Jai tdp jai cbn jai pawan kalyan sir

  • @DayanandaKumar832
    @DayanandaKumar832 5 месяцев назад +1

    పిన్నెల్లి (పిల్లి) ఎక్కడ?

  • @chinnababupasagadugula9999
    @chinnababupasagadugula9999 5 месяцев назад +1

    Like no 1 chinababu🎉

  • @chandram4835
    @chandram4835 5 месяцев назад +2

    అరేయ్ తురక కిషోర్ లెక్క బెట్టుకో

  • @malliedigae9913
    @malliedigae9913 5 месяцев назад

    మీరు మీకష్టం పలించింది శీను మీరు ఇంకా మీరు నేషనల్ వైడ్ అనాల్సి్స్ కూడా చేయాలనీ అవిందగా మీరు పై స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీరు శ్రేబిలా సి

  • @valasalasivakumar7815
    @valasalasivakumar7815 5 месяцев назад +2

    Congratulations 👏🎉 Srinu gar7

  • @visu-ow9cj
    @visu-ow9cj 5 месяцев назад +1

    రోడ్డు పరిస్థితి బాగ సపోర్ట్ చేసింది, కూటమి కి ,కొంచెం మేలుకుని సరిదిద్దితే ప్రజల అభిమానం మరింత పెరగచ్చు

  • @pasupulanarasimhulu6259
    @pasupulanarasimhulu6259 5 месяцев назад +63

    బ్రహ్మారెడ్డి గెలుపు దేశం అంతా కోరింది ❤

  • @haribabumakineni5183
    @haribabumakineni5183 5 месяцев назад

    💯 percent correct

  • @swamireddy7619
    @swamireddy7619 5 месяцев назад +1

    Congrats 🎉 bqqra

  • @raavivenkatarammannakumar1783
    @raavivenkatarammannakumar1783 5 месяцев назад

    Chala happy ga unnadhi srinivas garu 💐

  • @ChakrikavyaPusa
    @ChakrikavyaPusa 5 месяцев назад +1

    శ్రీను గారు మీకు ముందుగా congrats ఉన్నది ఉన్నట్టు చెప్పినందుకు