నా చిన్న బిడ్డ సంగీత నాయక్ మొదటి సారి jee mains కాదు కదా ఎంసెట్ కూడా క్వాలిఫై కాలేదు 2 వ సారి క్యూలి ఫై అయింది nit తిరుపురలో మెకానికల్ ఇంజనీర్ సీట్ సంపాదించిది 4 th year చదువుతుంది ఈ మధ్యనే ప్లీస్ మెంట్ yearly 8 లక్షలు వచ్చింది మా పాపకూడా టైం వెస్ట్ చేయకండి అని మాకు టైం గురించి చెప్పుతుంది ఈ మేడం గారి తరహాలో చాలా బాగా చెప్పినారు మేడము గారు ఒకసారి ఒడి పొతేనే 2వ సారి మనము విజయాన్ని సాధిస్తాం ఈ లాంటి విషయాలు సమాజానికి చాలా అవసరము మేడం గారు ధన్యవాదములు 🙏🙏🙏 హరిసింగ్ వరంగల్
Namaste madam, your specch is very precious for me, time punctuality is most important in every person, I heartly thank you madam, I feel very happy sharing few words madam, thank you so much madam.
"బాల లత గారు, మీ జీవితం ఎంతో మందికి స్పూర్తి దాయకం. కాని మన దేశంలో రాజకీయ నాయకులకు, పార్టీలకు సామాజిక బాధ్యత గణనీయంగా తగ్గి, ఓటుబ్యాంకు రాజకీయాలు మాత్రమే ముఖ్యమైన ఎజండాగా పరిపాలన చేస్తున్న రోజులు. పదిమందికి సరిపడా వంట చేసి, వెయ్యి మందిని విందుకు ఆహ్వానిస్తే ఎలా వుంటుందో!, దేశంలో ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల ప్రకటనల సంఖ్య, అర్హతలు కలిగిన ఉద్యోగార్దుల సంఖ్య పర నిష్పత్తి అలాగే ఉంది. ఇందుకు 'సివిల్ సర్వీసెస్' మినహాయింపు కాదు!. పైగా ఉద్యోగ కల్పనలో ప్రధానమైన అనేక ప్రభుత్వ రంగ సంస్థలను, ప్రైవేటు పరం, లేదా మూసివేత దిశగా ప్రభుత్వాల చర్యలు వంటివి, దేశంలో నిరుద్యోగ యువతకు రోజు రోజుకూ ఆశనిపాతాలుగా మారుతున్న ఓ కొత్త కార్పోరేట్ ప్రపంచంలోకి భారత దేశం వేగంగా రూపాంతరం చెందుతుంది మేడమ్. ఇప్పుడు మన దేశానికి అతి తక్కువ జీతాలతో, తమ ఆరోగ్యాన్ని, కుటుంబాన్ని, వ్యక్తిగత జీవితాన్ని పణంగా పెట్టి ఎక్కువ గంటలు శ్రమదోపిడికి సిద్దంగా ఉన్న నిరుద్యోగ బానిస యువత. సమీప భవిష్యత్తులో మీ IAS లు,IPSలు ఇతరత్రాలతో కూడా పనిలేదు, ప్రభుత్వాలు బహుళార్థ సాధక సలహాదారులను తమ తమ పార్టిలు, సానుభూతి పరులు నుండి నియమించుకుని పరిపాలన చేసుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఇది నిరాశా వాదమో, ఔత్సాహిక యువతను నిరుత్సాహ పరచడానికో కాదు, మీకు మాట్లాడటానికి ఇలాంటి మంచి వేదికలు అప్పుడప్పుడు దొరుకుతాయి కదా!' దేశంలో పేరుకు పోతున్న కోట్లాది మంది నిరుద్యోగులకు ఇలాంటి ప్రభుత్వాల తిరోగమన చర్యల పర్యావసానం గురించి పాలకులను కూడా మీరు హెచ్చరించాలనీ కోరుకుంటూ 🙏"
Very inspiring...Hats off madam..fail అవ్వటానికి మొదటి సారి ప్రయత్నించండి..ఫెయిల్ అవ్వుతూనే ప్రయత్నించండి..కాని ఒక్కటే..ఫెయిల్ అయిన ప్రతి సారి ఎందుకు ఫెయిల్ అయ్యమో ఆ తప్పు మళ్ళీ చెయ్యకుండా ప్రయత్నించండి... విజయం మీ ఇంటి వాకిట్లో మీ తలుపు తడుతూ నిలబడుతుంది...❤
Very great, చాలా inspiring గా కలదు. నా age 70 నేను కష్ట తరమైనది ఓక విషయం నేర్చుందామని నిర్ణయం తీసుకున్నాను. GREAT GAMPA, INTRUDUCING SUCH A GREAT సక్సెస్ full, మోటివేటింగ్ లెజెండ్, GREAT 🙏🏼🙏🏼
మీరు చెప్పింది కరెక్ట్ మీ కు నా అభినందనలు మీరు టైం waste చేయకూడదు అనేది 100% కరెక్ట్ కానీ మినిమం needs వాటికి కూడా importance ఇవ్వాలి like ఆహార ,personal needs ku తగినంత సమయం కేటాయించాలి ఎందుకంటే భగవంతుడు ఎదిన సాధించడానికి సాధనంగా మనిషికి శరీరం ,మనసు, బుద్ధి అనేవి ఇచ్చాడు అంత గొప్పగా ఉపయోగ పడుతున్న e సాధనాలకు కూడా importance ఇవ్వాలి లేకపోతే జీవితంలో సంతోషం ఉంటుంది కానీ ఆనందం ఉండదు.ప్లీజ్ మీరు వాటికి సమయం కేటాయించండి
Madam మీకు శిరస్సు వంచి నమస్కరిస్తూ, you are refined your self with refined the Grace's of God. Every one should do like the same. I am unable to express your abilities and attributes. Thanking you madam.💐💐🙏❤
chala Clear ga and clarity ga and so meny real life storys tho miru exampul chyipthunti mam really inspiration ga tyisukoni eidhyina sadhisthanu mam tq so much I'm married but yinduku ninu edhyina work try chyikudadhu chyistha eidho okati sadhistha tq word more valuable in my life 🥺🙏🙏🙏
Very nice speech mam. Motivational speech is very important to every person. Which plays very important role to achieve their goals. Thank you so much mam ❤❤❤🙏🙏🙏💐💐💐
మీ అకుంఠిత దీక్ష మీ కఠోర శ్రమ మీ ధృఢ చిత్తం మీ సమయ పాలన మీమ్మును మా అందరికీ తెలిసే లా తయారు చేసింది.మిమ్మును మీరు ఉన్నత శిఖరాలకు చేర్చుకున్నారు.ఎందరికో ఆదర్శం గా నిలిచారు.వందనం తల్లీ వందనం.
Akka, in our families, most of our youth live in overseas as software employees. But you stand different from our people. Salute to your dedication... By Mallavarapu Prabhakar
Tq..sis for ur motivation speech and which u suffered in my life always i am a failure... 😭...but now I am preparing for SI AND PC.. prelims..finis preparing for events.. struggling. By the Grace of God...I hope i wish I could achieve and success for this
Please don't depend only one notification or one job ..u should depend others notification & jobs too...be cause I facing lot..lot suffering i have greta ambiance and ofter notification I did too hard work ... seriously unfortunately I can't sucessful on this pc notification....i really ... suffering soo much....! Don't west ur time'....ofter this examination u will continue for ur preparation....!....wish u all the best...!
ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు...ఈ తల్లికి ఒక వందనం.. అమె ఉత్తేజ భరిత ప్రసంగానికి ధన్యవాదములు .
Hi bb
Madam garru hatusup
Excellent speech Man💐🇪🇬🎇Thanks to Impact Group 🇪🇬🌹🎇🙂
@@vasundharadevi255
China
మేడం మిమ్మును ఏ విధంగా కొనియాడాలి నిజంగ.నీవు పుట్టిన ఈ నేల ఈ భారత మాత గర్విస్తుంది .🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳
*COACHING Business Mafia Business DRAMA Lu & Motivational Videos & Matalu Baley Cheptharu* 🤭🤭🤭🤣🤣🤣
Avida matalu vinu appudu avida cheppindi ardam avuddi
అద్భుతమైన మాటలకు చేపినందుకు మీకు వందనాలు మేడం
నా చిన్న బిడ్డ సంగీత నాయక్ మొదటి సారి jee mains కాదు కదా ఎంసెట్ కూడా క్వాలిఫై కాలేదు 2 వ సారి క్యూలి ఫై అయింది nit తిరుపురలో మెకానికల్ ఇంజనీర్ సీట్ సంపాదించిది 4 th year చదువుతుంది ఈ మధ్యనే ప్లీస్ మెంట్ yearly 8 లక్షలు వచ్చింది మా పాపకూడా టైం వెస్ట్ చేయకండి అని మాకు టైం గురించి చెప్పుతుంది ఈ మేడం గారి తరహాలో చాలా బాగా చెప్పినారు మేడము గారు ఒకసారి ఒడి పొతేనే 2వ సారి మనము విజయాన్ని సాధిస్తాం ఈ లాంటి విషయాలు సమాజానికి చాలా అవసరము మేడం గారు ధన్యవాదములు 🙏🙏🙏 హరిసింగ్ వరంగల్
Thank so much
*COACHING Business Mafia Business DRAMA Lu & Motivational Videos & Matalu Baley Cheptharu* 🤭🤭🤭🤣🤣🤣
_GORREY People's ku_ 🤗🤗🤗
Madam meeru great,dsc naa goal madam
మిమ్ము కన్న తల్లిదండ్రులు ధన్యులు. మీరు అనేకమందికి స్ఫూర్తిదాతగా ఉన్నారు.god bless you 🙌
ఒక్కసారి కలవాలి మేడం. మీరంటే నాకు చాలా చాలా అభిమానం 🙏
Super ga chepparu madam. Fail అయిన పర్వా లే దు. ప్ర య త్నం ఆపొద్దు అన్న మీ మా ట లు spoorthivantham.
Hi Sujatha..
Namaste madam, your specch is very precious for me, time punctuality is most important in every person, I heartly thank you madam, I feel very happy sharing few words madam, thank you so much madam.
Thank you sister
*COACHING Business Mafia Business DRAMA Lu & Motivational Videos & Matalu Baley Cheptharu* 🤭🤭🤭🤣🤣🤣
"బాల లత గారు, మీ జీవితం ఎంతో మందికి స్పూర్తి దాయకం. కాని మన దేశంలో రాజకీయ నాయకులకు, పార్టీలకు సామాజిక బాధ్యత గణనీయంగా తగ్గి, ఓటుబ్యాంకు రాజకీయాలు మాత్రమే ముఖ్యమైన ఎజండాగా పరిపాలన చేస్తున్న రోజులు. పదిమందికి సరిపడా వంట చేసి, వెయ్యి మందిని విందుకు ఆహ్వానిస్తే ఎలా వుంటుందో!, దేశంలో ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల ప్రకటనల సంఖ్య, అర్హతలు కలిగిన ఉద్యోగార్దుల సంఖ్య పర నిష్పత్తి అలాగే ఉంది. ఇందుకు 'సివిల్ సర్వీసెస్' మినహాయింపు కాదు!. పైగా ఉద్యోగ కల్పనలో ప్రధానమైన అనేక ప్రభుత్వ రంగ సంస్థలను, ప్రైవేటు పరం, లేదా మూసివేత దిశగా ప్రభుత్వాల చర్యలు వంటివి, దేశంలో నిరుద్యోగ యువతకు రోజు రోజుకూ ఆశనిపాతాలుగా మారుతున్న ఓ కొత్త కార్పోరేట్ ప్రపంచంలోకి భారత దేశం వేగంగా రూపాంతరం చెందుతుంది మేడమ్. ఇప్పుడు మన దేశానికి అతి తక్కువ జీతాలతో, తమ ఆరోగ్యాన్ని, కుటుంబాన్ని, వ్యక్తిగత జీవితాన్ని పణంగా పెట్టి ఎక్కువ గంటలు శ్రమదోపిడికి సిద్దంగా ఉన్న నిరుద్యోగ బానిస యువత. సమీప భవిష్యత్తులో మీ IAS లు,IPSలు ఇతరత్రాలతో కూడా పనిలేదు, ప్రభుత్వాలు బహుళార్థ సాధక సలహాదారులను తమ తమ పార్టిలు, సానుభూతి పరులు నుండి నియమించుకుని పరిపాలన చేసుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఇది నిరాశా వాదమో, ఔత్సాహిక యువతను నిరుత్సాహ పరచడానికో కాదు, మీకు మాట్లాడటానికి ఇలాంటి మంచి వేదికలు అప్పుడప్పుడు దొరుకుతాయి కదా!' దేశంలో పేరుకు పోతున్న కోట్లాది మంది నిరుద్యోగులకు ఇలాంటి ప్రభుత్వాల తిరోగమన చర్యల పర్యావసానం గురించి పాలకులను కూడా మీరు హెచ్చరించాలనీ కోరుకుంటూ 🙏"
Nice sir
Jai Bheem sir
గొప్ప సందేశం ఇచ్చారు... గ్రేట్ స్పీచ్. .
Salute to you
Very inspiring...Hats off madam..fail అవ్వటానికి మొదటి సారి ప్రయత్నించండి..ఫెయిల్ అవ్వుతూనే ప్రయత్నించండి..కాని ఒక్కటే..ఫెయిల్ అయిన ప్రతి సారి ఎందుకు ఫెయిల్ అయ్యమో ఆ తప్పు మళ్ళీ చెయ్యకుండా ప్రయత్నించండి...
విజయం మీ ఇంటి వాకిట్లో మీ తలుపు తడుతూ నిలబడుతుంది...❤
Eyes wetting story madam . Great . Entha మెచ్చుకున్న తక్కువే మిమ్మల్ని. అక్క
ఎందరో మహానుభావులు అందరికి నా వందనాలు 🙏
బాలలత మేడం గారు చెప్పిన విధంగా కలలు కనండి వాటిని సాధించండి 💪
Very great, చాలా inspiring గా కలదు. నా age 70 నేను కష్ట తరమైనది ఓక విషయం నేర్చుందామని నిర్ణయం తీసుకున్నాను. GREAT GAMPA, INTRUDUCING SUCH A GREAT సక్సెస్ full, మోటివేటింగ్ లెజెండ్, GREAT 🙏🏼🙏🏼
పాదాభివందనం మీకు 🙏🙏
మీరు ఇచిన ఇటువంటి ప్రోత్సాహ ప్రసంగము అద్భుతం
*COACHING Business Mafia Business DRAMA Lu & Motivational Videos & Matalu Baley Cheptharu* 🤭🤭🤭🤣🤣🤣
_GORREY People's ku_ 🤗🤗🤗
మీ లైఫ్ పిల్లలకు కాదు parents ki చాలా Inspiration .ఎందుకంటే పిల్లలు చదువుకుంటామంటే మేము పెళ్ళి చేసుకోమంటునానం.🙏మీ parents ki first 🙏
మీరు చెప్పింది కరెక్ట్ మీ కు నా అభినందనలు మీరు టైం waste చేయకూడదు అనేది 100% కరెక్ట్ కానీ మినిమం needs వాటికి కూడా importance ఇవ్వాలి like ఆహార ,personal needs ku తగినంత సమయం కేటాయించాలి ఎందుకంటే భగవంతుడు ఎదిన సాధించడానికి సాధనంగా మనిషికి శరీరం ,మనసు, బుద్ధి అనేవి ఇచ్చాడు అంత గొప్పగా ఉపయోగ పడుతున్న e సాధనాలకు కూడా importance ఇవ్వాలి లేకపోతే జీవితంలో సంతోషం ఉంటుంది కానీ ఆనందం ఉండదు.ప్లీజ్ మీరు వాటికి సమయం కేటాయించండి
Yes madam garu
Devata manava rupam lo meeru vunnaru Amma. God be with you always. Thanks🙏
Madam మీకు శిరస్సు వంచి నమస్కరిస్తూ, you are refined your self with refined the Grace's of God. Every one should do like the same. I am unable to express your abilities and attributes. Thanking you madam.💐💐🙏❤
You are inspiration to society amma,
Tq mam me video chusina tharuvatha malli sadhinchagalanu ani anipistundhi 🙏
Wonderful speech🙏🙏mind blowing🙏
chala Clear ga and clarity ga and so meny real life storys tho miru exampul chyipthunti mam really inspiration ga tyisukoni eidhyina sadhisthanu mam tq so much I'm married but yinduku ninu edhyina work try chyikudadhu chyistha eidho okati sadhistha tq word more valuable in my life 🥺🙏🙏🙏
Bala latha madam is inspiration to many , who wasting valuable time insta reels 🎉🎉🎉🎉Have a Dream 🎉# chase it
Madam.. really very inspiring us... thanks for coming
Ne story Naku chala inspection TQ so much akka
Life Changing Session.... 😊😊❤❤❤
Wow What inspirational thought motivation to youth madam. Jai hind jai bharat ki Nari shakti great job madam 🌹🙏🌹❤️👌👍♥️
Wander full speech Good bless you
MEDAM You are inspiring for everyone..
Thank you so much for inspiring all time...
Super madam 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 nenu doctor avvali ani na korika mam God bless me mam🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Hi Ashwini.
నా inspiration బాల లత మేడం.
Madam na goal kooda IAS naaku kooda Chala bayam vundedi eppudu mi speach vinnaka dhairyam vachhindi madam tq madam mi valuble speech ki
Tq madam ur always my favorite motivator
Hi Jayasree..
దేవుడ్ని ఎదిరిన్చారు మేడం .అందరికీ ఆదర్శం🎉🎉🎉
Chala baga chepparu mam tq for your inspiration class🙏
Very nice speech mam. Motivational speech is very important to every person. Which plays very important role to achieve their goals. Thank you so much mam ❤❤❤🙏🙏🙏💐💐💐
Super ultimate speech
Chalabaga chepparu great mam
మీలాంటి వాళ్ళు నూరేళ్ళు చల్లగా. వుండాలి🎉🎉🎉🎉❤,
మీ అకుంఠిత దీక్ష మీ కఠోర శ్రమ మీ ధృఢ చిత్తం మీ సమయ పాలన మీమ్మును మా అందరికీ తెలిసే లా తయారు చేసింది.మిమ్మును మీరు ఉన్నత శిఖరాలకు చేర్చుకున్నారు.ఎందరికో ఆదర్శం గా నిలిచారు.వందనం తల్లీ వందనం.
Yes time is most important God bless you mam
ఎందరికో మీరు ఆదర్శం ❤
Inspirational speach thank u mam...💖💖
అమ్మ మీరు చాలా గ్రేట్ తల్లీ మీ పట్టు దల కి హ్యాట్సాఫ్ అమ్మ
అమ్మ 🙏... మాటల్లో చెప్పాలేను 🙏
Very inspirational women ...👏🤍
May GOD give more successful journey vibes mam.....💐
Very very very inspirational speech mam thank you so much mam
Tq madam nenu handicapped me jivitamlio eduray kastalu. Avamanalu naku edurayyayi still inka tattukoni poradutunnanu. Meeru nalo inka spurthini nimparu🙏
Very very nice explanation madam TQ TQ so much nen si pc ki preliminary pass ayyanu ground ki practice chestunna main exam ki prepair avutunna mam
Very nice speech medam you are inspired me
POSITIVE ENERGY KI NILUVETTHU PRATHI ROOPAM ...BALA LATHA MAM .....ANGA VYKALYAANNI JAYINCHI 2 TIMES IAS GAA NILICHI IPPUDU VELA MANDINI IAS CHESINA UNNATHA SHIKHARAM...KOTLA MANDIKI AADARASHAM BALA LATHA MADAM...MADAM SIR MADAM ANTHE 💕💕💕💕❤❤❤❤🔥🔥🔥🔥🔥🔥
Madam garu me speech chala motivational ga undi
Hi Gampa garu, u brought Gampedu happy for us.
Very good medam. inspirational story
Awesome Talli Hats off!!
Thank you so much balaltha sister
You are really inspirable to many of the students
Super madam, you are very very great
అమ్మ నువ్వు సూపర్
Thank u for your wonderful speech mam❤
Super mam, you are inspire to all 🎉
Excellent inspiration speech medam super medam❤❤
Madam your great job good impressions for the society
You are so great mam excellent message for everyone thankyou very much
Super medam Mee speach chaala chaala bagundhi
Madam 🙏 thanks thalli miru cheppe words na goal teach ayyela cheptunnaru thanks maaa
Super inspiration story madam 👏👏👏
Wonderful words ...really motivation I love you mam
Thank you madam, Your inspirational words.
So inspiration varaku ok nenu 20 hrs chadivanu inka chala chepparu andaru chaduvutaru andi
ధన్యవాదములు మేడం
Thankyou medam mi suchanalu patistamu kachitanga
Thank you madam very valuable speech
Akka, in our families, most of our youth live in overseas as software employees. But you stand different from our people. Salute to your dedication... By Mallavarapu Prabhakar
Great motamation madam
Medam u r motivation super
Thank you madam garu me anta krushi andari pillalo vundaliani ashirvadam ivvandi madam garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Nice mam👍 chala baga chepparu👏👏
Thank You So Much Madam So Good Words For Students 💐🥹
Inspiring words and experiences. Inspired me to start a journey with proper plan, vision and execution.
Very valuable speech mam thankyou 🙏
Tq..sis for ur motivation speech and which u suffered in my life always i am a failure... 😭...but now I am preparing for SI AND PC.. prelims..finis preparing for events.. struggling. By the Grace of God...I hope i wish I could achieve and success for this
Please don't depend only one notification or one job ..u should depend others notification & jobs too...be cause I facing lot..lot suffering i have greta ambiance and ofter notification I did too hard work ... seriously unfortunately I can't sucessful on this pc notification....i really ... suffering soo much....!
Don't west ur time'....ofter this examination u will continue for ur preparation....!....wish u all the best...!
super madam, really i have full of tears in my eyes , number of persons ki inspiration madam
You are my inspiration mam🙏🙏
Thank you sir &madam
God bless u mam,,,yes time is very precious
మీలా చెప్పేవారు అరుదు మేడం
మీ లాంటి వాళ్ళు మా లాంటి యూత్ కి చాల ఇన్స్పిరేషన్ మాం.
Excellent వీడియో...
Hats off madam..
Hats off to IMPACT
Nice interview mam, very inspirable 👏🙏
Mam nii success ki karanam mi parents 😊
Meadam meere naa inspriation 👋👋👋👋👋
Super madam. Thank you madam for your inspiring address
గొప్ప గా ఉండటం అంటే ఎదుటి వారికి నచ్చినట్టుగా ఉందటమా?
లేకపోతే డబ్బే పరమావదిగా brathakatama
Danyvadalu medam garu
Very great mom, very thank you mom .God bless you
Yes very exactly truths explained madam Garu.
Pilla ki yelanti vedios chupinchali tq madam
Great mam kindly for give all god bleas you