|కొత్త పాట పాడినారు కవి రామచంద్రపంతులు చాలా అద్భుతంగా

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2024
  • రామ్ చందర్ పంతులు,తెలుగు భజన పాటలు#bajanalu #సంగారెడ్డి జిల్లా#bajanalu #మండల్ సదాశివపేట#మచ్చేందర్ #భజన

Комментарии • 31

  • @venkateshVenkatesh-tv2lb
    @venkateshVenkatesh-tv2lb 10 месяцев назад +7

    గొప్ప సందేశం, పాదభి వందనాలు

  • @vijaykumarpg991
    @vijaykumarpg991 Месяц назад

    సూపర్ సాంగ్ మాస్టర్

  • @prasadrao9034
    @prasadrao9034 8 месяцев назад +1

    కట్టే పేరులుడగట్టి చెప్పగరాదు.
    కానరాదు లోభి కలిమి తనము జంగమైన పిదప జాతినెంతకరాదు.
    విశ్వధాభిరామ వినురవేమ !!
    మానవ జాతి సమైక్యత కోరని మత సిద్దాంతము ఎందుకయా
    మానవ మనగడను అంతము చేసే మారణహామం తలుపగయా
    మా మతమే గొప్ప అని అంటావు మా జాతే శ్రేష్టం అంటావు
    మమతను పంచని మతమేల.. జాలిని చూపని జాతేలా...
    ఒక మతమున దేవుడు పరిమితుండా...
    వేరోక మతమున పరిపూర్ణుండా..
    మరి మీ మతమున ఉండున్న పరమతమున లేకు౦డేనా...
    తన మనసుకు నచ్చిన దైవాన్ని తను పూజించే స్వేచ్చా ఉండాలి
    మనిషికి సుఖశాంతిని గూర్చే మార్గము మతం అందించాలి
    అంటకు ముట్టకు అని అంటావు.. జనులడిగిన పై చేత వేస్తావు...
    అంటే నిన్ను నన్ను ఈగాలి అందర ముండు ఈ భూమి...
    నదులే ఏ దిక్కులు పారేనను సంద్రంబును చేరుటే తుది గమ్యం.
    సదాయాత్మలు జపతప సాధకులై శివ సన్నిధికి చేరుటే తుది లక్ష్యం.....
    దైవలకు జీవులను బలి ఇచ్చే దురాచారము పాపమయ్యా....
    కవి రాముని ప్రార్ధన వినువయ్యా భువి గోవులను చంపుట మానుడయ్యా....🙏🙏🙏

  • @vangarasivaprasad6607
    @vangarasivaprasad6607 8 месяцев назад

    🙏🏽🙏🏽🙏🏽గొప్ప రచన చక్కగా పాడారు గురువుగారు.

  • @vijaykumarpg991
    @vijaykumarpg991 Месяц назад +1

    ఎ.రెడ్డిగారు మీకు మా మాస్టర్ గురించి ఎం తెలుసు రెడ్డి

  • @AGONDABANJE
    @AGONDABANJE 10 месяцев назад +2

    మతం జాతి గురించి గొప్పగా చెప్పారు గురూజీ

  • @RavinderReddy-h6y
    @RavinderReddy-h6y 8 месяцев назад

    🎉🎉🎉🎉🎉

  • @n.saimungi8535
    @n.saimungi8535 10 месяцев назад +1

    Deshaniki. Oka. Manchi. Sandesh sham

  • @bheemreddypanjugula
    @bheemreddypanjugula 8 месяцев назад +1

    Thank you sir 🙏🙏

  • @areddy1545
    @areddy1545 2 месяца назад

    గురువుగారు పాట మంచిగానే ఉంది కానీ రాగం చెప్పండి తాళం చెప్పండి మీరు సృష్టించిన పాట కాదు అది మీరు పెద్దలు ఎంతో మంది చచ్చిపోయారు దాన్ని పట్టుకొని మీరు వాడుతున్నారు గాని

  • @HariShankar-fb1qo
    @HariShankar-fb1qo 10 месяцев назад +1

    🙏🙏

  • @srivenkateshwarabajanatvar3321
    @srivenkateshwarabajanatvar3321 9 месяцев назад +1

    Good

  • @ramanasangeetha5912
    @ramanasangeetha5912 8 месяцев назад +1

    Thank you sir

  • @vasu_electronic_1716
    @vasu_electronic_1716 7 месяцев назад

    🎉🎉🎉🎉🎉🎉🎉

  • @ChSravankumar
    @ChSravankumar 3 месяца назад

    😂😂😂😂😂😂😂