కన్న తల్లిని ఆ బిడ్డ గుర్తు పట్టడం చాలా కష్టం. ఈ సంఘటన లో ఆ బిడ్డ పెంచిన తల్లితో జీవితం సాగిస్తేనే మంచిది. భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు ఎదురవకుండా ఉండవచ్చు. ధన్యవాదాలు సార్... 🙏
Hii bro me explain with voice awesome 👌👌👈 Once haa kanna thallini kalisi question chesthey A answer vasthundho emmo haa kanna thalli nundi so once kalisi vuntey bagunnu I think 😒 God is great antey edheynayymo Happy journy wish you all the best haa papa ku 👈😪😪
దీని గురించి ఎవ్వరూ పట్టించుకోరు ఈ కథ ఇంట్రెస్ట్ లేదు దేవుళ్ళ గురించి వీడియోలు చేశావు అద్భుతః🙏🌹 బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు సూపర్ వీడియో🙏🌹 నీకు ఒక విషయం చెప్పాలి మనిషి కూడా దేవతలతో సమానమే ఇందులో ఒక అద్భుతమైన రహస్యం ఉంది ఎంత ప్రయత్నించిన దాన్ని తెలుసుకోలేరు ఒకవేళ తెలుసుకున్నట్టయితే బ్రహ్మాండ సృష్టి రహస్యం మాయ అనబడే ఈ సృష్టి రహస్యం అతని కళ్ళ ముందు ఉంటుంది వేళ్ళల్లో ఏ ఒక్కడికో సాధ్యం ప్రయత్నించి చూడు నీ వల్ల అవుతుందేమో పదిమందికి పనికొచ్చేలా 🙏🌹🤗 నేను చేదించగలిగాను 👍
నువ్వు మనిషివేనా.? తొక్కలో ఆఫ్ట్రాల్ దేవుళ్ళను తల మీద పెట్టుకొని, దేవుళ్ళ దగ్గరికే ఊరేగు. మానవ సమాజంలో నీకేం పని తల తిక్క దానా.!!!??????÷÷/£(%##!%?*£/%
Edho energy vundhi kabatte ie bhu prapancham nadusthundi aa big energy ni evaru kuda chudaleru telusukoleru oka Vela telusukunna mana ie janalu nammaru
పెంచిన తల్లి దగ్గరే ఉండాలి ఎందుకంటే కన్నతల్లి ఏడాది వయసు లో వదిలేసి పోయింది కదా ఆ చిన్న వయసు తో వదిలేసి పోకూడదు తన బిడ్డ కాకపోయినా పెంచిన తల్లి తన బిడ్డలా సాదింది తను గొప్ప ప్రయోజరాల్ని చేసింది తన కన్నతల్లి కంటే గొప్ప ది అందు కని పెంచిన తల్లి దగ్గరే ఉండాలి కదా ఇది 💯 నిజం
ఆ తల్లి అప్పుడు వదలడానికి కారణం ఏమిటి, తను ఆ బిడ్డ ఎలా కనింది, అప్పటి నుండి తన జీవిత చరిత్రను పరిశీలిస్తే కానీ అర్థం కాదు, ఎటువంటి స్థితిలో కూడా వదల కూడదు కానీ వదిలింది, తన అంటే ఈమె పెరిగిన వాతావరణం తెలియాలి, అంటే ఇప్పుడు ఎదిగిన పిల్ల తల్లి వాతావరణం తెలియాలి, లేకుంటే దీనికి ఎవరు ఆన్సర్ ఇచ్చినా తప్పే అవుతుంది, అంటే ఆమెని వెనకేసుకు రావడం లేదు, విశయం తెలియాలి అంటే పూర్తిగా తెలియాలి, చివరికి బిడ్డ పెంచిన దగ్గరే ఉండాలి ఏది ఏమైనా సరే
బిడ్డను కన్నా తల్లి బిడ్డను వదలి వేరేచోటకు పోయింది. కారణం మనకు తెలియదు . పెంచిన తల్లి గొప్పమనసు ఉన్న తల్లి. కావునా పెంచిన తల్లి గొప్పది. యిక పాపకు అసలు తల్లి విషయం తెలియకుండా ఉంచడం ఉత్తమమ్. యిక అసలు తల్లి వచ్చి నువ్వు నా కూతురివి అని చెప్పినా ఆ అమ్మాయీ నమ్మదు.
Kanna prema kante penchina prema goppadi/divine, our society need not support Lisa's birth mother - she did a grave mistake- whatever the reasons she has at least she can put it in an orphanage right
ఊహించని విధంగా కొన్ని నిజాలుఉంటాయి వాటిని పూర్తిగా తెలుసుకొని తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలి..కన్నతల్లికి దూరమైన గాని శ్రీకృష్ణుడు నిజాలు తెలుసుకొని ఇద్దరి తల్లులను చేరదీశాడు..కలియుగ కర్మలు అతిదారుణంగా ఉంటాయి దేవుడినే దెయ్యంగా బండరాయి కన్నాహీనంగా అవమానపరిచే కాలంఇది ఏది అంతతొందరగా ఒక నిర్ణయానికి రాకూడదు సామి..
కన్న పేగు కన్న పెచ్చిన తల్లి ప్రేమ గొప్పది.
Correct bro
కన్న తల్లిని ఆ బిడ్డ గుర్తు పట్టడం చాలా కష్టం.
ఈ సంఘటన లో ఆ బిడ్డ పెంచిన తల్లితో జీవితం సాగిస్తేనే మంచిది. భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు ఎదురవకుండా ఉండవచ్చు.
ధన్యవాదాలు సార్... 🙏
😥😥.ayyo papam chitti talli.madem chala manchi manasu.midi. god bless you madem.🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👌👌👌👌
Story starts from 1:53
Tnqs bro
Thank you
Tq
TQ andi
@@priyathijayani ok
Ohhh yeah it's your right i love you voice base i am folling in love 💕😘
పెంచీన్నా.తల్లీ.దగారే.ఉండలీ.
Great news my dear brother tallulu ke talauppu
Correct
Moda gudandi
హృదయవిదారక సంఘటన
ఏడాది పిల్ల ఉండగా ఎందుకు వదిలేసిందో తెలుసుకోవాలి తర్వాత అమ్మాయి ఇష్టం
ఆరంభం అద్భుత విశ్లేషణ
ప్రతి పరిస్థితికి ఒక కారణం ఉంటుంది అట్లని బిడ్డని విడచివుండకుండా ఉండాలి. కానీ కారణం తెలిస్తే బాగున్ను
Hii bro me explain with voice awesome 👌👌👈
Once haa kanna thallini kalisi question chesthey A answer vasthundho emmo haa kanna thalli nundi so once kalisi vuntey bagunnu I think 😒
God is great antey edheynayymo
Happy journy wish you all the best haa papa ku 👈😪😪
great mother
Bro what a voice that back ground bgm 🥰😍😍
ఇ భుప్రాపంఛం లో దేనికి ఐనా ఏలాంటి వస్తువు కైనా వెల కట్టోచ్చు కాని తల్లి ప్రేమ కు వెల కట్టలేము
దీని గురించి ఎవ్వరూ పట్టించుకోరు ఈ కథ ఇంట్రెస్ట్ లేదు దేవుళ్ళ గురించి వీడియోలు చేశావు అద్భుతః🙏🌹 బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు సూపర్ వీడియో🙏🌹 నీకు ఒక విషయం చెప్పాలి మనిషి కూడా దేవతలతో సమానమే ఇందులో ఒక అద్భుతమైన రహస్యం ఉంది ఎంత ప్రయత్నించిన దాన్ని తెలుసుకోలేరు ఒకవేళ తెలుసుకున్నట్టయితే బ్రహ్మాండ సృష్టి రహస్యం మాయ అనబడే ఈ సృష్టి రహస్యం అతని కళ్ళ ముందు ఉంటుంది వేళ్ళల్లో ఏ ఒక్కడికో సాధ్యం ప్రయత్నించి చూడు నీ వల్ల అవుతుందేమో పదిమందికి పనికొచ్చేలా 🙏🌹🤗 నేను చేదించగలిగాను 👍
నువ్వు మనిషివేనా.?
తొక్కలో ఆఫ్ట్రాల్ దేవుళ్ళను తల మీద పెట్టుకొని, దేవుళ్ళ దగ్గరికే ఊరేగు. మానవ సమాజంలో నీకేం పని తల తిక్క దానా.!!!??????÷÷/£(%##!%?*£/%
Vedio emo kaani mi words supper
Edho energy vundhi kabatte ie bhu prapancham nadusthundi aa big energy ni evaru kuda chudaleru telusukoleru oka Vela telusukunna mana ie janalu nammaru
@@manoranjanimidasala1526 🙏🤗
నాకూ అనిపిస్తోంది, ఉ న్న ది ఒక్క మాయాత్మయే
ఆమె కల కంటున్నది ! ఆ కలలో ని మనుషులం
మనం ఏమని తలచుకుంటామో అదే అవుతాము ! దీనికి మీరు ఎలా స్పందిస్తారు ?
You'r voice fantastic ane word kuda chalaa thakuvaaa Bro.. Big fan of you 🥳🥳🥳💜💜
🙄
🙄🙄🙄🙄🙄
Sir
I like your voice pls share your photo
ఎవరైతే ఆ పాపని కన్న బిడ్డల్లా గుండెల్లో పెట్టుకుని చూసి పెంచిందో ఆమె ఆమె కన్నతల్లి
Kanadam kukkalu kuda kantaye. But penchadame great adhi kuda aame kanakunda. She is great 🙏
పెంచిన తల్లి దగ్గరే ఉండాలి ఎందుకంటే కన్నతల్లి ఏడాది వయసు లో వదిలేసి పోయింది కదా ఆ చిన్న వయసు తో వదిలేసి పోకూడదు తన బిడ్డ కాకపోయినా పెంచిన తల్లి తన బిడ్డలా సాదింది తను గొప్ప ప్రయోజరాల్ని చేసింది తన కన్నతల్లి కంటే గొప్ప ది అందు కని పెంచిన తల్లి దగ్గరే ఉండాలి కదా ఇది 💯 నిజం
Enalika great mother orjinal mother is rakshasa mother bhai
Mother👩 is great👍
మనం మన వైపునుంచి alochistunnam కానీ ఆ కన్నతల్లి పరిస్తితి కూడా గమనించాలి,ఆ తల్లికి ఎలాంటి స్థితిలో ఆ పని చేసిందో తెలుసుకోవాలి
Alanti paristhithi unte evarikaina ichi vellali leda anadha ashram lo vadalali.. Ee vidhanga light leni intlo vadhili velthe aame thalli kadu.. Rakshasi
🙏🙏🙏 Ilove my mom 😍😍😍
Thanu Ela ne undali mali vala Amma ani kalisthe thali pramaki thanu karigi pothudi
Very sad
You no 1 hard worker bro
👍👍 nice video 👍👍📸
కన్నతల్లి ఏ పరిస్థితిలో అలా వదిలి వెళ్ళాల్సి వచ్చిందో తెలుసుకొని decision తీసుకోవడం మంచిది 👍👍👍
Correct✅ bro🤜
@@66652 మీరు. చేపిదీ.రాంగ్.అండీ.వదీలీ.వేలాలీ.అన్నూకూంటే.అనాథాఆశ్రంలో..వదీలీ.వేలాలీ.గానీ.ఎవరు లేనీ ఇంట్లో వదీలీ.వేల్తూందా.ఆ.పాపిష్టిది. 😡😡😡😡
Good evening from Mumbai
Anna illuminati girinchi oka detailing video chestara
It's better stay with adopted mother ✌️
1:48
పేగు బంధం కన్న ప్రేమ బంధం గొప్పది బ్రదర్
Epati samasyaki apatilo ne samadhanam undhi yenti ante thalli jeevitham tho pillaki sambandham ledhu kani pilla undi kuda thalli ni bhadha pettadam sari kadhu kani thananu penchinna thalli dhagara untu kanna thallini chuda vachu karma nu yevaru marchaleru kani dharmam tho yedhuti vari karma nu thagincha vachu....adhi mukthiki margam chuputhundhi....
Supe
కన్నది ఒకరు పెంచింది ఒకరు ఇద్దరు గొప్పే
"Manasu virigeneni marichercha Raadaya"
Vishwadaabirama vinura vema.!
Good 👍🇮🇳👍🌹
అలాంటి తల్లిని కలవకుడదు
Starting lo baaga saagadhisav bro,
1:50 ki topic Loki velav🙃
ఇది movie story la ఉంది
First like bro first comment always I follow u
I Love Amma
అరుంధతి సినిమా లో పశుపతి తల్లి గూడా ఇంతే కదా. ప్చ్.
ఇపుడున్న లైఫ్ చాలు
ఆ తల్లి అప్పుడు వదలడానికి కారణం ఏమిటి, తను ఆ బిడ్డ ఎలా కనింది, అప్పటి నుండి తన జీవిత చరిత్రను పరిశీలిస్తే కానీ అర్థం కాదు, ఎటువంటి స్థితిలో కూడా వదల కూడదు కానీ వదిలింది, తన అంటే ఈమె పెరిగిన వాతావరణం తెలియాలి, అంటే ఇప్పుడు ఎదిగిన పిల్ల తల్లి వాతావరణం తెలియాలి, లేకుంటే దీనికి ఎవరు ఆన్సర్ ఇచ్చినా తప్పే అవుతుంది, అంటే ఆమెని వెనకేసుకు రావడం లేదు, విశయం తెలియాలి అంటే పూర్తిగా తెలియాలి, చివరికి బిడ్డ పెంచిన దగ్గరే ఉండాలి ఏది ఏమైనా సరే
ఎందుకు చేసింది స్వయంగా విచారణ చేసి శిక్ష బిడ్డ నే వేయాలి. లేదంటే ఆ బిడ్డది కూడా నేరమే
Hai bro
Paristitulu elantivi ayina ala vadili velladam correct kaadu
Aameki dooramga undatame manchidi
NEXT CM EVARU IN AP..
ఇంకెవరు మన మందలగిరి అన్న
Panikimaalina video bro first time Mee channel nunchi
Kannatalli vaddu, kaani bratakadaniki yento konta ivvachu yevaridwaranaina.
Beo can u do face revival
Is this real
no anedi naa side nundi answer ! just amount kosame ippudu tanu vastundi ani cheppochu.
First Lisa yedupulu vini police la ki call chesaro athanaki thank cheppukovali
First comment bro
👌👌👌👌🥰🥰🥰
తొక్కలో కన్నతల్లి! ఎట్టి పరిస్థితుల్లో నూ, ఆమె, తనను కలుసుకునే, కనీస ప్రయత్నాలు కూడా కల్పించ కూడదు. సాటి మనిషిగా కూడా, ఆమెను చూడాల్సిన అవసరమే లేదు.
బాగా చెప్పావు బ్రో
E papa kanna tallini kalusukokunda undatame correct ede correct sir edi naopinion
బిడ్డను కన్నా తల్లి బిడ్డను వదలి వేరేచోటకు పోయింది. కారణం మనకు తెలియదు . పెంచిన తల్లి గొప్పమనసు ఉన్న తల్లి. కావునా పెంచిన తల్లి గొప్పది. యిక పాపకు అసలు తల్లి విషయం తెలియకుండా ఉంచడం ఉత్తమమ్. యిక అసలు తల్లి వచ్చి నువ్వు నా కూతురివి అని చెప్పినా ఆ అమ్మాయీ నమ్మదు.
Penchina talli daggare undali
Kanna talli kante
Penchina talli goppadi
Amma nanna nu minvhina devudu avaru laru
Champeyali
Bidanu vadhilli petina thalli asallu thalli kadhu
oddu alamti thallini kalusukovadam kaadu kada chudatam kooda paapame
Thalli elanti paristhilalo vunna bidda nu vadhileyaradhu Thana brathiki vunatha varaku a bidda ni kapadali
But, what was the reason of abonded in that old house.
Ah kanna thalli evaro kanukuni velli shoot chesi champeste apudu avudi justification.
Aa thalli thanaki avasaram ledhu
పెంచిన తల్లి దగ్గర ఉండాలి
Ahh caption endhi ayya saami.. 🤦🏼♂️
Y u do every time these types of kitten
No answer 😕 only God see the way
Hi anna
Emakkarledu kanna kane ade thalle kadu lejja penchina thalli daggare undale
753rd like ❤️👍🙏
Kanna prema kante penchina prema goppadi/divine, our society need not support Lisa's birth mother - she did a grave mistake- whatever the reasons she has at least she can put it in an orphanage right
Oka chance eachi ala aandhuk chesindho teluskovali
ఊహించని విధంగా కొన్ని నిజాలుఉంటాయి వాటిని పూర్తిగా తెలుసుకొని తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలి..కన్నతల్లికి దూరమైన గాని శ్రీకృష్ణుడు నిజాలు తెలుసుకొని ఇద్దరి తల్లులను చేరదీశాడు..కలియుగ కర్మలు అతిదారుణంగా ఉంటాయి దేవుడినే దెయ్యంగా బండరాయి కన్నాహీనంగా అవమానపరిచే కాలంఇది ఏది అంతతొందరగా ఒక నిర్ణయానికి రాకూడదు సామి..
THINK DEEP CHANNEL IS BEST INFORMATION OR NOT
Hi
No
Vaddu kanna thalliki manavathvam ledu lisaa right
Not required
Avasarame ledhu
Bro amaravathi capital ga enduku cheyalanukunnaru eppudu enduku cheyadam ledu vizag capital ayite ela untadi full details vedio cheyyu bro
Penchina thali dagare undali leeza....
Baby ni kanagaane talli staanam vastundhi . Kaani andaroo aa staanaaniki taginattu naduchkoleru . Maatru vaatsalyam anedhi vigna vichakshana , samskaaram nundi vutpannamavtundhi . Tanadhi kaani bidda pai maatru vaatsalyam vachindhi . Tanu kanna bidda pai vaatsalyam kalugaledhu sontha talli ki . Biddalanu , champe vaaru , vadilese vaaru , addu ga bhaavinche vaaru , miss use chese vaaru , yantraalalaa vaadukune vaaru , bhaaram ga bhaavinche vaaru , aayudhaalu ga vaadukune vaaru , assahinchukune vaaru vuntaaru . Veeru saadhaaranam ga sagatu manishi ki choopaalsina manchini choopinaa andaroo daanini maatru vaatsalyam anukuntaaru . Nijaaniki veeriki vignata lopistundhi . Tama biddala gurinchi alochincharu . Vaari bhavishat kosam alochincharu . Vaari pratibhanu gurtincharu . Oka pranaalika choppuna jeevincharu . Jeevinchanivvaru . Pillalu tama kastam meedha paiki vaste penchi pedda chesaam antaaru . Paadaipote vere itara kaaranaalu cheptaaru . Marikondari lo mamakaaram anuraagam kooda takkuve . Pillala kosam kaakunda vaari kosam vaaru bratukutoo vuntaaru . Chivariki pillalni kani vundadame adrustam ga maarutundhi . Prati talli prema voke la vundadhu . Adi vaari maanasika paripakvata , vignata , samskaaram , bhaadyatalanu batti , vaari jeevana vhidaanam , avasaraalananu anusarinchi pravartinche vidhaanaalu vuntai . Saadaaranam ga bhaadyata prakaaram oka mitamto koodina baava jaalam prati okkarilonoo vuntundhi . Maatrutvam andarikee vuntundhi . Kaani maatru vaatsalyam kondarike vuntundhi . Aa kondaru gunavantulu , samskaaravantulu , sowmyulu , seelavatulu , manchi vyaktitvam kramasikshana kalavaaroo ayyi vuntaaru . Yevariki padite vaariki maatru vaatsalyam vundadhu . Talli prema andarilonoo vuntundhi . Kaani paripoornamaina ,ardavantamaina , pavitramaina vaatsalyam to koodina talli prema kondarilone vuntundhi .
Face reveal
No way . Own mother has no right to meet her
Penchina thalli daggare vundali
పెంచిన తల్లి దగ్గరేనే ఉండాలి
🎏🎏🎏
kaliyugam no mother love all are fake 😃😃😃😃
Avasaram ledu bro
Adisakaracharulu wrong . Kodaru thalulu Devil's now a days
Sollu akkuva matter takkuva
సోది ఎక్కువైంది...
Penchina ame dhagare vundali