😍🙋 అవునండి చాలా ఆనందం మేడం మేడం మీ తోట చాలా బాగుంది ఆరోగ్యం ఆనందం అది నేను చాలా అనుభవంతో చెప్తున్నా,మా బుజ్జి తోట జీరో బడ్జెట్ తో మొదలుపెట్టి, ఈరోజు యూట్యూబ్ ఛానల్ లో వేలాదిమంది మా వీడియో చూసే అంత ఆనందం మా టెర్రస్ గార్డెన్ నాకిచ్చింది చాలా చాలా థాంక్స్ టెర్రస్ గార్డెన్ కి అందరూ మొక్కలు పెంచాలని నా ఆశ రాబోయే తరాలకి మంచి ఆరోగ్యాన్ని అందించడానికి మా వంతు ప్రయత్నం చేద్దాం.
మీ గార్డెన్ చాలా బాగుందండి వీడియో స్టార్ట్ చేసేటప్పుడు చక్కగా చిరునవ్వు నవ్వుకుంటూ స్టార్ట్ చేయండి ఎందుకంత ఇబ్బందిగా స్టార్ట్ చేస్తున్నారు మనిషి కి చిరునవ్వే అందం చాలా బాగుంది మీ గార్డెన్
Hii mam mee garden superrr undi antha superrr ga undadaniki meeru chupinchina hardwork, patience chala goppavi.naku plants ante istame kani antha oopika naku unda anipistundi.nenu konni plants penchanu kani health issues valla vatini pattinchukoka na plants poyayi. Anduke ilaanti videos 😍 chustu enjoy chestanu ❤.
నమస్కారం అండి శివ పార్వతి గారు మీ జీరో బడ్జెట్ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది నేను కూలర్ డబ్బులు సేకరించి నేను అలానే చేసుకున్నాను అండి మన ఇంటికి ఏది అవసరమో అది పండించుకోవడం చాలా బాగా నచ్చింది అండి
నమస్తే అండి శివ పార్వతి గారు మీ జీరో బడ్జెట్ అనే కాన్సెప్ట్ చాలా మంచి ఆలోచన నేను కూడా మీలాగే ఆలోచిస్తాను తక్కువ ఖర్చుతో ఎక్కువ పంట ఎలా తీసుకోవాలి అనేదే నా కాన్సెప్ట్ నేను కూడా అలానే తక్కువ ఖర్చుతో పంట పండిస్తుంటాను మీ మిద్దె తోట చాలా చాలా బాగుందండి నేను ఈ వీడియో చూసిన తర్వాత ఎంతో సంతోషం అనిపించింది
Hai andi Shiva Parvati garu really i appreciate you o budget consept wonderful 👍 your garden all so beautiful 😍 Sampat mee garden visit chesina every time I enjoyed i will learn more about you thank you
నమస్తే మేడం, మీ గార్డెన్ చాలా బాగుంది, నేను కూడా 60 వాటర్ కాన్స్ తో గార్డెన్ పెంచాను, మీరు వాటర్ కాన్స్ మూతలు వెర్టికల్ గా ఎలా ఆరెంజ్ చేసారో కొంచం వివరించ గలరు. నా దగ్గిర చాలా మూతలు ఉన్నాయి నేనుఅన్ని mootalalonu సెపెరేట్ గా పెంచాతున్నాను
Madame, terrace gardening is a costly affair. I have grown sixty plants on my terrace. Cost of plants, pots, soil, fertilizer or manured. Neem cake etc, is about eight thousand rupees. Nothing comes freely.
Zero budget tho avvadandi. Chinna kundi Aina second hand bucket Aina. Edaina nursery lo mokkalu ki Aina eruvulu mandulu asalu zero one rupee lekunda aithe avvadandi nenu oka 20 kundilu kontene mokkalu vatiki 1500 daka ayyayi . Nela undi penchithe kommalo mokkalo techukuni cheyachu. Zero budget anedi asalu avvadu madam.
మీ జీరో బజెట్ గార్డెన్ విడియో చాలా బాగుంది. మంచి విషయాలు చెప్పారు.
శివ పార్వతి గారు మీ గార్డెన్ చాలా చక్కగా అరేంజ్మెంట్ చేసారు. చక్కగా వివరించారు.
చాలా బాగుంది మీ తక్కువ ఖర్చుతో మీ మిద్దె తోట 👌👌👏👏👏
😍🙋 అవునండి చాలా ఆనందం మేడం మేడం మీ తోట చాలా బాగుంది ఆరోగ్యం ఆనందం అది నేను చాలా అనుభవంతో చెప్తున్నా,మా బుజ్జి తోట జీరో బడ్జెట్ తో మొదలుపెట్టి, ఈరోజు యూట్యూబ్ ఛానల్ లో వేలాదిమంది మా వీడియో చూసే అంత ఆనందం మా టెర్రస్ గార్డెన్ నాకిచ్చింది చాలా చాలా థాంక్స్ టెర్రస్ గార్డెన్ కి అందరూ మొక్కలు పెంచాలని నా ఆశ రాబోయే తరాలకి మంచి ఆరోగ్యాన్ని అందించడానికి మా వంతు ప్రయత్నం చేద్దాం.
మీ గార్డెన్ చాలా బాగుందండి వీడియో స్టార్ట్ చేసేటప్పుడు చక్కగా చిరునవ్వు నవ్వుకుంటూ స్టార్ట్ చేయండి ఎందుకంత ఇబ్బందిగా స్టార్ట్ చేస్తున్నారు మనిషి కి చిరునవ్వే అందం చాలా బాగుంది మీ గార్డెన్
Me garden 0 budzetga, neatga, healthyga Undi Siva Parvathi garu me maintenance super 👌👍
Hii mam mee garden superrr undi antha superrr ga undadaniki meeru chupinchina hardwork, patience chala goppavi.naku plants ante istame kani antha oopika naku unda anipistundi.nenu konni plants penchanu kani health issues valla vatini pattinchukoka na plants poyayi.
Anduke ilaanti videos 😍 chustu enjoy chestanu ❤.
నమస్కారం అండి శివ పార్వతి గారు మీ జీరో బడ్జెట్ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది నేను కూలర్ డబ్బులు సేకరించి నేను అలానే చేసుకున్నాను అండి మన ఇంటికి ఏది అవసరమో అది పండించుకోవడం చాలా బాగా నచ్చింది అండి
Beautiful garden.. mi arrangements, mi planning super..
Parvati garu me garden bagundi red colour mottam neat ga 👌
Namasthe andi, mi ideas chala bagunnai
నమస్తే అండి శివ పార్వతి గారు మీ జీరో బడ్జెట్ అనే కాన్సెప్ట్ చాలా మంచి ఆలోచన నేను కూడా మీలాగే ఆలోచిస్తాను తక్కువ ఖర్చుతో ఎక్కువ పంట ఎలా తీసుకోవాలి అనేదే నా కాన్సెప్ట్ నేను కూడా అలానే తక్కువ ఖర్చుతో పంట పండిస్తుంటాను మీ మిద్దె తోట చాలా చాలా బాగుందండి నేను ఈ వీడియో చూసిన తర్వాత ఎంతో సంతోషం అనిపించింది
Supper amma
చాలా బాగుంది మేడం
వేస్ట్ నీరు స్లాబ్ మీద పడితే స్లాబ్ పాడయ్యే ఛాన్స్ ఉంది కదా దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు
Hai andi Shiva Parvati garu really i appreciate you o budget consept wonderful 👍 your garden all so beautiful 😍 Sampat mee garden visit chesina every time I enjoyed i will learn more about you thank you
బాగుంది మేడం గారు 👌
beautiful garden and Happy gardening
చాల పచ్చ ga ఉంది మీ తోట
What a great idea madam🙏🙏
Aunty garu meru baga penchuthunnaru andi madhi kuda vanasthalipurame mimmalni kalisi garden chudali andi anthe nak konni tips kavalandi aunty garu
Super andi
బాగా చెప్పారమ్మా
Pls do video on composting drum
Super garden 👌👌
Super parvathi garu
Madam mee garden chala bagundhi.
Naku chala interest. Nenu mee garden choodalani vundhi.
Mee address share cheyagalara pl.
Hi
This is srdevi
Hi
Madam
Me garden lo water Lilly yepudu chuda ledhu
Very good job, wow
Water bubbles ekkada dorukuthayandi 💐
Mama pratikundilo oka pappy jati ginjalu like palli sanaga veranda mam
Dhanyavadalu.
Thiga jathi ki pandhiri ela vestaru andi
Your doing very good madam
Excellent idea madam 👍
నమస్తే మేడం, మీ గార్డెన్ చాలా బాగుంది, నేను కూడా 60 వాటర్ కాన్స్ తో గార్డెన్ పెంచాను, మీరు వాటర్ కాన్స్ మూతలు వెర్టికల్ గా ఎలా ఆరెంజ్ చేసారో కొంచం వివరించ గలరు. నా దగ్గిర చాలా మూతలు ఉన్నాయి నేనుఅన్ని mootalalonu సెపెరేట్ గా పెంచాతున్నాను
Avunu ala vertical ga ela pettaro cheppara
very good 👍👍
Super madam 🎉
Aa buckets. Pots. Matti. Plants. Chala amount avutundi
Madame, terrace gardening is a costly affair. I have grown sixty plants on my terrace. Cost of plants, pots, soil, fertilizer or manured. Neem cake etc, is about eight thousand rupees. Nothing comes freely.
Nice garden andi..good maintenance..
Super
Istam ga kastapadutunnaru
Organic veggies n fruits tintunnaru
Excellent setting
Super mam
Very good idea and beautiful it's Mam
Group lo ela join avvali andi
Nice
నేను కూడా రిటైర్డ్ ఎంప్లాయిని
Red colour kundilu enta price ki tiskunnaru
Mam
Nannu mee group lo add chestara pl
Black tubs ఎక్కడ తీసుకున్నారు
Zero budget annaru kada evaraina icharemo andi mari baita entha wholesale Aina 70 80 untay okko tub
తక్కువ ఖర్చులో మిద్దెతోట నడవాలి అనే మీ ఆలోచన స్ఫూర్తిదాయకం.
Tips
👌
❤❤❤❤❤❤
ధన్యవాదాలు అనే పదం ఒక్కటే అర్థం అయింది మిగతా ఇంగ్లీషు పదాలు ఒక్కముక్క అర్థం అయితే ఒట్టు
Mundhu telugu nerchuko😒
@@Electrician789profile same doubt I have she explained clearly
Medameeda baruvu ekkuva avadaa
Treetraingstrat
Group number cheppandi nenu jain avvali
Zero budget tho avvadandi. Chinna kundi Aina second hand bucket Aina. Edaina nursery lo mokkalu ki Aina eruvulu mandulu asalu zero one rupee lekunda aithe avvadandi nenu oka 20 kundilu kontene mokkalu vatiki 1500 daka ayyayi . Nela undi penchithe kommalo mokkalo techukuni cheyachu. Zero budget anedi asalu avvadu madam.
Can you provide madam's number
Very nice 👍
Super mam ❤️