మీ రివ్యూస్ చాలా బాగుంటాయి. ప్రత్యేకించి ఏ విషయమైనా ఉన్నది ఉన్నట్లు స్ట్రైట్ గా చెప్తారు ఏదేదో చెప్పి సమర్ధించుకుంటూ చెప్పి చెప్పినట్టు డ్రామాలు మీరు డ్రామాలు ఆడకపోవడం నాకు బాగా నచ్చింది. ఉదాహరణకు మొన్న మధ్య poco x6 ఎందుకు కొనాలంటే చాలా బాగా చెప్పారు ఆ బడ్???? ఆ బడ్జెట్లో ఎన్ని విధాలుగా చూసిన ఆఫీసర్స్ కు దాన్ని మించిన ఫోన్ లేదు అని? ఒకవేళ శాంసంగ్ తీసుకుందామని వాడు చార్జింగ్ వివరాలు కావాలి ఆ ఛార్జింగ్ పెట్టే డబ్బు లేదు ఇది ఫోన్కు పెడితే సరిపోతుంది అంటూ అక్కడ దాగి ఉన్న రహస్యాన్ని తెలియజేసినారు కొంతమంది తెలియక తక్కువ రేటు కదా అని కొంటారు అక్కడ కొనాల్సిన అవసరం ఎందుకు లేదు అనేది మీరు చాలా బాగా కనుకుంటున్నారు, చెప్తున్నారు కానీ ఎంతో ఫేమస్ అయిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు విషయాన్ని చెప్పి చెప్పకుండా చెప్తాడు ఏది ఫుల్ క్లారిటీ గా ఉండదు సాంసంగ్ లవర్స్ అయితే అంటాడు అలా కాదు మీలాగా చెప్పాలి మీరు సాంసంగ్ కాకా అనేది ఇంపార్టెంట్ కాదు ఆ ప్రైస్ లో మీరు చెప్పే ఫోను ఎందుకు కొనవలెనో తెలియజేయాలి అప్పుడు నిష్పక్షపాతంగా మీరు రివ్యూ చేసినట్లు ఉంటుంది,వినే వాళ్ల కు అర్థమవుతుంది. ఏదైనా విషయం స్పష్టంగా తెలియాలంటే కచ్చితంగా నేను మీ వీడియోస్ చూస్తాను కంటిన్యూ చేయండి పర్సనాలిటీ లేకుండా చెప్పే మీ మీ మనస్తత్వం నాకు బాగా నచ్చింది. నాకు తెలిసి మీవీడియోస్ చూసిన వారు కచ్చితంగా లైక్ చేస్తారు.
@@TeluguTechnospring కారణం మీలోని నిజాయితీ నాకు బాగా నచ్చింది. కస్టమర్స్ ఉపయోగపడే విధంగా మీ లావణ్య చూసుకోకుండా స్పష్టంగా చెప్పడం అనేది గొప్ప విషయము కదా అందుకే మిమ్మల్ని మెచ్చుకోక తప్పలేదు. యూట్యూబర్స్ సంపాదించి కూడా ఇంకా తమ విధానాలను మార్చుకోవడం లేదు మీరంతా సంపాదించగలను నిష్పక్షపాతంగా ఉన్నారు అది గ్రేట్. నాకు తెలిసి మీ వీడియోస్ ను ఒక్కసారి చూసినవాళ్లు కచ్చితంగా మరలా చూస్తారు!👌👍
Anna ee realme narzo 70 turbo lo screen flickering issue vundata kada okasaari choodu bro brightness thagginchi choodu Plzz reply ivvu anna okasaari😢😢😢 solution kooda cheppu anna
Nenu offline lo EMI lo teskovali anukuntuna 12+256, worth w na? Leda a price ki alternate ga amoled, in display fingerprint, manchi processor lo inka em ayna phones unnaya? Camera ela unna parledu
Bro koddiga correct ga chepu bro samsung s23fe baguntada leda iqoooz9 spro teesukovala leda vivo t3 altra theesukonaa please annaya battery and performance camera
చాలా నెలల క్రింద మీ వీడియోస్ చూసాను కానీ సబ్స్క్రయిబ్ చేయడం మర్చిపోయాను అప్పుడు నాకు ఫోన్ లేకుండా (పాడైంది)మళ్ళీ మీ వీడియోస్ కోసం చాల వెతికాను కానీ ఎక్కడ ఇక్కడ దొరకలేదు (నాకు ఛానల్ పేరు గుర్తులేదు) మళ్ళీ ఇప్పుడు ఇంకో మొబైల్ కొందం అని చూస్తే అనుకోకుండా మీ వీడియో కనిపించింది రియల్లి మీ genuine review కి apprecriate చెయ్యాలి మీ వీడియో చూసి ఇప్పుడు realme narzo turbo 70 ఆర్డర్ పెడుతున్నాను
Bro e bbd sales lo under 20,000 lo moto edge 50 fusion and vivo t3 pro kanna better mobiles unnaya and which is the better and i dont play games please suggest one best mobile... My priorities camera display
హాయ్ బ్రో నీ వీడియో కోసం వెయిటింగ్ ఈ ఆఫర్స్ లో బెస్ట్ బెస్ట్ మొబైల్ తొందరగా చెయ్ బ్రో జెన్యూన్ చెప్తావు మొబైల్ చెప్పారంటే మొబైల్ కొనాల్సిందేవీ వెయిటింగ్ బ్రో
Hi bro I want to buy Mobile 15,000 to 16,000 Which is best for camera and performance. I am confused which phone to purchase poco x6 or narzo 70 turbo or other Please reply bro
@@TeluguTechnospring అలా కాదు Bro 17 అయినా నేను పెడతాను But నాకు ఈ రెండింటిలో ఏది తీసుకోవాలి అనేది Confusion గా ఉంది , Heating పరంగా Battery Drain పరంగా , UFS గురించి , Turbo లో ఎమో 6030 కూలింగ్ ఉంది , iqoo లో ఉంది అంటున్నారు But Working Or Not No Review నాకు Full Confusion ఇదంతా కాదన్న నేను , సోషల్ మీడియా వాడుత , అప్పుడప్పుడు Free Fire ఆడుతా , Apps ఎక్కువ వాడతాను , కొంచెం Heavy గా Use చేస్తా , నాకు ఫోన్ Heat అవ్వకూడదు బ్రో , ఈ రెండింటిలో ఏది Best Problems లేకుండా ఉన్నది చెప్పండి ఛాలు , నేను నీ Review కోసమే వెయిటింగ్
Overall ga 15k around best mobile chepandi bro😊
మీ రివ్యూస్ చాలా బాగుంటాయి. ప్రత్యేకించి ఏ విషయమైనా ఉన్నది ఉన్నట్లు స్ట్రైట్ గా చెప్తారు ఏదేదో చెప్పి సమర్ధించుకుంటూ చెప్పి చెప్పినట్టు డ్రామాలు మీరు డ్రామాలు ఆడకపోవడం నాకు బాగా నచ్చింది. ఉదాహరణకు మొన్న మధ్య poco x6 ఎందుకు కొనాలంటే చాలా బాగా చెప్పారు ఆ బడ్???? ఆ బడ్జెట్లో ఎన్ని విధాలుగా చూసిన ఆఫీసర్స్ కు దాన్ని మించిన ఫోన్ లేదు అని? ఒకవేళ శాంసంగ్ తీసుకుందామని వాడు చార్జింగ్ వివరాలు కావాలి ఆ ఛార్జింగ్ పెట్టే డబ్బు లేదు ఇది ఫోన్కు పెడితే సరిపోతుంది అంటూ అక్కడ దాగి ఉన్న రహస్యాన్ని తెలియజేసినారు కొంతమంది తెలియక తక్కువ రేటు కదా అని కొంటారు అక్కడ కొనాల్సిన అవసరం ఎందుకు లేదు అనేది మీరు చాలా బాగా కనుకుంటున్నారు, చెప్తున్నారు కానీ ఎంతో ఫేమస్ అయిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు విషయాన్ని చెప్పి చెప్పకుండా చెప్తాడు ఏది ఫుల్ క్లారిటీ గా ఉండదు సాంసంగ్ లవర్స్ అయితే అంటాడు అలా కాదు మీలాగా చెప్పాలి మీరు సాంసంగ్ కాకా అనేది ఇంపార్టెంట్ కాదు ఆ ప్రైస్ లో మీరు చెప్పే ఫోను ఎందుకు కొనవలెనో తెలియజేయాలి అప్పుడు నిష్పక్షపాతంగా మీరు రివ్యూ చేసినట్లు ఉంటుంది,వినే వాళ్ల కు అర్థమవుతుంది.
ఏదైనా విషయం స్పష్టంగా తెలియాలంటే కచ్చితంగా నేను మీ వీడియోస్ చూస్తాను కంటిన్యూ చేయండి పర్సనాలిటీ లేకుండా చెప్పే మీ మీ మనస్తత్వం నాకు బాగా నచ్చింది.
నాకు తెలిసి మీవీడియోస్ చూసిన వారు కచ్చితంగా లైక్ చేస్తారు.
Thankyou Soo Much Bro
Antha Opikaga Intha Type Chesi Pettaru
Keep Supporting Always 🤝
@@TeluguTechnospring కారణం మీలోని నిజాయితీ నాకు బాగా నచ్చింది. కస్టమర్స్ ఉపయోగపడే విధంగా మీ లావణ్య చూసుకోకుండా స్పష్టంగా చెప్పడం అనేది గొప్ప విషయము కదా అందుకే మిమ్మల్ని మెచ్చుకోక తప్పలేదు. యూట్యూబర్స్ సంపాదించి కూడా ఇంకా తమ విధానాలను మార్చుకోవడం లేదు మీరంతా సంపాదించగలను నిష్పక్షపాతంగా ఉన్నారు అది గ్రేట్. నాకు తెలిసి మీ వీడియోస్ ను ఒక్కసారి చూసినవాళ్లు కచ్చితంగా మరలా చూస్తారు!👌👍
Anna ee realme narzo 70 turbo lo screen flickering issue vundata kada okasaari choodu bro brightness thagginchi choodu
Plzz reply ivvu anna okasaari😢😢😢 solution kooda cheppu anna
15 k to 20 k lo manchi 4 k support cameras, yt videos editing ki use ayye no 1 processor unna phone unte cheppu bro. Please...
Bro best camera.. And decent performance mobile between 15 k to 20k .. Suggest cheyandi bro..
realme p1 5g
Hi brother iqooz9, poco x6, narzo 70, moto85 or edge fusion lo best camera, battery, performance bhagundali
Bro నేను Kuwait లో ఉన్నాను
ఇక్కడ విటి లో ఏది బెస్ట్ (NOT BETTER)
A55 8+128 :
23,000/_
50 FUSION 12+ 512:
27,000/-
For sure 50 fusion
Super bro your hard work 🎉🎉🎉 long term. .
Camera 0.00000 waste don't buy dabblu urike Ravu, 15000 ruppes dabbu kada ,Camera ఎందుకని మంచిది పెట్టకూడదు
Nenu offline lo EMI lo teskovali anukuntuna 12+256, worth w na? Leda a price ki alternate ga amoled, in display fingerprint, manchi processor lo inka em ayna phones unnaya? Camera ela unna parledu
Hello Bro realme 70 turbo thiskundham antey camera manchiga ledhu. andhukey iqoo z9 thiskundham anukuntunna BGMI 60fps loo perfect ga handle cheyagaladha👍?? Please reply bro🙏🙏
Yes chala perfect ga
Z9 kante better z9s teskondi
OK bro but curved display strong ga untundha?😅 Yeppudu Vadaledhu😚
@@gowthamkondeboina1155 yes kani safe ga use chasko Vali
@@Cars023 OK thanks for information🙂🤗
Separate oka vedio cheyu bro .how to choose best smartphone? Inka mobile long yrs run avalante ela choose chesukovali ,?
ఇప్పుడున్న ఫోన్ లో moto Or samsung లో ఏది బాగుంది best mobile not for gaming
Budget...?
Iqoo z9 vs realme turbo which one is better
Z9
Bro koddiga correct ga chepu bro samsung s23fe baguntada leda iqoooz9 spro teesukovala leda vivo t3 altra theesukonaa please annaya battery and performance camera
❤ excellent review perfect and good details
Thanks Bro Keep Supporting ❤️
చాలా నెలల క్రింద మీ వీడియోస్ చూసాను కానీ సబ్స్క్రయిబ్ చేయడం మర్చిపోయాను అప్పుడు నాకు ఫోన్ లేకుండా (పాడైంది)మళ్ళీ మీ వీడియోస్ కోసం చాల వెతికాను కానీ ఎక్కడ ఇక్కడ దొరకలేదు (నాకు ఛానల్ పేరు గుర్తులేదు) మళ్ళీ ఇప్పుడు ఇంకో మొబైల్ కొందం అని చూస్తే అనుకోకుండా మీ వీడియో కనిపించింది రియల్లి మీ genuine review కి apprecriate చెయ్యాలి మీ వీడియో చూసి ఇప్పుడు realme narzo turbo 70 ఆర్డర్ పెడుతున్నాను
Bro ui's gurinchi video chey bro like miui, helloui, oneui etc
Ok bro
Bro e bbd sales lo under 20,000 lo moto edge 50 fusion and vivo t3 pro kanna better mobiles unnaya and which is the better and i dont play games please suggest one best mobile... My priorities camera display
Clear ga video cheyyandi...anni sectors kosam...
హాయ్ బ్రో నీ వీడియో కోసం వెయిటింగ్ ఈ ఆఫర్స్ లో బెస్ట్ బెస్ట్ మొబైల్ తొందరగా చెయ్ బ్రో జెన్యూన్ చెప్తావు మొబైల్ చెప్పారంటే మొబైల్ కొనాల్సిందేవీ వెయిటింగ్ బ్రో
24tho Lopu Anni Videos Complete Ga Vasthayi Bro Mana Channel lo
Flat display mobile under 20000 ₹ brother best phone cheyyi tammudu
Bro Iqz9 16k ki ipudu vastundi. Ipudu teesukovala ? Leka great Indian festival start ayye varaku aagamantava? Thanks in advance bro..
Anna 40k lopu best phone cheppandi anna naku performance main nenu chaala ekuvga vadutha cameras ane basucs unna chalu
Broo under 20k manchi camera and display, oka maadiri ga gaming mobile chpu broo...
I'm from ongole
Naku os experience important bro OnePlus Nord ce4 nothing phone 2a moto edge 50 fusion nothing phone 2a purchase cheayle anepisthundhi bro service centers untaya bro
Hi bro I want to buy Mobile 15,000 to 16,000 Which is best for camera and performance.
I am confused which phone to purchase poco x6 or narzo 70 turbo or other
Please reply bro
realme p1 5g vs realme narzo 70 turbo 6gb ram which one best overall performence
Bro under 5k lo smartwatch for fitness and sensor accuracy best smartwatch suggest chey bro
Bro super chepparu na confusion poyindi
Front display mida camera pakana light blink avutundi kada enti bro?
Compared to poco x6 e mobile lo camera baguntada bro?
Bro e sale lo best mobile cheppu bro
Google pixel 7a bagutundha ledha moto edge 50 fusion baguntundha plz make a vedio bro
vivo t3 ultra review cheyy Anna🙂🙂🙂
26th Order Chesi Review Chestha Bro
14000 price daka Samsung m35 vastundi bro andi bettar ha gaming adanu..
Bro Ongole loo i planet iphone prices cheppu pls ❤
Bro screen top side right edge lo light blink avvuthunddi entti bro (at 11 : 53) please plz plz plz plz reply today bro.Phone order chessanu.
Bro i know it is unfair but telsukovali Vivo t3 pro or narzo 70 turbo which is your pick
Bro can you suggest a phone under 15000 for a homemaker to watch RUclips, zoom hear songs
Bro how is your z7
My phone camera/ scanner on time lo dead avutundi
What is solution
Hii bro
BBD mobile sale video okkati chey bro,
Nee videos genuine ga vuntay
24th lopu anni videos osthayi bro
Anna under 23k lo except F6 suggest me best mobile anna please.
Elanti problems lekunda 3 yrs baguntunda bro phone?
మీరేదో app download చేసుకొని దని ద్వారా కొంటే డిస్కౌంట్ వస్తుందన్నారు, ఆ app తెలియ చేయండి
Does the phone support carrier Aggregation in 4G and 5G
Apple eraphones and oppo Reno otg tho change video please
Poco f6 any heating issue without fan.. best phone kadha chepu
Bro realme 70 turbo vs iqoo z9x better na plz reply nenu peddaga games ఆడను
Hot aps disable cheyochu . Nenu disable chesa bro😊
Bro best phone nd tabs in offers video plz
Brother long term usage ki m35 vs CMF 1 vs narzo 70 turbo vs poco X6 which one is best
Only for general usage
Poco X6 Has Better Specs amongst All Bro
How many colors available bro
Sales lo poco x6 or realme narzo70turbo 15k lo edi thisukovachu bro
narzo
Anna only flat display phones midha oka video chey bro 😐
Realme narzo 70 turbo vs realme p1
Which is better bro
Anna realme narzo 70 turbo
will you sell please reply Anna ❤
Yes Bro Sell Chestha Mag In instagram
12gb 256 gb teesuoivacha bro, naaku flat display mobile kavali.
Which i want buy 6+128 or 12+256 ?
Bro iqoo z9 or realme nargo 70 edhi better cheppu bro nuvu chepte nenu mobile thusukovali
Sorry iqoo z9 s or realme nargo 70
Which phone is best poco m6 plus vs realme narzo 70 turbo?
Request 🙏
Please do a video on best laptop deals in these sales ❤
Will Try Bro definitely
Under 15000 lo realme p1 5g tesukovacha bro
6 GB or 8 GB RAM which one is best?
Realme narzo 70 turbo 8gb 128 16000 ki konocha bro? Reply bro
Bro aa light enti blink avthundi sensor or notification led na,any how good review
IR For Face Unlock And Proximity sensors
Realme Nazro 70 Turbo 5G Best Mobile Better Than IqooZ9 Mobile 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
Camera lo best mobile cheppandi bro 15k to20k
Moto g32 5g
Realme narzo 60 lo GT mode update lo istara
U have good knowledge bro,,
Thanks Bro
Bro Phone Lo 5g unlimited Data Vastudha broo😊
Realme narzo 70 turbo, oneplus nord ce 3 lo edi better
Bro realme p1 vs realme turbo 70 5g review cheye
Hi bro
Waiting for sales deals
Next Inka Vaati Medee Padatha Bro
ವೈಟಿಂಗ್ ಫಾರ್
ವಿವೋ t3 ಅಲ್ಟ್ರಾ
Bro realme p2 pro review cheyandi
Annna please reply poco x6 vs this phone
Poco vadhu bro mother board issues and UI ISSUES vasthay
27 వచ్చే ఆఫర్లో samsung లో ఏ ఫోన్ బెస్ట్ 30000 below
Idi beta iq z9s air z9 besta plz tel bro
Phone resale chestava bro
😂
Bro screen flickering issue unda
Poco x6 5G mobile long time use Best bro
Hot apps , hot games disable cheskovochu bro
Bro small suggestion reviews chesetappudu timeline isthe baguntundhi ani na opinion
Updatting Bro
Time Leka Tondaraga Publish Chesa
హాయ్ బ్రదర్, 25k లో మంచి మొబైల్ చెప్పండి.
Bro naku oka manchi mobile suggest chayee broo okaaa 25 below loooo
iQoo Z9s Pro
Ee mobile mida offers vastaya bro amazon great indian festival lo?
Okay 2000 vasthayi bro
Hi Bro
Real-Narzo 70 Turbo
OR
iqoo Z9 5g
ఏది తీస్కోమంటావు
ఏ Phone Heating & Battery Draining తక్కువ ఉంది
ఏది తీసుకోమంటావు బ్రో Reply Me
If u can Get For 15K Go for Narzo 70 Turbo
Ledu ante iQoo z9
@@TeluguTechnospring అలా కాదు Bro 17 అయినా నేను పెడతాను But నాకు ఈ రెండింటిలో ఏది తీసుకోవాలి అనేది Confusion గా ఉంది , Heating పరంగా Battery Drain పరంగా , UFS గురించి , Turbo లో ఎమో 6030 కూలింగ్ ఉంది , iqoo లో ఉంది అంటున్నారు But Working Or Not No Review నాకు Full Confusion
ఇదంతా కాదన్న నేను ,
సోషల్ మీడియా వాడుత , అప్పుడప్పుడు Free Fire ఆడుతా , Apps ఎక్కువ వాడతాను , కొంచెం Heavy గా Use చేస్తా , నాకు ఫోన్ Heat అవ్వకూడదు బ్రో , ఈ రెండింటిలో ఏది Best Problems లేకుండా ఉన్నది చెప్పండి ఛాలు ,
నేను నీ Review కోసమే వెయిటింగ్
5G+ & 4G + ekkada Bro...?
Display Flickering Undha Bro
Good explanation
Bro meeru yenduku samsung mobile's review cheyaru..😢
Samsung budget lo Manchivi Launche Aythe Chestha Bro
Anna poco phones midha video che 🙏
Okay bro
12,256 ala vunthadi bro
Flickering issue undha
Telegram link bro
Turbo best broooooo gaming 😃
Bro free fire max review video chey bro
Realme 70 turbo vs moto g85 who is the mobile
Narzo 70 turbo
17 velu mobile oorike 15 velu antarenduku.... videos chustharani😂😂😂😂
Realme store price 15k only🔥💥
Realmi 12 బగుంటుంద చెప్పాగలరు
హాయి బ్రో narzo 70 pro 15k లో తీసుకోవచ్చా
Ha anna పండుగ టైం లో తగ్గుతాది మొన్న 14999 కు కొన్న నేనూ game free fire ku chala best ❤❤