Это видео недоступно.
Сожалеем об этом.

తెలుగు చరిత్ర తెలుసుకోమనండి.. : Manchu Vishnu Challenge to Prakash Raj - TV9

Поделиться
HTML-код
  • Опубликовано: 3 окт 2021
  • Watch LIVE: goo.gl/w3aQde
    తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ►Encounter With Murali Krishna : bit.ly/380Nvf5
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    #MAAElections #ManchuVishnu #TV9Telugu

Комментарии • 650

  • @sudhakar903
    @sudhakar903 2 года назад +258

    తంగుతూరి వీరేహం ప్రకాహం పంతులుగారు' అనే ఆణిముత్యాన్ని 😭😭

    • @mohanraomiriyabbilli7940
      @mohanraomiriyabbilli7940 2 года назад +11

      Rajinikant garu ventane yemannaru ani adigi vunte bagunnu

    • @raovaranasi
      @raovaranasi 2 года назад +4

      Chevilo visha prayogam

    • @dotk2976
      @dotk2976 2 года назад +6

      "టంగుటూరి వీరేహం బకాహం పంతులుగారు" bro

    • @Itsme-nt3br
      @Itsme-nt3br 2 года назад +1

      Tanguturi prakasham and kandukuri veereshalingam vala gurinchi kadu maa manchu babu matladedi tanguturi viewham bakhan panthulu gurinchi maa babu matlaadindi alanti vekthi vundevaadu mohan babu chennai lo cheap liquor tagetapudu atanu tana glass ment tana gurinchi telusaa meeku

    • @shankargowda3113
      @shankargowda3113 2 года назад

      @@dotk2976 😂😂😂

  • @sureshsarvepalli7832
    @sureshsarvepalli7832 2 года назад +338

    తెలుగు మీఅక్క దగ్గర నేర్చుకోవాలి...

  • @saahosarayyaspl6821
    @saahosarayyaspl6821 2 года назад +146

    ప్రకాష్ రాజు గారు చేసిన యాక్టింగ్ మంచు ఫ్యామిలీలో ఎవరు చేయలేరు ప్రకాష్ రాజు గారు చాలా గొప్ప నటుడు తప్పకుండా అతనే రావాలి

  • @mahimahesh3502
    @mahimahesh3502 2 года назад +442

    2:58 టంగుటూరు విరేకం పతాకం పంతులు ఎంటాన్న నరాలు కట్ అయ్యాయి🙄🙄🙄

    • @nani784
      @nani784 2 года назад +8

      🤣🤣

    • @venkateshv.n7412
      @venkateshv.n7412 2 года назад +7

      😂😂😂😂😂

    • @PinkutHandling
      @PinkutHandling 2 года назад +6

      🤣🤣🤣🤣🤣🤣🤣

    • @yamasanipavani468
      @yamasanipavani468 2 года назад +8

      తెలుగు వారి చరిత్ర ఏమొలే......... తెలుగు మాట్లాడటం వచ్చా....... మంచు

    • @narayanaswamy2970
      @narayanaswamy2970 2 года назад +5

      Baboi😁😂😂ultimate

  • @anusri555
    @anusri555 2 года назад +317

    గొప్ప నటులతో మీ నాన్నని కలపకు దయచేసి...😜

  • @shankargowda3113
    @shankargowda3113 2 года назад +28

    మాటకి ముందు నాన్న, మాటకి వెనుక నాన్న, మా నాన్న జ్ఞాని.. 😂😂😂😂

  • @gunnalanaveenkumar9583
    @gunnalanaveenkumar9583 2 года назад +98

    Visnu lost his dignity by laughing...

    • @pvrvarma
      @pvrvarma 2 года назад +2

      Vishnu is full of shit

  • @banavaththirupathi6224
    @banavaththirupathi6224 2 года назад +76

    పండిత పుత్ర... పరమ శుంఠ 😱

    • @padmavathi2804
      @padmavathi2804 2 года назад +10

      Thokkem kadu veedayya kuda parama shunta

    • @naniy7736
      @naniy7736 2 года назад +1

      @@padmavathi2804 🤣🤣 ఇదే comment నేను పెడదాం అనుకున్న

  • @DURGAPRASAD-jw6zz
    @DURGAPRASAD-jw6zz 2 года назад +209

    ఇండస్ట్రీ అందరికీ ఇచ్చింది అవకాశం ....కానీ ఆయనకే అవార్డులు ఎందుకు వచ్చాయి....

    • @syamalaraopakala1515
      @syamalaraopakala1515 2 года назад +6

      Yes bro

    • @narendrangbs.
      @narendrangbs. 2 года назад +3

      Adiiii vaadikiii theliyaduuu sooo...

    • @mallikarjunagovindugari5928
      @mallikarjunagovindugari5928 2 года назад +6

      @Nature Greens Mohan babu gari family purthi ga cunning family
      Ntr garu chanipoyinapudu m.babu c.babu oke side unnaru Ippudu ma anna ani dialogues chebutharu

  • @ragallaethirupathi2142
    @ragallaethirupathi2142 2 года назад +72

    ఎవరు గొప్ప నటుడు అనేది పక్కన పెడితే ప్రకాశ్ రాజ్ ని స్కూల్ పిల్లలు కూడా గుర్తు పడతారు..
    విష్ణు ని గుర్తు పట్టకపోవచ్చు..
    మరీ, ప్రకాష్ రాజ్ నటన లో మెప్పించినట్లేగా...

    • @NK-hv7xe
      @NK-hv7xe 2 года назад +3

      All generations know prakash raj in South India and bollywood as well

    • @Murali2704
      @Murali2704 2 года назад +2

      Vishnu ki Sonta School Undi So Students kuda Gurtupadataru Vishnu ni

    • @nicchenakollamadhavi1398
      @nicchenakollamadhavi1398 2 года назад

      😂😂😂😂😂

  • @suresh4funny
    @suresh4funny 2 года назад +111

    శూన్యం శూన్యం... కందుకూరి తరువాత బాక బాకం...... అయ్యప్ప స్వామి సాక్షి గా తెలుగు లో ఇలాంటి పదం నేను వినలేదు, ఇంక వినబోను కూడా....

    • @narayanaswamy2970
      @narayanaswamy2970 2 года назад +9

      Haha😂😂😁😁😁😂picchhi ekkichav bro ayyappa swamy sakshi ga.

    • @PSPK_Sep2
      @PSPK_Sep2 2 года назад +1

      😆😆

    • @Mahesh-hu2ug
      @Mahesh-hu2ug Год назад

      Kandukuri analedu
      Tanguturi veereham bakaaham pamtulu annadu

  • @beatz3265
    @beatz3265 2 года назад +159

    2:58 ఏంటి బాబు ఏదో అన్నావ్ ! ఏదీ మళ్ళీ అను...
    టంగుటూరి ప్రకాశం పంతులు & కందుకూరి వీరేశలింగం 🙏🏼

  • @manisharmafanofpowerstar8173
    @manisharmafanofpowerstar8173 2 года назад +28

    తెలుగు వ్యక్తుల పైన చరిత్ర పైన అవగాహన ,జ్ఞానం నువ్వు కూడా పెంచుకో...ఆ తర్వాత మాట్లాడు.. 🙏🙏2:57👌🏻👌🏻జ్ఞానం.. అన్న నత్తి... 🤭....
    అందుకే చెప్పేది.. ప్రకాష్ రాజ్ గారు..1:33 అనర్గళంగా మాట్లాడితే 👆🏻👆🏻 2:57 🤭🤭 1:10 basic scense ఉండదు హీరో అయిపోతారు.., మళ్ళీ ఏమన్నా అంటే అందరికీ కోపాలు వస్తాయి అందరూ hurt అయిపోతారు.🤭🤷🙄...

  • @amudalaseshadrihemanth5230
    @amudalaseshadrihemanth5230 2 года назад +41

    2:58 excellent joke

    • @AHK394
      @AHK394 2 года назад +1

      Bhayya ee 2.58 lo edo annadu bhayya artham kaale, kaani edo ani mutyam annadu

    • @charan_75
      @charan_75 2 года назад

      😂

  • @DURGAPRASAD-jw6zz
    @DURGAPRASAD-jw6zz 2 года назад +186

    తెలుగు పేరు చెప్పుకుని ఎన్నికల్లో గెలవాలని మీ ప్రయత్నం .. కుతంత్రం ...

  • @charanchikkireddy5330
    @charanchikkireddy5330 2 года назад +58

    Tangutoori veereham prakaham pantulu antha...😂😂 Sarigga perlu kuda palakadam ravatledu eediki malli MAA ki president ga poti chesestunadu..🤦🤦

  • @prudhvirajkilli3833
    @prudhvirajkilli3833 2 года назад +42

    Prakash raj is really great as Telugu person I support to prakash raj

  • @rakeshrocking8510
    @rakeshrocking8510 2 года назад +43

    Prakash Raj sir ur great actor for telugu industry

  • @RitwikD
    @RitwikD 2 года назад +37

    Yes what prakash Raj sir said absolutely correct when I was child I used to believe he was Telugu actor because his presence in most of telugu movies, when I saw him in Bollywood movies I felt proud and thinking like his acting skills have been recognised all over India, but when i googled more about him then found he is not from any of telugu speaking regions though I love you sir for your acting skills

  • @mahammadrasoolshaik1920
    @mahammadrasoolshaik1920 2 года назад +122

    విడి బాబు ఏదో పెద్ద పోటుగాడు అనుకుంటున్నాడు వీడు 🤔🤔🤔🤔

  • @maduNettimi
    @maduNettimi 2 года назад +91

    విష్ణు అసలు నువ్వు తెలుగోడివ? నీ బర్త్ ఎక్కడ? నువ్వు తమిళ్ నాడు లో పుట్టావ్, ఆంధ్ర వలస వచ్చావ్, అవునా కాదా చెప్పు. మరి మీరు తెలుగూళ్ళు అయితే అక్కకి తెలుగు ఎందుకు రాదు. అక్క కన్నా , నీకన్న ప్రకాష్ రాజ్ తెలుగు చాలా బాగా మాట్లాడుతారు కదా. నువ్వు అన్నావు చూడు వారి కన్నా వీరి కన్నా గొప్ప నటుడా అని వారి అందరి పోలిక ఎందుకు నీకన్న గొప్ప నటుడు , కాదంటావా? ఎందుకు పేటియం బెచ్ మాటలు మాట్లాడుతావ్. నువ్వు ప్రకాష్ రాజ్ ముందు బచ్చ గాడివి అన్నింటిలోనూ.

  • @UdayKumar-vp1du
    @UdayKumar-vp1du 2 года назад +28

    Telugu bhaasha gurinchi Manchu family ne cheppali mari !! 😂😂😂

  • @sivaprasadpalaparthi4638
    @sivaprasadpalaparthi4638 2 года назад +19

    తెలుగు సినిమా ఇండస్ట్రీలో జరిగే ఎన్నికలకు కూడా ఖచ్చితంగా ప్రజలే ఓట్లు వేయాల్సిన పరిస్థితి ఉంటే తెలిసేది ఎవరు గొప్పా అని

  • @akhil.1997
    @akhil.1997 2 года назад +15

    2:50 తెలుగు వ్యక్తుల పైన ఆయన కు అవగాహన శూన్యం, శూన్యం , "టంగుటూరి విరేహం బకాహం పంతులు" గురించి మాట్లాడమనండి.. ముందు మీరు , మీ అక్క తెలుగు సరిగ్గా మాట్లాడడం నేర్చుకోవాలి Snow Bro

  • @Indian-qd8gk
    @Indian-qd8gk 2 года назад +39

    ఒరేయ్ అయ్యా🙏🙏

  • @srinivasulu9054
    @srinivasulu9054 2 года назад +29

    2:58 టంగుటూరి ప్రకాశం పంతులు,,,, అన్న పదాలు కూడా వ్యాఖ్యానించడం రాని ఇతని మాటలు వింటున్నాడు అంటే నిజంగా ఆ యాంకర్ చెవులో ఏర్ ఫోన్స్ ఏమైనా పెట్టుకున్నాడ ఏమో చెక్ చేశారా ,, చేసి ఉండారు లే లేకపోతే వీడియో ఎలా అప్లోడ్ అయి ఉడే,,,

  • @robertrobert4365
    @robertrobert4365 2 года назад +18

    2.58 thanku Manchu Garu from morning i am sad now i am happy happy happy 🤣🤣🤣😂😂😂

  • @sairrv5042
    @sairrv5042 2 года назад +3

    1.టంగుటూరి ప్రకాశం పంతులు గారు
    2.కందుకూరి వీరేశలింగం పంతులుగారు
    రీమిక్స్ చేసావు గజాల.🤣🤣
    రజనీకాంత్ గారికి కూడా తెలిదనుకుంటా 😭🤣

  • @LickyShreyas
    @LickyShreyas 2 года назад +58

    Dignity and maturity ledu

  • @UIH1
    @UIH1 2 года назад +10

    టంగుటూరి prakaham పంతులు 😂😂😂😂😂😂😂😂😂😂😂 నీ తెలుగు సూపర్ అన్న

  • @leviinstitute-
    @leviinstitute- 2 года назад +23

    00.30 ప్రకాష్ రాజ్ Sir capacity గురించి చెప్పటం...Thank you Sir.

  • @singampallisivapradeep222
    @singampallisivapradeep222 2 года назад +3

    ఆయన తెలుగోడు కాదా!! మరీ టంగుటూరి వీరేహం బకాహం పంతులు అని స్పష్టంగా ఉచ్చరించిన నువ్వు తెలుగోడివా నీకు సరిగ్గా తెలుగు వచ్చా

  • @rct3788
    @rct3788 2 года назад +3

    Let them know uncle, let them know uncle,,,,😅😂🤣🤣

  • @praveenkodali8630
    @praveenkodali8630 2 года назад +35

    అంతపురం..
    ఒక్కడు.....
    లక్ష్మి నరసింహ ...లో చూడు ప్రకాష్ గారు నటనా.....
    We support prakash Raj గారు

    • @sudeepthejaamudhala9041
      @sudeepthejaamudhala9041 2 года назад +2

      Anthapuram excellent acting Bro..

    • @macherlavenugopal8699
      @macherlavenugopal8699 2 года назад +2

      Mohan Babu Kante prakash Raj best acting

    • @balajinagapuri3699
      @balajinagapuri3699 2 года назад +3

      "గన్ షాట్" సినిమాలో షైకోగా చేసాడు.అ పాత్ర గుర్తుకొస్తే ఇప్పటికి భయం అవుతుంది అంతబాగా చేసాడు యాక్టింగ్...👌👍🙏.

  • @steve01234
    @steve01234 2 года назад +3

    టంగటూరి విరేహం బకాహం పంతులు గురించి మాట్లాడమనండి 😊😊😊

  • @Redd841
    @Redd841 2 года назад +49

    Vedu navuthunnadu telugu gurinchi matladaduthunnadu

  • @GLMclicks
    @GLMclicks 2 года назад +5

    2:58 alanti name tho evru leru kadha 😅😅😅....ledha mana andhram kuda telugu lo sunyam ena

  • @narasimhareddy6622
    @narasimhareddy6622 2 года назад +7

    Thanks for making us laugh 😂

  • @gopal1450
    @gopal1450 2 года назад +17

    Real nature of Vishnu... The way he laughs on him n disrespecting his co-actor... Shame on these people

  • @leviinstitute-
    @leviinstitute- 2 года назад +4

    2:58 Sir ఏంటండీ ఏదో అన్నారు?????

  • @NaveenKumar-xv6dr
    @NaveenKumar-xv6dr 2 года назад +19

    Prakash lo confident undhi👍👍👍👍👍

  • @sivakomara
    @sivakomara 2 года назад +6

    Rip kanchu family

  • @mr.vedamm
    @mr.vedamm 2 года назад +1

    ఇంత కామెడీ నేను సినిమాల్లో కూడా చూడలేదు ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నా

    • @mr.vedamm
      @mr.vedamm 2 года назад

      టంగుటూరి వీరేశలింగం పంతులు గారి పేరు నే మార్చేసాడు విష్ణు గాడు

  • @phanisurya6689
    @phanisurya6689 2 года назад +11

    How many Telugu actors are working in ither language films? Just asking.

  • @anilcreations6661
    @anilcreations6661 2 года назад +9

    Prakash Raj Garu Correct Gaa Matladeru, Vishnu Gau enka edagaledu epatikee pillalagey chesthunadu.

  • @rajaambedkar9316
    @rajaambedkar9316 2 года назад +4

    అందరికీ జై భీమ్ లు;
    ఎదుటి వారిని కించపరవడమే ఒక ఊపిరిని బ్రతికే వారి వీడియోలు చూసే వ్యసనానికి బలికావద్దని, వాక్స్వాతంత్ర్యాన్ని, వ్యక్తిగత స్వేచ్ఛా హక్కులపై నమ్మకం వుంచే ప్రతి దేశ పౌరునికి ప్రణామం చేస్తూ >అపార దేశ భక్తులు బాబాసాహేభ్ ఆశించిన విద్యా ఔన్నత్యంగల వారినందరికీ పాధాభివందనం చేస్తున్నాను.
    🙏
    నిందలను నిరంతరం వినే పనికి మాలిన అలవాటు మంచిని గుర్తించే సహజ మానవ లక్షణాలను నసింపజేసి, ఎల్లవేళలా ఎవరి తప్పులెదుకుదామా అనే పరమనీచ మానసిక రోగాని గురి చేస్తుంది. ఎవ్వరిలోనూ మంచిని గుర్తించలేక చివరికి మీ కుటుంబ సభ్యులలోను, బందువులలోను, మిత్రులలోను, సాటివారిలోను, మీ మేలుకొనే వారిలోనూ కూడా లేని చెడుని గుర్తించడానికి వికారమైన మానసికస్థితి దిగజారుస్తుంది.
    అందరికీ జై భీమ్ లు 🙏 అందరూ బాగుండాలి.

  • @RGWorld148
    @RGWorld148 2 года назад +7

    Actually Rajanikanth garu kuda manchi questions vesaru. Veedu navvutu comedy chestunnadu… e elections lo kuda comedy ipotadule

  • @kokkiligaddamanoj1956
    @kokkiligaddamanoj1956 2 года назад +1

    Very funny vishnu 😂😂😂

  • @lokesh1134
    @lokesh1134 2 года назад +5

    If MAA members votes based on local candidate , tollywood lose would loose the cinema business in others states especially in Karnataka..
    Because of your fathers grace you became the an actor and you failed to prove it like other hero's who have background.

  • @yedukondaluch3134
    @yedukondaluch3134 2 года назад +2

    This is called over confidence😂😂😂 tanguturi vireham bahakam panthula....endhaya idhi🙄

  • @veeravlogs6680
    @veeravlogs6680 2 года назад +1

    తెలుగు ను ఖూనీ చేస్తున్న మంచు వారసుడు

  • @zrdyg7h7h63
    @zrdyg7h7h63 2 года назад +2

    మధ్యలో ఎదో అన్నావు టంగుటూ... అని అది టంగుటూరు ప్రకాష్ పంతులు రా నెత్తి పకోడీ

  • @ashrafalikhan3184
    @ashrafalikhan3184 2 года назад +1

    2:57 epic dialogue 😜🤣🤣🤣🤣🤣

  • @venkat3899
    @venkat3899 2 года назад +1

    టంగుటూరి ప్రకాశం పంతులు తెలుసు కందుకూరి వీరేశలింగం తెలుసు ఈ టంగుటూరి వీరే కం ప కా కం పంతులు ఎవరు రా బాబు

  • @shivakadarishiva7539
    @shivakadarishiva7539 2 года назад +7

    Mi akka ki nerpinchu ra nuvu nerchuko vedu gelustea sagam nashanam ra

  • @ashrafalikhan3184
    @ashrafalikhan3184 2 года назад +1

    2:59 epic dialogue 😜🤣🤣🤣🤣

  • @BRUCEELEE20
    @BRUCEELEE20 11 месяцев назад +2

    ఇదే విష్ణు గాడు పాడితే
    నేను పిత్తేస్త చూడు నేన్ పిత్తేస్తా చూడు నా పిత్తు వాసన చూడ కుంటే 10,00,000ఫైన్ ఏస్త చూడు జంపక లకడి జారు పిత్తయ్యఇదే మంచు చుంచుమొఖం మోహన్ తాత పాడితే నేను దొడ్డి కెళ్త చూడు నేను దొడ్డి కెళ్త చూడు నేను పీయ్య ఏర్గేది వీడియో తీయ్యకుంటే 10కోట్లు ఫైన్ ఎస్తా చూడు సులభ్ కాంప్లెక్స్ సుపర్నెన్ట య్యఇదే స్నో తోక్క పాడితే నేను సంక నాకుతా చూడునేను సంక నాకుతా చూడు నన్ను సంకనాక నీయ్యకుంటే ముడ్డి నాకేస్తా చూడు సంక నాకుడు స్నో తాతయ్య

  • @aspirant...5901
    @aspirant...5901 2 года назад +1

    This is called self immolation..revealing your character leads to your future

  • @bobbymarshall3441
    @bobbymarshall3441 2 года назад +3

    We support Prakash raju sir from Mahesh babu fans

  • @pradeepscreatives9868
    @pradeepscreatives9868 2 года назад +7

    Super prakash sir

  • @shaikpeervali1684
    @shaikpeervali1684 2 года назад +3

    Rajinikanth: nuvu pedda vedavi ra
    Vishnu : nuvu nakana pedda vedavi ra

  • @srikanthkanth6882
    @srikanthkanth6882 2 года назад +3

    200 percentage Prakash Raj win

  • @theendeavour985
    @theendeavour985 2 года назад +2

    Prakash Raj gari vadda skill unnadi kabatte ayana survive avutunnaru.

  • @sriram-dw1ty
    @sriram-dw1ty 3 месяца назад

    ప్రకాష్ రాజ్ గారు చాలా గొప్ప నటుడు. ..పోలికే లేదు ఎవరి తోనూ. .he deserves it 🎉

  • @wishvakrish3583
    @wishvakrish3583 2 года назад +1

    Up to me Prakashraj is greater than any other actor he named If I had to choose one.
    Vishnu needs to shut up and do work

  • @jvrao945
    @jvrao945 2 года назад +3

    TANGTURI VEERESHALINGAM BY VISHNU WHAT A KNOWLEDGE ON TELUGU LINGUISTIC KNOWLEDGE

  • @jamalmd7333
    @jamalmd7333 2 года назад +1

    2.58 Anna nuvvu telugulo medhavi Anna...em cheppav Anna 😂😂😂😂

  • @rangaraju9561
    @rangaraju9561 2 года назад

    కందుకూరి విరేసబకాబకలం ఏంట్రా బాబు. అరె ఎట్రా ఇదీ.....

  • @SUDHIRANNABJP
    @SUDHIRANNABJP 2 года назад +1

    విష్ణు గారు మీరు తెలుగు సరిగా మాట్లాడటం నేర్చుకోండి ఫస్ట్ టంగుటూరి వేరేశం పంతులు గారు

  • @tejadiddi5295
    @tejadiddi5295 2 года назад +15

    Prakash raju garu win the election this 💯 fix ❤️❤️❤️❤️

  • @nisha4242
    @nisha4242 2 года назад

    మీకు బకాసం పంతులు గురించి బాగా తెలుసు అనుకుంటా విష్ణు గారూ 😂 మొత్తానికి తెలుగోడివి అనిపించు గా

  • @heroprashanth8450
    @heroprashanth8450 2 года назад

    విష్ణు బ్రో తెలుగు అనే పదం వాడకండి 🙄
    ప్రకాష్ రాజు మాటలకు చ అంటున్నవ్ నీ మాటలు విని ఛీ అంటున్నారు విష్ణు భయ్యా 🙄🙄🙄🙄

  • @nareshkammalapally1205
    @nareshkammalapally1205 2 года назад

    అరేయ్ తెలుగు భాష గురుంచి, యాక్టింగ్ గురుంచి నువ్వే నా మాట్లాడేది. నీకు సరిగా మాట్లాడరాదు యాక్టింగ్ రాదు..

  • @king-rm9ez
    @king-rm9ez Год назад +1

    Thaguthuli vireham prakaram panthulu😂

  • @bsrrameshbabu5358
    @bsrrameshbabu5358 2 года назад

    వాళ్ళ కంటే గొప్పవాడు కాకపోవచ్చు కానీ.
    నీ కంటే గొప్పవాడు కావచ్చు కదా
    మంచు విష్ణు గారు.

  • @ksureshraju8682
    @ksureshraju8682 2 года назад +4

    Prakashraj telugu perfectga matladagalanu antunnaru telugu history mottam telusu analedu. Peekudugadivi neku em teliyadu ani neku telusu ededo vagestunnav. Me nanna goppa natudu ani self dabba entra siggu anipinchada meku ala self dabba kottadaniki...

  • @saikrishnanuthakki8793
    @saikrishnanuthakki8793 2 года назад +1

    Haha Mr. Snow babu 2:57 sec dagara asalu em matladavu 🙄🤣🤣 Tanguturi prakasham gudulu pahnthula 🙏🙏

  • @n.s.kirankumarkumar9290
    @n.s.kirankumarkumar9290 2 года назад

    Telugu Baasha Ni Akka Deggara Nerchukovali 😂😂😂😂😂😂😂😂

  • @vennyanniee5620
    @vennyanniee5620 2 года назад

    టంగుటూరి వీరేశం పఖాయం గురించి కాదు నాయనా....దేవుడు దయవల్ల అక్కగారు లేరు ఈ పొటీలో...

  • @positiveattitudebysharma38
    @positiveattitudebysharma38 2 года назад +1

    Teluguku tegullu patichinadu vedu prakash Raj miracle actor

  • @prakash1212
    @prakash1212 2 года назад

    విష్ణు వెంటనే రనిజీ plz live on hair పెట్టవద్దు అంటే ఈ భాధ పోయేది

  • @kmrentertainments4816
    @kmrentertainments4816 2 года назад

    Mi nana kaari kanna evaru goppa natulu kaarule anna 😂

  • @achukatlakarim5535
    @achukatlakarim5535 2 года назад

    యాంకర్ గారు మీరు వినికూడా సరిచేయలేదు కదండీ.. కనీసం రిపీట్ చేసినా సరిచేసుకొనేవాడు కదా.😁

  • @itsme143pravee
    @itsme143pravee 2 года назад +2

    Nuvendho cheppu saami.. ayana em matladina nu evarevari thono compare chydam kaadhu nu endhi, because they will not stand in the elections.negurinchi dappu thappa inkem illey sami.

  • @BRUCEELEE20
    @BRUCEELEE20 11 месяцев назад

    భాంభూ మకిలి పట్టిన ముంచే మురుగు పిత్తుల మకిలి పట్టిన మురుగు మరుగుదొడ్డి మొఖన్ భాంభూ ముడ్డిలో కంపు పీతీ పుత్తీరా ముంచే చుంచు నత్తి విత్నూ నీ కు ఆ టాంగుటోరివిరేచనం భయావహం పంతీలు ఘోరీ ఆపీత్తులు నీకు ఎల్లీప్పడూ డుంఠాయ్ నియన్ని సొట్టముడ్డి విత్నూ

  • @MSK11133
    @MSK11133 2 года назад

    టంగుటూరి వీరేహం పకహం పంతులు వాహ్🤣🤣🤣🤣

  • @NaveenKumar1981
    @NaveenKumar1981 2 года назад

    now onwards టంగుటూరి ప్రకాశం పంతులు & కందుకూరి వీరేశలింగం can be used as tongue twister telugu.. hahhaa

  • @srikrishnauniversalvlogs
    @srikrishnauniversalvlogs 2 года назад +2

    First me family ki telugu radhu ga sami...

  • @veeravenkataharimahendrana3155
    @veeravenkataharimahendrana3155 2 года назад +2

    nijamey prakashraj laga telugu evaru sarigga matladaleruuu. nenu yee interview lo chusina prakash raj super

  • @SKMV27
    @SKMV27 2 года назад

    బహుశా వాళ్ళ కొడుకు పేరు గుర్త్కోచిందేమో! "అబ్రహం" కదా! బాబు అది ఆకారంలో! వికరమో! కాదు, ప్రకాశం పంతులు నాయనా!😢😢😢

  • @shahil337
    @shahil337 2 года назад +4

    Comedy ga undhi

  • @seshakv
    @seshakv 2 года назад +3

    Tanguturi prakasam panthulu.
    Kandukuri veeresalingam panthulu.
    Ituvanti mahaneeyula perlu tappuduga palikina vaadu
    MAA ki presdentu.
    Kaneesam eeroju varaku kshamaapana kuda cheppaledu.
    MAA ki assalu abhimanam, gouravam vuntundaaa?

  • @challakolusuvenkateswarlu5640
    @challakolusuvenkateswarlu5640 2 года назад +5

    శుంఠ

  • @ViswaTeja.N
    @ViswaTeja.N Год назад +1

    2:57 😂😂😂 veedu pedda Yerri Pappa...
    1)Tanguturi Prakasam Panthulu
    2)Kandukuri Veeresalingam
    Ee iddhari historians peru ki bakavali Ani yedho kalipi veedu waste gadu ani vaade nirupinchukunnadu🤣🤣🤣

  • @karthik89anp
    @karthik89anp 2 года назад +2

    Snow anna.. నిజంగా నువ్వు Lafot gadivea anna.. jai snowanna.. bevkof anna..

  • @MaanBhav
    @MaanBhav 2 года назад +5

    Good comedy.. first.. akka ki telugu nerpinchu

    • @n.s.kirankumarkumar9290
      @n.s.kirankumarkumar9290 2 года назад

      Veedu Akka Deggara Nerchukovali Telugu Baasha Ni 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @rajukatapalli786
    @rajukatapalli786 2 года назад +3

    Neekante, mi nanna kante Chala goppa natudu prakash raj garu

  • @GLMclicks
    @GLMclicks 2 года назад

    Telugu vadu kadhu kada telugu vadu kadhu kada ani 100 sarlu annadu.🤣🤣🤣🤣

  • @annonymos591
    @annonymos591 2 года назад +3

    Apandi ra nayana mee sodhi...E daridram... Pedda issue na idhi?
    Deeni minchina samasyalu unnayi desam lo rashtram lo...Adi choodandi first

  • @madhua741
    @madhua741 2 года назад

    My wishes to Vishnu should win.👍👍
    But Finally *Prakash will win* 👎👎 with Chiranjeevi support.. 🇮🇳🇮🇳