జీవికి , జీవనానికి, సాధనకి, విచారణకి గల తేడా స్పష్టంగా వివరించారు స్వామి , మనసులో చెడు ఆలోచన వచ్చినప్పుడే వివేకంతో సరిచేసుకోవటమే ధ్యానమని, మన దృష్టిని బట్టి జ్ఞానం ఉంటుందని అర్థమయ్యేలా వివరించారు స్వామి🙏🌼🙏🌼🙏
Pranams to Guruvugaru... difference between Sadhana and Vichara clearly explained... how Bhagavan and other Jnanis led by example...the state of mind of Sadgurus...so much to learn🙏
సహజత్వాన్ని గుర్తించడమే సాధన,విచారణ అంటే వివేకంతో చరించడం,ఉనికి చైతన్యం అయింది మనసు అయింది ఆ మనసు ఈ గ్రహించిన విషయాలుఇంద్రియాలు భోగ లాలస అలానే జీవనం ఇదిమిశ్రమం,సంబంధంరూప నామ ప్రపంచంతో పెట్టుకున్నప్పుడు దాన్ని జీవనం అన్నారూ, సంబంధం ఎంత పవిత్రంగా ఉంటే ఉనికిదాకా వెళతాము సంబంధం ప్రపంచంతో ఉంటుంది ప్రయాణం లోపలికి ఉంటుంది,సంతోషం ఇవ్వమని భగవంతున్ని అడుగుతున్నాము గాని అసలు నేను పొందిన సంతోషమే భగవంతుడని తెలియడం లేదు,నా మనసులో వికారం రాగానే సరి చేసుకోవాలి అది నిరంతర దీక్ష,అని చాలా చక్కగా వివరిస్తున్నారు స్వామి🙏

Om Namo Bhagavathe Sri Ramanaya Namaha 🙏
Guruvu gari pada padmalaki 🙏🙏🙏
గురువులకు నా ఆత్మ ప్రణామాలు 🌹🌹🙏
Om namah shivanandha gurubyho namaha 🙏🙏🙏🙏🙏
శ్రీగురుబ్యొనమః
💞🪷🙏 Guruvu Gari Charana Kamalamulaku Anamtha Koti Pranaamamulu andi 🙏🪷💞
🙏🙏🙏🙏
🌺🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌺
Pranams to Guruvugaru... difference between Sadhana and Vichara clearly explained... how Bhagavan and other Jnanis led by example...the state of mind of Sadgurus...so much to learn🙏
🙏🙏🙏🔱🔱🔱🕉️🕉️🕉️శ్రీగురుభ్యోనమ
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏
Arunachala arunachala arunachala arunachalaaaaaa guru gaari paada padmamulaku shatha koti anantha koti padaabivandanamulu arunachala arunachala arunachala arunachalaaaaaa
Om namasivaya Siva Eva guru sivanandaya namaha

🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏