Since everyone is asking for the entire meaning of this song..😊 thanks for your response!! Here you go! **EDIT** (We miss you Sirivennela gaaru!) ఏ దారెదురైనా ఎటు వెళుతుందో అడిగానా ఏం తోచని పరుగై ప్రవహిస్తూ పోతున్నా ఏం చూస్తూ ఉన్నా నే వెతికానా ఏదైనా ఊరికినే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా No matter what path/way I face, did I question about the destination? I just ran along with it like a flowing river.. No matter what I see/glimpse around me, did I ever search for anything specific? కదలని ఓ శిలనే అయినా తృటిలో కరిగే కలనే అయినా ఏం తేడా ఉందట.. నువ్వెవరంటూ అడిగితే నన్నెవరైనా Despite my life being a sculpture that never moves, or a dream that disappears within a blink of an eye, it doesn't make a difference to me when anyone questions about who I am. (Context: I'll neither be like a statue that has no movement or a dream that disappears/snaps so quickly, either of these are similar to me, that's how I think about my life) ఇలాగే కడదాకా హో ప్రశ్నయి ఉంటానంటున్నా ఏదో ఒక బదులై నను చెరపొద్దని కాలాన్నడుగుతూ ఉన్నా Just like this, I want (my life) to stay like a question till the end (Till I reach my destination). And, I plead time to not give me an answer and erase my thought process (Context: let me be exploring like a question (let me have that excitement of what is going to happen next everyday, instead of getting an answer quickly), (To time: don't make me stop exploring by showing the destination/ an answer)) నా వెంటపడి నువ్వెంత ఒంటరివనవద్దు అనొద్దు దయయుంచి ఎవరు ఇంకొన్ని జన్మాలకు సరిపడు అనేక స్మృతుల్ని ఇతరులు ఎరగరు Don't even think or mention that I am alone/a loner. No one knows that I possess many sweet and reminiscing memories within myself that are enough for the ages.(***///***) నా ఊపిరిని ఇన్నాళ్లుగా తన వెన్నంటి నడిపినా చేయూత ఎవరిది నా ఎదలయను కుశలము అడిగినా గుసగుస కబురుల ఘుమఘుమలెవరివి Who guided my breath/soul along, all these years? (The eternal nature) Who asked the musings of my heart its well-beings? Who's pleasantly whispering all these to me? (Talking about mother nature) (***///***) ఉదయం కాగానే తాజాగా పుడుతూ ఉంటా కాలం ఇపుడే నను కనదా అనగనగా అంటూనే ఉంటా ఎపుడు పూర్తవనే అవక తుది లేని కధ నేనుగా Every morning I wake up fresh, I consider it as time gives birth to me every day. I keep saying "once upon a time," without an end, as I believe my life is an endless story.. గాలివాటంలాగా ఆగే అలవాటే లేక కాలు నిలువదు ఏ చోట...నిలకడగా ఏ చిరునామా లేక ఏ బదులు పొందని లేఖ ఎందుకు వేస్తుందో కేక...మౌనంగా Just like this breeze, my legs have no habit of stopping constantly at a point. (My life is) Like a letter which doesn't have an address (destination) and which doesn't get a reply. Despite that, I don't know why it's (my soul is) shouting with joy, silently (pleasantly).. నా వెంటపడి నువ్వెంత ఒంటరివనవద్దు అనొద్దు దయయుంచి ఎవరు ఇంకొన్ని జన్మాలకు సరిపడు అనేక స్మృతుల్ని ఇతరులు ఎరగరు నా ఊపిరిని ఇన్నాళ్లుగా తన వెన్నంటి నడిపినా చేయూత ఎవరిది నా ఎదలయను కుశలము అడిగినా గుసగుస కబుర్ల ఘుమఘుమలెవరివి (Similar to (***///***) lines above) లోలో ఏకాంతం నా చుట్టూ అల్లిన లోకం నాకే సొంతం అంటున్నా... విన్నారా నేను నా నీడ ఇద్దరమే చాలంటున్నా రాకూడదు ఇంకెవరైనా All this loneliness, and the world weaved around me only belongs to me, did you hear that? My shadow and I are enough to me and no once can come between us.. అమ్మ ఒడిలో మొన్న అందని ఆశలతో నిన్న ఎంతో ఊరిస్తూ ఉంది జాబిల్లి ఎంత దూరాన ఉన్నా వెన్నెలగా చెంతనే ఉన్నా అంటూ ఊయలలూపింది... జోలాలి In my mother's lap in the past days (childhood) and like a long lasting desire that cannot be reached (yesterdays), the moon is so inducing/attractive every time we see.. Even though it's so far away, it says I'm still with you in the form of moonlight and keeps singing a lullaby every night.. తానే నానే నానినే తానే నానే నానినే తానే నానే నానినే తానే నానే నానినే తానే నానే నానినే తానే నానే నానినే తానే నానే నానినే తానే నానే నానినే. (This is the ending chorus, it is usually the chorus taken from Telugu rhymes, sung by mother for her children to make them fall asleep) English can only translate this song but cannot convey the emotion.. ఎంతైనా అమ్మ కలిపిన ముద్దంత కమ్మనైన పాట అండీ..❤️
అందరూ యశస్వి పాడిన తరువాత ఎక్కువ వింటున్నాం అంటున్నారు కానీ నాకు మాత్రం ఈ పాట మొదట విన్నప్పటి నుంచి ఇష్టం ఇది ఈ పాట గొప్పతనం కూడా ఇంకా పాట రచయిత, సంగీత దర్శకుడు ,గాయకుడిది కూడా గొప్ప పాట కూడా
ఏదారెదురవుతున్న ఎటువెళుతుందో అడిగానా ఎం తోచని పరుగై ప్రవహిస్తూ పోతున్న ఎం చూస్తూ ఉన్న నే వెతికాన ఏదైనా ఊరికినే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్న కదలని ఓ శిలనే ఐన తృటిలో కరిగే కలనీ ఐన ఎం తేడా ఉందట నువెవ్వరంటూ అడిగితే నన్నెవరైనా ఇలాగే కడదాకా ఓ ప్రశ్నకి ఉంటానంటున్న ఏదో ఒక బధులై నను చేరపొద్దని కలనడుగుతూ ఉన్న నా వెంటపడి నువ్వెంత ఒంటరివనవద్దు అనొద్దు దయుంచి ఎవరు ఇంకొన్ని జన్మలకి సరిపడు అనేక శృతుల్ని ఇతరులు ఎరుగరు నా ఊపిరిని ఇన్నాళ్ళుగా తన వెన్నంటి నడిపిన చేయూత ఎవరిది నా యధా లయను కుసలం అడిగిన గుస గుస కబురులు గుమ గుమ లెవరివి ఉదయం కాగానే తాజాగా పుడుతూ ఉంటా కాలం ఇపుడే నను కనధ అనగనగ అంటూ నే ఉంటా ఎపుడు పూర్తవనే అవక తుది లేని కత నేనుగా గాలి వాటాం లాగా ఆగే అలవాటే లేక కాలు నిలవదు ఏచ్చోట నిలకడగా ఏ చిరునామా లేక ఏ బదులు పొందని లేఖ ఎందుకు వేస్తుందో కేక మౌనంగా నా వెంటపడి నువ్వెంత ఒంటరివానవద్దు అనొద్దు దయుంచి ఎవరు ఇంకొన్ని జన్మలకి సరిపడు అనేక శృతుల్ని ఇతరులు ఎరుగరు నా ఊపిరిని ఇన్నాళ్ళుగా తన వెన్నంటి నడిపిన చేయూత ఎవరిది నా యధా లయను కుసలం అడిగిన గుస గుస కబురులు గుమ గుమ లెవరివి లోలో ఏకాంతం నా చుట్టూ అల్లిన లోకం నాకే సొంతం అంటున్న విన్నారా నేను నా నీడ ఇద్దరమే చాలంటున్న రాకూడదు ఇంకెవరైనా అమ్మ వొడిలో మొన్న అందని ఆశలతో నిన్న ఎంతో ఊరిస్తూ ఉంది జాబిలీ అంత దూరాన ఉన్న వెన్నెలగా చంతనే ఉన్న అంటూ ఊయలలోపింది జోలాలి తానే నానే నానినే తానే నానే నానినే తానే నానే నానినే తానే నానే నానినే తానే నానే నానినే తానే నానే నానినే తానే నానే నానినే తానే నానే నానినే
ఏ దారేదురైనా… ఎటువెలుతుందో అడిగానా… ఏం తోచని పరుగై… ప్రవాహిస్తూ పోతున్నా. ఏం చూస్తూ ఉన్నా నీ వెతికానా ఏదైనా.. ఊరికనే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా.. కదలని ఓ శిలనే అయినా… త్రృటిలో కరిగే కలనే అయినా… ఏం తేడా ఉందట నువ్వెవరంటూ అడిగితే నన్నెవరైనా…. ఇల్లాగే కడదాకా ఓ ప్రశ్నై… ఉంటానంటున్న… ఏదో ఒక బదులై నను చెరపొద్దని .. కాలాన్నడుగుతు ఉన్నా… నా… వెంటపడి నువ్వెంత ఒంటరివనవద్దూ అనొద్దు .. దయుంచి ఎవరు.. ఇంకొన్ని జన్మాలకి సరిపడు.. అనేక శృతుల్ని ఇతరులు ఎరగరు.. నా ఊపిరిని ఇన్మాలుగ .. తన వెన్నంటి నడిపిన… చెయ్యూత ఎవరిది… నా యద లయను కుసలము అడిగిన గుస గుస కబురుల గుమ గుమ లెవరివి.. ఉదయం కాగానే.. తాజగా పుడుతూ ఉంటా .. కాలం ఇపుడే నను కనదా.. అనగనగా అంటూ నే ఉంటా… ఎపుడు పూర్తవనే అవకా తుది లేని కథ నేనుగా.. గాలి వాటం లాగా.. ఆగే అలవాటే లేక .. కాలు నిలవదు యే చోటా.. నిలకడగ యే చిరునామా లేక … యే బదులు పొందని లేఖ.. ఎందుకు వేస్తుందో కేక ….. మౌనంగా నా… వెంటపడి నువ్వెంత ఒంటరివనవద్దూ అనొద్దు .. దయుంచి ఎవరు.. ఇంకొన్ని జన్మాలకి సరిపడు.. అనేక శృతుల్ని ఇతరులు ఎరగరు.. నా ఊపిరిని ఇన్మాలుగ .. తన వెన్నంటి నడిపిన… చెయ్యూత ఎవరిది… నా యద లయను కుసలము అడిగిన గుస గుస కబురుల గుమ గుమ లెవరివి.. లోలో ఏకాంతం .. నా చుట్టూ అల్లిన లోకం.. నాకే సొంతం అంటున్నా… విన్నారా … నేను నా నీడ… ఇద్దరమే చాలంటున్న … రాకూడదు ఇంకెవరైనా.. అమ్మ ఒడిలో మొన్న.. అందని ఆశలతో నిన్న… ఎంతో ఊరిస్తూ ఉంది. జాబిల్లి అంత దూరానున్నా.. వెన్నెలెగా చంతనే ఉన్నా అంటూ ఊయలలూపింది జోలాలి… తానే.. నానే.. నానినే…. Jus loved It !! Thank You.. Sirivennalla Sitaramasastri Garu
సిరివెన్నల సీతారామాశాస్త్రి గారు మీ భావాలు నిత్యవెన్నల ..సాహిత్యము వింటుంటే వైరాగ్యము కుడా ఒక సంతోషాని ,ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయము చేస్తుందని రాసారు ..నిజముగ మీకు ఈ ఫీలింగ్ష్ ఎలావస్తాయి సర్.ఇప్పటకి 100 టైమ్స్ విన్నా ...తెలుగు వెలుగు మీరు ..hatsup
ప్రేమించిన అమ్మాయి కోసం తన సుఖం సంతోషాలకోసం తనకు దూరంగా ప్రతిక్షణం నరకమైన నవ్వుతూ బ్రతికే ప్రతి ఒక్క ఒంటరిగా నడిపే పవిత్ర ప్రేమికుడికి ఈ పాట అంకితం🙏🙏😌❤
Me tooo. Bro ee mve lo intha literature unna song undhi Ani nen expect chyla ee sng aithe.....super vinadam thapa padithe kuda spoil aipotadhi jst njoooyyyyy
Many people came here listened this song after watching yeshaswi's performance in sa re ga ma pa and they all say that performance is better than original ,but u all need to remember that ,as the original song is beautiful yeshaswi choosed it and surely i can say that performance is not better than original one ,but he is going to be a good singer in telugu industry for sure...
That lines ''Lolo ekantham na chuttu allina lokam nakey sontham antunna vinnara nenu na needa itharamey chalantunna rakudathu inkevaraina" Nothing awards equal to this lines..
My ears: listening this song My eyes: closed for a while My hands: increasing volume My brain: dreaming My mouth: humming the rythm My nose: slowly going to take deep breath My heart: addicted to the song Finally this song takes me to heaven.
రాత్రిపూట ఈ పాట వింటుంటే మేడ పైన పండుకుని ఆ నక్షత్రాలను చూస్తూ మరి ఆ చందమామను కూడా చూస్తూ మన రోజు మొత్తం ఎలా గడిచిందో గుర్తుకొస్తుంటే మధ్యలో పాట ఒక మౌనరాగం గా వింటుంటే చాలు మన జీవితాన్ని
ఈ చిత్రం చూసాక నాకు అర్ధం అయింది రెండు విషయాలు, ౧) గతాన్ని మార్చలేం... ౨)నీకంటూ నువ్వు ఇష్టం అయితే అన్ని వదిలేసి - ముందుకు వేళ్ళు, అంత మన మంచికే జరుగుతుంది!
మనసు బాగోలేకపోతే , ఒకసారి ఈ పాటని వినండి అందులో వుండే ప్రతి పదం యొక్క భావాలని అర్ధం చేసుకుంటే , ఎంత ప్రాబ్లెమ్ వున్నా , మనసు చాలా హ్యాపీ గా ఉంటుంది . నేను నిద్రించే ముందు తప్పకుండ ఈ పాట వింటా ఆ రోజు జరిగే బాధలన్నీ మర్చిపోతా. సిరివెన్నెల గారు మన తెలుగు జాతి వజ్రం . అతనికి , మ్యూజిక్ డైరెక్టర్ గార్కి , సింగర్ కి అలాగే కెమెరా మాన్ గార్కి , డైరెక్టర్ కి నా పాదాభి వందనాలు .
పాట రాసిన సిరివెన్నెల గారికి....పాడిన ప్రదీప్ గారికి... ఇంత గొప్ప music తో పాటకు ప్రాణం పోసిన గోవింద వసంత గారికి... 🙏...జీవితంలో ఒంటరి అనే పదానికి చాలా విలువ చెప్పారు 💕
ఒంటరితనాన్ని కూడా ఇంత అద్భుతంగా వర్ణించారు ఇంతటి మధురమైన అనుభూతి కలిగించే విధంగా పాటను రాసిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారిని ఎప్పటికీ మర్చిపోలేము 🥰 I Love this song.
ఈ పాట యొక్క భావం ఒంటరిగా ఎలా ఉండటం అని చాలా మంది పెడుతున్నారు కామెంట్లో ....నువ్వు ఒంటరి వాడివి కాదు అని ఈ పాట అర్థం చెప్తుంది ని జీవితంలో త్రాగడానికి నీరు ఉంది పీల్చడానికి పీల్చడానికి గాలి ఉంది బ్రతకడానికి భూమి ఉంది నువ్వు నువ్వు తిన్నది అరగడానికి జఠరాగ్ని ఉంది.. ఆకాశమంత ఎత్తు ఎగరడానికి గల సంకల్పం ఉంది.. గాలివాటం లాగా అని సీతారామశాస్త్రిగారు ఒక మాట చెప్పారు.. దాని యొక్క అర్థం ఏమిటంటే నీ మనస్సు యొక్క స్వభావం గాలి లాంటిది ..మనసులో ఆలోచన వచ్చి పోతాయి ... శాస్త్రి గారి సాహిత్యం తెలుసుకోవాలంటే చాలా లోతుగా అర్థం చేసుకోవాలి
@@cnukoppula141 అందుకే... పాట లో .. అన్నదు అన్నదు... అంటారు... ఒకసారి పాట వినండి... ఏ పాట ..nature లవర్... రామ్.. చెట్టుని కౌగిలించుకుంటాడు... గాలిని ఆస్వాదిస్తాడు...
This movie is not for comparing with the original 96. But this stand out to be the perfect tribute to 96. This is how a remake should be done. Unlike the great 99
Bro same feeling bro actually first time vinnappudu em ardamkaledu edho undhi le anukunna but monna jaanu movie tv lo chusanu bayya ah tarvata daily vintunna ee movie songs perticular ga ee song vinnappudu bayya teliyani edho feel na manasulo adhi prema , badha ento ...ala Ani nadhi love failure kadhu bayya love and arranged marriage
@@vikramkotla9031 plz don't worry brother try to overcome your problems, surely God will help you, stay positive every has some sort of problems just think alone the happy moments in your life , live your present moment peacefully by spreading happiness
ఉద్యోగం ఆనందం భాద పొగడ్త తిట్టు ఆకలి కంటినిరు కోపం స్వార్ధం స్థిరాస్తులు వ్యాయామాలు పర్యటనలు వస్త్రాలంకరణలు ఆశ ఎదురుచూపు చరిత్రలు భవిష్యత్తులు కామం క్షేమం ఇవన్నీ తాత్కాలిక ప్రపంచానికి అవసరం ఇవి కాకుండా ఎదో జరుగుతుంది ఒంటరిగా కుర్చున్నప్పుడు ఏదో సందేశం మదిలో ,మెదడులో చొచ్చుకుపోయి మరి చెప్తుంది అది ప్రశ్నకాదు,,, సమాధానము కాదు కాని అది ప్రకృతిలో మనం ఒకరు అని చెప్తుంది బహుశా సిరివెన్నెల గారు అదే చెప్పడానికి ప్రయత్నించారు
ఏదారెదురైనా ఎటు వెలుతుందో అడిగానా.. ఏం తోచని పరుగై ప్రవహిస్తూ ..పోతున్నా ఏం చూస్తూ ఉన్నా ..నే వెతికానా ఏదైనా ఊరికనే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా కదలని ఓ శిలనే అయినా ..తృటిలో కరిగే కలనే అయినా ఏం తేడా ఉందట..నువ్వెవరంటూ అడిగితే నన్నెవరైనా ఇల్లాగే కడదాకా ఓ ప్రశ్నయి ఉంటానంటున్నా ఎదో ఒక బదులై నను చెరవొద్దని కాలాన్నడుగుతువున్నా నా వెంట పడి నువ్వెంత ఒంటరి అనొద్దు అనొద్దు దయుంచి ఎవరూ ఇం..కొన్ని జన్మాలకి సరిపడు అనేక స్మృతుల్ని ఇతరులు ఎరగరు నా ఊపిరిని ఇన్నాళ్లుగా తన వెన్నంటి నడిపిన చెయ్యుత ఎవరిది నా ఎదలయను కుసలం అడిగిన గుసగుస కబురుల గుమగుమలేవరివీ... ఉదయం కాగానే తాజాగా పుడుతూ ఉంటా కాలం ఇపుడే నను కనగా ...అనగనగా.. అంటూ నే ఉంటా ఎపుడూ పూర్తవనేఅవకా తుదిలేని కథ నేనుగా గాలి వాటంలాగా ..ఆగే అలవాటే లేకా కాలు నిలువదు ఏచోటా ..నిలకడగా.. ఏ చిరునామా లేక ..ఏ బదులూ పొందని లేఖ ఎందుకు వేస్తోందో ..కేక ...మౌనంగా.. నా వెంట పడి నువ్వెంత ఒంటరి అనొద్దు అనొద్దు దయుంచి ఎవరూ ఇంకొన్ని జన్మాలకి సరిపడు అనేక స్మృతుల్ని ఇతరులు ఎరగరు నా ఊపిరిని ఇన్నాళ్లుగా తన వెన్నంటి నడిపిన చెయ్యుత ఎవరిది నా ఎదలయను కుసలం అడిగిన గుసగుస కబురుల గుమగుమలేవరివీ... లోలో ఏకాంతం నా చుట్టూ అల్లిన లోకం నా..కే సొంతం అంటున్నా.. ..విన్నారా.. నేనూ నా నీడా ఇద్దరమే చాలంటున్నా రాకూడదు ఇం..కెవరైనా అమ్మ ఒడిలో మొన్న అందని ఆశలతో నిన్న ఎంతో ఊరిస్తూ ఉంది.. ..జాబిల్లి... అం.. త దూరానున్నా వెన్నెలగా చెంతన ఉన్నా అం.. టూ ఊయలలూపింది "జోలాలి" తానే..నానేనానినే..తానే...నానేనానినే... తానే..నానేనానినే..తానే...నానేనానినే... తానే..నానేనానినే..తానే...నానేనానినే... తానే..నానేనానినే..తానే...నానేనానినే... తానే..నానేనానినే..... "సిరివెన్నెల" తెలుగు భాషకి దొరికిన సిరిసిరిమువ్వ మీ అక్షరం చేస్తోంది మా చెవులకి వినసొంపైన పండుగ 🙏
This lyrics and beauty is all about from srivennala garu, but even tamil has beautiful lyrics lines and slang he sung both songs are gud every language has the beauty of it's own don't compare any languages
This song has been shot in my beautiful country - Kenya. Feeling so happy and proud. 🇰🇪🇰🇪🇰🇪 And the film crew has done such a good job of showcasing every aspect of the country. I'm truly amazed! And I love the song even though I don't understand Telugu. It has a glorious melody.
Em song raaa babu visuals eyes lo nunchi povadam ledu, lyrics manasu lo nunchi povadam ledhu, song ears lo nunchi povadam ledhu, Nennu youtube lo nunchi povadam ledhu😀😀😀😀😜
Powerful songs or music comes from powerful people. After z tv promo i have been here. This is the truth. Kani bhaya 0:31 to 0:53 varaku violin beat vundhi burra paadu asalu. A beat vinaka goosebumps vastey like cheyandi.
Nenu kuda fst connect ayyindi aa violin beat ke bro.... enni sarlu vinna inka inka vinalanipisthune undi..... ade naa ring tone kuda.... evaraina call chesthe lift cheyalani kuda anipinchadu... ala music vasthu unte
Since everyone is asking for the entire meaning of this song..😊 thanks for your response!! Here you go!
**EDIT** (We miss you Sirivennela gaaru!)
ఏ దారెదురైనా ఎటు వెళుతుందో అడిగానా
ఏం తోచని పరుగై ప్రవహిస్తూ పోతున్నా
ఏం చూస్తూ ఉన్నా నే వెతికానా ఏదైనా
ఊరికినే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా
No matter what path/way I face, did I question about the destination?
I just ran along with it like a flowing river..
No matter what I see/glimpse around me, did I ever search for anything specific?
కదలని ఓ శిలనే అయినా
తృటిలో కరిగే కలనే అయినా
ఏం తేడా ఉందట.. నువ్వెవరంటూ అడిగితే నన్నెవరైనా
Despite my life being a sculpture that never moves, or a dream that disappears within a blink of an eye, it doesn't make a difference to me when anyone questions about who I am. (Context: I'll neither be like a statue that has no movement or a dream that disappears/snaps so quickly, either of these are similar to me, that's how I think about my life)
ఇలాగే కడదాకా హో ప్రశ్నయి ఉంటానంటున్నా
ఏదో ఒక బదులై నను చెరపొద్దని కాలాన్నడుగుతూ ఉన్నా
Just like this, I want (my life) to stay like a question till the end (Till I reach my destination). And, I plead time to not give me an answer and erase my thought process (Context: let me be exploring like a question (let me have that excitement of what is going to happen next everyday, instead of getting an answer quickly), (To time: don't make me stop exploring by showing the destination/ an answer))
నా వెంటపడి నువ్వెంత ఒంటరివనవద్దు
అనొద్దు దయయుంచి ఎవరు ఇంకొన్ని జన్మాలకు సరిపడు
అనేక స్మృతుల్ని ఇతరులు ఎరగరు
Don't even think or mention that I am alone/a loner. No one knows that I possess many sweet and reminiscing memories within myself that are enough for the ages.(***///***)
నా ఊపిరిని ఇన్నాళ్లుగా
తన వెన్నంటి నడిపినా
చేయూత ఎవరిది
నా ఎదలయను కుశలము అడిగినా
గుసగుస కబురుల ఘుమఘుమలెవరివి
Who guided my breath/soul along, all these years? (The eternal nature) Who asked the musings of my heart its well-beings? Who's pleasantly whispering all these to me? (Talking about mother nature) (***///***)
ఉదయం కాగానే తాజాగా పుడుతూ ఉంటా
కాలం ఇపుడే నను కనదా
అనగనగా అంటూనే ఉంటా
ఎపుడు పూర్తవనే అవక
తుది లేని కధ నేనుగా
Every morning I wake up fresh, I consider it as time gives birth to me every day.
I keep saying "once upon a time," without an end, as I believe my life is an endless story..
గాలివాటంలాగా ఆగే అలవాటే లేక
కాలు నిలువదు ఏ చోట...నిలకడగా
ఏ చిరునామా లేక ఏ బదులు పొందని లేఖ
ఎందుకు వేస్తుందో కేక...మౌనంగా
Just like this breeze, my legs have no habit of stopping constantly at a point. (My life is) Like a letter which doesn't have an address (destination) and which doesn't get a reply. Despite that, I don't know why it's (my soul is) shouting with joy, silently (pleasantly)..
నా వెంటపడి నువ్వెంత ఒంటరివనవద్దు
అనొద్దు దయయుంచి ఎవరు ఇంకొన్ని జన్మాలకు సరిపడు
అనేక స్మృతుల్ని ఇతరులు ఎరగరు
నా ఊపిరిని ఇన్నాళ్లుగా
తన వెన్నంటి నడిపినా
చేయూత ఎవరిది
నా ఎదలయను కుశలము అడిగినా
గుసగుస కబుర్ల ఘుమఘుమలెవరివి
(Similar to (***///***) lines above)
లోలో ఏకాంతం నా చుట్టూ అల్లిన లోకం
నాకే సొంతం అంటున్నా... విన్నారా
నేను నా నీడ ఇద్దరమే చాలంటున్నా
రాకూడదు ఇంకెవరైనా
All this loneliness, and the world weaved around me only belongs to me, did you hear that?
My shadow and I are enough to me and no once can come between us..
అమ్మ ఒడిలో మొన్న
అందని ఆశలతో నిన్న
ఎంతో ఊరిస్తూ ఉంది
జాబిల్లి ఎంత దూరాన ఉన్నా
వెన్నెలగా చెంతనే ఉన్నా
అంటూ ఊయలలూపింది... జోలాలి
In my mother's lap in the past days (childhood) and
like a long lasting desire that cannot be reached (yesterdays), the moon is so inducing/attractive every time we see..
Even though it's so far away, it says I'm still with you in the form of moonlight and keeps singing a lullaby every night..
తానే నానే నానినే
తానే నానే నానినే
తానే నానే నానినే
తానే నానే నానినే
తానే నానే నానినే
తానే నానే నానినే
తానే నానే నానినే
తానే నానే నానినే.
(This is the ending chorus, it is usually the chorus taken from Telugu rhymes, sung by mother for her children to make them fall asleep)
English can only translate this song but cannot convey the emotion..
ఎంతైనా అమ్మ కలిపిన ముద్దంత కమ్మనైన పాట అండీ..❤️
Super bro great
thanks brother
Thanq bhaya..
Thank you so much
@@reshureshma9580 😍👌
ఈ సాంగ్ వింటునంత సేపు జీవితంలో అన్ని వదిలేసి మనం కూడా వెళ్తే బాగుండు అని ఎంతమందికి అనిపించింది....🙂🙂🙂🙂
ruclips.net/video/E6Ye_FCfSb0/видео.html
Yes bro
Same bro
Naku
Avunu
Life of ram Telugu : Beauty around the Africa
Life of Ram Tamil : Beauty of India ❤❤❤
Both are masterpiece
70A@ganeshtadigadapa1057😂 0:41 tr😢8oy
Telegu : Beauty of Africa
That's not a India ,adhi Africa
Tamil: vizag lo shoot❤❤
Pf😢o
అందరూ యశస్వి పాడిన తరువాత ఎక్కువ వింటున్నాం అంటున్నారు కానీ నాకు మాత్రం ఈ పాట మొదట విన్నప్పటి నుంచి ఇష్టం ఇది ఈ పాట గొప్పతనం కూడా ఇంకా పాట రచయిత, సంగీత దర్శకుడు ,గాయకుడిది కూడా గొప్ప పాట కూడా
I watched this song 10000 when movie released
He sand fantastic...but not fully sing a song..is anyone observed
అవును ఈ పాట రాయకపోతే యశస్వీ కి మాత్రం ఎలా పాడగలరూ
Even monalisa painting became famous after it was stolen 😄 like same way we found now only after yashaswi performance
@@velagalakshmigayathri9376 Anthe kadha...Adhudham jarigetapdu evaru chudaru...jarigaka matladukuntaru
ఒంటరిగా ఉండటం కూడా ఒక వరం అన్నట్టు రాసారు ఈ పాటని ! హ్యాట్సాఫ్
Aunu😞
Ha avunu👌👌👌
@@jangitirakeshkumar2500 yes bro
Yes true lonely also great feeling
@@battuladhanalaxmi2255 yes😊
పాట ఎందుకు విన్నాను అని బాధ పడుతున్న
మర్చిపోదమంటే నా వల్లకావట్లేదు 😘😘😘😘
Same bro...😭
Really fantastic song!@@
@@puranadharma793 wow andi...!!!!
@@puranadharma793 Waah am chappaaru sir super
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
ఒక్క పాటలో ప్రపంచాన్నంతా చూపించి ఒంటరితనంలో ఉండే ఆనందాన్ని చూపించారు ❤
Yes
ఈ లిరిక్స్ రాసిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి నా హృదయ పూర్వక వందనాలు. మాటల్లో చెప్పలేని అనుభూతిని పొందుతున్నాను సార్ ఈ పాట విన్న ప్రతిసారీ.
Nijame
True
💯 true 👌👌
Super song
💐
Here we can see different Landforms nd Environment
0:03 Savannas and temparate grasslands
0:38 Mt Kilimanjaro Volcano,Tanzania
1:10 Marafa canyon ,Kenya
1:22 Desert rock erosion
2:06 Masai tribes,Kenya
2:08 Somalia shepherds
2:20 Hammada land form
2:41 Ferry ,kenya
2:59 Mangroves
3:24 Desert
3:37 Cave waterfalls
3:49 Sea shore
4:18 Scuba diving
4:31 Coral Reefs
4:50 Green Sea turtle
5:45 Mangrove Suspension bridge
Anni places ela identify chesav bro
@@raavijayanth915 na anveshana tanjaniya vlogs kottu bro
@@raavijayanth915through some geographical research
Thank you for all information bro,
❤
வாழா என் வாழ்வை வாழவே
தாளாமல் மேலே போகிறேன்
தீரா உ ள்ஊற்றை தீண்டவே
இன்றே இங்கே மீள்கிறேன்
இங்கே இன்றே ஆழ்கிறேன்!!
Tamil leads everywhere
Really super song n the movie forever best movie Tq
I can't understand
చూసే మనసు ఉండాలే గాని.. ప్రతిది అందమె.. 💙💙❤
ఏదారెదురవుతున్న ఎటువెళుతుందో అడిగానా
ఎం తోచని పరుగై ప్రవహిస్తూ పోతున్న
ఎం చూస్తూ ఉన్న నే వెతికాన ఏదైనా
ఊరికినే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్న
కదలని ఓ శిలనే ఐన
తృటిలో కరిగే కలనీ ఐన
ఎం తేడా ఉందట
నువెవ్వరంటూ అడిగితే నన్నెవరైనా
ఇలాగే కడదాకా
ఓ ప్రశ్నకి ఉంటానంటున్న
ఏదో ఒక బధులై
నను చేరపొద్దని కలనడుగుతూ ఉన్న
నా వెంటపడి నువ్వెంత ఒంటరివనవద్దు
అనొద్దు దయుంచి ఎవరు
ఇంకొన్ని జన్మలకి సరిపడు
అనేక శృతుల్ని ఇతరులు ఎరుగరు
నా ఊపిరిని ఇన్నాళ్ళుగా
తన వెన్నంటి నడిపిన
చేయూత ఎవరిది
నా యధా లయను కుసలం అడిగిన
గుస గుస కబురులు
గుమ గుమ లెవరివి
ఉదయం కాగానే తాజాగా పుడుతూ ఉంటా
కాలం ఇపుడే నను కనధ
అనగనగ అంటూ నే ఉంటా
ఎపుడు పూర్తవనే అవక
తుది లేని కత నేనుగా
గాలి వాటాం లాగా ఆగే అలవాటే లేక
కాలు నిలవదు ఏచ్చోట నిలకడగా
ఏ చిరునామా లేక ఏ బదులు పొందని లేఖ
ఎందుకు వేస్తుందో కేక మౌనంగా
నా వెంటపడి నువ్వెంత ఒంటరివానవద్దు
అనొద్దు దయుంచి ఎవరు
ఇంకొన్ని జన్మలకి సరిపడు
అనేక శృతుల్ని ఇతరులు ఎరుగరు
నా ఊపిరిని ఇన్నాళ్ళుగా
తన వెన్నంటి నడిపిన
చేయూత ఎవరిది
నా యధా లయను కుసలం అడిగిన
గుస గుస కబురులు
గుమ గుమ లెవరివి
లోలో ఏకాంతం నా చుట్టూ అల్లిన లోకం
నాకే సొంతం అంటున్న విన్నారా
నేను నా నీడ ఇద్దరమే చాలంటున్న
రాకూడదు ఇంకెవరైనా
అమ్మ వొడిలో మొన్న
అందని ఆశలతో నిన్న
ఎంతో ఊరిస్తూ ఉంది
జాబిలీ అంత దూరాన ఉన్న
వెన్నెలగా చంతనే ఉన్న
అంటూ ఊయలలోపింది జోలాలి
తానే నానే నానినే
తానే నానే నానినే
తానే నానే నానినే
తానే నానే నానినే
తానే నానే నానినే
తానే నానే నానినే
తానే నానే నానినే
తానే నానే నానినే
Thank you ❤
Super👌👌
Nyc chala opika to too rasyaru
Edi. Pata kadu. Sri. Jivtham
shruthulu kaaadu bro smruthulu (jnyapa kaalu)
Pradeep - Voice - TN, 😍
Govind - Music - Kerala 🎶
Sharwanand - Starring - Andhra 😍 😍
South India 😍 😍 😍
North also good... I like india not only south... Indian are fake
😁😁😁😁😭😭😭😭😭😭😭😭
Listening Telangana 😅
இரு காலின் இடையிலே உரசும் பூனையாய்
வாழ்க்கை போதும் அடடா
எதிர் காணும் யாவுமே
தீண்ட தூண்டும் அழகா.....
😍😍😍
Best lines ❤❤
Yeppayum original thaa manasula pathiyum. 96 vazhga
Arumai
Veedu edo annadu kani Adam kale
34 years వచ్చినాక ఈ పాటలో విలువ అర్థం అయింది నాకు
Same
😅
ఏ దారేదురైనా… ఎటువెలుతుందో అడిగానా…
ఏం తోచని పరుగై… ప్రవాహిస్తూ పోతున్నా.
ఏం చూస్తూ ఉన్నా నీ వెతికానా ఏదైనా..
ఊరికనే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా..
కదలని ఓ శిలనే అయినా… త్రృటిలో కరిగే కలనే అయినా…
ఏం తేడా ఉందట నువ్వెవరంటూ అడిగితే నన్నెవరైనా….
ఇల్లాగే కడదాకా ఓ ప్రశ్నై… ఉంటానంటున్న… ఏదో ఒక బదులై
నను చెరపొద్దని .. కాలాన్నడుగుతు ఉన్నా…
నా… వెంటపడి నువ్వెంత ఒంటరివనవద్దూ అనొద్దు ..
దయుంచి ఎవరు..
ఇంకొన్ని జన్మాలకి సరిపడు.. అనేక శృతుల్ని ఇతరులు ఎరగరు..
నా ఊపిరిని ఇన్మాలుగ ..
తన వెన్నంటి నడిపిన… చెయ్యూత ఎవరిది…
నా యద లయను కుసలము అడిగిన
గుస గుస కబురుల గుమ గుమ లెవరివి..
ఉదయం కాగానే.. తాజగా పుడుతూ ఉంటా ..
కాలం ఇపుడే నను కనదా..
అనగనగా అంటూ నే ఉంటా… ఎపుడు పూర్తవనే అవకా
తుది లేని కథ నేనుగా..
గాలి వాటం లాగా.. ఆగే అలవాటే లేక ..
కాలు నిలవదు యే చోటా..
నిలకడగ యే చిరునామా లేక …
యే బదులు పొందని లేఖ..
ఎందుకు వేస్తుందో కేక ….. మౌనంగా
నా… వెంటపడి నువ్వెంత ఒంటరివనవద్దూ అనొద్దు ..
దయుంచి ఎవరు..
ఇంకొన్ని జన్మాలకి సరిపడు.. అనేక శృతుల్ని ఇతరులు ఎరగరు..
నా ఊపిరిని ఇన్మాలుగ ..
తన వెన్నంటి నడిపిన… చెయ్యూత ఎవరిది…
నా యద లయను కుసలము అడిగిన
గుస గుస కబురుల గుమ గుమ లెవరివి..
లోలో ఏకాంతం .. నా చుట్టూ అల్లిన లోకం..
నాకే సొంతం అంటున్నా… విన్నారా …
నేను నా నీడ… ఇద్దరమే చాలంటున్న …
రాకూడదు ఇంకెవరైనా..
అమ్మ ఒడిలో మొన్న.. అందని ఆశలతో నిన్న…
ఎంతో ఊరిస్తూ ఉంది.
జాబిల్లి అంత దూరానున్నా.. వెన్నెలెగా చంతనే ఉన్నా
అంటూ ఊయలలూపింది జోలాలి…
తానే.. నానే.. నానినే….
Jus loved It !! Thank You.. Sirivennalla Sitaramasastri Garu
Naku chala itstam
Thank you...
మీరు ఒంటారా
Thank u bro
Super
మన కోసం ఎవరు రారు
నా కోసం నేనే
నీ కోసం నువ్వే
నీతో నువ్వు ఆనందంగా గడపలేనప్పుడు
ఇంకెవరు మనతో ఆనందంగా గడపలెరు......
నిజం చెప్పారు
H🏍️
🏍️🏍️🚑🚒💜
Haaaa
Super
తెలుగు + సిరివెన్నెల సీతారామశాస్త్రి = అద్భుతం
ఇ పాట నచ్చటమే కాదు ఎంతో మంది తెలుగువారి హృదయాన్ని తాకింది❤....
సిరివెన్నల సీతారామాశాస్త్రి గారు మీ భావాలు నిత్యవెన్నల ..సాహిత్యము వింటుంటే వైరాగ్యము కుడా ఒక సంతోషాని ,ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయము చేస్తుందని రాసారు ..నిజముగ మీకు ఈ ఫీలింగ్ష్ ఎలావస్తాయి సర్.ఇప్పటకి 100 టైమ్స్ విన్నా ...తెలుగు వెలుగు మీరు ..hatsup
Me too bro
రవి గాంచనిచొ కవి గాంచును
Nenu prati roju e song at least 2 times vintaanu. Chala istam.
ప్రేమించిన అమ్మాయి కోసం తన సుఖం సంతోషాలకోసం తనకు దూరంగా ప్రతిక్షణం నరకమైన నవ్వుతూ బ్రతికే ప్రతి ఒక్క ఒంటరిగా నడిపే పవిత్ర ప్రేమికుడికి ఈ పాట అంకితం🙏🙏😌❤
Brother chepataaniki chala baguntundhi Kani patinchindhi entha mandi vunaaru?
Ha bro...
E rojullo Chala takkuva ..
E rojullo Manchivallu kuda takkuva kda bro ....
@@sivanadh1156 and true GA pavitham GA preminche ammilu kuda takkuve Ainar e rojullo....
So paatinchevar Chala takkuva 😌
@@sivanadh1156 0
Super chepav bro
అమ్మాయి ప్రేమ దక్కకపోయినా
ప్రకృతి ప్రేమిస్తూనే ఉంటుంది...
అనే భావాన్ని వ్యక్తం చేస్తుంది ఈ పాట
Sooooooper comment heart touched
🥺🥺🥺
nice comment heart touched 😍
Supper dupper coment...
Yemanna cheppava bro....thank you...your words inspires me
Any buddy in November
Ss
ఇన్ని రోజులు ఇంత మంచి సాంగ్ మిస్ అయ్యేందని చాలా బాధ గా ఉంది
Super song vijey sethupathi
Really
Me tooo. Bro ee mve lo intha literature unna song undhi Ani nen expect chyla ee sng aithe.....super vinadam thapa padithe kuda spoil aipotadhi jst njoooyyyyy
Seem to
Same here
చాలా బాగుంది పాట
లొకేషన్స్ కూడా
Shireesh Muthyala Hii na channel ni subscribe cheyandi
😊🙏🏼 ruclips.net/video/NJkAnQRPTWE/видео.html
It's East African Countrys Tanzania, Kenya n Zanzibar,..
Wild life Parks Serengeti, Masaimara n Kilimanjaro..
ఈ పాటేంటి ఇంత పిచ్చెక్కించేస్తోంది, ఈ పాట ప్రేమలో పడ్డాను.... లిరిక్స్ ఎంటి ఇలా రాశారు... బతకనివ్వండి మాలాంటి పాట పిచ్చోళ్ళని.....
Em cheppav bhayya👌👌👌
Realy I love this song... ....wow...nice...u r telling true sir
😂😂
🤣
@@OnlyArt03 ఏమైంది నవ్వుతున్నారు
Anyone in 2024❤...
yupp💀
Super song
yea
everyone in 2024 💀
Na istam vachinappudu vinta ra puka... Niku enduku ra
நறை வந்த பிறகே புரியுது உலகை 😍😍😍😍😍😍😍
நரை *
@@jeje7822 Athula than enaku oru doubt irunthuchu Sry bro 🙏
அனால் நறை வந்தாலும் இந்த பாட்டு புரியுமானு தெரியல..
😍
புரியல நாலும் இந்த பாட்டும் நல்லாதான் இருக்கு
ప్రేమ విఫలమైన ప్రతి ప్రేమికుడు ఈ పాట మనసుతో వింటే ఆ అనుభూతితో జీవితాంతం బ్రతికేయొచ్చు
నా మనసులో మాట చెప్పావు అన్న.
yes bro
Superb song
Exactly
👍👍👍
Life of ram telugu beauty around the world
Life of ram tamil beauty of India
Master piece
ఈ సాంగ్ రాసిన వాళ్ళకి, పాడిన వాళ్ళకి, పోస్ట్ చేసిన వాళ్ళకి ధన్యవాదములు ఎంత మంచి సాంగ్
ఈ సాంగ్ రాసిన వాళ్లకి,🍫
Nijam Ee song superr
Super 🎼🎼🎼🎼🎵🎵🎵🎵🎵🎶🎶🎶🎶🎶🎶🎙️🎙️🎙️🎙️🎤🎤🎤🎸🎸🎸
@@bommishettirajesh9449 8iiiii
Yes
Many people came here listened this song after watching yeshaswi's performance in sa re ga ma pa and they all say that performance is better than original ,but u all need to remember that ,as the original song is beautiful yeshaswi choosed it and surely i can say that performance is not better than original one ,but he is going to be a good singer in telugu industry for sure...
Ur absolutely right mdm people always comparing the original song but it is not correct original is very good
U r right but the voice of yeshasswi suits this song better in my opinion
Original is original. No need to discourage. Both did well.
Fact
U r right but yashaswi voice has some special attraction
That lines ''Lolo ekantham na chuttu allina lokam nakey sontham antunna vinnara nenu na needa itharamey chalantunna rakudathu inkevaraina" Nothing awards equal to this lines..
❤❤❤
H,zcmj 2:13 m
Hmm. @@sathyagopal2845
Anyone in 2024 November
చాలా బాగుంది ఈ మూవీ ఒక తియ్యని జ్ఞాపకం ల వుంది
ఇదేనయ్యా తెలుగు భాష గొప్పదనం. తెలుగు వారి గొప్పదనం. తెలుగు వాడిగా పుట్టినందుకు గర్వపడుతున్న
Nenu kuda
మరి మన జగ్గూ భాయ్ అనుకోవట్లేదు...ప్రస్తుత తరం పిల్లలకు తృష్ణ లేదు..మా తరానికి 37y గ్రాంధికం అంతం అయ్యింది...ఇప్పుడు వ్యావహారికము అంతం అయ్యేట్టుంది
Abba em cheppav annaya
@@mahireddy9890 yes bro
Tamil song remake edhi
My ears: listening this song
My eyes: closed for a while
My hands: increasing volume
My brain: dreaming
My mouth: humming the rythm
My nose: slowly going to take deep breath
My heart: addicted to the song
Finally this song takes me to heaven.
😍👌
👌👌
Superrr
No cap all fact
👌👌💞
This one the greatest songs in Telugu for sure no doubt in d
வாழாய் என் வாழ்வை வாழவே... ❤️
Gggygsvvai
Moddai nee moddai moddave
మొడ్డాయ్ నీ మొడ్డాయ్ మొడ్డవే
...శర్వానంద్ మెదటి నుంచి తెలుగుకు కొత్త ఊపిరి ఇస్తుంటారు. శుభాకాంక్షలు ఈ పాట కోసం కృషి చేసిన వారికి.🙏🏾
నాకు మళ్లి జన్మట్టు ఉoటె సిరివెన్నెల సితరామాశాస్త్రీ గారి శిష్యుడి గా పుట్టలని ఉన్నది గురువు గారి పాదాలాకు వందనలు
Yes.. Nenu kuda
Great bro
Yes bro
Habhabha
Supper
c re vennala c tha raama sastry garu
ఎందుకు?
రోజులో ఒక్కసారైనా ఈ పాట వింటాను❤....ఇది నన్ను మరో ప్రపంచానికి తీసుకెళ్తుంది (ప్రతి లిరిక్ చాలా సొగసైనది.. ఇది తెలుగు గొప్పతనాన్ని తెలియజేస్తుంది )
Em song ra babu mind lo nunchi povatledu asalu ❤️❤️❤️👌👌👌😍
Nidrarlo kuda edo music and song bro
Same bro song adhiripoyindhi
Hmmm Brother enni saarlu vinna goosebumps vastunnayi excellent Song...
Supper
Super guru same hear also
రాత్రిపూట ఈ పాట వింటుంటే మేడ పైన పండుకుని ఆ నక్షత్రాలను చూస్తూ మరి ఆ చందమామను కూడా చూస్తూ మన రోజు మొత్తం ఎలా గడిచిందో గుర్తుకొస్తుంటే మధ్యలో పాట ఒక మౌనరాగం గా వింటుంటే చాలు మన జీవితాన్ని
Super ❤
Nijam ga aaa Kick a veru bro ❤
Super bro
😢😢😢😢😢❤❤❤
సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు మీ పాట చాలా అద్భుతం. మీ పాటకు ప్రదీప్ కుమార్ ప్రాణం పోసాడు అనడం లో సందేహం లేదు. ❤👌👍
Tamil lyrics only translated into telugu
2024 లో వినేవారు ఒక లైక్ వేసుకోండి .......
👌🏻🙋🏼♀️
Iiikkkkiijki
asal anni sarluu vinna inka vinalanipinchee song broo idhii
2030 lo kuda vinta bro😢😅
Nenu bhaiya full kotti chustunna sad thoughts
తెలుగు భాష ఉన్నంత కాలం సిరివెన్నెల గారు పాటలతో నింపిన స్ఫూర్తి ప్రతీ ఒక్కరి మదిలో కదులుతూనే ఉంటుంది.✍🏻🙏🏻👏🏻
Yess sirivennela garu patalone vunnaru
cdeeffggjhhjjjbb.
Avunu
గుండె బరువును దించేసిన పాట
ఇది ఒక ప్రాణ స్నేహితుడితో సమానంI
It's true
Its true
@@ahamadp8190 lappggvv
@@smahesh7930 hi
ExllenIt its true
ఈ చిత్రం చూసాక నాకు అర్ధం అయింది రెండు విషయాలు, ౧) గతాన్ని మార్చలేం... ౨)నీకంటూ నువ్వు ఇష్టం అయితే అన్ని వదిలేసి - ముందుకు వేళ్ళు, అంత మన మంచికే జరుగుతుంది!
Krct broo
Likjfc t cnbnhv
100%true bro
100000000000000000000% true
True words
2024 LO KUDA E SONG VINTUNAVALLU OKA LIKE VSUKONDI 😂😂
రోజుకు ఒకసారైనా వింటా సూపర్ 👌🏼👌🏼👌🏼👌🏼నాకు చాలా ఇష్టమైన పాట....
Same
Nenu kuda sister
Tq bhaiya tq u sooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo machiu these song Naa Gf caller tune edi
మనసు బాగోలేకపోతే , ఒకసారి ఈ పాటని వినండి అందులో వుండే ప్రతి పదం యొక్క భావాలని అర్ధం చేసుకుంటే , ఎంత ప్రాబ్లెమ్ వున్నా , మనసు చాలా హ్యాపీ గా ఉంటుంది . నేను నిద్రించే ముందు తప్పకుండ ఈ పాట వింటా ఆ రోజు జరిగే బాధలన్నీ మర్చిపోతా. సిరివెన్నెల గారు మన తెలుగు జాతి వజ్రం . అతనికి , మ్యూజిక్ డైరెక్టర్ గార్కి , సింగర్ కి అలాగే కెమెరా మాన్ గార్కి , డైరెక్టర్ కి నా పాదాభి వందనాలు .
Exactly Eswar garu
Avunu bro
It's true
ippudu neenu Ade chestunna
I am also Andi 😄
పాట రాసిన సిరివెన్నెల గారికి....పాడిన ప్రదీప్ గారికి... ఇంత గొప్ప music తో పాటకు ప్రాణం పోసిన గోవింద వసంత గారికి... 🙏...జీవితంలో ఒంటరి అనే పదానికి చాలా విలువ చెప్పారు 💕
ఈ సాంగ్ విన్న ప్రతిసారి మనం కూడా ఒంటరిగా బ్రతికేయొచ్చు అని ధైర్యం వస్తుంది❤🥰🙏
Yes bro
Only 6mints after that Come back to our life .. feel good song next 100years
@@anabathulanaresh Yes bro 👍
My caller tune 💝
ఒంటరితనాన్ని కూడా ఇంత అద్భుతంగా వర్ణించారు ఇంతటి మధురమైన అనుభూతి కలిగించే విధంగా పాటను రాసిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారిని ఎప్పటికీ మర్చిపోలేము 🥰 I Love this song.
Yes it's true 😊
Yes
ఒంటరితనం కాదది ...ఏకాంతం !!
ఒంటరితనం వేరు
ఏకాంతం వేరు
ఈ పాట యొక్క భావం ఒంటరిగా ఎలా ఉండటం అని చాలా మంది పెడుతున్నారు కామెంట్లో ....నువ్వు ఒంటరి వాడివి కాదు అని ఈ పాట అర్థం చెప్తుంది ని జీవితంలో త్రాగడానికి నీరు ఉంది పీల్చడానికి పీల్చడానికి గాలి ఉంది బ్రతకడానికి భూమి ఉంది నువ్వు నువ్వు తిన్నది అరగడానికి జఠరాగ్ని ఉంది.. ఆకాశమంత ఎత్తు ఎగరడానికి గల సంకల్పం ఉంది.. గాలివాటం లాగా అని సీతారామశాస్త్రిగారు ఒక మాట చెప్పారు.. దాని యొక్క అర్థం ఏమిటంటే నీ మనస్సు యొక్క స్వభావం గాలి లాంటిది ..మనసులో ఆలోచన వచ్చి పోతాయి ... శాస్త్రి గారి సాహిత్యం తెలుసుకోవాలంటే చాలా లోతుగా అర్థం చేసుకోవాలి
@@cnukoppula141 అందుకే... పాట లో .. అన్నదు అన్నదు... అంటారు... ఒకసారి పాట వినండి... ఏ పాట ..nature లవర్... రామ్.. చెట్టుని కౌగిలించుకుంటాడు... గాలిని ఆస్వాదిస్తాడు...
సిరివెన్నెల గారి జీవితం ఇందులో ఇమిడి నట్టుంది... ఈక్షణం 🙏🙏🙏
Woww superb song 💞
4:26 నేను.. నా... నీడ ఇద్దరమే చాలంటున్న రాకూ..డదు ఇంకేవరైన...❤️🎶
This movie is not for comparing with the original 96. But this stand out to be the perfect tribute to 96. This is how a remake should be done. Unlike the great 99
Wowww
I too agree
@ p 0
.. p0
na
lpppppp50
Sema sema
This song is like slow poison. First time vinnappudu idem song ra anukunna. Kani ippudu daily once vintunna.
Yes boss this song is like slow poison
S...
ruclips.net/video/adXHeUK48D4/видео.html
yep bro exactly
Bro same feeling bro actually first time vinnappudu em ardamkaledu edho undhi le anukunna but monna jaanu movie tv lo chusanu bayya ah tarvata daily vintunna ee movie songs perticular ga ee song vinnappudu bayya teliyani edho feel na manasulo adhi prema , badha ento ...ala Ani nadhi love failure kadhu bayya love and arranged marriage
Sirivennela seetarama sastri garu what a lyrics ❤❤❤❤❤
True men lives his life like this no drungs, no stress , enjoying loneliness
Awesome bro...u said it
Naku kuda ilane undali anipisthundi bro lonely ga eee family problems,society,job thokka thotakura endo emi ardam ayithaledu
ruclips.net/video/gxx7s-UB_Fk/видео.html
check this travel journey motivational album song
Thanks boss ,it may changes my furtur view
Thanks bro
@@vikramkotla9031 plz don't worry brother try to overcome your problems, surely God will help you, stay positive every has some sort of problems just think alone the happy moments in your life , live your present moment peacefully by spreading happiness
Tamil to telugu 😍😍😍 totally different lyrics different music ..... Govind vasanthaa😍😍😍😍😍😍😍
No smoke no drink no drugs just finding himself and peace in pain.....LIFEOFRAM
True meaning bro.. Chala movies lo smoke drink chestaru but indulo environment tho life antey ento telskuntadu
❤️
Dark room + headphones+ listening this song on full volume + alone + raining +sitting on a window + night +close eyes = heaven (swarg)
Same here
That violin bit just awesome.. that's the sole reason I'm listening to this again and again.. music itself is a language..
PS: I'm from TN
When life makes you single....be Ram,not Arjun reddy.
Yaaruppa nee copy paste pandra..
Movie than copy panuringa na patha comments um maa
@@myhandle__ ❤️
Copy man
@@JasonXavier-rk6kl then Aditya Varma is also copy of Arjun Reddy
I didn't know this song I came here after listening sa re ga pa program promo
Me too bro
Me too bro 👍🏻
Mee too bro
Same here bro
Me too
1:48 is heart touching
No words to say.... This is not a life of Ram... It's every person life with broken heart... Hats off to sirivennela garu
తెలుగు లో ఉన్న మాధుర్యం ఎక్కడ దొరకదు....
అందుకేనేమో దేశ భాషలందు తెలుగు లెస్స అని ❤️
Yeees bro🙏👍
💯 correct bayya
True bro✌️✌️
Pl
Chala rojulu tharavatha manchi comment bro,Anni comment lu like lu kosam
ఈ పాట విన్నంతసేపు మనసుకు ఏదో తెలియని
సంతోషాన్ని కలిగిస్తుంది
Happy
Mmmnmmnn
Santhosam Kadu chala ante chala bhada ga undi bro memories. Valla
Yes
Hi
This is an anthem for all single men🖤..
Really what you said is true
గతం విసిరిన ప్రశ్నలకు.. వర్తమానం లో సమాధానం వెతుకుతూ.. కదిలిపోతున్న ఓ బాటసారి.. 🙏🙏సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు.
Super booo
@@karaganabalu239 tq my dear fnd..
❤️
ఉద్యోగం
ఆనందం
భాద
పొగడ్త
తిట్టు
ఆకలి
కంటినిరు
కోపం
స్వార్ధం
స్థిరాస్తులు
వ్యాయామాలు
పర్యటనలు
వస్త్రాలంకరణలు
ఆశ
ఎదురుచూపు
చరిత్రలు
భవిష్యత్తులు
కామం
క్షేమం
ఇవన్నీ తాత్కాలిక ప్రపంచానికి అవసరం ఇవి కాకుండా ఎదో జరుగుతుంది ఒంటరిగా కుర్చున్నప్పుడు ఏదో సందేశం మదిలో ,మెదడులో చొచ్చుకుపోయి మరి చెప్తుంది అది ప్రశ్నకాదు,,, సమాధానము కాదు కాని అది ప్రకృతిలో మనం ఒకరు అని చెప్తుంది
బహుశా సిరివెన్నెల గారు అదే చెప్పడానికి ప్రయత్నించారు
Chala baga chepparu
Kshemam ke english lo em antaru bro
@@mahimudiraj972 happy ness thammudu
Super GA chepparu bhayya🙏🙏🙏🙏
పాట తత్వాన్ని చక్కగా చెప్పారు .
ఒంటరితనం కొన్నిసార్లు చాలా మంచిది, ఒంటరితనం మనిషి తన స్వభావాన్ని తెలియజేస్తుంది,
Nice
Supar bhayya
Well said bro....
S ur right
Nizame kada
Love the transition from Turtle swimming to flying eagle at 04:57. Amazing creativity 👏👏👏
ఏదారెదురైనా ఎటు వెలుతుందో అడిగానా..
ఏం తోచని పరుగై ప్రవహిస్తూ ..పోతున్నా
ఏం చూస్తూ ఉన్నా ..నే వెతికానా ఏదైనా
ఊరికనే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా
కదలని ఓ శిలనే అయినా ..తృటిలో కరిగే కలనే అయినా
ఏం తేడా ఉందట..నువ్వెవరంటూ అడిగితే నన్నెవరైనా
ఇల్లాగే కడదాకా ఓ ప్రశ్నయి ఉంటానంటున్నా
ఎదో ఒక బదులై నను చెరవొద్దని కాలాన్నడుగుతువున్నా
నా వెంట పడి నువ్వెంత ఒంటరి అనొద్దు అనొద్దు దయుంచి ఎవరూ
ఇం..కొన్ని జన్మాలకి సరిపడు అనేక స్మృతుల్ని ఇతరులు ఎరగరు
నా ఊపిరిని ఇన్నాళ్లుగా తన వెన్నంటి నడిపిన చెయ్యుత ఎవరిది
నా ఎదలయను కుసలం అడిగిన గుసగుస కబురుల గుమగుమలేవరివీ...
ఉదయం కాగానే తాజాగా పుడుతూ ఉంటా
కాలం ఇపుడే నను కనగా
...అనగనగా..
అంటూ నే ఉంటా ఎపుడూ పూర్తవనేఅవకా
తుదిలేని కథ నేనుగా
గాలి వాటంలాగా ..ఆగే అలవాటే లేకా
కాలు నిలువదు ఏచోటా
..నిలకడగా..
ఏ చిరునామా లేక ..ఏ బదులూ పొందని లేఖ
ఎందుకు వేస్తోందో ..కేక
...మౌనంగా..
నా వెంట పడి నువ్వెంత ఒంటరి అనొద్దు అనొద్దు దయుంచి ఎవరూ
ఇంకొన్ని జన్మాలకి సరిపడు అనేక స్మృతుల్ని ఇతరులు ఎరగరు
నా ఊపిరిని ఇన్నాళ్లుగా తన వెన్నంటి నడిపిన చెయ్యుత ఎవరిది
నా ఎదలయను కుసలం అడిగిన గుసగుస కబురుల గుమగుమలేవరివీ...
లోలో ఏకాంతం నా చుట్టూ అల్లిన లోకం
నా..కే సొంతం అంటున్నా..
..విన్నారా..
నేనూ నా నీడా ఇద్దరమే చాలంటున్నా
రాకూడదు ఇం..కెవరైనా
అమ్మ ఒడిలో మొన్న అందని ఆశలతో నిన్న
ఎంతో ఊరిస్తూ ఉంది..
..జాబిల్లి...
అం.. త దూరానున్నా వెన్నెలగా చెంతన ఉన్నా
అం.. టూ ఊయలలూపింది
"జోలాలి"
తానే..నానేనానినే..తానే...నానేనానినే...
తానే..నానేనానినే..తానే...నానేనానినే...
తానే..నానేనానినే..తానే...నానేనానినే...
తానే..నానేనానినే..తానే...నానేనానినే...
తానే..నానేనానినే.....
"సిరివెన్నెల"
తెలుగు భాషకి దొరికిన సిరిసిరిమువ్వ
మీ అక్షరం చేస్తోంది మా చెవులకి వినసొంపైన పండుగ
🙏
S great writer
Tq brother for lyrics 😍😍
Thank u for lyrics boss
Thank you🙏💕
Thanku bro
కరోనా వ్యాధి కి మందు లేదు
ఈ పాటకి తిరుగు లేదు😂😍♥️
😃😃😀
😆
😁😁😁
Wah wah 👌
Haha😂
సిరివెన్నెల కలం నుంచి జాలువారి...., ప్రదీప్ నోట ప్రవహిస్తూ....,
అక్షర జడిలో... గాన అలలలో తేలిపోతున్నట్టుంది..❤❤❤❤
Super
@@ramyasripola6575 ऊजन
ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఎంత మంది ఒంటరి తనన్ని కోరుకుంటున్నారో వీడియో కి వచ్చిన వ్యూస్ చూస్తే అర్థం అవుతుంది
నా వెంట పడి......
నువ్వెంత... ఒంటరి వి...❤️❤️❤️
అనొద్దు అనొద్దు దయ ఉంచి ఎవరు......🥰🥰🥰🥰
At first time a addicted to a telugu song❤️
ഗോവിന്ദ് വസന്ത 😍
Listen to pilla ra..... You won't regret it :)
Seriously??
There are many others also
U can see dear comrade songs album
all songs are available in telugu,tamil,malayalam,kannada language also
@@abhinavsaig8144 agreed!
@@abhinavsaig8144 dear comrade was good👌 in malayalam😃 but not addicted😁
this song is available in tamil as well, not sure why they made 2 versions in tamil also. journey jaanu tamil song
నిజం గా ఇంత మంచి సాంగ్ ఉందని నాకు తెలియదు...zee Telugu lo chusi search చేశాను
నేను కూడా
Me also
Iam also
Nenu kuda bro but naku
Zee singer lo padare aa voice superb undi e song ki match ayindi Aa voice vini ippudu e voice vinte ade best undi naku
I am also
Naku estamina song❤❤❤
guys let share this to many and make singer,lyricist,camera men PROUD.
సరిగమప లో వింటే గాని తెలియలేదంట ఈ పాట విలువ కొంతమందికి.
మంచిది. అలా అయినా తెలిసింది. ❤🙏
Avunu naku kuda
Naku kuda
Avunu
ముత్యపు చిప్పలో పడితేనే కదండీ.. వర్షపు చుక్క విలువ తెలిసేది..?💐
@@Vikatakavivijay 🙄
ఒక్కసారి తమిళ్ లో ఈ సాంగ్ విని తర్వాత తెలుగు వింటే .... అప్పుడు అర్థమవుతుంది తెలుగు భాష కమ్మదనం...... ఎంత గొప్ప పదజాలం.....వింటుంటే హాయిగా ఉంది
This lyrics and beauty is all about from srivennala garu, but even tamil has beautiful lyrics lines and slang he sung both songs are gud every language has the beauty of it's own don't compare any languages
Real mam....
Nejamenadi sirivennla sir chala baga rasaru.....
Ssssssssssssssssssssss
S
When I was song listen my heart full of happy and I think if any problem in your life I can achieve that and free of tension
తెలుగు సాహత్యరంగంలో ఈ పాట ఒక మైలురయిగా నిలిచిపోతుంది ❤️❤️🤗😘
This song has been shot in my beautiful country - Kenya. Feeling so happy and proud. 🇰🇪🇰🇪🇰🇪 And the film crew has done such a good job of showcasing every aspect of the country. I'm truly amazed! And I love the song even though I don't understand Telugu. It has a glorious melody.
Hey hai how are you from where you're 🧁🍧🥤
Hi
Your country is waree beautiful 👌🥰
Good from india
Some scenes Nile river shoot?????
Em song raaa babu visuals eyes lo nunchi povadam ledu, lyrics manasu lo nunchi povadam ledhu, song ears lo nunchi povadam ledhu, Nennu youtube lo nunchi povadam ledhu😀😀😀😀😜
Haahaaa
🤣🤣
LoL addictive
🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
Yeahhhh earphones na chevilo nundi povatle
November ❤
Rest in peace and calmness to the ones disliked this... I dont know telugu.. this is sounding as good as Tamil.. Wish the film a grand success..
Thank you your supporting.
Well said Bro..
Super song. lyrics heart touching
Each song has it's own flavor
If u compare it...this is not as good as original...other than that pradeep nailed it..
బూతు పాటలు విని విని తుక్కు పడిపోయిన చెవులకి కంచు రేకుతో రాసిన పదాలు వినేలా చేసిన మీ చేతులకు సాష్టాంగ నమస్కారాలు.
Nijame andi
Correct
Chaalaa baagaa chepparu
Boothu patalu evadu vinamannadu ra ninnu
try Uma meheswara ugrarupasya song
యీ పాట విన్నప్పుడల్లా అప్పుడప్పుడు మనకు తెలియకుండా కనినిళ్లు వస్తాయి కాని చాలా heart touching వుంది 😍😄🤗😍😍😍
This song awesome really I don’t know y i cry really I don’t know like 💕❤️🎶👌🏿super super super
@@shaikarifbasha4890 bro it is heart touching ❤️❤️❤️
No clue what he sings about but this is the best video clip I ve ever seen!! Absolutely fantastic 🙌
Powerful songs or music comes from powerful people. After z tv promo i have been here. This is the truth. Kani bhaya 0:31 to 0:53 varaku violin beat vundhi burra paadu asalu. A beat vinaka goosebumps vastey like cheyandi.
Nenu kuda fst connect ayyindi aa violin beat ke bro.... enni sarlu vinna inka inka vinalanipisthune undi..... ade naa ring tone kuda.... evaraina call chesthe lift cheyalani kuda anipinchadu... ala music vasthu unte
Voice for this song.
@@madhum0723 Singer-Pradeep kumar
@Dominic yes agreed
Romalu nikkaboduchukunnai nak aithe bro