మాట వినలేదని- మానసినక హింసకు గురి చేశారు: మెహ్రా | |IPS Officer Santosh Mehra Suffered In YCP Regime
HTML-код
- Опубликовано: 15 окт 2024
- నిజాయతీపరులు, సమర్థులకు చీత్కారాలు అవినీతి, అక్రమాలకు సహకరించిన వారికి పదవులు, పదోన్నతులు..! ఇదీ గత వైకాపా పాలన తీరు. తాను చెప్పినవాటికల్లా తలూపుతూ చేసిన వారిని నెత్తినెక్కించుకున్న జగన్ తన విధానాలను వ్యతిరేకించిన వారిని తీవ్రంగా వేధించారు. సీనియర్ IPS అధికారి ABVపై ఎలా కక్షసాధింపులకు పాల్పడ్డారో తాను చెప్పిన అడ్డగోలు పనులు చేయనందుకు మరో సీనియర్ IPS సంతోష్ మెహ్రాను. అలానే అవమానించారు..? ఆయన్ను ఏవిధంగా మానసిక హింసకు గురి చేశారో తెలిస్తే యంత్రాంగం పట్ల జగన్ వైఖరేంటో అర్థమవుతోంది.
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/c...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our RUclips Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------
Hats off to this offer. ఇలాంటి సంఘటనలను ప్రసారం చేసిన మీరు అభినందనీయులు.
జగన్ ఏది చెబితే తూచా తప్పకుండా , ఎన్నో ఘోరాలు చేసిన జవహర్ రెడ్డిపై ఎలాంటి action తీసుకోకుండా పదవీవిరమణ కు అవకాశం ఇవ్వడం చాలామందికి నచ్చలేదు.
Legal ga vellali antey ye padhavilo kuda undakudadhu ,
Govt ఎంప్లాయీస్ touch చేయడం అంత ఈజీ కాదు.. that to cs అతను... Cm తరువాత అంతటి వ్యక్తి... చట్టం ప్రకారమే వెళ్ళాలి...
Who cares
Aapayscale మీద రావాల్సిన జీతబత్యాలు రేట్రోస్పెక్టీవ్ effect నుంచి arrears తోషాహచెల్లించేయటట్టు cheysthey ఆయనకు న్యాయం చేసినట్టు
@@KiranKumar-xp3luAtuvantidhi emee ledhu. ABV vudyogi kaadha ? Ippudu caselo irukkunna Vaallu govt. employees kaadha ?
సంతోష్ మెహ్రా సార్ చాలా నిజాయితీతో ముక్కు సూటిగా చట్ట ప్రకారం విధిని నిర్వర్తించే అతి కొద్దిమంది అధికారుల్లో ఒకరు. ఎవరి ప్రాపకాన్ని పొందాలని కోరుకోరు. అలాంటి వారు కాబట్టే తనకు జరిగిన అన్యాయాన్ని మౌనంగానే ఎదిరించి చివరికి గెలిచారు. ఆయన ప్రశాంతం గానే ఉంటారు. కానీ ఆయనను వేధించే వెధవలే తీవ్ర మనోవేదనకు గురవుతూ ఉంటారు.
జనం లోకి వస్తే మాత్రం అమాయకుడిలా ఎంత నటిస్తాడో…. చేసిన పనులేమో సైకో పనులు….
పాపాలు చేస్తే ఎలాంటి టీవీకి అలా జరుగుతుంది
ఇది జగమెరిగిన బ్రాహ్మణునికి జంధ్యమేల అని సామెత ఉంది 💯 సత్యం
మాలో క్రూరత్వం 99% మానవత్వం 1% ఆమాత్రం మీకు తెలియదా
మానవత్వం 1% కాదు -1% ఉంటుంది. వీడికి మానవత్వం అనే పదమే తెలియదు. దీనికి ఉదాహరణ కోడి కత్తి శ్రీను. వాడిని వాడుకొని 5 సంవత్సరాలు జైల్లోనే ఉంచాడు
Kaani acting 100%...bhayataku maatram aa 1% maanavatvam 99%gaa pracharam chesukuntaaru...
This is the fate of an officer of DGP rank. The CS has not even given a reply let alone resolving the issue. The same happens to even a common man. The Centre should implement “Citizen Charter” under which the administration should reply to and resolve the grievances in a stipulated time frame failing which the concerned officials should be punished.
I will personally give many instances where in the administration has been silent and no action has been taken to resolve my grievances.
Ilanti Jalaga ni cm chesina AP prajalaki 🙏🙏
Correct 💯
I support etv EDARA village darsi conistency
పాత cs ki jagan mark హింస చూపించలిసింది వాడిని శిక్షించాలి జైల్లో పెట్టాల్సింది
దేవుడా ఒక హెలికాప్టర్ తయారు చెయ్.. వీడి బూడిద కూడా మిగలొద్దు 🙏🙏🙏🙏
This is worse than the YCP , govt must take action on officers
ఆయన బాధితులు ఎంత మందో..ఎంత అని చెబుతారు!! ప్రజలు ఒ కే తాటి పైకి వచ్చారు మంచి నిర్ణయం తీసుకున్నారు.. సెలవు ఇచ్చారు ఆయనకు. ఆత్మ విమర్శ చేసుకుని ఒక మంచి నాయకుడుగా పరివర్తన చెందితే మరలా ముఖ్యమంత్రి అవ్వచ్చు లేదా అదే మొదటి చివరి అవకాశం.
So sad😢
Great sir. 🙏🙏💐💐
సైకో జగన్
"Good Initiative Meeting" ani Desamulo unna prajalandaru anukuntunnaaru Sir
Nice sir
There should be no forgiveness for Jagan Reddy, YSRCP ministers, MLA's and their cohorts. The injustice was not just limited to honest officials and the Public, but to future generations. In 5 years, forget development, under Jagan's rule the state regressed. Everyone who voted for Jagan should be ashamed of their choices. When you vote for someone, you should not base your decision on sympathy for that person or his father. It should be solely on their credibility and track record. Shame.
Police should do wt ever ruling. Leader says
Cbn sir please ilanti officials ni honour cheyandi
gud clarity
సంతోష్ మెహెరా మంచి ఆఫీసర్ గుడ్ నేచర్
😢😢😢
Central batch & STATE batch, sahakarincundi that is syko 😭
నిజాయితీ గల అధికారులని మానసిక ఒత్తిడికి గురి చేసిన వెధవలను ఎవ్వడినీ వదల కూడదు.
Who will interfere??
All officials n police dept should forget about the YCP mark politics n come to CBN mark only
ETV,ABN,TV5 Mee news vini sankanaki poinam.naku summer lo kuda 700 vache current bill,winter Lo 950 iendi.Babu kaneesa gnam kuda Leda yeppudu bill high cheyali,low cheyali ani.summer lo cooler,fans yekkuvaga vesukontam, winter Lo fan kuda sariga vesukom😢.Babu neeku vote vesina paapaniki 😅.
సో many పోలీసులు అట్లా ప్రవర్తన వుంది.
5సం. లు ఊడిగం చేస్తే..... విలువ జలగడు ఎలా ఇస్తాడు..... ఆలోచన లేదా..... మే హ్హా ర్రా
మరి ఇప్పుడు మీ మార్క్ చూపించమనంది. చూస్తాం
Sir nijayiti NHRC DG ga vunnappudu sir emi chesaaro gurtu chesukovaali
Y. C. P. Malli Powerloki Rakudadhu.
Police lake vedimpulu...criminal ni cm cheste ilane untundi
టిడిపి వచ్చాక కూడా ప్రతి నిమిషం ప్రతి మాటకు జగన్ జగన్ అని మీరే విలువ తగ్గించుకుంటున్నారు ఇది ప్రజలు గమనిస్తున్నారు ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందో అది చెప్పండి చాలు సూపర్ సెక్స్ అమలు చేయడానికి మీ మీడియా ప్రజలకు ఉపయోగపడాలి.
Meeru enduku antha feel avthunaru Govt Officials ki Telsu aa pain 10 th Class potudu ki teliyadhu
Super six kavala seven vadda.appanam ga vacchei chesi janalni ila tayaru chesaru.asalu tdp ki nuvvu vote vesava super six adagafaniki.
"Super Six" badulugaa "Super Sex" ani type ayyindi... Mundu comment sarigga pettaroo ledoo sari chudukondi, TV vaallaki suddhulu tarwatha cheptduru kaani ... Psycho tuglak odipoyina badha inka tagganatludi paapam ... Inka Ave panikimalina maatalu... Inka Kodi guddu meeda eekalu peeke prayatnam ... Entha edichinaa, enni abhaddalu cheppina, enni Kodi kathi , gulakarayi drama lu aadinaa ika psycho ni prajalu nammaru...
Madam super sex kadhu super six a party e kadhu vallaki votes vedima meru kuda eppudu sex gurinche na😂😂 Kam Babu Ram babu mp goruntla , avantha and ysrcp followers 😂😂😂..evadu thakuva kadhu anukunta...
@@Babu-rv8unmadam ki super sex kavali ante not six😂😂😂
Jawahar reddy should be suspended post his CS position...why cbn is soft on him
CS has to follow CM orders. It's people's fault for electing ycp
Only one person responsible for the YCP11/175 is Mr YS Jagan
Stupid ETV no more ycp ask ramoji Rao
Sadist c .m .s do this type harosment for ex. K .c .r and jagan
ఆయనకు మంచే జరిగింది. Cbn సర్ ని ,ఇబ్బంది పెట్టడం వంటివి తప్పినాయి.
Central ilantivi choosthu.mounamga vundadam deshaniki.ponchivunna muppunu soochisthundhi governer garu pampe nivedhikallo.inkem vuntundho janam melukena ?
The fact is Modi gave Japan free hand to finish TDP. I pity, TDP supporters don't understand this.
That is ur imagination. Not facts. Jagan chesina vedava panulu modi meeda enduku vestunnav?
Jalaga ante anthe.. vammo
🇮🇳 నేను నా దేశం 🙏
✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! జగన్ గారు చంద్రబాబు గారి ప్రభుత్వం మీద చేస్తున్న ఆరోపణలలో నిజం లేదు.ఎందుకంటే 👇
✍️ఆంధ్రప్రదేశ్ లో IAS, IPS అధికారుల బదిలీలు విషయంలో చంద్రబాబు బాబు గారు తీసుకున్న నిర్ణయం 100% మంచి నిర్ణయం.ఎందుకంటే గత ప్రభుత్వంలో జగన్ గారు భారత రాజ్యాంగ వ్యవస్థలలో వున్న అధికారులు IAS, IPS, న్యాయ వ్యవస్థలు ఇలా, ఏ ఒక్క వ్యవస్థ కూడా రాజ్యాంగం కల్పించిన హక్కులతో వీరి విధులు చేసుకోవటానికి అవకాశం ఇవ్వకుండా ఏక పక్ష నిర్ణయాలతో ఆంధ్రప్రదేశ్ పరిపాలన జరిగింది.అందుకే ప్రస్తుతం వున్న ప్రభుత్వం ప్రజలకు సమన్యాయం అందించటానికి IAS, IPS, అధికారుల బదిలీలు జరుగుతున్నాయి.
✍️ జగన్ గారు చేసిన పెద్ద తప్పు ఇంకొకటి వుంది. అది ఏమిటి అంటే YSR పార్టీలోనికి అక్షర జ్ఞానం లేని వారిని MP, MLA, లుగా తీసుకోవటం వలనే ఆంధ్రప్రదేశ్ ప్రజలు స్వేచ్ఛగా భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను కోల్పోయారు అనేది నిజం.
✍️ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! జగన్ గారికి ప్రజా పరిపాలన 1% కూడా రాదు 👇
1) జగన్ గారు రాజ్యాంగమునకు లోబడి ఆంధ్రప్రదేశ్ పరిపాలన చేయలేదు.
2)న్యాయ వ్యవస్థలు ఇచ్చిన తీర్పులను 99% విస్మరించి,తను ఒక ఏక చక్రవర్తి అనే విధంగా తను చేయాలని అనుకున్నది చేసారు.
3) జగన్ గారు ఆంధ్రప్రదేశ్ లో వున్న ప్రజల ఆర్ధిక వ్యవస్థను ముందుగానే అంచనావేసి అన్ని వర్గాల ప్రజల ఓట్లు ఎలా తనకు అనుకూలంగా చేసుకోవాలనే దురాలాచానతోనే నవరత్నాలు అనే ఒక మాయ వలయం సృష్టించి దాని పేరే నవరత్నాలు అని పెట్టి రాజకీయం చేసిన పాపానికి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక వ్యవస్థను, అస్త వ్యవస్థం అయిపోవటమే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవన అభివృద్ధి కుంటుపడింది.
ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! మీరు దయచేసి జగన్ గారు చేసే అసత్య ప్రచారాలకు చాలా దూరంగా ఉండండి. జగన్ గారు అనామత్తు లెక్కలతో ఆంధ్రప్రదేశ్ ను పరిపాలించారు. అనామత్తు లెక్కలు అంటే ఒక ఇద్దిరి మధ్య తాత్కాలిక లెక్కలతో ఒక రోజు గడుపుకునే టప్పుడు ఈ అనామత్తు లెక్కలు వుంటాయి. ఒక రాష్ట్రానికి బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి అయిన జగన్ గారు అసలు అనామత్తు లెక్కలతో ఎలా పరిపాలించరో అర్ధం కావటంలేదు. ఈ విషయంలో 100% జగన్ చాలా పెద్ద తప్పు చేసారు.
✍️ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! దయచేసి జగన్ గారు మీడియా, పత్రిక ద్వారా చేసే ఏ విధమైన అసత్య ప్రచారాలు 1% కూడా నమ్మవద్దు. అప్పుడే మన ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకు మంచి భవిష్యత్ ఉంటుంది.
✍️ జగన్ గారికి ఒక అభ్యర్ధన :- జగన్ గారు గెలుపు, ఓటములు, సహజం, మీరు ఇంకా నాకు 40% ప్రజలు మద్దతుగా వున్నారు నాకు మిగిలిన 60% ప్రజలతో సంబంధం లేదు అనే విధంగా కాకుండా ఆంధ్రప్రదేశ్ లో 100% లకు మంచి మార్గం వేయటానికి, ఆంధ్రప్రదేశ్ లో శాంతి మార్గం వేయటానికి, మీ ఆలోచన ఉండాలి. ఇది మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చే గొప్ప కానుక.
✍️ జగన్ గారు నేను గతంలో ఎన్నో విమర్శలు మీమీద చేశాను.మీమీద చేసిన నా ఆరోపణలు అవాస్తవం అనుకొనే మీరు ఈ రోజు ఓటమి చూసారు ఇది నిజం కాదు అంటారా? దయచేసి ఇక నైనా గెలుపు, ఓటములకు ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రజలకు నిస్వార్ధ సేవ చేయాలని మిమ్ములను భారతదేశ పౌరునిగా ప్రార్ధిస్తున్నాను. ధన్యవాదములు 🙏
🇮🇳సమసమాజ నిర్మాణమే భారతదేశ ప్రజల ఆకాంక్ష 🇮🇳
🇮🇳 భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳
🇮🇳జైహింద్
ఇట్లు
భారతదేశ పౌరుడు
🙏🙏🙏✍️✍️qwww🙏qwwwq🙏🙏🙏w🙏🙏ww🙏qw🙏🙏w
Entha daridam ra edhi UPSC lanti toughest exam crack chesi entho kastapadi ,eno challenges ni face chesi DIG, DGP post daka vastay, elanti chillara rajakiyanayakula chepinatu cheyali...
Hymshystheeeeeeeeyyyyyyy.....
Aaaaaaaa.....
Kickeeeeeee....verappppaaaa...
Aaaaaaa....thykkkeeee....Verapppppppaaa...?????
Aneeeeee.......samajammmm.....undhannnamaataaa
Dr.sudhakar also faced bad fate during his rule.
CHETILO CHEYYEYSI CHERLAPALLI POYEY ADHIKAARULANTEY YISTAM
modi is thr person who is protecting such sadist peoeple like jagan
Inka jagan gaadu malli kaadu CM 2029 lo only 06 MLA seats😅😅
Nejayathi parulanu na nakastalaku guri chisendru durmargulara epudu segu lekunta nethulu paluku thunaru meru andaru anubavenchaka thapadu
Psycho
Jagan420
సజ్జాలా గాడు పెత్తనం
Vadu cheppeydi nevu cheppeydi correct Ani nammakam enti appudu enduku cheppaledu enduku bayapadatam
Orey jagan nuvvu em manishiii swamy
CE. CE. YCP
p
Mari epudu govt lo sri Lakshmi praveen prakash garu imka emthomandhi ias lu pade problams kuda chupiste memu nammutham meru nijalu cheptunnarani medhi nethi jathi unna chanal ani avdi swardam vadidhi
Raksasa jagan
అధికారంలో ఉండే 7శాతం 4శాతం రెడ్లు కమ్మలు...వీళ్లకు నచ్చిన వాళ్ళకే పదవులు 😢😢.బీసీ ఎస్సీ లు సిగ్గులేని జన్మలు 😂
Velli Kodikathi ni adugu
ఇలాంటి న్యూస్ లు జనాలు నమ్మరు.... రామోజి, తర్వత cbn గాడే ఫ్యూచర్ ఏపీ లో ఉండే ఒకే ఒక్క లీడర్ జగన్ గారు మత్రమే 🎉🎉🎉
వాడు, వాడి బిల్డప్.... తుగ్లక్
వీళ్ళని చూసి జాలి పడాల్సిన పని లేదు, ఆ జాబ్ ను అడ్డం పెట్టుకొని వీళ్లు చెయ్యని తప్పుడు పనులు లేవు