అందరకీ ధన్య వాదములు. పెళ్ళి అయిన తరువాత. నాకు నా భార్యా ముఖ్యం అని అనుకోవడం. తప్పు. పెళ్ళి అయిన తరువాత నాకు మా అమ్మ నాకు ముఖ్యం అని అనుకోవడం తప్పు. భార్య+భర్త విల్ల లో మంచి ఆలోచన ఉండాలి. కానీ చెడు గా ఆలోచించు కొని మన ఇండ్లలో చాలా మంది చాలా వరకు నష్ట పోయారు. అల్లాహ్ మనకూ సరిఅయిన మార్గం చూపు గాక. అమీన్
1. తల్లి , బార్య కి మనద్వరా ఆర్థిక అవసరాలు తీరాలి సరే, కానీ , నాకు 50k డబ్బులు నెలకి జీతం వచ్చింది ఎవరెవరికి ఎంత ఇవ్వాలి ?,, ! సరే ఒకవేళ ఎవరి అవసరాలకు ఎంత ఖర్చు అవుతుందో అంత ఇస్తాను , ! 30k అమ్మకి 15k భార్యకి ఇచ్చి 5k extra ! కోసం ఉంచుకుంటే , మనకు ఒకవేళ ఏటువంటి వేరే ఆలోచనలు రాకపోయినా , కట్టుకున్న భార్య కి నాకు తక్కువ ఇచ్చాడు అనే ఆలోచనలు వస్తాయి కదా,అప్పుడు గొడవ కూడా వస్తుంది . ఇప్పుడు ఎవరికి ఏ అవసరానికి ఎంత ఇచ్చిన గొడవ వస్తుంది కదా ఇప్పుడు ఏం చెయ్యాలి? 2. అత్తగరి పనులు అంటే మా అమ్మ పనులు బార్య చెయ్యాల్సిన అవసరం బాధ్యత లేదు అన్నారు,! సరే , కానీ , ఒకవేళ ఒక టైమ్ లో మా నాన్నకి కళ్ళు చేతులు పడిపోయాయి అనుకోండి మా నాన్నకి కావాల్సిన పనులు అన్ని నేనే చేస్తాను అది నా బాధ్యత , కానీ మా అమ్మకి అదే జరిగితే మా అమ్మకి నేను అన్ని పనులు చేయగలనా , అప్పుడు నా తరుపున నా భార్యే కదా అన్ని పనులు కాక పోయిన కొన్ని పనులు చేసిపెట్టలి మా అమ్మకి ఇది ( బాధ్యత అంటారా? లేదా సేవ అంటారా ? ) ఒకవేళ సేవ లేదా బాధ్యత అనుకోండి , ఇలా సేవ కానీ బాధ్యతగా కానీ మా అమ్మకి చెయ్యాల్సిన అవసరం లేదని ఎలా చెప్తారు sir ?
ladies kuda work cheyochu bro. but konni rules ki patinchali. mogavallato unnecessary ga matladatam...etc cheya kudadu ani. but work chese bhadyata ladies ku ivva ledu. main ga only gents ke undi. actually ga ee rojullo okkadu sampa dinchina kuda sari potundi bro.but mana karchulu mana stomataku minchi ayi poyindi. but still mogadi salary takkuva ga undi. inka okaru sampadinchali anu kunte. appudu ladies kuda work cheyochu. by following islamic rules.
Faraz nahi hi bhai....agar koi Allah ko khus karney ke liye Takwa hasil karney ke liye purey rakhe toh bahut Azar hi uske liye...aur roze rakh kar qurbani dene wala aur bhi afzal hai...
Badhyata ane musugulo kondaru baryalu Tallini tandrini..purtiga vodileyalani barthanu na na ibbandulu pedataru. Direct ga vodileyamani chepparu, e torchur bharinchaleka..barthalu iddari madyalo..narakam chustaru. Idi everi tappu Guruvu Garu. Thank you.
Bhai Pellie Kuda Oka Papaam Anipistundhi Bhai Na Pellie Aiyye 25th Year's Badha Thapha Santosham Ledu Bhai Islam Darmam Lo Perents Ni Brother s Ni Chudali Darmam Vundda Bhai Money 💵 Kuda Lekka GA Istaru Na Bharta Epudu Kuda
@@sarahman4935 well, Bhim Rao did not studied the Adhi Jambhava Puranamu, Chindhu Jambhava Puranamu and Dakkali Jambhava Puranamu books. First you study the above mentioned books. You are the Thuglak. Who ever Madhiga Caste People converted into Muslim Caste try to study the above mentioned books. Once again rethink.
@@glitteryeyes4918 They have full rights. It is converted Madhiga Caste Muslim People have full rights to study the Adhi Jambhava Puranamu, Chindhu Jambhava Puranamu and Dakkali Jambhava Puranamu books. Who ever Madhiga Caste People converted into Muslim Caste, They have full rights to convert into Madhiga Caste.
నాకు దేవుడి గురించి చాలా ప్రశ్నలు ఉన్నాయి మి దగ్గర సమాధానం ఉన్నాయా ఉంటే మీరు ఏమనుకొక పోతే మీకు వీలుంటే నాకు call చేయగలరని నేను ఆశిస్తున్నాను , నాకు సిరజ్ రెహమాన్ గారు కానీ br, Shafi గారు గానీ మాత్రమే call చెయ్యమని కోరుకుంటున్నాను, ఎందుకు వాళ్ళ ఇద్దరినీ మాత్రమే call చెయ్యమన్నన్ను అంటే , ఈ మెసేజ్ చూసి ఒకవేళ చాలా మంది నేను సమాధానం చెప్తాను అని call చెయ్యవచ్చు అందుకని . మిరుగాని నేను అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పి నన్ను ఒప్పించించి నట్లైతే నేను ఆ క్షణం ఇస్లాం wsikaristanu కానీ నా దగ్గర చాలా ప్రశ్నలు తలెత్తుతాయి.!
Masha Allah...well explanation 🤗
super sir Deni chusi aena avaritha ala chastunaro varu maralani korukunanuu 🙏🙏
తల్లి,భార్య పై హక్కులను మంచిగా వివరించారు, ధన్యవాదములు సార్ 👍💐
Mashallah superb explanation
అందరకీ ధన్య వాదములు.
పెళ్ళి అయిన తరువాత. నాకు నా భార్యా ముఖ్యం అని అనుకోవడం. తప్పు.
పెళ్ళి అయిన తరువాత నాకు మా అమ్మ నాకు ముఖ్యం అని అనుకోవడం తప్పు.
భార్య+భర్త విల్ల లో మంచి ఆలోచన ఉండాలి. కానీ చెడు గా ఆలోచించు కొని మన ఇండ్లలో చాలా మంది చాలా వరకు నష్ట పోయారు. అల్లాహ్ మనకూ సరిఅయిన మార్గం చూపు గాక. అమీన్
Great Brodar Mr.seraaj saab salamalykum
Mashallah wel explained
Superb explanation sir
Alhamdulillah... masha allah... barakallah ma varu chala manchivaru anni chala baga balance chestaru....
Excellent Speech sir
Good
Superb sir
Balance is more important between wife & mother
Masha'Allah Masha'Allah Masha'Allah 👍👍👍
MashaAllah
I'm Hindu very good speech brother
I love you my brother
👌👌👌👌👌👍
Asalam VA alaykum sar
5 admi ghrme baitkar
1 admi kamai abki halatme kaisa gujaris hotahi Sar plees aap batao
1. తల్లి , బార్య కి మనద్వరా ఆర్థిక అవసరాలు తీరాలి సరే, కానీ , నాకు 50k డబ్బులు నెలకి జీతం వచ్చింది ఎవరెవరికి ఎంత ఇవ్వాలి ?,, ! సరే ఒకవేళ ఎవరి అవసరాలకు ఎంత ఖర్చు అవుతుందో అంత ఇస్తాను , ! 30k అమ్మకి 15k భార్యకి ఇచ్చి 5k extra ! కోసం ఉంచుకుంటే , మనకు ఒకవేళ ఏటువంటి వేరే ఆలోచనలు రాకపోయినా , కట్టుకున్న భార్య కి నాకు తక్కువ ఇచ్చాడు అనే ఆలోచనలు వస్తాయి కదా,అప్పుడు గొడవ కూడా వస్తుంది . ఇప్పుడు ఎవరికి ఏ అవసరానికి ఎంత ఇచ్చిన గొడవ వస్తుంది కదా ఇప్పుడు ఏం చెయ్యాలి?
2. అత్తగరి పనులు అంటే మా అమ్మ పనులు బార్య చెయ్యాల్సిన అవసరం బాధ్యత లేదు అన్నారు,! సరే , కానీ , ఒకవేళ ఒక టైమ్ లో మా నాన్నకి కళ్ళు చేతులు పడిపోయాయి అనుకోండి మా నాన్నకి కావాల్సిన పనులు అన్ని నేనే చేస్తాను అది నా బాధ్యత , కానీ మా అమ్మకి అదే జరిగితే మా అమ్మకి నేను అన్ని పనులు చేయగలనా , అప్పుడు నా తరుపున నా భార్యే కదా అన్ని పనులు కాక పోయిన కొన్ని పనులు చేసిపెట్టలి మా అమ్మకి ఇది ( బాధ్యత అంటారా? లేదా సేవ అంటారా ? ) ఒకవేళ సేవ లేదా బాధ్యత అనుకోండి , ఇలా సేవ కానీ బాధ్యతగా కానీ మా అమ్మకి చెయ్యాల్సిన అవసరం లేదని ఎలా చెప్తారు sir ?
Sir meru yedaite cheppado adi Chala crct kani meru cheppe matlani kondaru chedu Param ga tesukuntaru first time me bayan naku nachhaledu
👍👍👍👍👌👌👌
Praise the lord brother e rojjulo e dharu pane chesty gani home gadavani parsteye vundhi Merl epudu yeme cheyali plz reply
ladies kuda work cheyochu bro. but konni rules ki patinchali. mogavallato unnecessary ga matladatam...etc cheya kudadu ani. but work chese bhadyata ladies ku ivva ledu. main ga only gents ke undi.
actually ga ee rojullo okkadu sampa dinchina kuda sari potundi bro.but mana karchulu mana stomataku minchi ayi poyindi. but still mogadi salary takkuva ga undi. inka okaru sampadinchali anu kunte. appudu ladies kuda work cheyochu. by following islamic rules.
Ma relative vakadu vunnadu, vadu yemi chesthadu anthe, vakka rupai kuda tana wife ke evvadu. Tanaku yemaina kavali anthe me nanna deggaranundi thechukomantadu, vako biryani packet thesthey valla amma motam koduku ke pettestadi chevarlo megilina bones ke antukunna mutton tenesai manthadi. Elanti valla ke yala cheppali Siraj Saab...
ఇలాంటి వీడియోలు చేసేటప్పుడు ఇప్పుడు ఉన్న స్థితిగతులను దృష్టిలో పెట్టుకొని బాయాన్లు చెప్పండి
Sir good deals in islam
Allah hu Akbar
Bakrid me pore roze rahna Kya 2 4 aisa bhi rehsakte
Faraz nahi hi bhai....agar koi Allah ko khus karney ke liye Takwa hasil karney ke liye purey rakhe toh bahut Azar hi uske liye...aur roze rakh kar qurbani dene wala aur bhi afzal hai...
2:55
నేను పెళ్లి చేసుకుంది మా అమ్మ పర్మిషన్ తోనే కదా. అలాంటప్పుడు పెద్ద వాళ్ల సలహా తప్పు లేదు కదా
Allah akbar
Badhyata ane musugulo kondaru baryalu Tallini tandrini..purtiga vodileyalani barthanu na na ibbandulu pedataru. Direct ga vodileyamani chepparu, e torchur bharinchaleka..barthalu iddari madyalo..narakam chustaru. Idi everi tappu Guruvu Garu. Thank you.
Yee rojullo chetta chaitanyam valla... kutumba vyavasthalu nasanam ayipothunnayi.
ISLAM is a peaceful religion for universe.. #come to Right ISLAM path #read the Holy #Quran..
👌👌👌👌👍👍👍👌👌👌👌👌
Bhai Pellie Kuda Oka Papaam Anipistundhi Bhai Na Pellie Aiyye 25th Year's Badha Thapha Santosham Ledu Bhai Islam Darmam Lo Perents Ni Brother s Ni Chudali Darmam Vundda Bhai Money 💵 Kuda Lekka GA Istaru Na Bharta Epudu Kuda
Bharya intlo vundi pillalanu bharthanu choosukovala ?? Bhartha Amma nanna lanu yevaru choosukuntaru...???? Meeru kooda bharya karthavyanni sarigga cheppaleka poyaru...meeru nyaya nirdeshiga vundataniki arhulu kaaru.
Edi thapu cheparu sir
its not bro
Okko videi lo okala cheptunaru edi nammalo
Who ever Madhiga Caste People converted into Muslim Caste. Once again rethink and convert into Madhiga Caste.
Why he joined Islam .Follow the Bhim rao life.Don't be a Thuglak
Read Quran with understanding well and take guidance of Islamic professors to know the Divine Holy Quran.
@@sarahman4935 well, Bhim Rao did not studied the Adhi Jambhava Puranamu, Chindhu Jambhava Puranamu and Dakkali Jambhava Puranamu books. First you study the above mentioned books. You are the Thuglak. Who ever Madhiga Caste People converted into Muslim Caste try to study the above mentioned books. Once again rethink.
Who are you to say...to revert back...you have no right brother....its totally their willingness...
@@glitteryeyes4918 They have full rights. It is converted Madhiga Caste Muslim People have full rights to study the Adhi Jambhava Puranamu, Chindhu Jambhava Puranamu and Dakkali Jambhava Puranamu books.
Who ever Madhiga Caste People converted into Muslim Caste, They have full rights to convert into Madhiga Caste.
నాకు దేవుడి గురించి చాలా ప్రశ్నలు ఉన్నాయి మి దగ్గర సమాధానం ఉన్నాయా ఉంటే మీరు ఏమనుకొక పోతే మీకు వీలుంటే నాకు call చేయగలరని నేను ఆశిస్తున్నాను , నాకు సిరజ్ రెహమాన్ గారు కానీ br, Shafi గారు గానీ మాత్రమే call చెయ్యమని కోరుకుంటున్నాను,
ఎందుకు వాళ్ళ ఇద్దరినీ మాత్రమే call చెయ్యమన్నన్ను అంటే , ఈ మెసేజ్ చూసి ఒకవేళ చాలా మంది నేను సమాధానం చెప్తాను అని call చెయ్యవచ్చు అందుకని .
మిరుగాని నేను అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పి నన్ను ఒప్పించించి నట్లైతే నేను ఆ క్షణం ఇస్లాం wsikaristanu
కానీ నా దగ్గర చాలా ప్రశ్నలు తలెత్తుతాయి.!
SIR neku Mather leadha
Chup be neku em telusu ra
ఈ బుడుబుక్కలోడు ఎం పని చేస్తాడు పని చేయడం చేతకాకనే ఇలా బడ్డారఖాన్ వేశం కదా...
Yenti brother ela matladutunnaru
Kyare houle 😂
meeru houlana ok ok
👌👌👌👌👌👏👏👏