హోస్ట్‌గా తారక్.. పొలిటికల్ ఎంట్రీపై తేల్చిచెప్పిన జూనియర్ ఎన్టీఆర్ |

Поделиться
HTML-код
  • Опубликовано: 28 ноя 2024

Комментарии • 1 тыс.

  • @bogammahesh9886
    @bogammahesh9886 3 года назад +139

    అయ్యా ఒక్కమాటతో మన ప్రజలు మారరు, NTR దిగితే పూర్తిగా ప్రజలతో ఉంటాడు, NTR కు అంటూ ఒక స్టాండ్ ఉంది ఆయన్ని అలా ప్రస్తుతం ఫ్రీగా ఉన్నియండి

    • @jeremiahmisael8723
      @jeremiahmisael8723 3 года назад

      I know Im pretty randomly asking but do anyone know of a good website to watch new movies online?

    • @chrishouston909
      @chrishouston909 3 года назад +1

      @Jeremiah Misael Flixportal :P

    • @jeremiahmisael8723
      @jeremiahmisael8723 3 года назад

      @Chris Houston thank you, I went there and it seems like a nice service :) Appreciate it!!

    • @chrishouston909
      @chrishouston909 3 года назад

      @Jeremiah Misael No problem :)

  • @ramAmar143
    @ramAmar143 3 года назад +295

    ఎన్టీఆర్ రాజకీయాల్లో కి రావాలి అని decide చేయడానికి నువ్వు ఎవడు బే ...ఎన్టీఆర్ కి తెలుసు ఎప్పుడు రావాలి ఎప్పుడు రాకూడదు .. ఆయనా... తెలివి కి మీ తెలివి కాలు గోటికి కూడా పనిచేయదు that is ఎన్టీఆర్

  • @karthikreels6589
    @karthikreels6589 3 года назад +261

    ప్రతి పనికిమాలిన విషయాలతో విమర్శలు చేయడమేన... కోట్ల కోసం e ntr అనే మాట తప్పు..sir

  • @bogammahesh9886
    @bogammahesh9886 3 года назад +110

    NTR తాతగా తగ్గ మనువడు కాబట్టే ఆయన ఉరికే ఉన్నా ఇన్ని డిబేట్స్ జరుగుతున్నాయి

  • @M.T.C.News_
    @M.T.C.News_ 3 года назад +121

    చాల రాంగ్ గా మాట్లాడుతున్నారు మీరు ntr chala మంచి మనిషి

  • @pavancontents
    @pavancontents 3 года назад +90

    మీలో ఎవరు కోటేశ్వరులు... Show లో కూడా సామాన్య ప్రజల కష్టలు గురించి... మాట్లాడవచ్చు అని, ఈ Show కి ఒప్పుకున్నాడు ...

  • @srinivassasapu1605
    @srinivassasapu1605 3 года назад +98

    రేయ్ మీరు మీ మాటలు అపండ్రా బాబు మీకు బుర్ర లేదు 🤦‍♂️🤦‍♂️🤦‍♂️

  • @k.vallanna1221
    @k.vallanna1221 3 года назад +54

    రావాల్సిన సమయం వచ్చినప్పుడు ప్రజల ఆత్మ గౌరవం గురించి తప్పకుండా ఎన్టీఆర్ గారు మాట్లాడింది సార్
    జై ఎన్టీఆర్ వనపర్తి జిల్లా ఎన్టీఆర్ ఫ్యాన్

    • @nagarajuraju2124
      @nagarajuraju2124 3 года назад +2

      Jai ntr. Iam in palem

    • @husanhusan5229
      @husanhusan5229 3 года назад +2

      Hi bro nenu ntr fan ne mana aana gurinchi andaru baga cheparu

  • @pavancontents
    @pavancontents 3 года назад +123

    NTR Vizag Steel plant గురించి మాట్లాడాలా...?
    సిగ్గు ఉండాలి నీ బ్రతుక్కీ, ఓట్లు వేసి గెలిపించింది దేనికి.. రా

    • @ntr5761
      @ntr5761 3 года назад +7

      Gelichinollu yem peekaleka hero la meeda padi chastaru. padavulu meeku parishkaralu cinema vallu chupinchala?

    • @ganeshtharak
      @ganeshtharak 3 года назад

      @@ntr5761 correct bro only ntr annane matladal inkokaru matladukovodhha

    • @boddynanna
      @boddynanna 2 года назад

      రాజకీయ పగ్గాలు తీసుకో అంటుంటారు కదా రాజకీయాలూ అంటే ఇష్టం ఆన్నాడు కాబట్టీ మాట్లాడాలి jr ntr

  • @kothalp5734
    @kothalp5734 3 года назад +121

    ఆపండి మీ లొల్లి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎట్లా

  • @Nrg-119
    @Nrg-119 3 года назад +41

    తెలుగు వారీ ఆత్మ గౌరవమా? ఆత్మ గౌరవం వెన్నుపోటు రూపంలో బలైపోయింది..మళ్లీ మా సోదరుడు నీ ప్రశాంతంగా ఉండనీయండీ..ఉన్న ఒక్క డినీ మాకు దూరం చేయకండనీ మీకు దండం పెట్టి వేడుకుంటున్నాను.

  • @భక్తిమార్గం-ఠ4ఠ

    ప్రతి కుక్క మొరుగుతూ ఉంటుంది కానీ ప్రతి కుక్కకు నిలబడి సమాధానం చెప్పాలిసిన అవసరం లేదు ఒకసారి సింహం గర్జించేకె ఆ శబ్దని కె ఈ కుక్కలు గుండె ఆగి చస్తాయి

  • @karthikeyakumar6400
    @karthikeyakumar6400 3 года назад +133

    అయ్యా ఆయన గురించి మాట్లాడే సత్తాయి మీది కాదురా సలేగా

  • @srinivasjadhav6742
    @srinivasjadhav6742 3 года назад +77

    ఆ యన్టీఆర్ కూడా 65 సంవత్సరాల వయస్సు లో రాజకీయాల్లోకి వచ్చాడు , జూనియర్ ఎన్టీఆర్ కూడా 65 ఏండ్లు వచ్చిన తర్వాత వస్తాడులే

  • @pavancontents
    @pavancontents 3 года назад +73

    మీరు ఇంత విడతీసి చెప్తారు అనీ తెలిసి వుంటే NTR అసలు Reply కూడ ఇచ్చేవాడు కాదు..

  • @kothalp5734
    @kothalp5734 3 года назад +141

    ఆయన ఏం మాట్లాడాలో కూడా మీరే డిసైడ్ చేస్తారా పనికిమాలిన మాటలు

    • @tdparmy9679
      @tdparmy9679 3 года назад

      😂😆😆

    • @tulasamakilaru1072
      @tulasamakilaru1072 3 года назад

      Avunu annayaaa

    • @vijayjrntr4727
      @vijayjrntr4727 3 года назад +2

      Thokkala.channels trp kosam thu. .marraru meeru maraaru nayanaa ntr always great actor

  • @rakeshpallepogu9200
    @rakeshpallepogu9200 3 года назад +22

    ఇలాంటి మేధావులు ఉండి కూడా మనకి ఈ కష్టాలేంటి....ఎనలిస్ట్ గారు చాలా క్లారిటీ తో ఉన్నాడు... ఈ సారి ఎలక్షన్ లో ఇతన్ని నిలబెడదాం... ప్రతి సమస్యకి ఆయన ఓపికగా కూర్చొనే పరిష్కరించగలరు.... ఇన్నాళ్లకు నాకు ఒక భరోసా దొరికింది... ఈరోజు ప్రశాంతంగా నిద్రపోతా 🙃

  • @divakarbabunani7589
    @divakarbabunani7589 3 года назад +39

    అన్న ఎప్పుడు రావాలో ఆయనకీ తెలుసు మీ సొల్లు అమీరా బాబు

  • @mandaravi3109
    @mandaravi3109 3 года назад +27

    పాపం చాలా కష్టం గా ఉన్నట్టు వుంది రా మీకు

  • @శంకరక్రొవ్విడి

    ఎలాగా పిలిచినా పలుకుతాను తారక్ అన్న రామారావు అన్న యంగ్ టైగర్ NTR అన్న
    Jr.ntr పలుకుతాను అని చెప్పారు కదా 😊 మా రామారావు ...❤️❤️❤️
    Tq

  • @kk18fan62
    @kk18fan62 3 года назад +10

    మీకు ఎవరో మా అన్నయ్య గురించి చాలా బాగా చెప్పారు మా అన్నయ్య వాళ్ళ మీకు టిఆర్పీ వస్తుంది అని అందుకే అనవసరమైన విషయం కూడా చాలా పెద్దది గా చేశారు. మీరు మా అన్నయ్య కి థాంక్స్ చెప్పాలి ఎందుకంటే మా అన్నయ్య వల్ల మీ ఛానల్ ఎక్కడికో వెళ్ళింది.

  • @g.dhanunjayarao3218
    @g.dhanunjayarao3218 3 года назад +46

    చెప్పుతో కొట్టాలి రా మహా టీవీ వాళ్ళని ..వాళ్ళు అడిగిన ఒక్క ప్రశ్నకి ఎన్టీఆర్ అన్నయ్య సమాధానం చెప్పాడు...అయిపోయింది.. దీనికి మేము ఏదో దేశ రహస్యాలు కనిపెట్టినట్లు మీరు మీ ఓవర్ యాక్షన్ ఆపండిరా లాఫ్యూట్ వెదవల్లరా ( క్షమించాలి వాస్తవానికి ఇలా అనకూడదు ,, కానీ మీరే అనిపించుకుంటున్నారు)...మా అన్నయ్యా రావాల్సిన అప్పుడు వస్తాడు ,, మాట్లాడాల్సిన సమయం వచ్చినప్పుడు మాట్లాడతారు..పోరాడతాడు, గెలుస్తాడు - మమ్మల్ని గెలిపిస్తాడు ..మా అన్నయ్య ని ప్రస్తుతానికి ప్రశాంతంగా ఉండనీయండిరా...మీకు దండం పెడతా.. జై ఎన్టీఆర్...అన్నయ్య అంటే మాకు ప్రాణం...💐💐💐💐💐👌👌👌

  • @pavancontents
    @pavancontents 3 года назад +27

    Vizag గురించి మాట్లాడితే.... మల్లి మీరు ఇలాగే Political గా చెప్పాడు అంటారు అని చెప్పలేదు...

  • @sudhakarreddybora8517
    @sudhakarreddybora8517 3 года назад +10

    సార్ విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఎన్టీఆర్ మాట్లాడడానికి ఆ ప్రెస్ మీట్ కరెక్ట్ కాదని మా అభిప్రాయం సార్ ✌️

  • @Ashokgunuru
    @Ashokgunuru 3 года назад +47

    E ntr kuda prajalu kosamey...konchem wait cheyandi

    • @saichandu5572
      @saichandu5572 3 года назад +1

      Ah NTR Garu Ella aitey prajala kosam puttado,e NTR kuda prajala kosame puttadu but time pattudhi politics Loki raniki.

  • @sandakaravi6768
    @sandakaravi6768 3 года назад +16

    తుపాకి లేక ఒకడు ఏడుస్తుంటే లపాకీ కావాలి అని ఒకడు ఏడ్చాడంట . న్యూస్ లేకపోతే ఛానల్ మూసేయండి అంతే కానీ ఇలాంటి పనికిమాలిన విశ్లేషణ అనవసరం

  • @bhaskarreddy4136
    @bhaskarreddy4136 3 года назад +44

    2029 lo jr ntr pakka jai ntr

  • @rajeshbobba3851
    @rajeshbobba3851 3 года назад +44

    2029 will be good time for Jr. NTR political entry.

  • @aithanaboyinaveerababu9414
    @aithanaboyinaveerababu9414 3 года назад +16

    Jai. SRI ram.
    Jai. Hanuman.
    Indian no1. Cricketer. Virat Kohli.
    Indian no1. Hero. Yong tiger. NTR.

  • @praveentalluri3077
    @praveentalluri3077 3 года назад +18

    అర్దం లేని విమర్శ కరెక్ట్ కాదు

  • @venumalliboina9611
    @venumalliboina9611 3 года назад +7

    ఎంతైనా తాత రక్తం ఒంట్లో నందమూరి అభిమానులకు శుభవార్త చెప్తా రు వెయిట్ చేయండయ్య

  • @gopikrishna1879
    @gopikrishna1879 3 года назад +12

    Dear all... don't worry and don't try to make him hurry. Offcourse no one is able to disturb him. Such a confident he has. He knows everything and definitely he will give answer to all of your questions in his manner. Until then please wait and don't make waste debates on him.

  • @durgaprasad-rf7oq
    @durgaprasad-rf7oq 3 года назад +6

    మళ్లీ రామారావు గారు రావాలి రాజకీయాల్లోకి 🙏🙏👌👌👏👏👏💞💞💞💞💞💞💞💞

  • @bondlarakesh8387
    @bondlarakesh8387 3 года назад +6

    ఆడ ఈడ ఓడు జా మెనార్ మా కొమరం భీమ్ కు తెలుసు ఎప్పుడు రావాలి జై ఎన్టీఆర్ జై తెలుగుదేశం జై తెలంగాణ

  • @praveenkumarchowdary2629
    @praveenkumarchowdary2629 3 года назад +7

    Jr ఎన్టీఆర్ కి టీడీపీ పగ్గాలు ఇవ్వండి అప్పుడు స్టిల్ ప్లాంట్ గురించి మాట్లాడతాడు

  • @praveenkumarchowdary2629
    @praveenkumarchowdary2629 3 года назад +4

    Jr ఎన్టీఆర్ గురించి మాట్లాడే స్థాయి మీకు లేదు jr ఎన్టీఆర్ ని తీసుకురండి పగ్గాలు ఇవ్వండి

  • @19143s
    @19143s 3 года назад +24

    అబ్బా ఏమి ఛానల్ వాళ్లు రా మీరు ఏమి ఊహించుకుంటారు మీలో మీరే‌

  • @andhrapolitics
    @andhrapolitics 3 года назад +11

    జై Jr NTR, జై టిడిపి

  • @bhaskarvaradaiah1975
    @bhaskarvaradaiah1975 3 года назад +12

    చిరంజీవి, నాగార్జున, మహేష్, వెంకటేష్, బాలకృష్ణ, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్ మీకు వీరు హీరోలు గా కనిపించాలేదా ?

  • @ravibabureddyvari9519
    @ravibabureddyvari9519 3 года назад +7

    ఏంట్రా బాబు ఆ టైటిల్......👈👈

  • @durgaprasad-rf7oq
    @durgaprasad-rf7oq 3 года назад +2

    మీరే కదండీ చెప్తే అది పొలిటికల్ ప్రెస్ కాన్ఫరెన్స్ కాదని అలాంటప్పుడు ఆ మాట ఎందుకు వస్తుంది ఆలోచించండి సార్ ప్లీజ్🙏🙏🙏 జై ఎన్టీఆర్🙏🙏🙏

  • @kantusrikanth4340
    @kantusrikanth4340 3 года назад +4

    మీరు ఫస్ట్ మా ఎన్టీఆర్ అన్నను
    టిడిపి పార్టీ సీఎం అభ్యర్థిగా నిర్ణయించండి
    అప్పుడు వస్తాడు మా అన్న ఇప్పుడు వస్తే మా అన్న ఇమేజ్ ను వాడుకొని పక్కన పెడతారు

  • @SankarKumar-dw5vu
    @SankarKumar-dw5vu 3 года назад +9

    NTR left cinemas at 60years , so Jr.NTR also react after 60years.

    • @gopikrishna1879
      @gopikrishna1879 3 года назад +1

      NTR sir is super fast. I think he will not took such a long time to his political entry.

  • @SankarKumar-dw5vu
    @SankarKumar-dw5vu 3 года назад +7

    The selfish TDP fans are asking Jr.NTRs entry in TDP to help babu and his son.
    But his Real Fans are against it. So 35years Jr.NTR need not fight like The Great NTR

  • @praveenkumarchowdary2629
    @praveenkumarchowdary2629 3 года назад +1

    Jr ఎన్టీఆర్ ni తోకేయాలని మళ్ళీ చుస్తునారు ఒక్కసారి వచ్చి బాగా సంక నాకించారు చంద్రబాబు jr ఎన్టీఆర్ ఉసురు హరికృష్ణ గారి ఉసురు టీడీపీ కి తగిలింది 2019 పయన దేవుడు ఉన్నాడు sir

  • @kotagirirajukotagiriraju4276
    @kotagirirajukotagiriraju4276 3 года назад +11

    పనిపాట లేదు వీళ్ళకి

  • @gudavallirajesh9816
    @gudavallirajesh9816 3 года назад +2

    ప్రతి పనికిమాలిన వారు మా తారక్ గురించి మాట్లాడటమే ముందు మీ trp పెంచుకోండి తరువాత మాట్లాడండి😂😂😂

  • @kbasha7449
    @kbasha7449 3 года назад +12

    Sir ma Anna digithe cm ga diguthadu koddi rojulu vundu TDP next lidar NTR tiger 🐯

  • @pittuashokchakravarthy1871
    @pittuashokchakravarthy1871 3 года назад +2

    ఇలాంటి విమర్శలు చేస్తారు అనే ఆయన ఈ నీచపు రాజకీయాల్లోకి రావాలంటే ఆలోచించాల్సి వస్తుంది ఈ బురద రాజకీయాలు వద్దు think be positive
    కానీ తాత గారి ఆత్మ గౌరవంమే కాదు మన తెలుగు వారి ఆత్మగౌరవం నిలబెట్టే నాయకుడు one and only ,మన Jr ntr గారు మాత్రమే గుర్తుంచుకోండి

  • @mailapallimadhu2774
    @mailapallimadhu2774 3 года назад +2

    మా అన్న ఎందుకు మాట్లాడాలి

  • @rupanaidu4715
    @rupanaidu4715 3 года назад +5

    Indian no 1 Hero NTRRRR

  • @ravibabureddyvari9519
    @ravibabureddyvari9519 3 года назад +2

    వైజాగ్ ఉక్కు పరిశ్రమ గురించి మాట్లాడి ఉండుంటే... మళ్ళీ రాజకీయాలు అని అంటారు...... ఏంది అయ్యా మీరు..🙏🙏
    ఎన్టీఆర్ అన్నయ్య గురించి అలా మాట్లాడకండి... ఎన్టీఆర్ అన్నయ్య మంచి వ్యక్తి....

  • @ashoknelli7941
    @ashoknelli7941 3 года назад +10

    Ravayya Ramayya NTR

  • @gulipalipurushothamarao6801
    @gulipalipurushothamarao6801 3 года назад +2

    టీవీ షో ప్రోగ్రామ్ గురించి వచ్చి న ఎన్టీఆర్ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడ్డం కరెక్ట్ కాదు......Jai NTR 🔥

  • @vln2239
    @vln2239 3 года назад +12

    Idhe ntr 2009 lo pranala meedaki techhukunte em respect ichharu ra meeru mundallara ippudu vagutunnara

  • @MANU-555
    @MANU-555 3 года назад +1

    అతిగా మాట్లాడితే మా న్యూస్ వాళ్ళకి పగిలిపోద్ది మర్యాదగా మాట్లాడటం నేర్చుకోండి మా అన్నకు తెలుసు ఎప్పుడు రావాలో ఎలా రావాలి మీరు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్

  • @venkatp3743
    @venkatp3743 3 года назад +6

    Jai..NTR..Jai...TDP....✌️✌️👍👍

  • @muneendraindra90skid90
    @muneendraindra90skid90 3 года назад +2

    సారూ sr ఎన్టీఆర్ గారు కూడా 60 సంవత్సరాలు నిండినకే ప్రజల లోకి వచ్చారు, మీకు కూడా తెలుసు అనుకుంటున్నా, sr ఎన్టీఆర్ గారు కూడా రాజకీయాల్లోకి వచ్చాకే తెలుగు వారి ఆత్మగౌరవం అని ఉద్యమించారు , అది మీకు తెలుసు అనుకుంటున్నాను, ఇక jr ఎన్టీఆర్ గారు తన వృత్తి పరంగా తన పని తాను చీసుకు పోతున్నారు , తనకి ప్రస్తుతానికి రాజకీయ అనుభవం లేదు తను mla కూడా కాదు తను ఎలా మాటాడాలి, గురు గారు మీకు అన్ని తెలుసు కదా విశాఖ ఉక్కు గురించి మీరు పోరాడండి మీరు ఉద్యమించండి ap ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కేంద్ర తీసుకున్న నిర్ణయం ని మీరు వ్యతిరేకించండి, ఈ సొల్లు డిబేట్ మీకెందుకు, మీరు ఆలా ఉద్యమించలేరు ఎందుకంటే మీరు అలాచేస్తే మీరు చానల్ మూసుకోవాల్సి న పరిస్థితి వస్తుంది. ఎందుకయ్యా మీకు ఈ సొల్లు ..

  • @naveenpenchala3717
    @naveenpenchala3717 3 года назад +5

    Jai NTR anna pakka vasthadu

  • @praveenkumarchowdary2629
    @praveenkumarchowdary2629 3 года назад +1

    లోకేష్ ని సీఎం చేద్దామని చుస్తునారు అదే జరిగితే టీడీపీ కి మేము అస్సలు ఓటు వెయ్యం

  • @bhaskarvaradaiah1975
    @bhaskarvaradaiah1975 3 года назад +4

    మీ చానెల్ ప్రజా సేవ కోసం పెట్టెరా సార్

    • @harikrishnamummadi6362
      @harikrishnamummadi6362 3 года назад

      Prajala kosam e chanel Pedithe ntr topic manesi, vizag topic matladevaru.

  • @mrajeswari3058
    @mrajeswari3058 3 года назад +2

    సోదె అపర బాబు హీరో వచ్చిన ఆపుడు మికు తేలేసిదే Jai NTR

  • @mandaravi3109
    @mandaravi3109 3 года назад +4

    ఎస్ వస్తాడు

  • @gulipalipurushothamarao6801
    @gulipalipurushothamarao6801 3 года назад +1

    NTR గురించి మాట్లాడే హక్కు అధికారం మీకు లేదు... ఆయన మాట్లాడే సందర్భం కాదు

  • @pavancontents
    @pavancontents 3 года назад +4

    లోకేశ్ vizag లో తిరిగాడు అని అంటున్నారు కదా, మరీ Vote లు వెయ్యోచ్చు గా... మల్లి Jagan కే వేశారు గా

  • @mandaravi3109
    @mandaravi3109 3 года назад +1

    నేను ఒక విషయం గమనించాను
    మీ మీడియా ఇంత తెలివిగా ఇరికించాలి అని చూస్తారు కదా కనీసం అక్కడ జరిగిన ప్రెస్ మీట్ పేరు ఎందుకు కరెక్ట్ గా చెప్పడం లేదు ఆ షో పేరు మీలో ఎవరు కోటీశ్వరుడు కాదు... ఎవరు మీలో కోటీశ్వరుడు... కానీ మీరూ కావాలనే షో నేమ్ మార్చి చెపుతున్నారు మీ తెలివితేటలు కి హ్యాట్సాఫ్ 🙏🙏🙏🙏

  • @vln2239
    @vln2239 3 года назад +6

    Idhi Lokesh batch annamata Vamsi cheppindi nijame

  • @mcharanteja8959
    @mcharanteja8959 Год назад

    జూనియర్ ఎన్టీఆర్ డిబేట్ రాకముందే మీరు ఆయన గురించి మాట్లాడుతున్నారు కనుక ఎక్కువ మాట్లాడు ఇష్టం లేదు సీనియర్ ఎన్టీఆర్ విలువలు కాపాడాలి కనుక అలాగే ఉండాలి తాతకు తగ్గ మనవడు❤❤❤👌🙏🤝

  • @RamaKrishna-if4fv
    @RamaKrishna-if4fv 3 года назад +5

    Jai NTR NTR NTR NTR NTR NTR NTR

  • @pavancontents
    @pavancontents 3 года назад +2

    NTR ఇప్పుడు అలా మాట్లాడితే రాజీకియంగా మాట్లాడడారు అంటే మాట్లాడతాడు.

  • @saiprince6129
    @saiprince6129 3 года назад +3

    Cm ntr pakka

    • @nskkmr4320
      @nskkmr4320 3 года назад

      Yes for Kammadesham party

    • @bprabhakar4657
      @bprabhakar4657 3 года назад

      @@nskkmr4320 kamma.youth.neeammani.pellani.dengara.kojja.lucha.👠👠kodatharu.kammavallu

    • @nskkmr4320
      @nskkmr4320 3 года назад

      @@bprabhakar4657 nee amma poo ra kamma lanjakodaka....already mimmalni telangana nundi tanni tarimesaru..after 2024 a.p nundi kuda out.
      Mukaniki ranguledukonibbratike naakodukulu meeru..mee jaathi nulakamancham jaathi,cheppula jaathi..ee vishayam evarini adigina chebutaru..
      Ee cinema lo veshalu vesukoni janalu must vesthe bratike naakodukulanu janalu just jokers gane chustaru...

    • @AnilKumar-hj8vc
      @AnilKumar-hj8vc 3 года назад

      @@nskkmr4320 ysr party laga reddy christian votes kadu NTR kula matha pranteeya bedhalu levu my family votes already reserved for NTR NTr cm pakka chesi chupistam

    • @nskkmr4320
      @nskkmr4320 3 года назад

      @@AnilKumar-hj8vc yes ntr cm for kamaravati 29 villages

  • @sivanarasimhaprasadtalluri2929
    @sivanarasimhaprasadtalluri2929 3 года назад +2

    Great words , You expressed the greatness of NTR. Revealed reality

  • @ramasatishjagarapu7637
    @ramasatishjagarapu7637 3 года назад +3

    Aryy sollu aapara baabu

  • @satya-oz1zg
    @satya-oz1zg 3 года назад

    జూనియర్ ఎన్టీఆర్ గారు మంచి నటుడు తన నటనతో అందరిని అలరిస్తూ స్టార్ అయ్యారు ఈయన మెంటాలటికి రాజకీయాలు నప్పవు

  • @kmksaikrish9884
    @kmksaikrish9884 3 года назад +4

    Senior ki jr ki teda undi

  • @garikinamallesh1867
    @garikinamallesh1867 3 года назад +1

    ఎన్టీఆర్ కోసం మాట్లాడే అర్హత మీకుందా ?మా అన్న ఎన్టీఆర్ ఎప్పుడు ఎలా మాట్లాడాలో ఎలా మాట్లాడతారో తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు .

  • @9tvkoti689
    @9tvkoti689 3 года назад +4

    Jai ntr

  • @ramanjaneyulunitta8759
    @ramanjaneyulunitta8759 2 года назад

    సమయం సందర్భం వచ్చినప్పుడు మా అన్న రాజకీయాల్లోకి దిగుతాడు

  • @balajibalaji8654
    @balajibalaji8654 3 года назад +3

    Wait cheyandi tiger vastundhi
    Jai NTR Anna

  • @naveenkaranam96
    @naveenkaranam96 3 года назад

    Well said sir

  • @RamaKrishna-if4fv
    @RamaKrishna-if4fv 3 года назад +4

    Lokesh E ni chesina NTR ki Poti Raledu
    Jai NTR

  • @sivanarasimhaprasadtalluri2929

    Sr. NTR is a daring and dashing hero. Jr. NTR is only one of the best cinema heroes

  • @shankarreddy1115
    @shankarreddy1115 3 года назад +5

    Tarak radu raledu telangana lo sontha akka nilapadite ne kanesam suport chestu kuda prakatana ivaledu

  • @bombaygopi6958
    @bombaygopi6958 3 года назад

    ఆ విషయం గురించి సమయం కాదు సందర్భం కాదు అని తేల్చి చెప్పారు మీకు సిగ్గు శరం ఏమీ లేదు జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడే అర్హత మీకు లేదు 😀 మీరు అడిగేది ఎట్లా ఉంది పెళ్లి కి వెళ్లిన చోట చావు ఎన్ని గంటలకు అన్నాడట మీ లాంటోళ్లు మూసుకొని కూర్చోడు ఇంట్లో ఒకరు పిలిస్తే రావడానికి మీ ఇంటి మనిషి ఆయనకు రావాలన్నా అప్పుడు ఎవడు ఆపలేడు పైన ఉన్న దేవుడు కూడా 🌹🌹Gopi Tarak 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @ajaykumar-qq1wq
    @ajaykumar-qq1wq 3 года назад +3

    Frist meru respect tho mataladatam nerchondi sir.... And titel kuda marchandi media ki kuda oka values vunnaye avi damage cheyakandi 🙏🙏🙏

  • @venkatmallela2962
    @venkatmallela2962 3 года назад

    అయ్య రంగనాథ కుమార్ నువ్వు పెద్ద తోపు అనుకుంటున్నావు కథ కుఫ్లి

  • @salmank4837
    @salmank4837 3 года назад +3

    Damage cheyadaniki trying kadhaa me idharuu

  • @mcharanteja8959
    @mcharanteja8959 Год назад

    హలో సార్ జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడడం అతనికి ఇష్టం పొలిటికల్ ఉన్నవారు ఏం చేస్తున్నారు ఒకటి అంటే మరొకటి రాస్తారు టిడిపి నుండి బాబు లోకేష్ ఉన్నంత వరకు జూనియర్ ఎన్టీఆర్ రాడు ఓకేనా జై ఎన్టీఆర్

  • @vln2239
    @vln2239 3 года назад +3

    Enduku ra me batukulu chii

  • @lakshmaiahpodoti9473
    @lakshmaiahpodoti9473 3 года назад

    Correct brother

  • @pardhasaradhigosu7421
    @pardhasaradhigosu7421 3 года назад +5

    Compare cheyyakandi raaa babu. Mee panikimalina news & views kosam

  • @bashapogupremkumar8053
    @bashapogupremkumar8053 3 года назад

    Sir me ru all funmans🤣🤣🤣🤣🤣🤣🤣

  • @ramavathshamsundher2543
    @ramavathshamsundher2543 3 года назад +4

    Miru mi sodi apandra babu
    Sannassullarra

  • @jawedshaik451
    @jawedshaik451 3 года назад

    Jr Ntr పార్టీ ని ఏమైనా పట్టించుకోకుండా, పార్టీని విమర్శించే కొడాలి నాని ని, వంశీని అడ్డు కోకుండ, అతనికి లోకేష్ గారి వల్ల ఏదో అన్యాయం జరిగిందని తలతిక్కోళ్ళంతా ప్రచారం చేస్తుంటే clarification ఇవ్వకుండా చూస్తూ వూరకుంటే, తాతగారు స్థాపించిన తెలుగుదేశం పార్టీకి మేలు జరుగుతుందా. పార్టీమీద అభిమానంతో, ఆ జెండాని చూస్తేనే పులకంచిపోయే అభిమానుల, కార్యకర్తల త్యాగాలతో పార్టీ బలోపేతం అయ్యింది. ఎంతోమంది కార్యకర్తలు ఎలాంటి పదవులు అనుభవించకుండ ఆ జెండా మోస్తూ ముసలోళ్ళు ఐపోయారు. అదంతా పార్టీ మీద ప్రేమతో ఎలాంటి ప్రతిఫలాపేక్షలేకుండా చేస్తున్నారు. ఇంతదాకా ఎందుకు బాలకృష్ణ గారు ఓవైపు సినిమా లు చేస్తూనే మరో వైపు పార్టీ కోసం పని చేస్తున్నారు కదా. ఏదైనా మనం కూడా అందరిలా గాక నిజాయితీ గా మాట్లడుకోవాలి

  • @BabuKumar-ne7yk
    @BabuKumar-ne7yk 3 года назад +7

    Thokkalo channel... First aayana profession acting... After that political enteyy

  • @padamavatigangavaram1737
    @padamavatigangavaram1737 3 года назад +1

    ఆ ఎన్టీఆర్ ఏ వయసులో వచ్చాడు పోలిక ఎలా చూపుతారు

  • @subrahmanyamyakkala8627
    @subrahmanyamyakkala8627 2 года назад +2

    నేను టీడీపీ ..మహా .మీరు కమ్మ???? లేక చెంద్రబాబా ?????.

  • @venugopalalluri3387
    @venugopalalluri3387 3 года назад +1

    ఓరి పిచ్చోడా నిన్ను పిలిచి డిబేట్ పెట్టడం తప్పు. ఎందుకంటే ఆ మాత్రం అవగాహన లేకుండా నిన్ను ఎందుకు పిలిచారో అర్థం కావడం లేదు.
    విశాఖ ఉక్కు ప్రైవేటుపరం అవుతుంది.ఎవరి పరిపాలనలో?
    అలాంటప్పుడు ఆ పరిపాలించేవాడి ని వ్యతిరేకించాలి కదా
    మరి విశాఖపట్నంలో మరి ఎందుకు గెలిపించారు మరి. ఓడించి ఉంటే ప్రజలు అందరూ దీన్ని వ్యతిరేకిస్తున్నారని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసి ఉండేది కదా. ముఖ్యమంత్రులు చేయలేని సినిమా హీరో వచ్చి ఏం చేస్తాడు ఎటువంటి అధికారం లేని వ్యక్తి.
    ఏమైనా మైండ్ ఉండి మాట్లాడుతున్నారా లేదా
    ఆరోజు సీనియర్ ఎన్టీఆర్ మాట్లాడిన అంటే ఆ రోజు ప్రజల మనసులు వేరు మనసు ప్రవర్తనలు వేరు కానీ ఇప్పుడు అది కుదరదు
    ఇప్పుడు ఆయన ఏ ఫీల్డ్ లో ఉన్నాడు ఆ ఫీల్డ్ గురించి మాట్లాడుతాడు అంతేగానీ లేనిపోని ఎన్ని మాట్లాడుతూ కూర్చుంటే చేసే పని ఎవరు చేయాలి
    ఒకపక్క విమర్శిస్తూ కూడా విమర్శించలేదు అంటావ్
    ఆ పిక్ ఏదో మీరు పీ క వచ్చు కదా

  • @n-t-rfor-lif672
    @n-t-rfor-lif672 3 года назад +2

    NTr Anna vasthadu,CM avvuthaduu.Idhi raaasipettukondi....

    • @chakrintr2712
      @chakrintr2712 3 года назад

      Bro anduku bro politics 🙄🙄

  • @martheenbalusu9187
    @martheenbalusu9187 Год назад +1

    నువ్వు చెప్పరా, ఆయనకు తెలియదు ఎప్పుడు ఏం మాట్లాడాలో నువ్వు చెప్తావా ఎర్రి,,,,,