ఇస్మాట్ వార్తలకు స్వాగతం. కలెక్టర్ గారు చాలా సింపుల్ గా వచ్చి తనిఖీ చేశారు చాలా సంతోషంగా ఉంది కాబట్టి ఆమెకు జిల్లాలో ఎన్నో రకాల సమస్యలు వంటి అనేక ఉంటాయి కాబట్టి క్రింది స్థాయిలో ఉన్న అధికారులు మండల ఎం. పి టి ఓ. గారు ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉన్న హాస్టల్ గదిలో వంటి ఎన్నో కష్టాలు. సుఖాల గురించి విద్యార్థులను ఎప్పటికప్పుడు పర్యవేక్షణలో ఉంటే అక్కడ ఉన్న అధికారులకు భయం పుడుతుంది. కాబట్టి ఏమైనా తేడాలు వస్తే వెంటనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటే పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు రావు కాబట్టి రేపటి పిల్లలే దేశానికి భరోసా నిచ్చే మంచి విజ్ఞావంతులు గా తయ్యారు అవుతారు.కాబట్టి ప్రభుత్వం పిల్లల కు ఫుడ్ కోసం డబ్బులు పెంచడం మీడియా ద్వారా విన్నాను.🙏.
Good morning t v 9 team
వీళ్ళు ప్రజలకు ఇచ్చిన హామీలు గురించి అమలు చేయాలన్న ఆలోచన చేయరు పనికిమాలిన వాటికోసం ప్రజాధనం దుబారా చేస్తూ ఉంటారు.
ఇస్మాట్ వార్తలకు స్వాగతం. కలెక్టర్ గారు చాలా సింపుల్ గా వచ్చి తనిఖీ చేశారు చాలా సంతోషంగా ఉంది కాబట్టి ఆమెకు జిల్లాలో ఎన్నో రకాల సమస్యలు వంటి అనేక ఉంటాయి కాబట్టి క్రింది స్థాయిలో ఉన్న అధికారులు మండల ఎం. పి టి ఓ. గారు ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉన్న హాస్టల్ గదిలో వంటి ఎన్నో కష్టాలు. సుఖాల గురించి విద్యార్థులను ఎప్పటికప్పుడు పర్యవేక్షణలో ఉంటే అక్కడ ఉన్న అధికారులకు భయం పుడుతుంది. కాబట్టి ఏమైనా తేడాలు వస్తే వెంటనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటే పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు రావు కాబట్టి రేపటి పిల్లలే దేశానికి భరోసా నిచ్చే మంచి విజ్ఞావంతులు గా తయ్యారు అవుతారు.కాబట్టి ప్రభుత్వం పిల్లల కు ఫుడ్ కోసం డబ్బులు పెంచడం మీడియా ద్వారా విన్నాను.🙏.
Old statue is looking good
3:46 emundhi...appulu vunte common public valla nundi gunjukovatame, tax lu fine lu rate lu
Visht ❤
Good morning🎉
Chinnapillalaga evemthagdalu
Good morning TV9 news
😅😅😅😅