SRI KRISHNA RAYABARAM

Поделиться
HTML-код
  • Опубликовано: 29 ноя 2024

Комментарии • 291

  • @janakiraoisuru5917
    @janakiraoisuru5917 10 месяцев назад +56

    Vontiga vooyala loogedava gopala krishna...wah...entha baaga paadero❤❤❤❤❤...

  • @RadhaManoharDas108
    @RadhaManoharDas108 Год назад +12

    అమ్మా 🙏🙏🙏

  • @girija4714
    @girija4714 Год назад +4

    ರಾಮಾಯಣ ಕಥೆಯನ್ನುಕೇಳಿದೆತುಂಬಾಸೊಗಾಸಗಿತುಂಬಚೆನ್ನಾಗಿಹೇಳಿದ್ದಾರ
    ಧನ್ಯವಾದಗಳು

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 7 месяцев назад +6

    Ee Dharani Pi Sri Krishna Avataram Leelalu Atyanta Adbhutam.Om NamO Bhagavathey Vasu Devaya..🙏🙏🙏🙏🙏

  • @parvathiakkaraju3381
    @parvathiakkaraju3381 Год назад +9

    ఎంత మధురమైన గొంతో . యీ చానెలు భలే దొరికింది నాకు .😀she is so awesome 😎

  • @hrishitv2626
    @hrishitv2626 Год назад +3

    Harikatha cheppe Vidamu Adbhuthamu Vininavaru Adrustavanthulu Om Matha Pitha Parabhramhane Namo Namah

  • @venkateshwarrao7666
    @venkateshwarrao7666 Год назад +7

    చక్కని హరికథ, మీక శుభం కలుగుతుంది

  • @ramasubbareddychadive3103
    @ramasubbareddychadive3103 Год назад +2

    Chaala baagundi thallee namasthe

  • @reddy461
    @reddy461 2 года назад +4

    బాగుంది. హావ భావ ప్రదర్శనకు మంచి స్టేజి ఉండాలి

  • @gudamahesh9229
    @gudamahesh9229 2 года назад +32

    అందరికీ ఒకచోట నుండి భగవంతుని ధ్యానించే హరికథాగానం అద్భుతంగా ఉంది

  • @matapathigurubasaiah9182
    @matapathigurubasaiah9182 Год назад +2

    amma meru bharathamatha muddu bidda chala chakkaga chepparu

  • @narasimhamurthyn9613
    @narasimhamurthyn9613 Год назад +10

    I am kannadiga from Karnataka Chitradurga,but I like your speeches I am so proud of you mam
    CCE Narasimhamurthy

  • @hrishitv2626
    @hrishitv2626 Год назад +4

    Om Matha Pitha Sri Krishna Parabhramhane Namo Namah

  • @girimahasamudra5480
    @girimahasamudra5480 2 года назад +17

    చక్కని ఆహాభావ ప్రదర్శన
    వారిలో వున్న కళామతల్లి కి ఒక దివ్య
    ఆభరణం. వింటూ వుంటే మనసు
    చాలా ఆనంద పడింది

    • @sayannakavali23
      @sayannakavali23 2 года назад

      Madam
      Very nice story presented
      Very very thanks to you madam.

    • @lakshmipathiraoj5312
      @lakshmipathiraoj5312 Год назад

      TODAY IAM SEEING AND HEARING THIS WONDERFUL EPISODE. IAM REMEMBERING MY SCHOOL DAYS I..e. 19552 or so. My life is dhanyam ayyindi.

    • @devarajulureddysiripyreddy210
      @devarajulureddysiripyreddy210 Год назад

      ​@@sayannakavali23ýý8

    • @anandreddy616
      @anandreddy616 Год назад

      ​@@lakshmipathiraoj5312❤6kkk1

  • @RamanaGarimella
    @RamanaGarimella Год назад +3

    how beautiful are these , harikatha lu. great madam, thank you and the people gathered there to enjoy the harikathamrutam

  • @bhaskarsharmap6051
    @bhaskarsharmap6051 2 года назад +47

    వారి గళం అద్భుతం. చక్కని ఆహాభావ ప్రదర్శన
    వారిలో వున్న కళామతల్లి కి ఒక దివ్య
    ఆభరణం. వింటూ వుంటే మనసు
    చాలా ఆనంద పడింది.

    • @tippannam5198
      @tippannam5198 2 года назад +5

      P

    • @tnagamuni5602
      @tnagamuni5602 2 года назад +3

      ఱ్ఱచ

    • @bhaskarsharmap6051
      @bhaskarsharmap6051 2 года назад +2

      @@tnagamuni5602 అంటే ఏమిటి ?
      అర్థం కాలేదు.

    • @bhaskarsharmap6051
      @bhaskarsharmap6051 2 года назад +1

      హరి కథ చెప్పటం అందరకీ రాదు. అందరూ చెప్పలేరు. చెప్పే కథ మీద మంచి పట్టు వుండాలి.
      గాత్రం వినటానికి వినసొంపుగా వుండాలి.
      పద్యపఠన సరియైన రాగ యుక్తంలో వుండాలి.
      ఏ విషయం అయితే చెప్తున్నారో దానికి
      తగ్గట్టు గా మోములో కవళికలు చుపెట్టాలి.
      నవరసాల భావనలను మొహం లో చుపెట్ట గలిగే
      నైపుణ్యం వారికి వుండాలి. ఇది కూడా ఒక
      కళే. అందుకే అన్నాను .ఇంత చక్కగా చెప్పేవారు
      ఆ కళామ తల్లి మెడ లో ఆభరణం లాంటి వారు అని.

    • @munichanchulreddy7202
      @munichanchulreddy7202 2 года назад +1

      @@tnagamuni5602 n

  • @raviprasadpr8498
    @raviprasadpr8498 Год назад +2

    Annagaaru mee harukathagaanamu chaala adbhthamu mariyu anandadayakamu.

  • @hrishitv2626
    @hrishitv2626 Год назад +2

    Harikatha cheppevaru really equal to God's representative Om Jai Sri Krishna

  • @dharmaraokadambala5812
    @dharmaraokadambala5812 2 года назад +8

    Government ఇలాంటి వారికీ ప్రోత్సహించిన మంచిది..

  • @MVSwamy-rv8fl
    @MVSwamy-rv8fl Год назад +6

    తల్లీ మీకు దేవుడు ఇచ్చిన వరం మీ స్వరం మీ హరికథా గానం అద్భుతం అమోఘం అపూర్వం

  • @dillireddygunta1608
    @dillireddygunta1608 3 месяца назад +1

    Hare Krishna,govindaaa,exllent ammmaaa

  • @bhaskaramkarumuri5026
    @bhaskaramkarumuri5026 2 года назад +19

    అద్భుతమైన హరికథ అభినయం. శ్రోతలే అవార్డులు కళను బ్రతికించు తల్లి.

    • @vanajakontham8964
      @vanajakontham8964 2 года назад +2

      హరికథలు అంతరించిపోతున్నాయి మేడం మీరు శిష్యులను తయారు చేయించే బాధ్యత మీ మీద ఉంది

    • @reddy461
      @reddy461 2 года назад +1

      కళను బ్రతికించ వ
      లసింది shrothalu

    • @LakshmiReddyRamigani
      @LakshmiReddyRamigani Год назад

      😢😊😊

  • @venkateshwarrao7666
    @venkateshwarrao7666 Год назад +21

    ఇంత చక్కని కథా గానం,ఈ కాలంలో ఈ తల్లికి నిండు నూరేళ్ళు, అనేక నమస్కారములు.

  • @jayaramnataraj9353
    @jayaramnataraj9353 2 месяца назад +1

    Bharatha Mahathmian is a etranal
    My humble pranam maa
    Bharath Matha ki jai

  • @gandhinewschannel9410
    @gandhinewschannel9410 Год назад +7

    అద్భుతం..

  • @ramalingaswamyveeradhi8396
    @ramalingaswamyveeradhi8396 7 месяцев назад +1

    Super thalli 🙏🏼

  • @maddilamuralikrishna7643
    @maddilamuralikrishna7643 2 года назад +9

    🙏🙏 classic,everlasting,
    God's most blessed artform.
    Real heir of Sri Aadibatla
    ( Father of Harikatha).

  • @gundaiahgalla5039
    @gundaiahgalla5039 2 года назад +5

    Chala adbhutham ga vundi ee Hari katha gaanam. .Eee Harikatha gaayaniki pranamamulu

  • @chinnavenkateswarluurubind8192
    @chinnavenkateswarluurubind8192 Год назад +3

    Amma super.👋👍🙏

  • @subrahmanyamkv9801
    @subrahmanyamkv9801 Год назад +3

    Very great gifted artist. Having a rich voice. The type artists have to be encouraged by providing shelter incentives for livelihood by the state government. Let us save our Telugu culture and traditions. With regards

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 7 месяцев назад +1

    Excellent.Madam gariki Satha Vandanamulu.jai Krishna..🙏🙏🙏

  • @nagenderraokvhk9950
    @nagenderraokvhk9950 2 года назад +10

    హరికథ సర్వకళలు నిండిన ప్రక్రియ. తెలుగు వారికి మాత్రమే సొంతం. కళాకారులు అందరికీ వందనాలు.

  • @KrishnaMurthySivaramuni
    @KrishnaMurthySivaramuni 7 месяцев назад +1

    అద్భుతం శ్రీకృష్ణ మువ్వా గోపాలుడే మంచి అందులో నటన జోడించిన్నారు మీ గానం ఇలాగే సాగించండి విన్నవారికి కొన్ని జబ్బులు నయం అవుతాయ్ ధన్యవాదములు హరిః ఓం

  • @ggovindaiah9655
    @ggovindaiah9655 7 месяцев назад +1

    Amma Nagaratnamma antharinchi pothunna ee Hari Katha kalanu meelanti kalakarulu Oopiri uduthunnanduku Abhimana lokam.andaga nilabadutharu. PADI kaalaalapatu this Art will live epitomeing. for the future generations Long Hari Katha

  • @yellinaramanarao4423
    @yellinaramanarao4423 Год назад +2

    అమ్మా చాలాచక్కగా విని పించారు . శ్రీకృష్ణ రాయబారం తల్లా ప్రగడ లలితకుమారి గారి హరికథ ఒకసారి వినండి ఇంకా మార్పులు చేసుకోవడా నికి అవకాశముంది.ఇప్పటి వరకు చాలా బాగుంది తల్లీ

  • @chennakesavabollineni7566
    @chennakesavabollineni7566 Год назад +4

    మహిళా కలకారినికి వందనములు

  • @gvmusics0713
    @gvmusics0713 Год назад +3

    నాగరత్నమ్మ గారి హరికథా కౌశలం అపూర్వం, పాదాభి వందనాలు 🙏🙏🙏

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 7 месяцев назад +1

    Om NamO Venkatesaya..Ye Harikatha Kaina Annamaiah Keerthanalu Mix Chesi Hari katha ganam Chesray Super ga Vuntundi.NamO Annamaiah.❤❤❤

  • @mvsubbaiahsubbaiah9649
    @mvsubbaiahsubbaiah9649 2 года назад +3

    Chala godparents artist nagsratnamma garu. Manchi voice. I like her speech. She express very clearly. Good knowledge. God gift.

  • @sreenududdu8563
    @sreenududdu8563 2 года назад +2

    Kamatallini bhatikinchu talli , Dhanyoshmi. God bless you.

  • @lachaiahtangallapally7740
    @lachaiahtangallapally7740 Год назад +3

    చాల గొప్ప కళాకారిణీ

  • @tubeinfoful
    @tubeinfoful Год назад +2

    Good ideals of fruitful experience thought's thanks

  • @dbrsarma5813
    @dbrsarma5813 Год назад +5

    చాలా చాలా సంతోషం కలిగింది. నా చిన్నప్పటి రోజులు గుర్తుకు వచ్చాయి

  • @gangachalamoleti1413
    @gangachalamoleti1413 Год назад +3

    చాలా బా గుం ది

  • @KMallesham-st9pc
    @KMallesham-st9pc 7 месяцев назад +2

    Amma Good ❤

  • @sivaramakrishnaprasad3509
    @sivaramakrishnaprasad3509 Год назад +4

    When I was listening your Harikada, I remembered my childhood days. Thank you Amma. God Blass you.

  • @ramachandrag7960
    @ramachandrag7960 Год назад +1

    సత్య యుగానికి దైవ మొక్కల అమ్మ కళామతల్లి అవతారములు సత్య ధర్మ యుగానికి పరమాత్ముని యొక్క అవతారములు తల్లి జై జ్ఞానానంద మాత సృష్టి జ్ఞాన సరస్వతి మాత నా మనసుతో శతకోటి వందనాలు తల్లి అమ్మ ఇటువంటి హరికథ లే కదా తల్లి ఆత్మానందం హర్షిత్ వర్గములు అన్నియు ఏక చిత్తము తో ఈ శరీరములో చక్కగా పని చేయు ను స్వామి పరమాత్మ తండ్రి నాలుగు యుగాలు నాలుగు మూలలు నాలుగు దిక్కులు నీ అంతరంగ యోగములో సర్వ కాలంలో నీవే ప్రభువై రాజాధిరాజు వై పరిపాలనము చేయు దైవము నీవే తండ్రి పరమ పవిత్రమైన సత్యమిది నిత్య మిది నిదానం ఇదంతా దైవ జ్ఞానమే సృష్టికి ఆనందాన్ని భగవంతుడు పంచుతూనే ఉండును సృష్టి రహస్యాలు ధర్మ సూక్ష్మము లు అంతయు ఆ భగవంతుడు భవహర మూర్తి గా నడిపించు చున్నాడు మాతృ స్వరూపాయ మహాదేవాయ నమో నారాయణాయ నమశ్శివాయ నమో నారాయణి నమోస్తుతే

  • @middechandrashekar8672
    @middechandrashekar8672 2 года назад +3

    Amma ni adbuthamaina performance ki vandanalu.. Mi Laga Inka chala students ni thayaru cheyandi thalli

  • @allurimalakondaiah9485
    @allurimalakondaiah9485 Год назад +2

    Amma Ammala kannna Amma super Amma

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 Год назад +1

    ఆ భగవంతుని యొక్క నామంతో మా జన్మ ధన్యమైంది ఆ నారాయణడు యొక్క కృప మీపై నా పైన ఉండాలని ప్రార్థిస్తున్నాం

  • @deepikavaka8211
    @deepikavaka8211 Год назад +1

    Super amara

  • @yagnanarayanamanda1807
    @yagnanarayanamanda1807 Год назад +3

    Excellent voice and way of presentation and good pronunciation

  • @jaganmohanraokoganti5963
    @jaganmohanraokoganti5963 2 года назад +18

    అద్బుతం 👍🙏🙏🙏

  • @ramchandrachelakala1879
    @ramchandrachelakala1879 6 месяцев назад +2

    అత్బుతం

  • @gummidisankararao6548
    @gummidisankararao6548 7 месяцев назад +1

    శ్రవణానందం.. అమ్మా మీ హరికథ 🙏🙏🙏

  • @ayyarajuyalla1965
    @ayyarajuyalla1965 Год назад +2

    I am a very lucky person to hear this program.

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 7 месяцев назад +1

    Krishna Bhagavanudu Viduruni Gruhamunaku Bhijananiki Velluchunnanu ani Bhagavanudu Cheppaganay Naa Netramula Nundi Kanniru Dharaluga Karinavi.Jai Krishna..🙏🙏🙏

  • @aclmsreeram6300
    @aclmsreeram6300 Год назад +2

    A great artist, Thank you madam for your great presentation.

  • @ramaraonurukurthi8357
    @ramaraonurukurthi8357 2 года назад +26

    కొన్నిసం"తరువాత ఈఅదృష్టము
    దొరికింది తల్లీనమస్కారం

  • @nnrchk1288
    @nnrchk1288 2 года назад +6

    I have seen in my childhood days such Hari Kathas. Around 1963 thru 1970 during Sri Rama Navami celebrations at RTC X Roads in Hyderabad.
    This art shall stay forever.

  • @vishwanathc7968
    @vishwanathc7968 2 года назад +5

    ಅಮ್ಮಾ , ನಿಮ್ಮ,ಕಥಾ ನಿರೂಪಣೆ , ಆಂಗಿಕಾ ಭಿನಯ ,ಕಥೆಯನ್ನು ಕಣ್ಣಿಗೆ ಕಟ್ಟಿ ಕೊಡುತ್ತೆ ,ನಿಮ್ಮ ಕಲಾದೇವಿಯ ಸೇವೆ ನಿರಂತವಾಗಿ ಸಾಗಲು ಅ ಮಹಾದೇವ ಒಳ್ಳೆಯ ಆರೋಗ್ಯವನ್ನು ನಿಮಗೆ ನೀಡಿ ಹರಸಲಿ ..🙏🙏🙏

  • @ShivaReddy-yd9io
    @ShivaReddy-yd9io 8 месяцев назад +2

    Very good speech about Hari Kata and you are great Mam after listening I am very happy. Sivareddy 8:37 8:39 8:42

  • @lachaiahtangallapally7740
    @lachaiahtangallapally7740 Год назад +4

    Very good harikatha art talli

  • @madusudhans2803
    @madusudhans2803 Год назад +3

    Dhanyawadamulu Amma

  • @sastrymvsj2425
    @sastrymvsj2425 2 года назад +43

    అద్భుతమైన ఈ కలాకారులు ఇంకా ఉన్నారు.చాలా సంతోషం.

  • @srinivasvarma2349
    @srinivasvarma2349 Год назад +7

    అమ్మా...ఈ కళ ను ఇంకొంపడి తరాలకి అందించండి.❤

  • @matti.srinivasu2305
    @matti.srinivasu2305 2 года назад +4

    ఓం నమః శివాయ ఆ ఈస్వారుడు మీకు అందరికి శుభాలు ఇచ్చుగాక

  • @sreeramakrishna369
    @sreeramakrishna369 10 месяцев назад +1

    అద్భుతం 🙏🙏🙏

  • @kolamallesh7800
    @kolamallesh7800 2 года назад +22

    అమ్మ మీకు నమస్కారాలు 🙏🙏🙏

  • @palakeetikoteswararao838
    @palakeetikoteswararao838 Год назад +2

    Manchi sandesam...

  • @papayyaannepu9624
    @papayyaannepu9624 2 года назад +8

    అభినయం, గానం, అనిర్వచనీయమైన ఆనందాన్నిచ్చింది.. మీకు భగవదాశీస్సులు 💐💐💐💐💐💐💐👌👌👍👍

  • @sathyanarayanasabbisettii8656
    @sathyanarayanasabbisettii8656 6 месяцев назад +1

    SUPER AMMA GARU 🎉🎉🎉

  • @murtybhrk4409
    @murtybhrk4409 2 года назад +2

    హరికథ బతికించు కోవడమంటే మన సంస్కృతిని బతికించుకున్నట్లే.
    హరికథ ఒక మంచి యక్షగానం హరికథ చెప్పే కథకుని పాండిత్యాన్ని బట్టి సభను రంజింప చేయగలరు.
    కపిలేశ్వర పురం జమీందారులు దీనిని పోషించడం హర్ష దాయ కం.
    ప్రభుత్వాలు తిరుపతి దేవస్థానం వీటిని పోషించాలి

  • @bvlakshmitelugu2059
    @bvlakshmitelugu2059 2 года назад +7

    Super fentastic singer

  • @kuppuswamymudalilalapet7219
    @kuppuswamymudalilalapet7219 Год назад +2

    Adorable skills in explaining story.

  • @pvreddy-bh6mj
    @pvreddy-bh6mj Год назад +2

    amma super

  • @chakrapaniv999
    @chakrapaniv999 2 года назад +8

    Harikathamruthaniki oka mani makutam nagaratnammagaru. Chalu maa ee janmaki mee ganamrutham. Devathalaki kuda dorakani amrutham, manushuluku matrame dakkindi. Meeru harikatha chepputunnapudu, mammalnikuda aa kathaloniki theesikellipothunnaru. Meeku maa hrudayapurvaka abhinandanalu. Makunna badhalanni, mee kathavini, marichipotunnamu. Oka manchi medicine meeru. Meku maa Sathakoti danyavadamulu.

    • @bulusueshwarkumar1407
      @bulusueshwarkumar1407 2 года назад +1

      Hari kathalu vinadam vallane ma tharaniki koddo goppo mana puranalapatla avagahana kaligindi. Vinayaka chavithi , srirama navami, devi navaratrulu yivekaka parva dinalalo harikathalanu cheppinchevaru. Prajala adarsna yipudu undi untundi vadanyulu punukunte. Jathi nirmananiki cheractor undali. Adi lalitha kalala dwarane siddhisthundi. Jathi pitha Gandhigaru kuda chinnatanam lo vunna pauranika kathala prabhavam tana jevitham lo undani chepparu. Prajale punukovali jathini batikinchukovadaniki

    • @prjnaidu4073
      @prjnaidu4073 2 года назад +1

      Supr

    • @prjnaidu4073
      @prjnaidu4073 2 года назад +2

      Supr

    • @NarayanraoNalla
      @NarayanraoNalla 5 месяцев назад

      gayno daymu awayalani korukutto wunnanu

  • @NAGESWARARAOBANDARU-f2q
    @NAGESWARARAOBANDARU-f2q Год назад +4

    అమ్మ నాగరత్నమా! జోహార్ అమ్మా ఇ రోజల్లో అంత మంది ప్రేక్షక జనాన్ని కట్టిపడేసి కూర్చోబెట్ట గల మి ప్రతిభకు ఆశ్చర్యచకిత వందనాలు. బహుశా నాగ అను శబ్దం కలిగిన నామదేయ్యుల్లో కళా ప్రతిభ ఎక్కువే ఉండునని నా అభిప్రాయం. అందుకు నేనే ఒక ఉదాహరణ

  • @venkateswararao2122
    @venkateswararao2122 2 года назад +16

    గొప్ప కళాకారిణి. అద్భుతం.

  • @damarlahariprasad6164
    @damarlahariprasad6164 2 года назад +6

    Super

  • @venkatatirupathirajudantul1859
    @venkatatirupathirajudantul1859 Год назад +3

    జై శ్రీ కృష్ణ

  • @sangarajusangeetha2438
    @sangarajusangeetha2438 7 месяцев назад +1

    అమ్మా చాలా బాగుంది మ ❤❤

  • @yagnanarayanamanda1807
    @yagnanarayanamanda1807 Год назад +2

    Really excellent 👏 👌 👍

  • @viswanathammuppirala
    @viswanathammuppirala 6 месяцев назад +1

    Present elections are more or less Kurushetra yuddam and let Dharma be prevailed.

  • @ramabrahmammulpuru8423
    @ramabrahmammulpuru8423 Год назад +3

    Suppar

  • @darapuveeranna8468
    @darapuveeranna8468 2 года назад +2

    Super. Amma.. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👏✍️🙌🙌🌹🌹🌹🌹🌹💐🔱🔱🔱🏹🏹🏹🏹🏹🏹

  • @kuppuswamymudalilalapet7219
    @kuppuswamymudalilalapet7219 Год назад +4

    God bless you.

  • @pragnakurnool9464
    @pragnakurnool9464 2 года назад +5

    Amma chala happyga undhi talli

  • @ramanaj8894
    @ramanaj8894 2 года назад +5

    Exllent rendition namaskaram talli

  • @sayagoud9613
    @sayagoud9613 Год назад +3

    Super talent

  • @RevalaRamarao
    @RevalaRamarao Год назад +1

    Super Amma

  • @sivanarasimhaprasadtalluri2929
    @sivanarasimhaprasadtalluri2929 Год назад +6

    How lucky I am! Hearing the Harikadha through this vedio. Great Artist

  • @damodarareddy301
    @damodarareddy301 7 месяцев назад +1

    Ucharana chala bagundi

  • @v.padmanabhasarma5100
    @v.padmanabhasarma5100 2 года назад +12

    ఇంకా ఇంత చక్కగా హరి కథలు చెప్పే వారు ఉన్నారుండటం అదృష్టంమే. ఎక్కడనేర్చుకున్నారో!

  • @Harvin_kk
    @Harvin_kk 10 месяцев назад +1

    Excellent amma

  • @mohan1457
    @mohan1457 Год назад +3

    Very nice🙏🙏🙏🙏

  • @anilkumarbandaru8744
    @anilkumarbandaru8744 2 года назад +3

    Mee Hariktha Adbhutamu. 🙏🙏🙏🙏

  • @balavenkatareddypalle-tq2uc
    @balavenkatareddypalle-tq2uc Год назад +2

    Harikadakithagintlumiabinayam,bagundiamma.❤😂🎉😢😮😅

  • @annemraghavareddy6087
    @annemraghavareddy6087 2 года назад +5

    Hare Krsna Mathaji,🎉💐,
    This is what required to the society not the dirty politics.
    Everyone will enjoy the Hari Katha which is medicine for Kali Yuga to cross over the all calamities.
    Hari Katha so sweet and awesome.
    Hari Boll 🙏😊

  • @rameshdasika8518
    @rameshdasika8518 Год назад +1

    Good.