అన్నా నేను చాలా కష్టాల్లో ఉన్నాను ముగ్గురు ఆడపిల్లలు అప్పుల్లో ఉన్నాను ఈరోజు మార్నింగ్ ఏ సూసైడ్ చేసుకుందామనుకుంటున్నాను పెద్ద పాప చదువుకుంటుంది మిడిల్ పాపకు ఇంకా బుక్స్ కొనలేదు అప్పు ఇచ్చినవాడు ఫోన్లు చేస్తున్నాడు ఇంట్లో పరిస్థితి బాగాలేదు చాలా కష్టపడుతున్నాను కానీ మనీ సరిపోవట్లేదు కానీ ఈరోజు కానీ ఈరోజు మార్నింగ్ నా బెస్ట్ ఫ్రెండ్ నాతో మాట్లాడి ధైర్యం ధైర్యం చెప్పాడు తర్వాత మళ్లీ మీ వీడియో విన్నాను ఎక్కడో ఒక మూలాన సంతోషం తర్వాత కూడా నాకు గెలుపు ఉంటుందని ఎక్కడో ఒక మూలాన ధైర్యం.. కానీ లైఫ్ జీవితం అన్న అక్షరం నాలుగు అక్షరాలే కానీ కానీ అదే జీవితం అక్షరం గెలవాలంటే చాలా అదృష్టం ఉండాలి
Anna nu emina chesukuntey me pilallu situation enti .. appulu terchadam kosam me pillalu chadvu manesi chinna chinna panulu chesukovali enduku alanti decision.. be strong anna
పిచ్చి ఆలోచనలు వచ్చినపుడు ని పిల్లలు పెళ్ళాం మొహం చుడు నువ్వు లేకపోతే నీ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి. నీ ప్రాబ్లమ్స్ బయటి వాళ్ళతో కాదు నీ పెళ్ళాంతో మనసు విప్పి చెప్పు తను నీకు స్ట్రెంత్ అవుతుంది
ఇంత ధైర్యాన్ని కలిగించే అటువంటి మంచి ఉద్దేశంతో చెప్పే విషయాలు నిజము మన ధైర్యమే మనకి దారి చూపిస్తుంది మన ము ఎప్పుడు కూడా ఇటువంటి మంచి విషయాలు తెలుసుకున్న వారురేపటి రోజున ఆర్థికంగా చాలా బాగా ఎదుగుతారు మన ధైర్యమే మనకు విజయము విజయం సాధించిన వాడికి ప్రపంచము చిన్నగా కనిపిస్తుంది సమాజంలో మంచి గుర్తింపు వస్తుంది గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఈ ప్రపంచంలో డబ్బుకు మించిన అటువంటి ఆయుధము లేదు డబ్బు సంపాదించడానికి చాలా ఆలోచనలతో ముందు అడుగు వేయాలి గౌరవ మర్యాదలు పొందాలి అంటే డబ్బును చాలా ఎక్కువ సంపాదించాలి
❤ నీ ఆలోచనలకు తుప్పు పట్టకూడదు అని చక్కగా చెప్పారు❤💙 కళ్ళతో చూడలేకపోయినా విని అర్థం చేసుకుంటూ ఉన్నాను 🌹 కళ్ళు లేకపోతే కామెంట్ ఎలా పెట్టారు అని డౌట్ వస్తే Ramesh blind అనే వీడియోస్ లో తెలుసుకోవాలి 💚
Srinivas sir,Naren sir..... these are people who motivating.... and giving strength to face problems in my life in each and every step..... through their words and quotes..... thanks a lot ❤❤
నాకోసమే ఈ వీడియో పెట్టావ్ అన్న నువ్వు. ప్రసెంట్ నాకు మా ఇంట్లో వాలుర్యు లేదు. ఇంట్లో ఉండే ఆడది అంటే అందరికీ చులకనే. నువు సంపడిస్తునవ జాబ్ చేస్తున్నావా అనీ తక్కువ చేసి మాట్లాదుతున్నరు 😢😢😢😢.
అన్నయ్య మీరు ఒకప్పుడు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ పెట్టారు కానీ ఇప్పుడు పెడతలేరు ఎందుకని బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఉంటే మీరు మీరు చెప్పే మాటలకు హార్ట్ ఫుల్ గా నచ్చుతుంది అన్నయ్య బ్యాగ్రౌండ్ మ్యూజిక్ పెట్టండి 👍
life lo pogottukone mundu manam correct ga unte anni baguntadi.... okasari pogottesuni unte edi tirigi radu adi manishi ayeena health ayeena kalam ayeena
Excellant Words ela Rasarandi babu mind potundi naa jeevitham lo nenu sadinchalsinavi naaa kalla mundu gelichinatlu vundi Telsa Meku Millons of ThankS❤
కానీ మీ వీడియోస్ చూసినప్పుడల్లా నాకు ఎక్కడో చిన్న ధైర్యం గుండెల్లో వస్తుంది బ్రతకాలి మన బ్రతుకుని మనమే మార్చుకోవాలి అనే ఆశ కలుగుతుంది
Marchukunnaraa Laxmi gaaru ,baagunnara ,edo something missing meelo
జీవితంలో కష్టాలు అనే చాలా ఉంటాయి దానికి చనిపోవడమే మార్గం కాదు పోరాడు పోయేదేం లేదు కదా అది చచ్చిపోదాం అనుకున్న ధైర్యం బతుకు ఉండడానికి ట్రై చెయ్
అన్నా నేను చాలా కష్టాల్లో ఉన్నాను ముగ్గురు ఆడపిల్లలు అప్పుల్లో ఉన్నాను ఈరోజు మార్నింగ్ ఏ సూసైడ్ చేసుకుందామనుకుంటున్నాను పెద్ద పాప చదువుకుంటుంది మిడిల్ పాపకు ఇంకా బుక్స్ కొనలేదు అప్పు ఇచ్చినవాడు ఫోన్లు చేస్తున్నాడు ఇంట్లో పరిస్థితి బాగాలేదు చాలా కష్టపడుతున్నాను కానీ మనీ సరిపోవట్లేదు కానీ ఈరోజు కానీ ఈరోజు మార్నింగ్ నా బెస్ట్ ఫ్రెండ్ నాతో మాట్లాడి ధైర్యం ధైర్యం చెప్పాడు తర్వాత మళ్లీ మీ వీడియో విన్నాను ఎక్కడో ఒక మూలాన సంతోషం తర్వాత కూడా నాకు గెలుపు ఉంటుందని ఎక్కడో ఒక మూలాన ధైర్యం.. కానీ లైఫ్ జీవితం అన్న అక్షరం నాలుగు అక్షరాలే కానీ కానీ అదే జీవితం అక్షరం గెలవాలంటే చాలా అదృష్టం ఉండాలి
Anna nu emina chesukuntey me pilallu situation enti .. appulu terchadam kosam me pillalu chadvu manesi chinna chinna panulu chesukovali enduku alanti decision.. be strong anna
పిచ్చి ఆలోచనలు వచ్చినపుడు ని పిల్లలు పెళ్ళాం మొహం చుడు నువ్వు లేకపోతే నీ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి. నీ ప్రాబ్లమ్స్ బయటి వాళ్ళతో కాదు నీ పెళ్ళాంతో మనసు విప్పి చెప్పు తను నీకు స్ట్రెంత్ అవుతుంది
Mireppudu suside chesukovakovalani alochanalu ranivvakandi endhukante mimmalni nammukuni mi kutumbam undi eppudunna సమస్యలు chala pedhave kani evi datina tharuvatha enthena anipisthundi appudu chanipoe unte manchirojulani miss ayyepodhunu kada anipisthundi,mi pillalni manchiga chadivinchandi.
Bayapadaku
ఇంత ధైర్యాన్ని కలిగించే అటువంటి మంచి ఉద్దేశంతో చెప్పే విషయాలు నిజము మన ధైర్యమే మనకి దారి చూపిస్తుంది మన ము ఎప్పుడు కూడా ఇటువంటి మంచి విషయాలు తెలుసుకున్న వారురేపటి రోజున ఆర్థికంగా చాలా బాగా ఎదుగుతారు మన ధైర్యమే మనకు విజయము విజయం సాధించిన వాడికి ప్రపంచము చిన్నగా కనిపిస్తుంది సమాజంలో మంచి గుర్తింపు వస్తుంది గౌరవ మర్యాదలు పెరుగుతాయి
ఈ ప్రపంచంలో డబ్బుకు మించిన అటువంటి ఆయుధము లేదు
డబ్బు సంపాదించడానికి చాలా ఆలోచనలతో ముందు అడుగు వేయాలి
గౌరవ మర్యాదలు పొందాలి అంటే డబ్బును చాలా ఎక్కువ సంపాదించాలి
❤ నీ ఆలోచనలకు తుప్పు పట్టకూడదు అని చక్కగా చెప్పారు❤💙 కళ్ళతో చూడలేకపోయినా విని అర్థం చేసుకుంటూ ఉన్నాను 🌹 కళ్ళు లేకపోతే కామెంట్ ఎలా పెట్టారు అని డౌట్ వస్తే Ramesh blind అనే వీడియోస్ లో తెలుసుకోవాలి 💚
I'm new subscriber
Motivation ಸಾರ್ ತುಂಬಾ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ನಿಮ್ಮ ಪ್ರತಿಯೊಂದು ವಾಯ್ಸು ಮಾತು ಬಹಳ ಚೆನ್ನಾಗಿದೆ ಅದ್ಭುತ ನನ್ನ ಹೃದಯಪೂರ್ವಕ ಅಭಿನಂದನೆಗಳು🙏🙏🙏🙏🙏✊✊✊✊✊
ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడు నాకు నిద్ర రాదు కానీ మీ వీడియోస్ అలా ఫోన్లో పెట్టుకుని ప్రతి క్షణం కూడా అలా వింటూనే పడుకుంటాను
Naku anthe sir....yem cheyalo yemo
SUPER GREAT AWESOME SUBJECT SIR THANKYOU THANKYOU THANKYOU KOTI KOTI DHANYAVADHALU 🎉❤🎉❤🎉❤
Same andi
మీ మాటలు చాలా ధైర్యాన్ని ఇస్తాయి. కష్టంలో కూడా జీవితం మీద ఆశ కలుగుతుంది. ఇలాంటి వీడియోస్ అందరి కోసం తీస్తున్న మీకు చాలా ధన్యవాదాలు.
చాలా మంచి మాటలు చెప్పారు మీ వాయిస్ మోటివేషనల్ స్పీచ్ చాలా బాగుంటుంది sir
Thank you Srinivas Ji for the positive message and encouragement....
Srinivas sir,Naren sir..... these are people who motivating.... and giving strength to face problems in my life in each and every step..... through their words and quotes..... thanks a lot ❤❤
మంచి మాట ఒకటి ఉంది ఈ వీడియో లో నరాలు తెగే ఉత్కంఠతో పోరాడితే విజయం సాధ్యం అని ఎక్సలెంట్ వర్డ్స్ సర్ 👏
Velithi Velithi Enni Rojulu Untundhi Velugu Raakunda podha Ahha Entha Goppa Maata thank ❤
Oka psychologist kuda ivvaleni dairyanni miru isthunnaaru .3 years nunchi mi vedios Naku oka tanic la vupayogapaduthunnayi.tq bro
Good Morning 🌄🌄🌄🌄🌄 Soooooo Super Million Dollar Words #201 Video 👌👌👌👌👌👌👌👌👌 ThankYou So Much Narengaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you for your support sir
👏👏👏 కృతజ్ఞతలు మిత్రమా.🤝
చాలా బాగుంది 🎉 చాలా బాగా చెప్పారు ❤ మీకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు మరియు ధన్యవాదములు తెలియజేస్తున్నాను మిత్రమా 🎉🎉🎉
Super chepparu bro❤❤❤
అన్న మీరు చెప్పే మాటల వల్ల చాలా ధైర్యం గా ఉంటున్న 👏👏👏👏
sir... mee matalu chalu sir... life lo dare gaa mundu ku povadaniki .... thank q so much you are the gift to us sir...
Nee pillalu niku asti
S. It's TRUE brother. Single ga ne poradali appudu bagavantundu help chestadu. Thank u so much brother. Keep going on.
👏👏👍
నా జీవితంలో చూసిన బెస్ట్ వీడియో..❤
srinivas sir miru thopu
మీ కవితలు exalent bro 👏👌🙏👍
Very inspiring one
Naku Nammaleni Dairyam echayi e matalu🥺🥺 Thank you Annayya
ప్రతి మాట గుండె కు టచ్ అవుతుంది
నాలాగా ఇంక మందికి అనిపిస్తుంది.?
నాకోసమే ఈ వీడియో పెట్టావ్ అన్న నువ్వు. ప్రసెంట్ నాకు మా ఇంట్లో వాలుర్యు లేదు. ఇంట్లో ఉండే ఆడది అంటే అందరికీ చులకనే. నువు సంపడిస్తునవ జాబ్ చేస్తున్నావా అనీ తక్కువ చేసి మాట్లాదుతున్నరు 😢😢😢😢.
Hi sister,self confidence most important...
అద్భుతం😮
THANK you Anna welcome Super Super Super WoW
Thank you sir
అన్నా నువ్వు మనిషివే కాదు దేవుడువి😢😢😢🙏🙏🙏🙏🙏🙏🙏
అన్నయ్య మీరు ఒకప్పుడు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ పెట్టారు కానీ ఇప్పుడు పెడతలేరు ఎందుకని బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఉంటే మీరు మీరు చెప్పే మాటలకు హార్ట్ ఫుల్ గా నచ్చుతుంది అన్నయ్య బ్యాగ్రౌండ్ మ్యూజిక్ పెట్టండి 👍
Avunu Bro nuvvu cheppedhi Currect
Bro hats off no need for one more motivation video altimate
😊
Naren ji
Mi voice 👌👌
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
Very nice wonderful video
Thank you mithramaa
life lo pogottukone mundu manam correct ga unte anni baguntadi.... okasari pogottesuni unte edi tirigi radu adi manishi ayeena health ayeena kalam ayeena
🙏🙏🙏🙏🙏superb sir.....
Excellant Words ela Rasarandi babu mind potundi naa jeevitham lo nenu sadinchalsinavi naaa kalla mundu gelichinatlu vundi Telsa
Meku Millons of ThankS❤
4.10 super
Hats off. No words for your Collections of reality of Life' real( Past, Present& Future)
I don't know how to Comment such a Wonderful words. You are God;ThatsAll
Winning is different.enjoy is different.learn.
Excellent
Super message anna
I want to prove myself anna
Thank u bro
Motivation is the best job
Chalu annaya Chala baga cheparu
Best vdo of my life ❤
Andharu bagundali aadhulo manamu undali
Sir meedhi voice kuku FM lo kuda vinnanu superb sir
Superbbbb superbbbb superbbbbb
Chadam anukunna prathi sari ni matlatho brathikisthav anna ❤
thanks❤❤❤
Super motivation
సూపర్ 👌🙏
Great msg sir.do regularly
నేను ఎన్నో బాధలతో బ్రతుకుతున్నాను చచ్చి పోదాం అంటే భయం వేస్తుంది బ్రతకాలంటే గుండెకు భారంగా ఉంది అన్ని కష్టాల్లో ఉన్నాను
Bhayapadaku jeevetham lo eano deballu thagauluthie na situation Inka bed ga undhe but AA sivaiah dharee chupestadu
Prati okkariki vuntai kastalu bro, self confidence, most important
Chavalanukune valanu kuda brathikinche matalu mivi.
Mi matalaku a ntha goppa kithab ichina chala thakuve.
Wonderful exalent words 🙏🙏🙏🙏🙏🙏🙏
Such a great video 🎉
Anna no super
Tqs fr uploading this video❤️✨
Bro super ❤️💐💐💐
Awesome.
Nice massage
Good morning started with Good words🙌
Tq
Super 🎉🎉🎉
Thanks for your motivation bro
Thanks you ❤❤❤❤ sir
Super Anna 🎉
Super sir 🙏
Exlent anna
Naku nene bayyam ane shiksha esukuntu.. Mundhuku sagaleka pothunaa.. Sir... Adhi cheyalana. Bhayyam anumanam. Nanu chala badhishunay😢😢
Super brother
Anna meeru chepe vice of telugu video s maa jeevithalaku margadharsi
Thank you
super words
Best' motivation ❤ sir
Super brother 😊
Sir⚘⚘⚘👌👌👌
Good morning brother
Super. Sar❤
🙏🙏🙏🙏🙏🙏🙏
Naakosame cheppinattundhi brother❤😊🎉
Good motivation😢❤😍😍😍😍😍
Superb anna
Super
Super ann
Sir Good morning 🌞
Nice inspiration
Prathi maata goosebumps.......❤🎉
Super anna
sir.. we want previous background music it gives us vibration.... thank q
Good bro
Bhaya nenu change autanu bhaya na mind kuda baledhu bt e vedio vintunte nenu yenta venukanjalo unanoo ardamutundhi bhaya
Nice
🙏🙏🙏🙏life super sar
Real ❤❤❤🎉😢
👌👌👌👌🌹🌹🌹🌹
Bro
Life is dark when u lose u'r confidence...
Good afternoon bro 🎉🎉
ఐలవ్యూ అన్న
Chala bagundi🙏🙏🙏🙏🙏