రోడ్ టాక్స్ అంటే కష్టమే. చంద్రబాబు గారిని ఎంతమంది అర్దం చేసుకుంటారో తెలియదు. ఆంధ్ర లో ఇప్పుడు "ముందు చూస్తే నుయ్యి.... వెనుక చూస్తే గొయ్యి" లా వున్నాయి పరిస్తితులు. చంద్రబాబు గారు ధైర్యానికి మెచ్చుకోవాలి
నీకు 15వేలు 15వేలు 1500 ,ఫ్రీ బస్ లు పథకాలుకోసం వేళ కోట్లు వెస్ట్ చేస్తున్నరు గతంలో జగన్, ఇప్పుడు బాబుకు తేడా ఏం ఉంది నాయకుడు,ప్రజలు అలానే ఉన్నారు,నాయకుడు అనే వాడు నేను ఉచిత పథకాలు రద్దు చేస్తున్న,అని చెప్పి ఎలక్షన్ కి వెళ్ళాడు, మీ గెలుపు కి మాకు లాభం ఏంటి అని ప్రజలు ...
గత ముఖ్యమంత్రి చేసిన అప్పులు దేనికోసం ఖర్చు చేసారో ఆ వివరాలు ప్రస్తుత ప్రభుత్వం రాబట్టాలి. లేనిచో ఆ అప్పు తెచ్చిన డబ్బులను గత ముఖ్యమంత్రి దగ్గర నుండి రాబట్టలి
నాయుడు తాను చేసేది ఏమిటో మర్చిపోయినట్లు ఉంది. ఇసుక విధానం అతిపెద్ద వైఫల్యం. మద్యం ధరలు తగ్గించడం ఒక మిథ్య. ప్రభుత్వ వ్యయాలను తగ్గించడంలో ఎలాంటి చొరవ చూపటం లేదు. వైఎస్సార్సీపీ కబళించిన ధనం తిరిగి తెస్తే ప్రశ్నే లేదు, దాని మీద సరైన దర్యాప్తు చేయగలిగే స్థితిలో కూడా లేడు. చివరగా, స్థానిక రోడ్లపై టోల్ లు వసూలు చేయాలని చెప్పిన యోచన హాస్యాస్పదం. ఇలాంటి విధానాలను అమలు చేస్తే, వచ్చే ఎన్నికల్లో నాయుడికి ఓట్లుకు బదులుగా ప్రజలు చెప్పులతో సన్మానం చేస్తా..ఇప్పటివరకు వెలగ పెట్టినది యేమి లేదు కదా
Sir you have asked very valid questions on road toll tax related. I wish your questions reach to CBN and he rethinks on it else it can give negative effect for the government
ఫస్ట్ ఉచిత పథకాల ను ప్రజలు తిరస్కరించాలీ...లేకపోతే అభివృద్ధి కి డబ్బులు ఉండవు...టాక్స్ లు కట్టుకుంటూ పోతూనే ఉండాలి...అవ్వా, బువ్వ కావాలి అంటే కుదరదు....
Ramesh garu, it is very good analysis. I feel, Both centre and state governments earning a lot through taxes on petrol and diesel. They are not thinking of reducing rates though crude oil rates are very low, as you rightly said when cess and life taxes are collected, how can they think of outsourcing local roads' building and operations. If one month freebies are spared, the roads can be repaired and important roads can be rebuilt. As a middle class person, I am paying nearly 2 months salary as income tax in a year and a good amount for state taxes. Further, we are paying parking charges at many places for our vehicles. If local toll tax is introduced, as a citizen, I cannot do anything except paying the charges by keeping quiet. This is the fate of middle class people.
టోల్ కేవలం లారీ బస్ కార్ల మీద మాత్రమే వసూలు చేస్తామన్నారు అది మంచిదే రోడ్డు బాగుంటే మైలేజ్ బాగా వస్తుంది రిపేర్ల తక్కువగా వస్తాయి డ్రైవర్లకు అలసట ఉండదు ప్రమాదాలు తగ్గుతుంది వీటితో పోలిస్తే టోల్ ఎక్కువ కాదు పెట్రోల్ డీజిల్ మీద రోడ్డు సెస్ తీసివేస్తే ప్రజల్లో వ్యతిరేకత కూడా రాదు
katchitam ga pedda vahanalaki idi entho melu chesthundi . oka rayi tagili na car tire damage ayyi 2500 karchu ayyindi , entho ibbandi kooda kaligindi and time kooda waste ayyindi
నమస్తే రమేష్ గారు పాయింట్ నెంబర్ వన్ గురించి మీ విశ్లేషణ నూరు శాతం నిజం. కానీ (Devil and deep sea) చందముగా సీబీన్ పరిస్థితి ఉంది. ఉచితాలు ఇవ్వకపోతే కొన్ని తరగతుల వారు తిరగపడతారు. ఇస్తే మధ్యతరగతి వారు ఒప్పుకోరు. రెండు చెయ్యటానికి రాష్ట్రం ఆర్ధికంగా దివాళా స్థితిలో ఉంది. మీ లాంటి విజ్నులు శాస్త్రియమైన సలహా ఇస్తే సర్వజనమోదం. మూడవ విషయం లో సీబీన్ చాలా కఠినం గా ఉంటేనే సమస్య పారష్కారం అవుతుంది. అదానీ , అంబాని లను కేంద్రం వారే సర్వాధికారాలు ఇచ్చి అనంత శక్తిశాలులను చేసారు. రాష్ట్ర భవిష్యత్తు కొరకు తప్పదేమో. వేచి చూద్దాం. 🙏
విదేశాలకు విద్యకు వెళ్ళటానికి మెయిన్ కారణం 20 లక్షలు పెట్టి చదువుకుంటే తర్వాత సంవత్సరానికి 15 లక్షలు 20 లక్షలు దాకా ఉపాధి కలిగే అవకాశం ఉండటం వలన. బ్యాంకు లోన్ తీసుకొని వెళ్ళినా కానీ ఆ లోన్ తీర్చుకోగా మరి విలాసవంతమైన జీవితం గడపటానికి అవకాశం ఉంటుందని . కానీ అక్కడ ఆదాయం వచ్చిం దాన్ని బట్టి ఖర్చు కూడా అద్దెలు ఆహార వస్తువులన్నీ ఖర్చు ఎక్కువగా ఉన్నప్పటికీ. డాలర్స్ మన తెలుగువారిని బాగా ఆకర్షిస్తున్నాయి. కానీ ఇంతకుముందు వెళ్లిన వాళ్లకు ఉన్నంత లాభం ఇప్పుడు వాళ్లకి లేదు. అయినప్పటికీ వెళుతున్నారు కానీ ట్రంప్ పోయినసారి వచ్చిన దగ్గరనుంచి అక్కడ అమెరికాలో భారతీయుల పరిస్థితి బాగోలేదు. పాత వాళ్లకి చాలా కష్టంగా ఉంది ఇంకా కొత్తగా వీళ్ళ వీసా రెన్యుల అవటం దగ్గరనుంచి అన్ని సమస్యలే . అందుకే ఇప్పుడు చంద్రబాబు గారు కూడా పల్లెటూర్లకి తిరిగి వచ్చి వర్క ఫ్రమ్ హోమమన మండల స్థాయిలో ఆఫీసులో పెడతాను ఇలాగానే ప్రోత్సహించారు. అది ఆచరణలో వస్తే ట్రంప్ కూడా అక్కడ ఉపాధి అక్కడ వాళ్ళకే ప్రాధాన్య తేవడం లాంటివి చేస్తారు కాబట్టి సహజంగా పరిణామం కింద తిరిగి మళ్లీ గర్వాపసి వస్తారు. ఇప్పుడు అమెరికాలో అవకాశం లేకపోయినా కెనడా లాంటి అతి అత్యంత అల్ప ఉష్ణోగ్రత ఉన్న దేశాల్లో కూడా అక్కడి నుంచి అమెరికా వెళ్ళటానికి అవకాశం ఉంటుందన్న అవకాశంతో కూడా కెనడాలో కూడా ఎక్కువగా విద్యార్థులు వెళ్ళటం అయ్యింది అక్కడ కూడా భారతదేశానికి ఎండా ప్రభుత్వానికి స్పర్ధ రావటం అక్కడ విద్యార్థుల భవిష్యత్తు కూడా బాగుండలేదు .అంటే భారతీయులు కనపడితే కొట్టే పరిస్థితి వచ్చింది. దీనిపై భారత ప్రభుత్వం ఆలోచించాలి . చంద్రబాబు గారు కూడా జై శంకర్ విదేశాంగ మంత్రిని కలిసి దానిపై చర్చించారు అని అన్నారు అలాగే సునీత కేసు సునీత రెడ్డి వివేకా హత్య కేసు పై రాష్ట్ర ప్రభుత్వాన్ని చేర్చమని కోరటం వాళ్ళు చేర్చడం కూడా ప్రస్తుతం ఆవిడకి రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థల ద్వారా న్యాయం జరిగే అవకాశం కలిగింది . అదేవిధంగా రాష్ట్రంలో చంద్రబాబు గారి అక్రమ అరెస్ట్ తాను ఇచ్చిన స్టేట్మెంట్ మార్చి ఇస్తే. మీద చంద్రబాబు గారిని అక్కడ అరెస్టు చేసినప్పుడు కుట్ర కోణం దాగి ఉందని. తాను ఇచ్చిన స్టేట్మెంట్ నకలతో డిజిపి కి ఫిర్యాదు చేశాను ఇచ్చాను పివి రమేష్ గారు తానిచ్చిన స్టేట్మెంట్లతో పాటు డీజీపీకి ఉత్తరం రాశాను అన్నారు కానీ డిజిపి దానిపై ఇంతవరకు చర్యలు తీసుకోలేదు . అసెంబ్లీ కూడా ఒక తీర్మానం చేసి మరీ డీజీపీ మీద ఒత్తిడి తెచ్చిన కుట్ర కోణంపై ఒక కాదంబరినత్వాన్ని కేసు లాగా కుట్ర కోణం పూర్తిగా ఎస్టాబ్లిష్ చేస్తే భవిష్యత్తులో వ్యవస్థలో అలాంటి దుర్నీతికి పాల్పడకుండా ఉండటానికి ఒక అవకాశం కలుగుతుంది వ్యక్తి మీద వ్యవస్థ చేసిన దాడి కాదు .ఒక మాజీ ముఖ్యమంత్రి పదవిపై వ్యవస్థ మీద . వ్యవస్థ చేసిన దాడి అని చెప్పొచ్చు మాజీ ముఖ్యమంత్రి
@jangaprasad5461 పొరపాటు పడ్డారు. అక్కడ వ్యవస్థలు బాగా పనిచేస్తాయి. వాళ్ళ ఆర్ధిక విధానం లి వచ్చిందంతా ఖర్చుపెట్టా సంస్కృతి. రేపటి గూర్చి ఆలోచన ఉండదు. అన్ని ఇన్సూరెన్స్ చేస్తారు. మన వాకు ఎక్కువ అక్కడకు వెళ్లడం వలన ఈ మధ్య రమేష్ garu కూడా చేసిన వీడియో లి చేపిండి కుల రిజర్వేషన్స్ లాంటివతి pai చర్చలు కొన్ని రాష్ట్రాలలో ఫలుతాలు సాధించడం. ప్రభుత్వం ప్రాణాలకు విలువైస్తుంది. మన వ్యవస్థలు సరిగా పనిచేయకపోవడం అబద్రత ఎక్కువ. పరిశ్రమలు గూడా ఇక్కడ కొంత ఇబ్బంది పడటం. నిరుద్యోగాన్ని పట్టించుకోకపోవడం. అక్కడ కార్మికులకు ఇచ్చా జీతం తో అయినా భారస్తా లో కంట ఉత్తమం గ ఉద్యోగం వచ్చా వరకు అవకాశం ఉండటం.
Toll roads tax will back fire.Its a mismanagement of funds from the previous government. Middle class will suffer. We know CBN dont have funds, but maybe center should help AP and help AP public now.
టోల్స్ విషయంలో మీరు చెప్పింది కరెక్ట్. ప్రజల వ్యతిరేకతను మూట కట్టుకోబోతుంది. ప్రతిపక్షాలకు పదునైన అస్త్రం చేతికిచ్చినట్లవుతుంది. అవినాష్ రెడ్డి కేసు: బిజెపి కేంద్రంలో అధికారంలో ఉన్నంతకాలం ఏం జరగదు. అదిగో పులి ఇదిగో తోక అని విని విని ప్రజలకు నిరాసక్తత, ఆక్రోశం కలుగుతున్నాయి.
మహిళలు అడగకుండానే ఉచిత బస్ సదుపాయం ఎందుకు ఇస్తున్నాడో అర్థం కావట్లేదు. సంవత్సరానికి 3500 కోట్ల రూపాయలు ఈ పధకానికి ఖర్చు అవుతున్నాయి. ఈ పధకం లేకపోతే ఆ డబ్బు ని రాష్ట్రం లో రోడ్లు వేయటానికి అవకాశం ఉండేది. ప్రజలలో వ్యతిరేకత కూడా వుండేది కాదు.
మొదటి అంశంలో ఖచ్చితంగా సౌకర్యాలు కావాలంటే పన్నులు చెల్లించాల్సిందే. ఇదే పని కేంద్ర ప్రభుత్వం చేస్తుంటే గడ్కరీ , మోడీ గారి ని తెలుగు దేశం చాలా దుర్భాషలు చేసింది లోగడ.
Dear Ramesh Garu I am watching your unbiased analysis on present A P politics As a common man I don’t agree with CM ‘s Statement or vision for repairing roads and constructing new roads As you rightly mentioned Government collecting for road repairs thru cess charges on petrol or diesel People are expected the oil price should be around 100 rupees but it is too higher side in AP They will get more money thru cess charges Probably AP C M Sree Chandrababu Garu may rethink and revise this decision MLA from B J P should not do that type of area bossim This matter should reach to PM and Home minister of India Every day the discussion is on vulgar posters Why should they discuss time waste If anybody doing against law let him or her put into custody and submit them in the court with right evidence If you give your phone number I can express my analysis Continue your unbiased analysis All the best
The middle class in this country is being burdened unfairly. It’s time to stop distributing excessive freebies that foster dependency and laziness, benefiting only politicians. A responsible government should prioritize essential services like roads, electricity, water, sewage systems, education, and healthcare. These are fundamental necessities that deserve focus and investment, funded by the hard-earned money of taxpayers.
Road toll tax by state operated roads should be maintained by a distance of 80-100kms and they should charge minimal costs then later government can see the impact and implement it accordingly.. Government buses should be exempted from state toll..
In USA we don't pay any tolls for surface roads except some highly maintained highways ,, All the rural roads are quite good. At the same time, USA doesn't offer any free bees.
రోడ్స్ దాక ఇప్పుడొచ్చింది రేపు విద్యా వైద్య సౌకర్యాల కూ ప్రాకుతుంది. ముందు రాష్ట్ర శాసనసభ్యుల సౌకర్యాలు, వేతనాలు, జీతాలను కొంత మేర త్యాగం చెయ్యాలి.అట్లాగే మధ్య తరగతి దిగువ మధ్య తరగతి వర్గాన్ని గుర్తించి వాళ్లకు మినహాయింపునిచ్చి అప్పుడు ఆచరణలో పెట్టండి. అంతే కానీతుగ్లక్ కు మేమేం తక్కువ కాదని నిరూపించుకోవటానికి పోటీ పడాలని తాపత్రయ పడకండి
స్థానిక రోడ్లకు కూడా టోల్గేట్ అంటే మరలా దానికి స్కూటర్లు ట్రాక్టర్లు లాంటివి మినహాయించాము అని చెప్పారు. కేవలం లారీలకు కార్లకు మాత్రమే వర్తిస్తుంది కదా అందుకని ఈ మధ్య తరగతి వాళ్ళకి అంత ఎఫెక్ట్ ఉండకపోవచ్చు . కాకుంటే మధ్యతరగతి వాళ్ళకి ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నారు కదా ? కాకుంటే పరిశ్రమ రావాలంటే రోడ్లు రావాలి ఇప్పుడు కొంత రోడ్లు మెయింటెనెన్స్ అనేది కొంత ఆలస్యమైనా పర్వాలేదు . వైసీపీ ప్రభుత్వంలో అసలు నిర్వహణ చేపట్టకపోవడం వలన గుంతలు మయంగా రోడ్లు అయిపోవడంతో ఇప్పుడు ఖర్చు శక్తియమించిన పని అయిపోయింది అంటే ఇప్పటికే 800 కోట్లు గుంతలు పూడ్చ టానికి కేటాయిస్తే అవి సరిపోని పరిస్థితి ఉంది అంత తీవ్రంగా విధ్వంసం అయినందున. పరిశ్రమలకు తగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించడానికి పెట్టుబడిదారులకు వసూలు చేసుకునే అవకాశం ఇస్తూ ఏర్పాటు చేయటానికి ఒక ఆలోచన చంద్రబాబు గారు చెప్పారు. కానీ దానివల్ల పెద్ద ముందుకు రారేమో హైవేస్కున్నంత డిమాండు స్థానికంగా లారీస్ కి కార్లకి ఉండదు కదా అని అనిపించింది. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ది ఇప్పుడు బయటకు వచ్చింది. ఇంతకుముందు సీఎం రమేష్ అనకాపల్లి ఎంపీ కూడా డిఫెన్స్ పరికరాలు నిర్మించే సంస్థను బెదిరించారు తన కప్ప చెప్పా మని వచ్చింది. అలాగే ఎలమంచిలి జనసేన ఎమ్మెల్యే విజయ్ కుమార్ కూడా స్థానిక పారిశ్రామికవేత్తలను బెదిరిస్తున్నారు అన్న వార్త వచ్చింది దానిపై చంద్రబాబు గారు అటు పవన్ కళ్యాణ్ కి ఇటు రమేష్ లాంటి వాళ్లకి చెప్పారు అన్నారు టిడిపిలో ఉన్న వాళ్ళని అయితే చంద్రబాబు గారి నియంత్రించగలరు కానీ కూటమిలో ఉన్న మిగిలిన వాళ్ళ వలన కొంత ఇబ్బంది వస్తుంది. మరియు ఈ మధ్య కూటమిలో అటవీశాఖ మంత్రిగా నెల్లూరులో జామాయిల్ తోటలు వేలం వేసినప్పుడు అక్కడ ఐటీసీ లాంటి ప్రముఖ కంపెనీలు కూడా పాల్గొన్నారు తమ బిడ్లు పరిగణలోకి తీసుకెలేదని వాళ్ళు పవన్ కళ్యాణ్ కి ఫిర్యాదు చేసిన కూడా ఆ బెడ్డు రద్దు చేయండి ఇలా మావి స్వీకరించలేదు అంటే అధికారులు ఓపెన్ అవలేదని చెప్పారు అని ఆయన తప్పించుకొని అప్పుడు దాన్ని డైవర్ట్ చేయటానికి ఈ సైబరు కామెంట్స్ పై స్పందించి తన హోం మంత్రి సరిగా పనిచేయటం లేదు జగన్ రెడ్డి అన్నట్లుగా శాంతిభద్రతలు లేవు అని హడావిడిగా అమిత్యాన్ని కలిసి వచ్చారు ఇదంతా ఈ విషయం బయటపడిన తర్వాత దాన్ని డైవర్ట్ చేయటానికి. ఇప్పుడు ఐటీసీ వాళ్లు ఇప్పటికే వెయ్యి కోట్లు జామాయిల్ తోటలు కొట్టుకొని పెద్దిరెడ్డి లాభపడ్డారు కాబట్టి ఆ బిడ్డను రద్దు చేయమని సీఎం ఓ దగ్గర పెట్టారు అన్నారు మరి అసెంబ్లీ సమావేశాలు అయిపోయే లోపల అయినా సీఎంఓ ఆఫీస్ ఆ బిడ్డ రద్దు చేస్తారు లేదో ఐటిసి వాళ్లు కోర్టుకు వెళ్తారు ఇక్కడ మనం గమనించాలి
I don't agree with CBN & NDA government on setting up tolls for road maintenance. Public are already paying lots of taxes. That money should be used for roadways.
Collecting Toll charges will be suicide mission. Providing basic good infrastructure is the responsibility of the government. Despite paying road tax how can they charge more. This will be a huge setback for the middle class. Providing freebies will be a setback for the state in the long run. The middle class which is the backbone of any country is comfortably excluded from freebies.
జాతీయేతర రహదారులపై టోల్ విధించడం అతి పెద్ద నేరం. ప్రపంచంలో ఎక్కడా లేదు, భారతదేశంలో కూడా అంతర్గత రహదారులకు టోల్ లేదు. ప్రజలు ఇప్పటికే వాహనాలు కొనుగోలు చేసినప్పుడు అన్ని రకాల పన్నులు చెల్లించారు, వారు అధిక ద్రవ్యోల్బణ కాలాన్ని ఎదుర్కొంటున్నారు మరియు నిరుద్యోగం కూడా చాలా ఎక్కువగా ఉంది. ఈ అంశాలన్నింటిలోనూ ఇది మంచి ఆలోచన కాదు. కొంత మంచి బుద్ధి వస్తుందని, ఇది అమలు చేయబడదని నేను ఆశిస్తున్నాను.
Actually Chandra Babu garu was against the freebies his vision is always on development but after experiencing shocking defeat in 2019 pools he is forced to promise freebies beyond the states revenues. So I think for some time (maybe for 5 years) people have to bear these hardships and vote again for him, for the development of our state.
పర్వాలేదు ముందు రోడ్డు వెయ్యనియ్యండి వేమగిరి సామర్లకోట రోడ్డులో ఒకసారి ప్రయాణం చెయ్యండి అప్పుడు తెలుస్తుంది మా బాధ టోల్ వేసిన పర్వాలేదు మళ్ళీ అధికారం కోసం ఎప్పుడూ పరిపాలన చెయ్యవద్దు జగన్ ఇచ్చిన పథకాలు ఎవ్వరూ ఇవ్వరు ఎవ్వరూ ఇవ్వలేరు.కానీ ఘోరంగా ఓడాడు.last time బాబు గారి పరిస్థితి ఇదే.కాబట్టి ముందు ప్రజల అవసరాలు తీర్చండి. వ్యతిరేకత తరువాత
రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి చూసి మొదట పన్నులు వేస్తే వేసారులే రోడ్లు బాగుంటే చాలు అనిపించింది కానీ, మీ మాటలు వింటుంటే మామీద మాకే జాలి వేస్తుంది. ఎన్ని రకాల పన్నులు కట్టాలి.. పన్నులు కట్టి కట్టి పళ్ళు ఊడిపోతున్నాయి
U are very much right Ramesh garu. Oka vishayam artham kaanidi, Jagan ni Jagan garu antaru, Chandrababu ni cheppadu, chesadu antaru, Jagan ante bhayamaa?
ఉచితాలు ఇచ్చేముందు తెలియదా.రోడ్డు టాక్స్ ఎందుకు కడుతున్నాము.రోడ్డు టాక్స్ తీసి టోల్ పెట్టుకోమను.నేను ఒక employee ni నా టాక్స్ ఎలా ఉచితాలు ఇస్తారు.ఒక సామాన్య ఉద్యోగి కి ఎంత దారుణం.
MLAs, MPs, both present and ex sacrifice half of their salaries and emoluments general public need not be penalized. But we know they don't even think of it.
రోడ్ టాక్స్ అంటే కష్టమే. చంద్రబాబు గారిని ఎంతమంది అర్దం చేసుకుంటారో తెలియదు. ఆంధ్ర లో ఇప్పుడు "ముందు చూస్తే నుయ్యి.... వెనుక చూస్తే గొయ్యి" లా వున్నాయి పరిస్తితులు. చంద్రబాబు గారు ధైర్యానికి మెచ్చుకోవాలి
Your analysis is correct and not bias. Please keep it up.
ఉచితాలు ఇవ్వటం కరెక్ట్ కాదు. ఉచితాలు అనేవి ఓట్ల కొనుగోలు పథకాలే. డీజిల్ మరియు పెట్రోల్ మీద వసూలు చేసే టాక్స్ లను రోడ్లను వేయటానికి ఖర్చు పెట్టండి.
I agree with your views. Toll for State highways also means additional burden and people will not appreciate it
ఉచితాలు తగ్గిస్తే అధికారం పోతుందనే భయం.
Health and education ni develop చేయండి
ఉచితాలు లేకపోతే చంద్రబాబు గారు ఆంధ్రాని చెప్పలేని విధంగా అభివృద్ది చేసేవారు
ఉచితాలు కావాలంటే తప్పదు కదా...
దురదృష్టవశాత్తు 50% జనం ఉచితాలు కోసం ఓటు వేశారు ...
రోడ్లు మీద పన్ను దుర్మార్గం
నీకు 15వేలు 15వేలు 1500 ,ఫ్రీ బస్ లు పథకాలుకోసం వేళ కోట్లు వెస్ట్ చేస్తున్నరు గతంలో జగన్, ఇప్పుడు బాబుకు తేడా ఏం ఉంది నాయకుడు,ప్రజలు అలానే ఉన్నారు,నాయకుడు అనే వాడు నేను ఉచిత పథకాలు రద్దు చేస్తున్న,అని చెప్పి ఎలక్షన్ కి వెళ్ళాడు, మీ గెలుపు కి మాకు లాభం ఏంటి అని ప్రజలు ...
ఉచితాలు అవసరంలేనివారు వదులుకోవాలి.
ప్రజలలో వ్యతిరేకత వస్తుంది, ఇది ప్రస్తుత govt కు ఇబ్బందే, మళ్ళీ cbn గారు వెనకటి మూలాల్లో కి వెళ్తున్నారు 🙏
Definitely it is a bad idea Toll Gates in Villages
పని చేస్తుంటే ప్రజలు అర్థం చేసుకుంటారు. 👍
గత ముఖ్యమంత్రి చేసిన అప్పులు దేనికోసం ఖర్చు చేసారో ఆ వివరాలు ప్రస్తుత ప్రభుత్వం రాబట్టాలి. లేనిచో ఆ అప్పు తెచ్చిన డబ్బులను గత ముఖ్యమంత్రి దగ్గర నుండి రాబట్టలి
Gatam lo chala tappu chesaru ani matram chebytharu but evidence base chesukoni action matram thesukoru. So, tappu chesarani public yela nammutaru?
అసాధ్యం.
రోడ్ల మీద టోల్ మీద, ప్రజల కు భారం అనే సందేశాల మీద మీ సందేశం బాగుంది సర్
This is how news should report….big fan
నాయుడు తాను చేసేది ఏమిటో మర్చిపోయినట్లు ఉంది. ఇసుక విధానం అతిపెద్ద వైఫల్యం. మద్యం ధరలు తగ్గించడం ఒక మిథ్య. ప్రభుత్వ వ్యయాలను తగ్గించడంలో ఎలాంటి చొరవ చూపటం లేదు. వైఎస్సార్సీపీ కబళించిన ధనం తిరిగి తెస్తే ప్రశ్నే లేదు, దాని మీద సరైన దర్యాప్తు చేయగలిగే స్థితిలో కూడా లేడు. చివరగా, స్థానిక రోడ్లపై టోల్ లు వసూలు చేయాలని చెప్పిన యోచన హాస్యాస్పదం. ఇలాంటి విధానాలను అమలు చేస్తే, వచ్చే ఎన్నికల్లో నాయుడికి ఓట్లుకు బదులుగా ప్రజలు చెప్పులతో సన్మానం చేస్తా..ఇప్పటివరకు వెలగ పెట్టినది యేమి లేదు కదా
రోడ్ల విషయంలో ప్రభుత్వం చెడ్డపేరు తెచ్చుకుంటారు
aa gathukula rodla valla entha mandiki accidents avutunnayo lekkalu teeste kani janalaki burra velagadu toll vesina problem ledu kakapothe toll ekkuvaga lekunda chooste chalu
Super analysis on roads out sourcing announcement , keep it up ramesh garu
Sir you have asked very valid questions on road toll tax related. I wish your questions reach to CBN and he rethinks on it else it can give negative effect for the government
ఇప్పటికే టోలు తోలు తీస్తున్న ది. ఇంక మరి భరించలేము.
Useless thinking laying of roads through private partys.
ఫస్ట్ ఉచిత పథకాల ను ప్రజలు తిరస్కరించాలీ...లేకపోతే అభివృద్ధి కి డబ్బులు ఉండవు...టాక్స్ లు కట్టుకుంటూ పోతూనే ఉండాలి...అవ్వా, బువ్వ కావాలి అంటే కుదరదు....
100% agree with you Sir
Toll gates, wrong decision
Ramesh garu, it is very good analysis. I feel, Both centre and state governments earning a lot through taxes on petrol and diesel. They are not thinking of reducing rates though crude oil rates are very low, as you rightly said when cess and life taxes are collected, how can they think of outsourcing local roads' building and operations. If one month freebies are spared, the roads can be repaired and important roads can be rebuilt. As a middle class person, I am paying nearly 2 months salary as income tax in a year and a good amount for state taxes. Further, we are paying parking charges at many places for our vehicles. If local toll tax is introduced, as a citizen, I cannot do anything except paying the charges by keeping quiet. This is the fate of middle class people.
Fair and square journalism
You are uplifting the pride of kandula sir.kudos to you❤
well said andi
Yes sir
నిజం సార్
టోల్ కేవలం లారీ బస్ కార్ల మీద మాత్రమే వసూలు చేస్తామన్నారు అది మంచిదే
రోడ్డు బాగుంటే మైలేజ్ బాగా వస్తుంది రిపేర్ల తక్కువగా వస్తాయి డ్రైవర్లకు అలసట ఉండదు ప్రమాదాలు తగ్గుతుంది వీటితో పోలిస్తే టోల్ ఎక్కువ కాదు
పెట్రోల్ డీజిల్ మీద రోడ్డు సెస్ తీసివేస్తే ప్రజల్లో వ్యతిరేకత కూడా రాదు
katchitam ga pedda vahanalaki idi entho melu chesthundi . oka rayi tagili na car tire damage ayyi 2500 karchu ayyindi , entho ibbandi kooda kaligindi and time kooda waste ayyindi
డు అనకండి.. రు అనండి
నమస్తే రమేష్ గారు
పాయింట్ నెంబర్ వన్ గురించి మీ విశ్లేషణ నూరు శాతం నిజం.
కానీ (Devil and deep sea) చందముగా సీబీన్ పరిస్థితి ఉంది. ఉచితాలు ఇవ్వకపోతే కొన్ని తరగతుల వారు తిరగపడతారు. ఇస్తే మధ్యతరగతి వారు ఒప్పుకోరు. రెండు చెయ్యటానికి రాష్ట్రం ఆర్ధికంగా దివాళా స్థితిలో ఉంది. మీ లాంటి విజ్నులు శాస్త్రియమైన సలహా ఇస్తే సర్వజనమోదం.
మూడవ విషయం లో సీబీన్ చాలా కఠినం గా ఉంటేనే సమస్య పారష్కారం అవుతుంది.
అదానీ , అంబాని లను కేంద్రం వారే సర్వాధికారాలు ఇచ్చి అనంత శక్తిశాలులను చేసారు. రాష్ట్ర భవిష్యత్తు కొరకు తప్పదేమో. వేచి చూద్దాం. 🙏
Ramesh garu people like you should lead us
Very perfect analysis... Babu గుంట ఆయనే తవ్వుకుంటున్నాడు.... పవన్ ఏమంటాడో చూద్దాం
Very good analysis sir. Keeping the toll gates for maintenance of road will leads to fraud.
ఉచిత పతకాల వల్ల ఈ దౌర్భాగ్యం,
ప్రజలు ఓటు వేసే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించి ఓటు వేసిఉంటే ఈ దరిద్రం వచ్చేది కాదు
విదేశాలకు విద్యకు వెళ్ళటానికి మెయిన్ కారణం 20 లక్షలు పెట్టి చదువుకుంటే తర్వాత సంవత్సరానికి 15 లక్షలు 20 లక్షలు దాకా ఉపాధి కలిగే అవకాశం ఉండటం వలన.
బ్యాంకు లోన్ తీసుకొని వెళ్ళినా కానీ ఆ లోన్ తీర్చుకోగా మరి విలాసవంతమైన జీవితం గడపటానికి అవకాశం ఉంటుందని .
కానీ అక్కడ ఆదాయం వచ్చిం దాన్ని బట్టి ఖర్చు కూడా అద్దెలు ఆహార వస్తువులన్నీ ఖర్చు ఎక్కువగా ఉన్నప్పటికీ. డాలర్స్ మన తెలుగువారిని బాగా ఆకర్షిస్తున్నాయి.
కానీ ఇంతకుముందు వెళ్లిన వాళ్లకు ఉన్నంత లాభం ఇప్పుడు వాళ్లకి లేదు. అయినప్పటికీ వెళుతున్నారు
కానీ ట్రంప్ పోయినసారి వచ్చిన దగ్గరనుంచి అక్కడ అమెరికాలో భారతీయుల పరిస్థితి బాగోలేదు.
పాత వాళ్లకి చాలా కష్టంగా ఉంది ఇంకా కొత్తగా వీళ్ళ వీసా రెన్యుల అవటం దగ్గరనుంచి అన్ని సమస్యలే .
అందుకే ఇప్పుడు చంద్రబాబు గారు కూడా పల్లెటూర్లకి తిరిగి వచ్చి వర్క ఫ్రమ్ హోమమన మండల స్థాయిలో ఆఫీసులో పెడతాను ఇలాగానే ప్రోత్సహించారు.
అది ఆచరణలో వస్తే
ట్రంప్ కూడా అక్కడ ఉపాధి అక్కడ వాళ్ళకే ప్రాధాన్య తేవడం లాంటివి చేస్తారు కాబట్టి సహజంగా పరిణామం కింద తిరిగి మళ్లీ గర్వాపసి వస్తారు.
ఇప్పుడు అమెరికాలో అవకాశం లేకపోయినా కెనడా లాంటి అతి అత్యంత అల్ప ఉష్ణోగ్రత ఉన్న దేశాల్లో కూడా అక్కడి నుంచి అమెరికా వెళ్ళటానికి అవకాశం ఉంటుందన్న అవకాశంతో కూడా కెనడాలో కూడా ఎక్కువగా విద్యార్థులు వెళ్ళటం అయ్యింది
అక్కడ కూడా భారతదేశానికి ఎండా ప్రభుత్వానికి స్పర్ధ రావటం అక్కడ విద్యార్థుల భవిష్యత్తు కూడా బాగుండలేదు .అంటే భారతీయులు కనపడితే కొట్టే పరిస్థితి వచ్చింది.
దీనిపై భారత ప్రభుత్వం ఆలోచించాలి .
చంద్రబాబు గారు కూడా జై శంకర్ విదేశాంగ మంత్రిని కలిసి దానిపై చర్చించారు అని అన్నారు అలాగే సునీత కేసు సునీత రెడ్డి వివేకా హత్య కేసు పై రాష్ట్ర ప్రభుత్వాన్ని చేర్చమని కోరటం వాళ్ళు చేర్చడం కూడా ప్రస్తుతం ఆవిడకి రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థల ద్వారా న్యాయం జరిగే అవకాశం కలిగింది .
అదేవిధంగా రాష్ట్రంలో చంద్రబాబు గారి అక్రమ అరెస్ట్ తాను ఇచ్చిన స్టేట్మెంట్ మార్చి ఇస్తే. మీద చంద్రబాబు గారిని అక్కడ అరెస్టు చేసినప్పుడు కుట్ర కోణం దాగి ఉందని.
తాను ఇచ్చిన స్టేట్మెంట్ నకలతో డిజిపి కి ఫిర్యాదు చేశాను ఇచ్చాను పివి రమేష్ గారు తానిచ్చిన స్టేట్మెంట్లతో పాటు డీజీపీకి ఉత్తరం రాశాను అన్నారు
కానీ డిజిపి దానిపై ఇంతవరకు చర్యలు తీసుకోలేదు .
అసెంబ్లీ కూడా ఒక తీర్మానం చేసి మరీ డీజీపీ మీద ఒత్తిడి తెచ్చిన కుట్ర కోణంపై ఒక కాదంబరినత్వాన్ని కేసు లాగా కుట్ర కోణం పూర్తిగా ఎస్టాబ్లిష్ చేస్తే భవిష్యత్తులో వ్యవస్థలో అలాంటి దుర్నీతికి పాల్పడకుండా ఉండటానికి ఒక అవకాశం కలుగుతుంది
వ్యక్తి మీద వ్యవస్థ చేసిన దాడి కాదు .ఒక మాజీ ముఖ్యమంత్రి పదవిపై వ్యవస్థ మీద .
వ్యవస్థ చేసిన దాడి అని చెప్పొచ్చు మాజీ ముఖ్యమంత్రి
అక్కడ పనికి విలువ ఉంటాది. ఇక్కడ కులం కు విలువ.
@jangaprasad5461 పొరపాటు పడ్డారు. అక్కడ వ్యవస్థలు బాగా పనిచేస్తాయి.
వాళ్ళ ఆర్ధిక విధానం లి వచ్చిందంతా ఖర్చుపెట్టా సంస్కృతి.
రేపటి గూర్చి ఆలోచన ఉండదు.
అన్ని ఇన్సూరెన్స్ చేస్తారు.
మన వాకు ఎక్కువ అక్కడకు వెళ్లడం వలన ఈ మధ్య రమేష్ garu కూడా చేసిన వీడియో లి చేపిండి
కుల రిజర్వేషన్స్ లాంటివతి pai చర్చలు కొన్ని రాష్ట్రాలలో ఫలుతాలు సాధించడం.
ప్రభుత్వం ప్రాణాలకు విలువైస్తుంది.
మన వ్యవస్థలు సరిగా పనిచేయకపోవడం అబద్రత ఎక్కువ.
పరిశ్రమలు గూడా ఇక్కడ కొంత ఇబ్బంది పడటం.
నిరుద్యోగాన్ని పట్టించుకోకపోవడం.
అక్కడ కార్మికులకు ఇచ్చా జీతం తో అయినా భారస్తా లో కంట ఉత్తమం గ ఉద్యోగం వచ్చా వరకు అవకాశం ఉండటం.
Sir this is TRUE.
FOR example I am native of Kuppam.
To be frank in Kuppam also moving the same.
Hear in ku
Yes I agree with your first point
Toll roads tax will back fire.Its a mismanagement of funds from the previous government. Middle class will suffer. We know CBN dont have funds, but maybe center should help AP and help AP public now.
టోల్స్ విషయంలో మీరు చెప్పింది కరెక్ట్.
ప్రజల వ్యతిరేకతను మూట కట్టుకోబోతుంది.
ప్రతిపక్షాలకు పదునైన అస్త్రం చేతికిచ్చినట్లవుతుంది.
అవినాష్ రెడ్డి కేసు: బిజెపి కేంద్రంలో అధికారంలో ఉన్నంతకాలం ఏం జరగదు. అదిగో పులి ఇదిగో తోక అని విని విని ప్రజలకు నిరాసక్తత, ఆక్రోశం కలుగుతున్నాయి.
మహిళలు అడగకుండానే ఉచిత బస్ సదుపాయం ఎందుకు ఇస్తున్నాడో అర్థం కావట్లేదు. సంవత్సరానికి 3500 కోట్ల రూపాయలు ఈ పధకానికి ఖర్చు అవుతున్నాయి. ఈ పధకం లేకపోతే ఆ డబ్బు ని రాష్ట్రం లో రోడ్లు వేయటానికి అవకాశం ఉండేది. ప్రజలలో వ్యతిరేకత కూడా వుండేది కాదు.
@suryanarayanaghattamaneni6696
ప్రజల్ని మభ్య పెట్టే, అభివృద్ధి నిరోధకమైన సంక్షేమ పథకాలను వ్యతిరేకించడమంటే ఆక్షేపించే రోజులివి.
CBN కి అధికారం బాగా తల కెక్కినది. ఆయనకి ఓటు బ్యాంకు మాత్రమే కనబడుతుంది. మధ్య తరగతి ప్రజలు కనపడుట లేదు
Super ga chepinaru
Govt should reduce welfare schemes to meet minimum needs of people
We people want freebies and development also. This is very hard to any one even to CBN sir.
మొదటి అంశంలో ఖచ్చితంగా సౌకర్యాలు కావాలంటే పన్నులు చెల్లించాల్సిందే.
ఇదే పని కేంద్ర ప్రభుత్వం చేస్తుంటే గడ్కరీ , మోడీ గారి ని తెలుగు దేశం చాలా దుర్భాషలు చేసింది లోగడ.
Dear Ramesh Garu
I am watching your unbiased analysis on present A P politics
As a common man I don’t agree with CM ‘s Statement or vision for repairing roads and constructing new roads
As you rightly mentioned Government collecting for road repairs thru cess charges on petrol or diesel
People are expected the oil price should be around 100 rupees but it is too higher side in AP They will get more money thru cess charges
Probably AP C M Sree Chandrababu Garu may rethink and revise this decision
MLA from B J P should not do that type of area bossim
This matter should reach to PM and Home minister of India
Every day the discussion is on vulgar posters
Why should they discuss time waste
If anybody doing against law let him or her put into custody and submit them in the court with right evidence
If you give your phone number I can express my analysis
Continue your unbiased analysis
All the best
The middle class in this country is being burdened unfairly. It’s time to stop distributing excessive freebies that foster dependency and laziness, benefiting only politicians. A responsible government should prioritize essential services like roads, electricity, water, sewage systems, education, and healthcare. These are fundamental necessities that deserve focus and investment, funded by the hard-earned money of taxpayers.
ఈ ఉచితాలు ఇస్తున్నంత కాలం డెవలప్మెంట్ ఉండదు😢
Super Sir 🙏
1999-2004 లో కూడా యూజర్ చార్జెస్ అని ప్రజల నుండి వసూలు చేశారు, అప్పుడు టిడిపి ఓడిపోవటానికి ఈ యూజర్ చార్జెస్ కూడా ఒక కారణం.
వాహనాల రిజిస్ట్రేషన్ పన్ను తీసేసి, టోల్‌లు వేసుకోమనండి
ప్రజల వ్యతిరేఖత మూటకట్టుకుంటారు
Road tollgate is very bad decisions sir
గత ఐదేళ్లలో వేల కోట్లు దోచుకున్న సీఎం దగ్గర ఆడి ఆస్తులు అమ్ముకుంటారో జప్తు చేస్తారో చేసుకొని రాష్ట్ర ప్రజలకు ప్రశాంతత సుఖాన్ని ఇవ్వండి ... బాబుగారు
మంచి ఆలోచన. కాని ఉచితాలు తగ్గించాలి
ప్రజలలో వ్యతిరేకత వస్తుంది, ఇది ప్రస్తుత govt కు ఇబ్బందే, మళ్ళీ cbn గారు వెనకటి మూలాల్లో కి వెళ్తున్నారు
మన విద్యార్థులు ఎక్కువగా అమెరికా కు వెళుతున్నారు అంటే మన విద్యావ్యవస్థ లో లోపము
సంక్షేమ కార్యక్రమాలు రెండు ఆపితే రోడ్లు వేయ వచ్చు.
జనాలు కూడా అవినీతి చేసే నాయకులను ఇష్టపడుతున్నారు
Mee influence tho please get this out to Govt. this will be boomerang
పెద్దాయనన ని పట్టుకుని యెకవచనం బాలేదు
పేదలకు ఆరోగ్యశ్రీ, బాగా వృద్దులకు పెన్సషన్ ఇస్తూ గవర్నమెంట్ ఉద్యోగస్తుల జీతాలు, భత్యాలు రివైజ్ చేసే అనేక సంస్కరణలు చేయాలి 🎉
అవును. డాక్టర్ ఇంతకుముందు కూడా వెళ్ళేవాడు. నేనెప్పుడో విన్నాను
పన్నులు సృతి మించి వుంటే ప్రజలు సమ్మతి తెలిపె అవకాశం ఉంటుంది
We are not ready to hear any more toll taxes
CBN SHOULD DEAL WITH THESE MLAS VERY STRICTLY,USELESS FELLOWS,ALL RAYALASEEMA MLAS ARE HIGHLY CORRUPT AND ARROGANT
Road toll tax by state operated roads should be maintained by a distance of 80-100kms and they should charge minimal costs then later government can see the impact and implement it accordingly.. Government buses should be exempted from state toll..
In USA we don't pay any tolls for surface roads except some highly maintained highways ,, All the rural roads are quite good. At the same time, USA doesn't offer any free bees.
ఇప్పటకే జీఎస్టీతో చచ్చిపోతున్నారు
కూటమి, cbn గారు strict గా ఉండాలి. మె తకగా ఉంటే లాభం లేదు.
రోడ్స్ దాక ఇప్పుడొచ్చింది రేపు విద్యా వైద్య సౌకర్యాల కూ ప్రాకుతుంది. ముందు రాష్ట్ర శాసనసభ్యుల సౌకర్యాలు, వేతనాలు, జీతాలను కొంత మేర త్యాగం చెయ్యాలి.అట్లాగే మధ్య తరగతి దిగువ మధ్య తరగతి వర్గాన్ని గుర్తించి వాళ్లకు మినహాయింపునిచ్చి అప్పుడు ఆచరణలో పెట్టండి. అంతే కానీతుగ్లక్ కు మేమేం తక్కువ కాదని నిరూపించుకోవటానికి పోటీ పడాలని తాపత్రయ పడకండి
Good roads are important in our state & he said toll tax will collect for 4 wheelers only.
మీరు చేపినట్లు life tax చెల్లెస్తున్నాము ఆ మొత్తాని roads కొరకు vaadaali.
మంచి ఫలితాలు ఉంటాయి
రోడ్లు వేయటానికి దిక్కు లేదు 72000 కోట్లతో నదుల అనుసంధానం ..మళ్ళీ మొదలు పెట్టాడు ...లక్ష చెప్పి వంద పనులు చేస్తారు ..
రోడ్ల కోసం వసూలు చేసినవి, వాటి కోసం ఖర్చు చేయకపోవడం నేరం క్రిందటకు రాదా! మరల TOLL వసూలు చేయడం కరెక్ట్ కాదు కద!
ఉచితాలు తగ్గించాలి,; MLA ల జీతాలు తగ్గించాలి. మాజీ MLA ల పెన్షన్లు, వాళ్ళ ఇతర ఖర్చులు ఆపేయాలి. అంతే కొత్త టోల్ టాక్స్ తేకూడదు
స్థానిక రోడ్లకు కూడా టోల్గేట్ అంటే మరలా దానికి స్కూటర్లు ట్రాక్టర్లు లాంటివి మినహాయించాము అని చెప్పారు.
కేవలం లారీలకు కార్లకు మాత్రమే వర్తిస్తుంది కదా అందుకని ఈ మధ్య తరగతి వాళ్ళకి అంత ఎఫెక్ట్ ఉండకపోవచ్చు .
కాకుంటే మధ్యతరగతి వాళ్ళకి ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నారు కదా ?
కాకుంటే పరిశ్రమ రావాలంటే రోడ్లు రావాలి ఇప్పుడు కొంత రోడ్లు మెయింటెనెన్స్ అనేది కొంత ఆలస్యమైనా పర్వాలేదు . వైసీపీ ప్రభుత్వంలో అసలు నిర్వహణ చేపట్టకపోవడం వలన గుంతలు మయంగా రోడ్లు అయిపోవడంతో ఇప్పుడు ఖర్చు శక్తియమించిన పని అయిపోయింది
అంటే ఇప్పటికే 800 కోట్లు గుంతలు పూడ్చ టానికి కేటాయిస్తే అవి సరిపోని పరిస్థితి ఉంది అంత తీవ్రంగా విధ్వంసం అయినందున. పరిశ్రమలకు తగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించడానికి పెట్టుబడిదారులకు వసూలు చేసుకునే అవకాశం ఇస్తూ ఏర్పాటు చేయటానికి ఒక ఆలోచన చంద్రబాబు గారు చెప్పారు.
కానీ దానివల్ల పెద్ద ముందుకు రారేమో హైవేస్కున్నంత డిమాండు స్థానికంగా లారీస్ కి కార్లకి ఉండదు కదా అని అనిపించింది.
ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ది ఇప్పుడు బయటకు వచ్చింది.
ఇంతకుముందు సీఎం రమేష్ అనకాపల్లి ఎంపీ కూడా డిఫెన్స్ పరికరాలు నిర్మించే సంస్థను బెదిరించారు తన కప్ప చెప్పా మని వచ్చింది. అలాగే ఎలమంచిలి జనసేన ఎమ్మెల్యే విజయ్ కుమార్ కూడా స్థానిక పారిశ్రామికవేత్తలను బెదిరిస్తున్నారు అన్న వార్త వచ్చింది
దానిపై చంద్రబాబు గారు అటు పవన్ కళ్యాణ్ కి ఇటు రమేష్ లాంటి వాళ్లకి చెప్పారు అన్నారు టిడిపిలో ఉన్న వాళ్ళని అయితే చంద్రబాబు గారి నియంత్రించగలరు
కానీ కూటమిలో ఉన్న మిగిలిన వాళ్ళ వలన కొంత ఇబ్బంది వస్తుంది.
మరియు ఈ మధ్య కూటమిలో అటవీశాఖ మంత్రిగా నెల్లూరులో జామాయిల్ తోటలు వేలం వేసినప్పుడు
అక్కడ ఐటీసీ లాంటి ప్రముఖ కంపెనీలు కూడా పాల్గొన్నారు
తమ బిడ్లు పరిగణలోకి తీసుకెలేదని వాళ్ళు పవన్ కళ్యాణ్ కి ఫిర్యాదు చేసిన కూడా ఆ బెడ్డు రద్దు చేయండి ఇలా మావి స్వీకరించలేదు అంటే అధికారులు ఓపెన్ అవలేదని చెప్పారు అని ఆయన తప్పించుకొని
అప్పుడు దాన్ని డైవర్ట్ చేయటానికి ఈ సైబరు కామెంట్స్ పై స్పందించి తన హోం మంత్రి సరిగా పనిచేయటం లేదు జగన్ రెడ్డి అన్నట్లుగా శాంతిభద్రతలు లేవు అని హడావిడిగా అమిత్యాన్ని కలిసి వచ్చారు
ఇదంతా ఈ విషయం బయటపడిన తర్వాత దాన్ని డైవర్ట్ చేయటానికి.
ఇప్పుడు ఐటీసీ వాళ్లు ఇప్పటికే వెయ్యి కోట్లు జామాయిల్ తోటలు కొట్టుకొని పెద్దిరెడ్డి లాభపడ్డారు
కాబట్టి ఆ బిడ్డను రద్దు చేయమని సీఎం ఓ దగ్గర పెట్టారు అన్నారు
మరి అసెంబ్లీ సమావేశాలు అయిపోయే లోపల అయినా సీఎంఓ ఆఫీస్ ఆ బిడ్డ రద్దు చేస్తారు లేదో ఐటిసి వాళ్లు కోర్టుకు వెళ్తారు ఇక్కడ మనం గమనించాలి
I don't agree with CBN & NDA government on setting up tolls for road maintenance. Public are already paying lots of taxes. That money should be used for roadways.
Collecting Toll charges will be suicide mission. Providing basic good infrastructure is the responsibility of the government.
Despite paying road tax how can they charge more.
This will be a huge setback for the middle class.
Providing freebies will be a setback for the state in the long run.
The middle class which is the backbone of any country is comfortably excluded from freebies.
If they collect toll charges, then don't collect road tax while registering vehicles.
జాతీయేతర రహదారులపై టోల్ విధించడం అతి పెద్ద నేరం. ప్రపంచంలో ఎక్కడా లేదు, భారతదేశంలో కూడా అంతర్గత రహదారులకు టోల్ లేదు.
ప్రజలు ఇప్పటికే వాహనాలు కొనుగోలు చేసినప్పుడు అన్ని రకాల పన్నులు చెల్లించారు, వారు అధిక ద్రవ్యోల్బణ కాలాన్ని ఎదుర్కొంటున్నారు మరియు నిరుద్యోగం కూడా చాలా ఎక్కువగా ఉంది. ఈ అంశాలన్నింటిలోనూ ఇది మంచి ఆలోచన కాదు.
కొంత మంచి బుద్ధి వస్తుందని, ఇది అమలు చేయబడదని నేను ఆశిస్తున్నాను.
మురళీ గారూ
అన్ని దేశాల లో జాతీయ రహదారులకు యూజర్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. నేను అమెరికా లో చూశాను. మనకు తెలియకుండానే కెమేరా ద్వారా స్కాన్ చేస్తుంది
Ramesh garu future lo anni states elaney roads build chestaru
రోడ్ రిపేర్ చెయ్యటంవల్ల నా కార్ 3 km milage పెరిగింది కానీ 50%మంది ఇచ్చే ఉచితలు దొబ్బుతుంటే మిగిలిన 50% మంది ఆ నష్టాన్ని భరించాల 😮
Actually Chandra Babu garu was against the freebies his vision is always on development but after experiencing shocking defeat in 2019 pools he is forced to promise freebies beyond the states revenues. So I think for some time (maybe for 5 years) people have to bear these hardships and vote again for him, for the development of our state.
రమేష్ గారూ,
మీ విశ్లేషణలు బాగుంటాయి.
కానీ ఈ వీడియోలో మీరు చెప్పినట్లు టోల్ గేట్ టాక్స్ పేదవారి స్కూటర్ మీద వసూలు చేయరు. దయచేసి గమనించగలరు. 🙏
రోడ్ల టాక్స్ రూపం లో బాబు గారు తన గొయ్యి తానే తవ్వు కుంటున్నాను
పర్వాలేదు ముందు రోడ్డు వెయ్యనియ్యండి వేమగిరి సామర్లకోట రోడ్డులో ఒకసారి ప్రయాణం చెయ్యండి అప్పుడు తెలుస్తుంది మా బాధ టోల్ వేసిన పర్వాలేదు మళ్ళీ అధికారం కోసం ఎప్పుడూ పరిపాలన చెయ్యవద్దు జగన్ ఇచ్చిన పథకాలు ఎవ్వరూ ఇవ్వరు ఎవ్వరూ ఇవ్వలేరు.కానీ ఘోరంగా ఓడాడు.last time బాబు గారి పరిస్థితి ఇదే.కాబట్టి ముందు ప్రజల అవసరాలు తీర్చండి. వ్యతిరేకత తరువాత
రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి చూసి మొదట పన్నులు వేస్తే వేసారులే రోడ్లు బాగుంటే చాలు అనిపించింది కానీ, మీ మాటలు వింటుంటే మామీద మాకే జాలి వేస్తుంది. ఎన్ని రకాల పన్నులు కట్టాలి.. పన్నులు కట్టి కట్టి పళ్ళు ఊడిపోతున్నాయి
Meraa bharath Mahaan ! Nyayam jaragadam ,labinchadam India loo chalaa kastam !
Grants and low interest loans from Banks may be used for PPP way.
U are very much right Ramesh garu. Oka vishayam artham kaanidi, Jagan ni Jagan garu antaru, Chandrababu ni cheppadu, chesadu antaru, Jagan ante bhayamaa?
ఇక్కడ toll కట్టేది కేవలం కార్ , బస్సు, లారీ లో వెల్లె వాళ్ళు మాత్రమే కాబట్టి ప్రాబ్లం ఉండదు అని నా ఫీలింగ్..
రోడ్ల మీద వేసే పన్ను గురించి, ఉచితాల గురించి cbn గారు పునరాలోచించాలని మనవి.లేకపోతే మళ్ళీ జగన్ రావటం ఖాయం.
People are not ready to accept further taxes. Collect from business people. They are having so much of unaccountedmoney.
ఉచితాలు ఇచ్చేముందు తెలియదా.రోడ్డు టాక్స్ ఎందుకు కడుతున్నాము.రోడ్డు టాక్స్ తీసి టోల్ పెట్టుకోమను.నేను ఒక employee ni నా టాక్స్ ఎలా ఉచితాలు ఇస్తారు.ఒక సామాన్య ఉద్యోగి కి ఎంత దారుణం.
No tolls on state roads please
రోడ్ల టోల్ వేస్తే ప్రభుత్వం సెల్ఫ్ గోల్ వేసినట్లే.
Universal answer:
When you are expecting free bees, Have to pay more taxes.
రోడ్ల మీద టోల్ గేట్లు పెడితే ప్రజా వ్యతిరేకత ఎదుర్కోవాలి. ఇది కరెక్ట్ కాదు..
MLAs, MPs, both present and ex sacrifice half of their salaries and emoluments general public need not be penalized. But we know they don't even think of it.
భారతీయ జనతా పార్టీ mla మరియు Yc p గ్యాంగ్ మధ్య తేడా ఏమిటి