ఎవర్రా మీరంతా..మనుషులేనా..! Journalist Anil Counter To Cine Heros | Mana Tolivelugu

Поделиться
HTML-код
  • Опубликовано: 13 дек 2024

Комментарии • 78

  • @tinkusravan6122
    @tinkusravan6122 19 часов назад +13

    డబ్బు ఉంటే సుప్రీమ్ కోర్ట్ ని కూడా కోనుకోవచ్చేమో🤔🤔🤦‍♂️🥲🥲

  • @MohammadGhouse-y5r
    @MohammadGhouse-y5r 9 часов назад +5

    Yourright❤❤

  • @krishnap9745
    @krishnap9745 12 часов назад +7

    Correct, బ్రదర్

  • @KammariKishore4669
    @KammariKishore4669 20 часов назад +8

    Super anil anna

  • @SantoshKumar-pr9oy
    @SantoshKumar-pr9oy День назад +19

    Justice is Only for Money

  • @chittukurisudhakar1630
    @chittukurisudhakar1630 7 часов назад +2

    Super anna

  • @Pakodi620
    @Pakodi620 5 часов назад +1

    Your correct అన్న

  • @premkothuri278
    @premkothuri278 6 часов назад +1

    సూపర్ అన్నా

  • @bambooparnecharbamboo679
    @bambooparnecharbamboo679 21 час назад +3

    Super anna మీరు

  • @addankipadma8706
    @addankipadma8706 10 часов назад +2

    Correct bro

  • @shatagopamanillobo4625
    @shatagopamanillobo4625 11 часов назад +3

    అందరు హీరోస్ kada Papam chanipoina ఫ్యామిలీ ne ఓదార్చారా Miru హీరో ల business మైండ్ Midi,, ఇండస్ట్రీ Vallu Vallu ఒక్కటే

  • @meghananerella60
    @meghananerella60 8 часов назад +6

    దుమ్ము దులిపినవ్ అన్న. నువ్వు మాట్లాడిన మాటలన్నీ 100% కరెక్ట్...Ap డిప్యూటీ CM పవన్ కి అర్జున్ మాత్రమే కన్పిస్తున్నాడా,... చనిపోయిన కుటుంబం కన్పిస్తలేదా? ఇది Ap కాదు Telangaana. అంటే సామాన్య కుటుంబానికి ఎటువంటి న్యాయం లేదా..... చట్టం ఉన్నోడికి చుట్టమా.... గత ప్రభుత్వం ఇలానే చేసింది. ఇప్పుడు రేవంత్ న్యాయంగా వెళ్తే ఆయనకి ఇన్ని దుష్ట శక్తులు వ్యతికంగా ఉంటాయా....... వీళ్ళు హీరో లు కాదు.... డబ్బు కోసం నటించే actors అంతే..... హీరో లు ప్రజలకు అండగా ఉంటారు.

  • @ravinderbathini8747
    @ravinderbathini8747 22 часа назад +3

    Ur right

  • @Venkatrathnam-kr1im
    @Venkatrathnam-kr1im 22 часа назад +3

    జరిగిన సంగటన చాలా దూరదుష్టకారం, కానీ ఇది జరగకుండా ఉండాలి ,దేనికంతటికి మీడియా కారణం వాళ్ళను లేపేది మీరే తోసేది మీరే ముందు మీరు మారాలి, వారి వెంట పడేది మీరే

  • @venkatarr
    @venkatarr 18 часов назад +3

    Allu Arjun Happy
    Judge Happy
    Public Prosecutor Happy
    Defence Lawyer Happy
    Media Happy
    Pushpa Collections Happy
    People are fooled. 😢🤡🤥🖕🤭

  • @Sankarjyo
    @Sankarjyo 5 часов назад

    👌👌👌👌👌👌👏👏👏👏👏👏👏👍👍👍👍👍👍👍anna

  • @bkbhaskar1234
    @bkbhaskar1234 21 час назад +1

    Good channel

  • @ashokkumar-id5ct
    @ashokkumar-id5ct 5 часов назад

    Govt s doing great work...)

  • @shyamkonda6625
    @shyamkonda6625 11 минут назад

    హీరోని అరెస్టు చేయగానే హీరోలు అందరూ ఒక్కటయ్యారు పరామర్శించడానికి కలిశారు, మారి ఆమె చనిపోతే ఒక్క హీరో కూడా స్పందించలేని హీరోల గురిచా మనం వేలకు వేలు పెట్టి సినిమాలు చూసి వాళ్ళను అందలానికి ఎక్కించడం అవసరమా

  • @Saveteelanga
    @Saveteelanga 20 часов назад +1

    👍

  • @bhushanamkashigalla900
    @bhushanamkashigalla900 День назад +2

    Mana telangana heroes lepali

  • @vijayalaxmi211
    @vijayalaxmi211 19 часов назад +2

    Public ki sigu seram leni valu చనిపోయిన రేవతి ఫ్యామిలీ ni పరమర్శలేది public waste heros empedutaru ra miku

  • @dvgs5375
    @dvgs5375 20 часов назад +2

    This arrest is right. People should think why they r mad abt these heroes. They r looting thsese cini fans and innocent people died.

  • @balajibollu7197
    @balajibollu7197 10 часов назад +1

    Idi actual truth of cinima film heros

  • @chandushekar9486
    @chandushekar9486 День назад +3

    Nijam 14 years povali

  • @dasaratareddykandi9020
    @dasaratareddykandi9020 21 час назад +4

    Dabbu. Dabbu. Ahankaram chanipoina thalli radu. Ni alludu six months coming

  • @gwrehaman6593
    @gwrehaman6593 13 часов назад +1

    Raghu anna ijjath thisthunnavu

  • @GaneshKumar-fv6he
    @GaneshKumar-fv6he 20 часов назад

    👌👌

  • @phanisekher8611
    @phanisekher8611 14 часов назад +1

    చిరంజీవి ఒకడే కాదుగాడా "! సినిమా లోకమం తా

  • @chandushekar9486
    @chandushekar9486 День назад +2

    వొక ప్రాణమే పోయింది కదా

  • @SourlaRajeshwari
    @SourlaRajeshwari День назад

  • @manoharm8839
    @manoharm8839 Час назад

    public ke soya vundale asalu okka actor ina revathi family ke tweet or msg chesara asalu.........no one, its shame

  • @freefirechapter2398
    @freefirechapter2398 9 часов назад

    జరిగిన సంఘటన బాధాకరం.జరిగిన సంఘటన ఎవరూ ఊహించలేనిది.కావాలని ఎవరూ చేయరు. నిందలు వేసే ముందు ఒకసారి ఆలోచించండి. బయట చదివిన చదువులకు ఉద్యోగాలు దొరక్క అల్లాడుతుంటే చిత్ర పరిశ్రమ లక్షల మంది కి ఉపాధి ఇస్తోంది.తిండి పెట్టె వాళ్ళని నిందించకూడదు. అల్లు అర్జున్ ఆర్థిక సహాయం ఊరట నిచ్చే విషయం.చిత్ర పరిశ్రమని నిందించకండి. చిరంజీవి గారిని లాగుతున్నారు. కరోనా time లో అయన చేసిన మేలు ఎవరూ మర్చిపోరు.అయన ఎన్నెన్ని సేవ కార్యక్రమాలు చేస్తున్నారో డైరెక్ట్ గ వెళ్లి చుడండి. ఒకరిని నిందించే ముందు మనం సొసైటీ కి ఏమి చేసామో గుర్తు చేసుకోవాలి.

  • @DeeAbcd
    @DeeAbcd 19 часов назад

    Abhimanulla ku Oka reethi…. Sontha kutumbam ki Oka reethi…

  • @VenukumarPuppala
    @VenukumarPuppala 9 часов назад

    Vallaki dabbulu untyee amina cheyyachhu anna

  • @SchoolTeacher-w9z
    @SchoolTeacher-w9z 21 час назад +1

    Media nunchi Kuda help cheyochu kada

  • @bhushanamkashigalla900
    @bhushanamkashigalla900 День назад +1

    Andaru manushule film industry spandinchali ,revathi family ki jariginde kada e herolanu lopaleyandi

  • @sravan8164
    @sravan8164 21 час назад +2

    ఎవడు పొమ్మన్నాడు రా సినిమా కి ఫస్ట్ రోజు అనిల్ గా

    • @Bhupathikumar-91
      @Bhupathikumar-91 19 часов назад +1

      సరే వెళ్లారు బ్రో అభిమానం తో ఆలా జరిగిన తర్వాత కనీసం వాలని పరామశించాలి కదా... అప్పుడే కదా అయన రియల్ హీరో

    • @sravan8164
      @sravan8164 11 часов назад

      @Bhupathikumar-91 దీనిలో రాష్ట్ర ప్రభుత్వనికి బాధ్యత లేదా బెన్ఫిట్ షో కి ఎందుకు పర్మిషన్ ఇచ్చారు టికెట్ ధర ఎందుకు పెంచారు
      ఆమె చనిపోవాలి అని దేవుడు నిర్ణయించాడు అట్లా తప్పుడు ఆమె ఎక్కడున్నా చనిపోతుంది దానిలో అల్లు అర్జున్ చేసిన నేరం ఏంటి పైగా అల్లు అర్జున్ 25 లక్షలు ఇస్త అన్నాడు గా

    • @chittukurisudhakar1630
      @chittukurisudhakar1630 7 часов назад

      Broker sanasi

  • @Imreddy143
    @Imreddy143 23 часа назад

    Government fault adi thanu em chesthadu

  • @veeram9666
    @veeram9666 19 часов назад

    Chanipoinappudu evvaru spandichale

  • @GaneshKumar-fv6he
    @GaneshKumar-fv6he 20 часов назад

    మీ ఇంట్లో జరిగితే తెలుస్తే నెగిటివ్ పోస్ట్ లు

  • @balajibollu7197
    @balajibollu7197 10 часов назад

    Common man theatre lo sachipoyanappudu okkadu respond avaledhu hospital lo unna okka hero respond avaledhu chiru vadu pedda langa

  • @DeeAbcd
    @DeeAbcd 19 часов назад

    Pallavi Prashanth vs Allu Arjun case… what a biased..shameless Allu Arjun

  • @venkateshwarreddybala7595
    @venkateshwarreddybala7595 21 час назад +1

    paisalu unnavi

  • @venkateshwarreddybala7595
    @venkateshwarreddybala7595 21 час назад +1

    mega thappu

  • @mvenkateswarrao9177
    @mvenkateswarrao9177 День назад +1

    alugadukarmaanubavestadu

  • @vijayalaxmi211
    @vijayalaxmi211 19 часов назад

    Law and order india lo లేనేలేదు only for money అధికుడ politics ki cinimavalaki chataluu chutalu లాంటివి పబ్లిక్😮 time news waste

  • @amarnathkomuravelli3690
    @amarnathkomuravelli3690 День назад +1

    Abba, endi machhala mokapoda ni bada, nuv entha chesina allu family nik rupai kuda ivvadu, nuv ni bokarisam ilage continue chei

  • @aavamadhusudhan6658
    @aavamadhusudhan6658 День назад +2

    Chetta analysis...

  • @DeeAbcd
    @DeeAbcd 19 часов назад

    Allu Arjun should be in jail….. Pallavi Prashanth vs Allu Arjun case… what a biased..

  • @pawankalyanannafansclub2637
    @pawankalyanannafansclub2637 20 часов назад

    Arey o cbn ni arrest cheyamani cheppu 35 nandini champindu alage politicians pettina party meetinglalo chanipoyinappudu politicians ni arrest cheyamani cheppu

  • @venkateshwarreddybala7595
    @venkateshwarreddybala7595 21 час назад

    thappu anna

  • @gundarapuramesh134
    @gundarapuramesh134 День назад +1

    Ilanti vatiki innisarlu inthaalaa react ayye meeru migitha samajamlo jarigey prblms ki issues ki react avvaru. Valla husbandey case withdraw theeskunta ani chepthunnadu. Emo thappu jarigindhi nijam. Nerchukoni inkosariki jaragakunda chuskovali, antheKani, indhulo okariney corner cheyyadam dharunam. And i am ur regular viewer subscriber and even i am not a allu arjun fan but i dont like ur athyuchaham and analysis. Nenu daily me videos chusey vadini ika eppudu chudanu. And unsubscribe chesthuna jst bcs of this. Good bye waste analysis.

  • @Sunny75-i7f
    @Sunny75-i7f 9 часов назад

    Telangana lo adanivvodhu సినిమాలు