నేను ఇదే బండి సంవత్సరం అయింది కొన్న నాలుగో నెల ప్రాబ్లం వచ్చింది sudden గా రోడ్డుమీద ఆగిపోయేది కంపెనీకి ఇస్తే నా బ్యాటరీ మూడు ఇచ్చారు తెచ్చి మళ్లీ బండి వాడటం మొదలు పెట్టాక నెల రోజులకు మళ్లీ సేమ్ ప్రాబ్లం ఇప్పటికీ నా బండి బ్యాటరీ మళ్లీ కంపెనీ దగ్గరే ఉంది నేను కొన్న డేట్ 15-March-2022
నాది కూడా అదే సమస్య నేను తీసుకొని 2 సంవత్సరాలు అవుతోంది నా బండి 30 kilomiters సగటు వస్తుంది chala varast. Bike కస్టమర్ సర్వీస్ చాలా చెత్తగా ఉంది ఈబండి ఎవరుకూడా తిసుకోవడం దయచేసి మేరు ఈ బండి కొనవద్దు
Petrol ఖర్చు మిగులుతుందని 1 లక్ష పెట్టి epluto 7g కొంటే 5000 kms in one year ke battery 4 times problem, 30kms kuda milage రావట్లేదు, service showrooms close చేశారు dealer at proddutur , waste company, ఒక్కడు కూడా పలకడు బంది కొన్నాక.
Excellent review bro.. prati vadu vadi vehicle gurunchi great ga chepadame.. antha cost peti bagaledu ante vadi paruvu pothundi kabati.. kani your review geninue
Nenu guntur nunchi anna road midha running lo virigipothunnai accident avvakunda virigipothunnai very poor body quality don't buy this pure ev company vehicles😭😭😭 Nuvvu cheppendi complete correct keep it bro
true, very very very poor quality materials not suitable for Indian road conditions. This PureEV company must have bribed vehicle's certification officers to get their poor quality vehicles on road.
నీను 2021 జనవరి లో pure ev 7g కొన్నాను Swiggy food delivery kossm 44,000 తిరిగాను ఇప్పుడు డైలీ 75 km వస్తుంది బ్యాటరీ problem ఒక సారి వచ్చింది బాడీ పార్ట్స్ మొత్తం లూజ్ అయ్యియి. Pure ev worest company
@@superpower233 battery mileage తక్కువ vasthundi ante battery lo voltage drop అనేది ఉంటే మనకి milege radu bro, voltage drop 500v unte మైలేజ్ రాదు ,voltage drop below 0020v undali appude manaki మైలేజ్ బాగా vasthundi ,manam bike నడిపిన ప్రతి సారి voltege drop పెరుగుతుంది, voltage drop taggithene మైలేజ్ వస్తుంది కాబట్టి MBF వేసుకోవాలి MBF ఉంటే voltege drop ni daily తగ్గిస్తుంది మనకి battery ekkuva కాలం use cesukovacchu bro.. MBF means: Mini battery Faraday. Iam also stil working ev filed..
మాది వచ్చింది బ్రో. మాకు అమ్మిన వాడు show room తీసేసాడు.వేరే షోరూం వెళ్తే .ఎంబీఎఫ్ వేశాడు అయిన same problem. Ani అడిగితే show room నిర్వాహకుడు. మా మీదికి దాడికి వచ్చాడు. ఫ్రడ్ కంపెనీ
Battery charging cycles(chargings) oko company ki okola vundidhi eg: 1000 ala,number of cycles peruguthuna Kodhi battery efficiency drop avuthundi 100-90-80-70-60-50%common in all batteries ,better ekuva life cycles( 1000 badalu 5000 )vache manchi company batteries teskuntae overcome cheyochu
ఈ ప్యూర్ కంపెనీ వెహికల్స్ కొనకండి అది ఒక చెత్త కంపెనీ ఎల్బినగర్ దగ్గర ఉన్న షోరూం లో అస్సలు కొనకండి వాడు ఒక దొంగ డీలర్ వాని దగ్గర నేను బండి కొన్నాను వాడు అసలు సర్వీస్ ఇవ్వట్లేదు ఇప్పటివరకు నేను ఆరు సైన్స్ బ్యాటరీ సర్వీస్ కి ఇచ్చాను మళ్లీ నా చార్జర్ వాడు తీసుకుని నాలుగు నెలలు అవుతుంది నాకు స్పీడ్ గా ఇంకొక చా ఇప్పటివరకు ఇవ్వలేదు బండి పక్కకు పెట్టాను నాకు ఇప్పుడు మైలేజ్ 20 కిలోమీటర్లు మాత్రమే వస్తుంది
Electric Scooters Life = 3 yrs / Petrol Scooters Life = 15 yrs Petrol Scooters can sell after 15 yrs for Rs 4000 E-Scooters not suitable for Summer above 48 Degrees Electric Scooters spare parts not available in Auto shops
నేను ఇదే బండి సంవత్సరం అయింది కొన్న నాలుగో నెల ప్రాబ్లం వచ్చింది sudden గా రోడ్డుమీద ఆగిపోయేది కంపెనీకి ఇస్తే నా బ్యాటరీ మూడు ఇచ్చారు తెచ్చి మళ్లీ బండి వాడటం మొదలు పెట్టాక నెల రోజులకు మళ్లీ సేమ్ ప్రాబ్లం ఇప్పటికీ నా బండి బ్యాటరీ మళ్లీ కంపెనీ దగ్గరే ఉంది నేను కొన్న డేట్ 15-March-2022
Meeru akkada andi
నాకు ఏమైనా హెల్ప్ చేయగలరా
నాది కూడా అదే సమస్య నేను తీసుకొని 2 సంవత్సరాలు అవుతోంది నా బండి 30 kilomiters సగటు వస్తుంది chala varast. Bike కస్టమర్ సర్వీస్ చాలా చెత్తగా ఉంది ఈబండి ఎవరుకూడా తిసుకోవడం దయచేసి మేరు ఈ బండి కొనవద్దు
Petrol ఖర్చు మిగులుతుందని 1 లక్ష పెట్టి epluto 7g కొంటే 5000 kms in one year ke battery 4 times problem, 30kms kuda milage రావట్లేదు, service showrooms close చేశారు dealer at proddutur , waste company, ఒక్కడు కూడా పలకడు బంది కొన్నాక.
I'm from vizag I am using pure epulto 7g facing same battery issue last one year, service centre and head office not responding.
Excellent review bro.. prati vadu vadi vehicle gurunchi great ga chepadame.. antha cost peti bagaledu ante vadi paruvu pothundi kabati.. kani your review geninue
Tq bro
Chala informative video
Tq
Nenu guntur nunchi anna road midha running lo virigipothunnai accident avvakunda virigipothunnai very poor body quality don't buy this pure ev company vehicles😭😭😭
Nuvvu cheppendi complete correct keep it bro
true, very very very poor quality materials not suitable for Indian road conditions. This PureEV company must have bribed vehicle's certification officers to get their poor quality vehicles on road.
States loo pettandhi
Bro is very technical
నా pure ev etrance బండి పంచరయ్యింది. ట్యూబ్, టైర్ ఎక్కడ దొరుకుతాయి... విజయవాడ లో ప్రముఖ టైర్ , ట్యూబ్ దుకాణాల లో అడిగితే అందుబాటులో లేదన్నారు.
Thanks teja bro
Good information
Seme
Na pure ev body parts quality worst suspension
Na bandi front fork tight
Chain dump, iit tag anta
నీను 2021 జనవరి లో pure ev 7g కొన్నాను
Swiggy food delivery kossm 44,000 తిరిగాను
ఇప్పుడు డైలీ 75 km వస్తుంది
బ్యాటరీ problem ఒక సారి వచ్చింది
బాడీ పార్ట్స్ మొత్తం లూజ్ అయ్యియి.
Pure ev worest company
Meeru akkada bro
@@tejaautotech Tenali
నేను డిసెంబర్ 2022 లో కొన్న వేస్ట్ కంపెనీ సపోర్ట్ ఉండదు బాటరీ అసలు రావట్లేదు
నాది magnus Ex 20 k తిరిగాను 1 1/2 year lo బాగుంది...
Hmm
Magnus problems లేవు
@@GK-tz6fc still no problem
Good bro chala manchi video chesaru
Tq
Battery lo MBF installation cesukunte battery problem s ravu bro..
Mbf means,Plz explain
@@superpower233 battery mileage తక్కువ vasthundi ante battery lo voltage drop అనేది ఉంటే మనకి milege radu bro, voltage drop 500v unte మైలేజ్ రాదు ,voltage drop below 0020v undali appude manaki మైలేజ్ బాగా vasthundi ,manam bike నడిపిన ప్రతి సారి voltege drop పెరుగుతుంది, voltage drop taggithene మైలేజ్ వస్తుంది కాబట్టి MBF వేసుకోవాలి MBF ఉంటే voltege drop ni daily తగ్గిస్తుంది మనకి battery ekkuva కాలం use cesukovacchu bro..
MBF means: Mini battery Faraday.
Iam also stil working ev filed..
మాది వచ్చింది బ్రో. మాకు అమ్మిన వాడు show room తీసేసాడు.వేరే షోరూం వెళ్తే .ఎంబీఎఫ్ వేశాడు అయిన same problem. Ani అడిగితే show room నిర్వాహకుడు. మా మీదికి దాడికి వచ్చాడు. ఫ్రడ్ కంపెనీ
Yekkada veyinchali bro
@@anjianji4231meeru ye company ev use chestunnaru
Battery charging cycles(chargings) oko company ki okola vundidhi eg: 1000 ala,number of cycles peruguthuna Kodhi battery efficiency drop avuthundi 100-90-80-70-60-50%common in all batteries ,better ekuva life cycles( 1000 badalu 5000 )vache manchi company batteries teskuntae overcome cheyochu
S
Even 200to 300 cycle ayyaka kuda even 50% efficiency ki vastundi oka 10 to 20 % ante agree cheyochu bayya but
Veedu 5000 cycles ani cheppadu, nenu bandi konna 5 months ke yedipinchindi, worst vehile
@@kumarvijay7401 5000 cycles kastam bro ah technology inka rAledu bhumi meeda
Konetappudu dealer cheppina mata
I am also facing same struggles
Ok
Aither 450x is best electric scooter
Same problem for me, i used only 6000km, worst vehicle
Consumer court ki ela apply cheyyal oka video cheyyandi bro online lo
Ok bro
Good info
Tq
Don't buy Pure Ev vehicles. Worst service centers and no support from the dealers. Closing all showrooms and service centers one by one in Hyderabad.
My scooter in garage from past 5 months gujuri
Ather 450X
Ather 450Xpro on road price
prasent price in Hyderabad
The best vehicle ADMS Eva
ఈ ప్యూర్ కంపెనీ వెహికల్స్ కొనకండి అది ఒక చెత్త కంపెనీ ఎల్బినగర్ దగ్గర ఉన్న షోరూం లో అస్సలు కొనకండి వాడు ఒక దొంగ డీలర్ వాని దగ్గర నేను బండి కొన్నాను వాడు అసలు సర్వీస్ ఇవ్వట్లేదు ఇప్పటివరకు నేను ఆరు సైన్స్ బ్యాటరీ సర్వీస్ కి ఇచ్చాను మళ్లీ నా చార్జర్ వాడు తీసుకుని నాలుగు నెలలు అవుతుంది నాకు స్పీడ్ గా ఇంకొక చా ఇప్పటివరకు ఇవ్వలేదు బండి పక్కకు పెట్టాను నాకు ఇప్పుడు మైలేజ్ 20 కిలోమీటర్లు మాత్రమే వస్తుంది
దొంగవెధవలను బయటపెట్టండి మీకు మాసపోర్టువుంటాది కస్టమర్లయూనిటీగా
ఇదే బండి 2020 march లో కొన్నా
దేవుడి దయ నామీద ఉన్నట్లుంది 27000 km తిరిగా 90 - 100 రేంజ్ వస్తోంది
అయినా very bad quality
Nijam bro
S
We changed the battry 5 times still problem
Meeru akkada nunchi bro
బయ్యా ప్యూర్ కంపెనీ పెద్ద బొక్క మీకు ఏమైనా అవకాశం ఉంటే నావర్ధ ఇంటర్వ్యూ తీసుకోండి నాది శ్రీకాకుళం జిల్లా .
Nice
Epulto 7g 29th nit kalepoyindi na charging time lo bro video pedatha RUclips lo upload cheyyi 💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥 bike bokka adi
Ok bro 9502095038 ee number ki whats app cheyyandi
Please don't buy pure ev. Same problem am also facing.
Same problem. Faced
Hmm
Same problem, vijayawada lo dealer company vaditho visigi poi dealer vadilesadu
Ev Maya anthe
84 ki konna Magnus Ex ఇప్పటికీ ఐన ఖర్చు 3000₹ only
Hmm
Bro consumer court ki vellina em upayogam ledhu vallu mainly middle class people ni target chesaru
consumerhelpline.gov.in/user/signup.php ... Bro online lo complaint chey akkadiki tiraganavasam ledhu it will work
@@Ashokraj.mac reg chesa but complaint yela reg cheyyalo ravadam ledu sir
@@kumarvijay7401 accounts lo login ayyi consumer grivence lo grivence register cheyyali
Not 40km it will drop down to 25km Waste pure ev.
Yes same experience with me , worst service
Kakinada show room is closed.
Hmm
Showroom opan Lona vundi
RUclips lo videos chusi E scooter Konnanu 1L bokka yavvaru E scooter kanakandi
Madhyalo aagi poindhi nadi kuda battery Service ki iste 1 month ayindhi ivvatledhu inka 2 months avuthadi antundu. Pls don't buy this scootys
All show rooms in karnataka all closed
భయ్యా నాకు ఏమైనా హెల్ప్ చెయ్యగలరా
Yah sure bro
మోసపూరిత మైన కంపెనీ
Nenu using from 4 yrs..
Waste
Varast bandi
Picchakuntla company
Worst ebike amount loss konna 10days ke body rusted start and battery blaster and i go to consumer cort with proofs and extant warranty bokka
Worst battery backup
Don't buy this pureev. This is fake ev. Got blasted in tirupati.
बॅटरी मे हमेशा दिक्कत आती है सर्विस एकदम खराब
Accidental bike.
Are anna mire wotst ani cheptaru, malli mire ee compnany bikes mida posotive videos chestunnaru
Bro nenu positive akkada cheppanu bro..last varaku chudandi bro telusthundi
@@tejaautotech adhi kadu bro, ee madhya miru pure scooty and bike mida chesaru kada videos
Waste product, don't purchase Pure EV products.
Pure ev vaari whecal konna daananta chetta bandi eankooti leedu
Even im the victim,worst experience
Worst bike 🚲
Hmm
ప్రతి ఎడ్డి గాడు YT చానెల్ స్టార్ట్ చేస్తే ఇలానే ఉంటది...నిన్ను ఒక్కడినే అనట్లేదు బ్రదర్ !! బొంగులాగా ఆ thumbnails ఎందుకు ? మామూలుగా పెడితే చూడరా జనాలు ??
Teliyanappdu gudda musukoni undali ok na thumbnail lo nenu tappu ga edaina info ichhana.. ledu ga mari ollu daggara pettukoni matladu
Don't buy this scooter waste of money
Vest bike 🤮🤮🤮
Worst.vehicle same my problem.bad service.worst technology.chaina asemble scooter.dont buy the scooter
Cumppa munchidi
Worst bandi
Waste bike konakandi
Worst product don't buy
Panikimalina service
S
Bro, automart please reach out to me my epluto 7g did not even gave 2000 km in one year. I would like to describe all issues with your help
Meeru akkada nunchi bro
@@tejaautotech nizampet, Hyderabad
Electric Scooters Life = 3 yrs / Petrol Scooters Life = 15 yrs
Petrol Scooters can sell after 15 yrs for Rs 4000
E-Scooters not suitable for Summer above 48 Degrees
Electric Scooters spare parts not available in Auto shops
Very very worest
Hmm
I'm from vizag I am using pure epulto 7g facing same battery issue last one year, service centre and head office not responding.