క్యాన్సర్ మహమ్మారికి మందు రాబోతుంది.. - Chief Surgical Oncologist Dr Ch Mohana Vamsy Interview

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии • 20

  • @kolanukarajuraju9108
    @kolanukarajuraju9108 3 месяца назад

    Veery good doctor. Sir

  • @Tharunaadhitya
    @Tharunaadhitya 8 месяцев назад +10

    దాదాపు 5 లక్షల రూపాయలు ఖర్చుపెట్టి వైద్యం చేయించాము దాదాపు నాలుగున్నర అంగుళాలు వ్యాపించిన క్యాన్సర్ మూడు కీమోలు పూర్తయిన గాని ఒక అంగుళం కూడా తగ్గలేదు మళ్లీ మందులు మార్చి మల్లో 3 కిమోలు ఇచ్చారు ఇవన్నీ వచ్చేసరికి పేషెంట్ పూర్తిగా బలహీనం పడిపోయి ట్రీట్మెంట్ కు శరీరం సహకరించగా మరణించడు
    ఆయన మరణించాడు ఆ కుటుంబం అత్యంత పేదరికంలోకి వేల్లిపోయింది.
    అప్పుడే వాళ్ళు ఒక ట్రస్టు ద్వారాననో ఆరోగ్యశ్రీ ద్వారాను వైద్యం చేయించుకుంటే ఆ కుటుంబం ఇప్పుడు ఆర్థికంగా ఇన్ని కష్టాలు పడేది కాదు మధ్యతరగతి వాళ్ళు బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు పేదవాళ్లు మనకు ఎవరో చెప్పారు కాబట్టి క్యాన్సర్ తగ్గించుకోవచ్చు అని నమ్మకండి ప్రభుత్వం ద్వారానో ఆరోగ్యశ్రీ ద్వారాను వైద్యం చేయించుకుని తగ్గించుకునే ప్రయత్నం చేయండి తగ్గుదో తగ్గదో తెలియని వ్యాధి కోసం కుటుంబాన్ని అప్పుల పాలు చేయొద్దు
    మనం వైద్యం చేయించుకోకముందు నిపుణులు ఇచ్చే మాటలు ఒక్క విధంగా ఉంటాయి వైద్యం పూర్తయిన తర్వాత రిజల్ట్ రాలేదు కదా అని అడిగితే ఇచ్చే మాటలు మరోరకంగా ఉంటాయి అప్పుడు మనకు అర్థమవుతుంది మోసపోయామని

  • @vijjuluckyvemula9829
    @vijjuluckyvemula9829 7 месяцев назад

    Sir memu already omega guntur lo treatment cheimchukumtunamu laungh cancer 4th stage , solution cheppamdi please 🙏

  • @naveenkumarmajji2004
    @naveenkumarmajji2004 8 месяцев назад +1

    Yeppudu vastundi next generation ah

  • @Tharunaadhitya
    @Tharunaadhitya 2 месяца назад

    దాదాపు వీడియో పెట్టి సంవత్సరం అయిపోతుంది మందు వచ్చిందా?

  • @anuradhacuty7618
    @anuradhacuty7618 8 месяцев назад +2

    E doctor cheppedhi okati chesedhi okati patient ki bayam puttistharu ma colleague ki thought cancer vasthe brathakadu fourth stage annaru memu veella hospital nundi thisuku vachi vere chota treatment epinchamu AME eppudu chala happy ga USA lo undhi edhi jarigi 12 years aindhi AME eppudu chala bagunnaru cheppedhi baga chebutharu kani hospital ki velthe thelusthundhi

  • @arrvalliybalraj351
    @arrvalliybalraj351 Год назад

    Sar rendu enjecshan la tho cansar thagguthunda sar

  • @Ravi-cn9tk
    @Ravi-cn9tk 9 месяцев назад

    Cost?

  • @venkataramanarambhatla6837
    @venkataramanarambhatla6837 10 месяцев назад

    మనిషి చనిపొకందా, చనిపోయిన దేహాన్ని పునరుజ్జీవనం చెందెట్టు చేయలేరు గదా

  • @madeeasy3424
    @madeeasy3424 9 месяцев назад +1

    Antha Sollu idey mata 10 years nundi chethundu

    • @Tharunaadhitya
      @Tharunaadhitya 8 месяцев назад

      ఎన్టీవీలో మధ్యాహ్నం వచ్చే వైద్యానికి సంబంధించిన కార్యక్రమంలో ఈ మాటలను మీరన్నట్టుగా పది సంవత్సరాల నుంచి వింటూనే ఉన్నాం మరి ఎంతమందికి తగ్గింది తగ్గిన పేషంట్ల సంఖ్య ఎంత కూడా చెప్తే వైద్యం చేయించుకునే వాళ్లకు నమ్మకం కలుగుతుంది

  • @ganugujayamma8740
    @ganugujayamma8740 9 месяцев назад +1

    Eyana eni chebuthu vunadu montye ki mona ma amaye ki beren tumar vashe bathakadu 96 paresent namakamu ledhu anaru amaye chandra leka

  • @naveenkumarmajji2004
    @naveenkumarmajji2004 9 месяцев назад

    Medical mafiya tracing only

  • @ramanrocks3580
    @ramanrocks3580 8 месяцев назад

    Antha mosam