Paper Boy Telugu Full Movie | Sampath Nandi | Santosh Sobhan | Bithiri Sathi | iDream Telugu Movies

Поделиться
HTML-код
  • Опубликовано: 20 дек 2019
  • Sirivennela Sitarama Sastry Last Conversation || Sirivennela Jagamantha Kutumbam Series 🎵🎶
    👉 Episode 4 : • Sirivennela Sitarama S...
    👉 Episode 3 : • Sirivennela Sitarama S...
    👉 Episode 2 : • Sirivennela Sitarama S...
    👉 Episode 1 : • Sirivennela Sitarama S... Paper Boy Telugu Full Movie on iDream Telugu Movies. #PaperBoy 2019 Telugu Movie stars Santosh Sobhan, Riya Suman, Bithiri Sathi and Tanya Hope. Written by Sampath Nandi and produced by Narasimha, Venkat, Ramulu and Sampath Nandi. Music by Bheems Ceciroleo and directed by V. Jayashankarr. #SampathNandi #BithiriSathi #SantoshSobhan #RiyaSuman #TanyaHope
    The film is a rom-com that explores the life of a young paperboy. A poor paperboy falls in love with a girl from a wealthy family. Gradually, the girl falls for him too but will their families accept the difference in financial status between the two of them or will it remain an obstacle between the two of them getting together, forms the crux of the story.
    For more latest Telugu movies and updates, subscribe to iDream Telugu Movies: bit.ly/2OH925u
    To stay connected with iDream Telugu Movies,
    Like: / idreammovies
    Follow: / idreammedia
    Follow: / idreammedia
    Visit: www.idreampost.com
  • РазвлеченияРазвлечения

Комментарии • 7 тыс.

  • @vamshimadduri3841
    @vamshimadduri3841 4 года назад +3558

    సూపర్ ఉంది సినిమా____హీరో హీరోయిన్ ఇద్దరు మంచిగా చేశారు...పేపర్ బాయ్ 2 సినిమా కావాలి అనుకునేవాళ్లు
    Like చెయ్యండి 🙏

  • @ajithrailworld
    @ajithrailworld 5 месяцев назад +874

    2024 లో చూసినవాళ్లు...

  • @Rk_5616
    @Rk_5616 9 месяцев назад +220

    అద్భుతమైన సినిమాలకు ఆదరణ లేకపోవటం దురదృష్టకరం ఎంత బాగుంది సినిమా. ఇలాంటి సినిమాలకు ఆదరణ ఉంటే ఇంకా మంచి సినిమాలు వస్తాయి కదా.❤

    • @dhruvam5173
      @dhruvam5173 7 месяцев назад +1

      Nice movie

    • @naveenkumar-dl4tu
      @naveenkumar-dl4tu 3 месяца назад +1

      ఈ మూవీ మలయాళం, తమిళ్, కన్నడ లో వచ్చిఉంటే... యెగబడి మరి బ్లాక్ బస్టర్ చేసుంటారు ... మన ఆడియెన్స్

    • @naveenkumar-dl4tu
      @naveenkumar-dl4tu 3 месяца назад

      ఇంట్లో కంటే పొరుగింటి కూర భలే నచ్చుతుంది

    • @Sanju.r143
      @Sanju.r143 Месяц назад

      Yes

  • @SriRamNandu
    @SriRamNandu 11 месяцев назад +163

    నేను చూసిన అన్ని సినిమాలకంటే నాకు నచ్చిన నామనుసును touch చేసిన మూవీ ఇదే I love movie...

    • @sivaprasad2727
      @sivaprasad2727 3 месяца назад

      edi heart touching enti ra babu 🤣🤣🤣🤣🤣 chip dobindi movie chusi

    • @SkVahab-yo1qg
      @SkVahab-yo1qg 20 дней назад

      Super movi

    • @mohdshadab9154
      @mohdshadab9154 8 дней назад

      ​@@sivaprasad2727 Correct mama modda la movie undi prati dailogue ki music Leda song undi

  • @rockyrocky7671
    @rockyrocky7671 2 года назад +873

    సినిమా అంటే ఇలా ఉండాలి .....
    ఇలాంటి సినిమాలు ప్రోత్చహించండి రా బాబు ❤️

    • @rajeshrajesh-vi7qj
      @rajeshrajesh-vi7qj 2 года назад +1

      Jaffa

    • @nageshyadav1162
      @nageshyadav1162 2 года назад +2

      Nijam bro super movie

    • @batthinabalakrishna8810
      @batthinabalakrishna8810 Год назад

      Lalit ha
      Gvzj

    • @skalthab508
      @skalthab508 5 месяцев назад

      Rey yerripuka RUclips lo chusi sollu cheppaku movie release appudu velli Encourage cheyyi ra anthe kane RUclips lo release ayyaka kadhu ee sollu cheppaku

  • @cmallikarjunacm
    @cmallikarjunacm 3 года назад +602

    ఈ సినిమా నా గుండెల్లో ఆనందాన్ని నింపింది ఇన్ని రోజులు నేను ఈ సినిమాని మిస్సయ్యాను చాలా చాలా చాలా బాగుంది

  • @santoshmanneicc
    @santoshmanneicc 6 месяцев назад +77

    నేను 2024 లో చూస్తున్నాను.... ఓకే గుడ్ మూవీ

  • @mallikaannaya1240
    @mallikaannaya1240 2 месяца назад +11

    వెరీ నైస్ మూవీ. పేదరికం, పెద్దరికం, ఈ జనరేషన్ కి ఇలాంటివి చూపించాలి. యూత్ ఇలాంటివీ చుస్తేబెటర్. డబ్బు గలవారు ఇంత గొప్ప మనసు ఉంటే సమాజం లో కుల హత్యలు జరగవు.

  • @rajeshvassthav5535
    @rajeshvassthav5535 4 года назад +590

    ఇలాంటి సినిమాలను 🎬 ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది

  • @ramakrishnamass151
    @ramakrishnamass151 4 года назад +698

    మంచి సినిమా ❤️
    థియేటర్ లో మిస్ అయిన వారు ఇక్కడ మాత్రం తప్పకుండా చూడండి.

    • @jetlashankar4861
      @jetlashankar4861 4 года назад +5

      Correct bro......xllent movie.....bro.nenu E movie theatre chusanu title chusi.....chinna movies lante naku istam big heros la movie nenu chudanu......

    • @ramuluramulu4927
      @ramuluramulu4927 4 года назад +2

      Click

    • @pk-saha1817
      @pk-saha1817 4 года назад +1

      Yes brother epude chusa super movie

    • @jogulambasolosimh332
      @jogulambasolosimh332 4 года назад +1

      Super super theater lo miss movie

    • @Satishsatish-vu8ou
      @Satishsatish-vu8ou 4 года назад

      @AS Series rvigg

  • @user-uf3wu8cw4m
    @user-uf3wu8cw4m 4 месяца назад +39

    2024 lo chusinavallu like ✌️

  • @inalavijaya283
    @inalavijaya283 Год назад +23

    సినిమా చాలా బాగుంది. ఫస్ట్ పాట ఎవరూ రాశారోగాని చాలా బాగుంది. హత్యలు, క్రూరత్వం, పుల్లను విరిచినట్లు మనుష్యులను విరిచే క్రూరత్వాన్ని చూపించటమే సినిమాకి కలెక్షన్ తెస్తున్నదనుకుంటున్న ఈరోజుల్లో ఎన్నో రోజుల తరువాత చాలా మంచి సినిమా చూసాం. ఎటువంటి అసభ్యకరమైన సంభాషణలు,, వల్గారిటీ, ఫైటింగ్స్, ఎక్సపో్జింగ్ లేకుండా హాయిగా చూసుకున్నాము. ఎండిగ్ కూడా చాలా బాగుంది. ప్రతి జీవితానికి ఒక కారణం ఉంటుంది అనే ఒక జీవిత సత్యం కూడా బాగుంది.
    👌👌👌👌👌👌👌👌👌

  • @sri_nivas
    @sri_nivas 4 года назад +400

    ఇంత మంచి కథ ఇచ్చిన సినిమా రైటర్ కి దర్శకులకు సినిమా యూనిట్ కి ధన్యవాదాలు.🙏 ఈ సృష్టిలో మనం రావడానికి ఏదో బలమైన కారణమే ఉంది ఆ కార్యం ఏదో పూర్తి చేసి తిరిగి మన లోకానికి వెళ్ళిపోదాం

  • @bsivaramireddy4972
    @bsivaramireddy4972 4 года назад +674

    ఒక అమ్మయికి నాన్న ముందు ఉండాలి
    అన్న వెనకాలఉండాలి
    భర్త పక్కన ఉండాలి
    super 😲😲😲

  • @seshammakummari7949
    @seshammakummari7949 3 месяца назад +18

    Super super movie. Who saw this movie in 2024

  • @shadowprasad1991
    @shadowprasad1991 Год назад +18

    క్లెయిమాక్స్ నాకు ఏడుపు వచ్చేసింది.... సూపర్ మూవీ... ఇప్పటివరకు చూడకుండా miss అయినందుకు చాలా ఫీల్ అయ్యా.. ❤❤❤

  • @penchalaiah7075
    @penchalaiah7075 4 года назад +788

    ప్రేమికుల రోజు సినిమా తర్వాత నాకు నచ్చిన లవ్ స్టోరీ పేపర్ బాయ్ మూవీ
    మరి మీకు నచ్చిందా నచ్చితే లైక్ వేసుకోండి

  • @PrasadsArts
    @PrasadsArts 4 года назад +1299

    ఈ సినిమాని బట్టి ఊరికే love అని తిరగడం కాదు life లో మనకంటూ ఒక మంచి స్థానం ఏర్పరుచుకొవాలి...మంచిగా చధువుకొని మనల్ని నమ్ముకున్న వారిని క్షేమంగా,ప్రేమగా,జాగ్రత్తగా చుసుకొగలగాలి.సినిమా చాలా బాగా తీసారు.

  • @Snehithvenkyfilms
    @Snehithvenkyfilms 2 года назад +47

    సినిమా అంటే ఇలా ఉండాలి❣️👌🏼🥰😍

  • @sridharytgameing
    @sridharytgameing 3 месяца назад +25

    2024 WATCHING LIKE PLEASE

    • @karthickkarthi7637
      @karthickkarthi7637 19 дней назад +1

      Watching endhi anna...yedusthunna eeda 🥹🥹

    • @sridharytgameing
      @sridharytgameing 19 дней назад +1

      @@karthickkarthi7637 ఏమీ లేదు బ్రో

  • @yallavulasuresh506
    @yallavulasuresh506 4 года назад +427

    సినిమా చూస్తున్నంతసేపు
    సమాజం మీద మంచి గౌరవం
    ప్రేమ అనే పదానికి విలువ.
    పెరిగాయ
    సినిమా లో ఎటువంటి ఇబ్బంది కర సన్నివేశాలు లేకుండా . చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు.
    మీరు ఇలాంటి ఎన్నో మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాం

  • @yerrimoinasiddu6611
    @yerrimoinasiddu6611 4 года назад +357

    అద్భుతంగా ఉంది సినిమా ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేయండి రా బాబోయ్👌❤️💪💜👍♥️👌💖💪👍

  • @aishwaryas8421
    @aishwaryas8421 3 месяца назад +12

    2024 lo chusevalu oka like vesukondi❤❤❤

  • @umarmekala70320
    @umarmekala70320 9 месяцев назад +16

    Exlent movie awards ఇలాంటి సినిమాకి రావాలి thats best movie 2023లో నేను చుసిన movie,,,, ❤❤❤❤❤❤q❤❤❤❤❤❤❤❤❤

  • @chittoorvasu
    @chittoorvasu 3 года назад +140

    చాలా మంచి సినిమా మంచి స్క్రీన్ ప్లే మంచి స్క్రిప్ట్ సినిమా చాలా బాగుంది డైరెక్టర్ గారు హ్యట్సప్ సార్

  • @rajachimaladinne9774
    @rajachimaladinne9774 2 года назад +516

    ప్రేమతో బరువెక్కిన హృదయంలో నుండి వచ్చిన నా కన్నీటి సాక్షిగా చెబుతున్నాను . ప్రేమంటే ఇది ,ఇదే కదా ప్రేమంటే లాగా ఉందండి సినిమా . 💐💐💐

    • @naveenkalyani3701
      @naveenkalyani3701 2 года назад +9

      Nee kavithvamlo chala depth undhi bhayya

    • @lakshmigowtham5054
      @lakshmigowtham5054 2 года назад +2

      Avunaaa

    • @shivanaik9309
      @shivanaik9309 2 года назад +3

      Nice

    • @rkmudhira
      @rkmudhira 2 года назад +2

      సూపర్ గా చెప్పావు బ్రో👌👌👌

    • @Kavya_Nani899
      @Kavya_Nani899 2 года назад +4

      Edi ఆటో venakala రాస్తే
      Adiripoddi ....cada

  • @mohanrao7918
    @mohanrao7918 2 года назад +37

    No words ! Very very nice picture , story line is extrodinary many more pictures is expected n deserve for award n my heartfelt congratulations to entire star casting specially Ravi n Dharani n co stars also all the best.💐👍✌😍

  • @praveengadasapu9487
    @praveengadasapu9487 2 года назад +8

    Na hrudhayam nundi vacche oka chalani mata ...prema anedhi oka adbuthamayna feeling....alanti feeling lo vunnavalla andhariki e movie ankitham🥰🥰

  • @kapuraboinabhanu9352
    @kapuraboinabhanu9352 4 года назад +185

    ఒక నిజమైన ప్రేమని చూడటానికి ఒక మంచి మనసు కావాలి.....❤❣😍👌
    ఇలాంటి అద్భుతమైన కథనం అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు.......🙏🙏🙏🙏

  • @luckyram2434
    @luckyram2434 4 года назад +539

    Excellent climax. Its simply superb.
    Corona lockdown lo movie chusina vallu like cheyandi

    • @janacharan1569
      @janacharan1569 4 года назад +3

      Super kada

    • @prashanthk4539
      @prashanthk4539 4 года назад +3

      NV comment pettinavv ani like cheyyaaala Leda movie nachithe like cheyyaaala bro cheseddam

    • @bhaskarsiri3064
      @bhaskarsiri3064 4 года назад +2

      Super heart touching movie

    • @luckyram2434
      @luckyram2434 4 года назад +3

      @@prashanthk4539 movie nachithe like chey bro
      Likes em chesukuntanu nenu 😂😂

    • @NaveenKumar-ed1vx
      @NaveenKumar-ed1vx 4 года назад +1

      Ye movie ki chusina ee ❤da comments yee. Thu..

  • @govinlotla8364
    @govinlotla8364 6 месяцев назад +5

    చాలా బాగుంది అండి మూవీ TQ చాలా రోజులకు ఒక మంచి మూవీ చూసా ఈ సినిమా లో హీరో చాలా చక్కగా రక్తి కట్టించారు చాలా బాగుంది బాబు

  • @chandanayeruvaka2204
    @chandanayeruvaka2204 2 месяца назад +3

    Feel Good Movie. Watching for 2nd time. A comment deserves to appreciate Actors and Director.

  • @rajrajashekarraj9635
    @rajrajashekarraj9635 4 года назад +343

    ఈ ఫీల్ గుడ్ సినిమా కు నిర్మాతగా వ్యవహరించిన డైరెక్టర్ సంపత్ నంది కి కృతజ్ఞతలు.

  • @asamlokeswarreddy8593
    @asamlokeswarreddy8593 4 года назад +130

    Feel good movie super. ప్రేమ ఎవ్వరికీ అర్థం కాని అందమైన ఎమోషన్. ప్రేమించ బడే వాళ్ళు అదృష్టవంతులు😘😘

  • @kks3039
    @kks3039 Год назад +13

    Comes in the list of the best love story movies. Wonderful screenplay, story, emotional lines .

  • @nanisam1996
    @nanisam1996 Год назад +5

    ఈరోజు independence day నిజంగా ఒక rich girl పేపర్ బాయ్ ని ప్రేమించి, చనిపోయాడు అని తెలిసిన వెయిట్ చేసే రోజులు వస్తే ఈ దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్టే 🤣🤣

  • @sankarmarada1282
    @sankarmarada1282 4 года назад +681

    నా లైఫ్ లో నేనూ చూసిన అద్భుతమైన సినిమాల్లో ఈది కూడా ఒకటి ఏమి తీశారురా బాబు దయచేసి కొంచం పబ్లిసిటీ కూడా చెయ్యండి పబ్లిసిటీ లేక ఈలాంటి సినిమాలు మిము ధీయటర్లో మిస్ అవుతున్నాము

  • @dayamasaram4252
    @dayamasaram4252 4 года назад +455

    ముద్దు పెట్టుకోవడం అంటే పెదాలు మార్చుకోవడం కాదు ఊపిరి మార్చుకోవడం,,, 😘😘😘😘

    • @jakshatha148
      @jakshatha148 3 года назад +1

      Ya feel vochonappudu pettedi kadu... aa feel eddari madhyalo manasu nunchi vochonappudu pettedi avvali... Good movie...!

    • @dayamasaram4252
      @dayamasaram4252 3 года назад +1

      @@jakshatha148 yes ur right bro ee movie chusaaka naaku love lo padalanipinchindhi bro,

    • @jakshatha148
      @jakshatha148 3 года назад

      @@dayamasaram4252
      Love ante anti?

    • @dayamasaram4252
      @dayamasaram4252 3 года назад

      @@jakshatha148 మన తోటి భాగస్వామితో ఆనందంగా జీవించడమే ప్రేమ

    • @deshamonishankar8773
      @deshamonishankar8773 3 года назад

      Em cament super

  • @juttusrinivas9145
    @juttusrinivas9145 Год назад +3

    Movie chala bavundi. Very nice. Intha manchi ippudu chusana anipisthundi. Ravi, dharani lovely pair.
    Thanks to team paper boy.❤❤

  • @nageswarimantri5025
    @nageswarimantri5025 Год назад +3

    😍😍😍😍😍Awesome movie i never seen this type of movie in my lifetime such a beautiful story and direction and acting is superb. Nowadays no one can write this type of stories who are seeing this in 2023???

  • @jogulambasolosimh332
    @jogulambasolosimh332 4 года назад +165

    Theatre lo miss అయిన వారు like here good movie true story

  • @srikanthdidde6938
    @srikanthdidde6938 4 года назад +145

    తొలిప్రేమ తరవాత మళ్లీ paper boy movie ..exlent movie feellllllings...

  • @sureshch4893
    @sureshch4893 5 месяцев назад +4

    Super 2024 re release chesthey chala baguntudhi

  • @SreenuSreenu-rj5tk
    @SreenuSreenu-rj5tk 2 года назад +6

    Super GA vundhi movie pepar boy 2 kavalii

  • @lakshmanlucky829
    @lakshmanlucky829 2 года назад +47

    ఇదే first time ఈ మూవీ చూడటం ఇన్ని రోజులు మిస్ అయ్యాను ఈ మూవీ ని చాలా బాగుంది ❤

  • @post_box_empty3125
    @post_box_empty3125 4 года назад +162

    As a paper boy...I am soo happy to watch such a good message oriented movie....About a🚴 paperboy...😘😍🙏

  • @sham_telugu_Traveller
    @sham_telugu_Traveller 6 месяцев назад +3

    Nijam ga e love story supar 😊 edhi ma lanti poor boys ki 😔 ardham avutundhi... Pepar boy movie real life my love story same 😢😢😢😢😭😭😭😭

  • @Snehithvenkyfilms
    @Snehithvenkyfilms 2 года назад +5

    Lovely wonderful fantastic ❣️❣️❣️❣️❣️👌🏼 superb movie really beautiful 🥰

  • @krishnatv2135
    @krishnatv2135 4 года назад +34

    ధన్యవాదాలు ఇంత గొప్ప సినిమా కి......హ్రదయాన్ని తాకింది ...tq so much to all moovie makers 🙏

  • @Pavan_Yadav7
    @Pavan_Yadav7 4 года назад +85

    లవ్ ఎప్పటికైనా కలుస్తుంది అని నిరూపించారు,
    పేపర్ బాయ్ అయినాకూడా
    సూపర్ బ్రదర్..... ♥️

  • @k.batheiahk.batheiah5135
    @k.batheiahk.batheiah5135 11 месяцев назад +6

    Naa life lo ilaanti movie chudaledu.Manasunu kadhilinchindi.Greate movie. Super Director 👌 👍. Climax Super 👌 👍

  • @RoyGimmy
    @RoyGimmy 8 дней назад +1

    This is the result of true love. Simply super movie. Everyone connects everything in the movie emotionally. But unluckily it is underrated movie in Telugu film industry.

  • @thecommonmansresponseisfor9048
    @thecommonmansresponseisfor9048 4 года назад +158

    ఈ కాలం లో నేను చూసిన మంచి సినిమా ఫీల్ good మూవీ 👌👌👌👌👌💖❣️💞💕❤️💗

  • @SaiKumar-iw9du
    @SaiKumar-iw9du 4 года назад +35

    B. Tech chesi paper boy enti antey.....
    Adhi brathakadam kosam....
    Idhi bhavishyathu kosam....
    Kya dioluge hy.... Superb

  • @yashaswinivijaykumar213
    @yashaswinivijaykumar213 Год назад +3

    Whatta movie..just marvelous.. superb direction.. Every cast had given their best👌

  • @ravivrt2694
    @ravivrt2694 4 месяца назад +2

    Entha aasthi vunna intha simplicity ga ekkada vuntaaro eerojullo antha attitude peeks level lo maintain chesthunnaru .....

  • @Sa-kr6ei
    @Sa-kr6ei 4 года назад +579

    2020 లో
    కింద కామెంట్స్ చదివిన తరువాత సినిమా చూసిన
    సూపర్ హిట్ మూవీ.......👍👍
    చిన్న హీరో అని పబ్లిసిటీ చేయలేదో లేక చిన్న హీరో అన్ని సినిమా థియేటర్లు ఇవ్వలేదో తెలివాదు
    ఇతను హీరో కాక వారసులం అని చెప్పుకునే వారు ఉంటే సినిమా ఇండస్ట్రీలో సూపర్ డూపర్ హిట్
    హీరో, హీరోయిన్ మిగిత సభ్యులు అందరూ సూపర్ యాక్టింగ్ చేసారు
    సూపర్

  • @chandrashekarmadhaveni410
    @chandrashekarmadhaveni410 4 года назад +38

    సినిమాని థియేటర్ లో చూశాను చాలా బాగా నచ్చింది
    ఇప్పుడు ఇక్కడ మరోసారి చూసి చాలా హ్యాపీగా ఫీలయ్యాను
    గుడ్ మూవీ

  • @shyamsunderanupothulashy-pf5gf
    @shyamsunderanupothulashy-pf5gf Год назад +4

    ప్రేమ అంటే ఇంతందంగా ఉంటదా అనిపించే విధంగా ఎంతో అద్భుతంగా చిత్రీకరించిన డైరెక్టర్ గారికి ధన్యవాదాలు సమాజంలో ఇటువంటి సినిమాలకు ఎంతో మంచి ఎంకరేజ్మెంట్ ఉంటుంది థాంక్యూ సో మచ్

  • @chithra1870
    @chithra1870 3 месяца назад +2

    Nenu just ippude mv chusi comments loki vaccha

  • @rakesheerla2719
    @rakesheerla2719 4 года назад +233

    ప్రేమలో నిజాయితీ ఉండాలి but అది ఇద్దరి ప్రేమలో ఉంటేనే ఆ ప్రేమ సుఖవంతం అవుతుంది

  • @ankamaaraokamadula7819
    @ankamaaraokamadula7819 4 года назад +1148

    👌సినిమా సూపర్ నచ్చినవారు ఒక like👌 వేసుకోండి 👌

  • @Pravallika_vizag
    @Pravallika_vizag 2 года назад +4

    Feel in love with Ravi character and his pure love and words. Rare to find you❤️

  • @vanajakshipatro5336
    @vanajakshipatro5336 10 месяцев назад

    Super and pure sencier love intha manchi movie romantic seens lekunda neet ga intrestinga teesaru very nice thank you❤

  • @nomulasaidulu9136
    @nomulasaidulu9136 4 года назад +89

    చాలా మంచి సినిమా సంపత్ అన్న పేపర్ బాయ్ ఇలాంటి సినిమా ఎప్పుడు రాదు చాలా అరుదైన ఇష్టమైన సినిమా దీన్ని అందరూ చూసి ఇ ఆదరించాలి ఈ సినిమాలోని మాటలు ప్రతి వ్యక్తి జీవితంలో మార్పును తీసుకువచ్చే విధంగా చాలా అద్భుతంగా ఈ సినిమాని తీశారు మీ అందరికీ ధన్యవాదాలు

  • @VeNkIPrathapaneni
    @VeNkIPrathapaneni 3 года назад +354

    No one is talking about Hero's performance..
    He is one of the finest actors

  • @monika.k.madhusudhan7786
    @monika.k.madhusudhan7786 10 месяцев назад +4

    Such a wonderful movie. .
    I never saw movie like this it's fantastic movie ❤

  • @suseelaGorli-yq6fx
    @suseelaGorli-yq6fx Месяц назад

    Really To Good......Naaa Life Looo Elaanti Movie Edeee First Time ♥️

  • @anushachetla2808
    @anushachetla2808 4 года назад +514

    చాలా చాలా బాగుంది అన్నా వారు like

  • @laxmanammanaboina4458
    @laxmanammanaboina4458 4 года назад +282

    చాలా మంచి సినిమా ఇలాంటి సినిమాలకి గుర్తింపు లేక పోవడం చాలా బాధాకరం

  • @maheshmania5947
    @maheshmania5947 Год назад +1

    Wt a movie omg… i love it
    Enni days chudakunda ela miss ayyanoo

  • @rampoguabhi5688
    @rampoguabhi5688 9 месяцев назад

    ఎవరి విలువ వారికీ ఇస్తూ... ఎక్కడ డిస్సపాయింట్. కాకుండా.. ఒక మంచి శుభ్రమైన నిజాయితి గల ప్రేమ కావ్యాన్ని.. మాకు అందించిన.. డైరెక్టర్ కి.. హ్యాట్సాఫ్.. 🙏👌👌🥰🥰.... హీరో.. హీరోయిన్... యాక్టింగ్ పీక్స్.... సూపర్బ్ లవ్ స్టోరీ..... True గా ప్రేమించే ప్రతి ఒక్కరికి ఈ సీనిమా. అంకితం... 👌👌👌👌👍🌹🌹🌹🌹🌹🌹

  • @ladyramgopalvarma7863
    @ladyramgopalvarma7863 2 года назад +43

    ఏక్ మినీ కథ తర్వాత ఈ సినిమా చూసాను ఇది కూడా చాలా బావుంది హీరో acting... Voice... 😍👌👌👌👌👌

  • @riderlaxman4824
    @riderlaxman4824 4 года назад +305

    ఈ సినిమా మ్యూజిక్ నచ్చిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి

  • @SrihariOfficials
    @SrihariOfficials 2 года назад +6

    క్రికెట్ ఆటలో విరాట్ కోహ్లీ టాప్ ఈ సినిమా లో సన్నీ అన్న తోపు🎉🎉🎉

  • @KannaS1918
    @KannaS1918 2 года назад

    E movie ni nenu 143 Times Chusanu chala chala Bagundhi inka Movie lo Matalu Super ga unnay ❤❤ Chusina koddhi chudalanipistundhi ❤❤.... I Love This Movie❤❤🥰

  • @rajvlogsmcr6267
    @rajvlogsmcr6267 4 года назад +207

    సుపర్ మువి ఎన్ని సార్లు చుసిన మళ్ళీ చుడలని అని ..పిస్తుంది

  • @healthandbeautytips7701
    @healthandbeautytips7701 4 года назад +70

    Excellent movie 👌
    Chivari daka nadavalemu Ani thelisinappudu madyalo vadileyadame manchidi .
    Poor people ke pure heart untadi kadha
    Avnu ane valu like kottandi.

  • @Maniptn2000
    @Maniptn2000 Год назад

    Very nice to watch this movie
    I feel really well and I love this movie
    Such great movie tq so much for the entire team of paper keep it up
    And please make more movie
    Thank you 😊

  • @Anshara9812
    @Anshara9812 8 месяцев назад +1

    Super movie chala bagundi short chusi movie chusanu❤

  • @bhaskermyadari1325
    @bhaskermyadari1325 4 года назад +245

    Movie nachinavaru oka like kotandi...

    • @erranagesh2081
      @erranagesh2081 4 года назад

      👌

    • @manoharraomamidipell
      @manoharraomamidipell 4 года назад

      RECCOMEND TO ALL. CONGRATULATIONS...TO PRODUCERS.
      GOOD MOVIE.
      DIRECTOR ,SANTOSH,RIYA AND ALL OTHER FANTATIC CONTRIBUTIONS.
      WHAT A TEAM WORK WATHOUT A SINGLE FIGHT BY HERO. FIGHT...EXCEPT SATTI'S.MUSIC,SINGERS EXCELLENT.
      CLEAN MOVIE.
      "ITLAKUDA PICTURE TEEYAVACHA!"
      UNBELIVABLE.

    • @DAnil-ye7nv
      @DAnil-ye7nv 4 года назад

      @@manoharraomamidipell pr

    • @ramusadanala3751
      @ramusadanala3751 4 года назад

      Superbb movie bro

  • @njosephthambi9785
    @njosephthambi9785 4 года назад +19

    One of the best movie, director anna ku very tq anna. నిజాయితీ ఉన్న ప్రేమ ఎప్పటికీ ఓడిపోదు, ఈ ప్రేమ కథ మా ప్రేమ కథ ను గుర్తుచేసింది tq all movie team

  • @kumargowdakumargowda678
    @kumargowdakumargowda678 7 месяцев назад +1

    No words to express this Film mind blowing story hats off to director hero heroine fell to long time this story ❤

  • @srmamobileplazarafiksadhik213
    @srmamobileplazarafiksadhik213 2 года назад

    Elanti movies chustunte chala manchi feelings vastunnay inka elanti movies teeyandi please sampath nandi garu

  • @kingreddys9623
    @kingreddys9623 4 года назад +21

    వేల కోట్లు బర్జట్ లేదు బిగ్ ఫైట్స్ లేవు.... కానీ ప్రేమ మాత్రమే వుంది సూపర్ మూవీ చాలా బాగుంది

  • @saradapothabattula5496
    @saradapothabattula5496 4 года назад +1840

    నిజమేండీ మనవారు ఇలాంటి మంచి సినిమాలకు అస్సలు పబ్లిసిటీ ఇవ్వరు..తొడలు కొట్టుకొని... మీసం తిప్పుకొని...తాతలు తండ్రులు పేరు చెప్పుకొని బ్రతికే వారికే పబ్లిసిటీ ఇస్తారు .

  • @AbroadAmmayi
    @AbroadAmmayi 2 года назад

    Very good movie...felt really emotional with happiness 👏👏👌👌

  • @ananthnagmech
    @ananthnagmech 8 месяцев назад

    I believe I saw this movie 20+ times. Love to watch again and again

  • @kustapuramvinod2329
    @kustapuramvinod2329 4 года назад +141

    క్లైమాక్స్ సీన్ చూసి నాకే ఏడుపు వచ్చింది exlent మూవీ

  • @shekarbandi9931
    @shekarbandi9931 3 года назад +29

    మన పక్కన ఎంత ఉంది అన్నది important కాదు ఎవరు ఉన్నారన్నది important 😍Love u movie ❤

  • @kanchanamalakaja7813
    @kanchanamalakaja7813 10 месяцев назад

    Very nice movie.👌I have watched a scene in face book just 2 hours ago, and then I found in RUclips. నిజంగాచాలాబావుంది. 2023, October 13.night 11pm, from U S A. Seattle. Very decent movie for our age group. I am 70.😊

  • @lavanyamohan4827
    @lavanyamohan4827 Год назад

    Excellent...marvelous......no words to say for this movie

  • @karnepandu3331
    @karnepandu3331 4 года назад +81

    అన్న సినిమా చాలా బాగుంది చాలా రోజుల తరువాత ఒక మంచి సినిమా సుషిన థాంక్స్

  • @thirupathaiahkondu2666
    @thirupathaiahkondu2666 3 года назад +62

    What a movie this is..hats off to sampath nandi garu and director... good screen play,nice dialogues and excellent photography... finally mature performance of hero.. must watch film..

  • @Vikatakavi225
    @Vikatakavi225 2 года назад +2

    2 years tharvatha e movie ni chuse vallu reply ivandi....

  • @arunkumargunaganti6711
    @arunkumargunaganti6711 20 дней назад

    సినిమా లోని ప్రతి అక్షరం ఒక అద్భుతం ఏం సినిమా రా బాబు ❤❤

  • @srinivasbollipamu5051
    @srinivasbollipamu5051 4 года назад +170

    ఇంత భావం సినిమాకి సరిపడా సినిమా హాళ్లు దొరకలేదు కానీ long life ఉన్న సినిమా చాలా నచ్చింది

  • @kartheektammineni1229
    @kartheektammineni1229 4 года назад +1764

    ఈ లాక్ డౌన్ లో చూసిన వాళ్ళు ఒక్క like వేసుకోండి

    • @shruthisri3477
      @shruthisri3477 4 года назад +6

      Nenu chusina Bro

    • @kartheektammineni1229
      @kartheektammineni1229 4 года назад +4

      Ela undi picture

    • @shruthisri3477
      @shruthisri3477 4 года назад +3

      @@kartheektammineni1229 yaaa superbbbbb, it's really superb

    • @rajudharma172
      @rajudharma172 4 года назад +7

      Nenu ఎన్ని సార్లో చూశానో బయ్యా ఈ మూవీ. చెప్పలేనన్ని సార్లు చూసాను. సూపర్బ్ మూవీ

    • @g.chantiyadaveranna5563
      @g.chantiyadaveranna5563 4 года назад +3

      ;

  • @srinathamd4540
    @srinathamd4540 Год назад

    What a movie, it's really amazing. The story was really so good and hats off to story writer. This is the amazing love story, I have never seen before this type of love story

  • @Deekshitha-567
    @Deekshitha-567 2 месяца назад +1

    మనసుకు హద్దుకునే మరియు మనసుకు గట్టిగా తాకే సినిమా, ఈ మద్యలో నేను చేసిన బెస్ట్ మూవీ ఇదే