నిజమే నాకు పొగరు ఎక్కువే.. ఇళయరాజా షాకింగ్ కామెంట్స్ - TV9

Поделиться
HTML-код
  • Опубликовано: 5 фев 2025
  • సంగీత దిగ్గజం ఇళయరాజా సంగీతాన్ని ఇష్టపడని వారంటూ ఉండరు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు తరాలుగా ఆయన స్థానం అలాగే ఉంది. అతన్ని బీట్ చేసిన వారు లేరు. ఇళయరాజా మ్యూజిక్ లో ఒక పాట వచ్చింది అంటే శాశ్వతంగా గుండెల్లో నిలిచిపోయినట్లే. పాత తరం నుండి నేటి డిజిటల్ జనరేషన్ వరకు ఆయన ఫ్యాన్ బేస్ అలాగే ఉంది. ఇక ఇప్పటి వరకు 1500 కు పైగా సినిమాలకు సంగీతం అందించిన ఆయన, 7000 కు పైగా పాటలను కంపోజ్‌ చేశారు. ఇళయరాజా బయట మాట్లాడటం తక్కువ..ఎక్కువగా మీడియా ముందుకు కూడా రారు. కానీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి.
    ► TV9 News App : onelink.to/de8b7y
    ► Watch LIVE: goo.gl/w3aQde
    ► తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ► Follow us on WhatsApp: whatsapp.com/c...
    ► Follow us on X : / tv9telugu
    ► Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Threads: www.threads.ne...
    #Ilaiyaraaja #kollywood #tv9telugu
    Credit: #NewsUpdates | Sarada/Producer #TV9D

Комментарии • 1

  • @sarathsavarapu5075
    @sarathsavarapu5075 11 часов назад

    ఆయన మాటల్లో తప్పేముంది ప్రపంచంలో అత్యధిక ప్రతిభావంతులైన సంగీత దర్శకుల్లో ఇళయరాజా గారు 9వ వారు ఏఆర్ రెహమాన్ పేరు లేదు ఇళయరాజా గారి ప్రతిభ వర్ణించలేనిది దేవుడు ఆయనకు ఇచ్చిన వరం ఇలాంటి సంగీత దర్శకుడు ముందు తరం గాని తర్వాత తరాల్లో గాని పుట్టడం జరగదు ఒకవేళ పుట్టిన ఇళయరాజా గారు లాంటి ప్రతిభావంతులు పుట్టారు